ప్రభుత్వాలే శ్రమదోపిడీ చేస్తే ఎలా, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కన్నీటి కథ Contract, Outsourcing Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @vvartandheart6370
    @vvartandheart6370 4 ปีที่แล้ว +57

    కేవలం ఒక వెశ్లేషకుడిగానే కాకుండా ఒక మానవతా వాదిగా మాట్లాడిన మీకు ధన్యవాదాలు సార్.

  • @brahmajivenkat
    @brahmajivenkat 4 ปีที่แล้ว +24

    మీ ప్రతి మాటకూ మా కళ్లలో సుడులు తిరిగే కన్నీళ్లే మా కష్టాలకు సాక్ష్యాలు. మా గురించి మీరు చెప్పడం మరెంతో మందికి మా కష్టం తెలిసేలా చేస్తోంది.

  • @mopurivenkatareddynaidu8577
    @mopurivenkatareddynaidu8577 4 ปีที่แล้ว +173

    సర్, పని చెయ్యడం తప్ప మాట్లాడడం తెలియని వారి గురించి మాట్లాడుతున్న మీకు రుణ పడి వుంటాము. 🙏🙏🙏

    • @Sandeo-y4b
      @Sandeo-y4b 4 ปีที่แล้ว +1

      @@santhoshkumar1000 evadistunnadu babu

    • @mopurivenkatareddynaidu8577
      @mopurivenkatareddynaidu8577 4 ปีที่แล้ว +11

      @@santhoshkumar1000 issue contract and outsourcing employees. Not government employees.🤔

    • @Narendra_Owaisi
      @Narendra_Owaisi 4 ปีที่แล้ว +3

      @@santhoshkumar1000 98.9 ani intha accurate ga ela cheppav? Mari migita 1.1%…?

    • @gopiallda4780
      @gopiallda4780 4 ปีที่แล้ว +3

      ఎందుకు తెలియదు వీళ్ళే కదా జగ్గడు వస్తే పర్మినెంట్ చేస్తాడని గత ప్రభుత్వాన్ని దించింది

    • @SANDEEPKUMAR-vw9cj
      @SANDEEPKUMAR-vw9cj 4 ปีที่แล้ว +2

      @@santhoshkumar1000 topic is about contract and outsourcing employees not about regular employees

  • @muniprakasam
    @muniprakasam 4 ปีที่แล้ว +32

    సర్, చాలా మంచి విషయం విశ్లేషించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక లోపం లేకుండా దొడ్డిదారిన ఈ ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. వీరు రెగులర్ ఉద్యోగులకన్నా ఎక్కువ శ్రమ కాలం ఉద్యోగ నిర్వహణ చేస్తారు. ఏమాత్రమూ భద్రతలేని ఉద్యోగం. కిరానాకొట్టులో పనిచేయు వ్యక్తికన్నా అన్యాయంగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. లేబర్ శాఖవారు ప్రైవేటు దుకాణాలు తనికీ చేసి ఉద్యోగుల జీతాలగుంచి ఆరాతీస్తాయి.. కానీ ప్రభుత్వ శాఖల్లోనే వెట్టిచాకిరీ జీవులు ఉన్నారని మరచిపోయాయి. ఒక క్వారీలో కార్మికుల సంరక్షణ మీద కఠిన చట్టాలున్నాయి.. కానీ రాజోద్యోగం చేయు సిబ్బందిని ఇలా వెట్టిచాకిరీ చేయించుకోవడం చాలా అన్యాయం. వారికి శాశ్వత సిబ్బందికి ఇచ్చు జీతాలు ఇవ్వాలి. ఈ దొడ్డిదారి మేనేజ్ మెంటు (దళారీ వ్యవస్థ) అయిన ఔట్ సోర్సింగ్ ఏజెంట్ల వ్యవస్థను తొలగించి సిబ్బంది జీతాలు వారివారి ఖాతాల్లో నేరుగావేయాలి.. ప్రజలకు ఒక చట్టము, చట్టాలు తయారు చేసేవారికి ఒక చట్టము. లేదుకదా.. చట్టాలు చేసేవారు అన్నం ముద్ద నోట్లో వేసుకొనేటప్పుడు ఒకసారి వారి దీన స్థితిని ఆలోచించాలి... ఇంకొకమాట... ఈ చాలీచాలని జీతాలుకూడా వెంటనే ఇవ్వరు, ఏజెంట్లు చట్ట బద్దంగా కమీషను తీసుకొని మిగిలింది ఇస్తారు... ఇంతకన్నా ఘోరం ఉందా? ఒకరి శ్రమను ఇంకొకరు దోచుకోవడం.. ఇదీ తప్పే.. ఇలా రెండురకాలుగా వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీ.. న్యాయమా?

  • @erannab1982
    @erannab1982 4 ปีที่แล้ว +9

    సార్ మీరు చాలా బాగా అర్థం చేసు కొని మాటలు మాట్లాడి నారు సార్ భారత దేశంలో గరివించ దగ్గ వ్యక్తి Hatsap sir Jai Bharat

  • @gayathrinissankara8293
    @gayathrinissankara8293 4 ปีที่แล้ว +6

    సార్ ఎటువంటి సంబంధం లేకుండా మా తరఫున మీరు ఇన్ని విషయాలు మా గురించి చెప్పినందుకు చాలా సంతోషకరంగా ఉంది సార్ మీరు చెప్పిన ప్రతి విషయంలో కూడా మేము ఆ బాధను ఎదుర్కొంటున్నాము సార్ మా కాంట్రాక్ట్
    ఔట్సోర్సింగ్ వారి అందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumardhikonda3900
    @anilkumardhikonda3900 4 ปีที่แล้ว +6

    మాకు కనీసం హెల్త్ కార్డ్ కూడా లేదు సర్...కనీసం మీలాంటి వాళ్ళు అయిన మా సమస్యలను గుర్తిస్తున్నారు ..చాలా ధన్యవాదాలు సర్..🙏🙏

  • @prasanna9969
    @prasanna9969 4 ปีที่แล้ว +67

    కుక్కలనుగూర్చి కూడా మన్ కి బాత్ .
    outsourcing ఉద్యోగుల బతుకులు అంతకన్నా హీనమా...
    ప్రజాస్వామ్యంలో ఇంత దయనీయ స్థితి .. ఎంతో దురద్రుష్టకరమండి.
    మీరు ఈసమస్యను చర్చించడం అభినందనీయం.

    • @gandhampriyanka6748
      @gandhampriyanka6748 4 ปีที่แล้ว +2

      Democracy poi 7yrs avtundi sir...

    • @VRK_Creations
      @VRK_Creations 4 ปีที่แล้ว +3

      @@gandhampriyanka6748 కాంట్రాక్ట్ outsourcing విధానం వచ్చి 20-30 years అవుతుంది. 7 years కాదు. కాంట్రాక్టు outsourcing పద్దతులు స్టేట్ గవర్ణమెంట్ పరిధిలో నివి.

    • @gandhampriyanka6748
      @gandhampriyanka6748 4 ปีที่แล้ว

      @@VRK_Creations nenu anadi meeku ala ardam inda.... Na udesham meeru think chesindi kaadu...

    • @Banuparadhi
      @Banuparadhi 3 ปีที่แล้ว

      అయ్యా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పరిస్థితి చాలా గోరం సర్....

  • @utfmandapeta4947
    @utfmandapeta4947 4 ปีที่แล้ว +45

    కష్టం విలువ తెలియని వారు అధికారంలో ఉండి వారికి సలహాలు ఇచ్చే అధికారులు కూడా అదే కోవకు చెందితే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పేరుతో ఇలాంటి లూటీలే జరుగుతాయి. కానీ ఇలాంటి దోపిడీలను ఖండించే గొంతు వినిపించినపుడు వారికి మన చేతులు జోడించి,వారితో మన గొంతుకలపకపోతే ఈ దోపిడీ కోనసాగుతూనే ఉంటుంది

  • @VVenkataraju
    @VVenkataraju 4 ปีที่แล้ว +40

    చాలా మంచి విషయం మీద మాట్లాడారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చాలా దుర్బరం గా ఉన్నది జాబ్ సెకూరిటి లేదు చాలీ చాల ని జీతాలు దీని గురించి ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు ఏ చానల్ దీని గురుంచి మాట్లాడదు

  • @giriyadhagiri1985
    @giriyadhagiri1985 4 ปีที่แล้ว +8

    పని భారం ఎక్కువ అవుతుంది కానీ జీతం పెరుగుదల మాత్రం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి మా జీవితాలు మాత్రం అలాగే ఉంటున్నాయి 👍👍👍🙏🙏🙏

  • @akbarali3021
    @akbarali3021 4 ปีที่แล้ว +85

    కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ CM, PM కూడా తీసుకొస్తే అయిపోతది.

    • @asgaming910
      @asgaming910 4 ปีที่แล้ว

      బలే చెప్పావు మిత్రమా

    • @mogathalarunkumar
      @mogathalarunkumar 4 ปีที่แล้ว

      అవును బాగా చెప్పారు మిత్రమా...

    • @maheshsanapati
      @maheshsanapati 2 ปีที่แล้ว

      They are 5 years contact

  • @grandhalayamitra
    @grandhalayamitra หลายเดือนก่อน +2

    ఈ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా మా లైబ్రరీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని విన్నవిస్తున్నాం.

  • @M.Princy4924
    @M.Princy4924 ปีที่แล้ว +2

    Chala thanks sir

  • @bchiru9346
    @bchiru9346 3 ปีที่แล้ว +3

    చాలా కాంట్రాక్ట్ పోస్ట్లు ఇస్తున్నారు...
    దయచేసి ఎవరు రావద్దు..
    మేము వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాము
    ఎవరుకుడా మమ్మల్ని పట్టిచుకోవడం లేదు.
    ఇంత కారోన లో హెల్త్ డేపర్త్మెంట్ లో పని చేసినా ...ఇప్పటికి 10 నెనల నుండి జీతాలు లేవు..
    చ్చి ...... జీవితపై విరక్తి కలుగుతుంది.
    మా జీవితాలు అంటే ఆట బొబ్బలుగా ఉంది ఈ ప్రభుత్వానికి...,🙏🙏🙏

  • @suryaenagandula6751
    @suryaenagandula6751 2 ปีที่แล้ว +4

    మీలాంటి వారు సీఎం గా ఉండాలి సార్

  • @mkp581
    @mkp581 4 ปีที่แล้ว +7

    చాలా చాలా చక్కగా వివరించారు

  • @chirubalija4418
    @chirubalija4418 4 ปีที่แล้ว +3

    సార్, చాలా చక్కగా సమస్యలు చెప్పారు,
    దేవుడు జాతకం ఇలా రాసారు. దరిద్రం ఏమిటి అంటే
    గౌరవనీయులైన పెద్దలకు మరియు నైపుణ్య వికాసం ప్రాజెక్ట్ సభ్యులకు నమస్కరించి తెలియజేయునది ఏమనగా అయ్యా మేము గత రెండు సంవత్సరాలనుండి శిక్షకులగా పని చేస్తున్నాము. పనిచేసే కాలంలో విద్యార్థులకు అన్ని విషయాలలో మేము వారికి తోడుగా ఒక ఉపాధ్యాయుడుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా అన్ని అవసరాలతో పాటు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము.
    బ్రతకలేక బడిపంతులు అన్నట్లు covid-19 కారణంగా ఏడు నెలలుగా జీతాలు లేక కూలి పనులు చేసుకుంటూ అరటి పళ్ళు కూరగాయలు అమ్ముకుంటూ ఉపాధి పనులకు వెళ్తూ సిమెంట్ పనులకు వెళ్తూ కుటుంబం ముందుకు నడిపించే లేక నానా అవస్థలు పడుతున్నాము. ఈ మధ్యకాలంలో మా గోడును అనేక మంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, అధికారులకు, కలెక్టర్లకు, ప్రిన్సిపాల్స్ విన్నవించుకోవడం జరిగింది. కానీ ఎవరూ కూడా మా కష్టాలను చూడటం లేదు. ఏడు నెలలుగా జీతాలు లేక బాధపడుతున్నాము.
    అయ్యా ఎవ్వరి అడగాలో తెలియజేయండి వారినే అడుక్కుంటాము. మా గురించి న్యాయం చేయగలరు అని నమ్మకం మాకుంది. దయచేసి మా శిక్షకులు పడే కష్టాలు చూసి మా కన్నీరు తుడుస్తారు అని ఆశిస్తున్నాము.
    మా అందరి కుటుంబాలు కన్నీరు తుడిచి మాకు రావాల్సిన జీతాలు ఇప్పించి మా జీవితాల్లో వెలుగు నింపండి సార్. అలాగే మాకు న్యాయం జరిగే విధంగా చూస్తారని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాము సార్.
    ఇట్లు
    బ్రతకలేక బడిపంతులు

  • @dararajeshwar9469
    @dararajeshwar9469 2 ปีที่แล้ว +2

    మిమ్మల్ని గొప్ప మనసున్న మహారాజు అనాలనిపిస్తుంది సార్ ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు కానీ. ఈ మాటలు ఏ ఒక్కరినీ ఉద్దేశించింది కాదు. 👌🙏🙏🙏🌹🌹🌹

  • @malsurbanoth8755
    @malsurbanoth8755 4 ปีที่แล้ว +17

    ధన్యవాదాలు సార్ ..మీరైన మా గురించి ఆలోచించి, మాట్లాడుతునందుకు..

    • @ahmedrafeeq8867
      @ahmedrafeeq8867 ปีที่แล้ว

      😂😂🙏🏻🙏🏻. పి. టీ డ సార్ ఈ స్కూల్లో కూడా 445 సంవత్సరాల నుంచి తరబడి పాఠ్యంస్ స్కూల్ స్లీపర్ లాగా పనిచేయుచున్నాము మమ్ములను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు మూడు నెలలకు నాలుగు నెలలకు స్వారీ 4000 చెప్పు నా జీతం దొరుకుతున్నది దయచేసి మమ్ములను కూడా ఆదుకోగలరని మాకు కూడా కలపాలని పదేపదే కోరుచున్నాము ఇట్లు ఈ స్కూల్ చీపుర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రఫీ కొమురం భీం జిల్లా

  • @bajinnikrishna7237
    @bajinnikrishna7237 4 ปีที่แล้ว +36

    జూనియర్ పంచాయతీ సెక్రటరీ లు అతితక్కువ 15000 జీతం తో వివిధ రకాల పనులను టార్గెట్స్ విధించి మానసిక వత్తిడికి గురిచేస్తూవున్నారు.వారి గురించి ప్రస్తావించండి సార్

    • @SAMRUDHI-w2v
      @SAMRUDHI-w2v 4 ปีที่แล้ว +4

      నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన కూడా 3 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ పే ద్వారా వెట్టిచాకిరి చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి లు గురించి మాట్లాడండి సర్🙏

    • @munnaramavath2799
      @munnaramavath2799 4 ปีที่แล้ว

      For your kind information, in my area panchayati secretary also taking bribe, even though he is in temporary...what to do brother

    • @patlollaanjaneyulu9029
      @patlollaanjaneyulu9029 4 ปีที่แล้ว

      Polytechnic college contract work shops attendant s salary, 11550/-permomth.we are working
      2008.year
      ? 2

  • @bashaan5501
    @bashaan5501 4 ปีที่แล้ว +23

    ఆదునిక బానిసత్వానికి మారు పేరు కంట్రాక్టర్ ఉద్యోగ వ్యవస్థ

  • @durgamjyothi8447
    @durgamjyothi8447 4 ปีที่แล้ว +2

    శుభోదయం సార్ నాకు మీ ప్రసంగం చాలా చాలా చక్కగా అనిపించింది సార్ నా ధన్యవాదాలు సార్

  • @balakrishnapeddina3757
    @balakrishnapeddina3757 4 ปีที่แล้ว +4

    వెట్టి చాకిరి అన్న మాట చాలా చిన్న పదం సర్. మాకు అంటే outsourcing వాళ్లకు ఈ కరోనా మహమ్మారి లాంటి కష్టకాలంలో transport చార్జెస్ రోజుకు 200 నుంచి 300 రూపాయిలు అవుతుంది సర్. మాకు వచ్చిన జీతం 10,000 రూపాయల్లో 6000 వరకు transportku పోతే మిగిలిన నాలుగు వేల రూపాయలతో ఇంటి అద్దె కట్టుకొని కుటుంబాన్ని పెంచుతున్నాం సర్. అది కూడా నెల మొత్తం పని చేస్తేనే పది వేల రూపాయల జీతం సర్. ప్రభుత్వాలు మారుతున్నా మా తలరాతలు మారటం లేదు సర్

  • @srikanthreddy4492
    @srikanthreddy4492 4 ปีที่แล้ว +10

    కేంద్ర ప్రభుత్వ సంస్థలో 10 సం. గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తుడిగా చెప్తున్నా దీని కన్నా గౌరవంగా వ్యభిచారం చేసుకోవడం ఉత్తమం.

  • @nagarajumetikala1409
    @nagarajumetikala1409 4 ปีที่แล้ว +1

    Thank you very much sir,
    Out sourcing employees ku no holidays no work timings, regular employees correct ga 10.30 to 5.00pm veltaru outsourcing vallanu holidays ku work allot chesi regular vallu sontha oorlaku veltaru, NGOs maa gurinchi poradina papana poledu 17 years nunchi bounded labour chestunnamu seniority unnavallaku same salary today join aina vaallaku same salary, regular employees ni mee kaallu mukutam dora anali

  • @ephraimsuresh5398
    @ephraimsuresh5398 4 ปีที่แล้ว +3

    ఎంత perfect ga చెప్పారు sir...

  • @lakshmigugulothu1677
    @lakshmigugulothu1677 11 วันที่ผ่านมา

    సార్ చాలా బాగా చెప్పారు మా గురించి అర్థం చేసుకొని ధన్యవాదాలు సార్

  • @vanithatailormachine7605
    @vanithatailormachine7605 4 ปีที่แล้ว +1

    మీకు కృతజ్ఞతలు సార్ మీరైన మాగూర్చి ఆలోచన చేసినందుకు . మేమూ మనుషులమే కదా...!

  • @pavaniprasadarao9844
    @pavaniprasadarao9844 หลายเดือนก่อน

    You are only person expressing about contract system sir excellent sir

  • @mooduharinaik2267
    @mooduharinaik2267 4 ปีที่แล้ว +2

    అవును సార్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ జాబ్ కూడా, ఈ విషయం మీద మాట్లాడినందుకు థాంక్స్ సార్ 🙏

  • @randominfothoughts9222
    @randominfothoughts9222 4 ปีที่แล้ว +1

    Peeditha prajala sankshemam kosam matladinanduku chalaa chalaa dhanyavadamulu sir

  • @thirupathibalasani2108
    @thirupathibalasani2108 3 ปีที่แล้ว +2

    సార్ మీకు దండం పెడుతాం SSA లో రిఎంగేజ్ చేయలేదు ఏడాదిన్నర నుంచి రూపాయి రాలేదు PRC ఐనా వర్తించేలా చూస్తే బాగుండు సార్.ఎవరు పట్టించు కోవటం లేదు.మేము.ఆర్ట్.క్రాఫ్ట్. వ్యాయామ.ఉపాధ్యాయులం సార్.అందరినీ కలిశాం కానీ....

  • @VenkateshamGanji-x6o
    @VenkateshamGanji-x6o 22 วันที่ผ่านมา

    సార్ మీరు చెప్పినవన్నీ చాలా వరకు నిజాలే సార్ మేము చాలా కష్టాల్లో ఉన్నాం సార్ మా బాధలు వినే గవర్నమెంట్ లేదు సార్. మాకు చావు తప్పించి ఇంక వేరే గత్యంతరం లేకుండా ఉంది సార్. మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి ఖర్చులు భరించలేకపోతున్నాను సార్.

  • @Kollupranay
    @Kollupranay 4 ปีที่แล้ว +1

    Thank you so much sir for your valueble speech

  • @thambijose
    @thambijose 4 ปีที่แล้ว +3

    Sir excellent speech on exploitation of contract and outsourcing employees. I am working as contract assistant professor in satavahana university karimnagar. We are in highest profession of education but never salaries. Joseph

  • @sivaprasad-gr8di
    @sivaprasad-gr8di 4 ปีที่แล้ว +2

    Very well talked about outsourcing sir....thank You sir

  • @healthsafetytelugututorial4126
    @healthsafetytelugututorial4126 4 ปีที่แล้ว +1

    Excellent point sir....Very valuable..

  • @shivakumar-td8rb
    @shivakumar-td8rb ปีที่แล้ว

    I hope any leading politician or opposition leader will listen this... Great words sir

  • @bittu2374
    @bittu2374 4 ปีที่แล้ว +11

    Congratulations for your 5 lakh subscribers sir 💐

  • @udipthishorts9575
    @udipthishorts9575 4 ปีที่แล้ว +4

    Kudos to Professor Sir.... there must be concrete legislation to safe guard the interests of hapless workforce of our country who really building the society

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 ปีที่แล้ว

    ఎలాంటి రాగద్వేషాలకు లోనుకాకుండా కఠినమైన వాస్తవాలు పైమీరుచేసినవిశ్లేషణకుమనఃస్ఫూర్తిగాధన్యవాదాలుసార్

  • @vinaywaga
    @vinaywaga 3 ปีที่แล้ว +1

    Dear sir ap lo apvvp and dmho hospital staff nurse laku NHM staff nurse jeethalu samanam ga levu samana Pani samana vethanam cheyyali Ani NHM lo panichese udyogulu koruthu enno nirasanalu chesaru Kani pattimchukone vallu leru ,paniki thagga vethanam ivvalani entho asatho eduruchustunnaru Kani e prabuthwam pattinchukovadam Ledu mee channel nundi kuda e subject nu prasnaga adugutharani I koruthunnam meeku thank you

  • @tippusultantavakkalkarmaan9162
    @tippusultantavakkalkarmaan9162 4 ปีที่แล้ว

    Good message sir outsourcing worker guricni cm ku leka rayandi Debit's lo outsourcing worer!s gurinchi padhe padhe Charcha cheyandi karmikula Jeevitha la lo VeluGulu nimpina Varu awtaru vetti chakiriki maru peru e Outsourcing system .....denni antam cheyyalante mee lanti vallu galam yettali sir appude govt spandistundi...thanks sir your valueable opinion..

  • @jojchebrolu7328
    @jojchebrolu7328 4 ปีที่แล้ว +5

    విద్యుత్ మీటర్ రీడర్ కి ఒక్క బిల్లుకు 3.75 రూపాయిలు కాట్రాక్ట్ మీటర్ రీడర్ కి ఇస్తుంటే, ఈ కాంట్రాక్టర్లు 3.10 రూపాయలే ఇస్తామంటున్నారు 😭.
    ఇంతకన్నా దరిద్రం ఏమీ లేదు.

  • @srinivasv9806
    @srinivasv9806 4 ปีที่แล้ว +1

    కృతజ్ఞతలు Sir 🙏🙏🙏

  • @chiranjeevipatnana8860
    @chiranjeevipatnana8860 4 ปีที่แล้ว +1

    సార్ చాలా బాగా చెప్పారు
    ఈ చాలి చాలనీ జీతాలు తో బ్రతక్టం చాలా కష్టం గా ఉంది😭😭😭😭

  • @chshivashankar2059
    @chshivashankar2059 4 ปีที่แล้ว +1

    sir, thank you for your analysis. It is true sir.at least they provide pf and medical facilities

  • @NagaMani-u9q
    @NagaMani-u9q หลายเดือนก่อน

    మనం
    నమస్తే సార్ మీరు చాలా చాలా కరెక్ట్ గ మాట్లాడారు సార్ 🙏

  • @raosaheb2779
    @raosaheb2779 4 ปีที่แล้ว +2

    Salute professor what a great orgument sar , aap jaise insan is samaaj ko jarurat hai ye dirty politics jabtak challenge aapki avaaj sunke c m , p m sharmana change sarji,once again aapko salute,

  • @venkataraocollege1817
    @venkataraocollege1817 4 ปีที่แล้ว

    Good Heading.

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 4 ปีที่แล้ว +3

    Sir, Contract outsoarsisng laybour gurinchi,matladinanduku danyvadalu. Veeru Prabhutvam drustilo Banisalu.

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 4 ปีที่แล้ว +5

    🙏🙏🙏దేశం లో యువశక్తి వుంది అని గొప్ప చెప్తారు నాయకులు !!! ఆ శక్తి ఓటు కు మాత్రమే, ఉపాధి, ఉద్యోగ కల్పనకు కాదు 🙏🙏🙏🙏

  • @sandeepjoginipelly
    @sandeepjoginipelly 4 ปีที่แล้ว +14

    Sir, egarly waiting for your analysis on new TS Revenue Bill

  • @lifelessons832
    @lifelessons832 4 ปีที่แล้ว

    Chala goppa video sir... Thanq

  • @ramarao-xi7lh
    @ramarao-xi7lh 4 ปีที่แล้ว

    Unna Nijam chepparu vettichakiri vidhanam modhalainadhi

  • @rbarathodd7514
    @rbarathodd7514 ปีที่แล้ว

    Thank you sir ma contract vala gurinchi matladinanduku

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 2 ปีที่แล้ว

    మంచి విషయం తెలియజెసారుసారు

  • @bglo6225
    @bglo6225 4 ปีที่แล้ว

    చాలా బాగా వివరించారు గురువుగారు 🌶️🌶️🌶️🌶️🌶️

  • @masoodvali6302
    @masoodvali6302 4 ปีที่แล้ว

    TQ sir for raising voice on behalf of our outsourcing staff

  • @morevenumorevenu1737
    @morevenumorevenu1737 28 วันที่ผ่านมา +1

    Share all india peoples

  • @officiallanguagepuvvada7030
    @officiallanguagepuvvada7030 3 ปีที่แล้ว +1

    పారిశుధ్య కార్మికులకు 18000/- జీతాలు ఇస్తున్నారు కనీసం ఎయిడెడ్ లో పనిచేసే unaided ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఇవ్వలేరే?

  • @ummadinagarjunareddy9848
    @ummadinagarjunareddy9848 หลายเดือนก่อน

    Tq Sir
    Entha chakkaga chepparu
    Ma udyogastula tarupuna court lo case veyandi sir
    Anni rastallo samana paniki samana vethanam vachelaga

  • @gayathrinadendla3349
    @gayathrinadendla3349 4 ปีที่แล้ว +2

    Sir maa babu ni meeru gurthinchali. Meeku chala runapadiuntam

  • @surendra6125
    @surendra6125 4 ปีที่แล้ว +4

    The Great Chendrababu Naidu Intraduced this system , All Others following.

  • @kiranedunuri3382
    @kiranedunuri3382 4 ปีที่แล้ว +2

    మాబతుకులు దేవునికే పట్టడం లేదు సర్

  • @pandrangiprasad873
    @pandrangiprasad873 4 ปีที่แล้ว

    Very nice point to govt..thank u sir

  • @laddagirilakshmanna1486
    @laddagirilakshmanna1486 ปีที่แล้ว

    Thank you sir 🙏, explained about me

  • @manmadharao8553
    @manmadharao8553 4 ปีที่แล้ว +2

    Excellent sir it is real sir

  • @kumarswamy999
    @kumarswamy999 5 หลายเดือนก่อน

    మీకు ధన్య వాదములు సార్
    మేము గాంధీ హాస్పిటల్ లో 20 ఏళ్లుగా సేవలందిస్తూ మీరు చెప్పిన అతి తక్కువ సాలరీకి టెక్నీషియన్స్ అందరం వెట్టిచాకిరి చేస్తున్నాం 🤦🙏🙏🙏

  • @shivakumarg1948
    @shivakumarg1948 ปีที่แล้ว

    Super sir good 🙏🙏🙏🙏

  • @RadhaKrishna-ow3rl
    @RadhaKrishna-ow3rl 3 ปีที่แล้ว

    good message sir 👌👍

  • @ShivaKumar-vo5qy
    @ShivaKumar-vo5qy 4 ปีที่แล้ว +1

    Nijam cheparu sir 🙏🙏🙏

  • @rlnaidu5130
    @rlnaidu5130 4 ปีที่แล้ว

    మనం ముఖ్యమంత్రి తండ్రి గా రు స్థాపించిన ఐఐఐటీ లో కూడా ఈ దారిద్ర్యం దాపురించింది.ఐఐఐటీ ఛాన్స్ లర్ కె సి రెడ్డి దయ వలన 250 మంది గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలు లేకపోవడం వలన రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ టైంలో ప్రభుత్వ సంస్థలే ఇలా చేస్తే ఎలా. ఎవరికి చెప్పుకోవాలి.

  • @kolarajeshwari3290
    @kolarajeshwari3290 3 ปีที่แล้ว

    Chala baga cheparu tq sir

  • @Latha_natural_volgs
    @Latha_natural_volgs 4 ปีที่แล้ว

    Maa andari gurinchi aloochichanduku meeku sathakoti vandanalu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuyrr4799
    @ramuyrr4799 4 ปีที่แล้ว

    చాలా మంచి విశయం చెప్పారు

  • @rajkumar-dr6yn
    @rajkumar-dr6yn 4 ปีที่แล้ว +1

    విశాఖపట్నం జిల్లా లో పాడేరు ITDA ట్రైబల్ వెల్ఫేర్ CRT SGT లకు 5 నెలనుండి జీతాలు లేవు బ్రతకడం చాలా ఇబ్బందిగా ఉంది మనకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి చెప్పండి ....ఎలక్షన్ వస్తే ఓట్ల కోసం వస్తారు....

  • @sreenivasmakkiri7288
    @sreenivasmakkiri7288 4 ปีที่แล้ว +2

    Good analysis sir

  • @althafshaik4034
    @althafshaik4034 4 ปีที่แล้ว

    You are excellent

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 4 ปีที่แล้ว

    గ్రేట్ అనాలసిస్

  • @dasariprabhakar9155
    @dasariprabhakar9155 4 ปีที่แล้ว +2

    Nijam sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ktimothy4021
      @ktimothy4021 4 ปีที่แล้ว

      YCP ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లో contract ఉద్యోగులను regular చేస్తానన్నారు. రెండవ సంవత్సరం కావస్తున్నా regular చేయలేదు. కనీసం 10 సంవత్సరాల సర్వీసు ఉన్నవారినైనా regular చేయాలని కోరుతున్నాం. దేవుని మీద మరియు గౌరవ AP CM JAGANGARI మీద మాకు నమ్మకం ఉంది. గౌరవ AP CM JAGANGARU ఈ విషయంలో చొరవ చూపాలని కోరుతున్నాము

  • @tupakulakrishna9158
    @tupakulakrishna9158 3 ปีที่แล้ว

    Superb......sir 🙏

  • @cutepets1604
    @cutepets1604 4 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏 వాయిస్ లేనివారి తరఫున మాట్లాడినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramlotha4769
    @sriramlotha4769 4 ปีที่แล้ว

    నిజంగా ఇది చాలా దురదృష్టకరం.

  • @priyajyothimodi
    @priyajyothimodi 4 ปีที่แล้ว +2

    Thank you sir...
    What you said is absolutely correct sir..

    • @maramhemachander6967
      @maramhemachander6967 4 ปีที่แล้ว

      Thank you sir ..మీరు చేసే విశ్లేషణ చాలా బాగుంది మీలా పాలకులు ఆలోచన చేస్తే బాగుండేది..GO No 16 court పరిధి లో వుంది అని ప్రభుత్యం కాలయాపన చేయడం ఎంతవరకు సబబు ..కాంట్రాక్ట్ లెక్చరర్స్ మెటర్నిటీ సెలవు పెడితే వేతనం లేదు.. 20 సంవత్సరాలు డ్యూటీ చేసి ఏటువంటి బెనిఫిట్స్ లేకుండా చాలామంది రిటైర్డ్ అవుచున్నరు...సీఎం కెసిఆర్ గారు Basic pay ,12 months salary ఇచ్చి కొంతమేర కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీవితంలో వెలుగులు నింపారు.మీ లాంటి వాళ్ళు చట్టసభల్లో వుండాలి సార్

  • @m.tharakesawar8379
    @m.tharakesawar8379 4 ปีที่แล้ว +4

    మహబూబ్ నగర్ మరియు రంగారెడ్డి జిల్లా నుంచి mlc దయచేసి పోటీ చేయ్యూండి సార్ .

  • @vijaygajapati7327
    @vijaygajapati7327 4 ปีที่แล้ว

    Hats off sir great speech.

  • @grandhalayamitra
    @grandhalayamitra หลายเดือนก่อน

    ఏ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో పరిస్తితి మరీ అద్వాన్నంగా ఉంది సార్.

  • @kiranmaddu8006
    @kiranmaddu8006 4 ปีที่แล้ว +2

    Congratulations to see 500 subscribers mark - you are an awesome resource understand the good and bad about the country and politics for NRIs like me.

  • @abhilashreddyGCS
    @abhilashreddyGCS 4 ปีที่แล้ว +3

    Congratulations for your 5 Lakh subscribers... Waiting to see it from last 02 days...

  • @kolaramana5206
    @kolaramana5206 4 ปีที่แล้ว +1

    Thanks sir 💙💙💙

  • @krishnakishore5335
    @krishnakishore5335 ปีที่แล้ว

    Sir excellent speech sir

  • @sekharmathsmaster5591
    @sekharmathsmaster5591 4 ปีที่แล้ว +13

    సర్ అతిధి అధ్యాపకుల జీవితం అయితే ఇంకా ధారుణం సర్ ....????కూరగాయలు అమ్ముకుంటున్నా సర్ !!!

    • @chirubalija4418
      @chirubalija4418 4 ปีที่แล้ว

      అవును సార్,
      కూలి పని కి వెళుతున్నాను సార్

  • @J_vijay7
    @J_vijay7 4 ปีที่แล้ว +3

    సర్ ఈ విషయాన్ని గురించి మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @kamakar.k.v.rmurthy4973
    @kamakar.k.v.rmurthy4973 3 ปีที่แล้ว

    Thank u very much sir

  • @ramakoteswararaokaredla3396
    @ramakoteswararaokaredla3396 4 ปีที่แล้ว +2

    Excellent message sir ,

  • @cutepets1604
    @cutepets1604 3 ปีที่แล้ว

    Sir donga scale పెట్టారు గత 15 years నుండీ PRC go లను అనుసరించే జీతాలు. Thankyou sir ma ఇబ్బంది గురించి విడియో చేసినందుకు.

  • @srinivasthakkalla7408
    @srinivasthakkalla7408 4 ปีที่แล้ว +1

    It is a wonderful video sir. Sir iam a junior panchayat secretary we have no salary from 3 months. In lock down moment March month salary asale ivvaledu.

  • @aj4g787
    @aj4g787 4 ปีที่แล้ว

    Sir, I am a big fan of your ideology and admirer of your thoughts. Every video that i watch I shares to all my friends and updates as my WhatsApp status. This is the first time I am commenting on your video. Bcoz I am closely related to the issue in this video. I am also an outsourcing employee working in a central government institution since 2018, but no one in our institution faced any kind of issues mentioned in this video. Bcoz we all are blessed to have a great administration that I can surely say no other work place we can find like this. In our institution we contract and outsourcing people are treated equally same as permanent employees. Every month salary credits to our account either last working day or first day of the month. Leaves & medical facilities are also maintained almost equal but may be the mode of providing medical benefit is different between permanent and other employees. We too have ID cards, In this pandemic situation also our jobs are protected and even we received a regular annual hike also. All this only because, we are blessed to have a kind and efficient administrative Officers. Our institute is an example that I can say there are still some central government institutions who treat employees equally based on their work but not how they appointed. Thanks for reading.....