మీరు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు భోజనం చేయకపోతే అది బలహీనతను సృష్టిస్తుంది కానీ 2వ రోజు కూడా కొనసాగితే బలహీనత తగ్గుతుంది మీరు 3వ రోజు కొనసాగితే, బలహీనత కనిపించదు అంటే క్రమంగా శరీరం కార్బోహైడ్రేట్ ఆహారం (బియ్యం) నుండి కొవ్వుకు మారవచ్చు డాక్టర్ రవికాంత్ గోల్డ్ మెడలిస్ట్ ఎలా అయ్యాడు
డాక్టర్ రవికాంత్ గారు, యెంత మంది బేబీస్ మీద ప్రయోగం చేసి, వేలు పెట్టుకోకపోతే పిల్లలు చనిపోతారు అని చెప్తున్నారు, డాక్టర్ రవికాంత్ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రెజలను తప్పు దోవ పట్టిస్తున్నారు
@@mettasatishkumar ఒరేయ్ బాబూ, ప్రతి పెద్ద సంస్థ రీసెర్చ్ చేసి చెప్పిందే ఆయన చెబుతున్నారు. కోకోనట్ ఆయిల్ లో saturated fat చాలా ఎక్కువ. దాని బదులు గానుగ పట్టిన నువ్వుల నూనె లాంటివి వాడటం బెట్టర్. అంతెందుకు కోకోనట్ ఆయిల్ అంత మంచిది అయితే, కేరళలో ఎందుకు హార్ట్ అట్టాక్స్, డైయాబెటిక్ ఏమయినా తక్కువ ఉన్నాయా? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి, వీరమాచినేని కాన్సెప్ట్ తప్పు లేదు, ingredients మార్చమంటున్నారు. అది అర్ధం చేసుకోకపోతే ఎట్లా. ఇలానే గుడ్డి గా ఫాలో అయ్యి, మా చుట్టాలు యశోదా లో కిడ్నీ లు దెబ్బతిని చేరారు. కాకపొతే బయటకు చెప్పుకోలేరు, చదువుకొన్నవాళ్ళు వాడెవడో చెప్తే గుడ్డి గా ఎలా ఫాలో అయ్యారు అని అంటారు అని. అంతే.
డాక్టర్ రవికాంత్ గారు, యెంత మంది బేబీస్ మీద ప్రయోగం చేసి, వేలు పెట్టుకోకపోతే పిల్లలు చనిపోతారు అని చెప్తున్నారు, డాక్టర్ రవికాంత్ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రెజలను తప్పు దోవ పట్టిస్తున్నారు
@@yatambio "యాతం సార్" సార్ 🤣, హేమి చెప్తిరి, హేమీ చెప్తిరి!! రవికాంత్ చిన్నపిల్లల డాక్టరో లేక ప్రసూతి నిపుణుడో కాదు, అది మెడికల్ ఫీల్డ్ లో చదువుకొంటారు, అంతెందుకు రైతు లు మీరు ఆయన చెప్తున్నా sucking reflex పుట్టిన ఆవు/గెద దూడలలో కూడా చూస్తూనే ఉంటారు ప్రతిరోజూ. అదే మాట ఎవరైనా రైతు చెబితే, వీడు ఎన్ని ఆవు దూడలు చంపితే కాని, పుట్టగానే దూడకు చప్పరించే reflex ఉంటుంది అని తెలిసి ఉంటుంది అంటారా? ఓ కామెంట్ చేసే ముందు మన ఎంత బుఱ్ఱ తక్కువ కామెంట్ చేస్తున్నామో అని ఓ పాలి చెక్ చేసుకోరా?😠😠
Nenu 4years back veramachaNani dite chasi 10kgs taganu epudu ke Wight paragakunda maintain chastunaa veramachaNani dite ipativaruku mali repeat chayaladu, again waight gain avadam anadi depends on body type and person
@@chaitanyagvk1888 correct. now nenu january2023 nundi 2 meal chestunna mantena garu cheppinattu 10 kg tagganu. peragakunda two meal continue chestunna.leg pain vellindi.pani manishi ni tisesa.i am working women.Thanks raju garu.
Please prefer home made oils ( Ganuga oil) don't go for coperate magic oils, all powder integrates are duplicate, use mixey ( High end mixy grinders are use to turmeric powder)
చాలా మంచి డిబేట్ సార్ ఇలాంటి డిబేట్లు ప్రజలకు చాలా అత్యంత చేరువగా ఉంటే ఇంకా మంచిది ఇప్పుడున్న పరిస్థితులలో ఈ విధమైన డిబేట్స్ చాలా అవసరం ధన్యవాదాలు సార్
Dr Ravi kanth is Explained very well , He is always Honest and well educated ...!! Always seeking and Concerned for Others Health and educating in Everything ..!!!
మీరు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు భోజనం చేయకపోతే అది బలహీనతను సృష్టిస్తుంది కానీ 2వ రోజు కూడా కొనసాగితే బలహీనత తగ్గుతుంది మీరు 3వ రోజు కొనసాగితే, బలహీనత కనిపించదు అంటే క్రమంగా శరీరం కార్బోహైడ్రేట్ ఆహారం (బియ్యం) నుండి కొవ్వుకు మారవచ్చు డాక్టర్ రవికాంత్ గోల్డ్ మెడలిస్ట్ ఎలా అయ్యాడు
డాక్టర్ రవికుమార్ గారికి నమస్కారం మీరు చెప్తుంది చాలా కరెక్ట్ మీరు ఖాదర్ వలీ గారు సూచనలు ఇంచుమించు ఒకే లాగా ఉంటాయి. ఏది ఏమైనా మీరు కరెక్టు ఖాదర్ వలీ గారు కరెక్ట్
Dr. Ravi Kanth garu absolutely Right...He has authentic information and proven facts...He is proving everything with documental evidences...He is genuine, as a Doctor he has real concern for the people's health. Anduke veramachaneni bhakthudu (anchor venkat) Dr.Ravi garini purthigaa maatlaada nivva kundaa discourage chesthunnaadu....
He is just reading what is there in that Google. The information which he mentioned is approved and provided By Foreign health agencies who had conducted research on the people who originates to their land. Those researches are all outdated. Why you are praising him. He is just reading and He did not do any research himself…
Enta chinna age lo ne meeru entha knowledge kaligivunnaru ante chala santosham ga vundi doctor garu mee suggestions chala mandiki upayoganga vunnaye meeru nindu nurellu challaga undalani manaspurtiga korukuntunnanu may God bless you dr garu 💐💐🙏
ఇండియాలో యెక్కువ గుండె జబ్బులు ఉన్నా రాష్ట్రం హర్యానా, కేరళలో హర్యానా కంటే తక్కువ గుండె జబ్బులు ఉన్నాయి, మరి కేరళలో అందరూ కొబ్బరి నూనే వంటా నునేగా వాడతారు కదా, కేరళలో యెందుకు గుండె జబ్బులు లో నెంబర్ 1 ర్యాంక్ లో లేదు డాక్టర్ రవికాంత్ గోల్డ్ మెడలిస్ట్ గారూ
Hey Anchor, just to the Doctor because he is studied, speaking with knowledge, keep this common sense not to interfere or interrupt when someone talking ,Doctor have lot of knowledge

ఒర్రెయ్ తెలివి తక్కువ anchoruu, కాసేపు ఆలకించిరా బాబు, అక్కడ అంతటి డాక్టర్ మాట్లాడుతుంటే నీ అజ్ఞాన ఇంగ్లీష్ లో వాట్ ఆర్ యూ సేయింగ్ అన్నది తప్ప వేరే మాట్లాడలేని నువ్వు డాక్టర్ గారిని మాట్లాడనివ్వట్ల అర్థమవుతుందా నీకు
Sir ఆరోగ్య విషయాలు అంత స్మూత్ గా వివరించటమే కాక ఇంత మంది తో ఆరోగ్య విషయాలు గురించి మీరు వాదించే తీరు మమ్మల్ని కట్టి పడేసింది sir అసలు ఇన్ని విషయాలు ఇంత స్మూత్ గా ఎలా చెప్పగలుగు తున్నారు sir tnquu 🤝🤝🤝
పోలీస్ లో,స్పెషల్ పోలీస్, కామండోస్, ఎలా ఉంటారో డాక్టర్స్ లో కూడా స్పెషల్ టాలెంటెడ్ ఉన్న వారిని గుర్తించి ఫిల్టర్ చేయాలి govt వారికి స్పెషల్ designation ఇచ్చి వారి తో పబ్లిక్ కీ అవేర్నెస్ ఇప్పించాలి
1950 lo coconut oil meeda Ayina research tappani prove ayindi. Also foreign coconut oil ki mana vrk cheppe oil ki chala difference untundi. Idi milk nundi vachina neyyiki curd nundi vachina neyyiki unna difference
మీరు చెప్పేది 100% వాస్తవం రవికాంత్ గారు. నా friend 42years old ఈ డైట్ వాడిన తర్వాత 70years age la కనిపిస్తున్నాడు, 3నెలల్లో 40 కేజీలు తగ్గడం ప్రకృతి విరుద్ధం. నెలకు కేవలం 3కేజీలు మాత్రమే తగ్గాలి.
Ravikanth Dr is a graduate in Medicine and can understand and guide properly the patients . Hope VRK is not a graduate and can't guide the patients . I know a few who followed VRK and reversed when they were not happy with the result
COCONUT OIL is " out dated ". Because, it contains not only, C 6 & C 8 ( but also C 10 & C 12 Long Chain Tryglycirides. Now M.C.T. OIL ( Medium Chain tryglisarides) is available in BHAARAT, even for Rs.1k + exacted from Coconut Oil.
Sir operation bagundhi.alage explanation super sir.ilage manchi operations videos ayithe pettandi sir.janalu chudadaniki em problem kadhu.intrestga chustharu.thankyou sir.
మంతెన గారి,వీరమచనేనిగారి, ఖాదర్ గారి ఫాలోవర్స్ కన్నా మీఫాలోవర్స్ గా ఎక్కువ తెలుసుకోగలుగుతున్నామండీ...
రవిగారు ధన్యవాదాలు.💐
మీరు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు భోజనం చేయకపోతే అది బలహీనతను సృష్టిస్తుంది
కానీ 2వ రోజు కూడా కొనసాగితే బలహీనత తగ్గుతుంది
మీరు 3వ రోజు కొనసాగితే, బలహీనత కనిపించదు
అంటే క్రమంగా శరీరం కార్బోహైడ్రేట్ ఆహారం (బియ్యం) నుండి కొవ్వుకు మారవచ్చు
డాక్టర్ రవికాంత్ గోల్డ్ మెడలిస్ట్ ఎలా అయ్యాడు
డాక్టర్ రవికాంత్ గారు, యెంత మంది బేబీస్ మీద ప్రయోగం చేసి, వేలు పెట్టుకోకపోతే పిల్లలు చనిపోతారు అని చెప్తున్నారు, డాక్టర్ రవికాంత్ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రెజలను తప్పు దోవ పట్టిస్తున్నారు
Do you know about Khader garu and his knowledge?
@@ravist8vadu chiru danyalu ammukone batch. Oorake sodhi chepputadu. Vadiki yetuvanti scientific knowledge ledu.
Doctors ni believe chesi tablets use chesthay me health Inka chapter close
Ravi gari కోసం మాత్రమే వచ్చిన వాలు like cheyandi
Dr. రవికాంత్ గారు సూపర్ గా చెప్పారు.
Em Supergaa chepparu sir ? Whatever Dr.Ravikanth said on coconut oil is wrong.
Triglycerides are mainly bec of sweets and fruits. If you avoid them triglycerides will automatically come down.
@@mettasatishkumar ఒరేయ్ బాబూ, ప్రతి పెద్ద సంస్థ రీసెర్చ్ చేసి చెప్పిందే ఆయన చెబుతున్నారు. కోకోనట్ ఆయిల్ లో saturated fat చాలా ఎక్కువ. దాని బదులు గానుగ పట్టిన నువ్వుల నూనె లాంటివి వాడటం బెట్టర్.
అంతెందుకు కోకోనట్ ఆయిల్ అంత మంచిది అయితే, కేరళలో ఎందుకు హార్ట్ అట్టాక్స్, డైయాబెటిక్ ఏమయినా తక్కువ ఉన్నాయా?
కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి, వీరమాచినేని కాన్సెప్ట్ తప్పు లేదు, ingredients మార్చమంటున్నారు. అది అర్ధం చేసుకోకపోతే ఎట్లా. ఇలానే గుడ్డి గా ఫాలో అయ్యి, మా చుట్టాలు యశోదా లో కిడ్నీ లు దెబ్బతిని చేరారు. కాకపొతే బయటకు చెప్పుకోలేరు, చదువుకొన్నవాళ్ళు వాడెవడో చెప్తే గుడ్డి గా ఎలా ఫాలో అయ్యారు అని అంటారు అని. అంతే.
డాక్టర్ రవికాంత్ గారు, యెంత మంది బేబీస్ మీద ప్రయోగం చేసి, వేలు పెట్టుకోకపోతే పిల్లలు చనిపోతారు అని చెప్తున్నారు, డాక్టర్ రవికాంత్ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రెజలను తప్పు దోవ పట్టిస్తున్నారు
@@yatambio "యాతం సార్" సార్ 🤣, హేమి చెప్తిరి, హేమీ చెప్తిరి!!
రవికాంత్ చిన్నపిల్లల డాక్టరో లేక ప్రసూతి నిపుణుడో కాదు, అది మెడికల్ ఫీల్డ్ లో చదువుకొంటారు, అంతెందుకు రైతు లు మీరు ఆయన చెప్తున్నా sucking reflex పుట్టిన ఆవు/గెద దూడలలో కూడా చూస్తూనే ఉంటారు ప్రతిరోజూ. అదే మాట ఎవరైనా రైతు చెబితే, వీడు ఎన్ని ఆవు దూడలు చంపితే కాని, పుట్టగానే దూడకు చప్పరించే reflex ఉంటుంది అని తెలిసి ఉంటుంది అంటారా? ఓ కామెంట్ చేసే ముందు మన ఎంత బుఱ్ఱ తక్కువ కామెంట్ చేస్తున్నామో అని ఓ పాలి చెక్ చేసుకోరా?😠😠
Super. Dr Ravi Kanth Garu, 10000 మందితో ఎన్నో గంటలు వాళ్ల జీవిత కాలాన్ని వెచ్చించి కనుగొన్న శాస్త్ర పరిజ్ఞానం..
False data , coconut oil is good for health
రవికాంత్ గారు గురించి చూసినవారు ఎవరైనా ఉన్నారా నాకు... లాగ.....2022 లో....
2023 march 30
Nenu
నేను
నేను
2023
రవికాంత్ గారు వివరించేటప్పుడు ఈ డైటీషియన్ల కోకోనట్ ఆయిల్ మొహం చూడాలి..... డాక్టర్ రవికాంత్ గారు సమాజానికి చాలా మంచి చేస్తున్నారు ఇలాంటి వివరాల వల్ల
రవికాంత్ చాలా చాలా బాగా చెప్పారు.
రవికాంత్ గారు 100%నిజమే చెప్పారు.మేము ఎంత త్వరగా తగ్గామో అంతే త్వరగా పెరిగాము.డైట్ మానెయ్య గానే🙏🙏
Thanks for sharing your opinion
Nenu 4years back veramachaNani dite chasi 10kgs taganu epudu ke Wight paragakunda maintain chastunaa veramachaNani dite ipativaruku mali repeat chayaladu, again waight gain avadam anadi depends on body type and person
@@chaitanyagvk1888 correct. now nenu january2023 nundi 2 meal chestunna mantena garu cheppinattu 10 kg tagganu. peragakunda two meal continue chestunna.leg pain vellindi.pani manishi ni tisesa.i am working women.Thanks raju garu.
Please prefer home made oils
( Ganuga oil) don't go for coperate magic oils, all powder integrates are duplicate, use mixey ( High end mixy grinders are use to turmeric powder)
Dr రవి గారు మీరు చాల చక్కగా చెప్పారు ...కొబ్బరి నూనె లో ఏముందో ఎంతుందో చక్కగా చెప్పారు థేంక్ యూ
చాలా మంచి డిబేట్ సార్ ఇలాంటి డిబేట్లు ప్రజలకు చాలా అత్యంత చేరువగా ఉంటే ఇంకా మంచిది ఇప్పుడున్న పరిస్థితులలో ఈ విధమైన డిబేట్స్ చాలా అవసరం ధన్యవాదాలు సార్
Dr Ravi kanth is Explained very well , He is always Honest and well educated ...!! Always seeking and Concerned for Others Health and educating in Everything ..!!!
Doctor Ravi Kanth has changed there Opinion about coconut oil.. Watch recent videos of doctor Ravi kanth.. Now positive about coconut oil...
మీరు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు భోజనం చేయకపోతే అది బలహీనతను సృష్టిస్తుంది కానీ 2వ రోజు కూడా కొనసాగితే బలహీనత తగ్గుతుంది మీరు 3వ రోజు కొనసాగితే, బలహీనత కనిపించదు అంటే క్రమంగా శరీరం కార్బోహైడ్రేట్ ఆహారం (బియ్యం) నుండి కొవ్వుకు మారవచ్చు డాక్టర్ రవికాంత్ గోల్డ్ మెడలిస్ట్ ఎలా అయ్యాడు
Ravikanth is one of the honest doctor.
God bless you sir.
@@yatambio ,
Ravi kanathi Garu ki🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ thank you sri
VRK cant compete with Ravi kanth garu.Ravi is highly educated and qualified
Tq ravi sir
why ravi can't eliminate diabetes other hand vrk done it
Dr. Ravi Kanth's words are authentic and scientific.
Wrong
what correct can explain, allopathy medicine a big failure
డాక్టర్ రవికుమార్ గారికి నమస్కారం మీరు చెప్తుంది చాలా కరెక్ట్ మీరు ఖాదర్ వలీ గారు సూచనలు ఇంచుమించు ఒకే లాగా ఉంటాయి. ఏది ఏమైనా మీరు కరెక్టు ఖాదర్ వలీ గారు కరెక్ట్
Thank you sir 🙏 Dr Ravi garu బాగా చెప్పారు
ఈ ANCOR ఎందుకు మధ్యలో దూరి సబ్జెక్ట్ distrub చేస్తున్నాడు
S u r correct Bro
Ayana work ney adhi
papam vadiki sugar ...
Yes
Achor kada
రవి కాంత్ గారు సూపర్ గా చెప్పారు సార్
Dr Ravikant garu so knowledgeable 👌👌
I support Dr. Ravikanth explanation
Ravikanth garu is a qualified doctor. No one can beat him
Ravi sir chala baga chepparu me kosame e video chusanu chala baga chepparu thank you
ఏమిటో ఈరోజుల్లో mbbs చదివిన వారు తప్ప అందరూ వైద్యలే, మన దేశంలో ప్రతిఒక్కరు రెండు విషయాల్లో వారికి వారే గొప్పగా అనుకుంటారు, 1. Music 2. Medicine
Dr. Ravi Kanth garu absolutely Right...He has authentic information and proven facts...He is proving everything with documental evidences...He is genuine, as a Doctor he has real concern for the people's health. Anduke veramachaneni bhakthudu (anchor venkat) Dr.Ravi garini purthigaa maatlaada nivva kundaa discourage chesthunnaadu....
He has to refer new research still. Updated research supports coconut oil n high fats r good for health
He is just reading what is there in that Google. The information which he mentioned is approved and provided By Foreign health agencies who had conducted research on the people who originates to their land. Those researches are all outdated. Why you are praising him. He is just reading and He did not do any research himself…
Enta chinna age lo ne meeru entha knowledge kaligivunnaru ante chala santosham ga vundi doctor garu mee suggestions chala mandiki upayoganga vunnaye meeru nindu nurellu challaga undalani manaspurtiga korukuntunnanu may God bless you dr garu 💐💐🙏
Thank you Dr Ravi kanth garu
You are an excellent medical educator.
నమస్తే, doctor గారు. బాగా వివరించారు.
ఇండియాలో యెక్కువ గుండె జబ్బులు ఉన్నా రాష్ట్రం హర్యానా, కేరళలో హర్యానా కంటే తక్కువ గుండె జబ్బులు ఉన్నాయి, మరి కేరళలో అందరూ కొబ్బరి నూనే వంటా నునేగా వాడతారు కదా, కేరళలో యెందుకు గుండె జబ్బులు లో నెంబర్ 1 ర్యాంక్ లో లేదు డాక్టర్ రవికాంత్ గోల్డ్ మెడలిస్ట్ గారూ
Ravikanth is a gem ...
మధ్యలో డాక్టర్స్ నీ డిస్టర్బ్ చేస్తున్న anchor డాక్టర్స్ చెప్పేది విను anchor
Good behaviour and well explained by Dr. Ravi Kanth sir. Praise the Lord 🙏 to Jesus.
madyala jesus endukura sankarajathoda
Gorre always gorre.
don't eat food praise the lord, you will meet him in hell
రవికాంత్ గారు మీరు చాలా బాగా చెప్పారు
Hey Anchor, just to the Doctor because he is studied, speaking with knowledge, keep this common sense not to interfere or interrupt when someone talking ,Doctor have lot of knowledge
Exellent doctor ravi kanth
I really respect and admire Dr. Ravikanth garu. He is really genuine person
మీరు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు భోజనం చేయకపోతే అది బలహీనతను సృష్టిస్తుంది కానీ 2వ రోజు కూడా కొనసాగితే బలహీనత తగ్గుతుంది మీరు 3వ రోజు కొనసాగితే, బలహీనత కనిపించదు అంటే క్రమంగా శరీరం కార్బోహైడ్రేట్ ఆహారం (బియ్యం) నుండి కొవ్వుకు మారవచ్చు డాక్టర్ రవికాంత్ గోల్డ్ మెడలిస్ట్ ఎలా అయ్యాడు
@@yatambio yevad ra nuv prathi dhaniki idhe comment petti unav
Meeru appointment eppudu istaru ravikanth garu
RaviKant garu Simply Superb
Dr.Ravikanth clear about human body and nature
మీరు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు భోజనం చేయకపోతే అది బలహీనతను సృష్టిస్తుంది కానీ 2వ రోజు కూడా కొనసాగితే బలహీనత తగ్గుతుంది మీరు 3వ రోజు కొనసాగితే, బలహీనత కనిపించదు అంటే క్రమంగా శరీరం కార్బోహైడ్రేట్ ఆహారం (బియ్యం) నుండి కొవ్వుకు మారవచ్చు డాక్టర్ రవికాంత్ గోల్డ్ మెడలిస్ట్ ఎలా అయ్యాడు
@@yatambio k
@@yatambio chaduvukuni matladu..
రవికాంత్ గారు సూపర్ గా చెప్పారు వారు కరెక్ట్
RaviKanth Sir Super Great Speech 👌👌👏👏😍❤️✊
Super doctors ante dhevudu ani Ravikanth garini chuste anipistundhi
Matured talk by Dr ravikanth. My congratulations 🎊 to you.
రవి గారు మీరు సూపర్ అండి
ఒర్రెయ్ తెలివి తక్కువ anchoruu, కాసేపు ఆలకించిరా బాబు, అక్కడ అంతటి డాక్టర్ మాట్లాడుతుంటే నీ అజ్ఞాన ఇంగ్లీష్ లో వాట్ ఆర్ యూ సేయింగ్ అన్నది తప్ప వేరే మాట్లాడలేని నువ్వు డాక్టర్ గారిని మాట్లాడనివ్వట్ల అర్థమవుతుందా నీకు
Anchor s అంతే మీది మీది gyanam.
Veeramachineni gari diet nenu chesa15 days, anthakumandi naku vipareethamga bhujalu ,medanoppi vachchedi, even clothes madathapettina shoulders vachipoyi, pain vachchedi2018 lo chesa, ippudu chala Pani chesukuntunna, baavuntundi, thank you veeramachineni garu🙏🙏🙏🙏
GOOD SCIENTIFIC EXPLANATION DR RAVIKANTH
Has to update to new research .
Ravi Garu always great and genuine person I like your words sir
రవి కాంత్ గారు లాంటి వారు డాక్టర్స్ లో ఎవరు ఉండరు రవి ఒక అద్భుతం
కానీ vrk డైట్ నా జీవితం మార్చేసింది నాలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గాయి
రవి గారు చెపింది బాంగుది మీరు బాగుంటారు
Sugar ki dait chepandi anna meku tel8ste
Vrk follow avvu@@ramanagubbala1847
Yellow shirt keka
Dr ayyana Ravi kantha vijaywada
Dr Ravikanth gaaru 🙏🏻🙏🏻🙏🏻
Sir ఆరోగ్య విషయాలు అంత స్మూత్ గా వివరించటమే కాక ఇంత మంది తో ఆరోగ్య విషయాలు గురించి మీరు వాదించే తీరు మమ్మల్ని కట్టి పడేసింది sir అసలు ఇన్ని విషయాలు ఇంత స్మూత్ గా ఎలా చెప్పగలుగు తున్నారు sir tnquu 🤝🤝🤝
పోలీస్ లో,స్పెషల్ పోలీస్, కామండోస్, ఎలా ఉంటారో డాక్టర్స్ లో కూడా స్పెషల్ టాలెంటెడ్ ఉన్న వారిని గుర్తించి ఫిల్టర్ చేయాలి govt వారికి స్పెషల్ designation ఇచ్చి వారి తో పబ్లిక్ కీ అవేర్నెస్ ఇప్పించాలి
Avnu Ravi Kanth gaaru you tube channel undhi ga awareness kosam
@@himajabobba3023, inka untaru kadha seniors
@@bablubablu55 evaru
Ravikanth గారు చెప్పినది 200 percent right
Well explained Dr. Ravikanth sir
Dr. Ravikant gaarini poorthi ga cheppanivvadam ledu meer,coconut oil good or bad ? Clear ga cheppanivvamdi.
Dr. Ravikanth sir garu cheppindhi Naku chala correct anipinchindhi..👏👏🙏
1950 lo coconut oil meeda Ayina research tappani prove ayindi. Also foreign coconut oil ki mana vrk cheppe oil ki chala difference untundi. Idi milk nundi vachina neyyiki curd nundi vachina neyyiki unna difference
Dr. Ravi sir superb explanation 👌👌👌👌👍👍👍👍👍
🙏🙏🙏🙏 రవి సార్ సూపర్ స్పీచ్ డాక్టర్ గారు
మీరు చెప్పేది 100% వాస్తవం రవికాంత్ గారు. నా friend 42years old ఈ డైట్ వాడిన తర్వాత 70years age la కనిపిస్తున్నాడు, 3నెలల్లో 40 కేజీలు తగ్గడం ప్రకృతి విరుద్ధం. నెలకు కేవలం 3కేజీలు మాత్రమే తగ్గాలి.
Nelaku 1kg taggadam Inka arogyam
antha correct ga chepparu clear ga meeru always 👌🏻👏
Ravi kanth gari fantastic doctor👨⚕
Good explanation Ravi kanth sir
Ravi kanth sir
Great human being ...every Doctor must learn from him..
Hat's of dr. Ravi kanth garu
Sir super gaaidens Tqq
Well said kongara gaaru.
Ravikanth sir , మీ యొక్క విశ్లేషణ అద్భుతం sir
Veeramachineni డైట్ చేసి...ma ఊళ్లో ఇద్దరు పోయారు.....
మంతెన గారి డైట్ చాలా better....
Ravikanth Dr is a graduate in Medicine and can understand and guide properly the patients . Hope VRK is not a graduate and can't guide the patients . I know a few who followed VRK and reversed when they were not happy with the result
Dr ravi kanth Garu chala baga chepparu siientific ga
రవికాంత్ గారు సూపర్ explanation
Dr Ravi garu superrr
Well said dr.ravikanth garu
Dr Ravi garu is ever perfect
Coconut oil tho chesinappudu one month lo 24 kgs thagganu ghee tho antha effective ga ledu.pure coconut oil tho diet superb
Well explained by Dr ravikanth garu.
Trygkycerides taggalante emioil vadali cheppandi Ravikanth garu
Dr.Ravikanth garu, good retaliation sir. 🙏
Dr రవి కాంత్ గారు చేపెడి నిజం అదే పాటించాలి ఆయన చేల బాగా expalyn చేశారు
👌👌
Dr Ravi Kanto is 100% correct . Anchor with out any basic knowledge unnecessarily distrubing
Dr Ravikanth Garu Chala baga explain chesaru andhariki Artham iyeetattu
Ravi sir humanity' unna person
Dr.ravi great knowledge person. He given reality information.
Anchor న్యూసెన్సు ఎక్కువ గా ఉంది
vaadanthe.
Great speech by kongara ravikanth sirji
Oka lesson entho ardhavanthamga vinna feel vachindi hats off sir
Meerandaru Dr. Ravikanth garini follow avandi.
Ravi sir super meru 🥰🥰🥰🥰.well explain sirrr 🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘
Sir miru superga cheparu exlent mi vidose pratidi chustanu
Dr ravikanth chala baga chepparu
Denikyna secincetific proof vundli
GREAT DOCTOR RAVIKANTH GARU🙏
The great doctor ravikanth garu
Thank u sir ravi Dr.Garu
COCONUT OIL is
" out dated ".
Because,
it contains not only, C 6 & C 8 (
but also
C 10 & C 12
Long Chain Tryglycirides.
Now M.C.T. OIL ( Medium Chain tryglisarides) is available in BHAARAT, even for
Rs.1k + exacted from Coconut Oil.
Sir operation bagundhi.alage explanation super sir.ilage manchi operations videos ayithe pettandi sir.janalu chudadaniki em problem kadhu.intrestga chustharu.thankyou sir.
Dr. Ravi kanth Garu excellent
Ravikanth garu meru entha gattiga matladatam appudu chudaledu sir,meeru cool ga vuntene bavuntundi but nice explanation sir, TQ sir.
Dr ravikantha is correct
Me explanation chala bagundi.nanu chala years ganuga coconut oil vadanu na hair chala bagundadi. E pudu coconut bottles kontunanu hair Baga yoduthunadi.
Well said Dr ravikanth sir
Coconut oil manchidi vadithe baguntundi. Yelanti health problems undavu.mari Kerala vallu yeppadu internalga vadatharu external ga vadatharu vallaki yelanti side affects undavu chephandi
రవి కాంత్ గారు చెబుతుంటే మద్యలో anchor....త..త...త...మ..మ..మ..అని advertising discussions కే చిరాకు తెస్తుంది
Ancour disturbance ekkuvipoyindi ravikanth sir wel said sir
Very correct..... Aa anchor evado pedha sannnasi la unnadu
@@prasadm3614 Anchor పేరు వెంకటకృష్ణ అని ఇంతవరకు తెలియదా?!🤔
@@kjagadeeshwari2240 No Idea.... Abt him !