PREME NEEVAI ( GOD & NATURE ) |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024

ความคิดเห็น • 1.6K

  • @JoshuaShaik
    @JoshuaShaik  3 ปีที่แล้ว +991

    Lyrics:
    ప్రేమే నీవై పారే సెలయేరై
    వీచే గాలై తాకే చిరుజల్లై
    కమ్మనీ రాగమై , తీయనీ గానమై
    నా శ్వాస నీవై .. తపించే
    1. నీ సన్నిధియే నా మందిరమై
    నీదరే చేరగా ప్రాణమే హాయిగా

    నీ పాదములే నా శిఖరములై
    యేసు-నీ ప్రేమనే కోయిలై పాడనా

    దారే నే కన లేక - జత రావ నా కడ దాక
    నీకే నా ప్రాణము - నీవే జీవము
    చెలిమై రావా
    2. అలసిన నాకే అరుణోదయమై
    సృష్టికే దీవెన అందుకో ప్రార్ధన
    నా మార్గములో ప్రతి శోధనలో
    యేసు-నీ స్నేహమే తోడుగా సాగనీ
    నీవే నా మది చేర - కొనియాడెద నే మనసారా
    నీవే నా దైవము - నీవే గమ్యము
    కలిమై రావా

    • @kkhyderabad3449
      @kkhyderabad3449 3 ปีที่แล้ว +27

      Nice brother
      Yours and kamalakarnna combination is wonderful
      God blessed combination
      But small suggestion please change the tag of Pranam to kamalakarannaa
      We love you all
      God bless you all Anna

    • @godschildsushila6496
      @godschildsushila6496 3 ปีที่แล้ว +17

      Plz can you send lyrics in English ❤️🙏🏻🙏🏻

    • @godschildsushila6496
      @godschildsushila6496 3 ปีที่แล้ว +18

      Joshua Sir can you give the track of this song🙏🏻

    • @peramandlasrinuperamandlas6699
      @peramandlasrinuperamandlas6699 3 ปีที่แล้ว +15

      Paise the Lord brother super songs

    • @prabhudanamganta8927
      @prabhudanamganta8927 3 ปีที่แล้ว +16

      Beauuuuuutiful..👍👍👍👍.no words.Can I please get the lyrics in English.....?

  • @Danychowdary
    @Danychowdary 3 ปีที่แล้ว +32

    ప్రతీవారికి తమ తమ ఫీల్డ్ లో ఎదో చేయాలని కలలు ఉంటాయి, కానీ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు...
    నాకెందుకో ఇక్కడ కమలాకర్ గారు షరతులు లేని శ్రావ్యమైన సంగీతంతో అలరిస్తూ... కలల ప్రాజెక్ట్ ని నిజం చేసుకున్నారు అనిపించింది...
    క్రైస్తవ సంగీత సాహిత్యంలో మరొక ఆణిముత్యం అందించించిన జాషువా గారికి 👋👋... మీ పాటలకొఱకు ఎదురుచూస్తూ ఉన్నాం... దేవుని సహాయం మీకు తోడుగా ఉండును గాక!

    • @sirivellagrace
      @sirivellagrace 2 ปีที่แล้ว

      Beautiful pearl. God bless you more abundantly dear Joshua Shaik sir. Amen God be Glorified Amen

  • @sarveshnitta9989
    @sarveshnitta9989 2 ปีที่แล้ว +17

    దైవత్వం మరియు ప్రకృతిల కలగొలుపు అద్భుతం.దేవుని(యేసు క్రీస్తు)ప్రేమను ఆయన చేసిన సృష్టిలో చూపడం నిజంగా అద్భుతంగా ఉంది
    పారే నీరులా...
    వీచే గాలి లా...
    కురిసే చిరుజల్లు లా... నిజంగా... మీ పాట కూడా చాలా బాగుంది 👍🏻🙏🏻
    God bless Entaire teem 🙏🏻
    Praise be to the Lord Almighty God 🙏🏻🙏🏻🙏🏻

  • @jkadskasi2543
    @jkadskasi2543 3 ปีที่แล้ว +125

    తననా..తననా..తనతననా....చాలా చక్కటి...గానం...స్వరం...అద్భుతoగా..
    చేశారు...దేవుని కృప మీకు తోడై ఉండును గాక...

  • @bachhannapetgirlscampus2986
    @bachhannapetgirlscampus2986 3 ปีที่แล้ว +144

    ఎన్నిసార్లు విన్నానో.... అసలు గొప్ప లిరిక్స్..... అంతకంటే గొప్ప స్వరకల్పం, గానం, రచన, మ్యూజిక్ all glory to god 👌👌👌👌🎼🎤

    • @nvn...777
      @nvn...777 2 ปีที่แล้ว +2

      Awesome 👍

  • @jyothirmayi8600
    @jyothirmayi8600 3 ปีที่แล้ว +52

    అద్భుతమైన పాట, మనోజ్ఞమైన సంగీతం, ఆధ్యాత్మిక మైన లిరిక్స్,వినసొంపైన గానం,చూడ చక్కని లొకేషన్స్ ఇంత అద్భుతమైన పాట నిచ్చిన టీమ్ ప్రతీ ఒక్కరి కీ ధన్యవాదములు, దేవుని కే మహిమ ఘనత కలుగును గాక,ఆమెన్.

  • @katimadhu4648
    @katimadhu4648 2 ปีที่แล้ว +29

    ఇంత అద్భుతమైన పాట మాకు అందించిన కమలాకర్ అన్నకు ధన్యవాదాలు సిస్టర్ చక్కగా పాడింది God bless all tesm

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg 3 ปีที่แล้ว +19

    సర్వ సృష్టి ఒకే చోట చేరి పాడి దేవుని స్తుతించడం అంటే ఇదేనేమో!!! జాషువా గారి కలం నుండి, కమలాకర్ గారి గళం నుండి, జాలువారిన అద్భుతమైన ఆణిముత్యం !! శిరీష శ్రావ్యం, గాత్రం పరిపూర్ణం.

    • @Silvanofficial007
      @Silvanofficial007 3 ปีที่แล้ว

      th-cam.com/video/Fn0VpefNZvI/w-d-xo.html

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 2 ปีที่แล้ว +19

    గాయాలను భరిస్తే.. వెదురు వేణువు గా మారుతుంది.. సుమధుర రాగాలను వినిపిస్తుంది.. అలాగే ఈలోకంలో అవమానాలు ఎంతగా భరిస్తారో వారికే యేసయ్య ప్రేమ అంతగా అవగతమవుతుంది.. ఆ. అనుభవాల ఆస్వాదనే ఈ మధురమైన పాటలు...
    Blessings from: Berea Prophetic Ministries

    • @sirivellagrace
      @sirivellagrace 2 ปีที่แล้ว

      Perfect God's Lov ❤my First Best True Valentine Agape Calvary love of Jesus. Beautiful Blessed. All Glory, Honour, Worship and Praise belongs to him Alone Almighty God forever Amen

  • @krupacreations6252
    @krupacreations6252 3 ปีที่แล้ว +14

    పాట చాలా అద్భుతంగా ఉంది పరలోక వాతావరణాన్ని పోలి పాట వింటుంటే మనసులో ఎంత ప్రశాంతంగా ఉంది sister చాలా మెలోడీగా చాలా బాగా పాడారు. కమలాకర్ గారు మీ music చెప్పనవసరం లేదు చాలా పాటలు చూస్తున్నాము.మీ ద్వారా మరిన్ని పాటలు ఆశిస్తున్నాము. Thank you జాషువా గారు.

  • @charliewilliamskuntam3021
    @charliewilliamskuntam3021 3 ปีที่แล้ว +45

    How blessing it would be to her, if she accepts LORD Christ Jesus as her saviour. Let us pray for her and her family to accept and receive into their hearts!

    • @maheshh1392
      @maheshh1392 3 ปีที่แล้ว +2

      Hi

    • @bhaskarvijaya7677
      @bhaskarvijaya7677 3 ปีที่แล้ว +2

      S annayya amen tappakunda prayer cheddham

    • @angelina9525
      @angelina9525 3 ปีที่แล้ว +1

      Amen amen amen in the name of Jesus.

  • @pravikishore529
    @pravikishore529 3 ปีที่แล้ว +91

    అన్న వందనాలు పాట నిజంగా అద్బుతం ప్రాణం కమలాకర్ గారికి. మీరు దొరకడమో...మీకు ఆయన దొరకడమో...కానీ ఒకటి మాత్రం సత్యం మంచి సంగీతం పట్ల ఆసక్తి వున్న మా లాంటి వాళ్ల కోసమే దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో ఏర్పరచాడు.దేవునికే మహిమ కలుగును గాక.

  • @kasulaadhinarayana2310
    @kasulaadhinarayana2310 2 ปีที่แล้ว +17

    🙏🙏🙏 ఈ పాటధ్వరగా కొన్ని ఆత్మలు రక్షణ పొందాలని కోరుకుంటున్నాను సిస్టర్ పాట బాగా పాడారు ఆమెన్ 🙏🙏🙏

  • @laxmanshivarathri5183
    @laxmanshivarathri5183 3 ปีที่แล้ว +15

    యేసు ప్రేమ ఎంత గొప్పదో ఇ పాట ద్వారా వినిపించిన సిస్టర్ మీకు యేసు నామము లో న న వందనాలు

    • @kethaveerababua6131
      @kethaveerababua6131 3 ปีที่แล้ว +2

      దేవునికే మహిమ కలుగును గాక

    • @sugunarao6785
      @sugunarao6785 3 ปีที่แล้ว +1

      Super song

    • @sugunarao6785
      @sugunarao6785 3 ปีที่แล้ว +1

      Super ముజిక్

  • @sitaramtelluri1166
    @sitaramtelluri1166 2 ปีที่แล้ว +12

    ఇంత మధురమైన గానం తో,రచన, స్వర కల్పన తో ఈ పాట ను మాకు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్. ❤❤❤

  • @motapothula7
    @motapothula7 3 ปีที่แล้ว +119

    నాకు అనిపించింది యోబు లాగా ప్రతి విషయమందు దేవుణ్ణి స్తుతిస్తూ రాశారు జాషువా గారు , సమస్త మహిమ ఘనత మన యేసయ్యకె చెల్లునుగాక 😍

  • @paparao5634
    @paparao5634 3 ปีที่แล้ว +19

    ఇది ఒక్క వండర్ఫుల్ సాంగ్
    ఈ రితిగా చేయడం ఒక్క కమలాకర్ అన్నగారికే సాధ్యం
    చాలా మంచి పాట వందనాలు అన్నగారు 🙏

  • @tlaazar3961
    @tlaazar3961 3 ปีที่แล้ว +25

    Prise The Lord Brother మీ పాటలు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి విశ్వాసిని బలపరిచి క్రీస్తు చెంతకు అనేకులకు నడిపిస్తూ ఉన్నందుకు మిమ్ములను బట్టి మీ పరిచర్యను బట్టి నా దేవుని నేను మనసారా స్తుతిస్తున్నాను. మీ ద్వారా అనేక పాటలు దేవుడు వ్రాయిస్తూ అనేకులకు క్రీస్తు చెంతకు నడిపింప బడేటట్లుగా దేవుడు మిమ్మును మీ పరిచర్యకు దీవించును గాక ..... ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @kumarivloges44
    @kumarivloges44 2 ปีที่แล้ว +8

    ఈ song ఎన్ని మారులు విన్నాకాని అలుపులేదు

  • @abhinandankumarpandey2195
    @abhinandankumarpandey2195 3 ปีที่แล้ว +7

    संस्कृत से बहुत मिलती है ये भाषा पूर्णतया नहीं, लेकिन समझ रहा हूं,,,संगीत और स्वर दोनो मनोहर हैं,,हिंदी में होता तो और आनंद आ गया होता,,,अधिकतर लोगों तक पहुंचता भी,,,🙏👌👌👌

  • @SunnyAnandPanem
    @SunnyAnandPanem 3 ปีที่แล้ว +204

    జాషువా గారు మీ ప్రతి రచన ఇంత అద్భుతంగా ఉందంటే దేవునితో మీ సాన్నిహిత్యం అర్థమవుతుంది, చాలా మధురంగా ఉంది పాట 💝 కమలాకర్ గారు క్రైస్తవ్యానికి ఒక వరం ❤️ఇంకా ఎన్నో పాటలు ఆశిస్తున్నాం

    • @jogamdoras
      @jogamdoras 10 หลายเดือนก่อน

      😊

  • @bhaskarbhaskar744
    @bhaskarbhaskar744 ปีที่แล้ว +58

    సర్వోన్నతమైన శ్రేష్టమైన దేవుని నామాన్ని ప్రతి పేదవాని ఇంట్లో సగర్వంగా ఇండియాలో శ్రేష్టమైన సంగీతంతో శ్రేష్టమైన పదాలతో మహోన్నత శిఖరాలపై దేవుని తెలుపుతున్న మీకు మీ పాటలకు కమలాకర్ గారి సంగీతానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @kavimanjala4477
    @kavimanjala4477 หลายเดือนก่อน +1

    అద్భుతమైన సంగీతం. సకల దూతలతో, పునీతులతో కలసి ప్రభు సన్నిధిలో ఉన్నట్లు ఉంది. May God bless all the team members for the melody songs..

  • @siluvabandhamministries1916
    @siluvabandhamministries1916 3 ปีที่แล้ว +12

    Super music super lyrics super vocals
    Finally super combination. This is god grace. Thank you jesus

  • @chilkaraju4738
    @chilkaraju4738 3 ปีที่แล้ว +51

    Lyrics:
    ప్రేమే నీవై పారే సెలయేరై
    వీచే గాలై తాకే చిరుజల్లై
    కమ్మనీ రాగమై , తీయనీ గానమై
    నా శ్వాస నీవై .. తపించే
    1. నీ సన్నిధియే నా మందిరమై
    నీదరే చేరగా ప్రాణమే హాయిగా
    నీ పాదములే నా శిఖరములై
    యేసు-నీ ప్రేమనే కోయిలై పాడనా
    దారే నే కన లేక - జత రావ నా కడ దాక
    నీకే నా ప్రాణము - నీవే జీవము
    చెలిమై రావా
    2. అలసిన నాకే అరుణోదయమై
    సృష్టికే దీవెన అందుకో ప్రార్ధన
    నా మార్గములో ప్రతి శోధనలో
    యేసు-నీ స్నేహమే తోడుగా సాగనీ
    నీవే నా మది చేర - కొనియాడెద నే మనసారా
    నీవే నా దైవము - నీవే గమ్యము
    కలిమై రావా

  • @jeevanamuthu5892
    @jeevanamuthu5892 3 ปีที่แล้ว +20

    No..Words... ఇలాంటి విపత్కర పరిస్థితిలో మనసును హాయి నిచ్చే కమ్మని మధురానుభూతిని ఇచ్చే సంగీతం... పాట... సమస్తమును ఘనత మహిమ నా తండ్రి కే....🎶🎶😍

  • @rathnamsowpati6354
    @rathnamsowpati6354 3 ปีที่แล้ว +8

    అద్భుతంగా ఉంది
    ఇన్ని రోజులు వినకుండా ఎలా ఉన్నాను.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswarluchandanamudi4163
    @venkateswarluchandanamudi4163 ปีที่แล้ว +7

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది ఈ సన్గ్ god bless you thalli

  • @hemimam9958
    @hemimam9958 3 ปีที่แล้ว +35

    Only this song is 1st place in this world. Praise God🙏👍

  • @chinnababu7225
    @chinnababu7225 5 หลายเดือนก่อน +3

    చివర్లో వచ్చే తానన తానాన ట్యూన్ మాత్రం అద్భుతం

  • @venkatakumarmadda2581
    @venkatakumarmadda2581 3 ปีที่แล้ว +18

    ప్రాణం కమలాకర్ గారి మ్యూజిక్ అంటేనే హై ఎక్సపెటేషన్స్ ఉంటాయి గోస్పెల్ మెలోడీ లో టాప్ మోస్ట్ మ్యూసిషన్ వెయిటింగ్ ఫర్ ప్రేమే నీవై స్స్పెషల్ థాంక్స్ టు లిరిక్ రైటర్ అండ్ కంపోజర్ ఎంతో భారంతో దేవుని పట్ల ఆశ కలిగి. మన అందరికి మధుర స్వరాలూ అందించి వాటి కొరకు లార్జ్ అమౌంట్ ఖర్చు చేసిన వారికీ స్పెషల్ బిగ్ థాంక్స్

  • @shekhardasgupta4037
    @shekhardasgupta4037 ปีที่แล้ว +1

    Owe, what are marvelous semi classical sweet voices sumadhur telugu bhakti sangeet song presentations , besides musics expressions favolous , many thanks , good night ,

  • @salmanrajuy3546
    @salmanrajuy3546 3 ปีที่แล้ว +10

    అద్భుతమైన పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది దేవుడు ఇంకను మిమ్ములను బలంగా ఆయన మహిమ కొరకు వాడుకుని గాక

  • @govindaiah
    @govindaiah 3 ปีที่แล้ว +19

    పాట అద్భుతము అమోఘం ఎంతో రమ్యంగా వుంది...🙏🙏🙏👍👍

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 3 ปีที่แล้ว +43

    కమలాకర్ గారి అద్భుతమైన స్వరకల్పనా... జాషువా గారి అద్భుతమైన స్వరార్చన, శిరీష గారి గానామృతం మధురమైన పాట దేవునికే సమస్త మహిమ... 🌹🌹🌹🌹🌹

  • @thinkingmadhu7030
    @thinkingmadhu7030 2 ปีที่แล้ว +8

    ఒక వంద సార్లు విన్న పాట ఇంకా ఇంకా వినలనిపిస్థుంది అద్భుత మైన పాట

  • @shaikchandbasha2023
    @shaikchandbasha2023 3 ปีที่แล้ว +39

    God Solomonuku gnananni ichinatlu, Joshua gariki manchi gnananni ichadu, Thanks God, Glory to God 🙏

  • @GKRenatus
    @GKRenatus ปีที่แล้ว +1

    Yenni saarlu vintunnano thelusaaaaa ilove this song ilove this song ilove this song

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL 3 ปีที่แล้ว +16

    కమలాకర్ గారి హుమ్మింగ్స్ ఈ పాటలో ప్రత్యేకం ,ఇది కూడా నాకు ఇష్టమైన రాగం.

    • @BulkCommenter
      @BulkCommenter 3 ปีที่แล้ว +1

      Expecting Llike this songs from you Anna.... Your songs really wonderful 😍

    • @yesusaggurthi8015
      @yesusaggurthi8015 3 ปีที่แล้ว +2

      ఇది ఏ రాగం అన్నయ్యగారు

  • @benitamerlin3554
    @benitamerlin3554 3 ปีที่แล้ว +4

    தேவனுக்கு மகிமை உண்டாவதாக
    பாடலும் 🎵 இசை யும் 🎸 very wonderful super
    கர்த்தர் நல்லவர் இயேசு கிறிஸ்து வாழ்க

  • @iamindian8276
    @iamindian8276 2 ปีที่แล้ว +9

    పరిశుధ్ధుడు , ప్రేమకు ప్రతిరూపమై అణువణువునా తన గుణాతిశయములతో పరిపూర్ణమైన దేవుని స్మరించుట నిత్యజీవఫలములను పొందుకొనుటయే...
    టీమ్ అందరికీ ధన్యవాదములు.

  • @Vidyasagarratna
    @Vidyasagarratna 3 ปีที่แล้ว +1

    Devvuniki mahima kalugunu gaka Amen

  • @k.tejorajkumar5015
    @k.tejorajkumar5015 3 ปีที่แล้ว +29

    అన్న వందనాలు . పాట చాలా చాలా👌👌👌గా ఉంది .జాషువా అన్న,దేవుడు మిమ్మును ఇంకా బహు బలంగా వాడుకొనును గాక! ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మీ ద్వారా మాకు అందించాలని ఆ ప్రభుని వేడుకుంటున్నాను అన్న . పాటకు ప్రాణం పోసిన ప్రాణం అన్న గారికి కూడా నా వందనాలు...లిరిక్స్ & మ్యూజిక్స్ సూపర్ అన్న .అన్న మనకు దేవుడిచ్చిన మరో దావీదు ప్రాణం కమలాకర్ అన్నగారు...... Thanks brother......

    • @tlaazar3961
      @tlaazar3961 3 ปีที่แล้ว +1

      థాంక్స్ సిస్టర్

  • @kirshnabhagavan789
    @kirshnabhagavan789 3 ปีที่แล้ว +1

    naa horudayam yento hapyyi devuniki mahima kalugunu gaka amen 🙏🙏🙏

  • @abhinandankumarpandey2195
    @abhinandankumarpandey2195 3 ปีที่แล้ว +4

    ईश्वर और प्रकृति,,संपूर्ण ब्रह्मांड ही समाहित है 🙏🙏👌👌👌👌

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 5 หลายเดือนก่อน +1

    Enni sarlu vinna thanivi theeratledhu, aa swaram, aa music ❤ , manasu pulakinchipotundhi

  • @Samuelpaul777
    @Samuelpaul777 3 ปีที่แล้ว +32

    Asalu Mi Iddari Combination Wonderful Undhi Sirr Mataleev Lyrics And Music 🎶 Ki

  • @kiranjangam5025
    @kiranjangam5025 2 ปีที่แล้ว +1

    జాషువా గారు మంచి పాట అందించారు మీకు వేలాది సూత్రములు చెల్లిస్తున్నాను

  • @prudvirajashok7375
    @prudvirajashok7375 24 วันที่ผ่านมา +1

    Super music super lyrics super voice Finally super combination This is god grace Thankyou Jesus

  • @gracemedia7293
    @gracemedia7293 3 ปีที่แล้ว +4

    ఈ తరానికి కావాల్సిన చక్కటి పాటలు రాస్తున్నందుకు వందనాలు 🙏

  • @Jesuyes596
    @Jesuyes596 ปีที่แล้ว +1

    Devuni ki mahimakalugunu gaka amen

  • @munirajzechariah3519
    @munirajzechariah3519 2 ปีที่แล้ว +4

    ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ...
    ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ಹಾಡು...

  • @palletikala7578
    @palletikala7578 2 ปีที่แล้ว +1

    ప్రేమ స్వరూపా!నీకుస్త్రోత్రం!

  • @dadepogudaniel4965
    @dadepogudaniel4965 3 ปีที่แล้ว +8

    మెలోడీ, మంచి సాహిత్యం , సంగీతం కలగలిపితే వచ్చే పేరే
    Pranam kamalakar sir and joshua shaik sir

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 2 ปีที่แล้ว +1

    10000 thousands AR 's kamalaker sir i salute you sir

  • @simplevantalu6839
    @simplevantalu6839 3 ปีที่แล้ว +6

    శ్రావ్య సుమధుర గీతం సంగీతం అత్యబ్ధుతం
    అమృత గానం దేవునికి స్తోత్రం.🙏🙏🙏

  • @Ramachantisstudio
    @Ramachantisstudio ปีที่แล้ว +1

    Chala bagundhi pata krindha ivvadam valla nenu nerchukogaliganu 🙏🙏🙏🙏

  • @rsstudio28
    @rsstudio28 2 ปีที่แล้ว +5

    Iam muslim but it was really peaceful

  • @baddaprasad4999
    @baddaprasad4999 ปีที่แล้ว +1

    Very nice song god bless you
    Ee song raasina brother ki mugic andhinchina teem ki
    Song paadi andhari hrudhayalanu paravasimpachesina sireesha gariki vandhanalu 🙏🙏god bless you 🙏🙏🙏🙏

  • @chennathirumalarao4336
    @chennathirumalarao4336 2 ปีที่แล้ว +5

    శిరీషా!. అద్భుతంగా పాడావు తల్లి.
    క్రిస్మస్ సందర్భంగా రికార్డ్ అయినా ఏమాత్రం
    ఓ లలిత గీతంలా అనిపించే విధంగా గానం చేశావు. -చెన్నా

  • @kamalarapaka2367
    @kamalarapaka2367 ปีที่แล้ว +2

    Nice song chala bagundhi padenaa vaallaki Joshua Shaik gaari ki 🙏🙏🙏🙏 lu

  • @jesusstrongblessings7309
    @jesusstrongblessings7309 3 ปีที่แล้ว +16

    Praise the Lord ..brother . మీ ప్రతి సాంగ్ వింటాను ...ఎంతగానో దేవునిలో లీనమైపోతాను ..మీ పాటలను నేను కూడా కొన్ని కవర్ సాంగ్స్ గా కూడా పాడాను ..నిజం గా దేవుని ఆశీర్వాదాలు మీకు మెండుగా వున్నాయి అని విశ్వసిస్తున్నాను బ్రదర్ .Glory to our all mighty God..🙏

  • @polukondanaveenkumar6319
    @polukondanaveenkumar6319 2 ปีที่แล้ว +1

    ప్రతీ పాటలో మీరు ఆ దేవాది దేవుణ్ణి ఆరాదిస్తున్న విధానం ఎంతగా మమ్మల్ని ఉత్తేజపరుస్తుందో మా మాటల్లో వివరించలేము.. ఆయన్ను ఒక రక్షకునిగా,ఒక స్నేహితునిగా,ఒక ప్రియునిగా,ఒక ఆదరణ కర్తగా ఒక్కమాటలో ప్రేమకు నిర్వచనం ఆయన.. ఎంతని రాయగలం ఎంతని పాడగలం.. వందనాలు అన్నా.. చిన్ని చిన్ని పదాలతో శ్రావ్యమైన సంగీతంతో ఎంతో చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు.
    You are really Blessed...

  • @ravichandrach9616
    @ravichandrach9616 3 ปีที่แล้ว +5

    Elane kamalakar Garini continue cheyandi nice 👍👌

  • @thinkingmadhu7030
    @thinkingmadhu7030 3 ปีที่แล้ว +1

    Best tune patalo chala arthavanthamaina padalu unnai anni kalisi pata oka adbuthanga undi

  • @nattaamulya818
    @nattaamulya818 3 ปีที่แล้ว +31

    Joshua shaik gaaru mi channel lo unna prathi song vinnanu nenu. prathi okka song chala bagundii andii munduga intha manchi songs vinadaniki 2ears icchina aa devaadi devuniki lekkaleeni stuthulu stotraluu.praise the Lord brother.

    • @rudrarudrah9959
      @rudrarudrah9959 3 ปีที่แล้ว +1

      Joshua shkia Anna amen prisea the lord god bless you all super song nice voice amen hi

    • @jairajbetham6192
      @jairajbetham6192 2 ปีที่แล้ว

      ❤️❤️

  • @laharivanaparthi2550
    @laharivanaparthi2550 3 ปีที่แล้ว +2

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దిస్ సాంగ్ వెరీ బ్యూటిఫుల్ లి దేవుడు నిన్ను దీవించును

  • @ashoknulu6706
    @ashoknulu6706 2 ปีที่แล้ว +4

    కమలాకర్ గారి సంగీతం హృదయానికి హత్తుకునేలా ఉంది, శిరీష గారి గాత్రం మరొక ఎత్తు.. సూపర్ సాంగ్.. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏👌👌👏👏👏👏

  • @jesusvoice5411
    @jesusvoice5411 3 ปีที่แล้ว +1

    Deevunike mahima kalugunu gaaka Amen Amen Amen 🙏🙌👏 song super akka cha cha baga padevu

  • @Vijayabobbari
    @Vijayabobbari ปีที่แล้ว +4

    ఈ తరానికి కావలిసిన పాటలు మీరు అదిచినందుకు దేవునికే మహిమా...!మేము ఈ సాంగ్ కవర్ సాంగ్ గా పాడుతున్నాము vijay bobbari thank sir 🙏🙏👍

  • @saraswathi1075
    @saraswathi1075 3 ปีที่แล้ว +1

    Sangeetha saraswathullara meeku na joharlu.

  • @karthikkondru5598
    @karthikkondru5598 3 ปีที่แล้ว +6

    ఆయన ప్రేమ నిజంగ మాటల్లో చెప్పలేనిది కానిమీరు
    పాట గా మలచి ఆత్మీయ కోయిలమ్మ తో
    దేవుని కి మహిమకరము గా పాడించారు బ్రదర్
    మీ పరిచర్య కు ధన్యవాదములు వీడియో చాలా బాగుంది దేవునికి మహిమ కలుగునుగాకా ఆమేన్

    • @Silvanofficial007
      @Silvanofficial007 3 ปีที่แล้ว

      th-cam.com/video/Fn0VpefNZvI/w-d-xo.html

  • @thekingdomofgodministries3437
    @thekingdomofgodministries3437 2 ปีที่แล้ว +1

    సర్ ఈ పాట లో మీరు నొటితో అన్నా ఆలాపన ఒక కొత్త అనుభూతి కలిగించింది

  • @dhandugulathirupathi1174
    @dhandugulathirupathi1174 2 ปีที่แล้ว +3

    సాంగ్ సూపర్ ఇలాంటి సాంగ్స్ ఎన్నో రావాలని కోరుకుంటున్న మ్ 🙌✝️🎶👌♥️

  • @tabithapriya4708
    @tabithapriya4708 3 ปีที่แล้ว +2

    E song Chala bagundi Andi roju venttanu sir

  • @sunilsiddela
    @sunilsiddela 3 ปีที่แล้ว +34

    Created a new trend in Telugu Christian songs Lyrics & Music Awesome 🎶 🔊

  • @045jessicaboda9
    @045jessicaboda9 2 ปีที่แล้ว +2

    జాషువా షేక్ గారు దేవుడు మీకు అద్భుతమైన ఆ పర సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు మన ప్రభువైన యేసయ్య మహిమను ఆయన లో ఉన్న గొప్పతనాన్ని వివరించడంలో మీరు ఎంతగానో దేవుని మహిమ కొరకు వాడబడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రములు

  • @chenchaiahchenchaiah3324
    @chenchaiahchenchaiah3324 ปีที่แล้ว +5

    ఈ పాట చాలా చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక

  • @johnthimothyyazakjoel8613
    @johnthimothyyazakjoel8613 2 ปีที่แล้ว +1

    Mind blowing sir meru elanti patalu anekamulu pade deergayush arogyamulu devudu meeku menduga dayacheyunu gakka Amen MAY GOD BLESS YOU ABOUNDENTLY from philip john joel yazak's

  • @repaniraju2554
    @repaniraju2554 3 ปีที่แล้ว +3

    నీ సన్నిది నా మందిరమై ✝️🙏

  • @MANOJKUMAR-wt3nq
    @MANOJKUMAR-wt3nq 2 ปีที่แล้ว +1

    super undi song first vinapudu nundi astamanam vinakunda undalekapotuna

  • @kavithapembarthi2261
    @kavithapembarthi2261 2 ปีที่แล้ว +5

    Sir beautiful lyric music composition and singing everything amazing. Iam enjoying every day .

    • @kavithapembarthi2261
      @kavithapembarthi2261 2 ปีที่แล้ว

      Kamalakaar annaa aabba neevu na mundu vuntey 🙏 . Abduthamaina composition. Nenu kuda composer ne kani hats of you

  • @jyestasrinivas858
    @jyestasrinivas858 4 หลายเดือนก่อน +1

    Wow amazing song. Ee song hrudayaanni takutundi

  • @k.kotesh9305
    @k.kotesh9305 3 ปีที่แล้ว +29

    No words only praise and worship to our Lord of Jesus Christ May God bless you kamal annayya and dear pastor garu and singer.

  • @biworld7108
    @biworld7108 3 ปีที่แล้ว +2

    సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మరో గాన కుసుమం..

  • @Mahesh-EMMANUEL
    @Mahesh-EMMANUEL 3 ปีที่แล้ว +6

    మన యేసయ్యను చాలా అద్బుతంగా వర్నించారు god bless u sir

  • @radhadevibasingala388
    @radhadevibasingala388 3 ปีที่แล้ว +2

    Good morning sir excellent music composing 🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐

  • @errajhansy8733
    @errajhansy8733 3 ปีที่แล้ว +16

    Im in Love with this Song.. Beyond words to describe how i feel.. Glory and all praises to Jesus

  • @koyyagandhi7442
    @koyyagandhi7442 2 ปีที่แล้ว +1

    వినేకొద్ది వినాలనిపిస్తుంది

  • @jkrupakumarjakkala2755
    @jkrupakumarjakkala2755 3 ปีที่แล้ว +7

    This is christian enjoying music ,
    Unbeatable
    There is more music to enjoy, praise God with music ❣️❣️

  • @RUTHMINISTRIES
    @RUTHMINISTRIES 2 ปีที่แล้ว +2

    Voice is Gift of God ..use it ...spritual ..Good music

  • @satyavathinagireddy9868
    @satyavathinagireddy9868 2 ปีที่แล้ว +8

    Awesome music and unique voice.when i listen this song feeling flying to heaven . Control my anger & relax my body. One of heart 💓 touching song fantastic 💕👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @GollamalavijayaVijaya
    @GollamalavijayaVijaya หลายเดือนก่อน +1

    🎉🎉🎉శిరీష గారు first me voice Maa family peddha fan and same kamalakar గారు...❤❤❤❤

  • @saraswathi1075
    @saraswathi1075 3 ปีที่แล้ว +4

    Suuuuuper Suuuuuper Suuuuuper song Suuuuuper swaram super rachana swarakalpana music very very very good. God bless you all.

    • @Silvanofficial007
      @Silvanofficial007 3 ปีที่แล้ว

      th-cam.com/video/Fn0VpefNZvI/w-d-xo.html

  • @gopiboss6607
    @gopiboss6607 ปีที่แล้ว +1

    Thanks Jesus song chala kottaga create chasaru good👍

  • @sandyarani3382
    @sandyarani3382 3 ปีที่แล้ว +7

    Song to be heard repeatedly. Very pleasing ,novel and rare.above all sung in a refined by Sireesha. Flute is excellent. Songs like this always a big welcome.

  • @nirmalaemmadi1625
    @nirmalaemmadi1625 2 ปีที่แล้ว +2

    Enta bagudandi song..... Praise the Lord.

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 ปีที่แล้ว +6

    God's 💕 Lo iam with you always unto to the end of the ages. 🙌 Marvelous.

  • @NaveenKumar-yo5rc
    @NaveenKumar-yo5rc 3 ปีที่แล้ว +1

    ಅಣ್ಣಾ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ
    .........

  • @Johnsonbattu
    @Johnsonbattu 2 ปีที่แล้ว +9

    హిందీ గాయకులతో అద్భుతంగా తెలుగులో పాడిస్తున్న మీకు నిండు వందనాలు🙏 🤝💐🔉🎹🎧🎤