ఎంత మధురంగా ఉంది ఈ పాట.... లోక శ్రమలతో క్రుంగి పోతున్న మానవాళికి దేవుడు ఇస్తున్న దయను చక్కగా వర్ణించారు.. ఎంత డబ్బు ఉన్న ఘనత ఉన్న దేవుని ఆదరణ లేకపోతే జీవితం అనూహ్యంగా పాతాళంలోకి వెళ్ళిపోతుంది..
దైవ ప్రత్యైక్ష తో చక్కని స్వర కల్పన తో ఈనాటి అందరికీ ప్రభువు యొక్క క్రుపచొప్పున ఉన్నతమైన స్థితిలో ఎదగాలని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపం దేవుని కే స్తోత్రం మహిమ సంగీతం బ్రృందానికీ నా నమస్సుమాంజలి pr.urukundappa SHALOM Delivarence Church Bollaram 🎉🙏👍🙏🎉🙏🙌🙏
ఎంత బాగుందో ఈ పాట దేవుడు మీకు ఇచ్చిన బహుమతి నేను ఒక 7 నెలల క్రితం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సమయంలో చిన్న క్లిప్పింగ్ విన్నాను అది లోక ప్రేమే సదా చరణం కొంత విన్నాను మనసు ఆరోగ్యం కుదుట పడింది అద్భుతమే మీ పాటలు God bless you to all
ఆగని పరుగులో ఎండిన ఎడారులు కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు ఉన్నపాటునా నలిగె నా వైపునా కదలి రాలేవా ఆదరించగ రావా కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై కరుణించే నీ చూపు, మన్నించే నా మనవి అందించే నీ చేయి, నా స్నేహమై 1. లోకప్రేమే సదా - కలల కడలే కదా తరంగమై కావుమా - తిరిగి తీరమునకు (2) నీవే కదా ఆధారం సదా నీకే దాసోహం యేసయా ... అర్పించెదా - నా జీవితం 2. ఎదుట నిలిచే నీవే - ప్రేమకు రూపం నీవే కృపామయా కావుమా - జార విడువకు నన్ను (2) నీవే కదా నా మూలం సదా నీపై నా భారం యేసయా ... ప్రేమించెదా - కలకాలము
Kango beat higher .beautiful song unnapatuna na vaipuna .Chorus amaging andinche Ni Cheyye.Golden hand of Jesus like a bronze.Wonderful.Jara Viduvaku nannu.Na pranamaina Yessaih.
Anweshaa you are part of our daily praise time. We listen to you in the morning, in the car, on the way to church and on the way back. You just make me so at peace and with the Lord.
చాలా మంచి పాటలు అందిస్తున్న kamalakar...... అన్నగారికి..... వందనాలు......ఇంకా...... చాలా ..... పాటలు..... మీద్వర...... రావాలని.....ఆఆ.... దేవున్ని....వేసుకుంటున్న... Praise the lord.....
Joshua Shaikh గారు తెలుగు క్రైస్తవ సంగీతాన్ని వున్నత స్తానానికి తీసుకెళ్లడానికి చాలా కృషి చేస్తున్నారు, చాలా సంతోషంగా వుంది సార్, అందరు మిమ్మల్ని చూసి ఆలోచించాలని అనుకుంటున్నాను, కమలాకర్ గారు ఒక అద్భుతం ఆయన కూడా అందరికీ అందుబాటులో వుంటే బాగుంటాది సార్, దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక ఆమేన్.
దేవుడు మీకు సదాకాలము తోడుగా ఉండి ,,,,,మన ప్రభువుని హృదయపూర్వకంగా సేవించే అనేక మధుర గీతాలు మీనుండి చాలా చాలా రావాలి అని కోరుకుంటున్నాం sir,,,,మరొక అధ్భుత మధురమైన గీతానికి స్వాగతం పలుకుతూ.....ఘనత మహిమా ప్రభావము దేవునికే చెల్లును గాక! Amen..
My all time favorite song... I don't know how many times I have heard this song..every time I listen to this song i feel like new strength and great comfort is coming for me..and this song is sung by most beloved and favorite singer anwesha sis❤❤ may god use you for more such wonderful songs sister 😇😇 And kamalakhar sir and team u are doing a fabulous job may god bless and strengthen ur entire team😇😇 glory to the god🙏🙏
The great music kamlakar sir may the lord jesus bless u.. more.amen.. and nice singing all glory belongs to our lord god jesus alone amen.. 🙏👏👌🎄♥️🎉👍🎆🎇💪🙆♂️👌
Please pray for my family good health and daily happy healthy future family good job please pray for financial health please pray for my mother good health daily health care
Mr Jashua Shaik! Your Lyrics & Your Wife Tunes are very melodious of your Christian Songs preparation with your great Orchestra Team with the partnership of Mr Kamalakar. Please continue your melody songs preparation till the Coming of Saviour Jesus Christ.
Amma talli, née voice naaku chala nachindi ra. Very sweet. Manchi paata. Devudu neeku manchi swaram icchadu, ra. Nee prati roju, podduna, ratri paduko mundu, vine nidra potha. I like it very much.
Really Thank you Joshua garu mee songs Nannu god ki marintha daggara chesthunnayee , mostly nenu movies songs ( Tamil , Telugu , Malayalam, English , Hindi ) vintu undevaadini past lo , Na phone lo 2500 total songs untey daanilo (Jesus songs 5 or 10 undevi ) mee songs eppudayethey vinadam start chesano , Prathi Okka song download chesukoni vintunnanu. Intha kanna Ela cheppanu , all songs intha Adbhutham ga teesuku vastunnaduku .👏👏👏👏👏 great melody song 👏👏 Anwesshaa garu no words 👌 Thank you God 🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏 God Bless You Brother
Lyrics in Telugu/English
ఆగని పరుగులో ఎండిన ఎడారులు
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపునా
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై
కరుణించే నీ చూపు, మన్నించే నా మనవి
అందించే నీ చేయి, నా స్నేహమై
1. లోకప్రేమే సదా - కలల కడలే కదా
తరంగమై కావుమా - తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం
సదా నీకే దాసోహం
యేసయా ... అర్పించెదా - నా జీవితం
2. ఎదుట నిలిచే నీవే - ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా - జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం
సదా నీపై నా భారం
యేసయా ... ప్రేమించెదా - కలకాలము
Aagani Parugulo, Yendina Yedaarulu
Krungina Brathukulo, Nindina Korathalu
Unnapaatunaa Nalige Naavaipunaa
Kadhaliraalevaa Aadharinchaga Raavaa
Kanneere Naa Majili , Dhari Chere Nee Jaali
Laalinche Nee Prema , Naa Praanamai
Karuninche Nee Choopu , Manniche Naa Manavi
Andhinche Nee Cheyi , Naa Snehamai
1. Lokapreme Sadhaa - Kalala Kadale Kadhaa
Tharangamai Kaavumaa - Thirigi Theeramunaku
Neeve Kadhaa Aadharam
Sadhaa Neeke Daasoham
Yesayaa .. Arpinchedhaa .. Naa Jeevitham
2. Yedhuta Niliche Neeve - Premaku Roopam Neeve
Krupaamayaa Kaavumaa - Jaaraviduvaku Nannu
Neeve kadhaa Naa Moolam
Sadhaa Neepai Naa Bhaaram
Yesayaa .. Preminchedhaa .. Kalakaalamu
Thanks
Beautiful Lyrics Joshua Garu 👏👏👏
Lyrics awesome Joshua garu🙏
Nice super song
Excellent lyrics 💚🙏
ఎంత మధురంగా ఉంది ఈ పాట.... లోక శ్రమలతో క్రుంగి పోతున్న మానవాళికి దేవుడు ఇస్తున్న దయను చక్కగా వర్ణించారు.. ఎంత డబ్బు ఉన్న ఘనత ఉన్న దేవుని ఆదరణ లేకపోతే జీవితం అనూహ్యంగా పాతాళంలోకి వెళ్ళిపోతుంది..
Aɴɴᴀ sᴜᴘᴇʀ sᴏɴɢ ఆత్మీయంగా ఉంది..........❤❤
దైవ ప్రత్యైక్ష తో చక్కని స్వర కల్పన తో ఈనాటి అందరికీ ప్రభువు యొక్క క్రుపచొప్పున ఉన్నతమైన స్థితిలో ఎదగాలని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపం దేవుని కే స్తోత్రం మహిమ సంగీతం బ్రృందానికీ నా నమస్సుమాంజలి pr.urukundappa SHALOM Delivarence Church Bollaram 🎉🙏👍🙏🎉🙏🙌🙏
One of the best gospel song in my life so far. Yes I don't know the meaning but by listening I felt something in my heart.
మీరు మీ చానెల్స్ ఇలాంటి పాటలుతో అందరికీ ఆనందాన్ని పంచుతూ హాయిగా ఉండాలని ఇంత గొప్పగా పాడిన ఈ పాప చల్లగా ఉండాలని ప్రభుయేసయ్య ను ప్రార్ధిస్తున్నాను ఆమేన్
Christian world ki na vandanam
హార్ట్ టచింగ్ సాంగ్ 🙏🙏🙏❤️❤️
Thanks for our Lord Jesus 🙏🙏🙏❤️❤️❤️ by the song super 💓❤❤
Aagani Parugulo, Yendina Yedaarulu
Krungina Brathukulo, Nindina Korathalu
Unnapaatunaa Nalige Naavaipunaa
Kadhaliraalevaa Aadharinchaga Raavaa
Kanneere Naa Majili, Dhari Chere Nee Jaali
Laalinche Nee Prema, Naa Praanamai
Karuninche Nee Choopu, Manniche Naa Manavi
Andhinche Nee Cheyi, Naa Snehamai
Lokapreme Sadhaa - Kalala Kadale Kadhaa
Tharangamai Kaavumaa - Thirigi Theeramunaku
Neeve Kadhaa Aadharam
Sadhaa Neeke Daasoham
Yesayaa... Arpinchedhaa... Naa Jeevitham
Yedhuta Niliche Neeve - Premaku Roopam Neeve
Krupaamayaa Kaavumaa - Jaaraviduvaku Nannu
Neeve kadhaa Naa Moolam
Sadhaa Neepai Naa Bhaaram
Yesayaa... Preminchedhaa... Kalakaalamu
ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు.ఎంతో మందికి సేద తీర్చుతూ మీ ప్రయాణం చివరి వరకూ సాగాలని...
ఎంత బాగుందో ఈ పాట దేవుడు మీకు ఇచ్చిన బహుమతి నేను ఒక 7 నెలల క్రితం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సమయంలో చిన్న క్లిప్పింగ్ విన్నాను అది లోక ప్రేమే సదా చరణం కొంత విన్నాను మనసు ఆరోగ్యం కుదుట పడింది అద్భుతమే మీ పాటలు God bless you to all
కమలాకర్ గారు మీకు దేవదేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి.మా కోసం మంచి పాటలు కంపోజ్ చెయ్యాలి .. యేసయ్య కు వందనం..
Super song madam ❤❤❤❤❤
ఆగని పరుగులో ఎండిన ఎడారులు
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపునా
కదలి రాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై
కరుణించే నీ చూపు, మన్నించే నా మనవి
అందించే నీ చేయి, నా స్నేహమై
1. లోకప్రేమే సదా - కలల కడలే కదా
తరంగమై కావుమా - తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం
సదా నీకే దాసోహం
యేసయా ... అర్పించెదా - నా జీవితం
2. ఎదుట నిలిచే నీవే - ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా - జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం
సదా నీపై నా భారం
యేసయా ... ప్రేమించెదా - కలకాలము
Tq
Brother garu mee songs a naa phone righteous ga petukuntanu
Fantastic voice of blessings ❤❤❤❤❤🎉🎉🎉🎉 Glory to Lord Jesus 🎉🎉🎉🎉
Hail to Singer Sister, End is highly 🙌👏👌unexpected Anointing. Pr.V.Stephen Kay Tambaram East.
Kango beat higher .beautiful song unnapatuna na vaipuna .Chorus amaging andinche Ni Cheyye.Golden hand of Jesus like a bronze.Wonderful.Jara Viduvaku nannu.Na pranamaina Yessaih.
మీ మ్యూజిక్ పరిచర్య ద్వారా మరెన్నో ఆత్మలు రక్షించబడాలని దేవుని పేరిట ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏
Anwesshaa sang this song beautifully and May God gives her more chances and long life to serve Him. Amen.
Beautiful backup by chorus singers 👌👌👌👌👏👏👏♥️♥️♥️♥️♥️♥️
Christian music world ki na paadabhi vandanam
Yeshu ku matrme padhabi vandhnam cheyali brother
E song anni sarlu vinna vinnapinchadi ga vundi .super and beautiful . Their is lot of comfort in this song
Anweshaa you are part of our daily praise time. We listen to you in the morning, in the car, on the way to church and on the way back. You just make me so at peace and with the Lord.
Ya true, this song is there every morning in our house.
Plz share gospel to anwesha, n save her soul.
తేనే తిన్నా మీ పాట విన్నా ఒకటే ...
Jai. Masih. Prase the. Lord. Vale hi gana sikhe na sikheper marathi vasha sikhneka mouka milrahi hai. Prabhuki jai ho. 🙏🙏👍👍🎤🎤🎤🎤 Kpg hill eria
Nannu nenu maimarachi devunni aradhinchela chesindhi e song. And hear full ga connect ayyanu.devunike mahima.amen.
ఈ పాట నా ఒక్కరి కోసమే రాసినట్టు అనిపిస్తుంది
చాలా మంచి పాటలు అందిస్తున్న kamalakar...... అన్నగారికి..... వందనాలు......ఇంకా...... చాలా ..... పాటలు..... మీద్వర...... రావాలని.....ఆఆ.... దేవున్ని....వేసుకుంటున్న...
Praise the lord.....
Song chala bagundi enni sarlu vinna malli malli vinalanipistundi thank you so much 🙏🙏🙏🙏
చాలా బాగా పాడారు. ఈ పాట చాలాసారులు విన్నాను మనస్సు కు చాలా హాయిగా ఉంటుంది 🌹🙏💞💞💞
Sar good thanks for God bless you all brother sister nee voice supr and God bless to all of you 🌹🌹🌹🌹💐💐💐💐♥️♥️♥️💐💐💐🥰🥰🥰
Spr feel good songs... Ever green... Forever
Thanks maaa chala baga padavu ❤❤❤❤❤🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉
Joshua Shaikh గారు తెలుగు క్రైస్తవ సంగీతాన్ని వున్నత స్తానానికి తీసుకెళ్లడానికి చాలా కృషి చేస్తున్నారు, చాలా సంతోషంగా వుంది సార్, అందరు మిమ్మల్ని చూసి ఆలోచించాలని అనుకుంటున్నాను, కమలాకర్ గారు ఒక అద్భుతం ఆయన కూడా అందరికీ అందుబాటులో వుంటే బాగుంటాది సార్, దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక ఆమేన్.
❤❤ Amen ❤❤❤🎉🎉🎉
క్రీ స్తుపేరట🙏🙏🙏 బ్రదర్స్ 👮👮👮మీరందరు ఏకమై🤝🤝🤝 క్రైస్తవ్యాన్ని 🤴🤴🤴మేలుకోలిపే పాటలు 🎤🎤🎤ఇచ్చారు💯💯💯 దేవుని🤴🤴🤴 కి మహిమ🕊🕊🕊 కలుగును గాక💯💯💯 CHRIST CHURCH💒💒💒 KONARK ODISHA🇮🇳🇮🇳🇮🇳
Sir meeru inka eeelanti patalu inka enno vinipinchalani korukuntunnanu mana yesayaku ganatha mahima chellunu gaka amen
Beautiful Melodious mesmerized sweet voice of Anwesha ..song of Joshua Shaik is really awesome
సూపర్ మెలోడీ సాంగ్
ఎంతో నిరాశకు గురవుతున్న నా జీవితంలో ఈ పాట నా మనసుకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది....చాలా మంచి లిరిక్స్...దేవుడు మిమ్ము దీవించును గాక...ప్రైస్ ది లార్డ్...
Woooooooow!!!!
దేవుడు మీకు సదాకాలము తోడుగా ఉండి ,,,,,మన ప్రభువుని హృదయపూర్వకంగా సేవించే అనేక మధుర గీతాలు మీనుండి చాలా చాలా రావాలి అని కోరుకుంటున్నాం sir,,,,మరొక అధ్భుత మధురమైన గీతానికి స్వాగతం పలుకుతూ.....ఘనత మహిమా ప్రభావము దేవునికే చెల్లును గాక! Amen..
Amen
Halleluyah Amen
Prati okarimanasu gelichu kune prabhu sangeetam. Preyes the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the LORD 🙏🙏
చాల చక్కగా పాడారు సిస్టర్ & పదాల కూర్పు చాలా బాగుంది అన్నయ్య
దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
Krupaamayaa kaavumaaa, jaaraviduvaku nannoooo 👌
Super song anwesha garu super music 🎵🎵 kamalakar Anna God bless you
Very nice song ❤❤❤
Ela inka manchi song padali maaaaaaaa🎉🎉🎉🎉🎉🎉
God bless you maaaaaaa
Esaiya ku vandanalu
All Glory to JESUS Amen.
God bless you brother
God bless you sister's
God bless you Abundantly
Evils only can do great music? Why we can't. It's amazing now I'm happy because only our music and songs are highly beautiful
E.ntha jayiga padavamma god bless you
Patanu meeru srushtisthe,anwesha garu pranam posthunnaru,,
సాంగ్ సూపర్ సార్ మరిన్ని మంచి సాంగ్స్ రాయాలి దేవుడు దీవించును
Chaala adhbhuthamaina paata ❤️❤️❤️
మీ పాటల కొరకు దేవునికి వందనాలు, ఇంకా ఇలాంటి మంచి పాటలు మీ నుంచి రావాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను.
Devunike mahimakalugunugaka .nannethagano ee pata dwara devudu adarincharu🙏thank you
I love all the Songs of Joshua shaik and Pranam Kamalakar, good instrumental music Composed 👍
Praise the Lord. Super singing God bless you all.❤❤❤
Heart touching song
Love u my jesus
Very very nice
Junta daralaa nee gatram ra thalli God bless you ra bangaru
My all time favorite song... I don't know how many times I have heard this song..every time I listen to this song i feel like new strength and great comfort is coming for me..and this song is sung by most beloved and favorite singer anwesha sis❤❤ may god use you for more such wonderful songs sister 😇😇 And kamalakhar sir and team u are doing a fabulous job may god bless and strengthen ur entire team😇😇 glory to the god🙏🙏
ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం
Perfect Christian Telugu soul ful song
Thank u Joshua Shaik garu Music Kamalakhar Garu
Thank you sir. Krungena brathukuku nindina varthamanam. Devunike mahema kalugunu.gaka 🙏
Thank you Lord Amen.
అద్భుతం
Best Christian pleasent song like padhe paadana song, lyrics and song superb,Anwesha done a great job with her voice
Naaku elanti songs mainly melodies ante chala chala istam god bless u all team members
The great music kamlakar sir may the lord jesus bless u.. more.amen.. and nice singing all glory belongs to our lord god jesus alone amen.. 🙏👏👌🎄♥️🎉👍🎆🎇💪🙆♂️👌
Please pray for my family good health and daily happy healthy future family good job please pray for financial health please pray for my mother good health daily health care
అన్న వందనాలు పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక
Prise the lord 🙏🙏🙏🙏
నీవే కదా ఆధారం
సదా నీకే దాసోహం
I like it so much...
very good music brother pranam kamlakhar .
Kamalakar gariki thanks god bless you sir
Very joyful song amen
Thanks to divine mercy full God and bless anwassa
Wonderful lyrics,soulful music and beautiful voice....praise God
Please 🙏 for my family children shyni David Joseph
Great music 🎶 nice vice 🙏🙏🙏🙏🙏🙏🙏 God withyou
God bless anwesha n pranam kamalaker😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Wonderful song anna yesaiah memulanu asirwadhinchunu gaka amen
Mr Jashua Shaik!
Your Lyrics & Your Wife Tunes are very melodious of your Christian Songs preparation with your great Orchestra Team with the partnership of Mr Kamalakar. Please continue your melody songs preparation till the Coming of Saviour Jesus Christ.
I love this song.... great voice 💕💕
Anna tune chaala kotthaga undhi Anna vandhanamulu alaage Jashuva Anna vandhanamulu
Thank you so much for this beautiful songs God bless you
Swetha gaaru mi voice is very super MADUM
What a song..God bless you abundantly who are involved in this project....yes this song gives a peace into our hearts....and mind....Thank you lord...
అందరికి వందనములు....🙏
My dear child you really shown me the heaven by your beautiful voice and meaningful song.God bless you all.
Amma talli, née voice naaku chala nachindi ra. Very sweet. Manchi paata. Devudu neeku manchi swaram icchadu, ra. Nee prati roju, podduna, ratri paduko mundu, vine nidra potha. I like it very much.
wonderful voice excellent music excellent lyrics
Holy spirit God we thank father in lord Jesus Christ for making our souls rejoice.allelluiah.amen
Wowwww chala bagundi Annaya song Good bless you
Nede kada adharam that line is so amazing nd mind refreshing song
S naaku aa line chala istam.. song motham piss of mind isthundhi tqq so much sister ilantivi inka padalani devuni korukuntunanu
Really Thank you Joshua garu
mee songs Nannu god ki marintha daggara chesthunnayee ,
mostly nenu movies songs ( Tamil , Telugu , Malayalam, English , Hindi ) vintu undevaadini past lo , Na phone lo 2500 total songs untey daanilo (Jesus songs 5 or 10 undevi ) mee songs eppudayethey vinadam start chesano , Prathi Okka song download chesukoni vintunnanu. Intha kanna Ela cheppanu , all songs intha Adbhutham ga teesuku vastunnaduku .👏👏👏👏👏 great melody song 👏👏 Anwesshaa garu no words 👌
Thank you God 🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏
God Bless You Brother