Sannajajiki Song | SP Balu,Sunitha Performance | Swarabhishekam | 8th October 2017 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

ความคิดเห็น • 168

  • @sudhakarvutukuri8782
    @sudhakarvutukuri8782 4 หลายเดือนก่อน +8

    ఎప్పుడూ 40 సంవత్సరాల క్రితం విన్న మధురమైన ఎలాంటి పాటలు పాడటంలో ఎస్పీ బాలు

  • @SivaKumar-rg5rq
    @SivaKumar-rg5rq 11 หลายเดือนก่อน +7

    నా చిన్ననాడు రేడియో లో సిలోన్ బ్యాండ్ SW 25mtr. పై ప్రతిరోజూ 2 గంటల సమయం నుండి తెలుగు ప్రసారాలలో ఈ పాట వినేవాడిని.

  • @amruthakuchibhotla209
    @amruthakuchibhotla209 2 หลายเดือนก่อน +4

    చిత్రం : ముత్యాల పల్లకి (1976)
    సంగీతం : సత్యం
    గీతరచయిత : మల్లెమాల
    నేపధ్య గానం : బాలు, సుశీల
    పల్లవి:
    సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
    మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
    సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
    మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
    హా..హా...హా....ఆ హా...హా
    గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది..
    నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ..
    ఆహా..ఆహా....ఓహో... ఓహో..
    చరణం 1:
    పూసే వసంతాలు మా కళ్ళలో
    పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
    పూసే వసంతాలు మా కళ్ళలో
    పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
    విరికొమ్మా చిరురెమ్మా..
    విరికొమ్మా చిరురెమ్మా..
    పేరంటానికి రారమ్మా
    సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
    మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
    ఆహా..ఆహా...
    హా..హా..హా...ఆ...హా...హా...
    చరణం 2:
    కలలే నిజాలాయే ఈనాటికీ
    అలలే స్వరాలాయే మా పాటకీ
    కలలే నిజాలాయే ఈనాటికీ
    అలలే స్వరాలాయే మా పాటకీ
    శ్రీరస్తూ శుభమస్తూ...
    శ్రీరస్తూ శుభమస్తూ
    అని మీరు మీరు దీవించాలీ
    సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ..
    నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ..
    సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ

  • @mohanreddy4102
    @mohanreddy4102 3 ปีที่แล้ว +20

    బాలసుబ్రహ్మణ్యం ఈపాటల రూపంలో మన మద్యేవుంటారు.

  • @rawmahesh2767
    @rawmahesh2767 6 ปีที่แล้ว +64

    స్వరాభిషేకం లో వాథ్య యంత్రాలుని వాయించే కలాకారులుతో ఒక్కసారి పరిచయం చేయిస్తే చాలా మంచిది.

  • @gurramsudhakar8132
    @gurramsudhakar8132 5 ปีที่แล้ว +17

    మల్లెమాల(ms రెడ్డి )గారని ఆయన అంకుశం మూవీ లో cm గా నటించారని ,ఈయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి (జబర్దస్త్ )తండ్రిగారని బాలు గారు చెప్పాల్సింది .

  • @varalakshmiejjada2223
    @varalakshmiejjada2223 3 ปีที่แล้ว +10

    Ur voice is really God's gift balu garu we missed it really.whenever I was in sad I listen ur songs😥😢

  • @khasimkeys484
    @khasimkeys484 2 ปีที่แล้ว +4

    Sir meru thappa melaga vivarinchi cheppe anubhavam kaligina vallu evvvaru leru Sir .
    I Miss you

  • @ramasangeeta
    @ramasangeeta 3 ปีที่แล้ว +10

    I keep hearing this song many many times. Balu, i miss u soooo much. RIP Balu, my god!!!

  • @chebroluachari1553
    @chebroluachari1553 3 ปีที่แล้ว +5

    ముక్కుతో పాడే సునీత పై స్థాయి లో పాడేటప్పుడు ప్రాణాలని బిగబెట్టాల్సిన కష్టం వచ్చిపడింది.

    • @mmuralisai63
      @mmuralisai63 หลายเดือนก่อน

      Sunita misses so much from original song, no melody and scratches as she sings Tara sthayi

  • @komaravenkatanarasimharao1246
    @komaravenkatanarasimharao1246 4 ปีที่แล้ว +21

    సునీతగారూ చిరు చిరు నవ్వులతో .....
    మనసుకు హత్తుకునేలా మీరు పాడే ఆ...పాట....... నా హృదయానికి
    "నవనీత మే"........ కదా!

  • @purushIndia
    @purushIndia 4 ปีที่แล้ว +40

    నా చిన్నపుడు రేడియోలో ఈ పాట తరచుగా వినేవాడిని...

  • @chakradharmallula4728
    @chakradharmallula4728 3 ปีที่แล้ว +12

    It's a wonderful treat to watch and listen the best ever singer SPB and natural beauty Sunitha both singing so melodiously 👌👌

  • @arunbarre
    @arunbarre 4 หลายเดือนก่อน +6

    బాలు గారు టైంలో మీ ఉండడం మా అదృష్టం

  • @vadthyasujatha3209
    @vadthyasujatha3209 6 ปีที่แล้ว +10

    Balu garu u r looking soooo cute ..u r voice mind blowing

  • @sushmachukka5100
    @sushmachukka5100 3 ปีที่แล้ว +5

    Miss you balu garu

  • @BPrasanti-eo3wk
    @BPrasanti-eo3wk ปีที่แล้ว +1

    Beautiful song n beautifully sang by Balasubramanyam garu n Suneeta. Balasubramanyam gaaru🙏🙏🙏🙏🙏 SPB gaaru lanti singer mari puttaru. 🙏😢

  • @yamjalalakshmaiah3197
    @yamjalalakshmaiah3197 2 ปีที่แล้ว +2

    Very great Dr SP Sunitha
    Garullaku happy hasaf

  • @vanisri8180
    @vanisri8180 2 ปีที่แล้ว +1

    Miss You Lot Mahanubhava 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Roopam Apuroopam Me Gonthulo Amrutham Vundi Balu Bangaram Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏

  • @srinivasmudadla463
    @srinivasmudadla463 2 หลายเดือนก่อน +1

    Evergreen song

  • @paramjyothi6573
    @paramjyothi6573 6 ปีที่แล้ว +7

    Kalakarulu marichi pokunda music kottatam chalagoppa gayakulatopatu varni abhinandinchali

  • @himageethagode2982
    @himageethagode2982 3 ปีที่แล้ว +20

    ఇవన్ని మాకు ఎవరు చెప్పుతరండి..

    • @isankararao7151
      @isankararao7151 3 ปีที่แล้ว +2

      నిజమే. ఇలా చెప్పగలవారు ఎవరూ లేరు. బాలు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన వెళ్ళిపోవడంతో తెలుగు సినీ సంగీతంలో ఒక స్వర్ణయుగం అంతరించి పోయింది. అయితే ఆయన పాడిన అసంఖ్యాకమైన అద్భుతమైన పాటలు వింటూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చును.

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +2

      @@isankararao7151 Nizamandi Sir ,Aa Mahanubhavudu Gurinchi Entha Cheppinaa Thakkuvi Aayana Maha Jnani Maha Gayakudu

    • @godneversendstohell.4417
      @godneversendstohell.4417 3 หลายเดือนก่อน +1

      ​@@vanisri8180 వాణిశ్రీ గారు మీ నటనకు మేము ఫిదా అండి. మిమ్మల్ని ఒకసారి చూడాలంది.😂😂😂

  • @SrinivasPilli-j7f
    @SrinivasPilli-j7f 4 หลายเดือนก่อน +1

    Balu sir your great

  • @mahadevaswamysm4572
    @mahadevaswamysm4572 4 หลายเดือนก่อน +1

    In kannada also this song tooo popular srinath and ambika

  • @akhilchinthamalla7474
    @akhilchinthamalla7474 6 ปีที่แล้ว +8

    Excellent singing and fantastic dolak , tabala playing

  • @josephjalley3951
    @josephjalley3951 6 ปีที่แล้ว +5

    Excellent song in this movie,evergreen song,hats off to music director garu.....

  • @cskyashraj1199
    @cskyashraj1199 ปีที่แล้ว +2

    Miss u baalu garu😢😢😢😢😢😢

  • @sivanarayana1195
    @sivanarayana1195 6 ปีที่แล้ว +4

    Sunitha Garu Balu Garu awesome voice

  • @kushalkush9556
    @kushalkush9556 6 ปีที่แล้ว +7

    Super voice of spb

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 6 ปีที่แล้ว +9

    Legend singer spb sir

  • @nandigamsatyamnarayana5640
    @nandigamsatyamnarayana5640 9 หลายเดือนก่อน

    సునీతగారు మీరు ఏపాట పాడిన అందంగా ఉంటుంది ఆనందంగా
    ఉంటుంది

  • @thoudojuramesh9233
    @thoudojuramesh9233 6 ปีที่แล้ว +16

    బాలు గారు సునిత గారి పాట చాల బాగుంది.పాట అనంతరం బాలు గారి అనుభవాలు చాలా చాలా బాగున్నాయ్

  • @gnsmurthi4951
    @gnsmurthi4951 2 ปีที่แล้ว +2

    malla malagaru మా వూరి రెడ్డి గారు

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 4 ปีที่แล้ว +4

    Excellent song nice music

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 ปีที่แล้ว +1

    Gopp rachayatha gurinchi chepadam goppa manasu undali

  • @chandrakanthcharyragipani5182
    @chandrakanthcharyragipani5182 6 ปีที่แล้ว +1

    అక్క మీ లాంటీ సంగీతా విద్వాసులు ఇక లేరు మిమ్మల్ని సూసి మా బాబుకి నేర్పిస్తున్నాము

  • @nageshnagesh9738
    @nageshnagesh9738 4 ปีที่แล้ว +3

    Eppudu vastunna movies lo Veeri iddari combination songs enduku ravadam ledu.Mana directors & producers emi think chestunnaru

  • @manjunathseshreeram5532
    @manjunathseshreeram5532 5 ปีที่แล้ว +1

    Hi sunitha avare Nanu Karnataka davanu adru nanu nim fan your voice is superb

  • @srsraam3403
    @srsraam3403 6 ปีที่แล้ว +6

    Sunitha gaaru meeru navvutoo paadadam chala chala baguntundi .balu gaaru always superb

  • @yamjalalakshmaiah3197
    @yamjalalakshmaiah3197 2 ปีที่แล้ว

    Johar Dr"SP Balu gariki happy Hasaf Sunitha madam gariki💐🌹

  • @sresai9045
    @sresai9045 6 ปีที่แล้ว +3

    Sunitha garu super

  • @srajeshrajesh6405
    @srajeshrajesh6405 6 ปีที่แล้ว +3

    super sunitha balu garu

  • @narayanasamynani5823
    @narayanasamynani5823 6 ปีที่แล้ว +4

    fantastic voice madem

  • @BPrasanti-eo3wk
    @BPrasanti-eo3wk ปีที่แล้ว

    Sunitha gaaru kuda chaala manchi singer. 🙏😍

  • @bestchoice4546
    @bestchoice4546 5 ปีที่แล้ว +1

    super balu and sunitha garu

  • @VenkataRamana-yw3kx
    @VenkataRamana-yw3kx 3 ปีที่แล้ว +4

    Suseelamma gari sthayilo suneeta Garu chera lekapoyaru

    • @isankararao7151
      @isankararao7151 3 ปีที่แล้ว

      సునీతకే కాదు, ఎవరకీ సుశీల స్థాయికి చేరుకోవడం అసాధ్యం.

  • @user-iw4xb6vu4v
    @user-iw4xb6vu4v 4 ปีที่แล้ว +2

    Congratulations to everyone next concluded this one 👍

  • @BPrasanti-eo3wk
    @BPrasanti-eo3wk ปีที่แล้ว

    SPB Gaaru lanti singer mari enni janmalu ochina puttaru. Telugu singers lo atani lanti singer mari puttaru. 🙏😭

  • @ayalavijayakanth7998
    @ayalavijayakanth7998 28 วันที่ผ่านมา

    Old is gold

  • @satyamkraftkreations1766
    @satyamkraftkreations1766 2 ปีที่แล้ว

    See how nicely sunitha was enjoying the songs and the bueatiful words, she was smiling

  • @madhavit719
    @madhavit719 5 ปีที่แล้ว +2

    Superb performance

  • @rajasekhar9082
    @rajasekhar9082 3 ปีที่แล้ว

    Naa manasu ganthulu vesthundhi Balu gari singing lo.

  • @PramodKumar-iz2bg
    @PramodKumar-iz2bg ปีที่แล้ว +1

    Going to school days
    Listen to radio

  • @jayramramesh7682
    @jayramramesh7682 6 ปีที่แล้ว +4

    Ee song vinna Prathi sari manasuku yentho relax kaluguthundi thanks Balu Garu.

    • @jayabharat7896
      @jayabharat7896 6 ปีที่แล้ว

      Jayram Ramesh novuntkalaga

    • @manoharswargam2992
      @manoharswargam2992 5 ปีที่แล้ว

      Evergreen song, anforgetable song

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 2 ปีที่แล้ว

      నిజమ్ చెప్పావు...సోదర...నిజమే...ఈ పాట..ofcourse పిక్టరైజషన్ కూడా...చాల బాగుంటుంది...పల్లెటూళ్ళో...కి వెళ్ళిపోతాం...

  • @venkataramababu9693
    @venkataramababu9693 7 หลายเดือนก่อน +1

    👍👍👌

  • @csr233
    @csr233 3 ปีที่แล้ว

    Nijamgane sannajaji ki gunna maviki pelli kudirindi. Sunithamma. Best of luck.

  • @ShantiNayak-w9w
    @ShantiNayak-w9w 3 หลายเดือนก่อน

    I miss you too much annaya😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤

  • @gvartsstudio1548
    @gvartsstudio1548 ปีที่แล้ว

    Mera bachapan kaa pyari song❤

  • @akana369
    @akana369 3 ปีที่แล้ว +1

    Susheela amma voice (kanch kantam)mundu, Shruthi High pitch mundu.... Sunitha ekkada...kaval ante original song vinandi. Sunitha is Just like a drop in the ocean

    • @isankararao7151
      @isankararao7151 2 ปีที่แล้ว +3

      ఇదే నా అభిప్రాయం కూడా. అయితే సుశీలమ్మకి ఎవరూ సరిరారు. ఒకసారి శైలజ మాట్లాడుతూ సుశీల పాడినదాంట్లో 30-35% పాడగలిగితే చాలా గొప్పగా ఫీల్ అవుతానని. ఎంత కరెక్ట్ గా చెప్పింది. అలాగని సుశీల పాడిన ఎన్నో అద్భుతమైన పాటలు ఎవరూ పాడకపోతే ఎలా? ఇప్పటికీ ఘంటసాల పాడిన పాటలని ఎంతోమంది గాయకులు ఆయనలా పాడలేమని తెలిసి కూడా పాడుతున్నారు కదా. అందుచేత ఈ గాయనీ గాయకులని విమర్శిస్తే నొచ్చుకుంటారు, మనం వారిని చిన్నబుచ్చుకునే చేసిన వాళ్ళం అవుతాము. అందుకని పొగడక్కరలేదు కాని విమర్శించకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం.

    • @srinivasasastry7020
      @srinivasasastry7020 7 หลายเดือนก่อน

      Absolutely true

  • @Vigneshelchal4032
    @Vigneshelchal4032 ปีที่แล้ว +1

    Supper song

  • @krnprasad570
    @krnprasad570 2 ปีที่แล้ว +3

    Even after 45 years, still this song blows

  • @e.t.v.telugu1549
    @e.t.v.telugu1549 2 ปีที่แล้ว

    Sunitha.Amma.voices.super

  • @prasadbabumekathoti313
    @prasadbabumekathoti313 6 ปีที่แล้ว +1

    Super song Balu garu

  • @AnilKumar-tt1sr
    @AnilKumar-tt1sr ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @seshubabu692
    @seshubabu692 3 ปีที่แล้ว +1

    Melodious song

  • @mohanavamsi6446
    @mohanavamsi6446 4 ปีที่แล้ว +1

    We miss you srispbsir

  • @1952seker
    @1952seker 3 ปีที่แล้ว

    Sunita garu mee Pattalu cotinuega vinevadu . Enntho maduram thalli nee voice

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 4 ปีที่แล้ว

    Balu añnayya super rrr voice

  • @raghaveeyamraghavarao1235
    @raghaveeyamraghavarao1235 5 ปีที่แล้ว +1

    suparb

  • @geethadevi7015
    @geethadevi7015 6 ปีที่แล้ว +3

    amazing

  • @chandrakaladhar1182
    @chandrakaladhar1182 6 ปีที่แล้ว +3

    extraordinary, this song is immortal

  • @krishnark7815
    @krishnark7815 3 ปีที่แล้ว

    This comments I wanted and made request in previous episode
    Tq.

  • @Balakishana.KK.Balakrish-vc8og
    @Balakishana.KK.Balakrish-vc8og 4 หลายเดือนก่อน

    MsReddy garidhi nellore dist Gudur

  • @srinivas.b.tgowda4616
    @srinivas.b.tgowda4616 3 ปีที่แล้ว

    Banglore..verygoodsongsunetha

  • @lakshmiy1476
    @lakshmiy1476 6 ปีที่แล้ว +2

    Superstar

  • @kotiganiger8770
    @kotiganiger8770 ปีที่แล้ว

    This song remeka kannada movi garadu rekehtegalu

  • @chandujillella6557
    @chandujillella6557 2 ปีที่แล้ว +1

    సాంగ్ చాల బావుంది

  • @venkatacharylenkalaplly6194
    @venkatacharylenkalaplly6194 3 ปีที่แล้ว

    Balu garu manamadhye unnaru aayanaku maranam eamiti

  • @srajeshrajesh6405
    @srajeshrajesh6405 6 ปีที่แล้ว +1

    super

  • @boddurajehboddurajesh9795
    @boddurajehboddurajesh9795 3 ปีที่แล้ว

    Sir😭😭 malli puttandi sir😭please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 iiiiii

  • @malleswararao8055
    @malleswararao8055 5 หลายเดือนก่อน

  • @nagendraprasad3058
    @nagendraprasad3058 4 ปีที่แล้ว

    wavvv entha madhuram ,,,what a legend singer also suneeta garu.

  • @Hussain18755
    @Hussain18755 6 ปีที่แล้ว +3

    Balu Gary tremandus

  • @srirangaraos
    @srirangaraos 6 ปีที่แล้ว +3

    sunitha garu miru telugu industry lo vundatam ma adrushtam

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 4 ปีที่แล้ว +1

    Waw gana kokila voice

  • @ramanavenkataramana4058
    @ramanavenkataramana4058 3 ปีที่แล้ว

    Balugaruuuu balugaruuuu...

  • @artistandcreater
    @artistandcreater 5 ปีที่แล้ว

    Aapatamadum am mapatajnepakalu gurtuvastunni kalabhi vanda all balu sunimem lalu

  • @basheershaik2917
    @basheershaik2917 5 ปีที่แล้ว

    I love you Balu Garu

  • @suryab9113
    @suryab9113 5 ปีที่แล้ว

    Nice 👍💖💖💖💖💖🎸🎙️🎤💐💐👏

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 ปีที่แล้ว

    Matalo chepaleni goppa rachayatha mallemala garu

  • @VijayprakashPrakash-zw4fd
    @VijayprakashPrakash-zw4fd 3 หลายเดือนก่อน

    Suguna ki Pelli Roku Sybhakankshalu

  • @dineshreddymudimi3385
    @dineshreddymudimi3385 3 ปีที่แล้ว

    Balu sir we miss u

  • @veerakumarinagarajuyadavma8965
    @veerakumarinagarajuyadavma8965 6 ปีที่แล้ว

    Sunita Balu sure my dear ones

  • @raghuveerakalari4532
    @raghuveerakalari4532 4 ปีที่แล้ว

    My lovely evergreen song

  • @venkib7777
    @venkib7777 5 หลายเดือนก่อน +2

    బాలు గారు నిజంగా చిరంజీవి ❤

  • @soc663
    @soc663 6 ปีที่แล้ว

    good

  • @laxmiram8857
    @laxmiram8857 3 ปีที่แล้ว +1

    Balu gari mata kooda manchi pate

  • @kvamshi8525
    @kvamshi8525 5 ปีที่แล้ว

    18swararabishekam

  • @VivekReddy-i2i
    @VivekReddy-i2i หลายเดือนก่อน

    ఎవతయ్యా అయ్యా నీకు పేరు ఎవరు మెస్

  • @koteswararaokolisetty5930
    @koteswararaokolisetty5930 6 ปีที่แล้ว

    super balu Garu