Ankitham Neeke Ankitham Song | Sp Balu Performance | Swarabhishekam | 24th September 2017| ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

ความคิดเห็น • 356

  • @sschannel4245
    @sschannel4245 3 ปีที่แล้ว +96

    గాన గంధర్వుడుకి పాదాభివందనాలా... We miss u బాలు గారు.. ఒక వేళ ఆ దేవుడు ప్రత్యక్షం అయి ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే నా ఊపిరి తీసి బాలు గారికి ఇవ్వు దేవుడా మళ్ళీ ఆ మహను బావుడిని బతికించు అని కోరుకుంటాను.. మిస్ యు బాలు గారు మీ మరణం మా సంగీత ప్రపంచానికి తీరని లోటు...

    • @srinivaskumar8261
      @srinivaskumar8261 3 ปีที่แล้ว +8

      🙏🙏🙏

    • @umasrinath4068
      @umasrinath4068 ปีที่แล้ว +3

      yes100%

    • @maddelavenkateswararao650
      @maddelavenkateswararao650 ปีที่แล้ว +4

      సోదరా,
      ఆయన మీద మనకున్న అభిమానం కొద్ది అలా అనుకుంటాం కానీ ఇది కాల ధర్మం కదా. ఈ కాల చక్రం లో చావు పుట్టుకలు సాధారణం.

    • @jagadalasatyanarayana3151
      @jagadalasatyanarayana3151 ปีที่แล้ว +1

      Gw03, la5hfl

    • @nagrajbs
      @nagrajbs 9 หลายเดือนก่อน

      ​@@srinivaskumar8261ki oo ki look o oo l ii o oh ok ok oo oh ok I ok o

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 4 ปีที่แล้ว +93

    అంకితం.. నీకే అంకితం..
    అంకితం.. నీకే అంకితం..
    నూరేళ్ళ ఈ జీవితం..
    అంకితం.. నీకే అంకితం..
    ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా..
    కాలిదాసు కలముందు చిందు
    అపురూప దివ్య కవిత..
    త్యాగరాయ కృతులందు వెలయు గీతార్దసార నవత..
    నవవసంత శోభానామయూఖ..
    లలిత లలిత రాగ చంద్రలేఖ..
    స్వరము స్వరము కలయికలొ
    ఒక రాగం పుడుతుంది..
    మనసు మనసు కలయికలో ఒక రాగం పుడుతుంది..
    స్వరము స్వరము కలయికలొ
    ఒక రాగం పుడుతుంది..
    మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది..
    ఆ అనురాగం ఒక ఆలయమైతే..
    ఆ ఆలయ దేవత నీవైతే..
    ఆ ఆలయ దేవత నీవైతే..
    గానం గాత్రం గీతం భావం..స్వరం అంకితం..
    అంకితం.. నీకే అంకితం..
    లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగ ద్వీప..
    భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప..
    స్వర విలాస హాస చతుర నయన..
    సుమ వికాస భాస సుందర వదన..
    నింగీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ..
    ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుందీ..
    నింగీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ..
    ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుందీ..
    ఆ ప్రణయం ఒక గోపురమైతే..
    ఆ గోపుర కలశం నీవైతే..
    ఆ గోపుర కలశం నీవైతే..
    పుష్పం పత్రం ధూపం దీపం.. స్వరం అంకితం..
    అంకితం.. నీకే అంకితం..
    నూరేళ్ళ ఈ జీవితం..
    అంకితం.. నీకే అంకితం..
    ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా..

    • @RAMESHBABU-vx9hc
      @RAMESHBABU-vx9hc 4 ปีที่แล้ว +1

      So,Balu

    • @SureshKumarOfficial143
      @SureshKumarOfficial143 3 ปีที่แล้ว +4

      మనసూ మనసూ కలయికలో అనురాగం పుడుతుంది....

    • @ashwinireddy3761
      @ashwinireddy3761 2 ปีที่แล้ว +2

      Soupar🧜‍♂

    • @jangaiahjangaiah6151
      @jangaiahjangaiah6151 2 ปีที่แล้ว +1

      Jangaiah tapeeti

    • @rlingeswarlks2442
      @rlingeswarlks2442 2 ปีที่แล้ว +2

      Gorava Varuntej. Thanks for total scripting ,but at two lines it should be as Sarvam instead of Swarm You may edit the two lines

  • @tejababu8340
    @tejababu8340 7 หลายเดือนก่อน +8

    సినిమా వచ్చినప్పుడు ఎలా పాడారో... ఇప్పుడు కూడా అదే విధంగా పాడారు బాలూ గారు... నిశ్చయంగా మీరు కారణజన్ములు

  • @preranapsvchannel6401
    @preranapsvchannel6401 2 ปีที่แล้ว +43

    స్వరాభిషేకం సృష్టి కర్త రామోజీ రావు గారికి కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాం లేకుంటే బాలు గారి నోట ఇన్ని పాటలు వినే వాళ్ళం కాదేమో

    • @ramananallala2432
      @ramananallala2432 ปีที่แล้ว +2

      100%

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว

      అవునండీ ! ఆయన ఈ శీర్షిక తేకుండా వుంటే రసజ్ఞులైన ప్రేక్షకులు ఎంతో నష్టపోయేవారు . గౌరవ నీయలైన శ్రీ రామోజీ రావుగారికి రసజ్ఞులైన శ్రోతలందరి తరఫున శతకోటి శిరసాభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 . ఈ కార్య గ్రామంలో SPB సార్ గారు చెప్పే సంగతులు చాలా చాలా ఆసక్తిగా వుంటాయి. అలాగే క్రొత్త గాయకులకు ఈ వేదిక బహు విధాలుగా ఉపయోగం . ఇక శ్రోతలు అయిన మాకు** షడ్రషో పేతాన్న భోజనమే**.

    • @MrMadhumathi
      @MrMadhumathi 11 หลายเดือนก่อน

      😊

    • @MrMadhumathi
      @MrMadhumathi 11 หลายเดือนก่อน

      😊😊

  • @thinkgreat7674
    @thinkgreat7674 2 ปีที่แล้ว +10

    బాలు గారి లాంటి గొంతును ఇక వినలేము. నిజంగా గాన గంధర్వుడంటే బాలు గారు మాత్రమే.

  • @alurusampathkumar5880
    @alurusampathkumar5880 2 ปีที่แล้ว +37

    ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి కే ఈ పాట అంకితం 🙏🙏🙏🙏👏👏👏

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว +9

    వయసు పైబడిన తర్వాత కొన్ని ఆలాపనలు పై స్థాయి లో((high pitch lo) పాడాలంటే ఆషామాషీ కాదు.. ఇంతవయసులో కూడా చక్కగా పాడారు.🙏🙏🙏🙏🙏🙏

  • @appalarajuappalaraju3639
    @appalarajuappalaraju3639 ปีที่แล้ว +6

    బాలుగారి పాటే కాదు మాట కూడా అద్భుతం,మీరు ఒక ఋషి, మీ మాటే మంత్రము, నేను మీలాగే మాట్లాడాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటాను. కాని కుదరలేదు, నేటి యువతకు మీ మాట తీరు చాలా చాలా అవసరం. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.

  • @charan.k7300
    @charan.k7300 4 ปีที่แล้ว +24

    Neelam master
    అప్పట్లో ఈ సినిమా లోని పాటలన్నీ ఎక్కడపడితే అక్కడ వినబడేవి.సత్యం సంగీతంలో ఎప్పుడూ మెలోడీ కే అధిక ప్రాధాన్యం ఇస్తారు.బాలుగారు మన అందరి ఆస్థి. అంత సూపర్ గా ఎవరైనా పాడగలరా.దాసరిగారు ఓ సినిమా ప్రయోగశాల.

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 3 ปีที่แล้ว +38

    బాలు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ 🙏🙏🙏✨🎶🎤🎼🎻🙏

    • @bodasureshbabu1838
      @bodasureshbabu1838 2 ปีที่แล้ว

      🌹🙏❤🇮🇳👍👏

    • @anilkumar-vj7ju
      @anilkumar-vj7ju 2 ปีที่แล้ว

      Baby smi ,balancing the e

    • @anilkumar-vj7ju
      @anilkumar-vj7ju 2 ปีที่แล้ว

      BBacbAmjtmhmeajj@@bodasureshbabu1838 kiyybv Qaeda congresses change -.too late

  • @arjunnakka6631
    @arjunnakka6631 7 หลายเดือนก่อน +2

    Sir you are the person who deserves Telugu song.with out u there is no Telugu song.

  • @bharathigamingi5197
    @bharathigamingi5197 3 ปีที่แล้ว +44

    We miss you sir no one can replace you sir 🙏

  • @thirupathaiahthirupathaiah4191
    @thirupathaiahthirupathaiah4191 6 หลายเดือนก่อน +2

    ఈపాట విని చాలా సంవత్సరాలు ఆవుచున్నది అందుకు మీకు ధన్యవాదాలు

  • @khanumanchowdary357
    @khanumanchowdary357 3 ปีที่แล้ว +20

    Devine personality. No words just enjoying his soul of songs.

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo 6 ปีที่แล้ว +20

    SPB sir meeku paadhabhivandhanam 🙏🏻🙏🏻🙏🏻

  • @kumarcherry3117
    @kumarcherry3117 3 ปีที่แล้ว +6

    ఎంత కష్టమైన పాటు యైన ఈజీగా పాడడం బాలు గారికె సాద్యం

  • @jayachandran7322
    @jayachandran7322 3 ปีที่แล้ว +19

    Spb, God of singing

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 2 ปีที่แล้ว +9

    Miss you S.P.Balu Sir.. 😭😭😭
    మీ పాడిన పాటలు అద్బుతంగా ఉంటాయి..

    • @bodasureshbabu1838
      @bodasureshbabu1838 2 ปีที่แล้ว +1

      😂😂😂😂😂😂😂😂😂🌹🌹❤❤❤❤🌹🌹🌹

  • @devanagarivenumadhav5869
    @devanagarivenumadhav5869 5 ปีที่แล้ว +9

    Sir this world knows about u no body is there in this world to sing such a sweet songs but it's not enough for us my small request is train this world as like u for next generations ....

  • @skumarkishore1313
    @skumarkishore1313 3 ปีที่แล้ว +4

    The Same Song in Kannada is more mesmerising , it is as if SPB soul language is Kannada, and he created many I say 20,000 Miracles in Kannada we feel...God of Gods in Singing SPB...🙏🙏🙏

  • @yanamalaSundar
    @yanamalaSundar 5 ปีที่แล้ว +29

    ఈ తరానికి అంది వచ్చిన వరం శ్రీ బాలు గారు

  • @ChandraChandra-im7jy
    @ChandraChandra-im7jy 5 ปีที่แล้ว +33

    Balu sir is a legend of Telugu music industry.Great man.

    • @venkatthabjul257
      @venkatthabjul257 ปีที่แล้ว

      Not only Telugu total Indian film industry he is legend and God gift also

    • @venkatthabjul257
      @venkatthabjul257 ปีที่แล้ว

      Not only Telugu total Indian film industry he is legend and God gift also

  • @ramaraoallu459
    @ramaraoallu459 6 ปีที่แล้ว +38

    బాలు గారికే సాధ్యం ఈ పాటలు

    • @nenuspecial1308
      @nenuspecial1308 2 ปีที่แล้ว

      Anduke balugaare paadesharu 😀😀

  • @nikhitha44
    @nikhitha44 5 ปีที่แล้ว +6

    balu garu,you are the ultimate,mee matalu ,patalu ,vintu pranam poina paravaledhu,

  • @saiduluyallavula2667
    @saiduluyallavula2667 3 ปีที่แล้ว +2

    Ela me song vintu vute time me thiliyatam ledhu super sir miss you sp bhalu garu miss you

  • @moluguriramesh4889
    @moluguriramesh4889 5 ปีที่แล้ว +10

    Gana gandharva spb sir .your voice is awesome its really a god gift to you. I heard your songs till my childhood nothing is changes in you. Thank you sir

  • @harivlogs8433
    @harivlogs8433 4 ปีที่แล้ว +27

    God of singing.. Balu sir

  • @ramanam8444
    @ramanam8444 3 ปีที่แล้ว +9

    We miss u balu gaaru

  • @munipallesrinivas5746
    @munipallesrinivas5746 6 ปีที่แล้ว +13

    బాలు గారికి పాదాభివందనం.

  • @RameshKumar-dy6bw
    @RameshKumar-dy6bw 5 ปีที่แล้ว +24

    Sp sir is a music dictionary.

  • @rajugolam761
    @rajugolam761 3 ปีที่แล้ว +2

    Me lanti singar Malli puttaru sir Miss you sir

  • @sugunadevi3773
    @sugunadevi3773 6 ปีที่แล้ว +14

    My, favorite song. Nice song and spb sweet voice 🤔🤔😍😍👏👏👏🙄🙄😀😀

  • @maheshtalks5925
    @maheshtalks5925 5 ปีที่แล้ว +10

    What a song balu sir ...super.superrrrr....🙏🙏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaji3192
    @sivaji3192 2 ปีที่แล้ว +1

    ఎక్కడున్నావయ్యా.ముప్పై ఏళ్లుగా నిన్ను కలవాలని నీ పాదం తాకాలని,ఒకసారి మాత్రం కచేరీలో జన సమూహం మధ్యలో దూరం నుండి చూసాను అదే తృప్తితో ఉండగా అదృశ్యమయ్యావు 😭😭😭😭😭😭😭😭😭😭😭.

  • @shivaji856
    @shivaji856 3 ปีที่แล้ว +10

    SPB was no longer singing like his original self but sang well considering his age...Not able to reach higher notes properly... RIP Balu garu... I really miss you...

    • @tandrakarunanidhi8861
      @tandrakarunanidhi8861 2 ปีที่แล้ว +1

      True 🙏

    • @sunnya3798
      @sunnya3798 2 ปีที่แล้ว +2

      No brother... This is should be the original song ... In the original movie song he gave more pitch as that was a love and emotional song.... So many times Balu sir told about this.

    • @rahamatbasha2888
      @rahamatbasha2888 ปีที่แล้ว

      Personality like you commenting about sbp Garu what a pityy

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 9 หลายเดือนก่อน

    అరుదైన రాగం, తాళం, పల్లవుల మేలు కలయికను........ మీదైన కళనైపుణ్యత సృష్టి
    అపూర్వం అద్భుతం ..... అభినందనలు rani rdy garu🙏🎵🎼🍃🎶

  • @srivalliganesh2430
    @srivalliganesh2430 6 ปีที่แล้ว +10

    Super voice sp gaaru

  • @seshakumar6815
    @seshakumar6815 3 หลายเดือนก่อน +1

    బాలు గారు.. మీకు పాదాభివందనాలు ..❤❤❤

  • @vkoteswararaogriddaluru2950
    @vkoteswararaogriddaluru2950 5 ปีที่แล้ว +6

    Super Program

  • @modiyamsubbarangaiah7614
    @modiyamsubbarangaiah7614 2 ปีที่แล้ว +1

    రసగ్న..ఆంధ్ర హృదయాలు బాలునికి... అంకితం ...

  • @somethingexciting
    @somethingexciting 6 ปีที่แล้ว +12

    Hats off balu sir. Beautiful composition and excellent singing.

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 10 หลายเดือนก่อน +1

    What a voice?

  • @vforvishishta
    @vforvishishta 4 ปีที่แล้ว +2

    This tune is composed for all the three south languages Kannada, Tamil, Telugu. In Kannada song is " arpane ninage arpane". In Tamil arpanam

    • @jvsphani6050
      @jvsphani6050 3 ปีที่แล้ว

      Three languages composed by Satan garu

    • @jvsphani6050
      @jvsphani6050 3 ปีที่แล้ว

      Sorry satyam garu music director

  • @badhasampath9181
    @badhasampath9181 5 ปีที่แล้ว +2

    Devudu echina varam s p balu garu in telugu film industry

  • @malleswararao8055
    @malleswararao8055 4 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్

  • @kuttistories6840
    @kuttistories6840 3 ปีที่แล้ว +1

    గంట సాల గారు, బాలు గారు కారణ జన్ములు

  • @vishnubabu3757
    @vishnubabu3757 6 ปีที่แล้ว +6

    Dasari garu evergreen

  • @ramreddy3836
    @ramreddy3836 3 ปีที่แล้ว +1

    Ankitham neeke ankitham my
    Fevrate, Great Singer, Sh.SP.Balu Garu we Miss you, we Love you Delhi 🙏🙏

  • @chengalvaprasad1610
    @chengalvaprasad1610 6 ปีที่แล้ว +18

    Legend singer no alternate to SPB.
    Miss u Dasari sir

  • @hemasudheer507
    @hemasudheer507 3 ปีที่แล้ว +2

    2021 Vinna vaallu Like Cheyandi

  • @anjiyarra2690
    @anjiyarra2690 6 ปีที่แล้ว +16

    Balu garu
    Property of Telugu people
    We are admire you sir

  • @swamyburra7127
    @swamyburra7127 ปีที่แล้ว +1

    We miss both of you Dasari garu &Balu garu 🙏🙏🙏

  • @vanajak4504
    @vanajak4504 4 ปีที่แล้ว +4

    Sir i like you God bless you sir

  • @srinivaspatnala2031
    @srinivaspatnala2031 ปีที่แล้ว +2

    మహానుభావుడికి వందనాలు

  • @marysaroja7212
    @marysaroja7212 7 หลายเดือนก่อน

    బాలు గారు వయసు పెరుగుతున్న కొద్ది మీ స్వరంలోని మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు సార్, మిమ్మల్ని పోగొట్టుకున్న మేము ఎంతో దురదృష్టవంతులం, దేవుడు ప్రత్యక్షమై ఏ వరమైన కోరుకో అంటే మిమ్మల్ని త్వరగా పుట్టించమని వేడుకుంటాను, ఎందుకంటే ఈ తరంలో ఉన్న యువతకు మీ పాటల మాధుర్యం తెలియదు, అందుకే నీ పాటల మాధుర్యం ఈ తరానికి తెలియాలి అంటే మీరు మళ్లీ పుట్టాలి అవును సార్ ఐ మిస్ యు

  • @khaleelibrahim7996
    @khaleelibrahim7996 5 ปีที่แล้ว +6

    balasubramanyam sir is one of best in my life

  • @lovensreepittalas8013
    @lovensreepittalas8013 4 ปีที่แล้ว +2

    అంకితం....

  • @sreenivasulunaidubandaru8234
    @sreenivasulunaidubandaru8234 2 ปีที่แล้ว +4

    We always remember you Sir for your everlasting sweet songs

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 4 ปีที่แล้ว +4

    Excellent singing balu garu

  • @srihariprises848
    @srihariprises848 ปีที่แล้ว +2

    No One can Replace SPB sir Role in Singers...

  • @mohanbabut3609
    @mohanbabut3609 6 ปีที่แล้ว +4

    Maa abhimaanam neeke ankita🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐

  • @balreddy6126
    @balreddy6126 5 ปีที่แล้ว +2

    Balu gaariki ankitham maha goppa gayakudu u r great sir

  • @kirasaniviswanadhi4366
    @kirasaniviswanadhi4366 5 ปีที่แล้ว +9

    Balu sir is great, legend

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 ปีที่แล้ว +1

    మిమ్మల్ని అన్యాయం గా పొట్టన పెట్టుకున్న రు దుర్మార్గులు we మిస్ యూ సార్

  • @sunithag2975
    @sunithag2975 2 หลายเดือนก่อน

    Fantastic singing 👌👌👌❤❤ wonderful song ❤❤❤❤❤

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว

    సాహిత్యం , సంగీతం గానం అన్నీ అద్భుతం . అత్యద్భుతం .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pvreddy343
    @pvreddy343 ปีที่แล้ว

    లవ్ అంటే నీపాట నీపటంటే లవ్ that is what దాసరి శత్రువుని కూడా ప్రేమిస్తాడు.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +1

    దర్శకులకు బ్రాండ్ నేమ్ తెచ్చినవాడు శ్రీదాసరి. 🙏

  • @putrevudeviprasad5132
    @putrevudeviprasad5132 2 หลายเดือนก่อน

    Fantastic, very very fabulous singing the song both of you superb superb andi 🌳🌳🙏🙏🌳🌳🌿🍀🍀👍👍👌👌☘️☘️:🍀🍀🌿🌷🌷🌷🌳🌳

  • @thammavenkateswaramma5672
    @thammavenkateswaramma5672 ปีที่แล้ว

    Na Evergreen Favourite Song
    Balu Gariki Yelanti Varnanalu Saripovu
    Telugu Sangeetabhimanulu Duradrustavanthulu
    Miss You Alot Sir

  • @basudebanandapramanik6887
    @basudebanandapramanik6887 2 ปีที่แล้ว +8

    Balu sir's voice is unparalleled.

  • @pushpaappana1080
    @pushpaappana1080 6 ปีที่แล้ว +3

    Naku chala baga nachindi 👌👌👌👌

  • @Chandramoulisimma
    @Chandramoulisimma 4 ปีที่แล้ว +3

    Evergreen melody song... I like it

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 ปีที่แล้ว +10

    At this age.. U R Voice is very melodious.. and depth is more and developed a lot.. Good.

  • @mchandramani3132
    @mchandramani3132 5 หลายเดือนก่อน

    Balu is great singar

  • @thanksraghuab4934
    @thanksraghuab4934 6 ปีที่แล้ว +10

    Excellent voice really great balu great sarsapathi puthrudu

  • @shivaji856
    @shivaji856 3 ปีที่แล้ว +2

    I like Sunitha... Very good actor...

  • @reguntakarthik8879
    @reguntakarthik8879 ปีที่แล้ว +1

    Super singer Balu sir

  • @PALYAMProductionschannel
    @PALYAMProductionschannel 4 ปีที่แล้ว +3

    Sir super voice

  • @kalyancy4151
    @kalyancy4151 5 ปีที่แล้ว +6

    Dasari was having just writers

  • @bonagirivenkat9681
    @bonagirivenkat9681 5 ปีที่แล้ว +4

    Great song

  • @srikanthaleshwaram4606
    @srikanthaleshwaram4606 ปีที่แล้ว

    అంకితం నీకే అంకితం. బాలుగారు..😢😢❤❤

  • @basavapavankumar7386
    @basavapavankumar7386 4 ปีที่แล้ว +1

    So very cute tune sir

  • @shivasurya4679
    @shivasurya4679 6 ปีที่แล้ว +17

    god has given balu garu for our telugu prople but current music directors missing his beautiful voice. we never ever get another balu, so samayam ledu mitrama , let him to give chance

  • @thanksraghuab4934
    @thanksraghuab4934 6 ปีที่แล้ว +2

    Wonderful raghu challakare madakarinagara karanatka 28 .3 2018 9.38pm

  • @asirikota302
    @asirikota302 4 ปีที่แล้ว +1

    Balu guru your no 1 singer andhara pradesh

  • @Indian12176
    @Indian12176 4 ปีที่แล้ว +4

    We miss you balu garu...

  • @ramasaidulu3365
    @ramasaidulu3365 6 ปีที่แล้ว +9

    balugaru is a great

  • @chandrasekarsekar2770
    @chandrasekarsekar2770 11 หลายเดือนก่อน

    Mrs..sunitha tone and ragam very nice in southern India.

  • @prasannakumardayam5033
    @prasannakumardayam5033 5 ปีที่แล้ว +2

    Excellent sir I love you

  • @palagirisrinivasulupalagir4461
    @palagirisrinivasulupalagir4461 ปีที่แล้ว

    Epata enttute ....... Abba Abba elokam marichinanu suparo supar Babu gaaru supar sir

  • @nellimallesh8179
    @nellimallesh8179 3 ปีที่แล้ว +1

    Super song my Dad love this song🎵

  • @jemmygovada1278
    @jemmygovada1278 11 หลายเดือนก่อน

    LovLovely uncle hatsuff meekusati evvaru undaru

  • @sadanandanvs6857
    @sadanandanvs6857 2 หลายเดือนก่อน

    അഭിനന്ദനങ്ങൾ 🌹🌹🌹

  • @nirugantishareefhindi6316
    @nirugantishareefhindi6316 6 ปีที่แล้ว

    Navarasa ganagandharva Mee taruvata Ela padevarini Telugu Kalama Talli marokarini evvaledemo ani Naku badhaga undi.balu mastaru garu.shareef hindi pandit

  • @vijayaprasad4500
    @vijayaprasad4500 4 ปีที่แล้ว +2

    Balu sir ma Janna dhanyam

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 9 หลายเดือนก่อน +1

    What a high pitch?

  • @maheshreddymulagala3031
    @maheshreddymulagala3031 6 ปีที่แล้ว +3

    Thanks balu

  • @harikoyya1324
    @harikoyya1324 6 ปีที่แล้ว +5

    Adbutam sir jeevitam dhanyam avutundi

  • @neeladrisrinivasarao6266
    @neeladrisrinivasarao6266 11 หลายเดือนก่อน

    బాలు గారు ఉన్నప్పుడు పా డ టం ఒక ఎత్తు అయితే, బాలు దగ్గర ఉన్నా మె జి సి యన్ s కూడా బృందం ఆ పాట యొక్క బా నీ ఎక్కడ తేడా లేదు, మ్యూజిక్ బృందానికి, ఒక సారి మన అందరి తరుపున చప్పట్లు 👏👏👏👏