Unknown And Interesting Facts About Ilayaraja | Senior Journalist Bharadwaj | AR Rahman | RED TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 423

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 2 ปีที่แล้ว +33

    భూమి ఉన్నంతవరకు ఇళయరాజా ని మించిన మ్యూజిక్ డైరెక్టర్ పుట్టడు వేరొకరు ఉండడు

    • @yvaraprasadarao7231
      @yvaraprasadarao7231 ปีที่แล้ว +3

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @UpenderJenaka
      @UpenderJenaka 3 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @shankarmudiraj7876
      @shankarmudiraj7876 หลายเดือนก่อน +3

      ఏ ఆర్ రెహమాన్ వచ్చిండు కదా

  • @MyideaWorksMyideaworks
    @MyideaWorksMyideaworks 2 ปีที่แล้ว +26

    Raheman 23:00

  • @kalaganisravan582
    @kalaganisravan582 2 ปีที่แล้ว +45

    ఈ ప్రపంచంలో నా ద్రుష్టి లో ఇళయరాజా మించిన గొప్ప సంగీత దర్శకుడు లేరు మరణం అంటూ వస్తే ఇళయరాజా మ్యూజిక్ వింటూ హయ్ గా కళ్ళు ముయాలి అది ఇళయరాజా సంగీత గొప్ప tanam

    • @srinivasaraoachanta2630
      @srinivasaraoachanta2630 3 หลายเดือนก่อน +1

      ఇళయరాజా స్టేజ్ ఫోలలో బాలసుబ్రమణ్యం పాటడానికి పిలిస్తే ఎక్కువ పేమెంట్ ఇస్తే కాని వచ్చేవాడు తరవాత ఇళయరాజా డిమాండ్ చెయ్యడం ప్రారంభించాడు

    • @Mr.Shanku751
      @Mr.Shanku751 19 วันที่ผ่านมา

      చాలా baga chepparu sir

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 12 วันที่ผ่านมา

      తిరగ దోసి చెబుతున్నారు. ఇళయ రాజా టీముకి బాలు రావడం కాదు. తన టీములో బాలు ఇళయ రాజా కి సహాయం చేయడానికి చేర్చుకొని పైకి తెచ్చాడు. రాజా సోదరులు కష్టాలలో ఉంటే బాలునే సహాయం చేశాడు.​@@srinivasaraoachanta2630

    • @stanleyvijayakumar
      @stanleyvijayakumar 12 วันที่ผ่านมา

      ఆయన గురువు ఎమ్మెస్ విశ్వనాథన్ ను మరిస్తే ఎలా?

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 12 วันที่ผ่านมา

      @@stanleyvijayakumar మొదట G K వెంకటేష్ మరియూ L దక్షిణామూర్తి (మలయాళం).

  • @roots7707
    @roots7707 2 ปีที่แล้ว +39

    బాగుందయ్యా! విశ్లేషకుడు అంటే భరద్వాజగారేగా. ఎక్కడ తడబడకుండా, సరళంగా, శ్రోతలకు శుభ్రంగా అర్ధవంతంగా ఉండేటట్లు చెప్పడంలో గురువు గారిదే పైచేయి. జై హోం! భరద్వాజగారు. మీరు పదికాలాలపాటు చల్లగుండాలండి.

  • @kotakrishnamurthy2335
    @kotakrishnamurthy2335 2 ปีที่แล้ว +10

    పాత తరం వారేమోగాని ముసలివారుకాదు. తెలుగు ఉఛ్చారణ అనర్గళంగా మాట్లాడగలగడం జ్ఞాపకశక్తి అమోఘం. మన తెలుగు భాష ప్రత్యేకం

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 5 หลายเดือนก่อน +4

    నమస్తే సార్,ఇళయారాజా గారి గురించి చక్కగా వివరించారు.ధన్యవాదములు."పాతాళభైరవి "సినిమా లో ఒకే రాగం లో అన్ని పాటలు చేసినారు అనడం శుద్ధతప్పు.పాతాళభైరవి సీనిమా లోని పాటలసకు వివిధ రాగాలు వాడినారు.శుద్ధధన్యాసీ,భీంపలాస్,సింధుభైరవి,రాగేశ్రీ,తిలాంగ్ ,వగైరా రాగాలు ఉపయెగించినారు. శాస్త్రీయరాగాలను,వాటి శాస్త్రీయత చెడకుండా ఎక్కువ గా వాడిన వారు శ్రీ ఘంటశాల మాష్టారు గారు, శ్రీ రాజేశ్వరరావు గారు, శ్రీ పెండ్యాల గారు,ఈ ముగ్గురు తెలుగు సినిమా సంగీతానికీ త్రిమూర్తులు,వీరి తరువాతే ఎవరైనా,ఈ విషయం శ్రోతలు తెలుసుకుఅంటారనే ఉద్ధేశ్యంతో ఈ కామెంట్ పెట్టితిని.ధన్యవాదములతో.

  • @Astitha
    @Astitha 2 ปีที่แล้ว +30

    I discovered Ilaiyaraaja much much later in my teen life. Before that I was only AR fan (even now too). But Ilayaraja music didn't come to me like a bombastic music train but like a sublte river. It won't shock you or excite you but you wonder at the natural beauty subconsiously and make you feel human.
    Considering his life as a dalit at some remote village, living in poverty, loosing his father at early age, he has acheived a lot. Unless a person has tremendous confidence on himself, it's going to be difficult to have a life trajectory such as his.
    As bharadwaj says, Ilayaraja is a great guy, with great attitude. Although he behaved like a "niyanta" in stages, Ilayaraja was very honest and understood who he was.
    A person like Ilayaraja won't come to the industry again. He is just unbelievable.

    • @ravikumarmatcha6346
      @ravikumarmatcha6346 ปีที่แล้ว

      Good explanation

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 12 วันที่ผ่านมา

      But Ilaya Raja absolutely lacks spirit of humility and also did not have even a trace of regard for elders. Talks sarcastically about others. Even in a memorial programme for a deceased Music Director he spoke mockingly about Tamil pronunciation of Ghantasala - the dirty thing is Ghantasala was not alive at that time. Such a bad - mannered person Ilaya Raja.

  • @KS-bd5qw
    @KS-bd5qw 2 ปีที่แล้ว +28

    No words to describe about greatness of illayaraja

  • @bharathlessons
    @bharathlessons ปีที่แล้ว +4

    ఏంటి సార్ ...!
    మాకు టైమ్ ట్రావెల్ చేసినట్టుంది. గాప్ లేకుండా లైవ్ చూసినట్టుంది.
    Great...!

  • @trivikramsingh7760
    @trivikramsingh7760 2 ปีที่แล้ว +30

    నాకు ఇళయరాజా గారంటే విపరీతమైన అభిమానం,ఎంతంటే చివరికి చనిపోయేపుడు ఆయన పాటలు వింటూ పోవలనేంత అభిమానం.ఆయన గురించి ఇంత వివరంగా మీ ద్వారానే వింటున్నాం.చాలా ధన్యవాదాలు.

  • @nagarjunayt
    @nagarjunayt ปีที่แล้ว +9

    Very objective interview. No useless opinions shared. Yes, there's no Ilayaraja before and there won't be another after.

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 2 ปีที่แล้ว +4

    రాజాగారు.ఒకశబ్దన్ని.లక్షసార్లు.వినిపించిన.ఎప్పటికప్పుడు. కొత్తగా. ఉంటుంది

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik ปีที่แล้ว +3

    ఇళయరాజా గారు ,Sp బాలుగారిమీద కోర్ట్ లో కేస్ ఎందుకు వేసారు.. ఆయన చనిపోయేముందు కూడా ఈ విషయంలో చాలా బాధపడ్డారు.. ఇళయరాజామ్యూజిక్ చేసిన పాట ఆయన పర్మిషన్ తీసుకోకుండా పాడినందుకట (ఆయన వేరే భాషలో పాడారో ఏమో సరిగా తెలియదు)

    • @charandeepyuva9443
      @charandeepyuva9443 หลายเดือนก่อน

      ఆయన సంగీతం అందించిన పాటలకి చాన్నాళ్ళ నుంచి స్టేజ్ షోస్ మీద పాడినప్పుడు గాయకులకి రాయల్టీ అందుతుంది గానీ ఇళయరాజా గార్కి రావట్లేదు.పైగా బాలు గారు సింగర్ గా ఆయనకి ఉన్న విలువ రీత్యా విరివిగా పాటలు పాడతారు చిన్న,పెద్ద అనే వేదిక తేడాలు లేకుండా.అలా రాయల్టీ విషయంలో ఇళయరాజా గారు తనకి రావాల్సింది అందట్లేదని నోటిసులు ఇచ్చారు.

  • @545rana
    @545rana ปีที่แล้ว +11

    Illayaraja.. the eternal God of music!! No replacement for him in any era 😊

  • @eswarabalasubramanyasarma2191
    @eswarabalasubramanyasarma2191 2 ปีที่แล้ว +6

    రాజా గారి గురించి ఏ విషయం వదిలి పెట్టకుండా చేసిన సమగ్రమైన అనాలిసిస్ ఇది. Great journalist మీరు

  • @SudhirKumar-li4dk
    @SudhirKumar-li4dk 2 ปีที่แล้ว +3

    Playback speed 1.5 లో పెట్టుకొని వినండి. లేకపోతే slowness ఎక్కువ ఉంది.

  • @vsssarma
    @vsssarma 2 ปีที่แล้ว +25

    Incomparable genius is Ilayaraja. We are fortunate to have heard his music especially the songs of SP Balasubrahmanyam and S Janaki.

  • @mareeskumar5318
    @mareeskumar5318 ปีที่แล้ว +3

    Susheela Amma, Janaki Amma, SPB, KJY and Ilayaraja must be awarded Bharat Ratna together in a single year. Special edition. Please someone do necessary steps

  • @nageswararao6909
    @nageswararao6909 2 ปีที่แล้ว +1

    ఇళయరాజా గారిని తప్ప ఇతర మ్యూజిక్ డైరెక్టర్ లను గారు అని సంభోదిస్తున్నావు.ప్రతిభను గౌరవించడం నేర్చుకో ముందు

  • @bodipeddivenkataramana3288
    @bodipeddivenkataramana3288 2 ปีที่แล้ว +17

    I am a big fan of Ilayaraja... I love Ilayaraja forever...

  • @yoganandb6118
    @yoganandb6118 ปีที่แล้ว +1

    Ilayaraja ni judge se vallato interview cheyandi

  • @paperlessfluency
    @paperlessfluency ปีที่แล้ว

    రావణుడే రాముడైతే విడుదలకి ముందే ఇళయరాజా గారి అన్నాకిలీ,పంచభుతాలు, భద్రకాళి తదితర చిత్రాలు విడుదల అయ్యాయి. "మనసులో నీ రూపం " పాట క్రెడిట్ ఇళయరాజా గారికి ఇవ్వడం తప్పు. జీ కే వెంకటేష్ గారిని కించపరిచే వ్యాఖ్యలు ఇవి

  • @krisgray1957
    @krisgray1957 2 ปีที่แล้ว +13

    Annakkili got released in 1976 . It did not run for 10 days in my homeb town Madurai. But people liked the songs very much. For a month Ilaiyaraja was the talk of the town. So they released the movie next month again, and the movie ran for over 200 days...just for the songs...annakkili songs were played all over TN in every nook and corner.

    • @eversunnyguy
      @eversunnyguy 2 ปีที่แล้ว +3

      When I stepped into Tamil Nadu from Andhra...I felt like I am stepping into land of ilaiyaraja...such was the impact of IR on me in 1980s

  • @motakatlaravindranath1769
    @motakatlaravindranath1769 2 ปีที่แล้ว +1

    ఇళయరాజా అసలు పేరు డేనియల్ రాజా అని ఆయన చర్చ్ లో ఆర్గన్ ప్లే చేసేవారని ఎక్కడో చదివినట్టు గుర్తు, నిజమో అబద్దమో తెలియదు

    • @sridharreddy8011
      @sridharreddy8011 ปีที่แล้ว

      He was a christian..he converted to hinduism

  • @vittalkumarmuvva33
    @vittalkumarmuvva33 2 ปีที่แล้ว +10

    AR Rahaman worked as keyboard player for 8 years under Raj Koti after leaving Ilayaraja sir.

    • @Rakesh5505
      @Rakesh5505 2 ปีที่แล้ว +2

      4 years anukunta bro..

  • @narayanaps
    @narayanaps 2 ปีที่แล้ว +7

    At the early teens of A.R. Rehman, he struggled a lot financially. At that juncture Music Director Sri Ramesh Naidu given to the teenage A.R. Rehman an opportunity to play key board in his orchestra. He worked with Sri Ramesh Naidu for two years and then joined in Raj Koti team. Sri A.R. Rahman told himself at several public meetings.

  • @ramakrishna5814
    @ramakrishna5814 ปีที่แล้ว +1

    Contest.... ane maataki.... Telugu ardham anti... Yaankar ji....
    Kappa noresukuni.... Telugu maatladaali....????

  • @sateesh9525
    @sateesh9525 2 ปีที่แล้ว +19

    Ilayaraja is no 1 music director in ind,no one can give tunes like him

  • @kumarChowdary143
    @kumarChowdary143 2 ปีที่แล้ว +2

    Money isthe aipoyedhi... Kadha money ivvakunda balasubhramanyam okkade money thiskovadam enti... Konchem aina bala subramanyam ki bhudhi undali... Ilaya raja patalu padataru money thiskuntaru, kani ilaya raja ki money ivvaru... Endhuku ante dhalith sc candidate kabattiii

  • @rkvaranasi
    @rkvaranasi 2 ปีที่แล้ว +4

    చక్కటి anchoring చక్కటి సమాధానాలతో కూడిన interviews

  • @sunildevyalamanchili
    @sunildevyalamanchili 2 ปีที่แล้ว +2

    Thumbnail kosam ee video chusthe ⏩ to 26:00 mins

  • @rajagopal8426
    @rajagopal8426 2 ปีที่แล้ว +11

    Greatest music director the film industry ever produced.

  • @sweetmemories3407
    @sweetmemories3407 2 ปีที่แล้ว +5

    World the real no 1 music super star isaignani ilayaraja....

  • @firebrand3515
    @firebrand3515 2 ปีที่แล้ว +1

    Yugandhar chuste navvosthundhi. Naaku 13 ellu 1980 lo.Don chusaka choosa. NTR gaaru vasayulo peddavaaru,jaggayyagaru kooda Amitabh tho compare chesthe. Train daggara parigette scenelo aapasopaalu paddaru.

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 ปีที่แล้ว +2

    23:38 About AR Rehaman

  • @GOOD_VIBES895
    @GOOD_VIBES895 ปีที่แล้ว +7

    Ilayaraja... God of music....

  • @firebrand3515
    @firebrand3515 2 ปีที่แล้ว +1

    Royalty payment adagachu. Kaani directgaa maatladukunte baavundedhi. Legal notice adikooda Balugaru USA lo programme chestunthe madhyalo raavadam baaledhu.

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 2 ปีที่แล้ว +7

    Bharadwaj garu, is an encyclopedia of Telugu film industry.. hatts off to him

  • @sudhadevi9666
    @sudhadevi9666 2 ปีที่แล้ว +6

    సాగర సంగమం సినిమా నుండే ఇళయరాజా wave బాగా వచ్చింది..జగదేకవీరుడు అతిలోకసుందరి కల్లా ఇళయరాజా లక్షల మంది అభిమానాన్ని ఎప్పుడో సంపాదించుకున్నారు...ఘర్షణ, అభినందన,నిరీక్షణ, గీతాంజలి ఎన్నెన్నో అద్భుత గీతాలు...ఇప్పటికీ ఎంతమంది వచ్చినా ఇతని పాటలు కదిలించినంతగా మరెవరి పాటలు శ్రోతల హృదయాలను కదిలించలేక పోయాయి...ఎప్పుడో వచ్చిన 'ఎదలో తొలివలపే' పాట ఈరోజు కీ ఎంతో తాజాగా కొత్త గా వినిపిస్తుంది...ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది...but పాటల పరంగా ఇళయరాజా ఓ శిఖరం...💐💐💐
    By the way...ఓ తారకా ఓ జాబిలీ పాట చాలా చాలా అద్భుతమైన పాట...👌👌👌

    • @csmahi2046
      @csmahi2046 2 ปีที่แล้ว +1

      trueee Andi👍

    • @Yoganarasimha-se1qt
      @Yoganarasimha-se1qt หลายเดือนก่อน +1

      సీతాకోక చిలుక సినిమా నుంచి.. ఫేమస్ అయ్యాడు

  • @CatWorld_101
    @CatWorld_101 2 ปีที่แล้ว +7

    First time I am listening this much information about Raja sir from a single source, thank you very much!!

  • @lankasomeswararaosomu3361
    @lankasomeswararaosomu3361 2 ปีที่แล้ว +11

    S Rajeswara Rao and Illayaraja are Music diamonds

  • @Pmanjunath1988
    @Pmanjunath1988 2 ปีที่แล้ว +12

    I am also addicted to this person video words

  • @raoisrao5625
    @raoisrao5625 2 ปีที่แล้ว +3

    ఇళయ రాజా అంటే సంగీత ప్రపంచానికే రారాజు !

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน +1

    పాతాళ భైరవి సినిమా లో అన్నీ ఒకే రాగం కాదు. ప్రేమ కోసమై పాట, కనుగొనగలనో లేనో పాట ఈ రెండూ మాత్రం ఒక రాగం. లవకుశ సినిమా పాటలన్నీ హిట్ సాంగ్స్. మంచి మనసుకు మంచి రోజులు సినిమా లో రావే నా చెలియా ఒక ప్రయోగమే. ఘంటసాల వారి సంగీత దర్శకత్వం లో వచ్చిన ఎన్నో సినిమాలలో ప్రయోగాలు ఉన్నాయి. ఆయన చెప్పే వారు, నిర్మాతల నిర్బంధం మీద కొన్ని కొన్ని పాశ్చాత్య సంగీత బాణీలు, హిందీ సినిమా పాటల మెట్లు ఉపయోగించాల్సి వస్తుంది కానీ మన శాస్త్రీయ రాగాలే గొప్పవి, ఒరిజినాలిటీ తో రాజీ పడకూడదు అని

  • @dwarapudivramanamurthy8986
    @dwarapudivramanamurthy8986 2 ปีที่แล้ว +11

    Thank you sir for sharing wonderful details about our greatest music composer Ilayaraja

  • @niteesh221
    @niteesh221 ปีที่แล้ว

    Annakkizhi producer is Panju Arunachal am...not Rajakannu

  • @srinivasallam6916
    @srinivasallam6916 2 ปีที่แล้ว +2

    Most of it is correct but the introduction of Rehman story is incorrect. Entire Tamil film industry was fed up with raja sir and promoted Rahman just to bring raja down.
    Roja was never offered to Rahman first and he was second choice. And Balachander was instrumental in doing all this because of his ego clash with raja.
    National award for Rahman for Roja was a conspiracy because the jury has divided equally between Roja and Kshatriya putrudu. The jury chairman Balu Mahendra voted in favour of Roja in his capacity as chairman of the jury.

  • @sunilpaladugu1489
    @sunilpaladugu1489 2 ปีที่แล้ว +7

    Extraordinary interesting interview with innerviews of musical legend n musical maestro one n only Ilayaraja! Interesting facts of rajani, kamal n Balu n ms Vishwanathan , ar Rahman , Chakravarthi etc ! Hatsoff to Bharadwaja garu !

  • @hrudaykumar3633
    @hrudaykumar3633 2 ปีที่แล้ว +2

    నియంత నియంత అంటారేంటంది. అహంకారం అయుండొచ్చు గానీ నియంత మాత్రం కాదు.

  • @sameerv6201
    @sameerv6201 2 ปีที่แล้ว +73

    Somehow i am addicted to this old man interviews 😅

    • @svgmani8260
      @svgmani8260 2 ปีที่แล้ว +2

      I TOO

    • @hemanthkapavarapu8380
      @hemanthkapavarapu8380 2 ปีที่แล้ว

      so was I 😌

    • @sarathpb1971
      @sarathpb1971 2 ปีที่แล้ว

      I too 😁

    • @prakashrao8077
      @prakashrao8077 2 ปีที่แล้ว +10

      That’s very rude of you addressing Mr Bharadwaj as old man. You should address him as senior sir or guruvu garu. Old man should not be used. I will assume that you lack proficiency in English but an admirer and fan of this gentleman. Sadly for the past few decades Telugu mainstream media and social media do not address others with respect. Even P M and CM are not spared. Sad. They are like frogs in a well and learn a lesson or two from Tamizh Kannada and Malayalam media and never address others in first person

    • @neeleshlal2888
      @neeleshlal2888 2 ปีที่แล้ว

      Me too buddy 👍🏻

  • @sumanthkumar157
    @sumanthkumar157 ปีที่แล้ว

    జగదేకవీరుడు అతిలోక సుందరీస్ కన్నా ముందే రాజాగారు ఎన్నో హిట్స్ ఇచ్చారు .ఛాలెంజ్ ,కొండవీటి దొంగ ,మరణమృదంగం ,అభిలాష , సాగరసంగమం ,స్వాతిముత్యం , గీతాంజలి, నిరీక్షణ , లేడీస్ టైలర్ , మహర్షి, షిర్డీ సాయిబాబా ..ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేసారు

  • @ramanjisanam7
    @ramanjisanam7 2 ปีที่แล้ว +3

    ఈ సంఘటన లు మాతో పంచుకుంటు ఉంటే మా కళ్ల ముందు దృశ్యాలు కనిపించాయి 🙏

  • @ItsmeSRG
    @ItsmeSRG 2 ปีที่แล้ว +4

    Ilayaraaja gaari gurinchi ila chepthunte vintune undochu... I feel he is the Greatest composer Indian film music has seen 🙏‍‍

  • @SureshReddy-vu5vf
    @SureshReddy-vu5vf 2 ปีที่แล้ว +8

    Can we have a PART - 2 of the interview regarding Ilayaraja Sir, please?
    I don't think even 3 episodes are enough with regards to Ilayaraja Sir...

  • @rajarapuswamy
    @rajarapuswamy ปีที่แล้ว

    నోటీస్ పంపినప్పుడు spb కి ఫోన్ చేసి ఇలా నోటీస్ వస్తుంది, నీవు వేరే విధంగా అనుకోవద్దు అని చెప్పాల్సింది. అహంకారం కదా

  • @sumanthkumar157
    @sumanthkumar157 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు మీ అపార జ్ఞానం మారథాన్ పంచుకున్నందుకు, మా లయరాజా ఇళయరాజాగారి గురుంచి ఇన్ని విషయాలు తెలియచేసినందుకు

  • @praneetheda3549
    @praneetheda3549 2 ปีที่แล้ว +1

    Days chesi Anchoring maneyyamma! Ilaya raja gurinchi ayana patala gurinchi minimum knowledge lekunda anchoring enduku chestunnav?

  • @roxymassage6728
    @roxymassage6728 2 ปีที่แล้ว +2

    Bharadwaj garu chala chakkaga visleshistunnaru. Intha knowledge etuvanti tadabatu lekundaa cheppadam sadhyam kaadu

  • @middlefinger7218
    @middlefinger7218 2 ปีที่แล้ว +1

    Ilayaraja గారి అసలు పేరు డేనియల్ రాజయ్య అని విన్నాను కానీ ఈయన వేరు గా చెప్పారు

    • @cutekitten506
      @cutekitten506 ปีที่แล้ว

      Yes Ganadesigan is Illayaraja 's biological name

  • @swaranreddy5444
    @swaranreddy5444 2 ปีที่แล้ว +7

    Illayaraja great personality

  • @firebrand3515
    @firebrand3515 2 ปีที่แล้ว +2

    Live orchestra e baavuntundhi. Ippudu Thaman kooda anthe.

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 2 ปีที่แล้ว +1

    Bharadwaj garu chala baga vivarishtsru good narration. Anchor garu chala atruta padutunnaru madyalo vishayam cheppanivva kunda. Bharadwaj garini poorti vishayam cheppanivvandi

  • @ishabil770
    @ishabil770 2 ปีที่แล้ว +2

    🌍🌍🌍🌍🌍 సంగీత మాస్టర్....... లయ రాజ..... interview..... outstanding.....🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️💞💞💞💞

  • @klprasadkl
    @klprasadkl ปีที่แล้ว

    ఒళ్ళంత తుళ్ళింత..పాటకు ar రెహమాన్ ఏమి సూచనలు చేసివుంటాడబ్బా? ఊహించడానికే కష్టంగా ఉంది?
    వెళ్లదేన్గి ఉంటాడు!..నిజమేనండోయ్... వెలదెంగాల్సిందే

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 2 ปีที่แล้ว +1

    Yedhi yemaina
    Ilaya raja melody
    Chakravarthi
    A melodis yevbaru
    Ivvaleru

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 ปีที่แล้ว +3

    ఇళయరాజా గారు ఎస్డీ బర్మన్, నౌషద్ సమకాలికులు కావడం విశేషమే

    • @narayanamurtygundala1795
      @narayanamurtygundala1795 2 ปีที่แล้ว +4

      No sir, Naushad sahab, SD Burman ji, Shankar Jaikishan, OP Nayyar Sahab belongs to 1940s, 50s, 60s Era while Ilaiyyaraja garu belongs to 70s, 80s and 90s..so he belongs to RD Burman ji and Laxmikant Pyarelal Era.

  • @SatyaNarayana-vh8to
    @SatyaNarayana-vh8to ปีที่แล้ว +1

    Pakkaney undi chusinatlu cheptunnaru sir , miru Ilayaraja kantey chinnavaru and Ilayaraja gari vachinataruvatha miru journalist ayyaru

  • @taxoholicmusings
    @taxoholicmusings 2 ปีที่แล้ว +3

    Mastro kaadamma, Maestro which should be pronounced as Meestro or Maistro

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 ปีที่แล้ว +3

    భరద్వాజ్ గారు చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు 🙏

  • @karthikkarthi3824
    @karthikkarthi3824 ปีที่แล้ว +1

    చాలా విలువైన ఇంటర్వ్యూ ఇది.

  • @pnr9155
    @pnr9155 2 ปีที่แล้ว +2

    ELANTI SENIORS NUNDI ENNO VISHAYALU TELSUKUNNAM.THANK U SO MUCH.

  • @firebrand3515
    @firebrand3515 2 ปีที่แล้ว +1

    Bharadwajagaariki sangeetamlo chaala interest. Superb sir.

  • @sujithgaming1837
    @sujithgaming1837 ปีที่แล้ว +1

    గొప్ప అనుభవాలు, మా తరానికి పాఠాలు ఈ మాటలు

  • @kcprakash1249
    @kcprakash1249 2 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు భరద్వాజ గారు🙏

  • @vizianandarajagolivi7414
    @vizianandarajagolivi7414 2 ปีที่แล้ว +4

    Excellent musical review regarding south music film industry Bharadwaj garu....👍😀🙏

  • @bvsras
    @bvsras ปีที่แล้ว

    మళ్ళీ మళ్ళీ రాని రోజు, రాక్ష డు సినిమా music director ఇళయరాజా

  • @msradvancedmathsclasses1636
    @msradvancedmathsclasses1636 2 ปีที่แล้ว

    ప్రతిదీ నెగటివ్ గా ఆలోచించి రీసెర్చ్ చేస్తే ఇంతే వుంటుంది

  • @anantha2232
    @anantha2232 2 ปีที่แล้ว +1

    నేను మందు తాగుతూ వినాలనుకునే ఇళయరాజా పాటలు తరువాత బైక్ పై వేళ్లేటప్పుడు ar rahaman patalu వినాలనుకుంటా కానీ, ar rahaman మీద ఇళయరాజా ప్రభావం ఉంది కానీ, ఆయన tune విధానం లేదు. తనకంటూ సొంత విధానాన్నిసృష్టించుకున్నాడు

  • @seenreddy
    @seenreddy 2 ปีที่แล้ว +3

    రోజు రోజుకీ అందం పెరుగుతోంది

  • @chggkksarma5926
    @chggkksarma5926 2 ปีที่แล้ว +3

    I am sorry, little correction...ilayaraja sir was famous by "Abhilasha" itself... Not after jagadekaveerudu Atilojasundari..

    • @srinivassrinivassrinath9737
      @srinivassrinivassrinath9737 2 ปีที่แล้ว +2

      Absolutely bro. Adding on to your observation....Raja had reached his crescendo and had attained legendary Status when Moonram Pirai (Vasantha Kokila in Telugu & later as Sadma in Hindi) was released). Infact to be even more precise he attained immortality in Music at the release of Sigappu Rojakkal (Erra Gulabeelu in Telugu) in 1978 itself. The music style was a pioneering effort.
      Not meant to be anything offensive to Bharadwaj Garu as his analysis seems very precise and to the point and also factually correct to my little knowledge.

  • @chaitanyaz
    @chaitanyaz ปีที่แล้ว +1

    Bhardwaj garu chala fair ga Frank ga chepparu. Great sir. Chaala baaga unnadhi unnatlu chepparu.
    Me explaining chala ba unnnayi.

  • @youcanseeme0073
    @youcanseeme0073 2 ปีที่แล้ว +3

    SP Charan & Ilayaraja booked a musical event in the same centre at different times but SP Charan conducted at the earliest time but Ilayaraja got angry due to not respecting him.

  • @sduvvarapu007
    @sduvvarapu007 ปีที่แล้ว +1

    Sir you didnot reveal the song which satisfies more ilayaraja

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 ปีที่แล้ว

    Vayasupilichindi lo mabbe masakesindi...song paadindi ilayaraja anukuntunnanu?.....

  • @gvmusics0713
    @gvmusics0713 ปีที่แล้ว +1

    ఇటువంటి ముఖాముఖి నభూతో నభవిష్యతి 🙏🙏🙏

  • @varaprasad7113
    @varaprasad7113 2 ปีที่แล้ว +4

    analytical skills of sree bharadwaz are appreciated, approved, accepted,
    thankful to Sree bharadwaz for enlightening us on very interesting angles and aspects of lezends,
    Sree bharadwaz has been proved to be a true professional in the field of journalism.
    A very rare development by someone.
    God bless all of you

  • @klprasadkl
    @klprasadkl ปีที่แล้ว

    ఏం చెప్తున్నావో నీకన్నా అర్థం అవుతుందా?

  • @chaitanyaz
    @chaitanyaz ปีที่แล้ว +1

    Great sir bharadwaj garu challa excellent ga chepparu.
    Nenu chala Veera abhimanini illayaraja guruvu gariki
    Ayyana sangeethaniki.
    Na nachina South great Indian musician gurinchi chaala baaga unnadhi unnatlu chepparu.
    Illayaraja Raja gari Sangeetha pryanam ma balym, evvanam illayaraja gari thone madalayyindi.
    Eppati Raja the great. That is illayaraja.no one is ever before and ever after.
    King of king for music.
    Issayagnani illayaraja.
    Best n simple music for ever.

  • @sivajiphotography7633
    @sivajiphotography7633 ปีที่แล้ว +1

    pls dont compare ilayaraja rehman also good music director but ilayaraja is legend........

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 ปีที่แล้ว +2

    Chaala baaga చెప్పారు.

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 2 ปีที่แล้ว +2

    Paataku mundugaane tune kattadam valla, rachayita ku tana creativity poorthiga pradashincha leru ani cheputhaaru.

  • @prakashrao8077
    @prakashrao8077 2 ปีที่แล้ว +4

    You got it wrong. It’s not Rajakannu but producer / lyricist Panju Arunachalam who gave him a break with Annakizhi

    • @cutekitten506
      @cutekitten506 ปีที่แล้ว

      Yes.Rajkannu produced "16 vayathinile". Panchu Arunachalam launched Illayaraja in his "Annakili"

  • @vijaykandula-c3u
    @vijaykandula-c3u 7 วันที่ผ่านมา

    ఆయన అసలు పేరు డేనియల్. ఎన్నోసార్లు బాలసుబ్రమణ్యం కూడా చెప్పాడు

  • @nageswararao6909
    @nageswararao6909 2 ปีที่แล้ว

    వందసార్లు వాళ్ళను గారు అంటే..వందలో ఒకసారి ..గారూ నా

  • @SRIKANTHLOLAMvlogs
    @SRIKANTHLOLAMvlogs ปีที่แล้ว +3

    God of music 🎉🎉

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 หลายเดือนก่อน

    6:49 ... ఇళయరాజా ఏనాడూ తాను బాలు గారి orchestra లో చేరి పొట్ట నింపుకున్నానని చెప్పలేదు... బాలుయే ఇళయరాజా నిర్వహించే పావలార్ బ్రదర్స్ orchestra లోనే చేరాడని ఇప్పటికీ ఇళయరాజాయే చెబుతుంటాడు... అందుకే ఏనాడూ కూడా అతను బాలుగారి యెడల ప్రత్యేకంగా కృతజ్ఞత కలిగిఉన్నట్టు మాట్లాడలేదు... ఎక్కువగా ధనరాజ్ మాస్టర్ గురించి, ఎల్. వైద్యానాధన్ లను గురువులుగా చెబుతుంటాడు...జీకే వెంకటేష్ వద్ద ప్రధాన అసిస్టెంట్ గా 200 చిత్రాలు చేశాడు...

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 12 วันที่ผ่านมา

    SPB ఇళయ రాజా భారతీ రాజా కమల్ అందరూ ఒకే సారి కలిసి పైకొచ్చిన వాళ్ళు కాదు. బాలు దాదాపు పది సంవత్సరాలు సీనియర్. కమల్ బాల నటుడు గా వేసినా కూడా రెగ్యులర్ గా వచ్చింది బాలుకి 10 ఏళ్ల తర్వాత. భారతీ రాజా ని పుట్టన్న కనగల్ కి పరిచయం చేసింది బాలునే. ఇళయ రాజా వచ్చిన 7, 8 సంవత్సరాలకి కూడా M S V ఉండేవారు. బాలచందర్ చాలా సినిమాలు వారికే ఇచ్చేవాడు. అంతే కాదు, రహమాన్ ని రికార్డింగ్ రూములోంచి వెళ్లగొట్టిన ఇళయ రాజా రహమాన్ సంగీతం రోజా సినిమాకి రాగానే బాగా దిగజారాడు. 1992 తరవాత ఆయన రికార్డు చూస్తే తెలుస్తుంది. ఇళయ రాజా ఓ పాపా లాలి సినిమా(అరవం డబ్బింగ్) లో హిందీ ట్యూన్ పెట్టాడు. అలాగే ఇంకో సినిమాలో కళ్యాణ్ జీ ఆనంద్ జీ ఉపకార్ సినిమా ట్యూన్ పెట్టుకున్నాడు.

  • @kondurikasi8695
    @kondurikasi8695 2 ปีที่แล้ว +2

    Cenima Bharadwaja Maharshi. Excellent review Sir. And best anchor.

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 2 ปีที่แล้ว +12

    When you feel the interview genuine and authentic,you must be addicted!👌👏Why Ilayaraja known as Mastreo?Listen his song in 'Sithakokachiluka'Ninati sureedu vachenamma '.🙏🙏🙏

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 2 ปีที่แล้ว

      An excellent composition sir.. Ninnati sooryudu
      The music and melody takes us to another
      Universe

  • @saimanojmutchupalli7739
    @saimanojmutchupalli7739 ปีที่แล้ว +1

    Ilanti interview na life lo chudaledhu chaala vishayalu Mee valla telsukunnam sir ...thanks a lot sir 🙏🙏🙏