భరద్వాజ గారు, నమస్కారం. NTR గారు ధరించిన పాత్రలు, నిర్మించిన చిత్రాలు, దర్శకత్వం వహించిన చిత్రాల గురించి ఎన్నో విషయాలు, ఎంతో మంది వివరించారు. కానీ, రామారావు గారు దాదాపు ప్రతి సినిమాలొ ఏదో ఒక మారు వేషం వేసేవారు. వాటి గురించి వివరించండి. అలాగే చాలా సినిమాలలో ఏదో ఒక కొత్త మేనరిజం చేసేవారు. వాటి గురించి కూడా వివరిస్తూ ఒక వీడియో చెయ్యండి.
Mr. Bharadwaj, being an HARD CORE NTR FAN always reveals only positives of NTR. He tries the present generation to belive as if NTR was the only hero during those days. In fact, NTR has also so many drawbacks and failures in his career and his percentage of successful films were below 50 per cent. Acting wise, NTR was a Legend especially in mythologicals.
అసలు టీడీపీ పార్టీ అంటూ పెట్టకపోతే మరిన్ని సినిమాలు చేసేవాడు NTR. వెన్నుపోటు కి గురి అయ్యే వాడు కాదు.. అక్కినేని గారిలాగా 90 ఏళ్ళు బ్రతికేవారు..రాజకీయాలలోకి వచ్చి సొంత వాళ్ళతోనే పరాభవం పొంది చనిపోయారు
Excellent information sir
Fine information sir
Good analysis Bharadwaj garu🙏🙏🙏
మహా మేధావి భరద్వాజ గారూ అంతే 🙏
యాంకర్ ఓవర్ యాక్షన్.. చాలా చెత్తగా వుంది...
అన్నగారు యుగపురుషులు 🙏🙏🙏
భరద్వాజ గారు, నమస్కారం. NTR గారు ధరించిన పాత్రలు, నిర్మించిన చిత్రాలు, దర్శకత్వం వహించిన చిత్రాల గురించి ఎన్నో విషయాలు, ఎంతో మంది వివరించారు.
కానీ, రామారావు గారు దాదాపు ప్రతి సినిమాలొ ఏదో ఒక మారు వేషం వేసేవారు. వాటి గురించి వివరించండి. అలాగే చాలా సినిమాలలో ఏదో ఒక కొత్త మేనరిజం చేసేవారు. వాటి గురించి కూడా వివరిస్తూ ఒక వీడియో చెయ్యండి.
Mr. Bharadwaj, being an HARD CORE NTR FAN always reveals only positives of NTR. He tries the present generation to belive as if NTR was the only hero during those days. In fact, NTR has also so many drawbacks and failures in his career and his percentage of successful films were below 50 per cent. Acting wise, NTR was a Legend especially in mythologicals.
వరిష్ఠ పాత్రికేయులు శ్రీ భరద్వాజ్ గారు ఒక మంచి పరిపూర్ణ విశ్లేషకులు తమరికి జోహార్లు అయ్యగోరూ
Legend NTR
Its kammadanam not telugudanam
“అవ్వకు జీన్ పాంటు తొడిగి అభిమన్యుడు అని ఆడించడంలో Ntr దిట్ట.
Ntr mundu Anni digadudpe
రావణుడు రాముని వేషము లో సీతను ఎత్తుకు పోతాడు.
Kamarao.....set lo samanlu lepukoni poyevadu anta kada avi kuda cheppu
Sri N .Rama Rao gari guriochi poorthi ga thelusukuni maatladaodi.Antha goppa vyakti guriochi poorthi ga thelisthe Ela maatladaru.
All against Valmiki Ramayana. Hence the cinema is useless
తెలుగుదేశం ఆవిర్భావ ము ఒక చారిత్రక తప్పిదము- అన్నారు శ్రీనాదెండ్ల భాస్కరరావు గారు.
చాలా తప్పు . నాదేండ్ల భాస్కరరావు నమ్మక ద్రోహి....