ఆంధ్రుల అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారికి సరైన జోడీ దాస్ గారు. ఇద్దరూ ఉన్నతమైన వ్యక్తులు. అలాటి వ్యక్తుల గురించి చక్కగా వివరించారు. భరద్వాజ గారికి వందనాలు ..
K.S.R Das గారు Legend Director నా favourite Director KSRDas గారి అన్ని Movies లో Heros చిన్నప్పటి నుండి ఉండేవి. Mother&Sister Sentiment ఉండి చాలా బావుండేవి The Great Director K.S.R Das గేరు In Tolywood చాలాబాగా చెప్పారండి భరద్వాజా గారు Thanq so much Sir
Bharadwaj Gary is great. The way he explained a person's autobiography is super. He is real journalist.The other persons who are in this field should learn from him.
మాస్టారు, మీరు సూపర్. మేము 1971 నుండి కృష్ణ ఫ్యాన్స్ మి. మాకు ksr దాస్ గారు all time favourite director. మీరు చెప్పిన వాటిల్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. సహృదయం తో వినండి. 1. మొనగాడాస్త్చున్నాడు జాగ్రత్త సినిమా పెద్ద ఫ్లాప్. 2nd release super hit. దీని డైరెక్టర్ ksr దాస్ కాధు, KVS. కుటుంబ రావు గారు. 2. శ్రి శోభన్ బాబు గారి కిలాడి బుల్లోడు director కూడా దాస్ గారు కాదు. N. Ramakrishna, పెద్ద డిజాస్టర్ movie. అదేరోజు భయంకర పోటీ పై వచ్చిన కృష్ణ ksr దాస్ గారి హిట్ సినిమా హంతకులు దేవంతకులు. 3. మోసగాళ్ళకు మోసగాడు కి Krishna first ఆరుద్రనే డైరెక్ట్ చెయ్య మన్నారు. అప్పుడు దాని టైటిల్ అదృష్ట రేఖ. తరువాత దాస్ గారిని fix చేసాక టైటిల్ మార్చారు వీళ్లిద్దరి తొలి చిత్రం టిక్కరి దొంగ చక్కని చుక్క super hit. Krishna గారి చివరి సీజన్ లో దాస్ గారి ముద్దాయి కూడా blockbuster. Overall thanx a bunch Sir.
Fake journalist eedu - Basic knowledge ledu. Superstar Krishna 1968-1989 madhya 262 films hero ga chesaadu .. average year ki 12 films Andukani main theater shifts ekkuva vundevi. Krishna films ki opening and collections choostharu. Direct runs kaadu. Alaa almost 80% films with KSR das commercial hits vunnai Krishna gaari tho.
@@kandihemanth1499 Fake journalist eedu - Basic knowledge ledu. Superstar Krishna 1968-1989 madhya 262 films hero ga chesaadu .. average year ki 12 films Andukani main theater shifts ekkuva vundevi. Krishna films ki opening and collections choostharu. Direct runs kaadu. Alaa almost 80% films with KSR das commercial hits vunnai Krishna gaari tho.
@@kandihemanth1499 కిలాడి బుల్లోడు కలర్ సినిమా, miserable flop. హంతకులు దేవాంతకులు black nd white success, Basant theatre, కాచిగూడ లో సూపర్ ఓపెనింగ్స్ తో 42 days ఆడింది. 1970 నుండి శోభన్ బాబు వి Hyderabad లో 13 రోజులు ఆడిన వేరే సినిమాలు నాకు గుర్తు లేదు. Hyderabad lo ఆయన top notch హీరో.
మీరు బాగా చెప్పేరండి, పాతకాలం నాటి సినిమాల గురించి ఈ నాటి వారికి తెలియదని ,తన వయసు,అంతకన్నా పెద్దవారుంటారని ఆయన భావించ లేదని కుంటాను, అందుకే ఉన్నవి లేనిది కల్పించి చెప్పిన ఘనుడు, కేవలం కులగజ్జి తో ఆయనను యు ట్యూబ్ వాళ్లు ఇంటర్వ్యూ చేస్తున్న ట్లుంది.
EXCELLENT INFORMATION PROVIDED BY SRI BHARADWAJ GARU REGARDING SRI KSR DAS GARU . VERY INTERESTING & WONDERFUL LIFE OF SRI KSR DAS GARU. HATS OFF TO SRI KSR DAS GARU
భరద్వాజ్ గారూ..జోహార్ సర్..అద్భుతంగా వివరించారు. మన కేఎస్సార్ దాస్ గురించి చాలా బాగా చెప్పారు. నిజంగా దాస్ గారి జీవితం ఒక మిరాకిల్ సర్. Outstanding డైరెక్టర్ అని మీ ద్వారా తెలిసింది..గ్రేట్ మ్యాన్...
This gentleman should write an elaborate book of bygone years and the stars. The best thing about him is : all his talk and knowledge is non offensive. Extremely polite and good usage of telugu.
భరద్వాజ గారు, నేను కె యస్ ఆర్ దాస్ గారు దర్సకత్వం వహించిన సినిమాలకు Assistant Editor గా చెయ్యటం జరిగింది అప్పుడు జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
సార్ మీ ఇంటర్వూస్ అన్నీ ముఖ్యంగా వంగవీటి రంగా గారి మీద మీ అభిప్రాయాలు చూసిన తర్వాత మీరు చెప్పే విషయాలు దాదాపుగా నూటికి నూరుశతం వాస్తవాలే. ఇందులో ఎవరికీ తెలియని కొత్త విషయాలు తెలుపుతున్నందులకు మీకు ధన్యవాదాలు
Fake journalist eedu - Basic knowledge ledu. Superstar Krishna 1968-1989 madhya 262 films hero ga chesaadu .. average year ki 12 films Andukani main theater shifts ekkuva vundevi. Krishna films ki opening and collections choostharu. Direct runs kaadu. Alaa almost 80% films with KSR das commercial hits vunnai Krishna gaari tho.
Sir meeku ee vishayalanni ela thelusthai endukante mee vayassu jante chala venakati visheshaly kuda narrate chestharu as if aa experiences anni meeke jarginatluga kallaky kattinatlu cheputharu mee presentation simply superb aithe hope that meeru cheppevanni nijame ani memu nammuthaamu kanuka nammakaanni nilabedataru anukuntam
@@udaybhaskar4986 ok sir removed that unrespected word from the above post , but respect anedi mana maatanu batte untundi NTR ,ANR , Krishna ani ekavachanamu use chesthnnaru Bhardwaja garu.
Sir when I am small child some one told me that Mr. KSR Das native of Kurichedu nearest my native place. I never belived that. After hearing your talk it is true. How he strived for success comming from remote village with out any thing on his hand.
Fake journalist eedu - Basic knowledge ledu. Superstar Krishna 1968-1989 madhya 262 films hero ga chesaadu .. average year ki 12 films Andukani main theater shifts ekkuva vundevi. Krishna films ki opening and collections choostharu. Direct runs kaadu. Alaa almost 80% films with KSR das commercial hits vunnai Krishna gaari tho.
ఆంధ్రుల అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారికి సరైన జోడీ దాస్ గారు. ఇద్దరూ ఉన్నతమైన వ్యక్తులు. అలాటి వ్యక్తుల గురించి చక్కగా వివరించారు. భరద్వాజ గారికి వందనాలు ..
L
Nl
😊😊😊 by
❤,@@kravikumar5476
NTR గారితో యుగంధర్, డాన్ హిందీ సినిమా రీమేక్.చేసి సూపర్ హిట్ చేశారు.
K.S.R Das గారు Legend Director నా favourite Director KSRDas గారి అన్ని Movies లో Heros చిన్నప్పటి నుండి ఉండేవి. Mother&Sister Sentiment ఉండి చాలా బావుండేవి The Great Director K.S.R Das గేరు In Tolywood చాలాబాగా చెప్పారండి భరద్వాజా గారు Thanq so much Sir
Superstar krishna & Das
Combination super 👍👌
Bharadwaj Gary is great. The way he explained a person's autobiography is super. He is real journalist.The other persons who are in this field should learn from him.
మాస్టారు, మీరు సూపర్. మేము 1971 నుండి కృష్ణ ఫ్యాన్స్ మి. మాకు ksr దాస్ గారు all time favourite director. మీరు చెప్పిన వాటిల్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. సహృదయం తో వినండి.
1. మొనగాడాస్త్చున్నాడు జాగ్రత్త సినిమా పెద్ద ఫ్లాప్. 2nd release super hit.
దీని డైరెక్టర్ ksr దాస్ కాధు, KVS. కుటుంబ రావు గారు.
2. శ్రి శోభన్ బాబు గారి కిలాడి బుల్లోడు director కూడా దాస్ గారు కాదు. N. Ramakrishna, పెద్ద డిజాస్టర్ movie.
అదేరోజు భయంకర పోటీ పై వచ్చిన కృష్ణ ksr దాస్ గారి హిట్ సినిమా హంతకులు దేవంతకులు.
3. మోసగాళ్ళకు మోసగాడు కి Krishna first ఆరుద్రనే డైరెక్ట్ చెయ్య మన్నారు. అప్పుడు దాని టైటిల్ అదృష్ట రేఖ. తరువాత దాస్ గారిని fix చేసాక టైటిల్ మార్చారు
వీళ్లిద్దరి తొలి చిత్రం టిక్కరి దొంగ చక్కని చుక్క super hit.
Krishna గారి చివరి సీజన్ లో దాస్ గారి ముద్దాయి కూడా blockbuster.
Overall thanx a bunch Sir.
కిలాడి బుల్లోడు డిజాస్టర్ కాదు. కిలాడి బుల్లోడు, హంతకులు దేవాంతకులు రెండు ఏవరేజ్ movies.
Fake journalist eedu - Basic knowledge ledu.
Superstar Krishna 1968-1989 madhya 262 films hero ga chesaadu .. average year ki 12 films
Andukani main theater shifts ekkuva vundevi. Krishna films ki opening and collections choostharu. Direct runs kaadu.
Alaa almost 80% films with KSR das commercial hits vunnai Krishna gaari tho.
@@kandihemanth1499 Fake journalist eedu - Basic knowledge ledu.
Superstar Krishna 1968-1989 madhya 262 films hero ga chesaadu .. average year ki 12 films
Andukani main theater shifts ekkuva vundevi. Krishna films ki opening and collections choostharu. Direct runs kaadu.
Alaa almost 80% films with KSR das commercial hits vunnai Krishna gaari tho.
@@kandihemanth1499 కిలాడి బుల్లోడు కలర్ సినిమా, miserable flop. హంతకులు దేవాంతకులు black nd white success, Basant theatre, కాచిగూడ లో సూపర్ ఓపెనింగ్స్ తో 42 days ఆడింది. 1970 నుండి శోభన్ బాబు వి Hyderabad లో 13 రోజులు ఆడిన వేరే సినిమాలు నాకు గుర్తు లేదు. Hyderabad lo ఆయన top notch హీరో.
మీరు బాగా చెప్పేరండి, పాతకాలం నాటి సినిమాల గురించి ఈ నాటి వారికి తెలియదని ,తన వయసు,అంతకన్నా పెద్దవారుంటారని ఆయన భావించ లేదని కుంటాను, అందుకే ఉన్నవి లేనిది కల్పించి చెప్పిన ఘనుడు, కేవలం కులగజ్జి తో ఆయనను యు ట్యూబ్ వాళ్లు ఇంటర్వ్యూ చేస్తున్న ట్లుంది.
EXCELLENT INFORMATION PROVIDED BY SRI BHARADWAJ GARU REGARDING SRI KSR DAS GARU .
VERY INTERESTING & WONDERFUL LIFE OF SRI KSR DAS GARU. HATS OFF TO SRI KSR DAS GARU
Superstar Krishna Garu great legend Hero IN Telugu industry 🙏🙏🙏🇮🇳🙏
భరద్వాజ్ గారూ..జోహార్ సర్..అద్భుతంగా వివరించారు. మన కేఎస్సార్ దాస్ గురించి చాలా బాగా చెప్పారు. నిజంగా దాస్ గారి జీవితం ఒక మిరాకిల్ సర్. Outstanding డైరెక్టర్ అని మీ ద్వారా తెలిసింది..గ్రేట్ మ్యాన్...
ఆయనింకా చనిపోలేదు, జోహార్ అనకండి
Adbhutham sir, Great story telling about a great Director. I believe it will certainly Inspire many asst. Directors. Thanks you Sir.
This gentleman should write an elaborate book of bygone years and the stars. The best thing about him is : all his talk and knowledge is non offensive. Extremely polite and good usage of telugu.
విషయాన్ని చాలా సూటిగా అర్థమయ్యేలా ఆసక్తికరంగా వివరించడంలో మీకు మీరే సాటి ధన్యవాదాలు సార్
Narrated the autobiography of Great Director Sri KSR Doss is very beautifully.
Very good analysis sir… everyone should appreciate . New directors should learn from this.
Thank you Bharadwaj garu
Unbelievable story worth making a picture about it; so well narrated.
KSR.Das did successful Yugandhar movie with NTR
భరద్వాజ గారు, నేను కె యస్ ఆర్ దాస్ గారు దర్సకత్వం వహించిన సినిమాలకు Assistant Editor గా చెయ్యటం జరిగింది అప్పుడు జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
Good opportunity. Worked with Das gaaru.
🤝 exlent mooves super hit jodi 💯 super star krishna Mahesh fans to all
Sir, Bharadwaja garu you are Encyclopaedia of telugu films. Hat's off
Your memory is excellent👍 my best wishes🎉
SUPER STAR & KSR Combination Super Duper Hit
సార్ మీ ఇంటర్వూస్ అన్నీ ముఖ్యంగా వంగవీటి రంగా గారి మీద మీ అభిప్రాయాలు చూసిన తర్వాత మీరు చెప్పే విషయాలు దాదాపుగా నూటికి నూరుశతం వాస్తవాలే. ఇందులో ఎవరికీ తెలియని కొత్త విషయాలు తెలుపుతున్నందులకు మీకు ధన్యవాదాలు
Bharadwaj garu, ur narration style is simply captivating like how a Steven Spielberg movie keeps u at the edge of a seat enthralled and engrossed.
Thank you very much sir very good information given by you
Super Star Krishnagaru KSR Dasgaru Super Hit Movie s చాలా బావుండేవి చాలా బాగా చెప్పారు సార్ Thanq sir
Chala vivaralu ksr dass gari gurinchi chepparu sir. Chala santhosham
🙏🌹🙏👌 మంచి ఆలోచన ప్రయత్నము
భరద్వాజ్ గారు అద్భుతం గా చెప్పారు 👌👌
అద్భుతం గా చెప్పారు సార్ 👍🏼
Bharadwaj sir knowledge about movies and presentation is excellent..... anchor is good because she doesn't interfere but only intervenes
Fake journalist eedu - Basic knowledge ledu.
Superstar Krishna 1968-1989 madhya 262 films hero ga chesaadu .. average year ki 12 films
Andukani main theater shifts ekkuva vundevi. Krishna films ki opening and collections choostharu. Direct runs kaadu.
Alaa almost 80% films with KSR das commercial hits vunnai Krishna gaari tho.
@@gopimohan6816 ⁰
Your narrative style is excellent Bharadwaja garu. Ammayi.., neeku cheera baaga suit avuttundi talli…
Excellent information, tq very much sir.
Bharadwaj garu chebutunte OKa manchi cinema chustunnattu vuntundi. Thanks Sir. Director Vittala charya gurinchi cheppandi sir next episode lo
Sir meeku ee vishayalanni ela thelusthai endukante mee vayassu jante chala venakati visheshaly kuda narrate chestharu as if aa experiences anni meeke jarginatluga kallaky kattinatlu cheputharu mee presentation simply superb aithe hope that meeru cheppevanni nijame ani memu nammuthaamu kanuka nammakaanni nilabedataru anukuntam
Anchor's responses are very cute.
భారద్వాజ్ గారు 🌹🌹🌹👍👍 మీ నాలెడ్జి కి - ఖమ్మం TS
Sir, KSR DAS DIRECTED Sr. NTR 'S MOVIE " YUGANDHAR" REMAKE OF HINDI MOVIE DON.
Very excellent performance sir Chala baga chepparu nenu k.s.r. dad abhimanini
Tq So Much for sharing your Great Experience 🤝🤝🤝🙏🙏🙏💐💐💐
One & Only Super Star ⭐
Krishna garu ❤️
No 1 Mass Hero In TFI 🙏
Bharadwaj Garu meeru Chala bagaa cheptaaru. Anchor also gracefully conduct chesaaru. Well done
KSR DASS IS THE BEST DIRECTOR IF OUR TELUGU FILM INDUSTRY
Try
What a memory .great.
Very interesting.Good n thank you.
Nice Sir. great Story(KSR DAS GARU), THANK YOU SIR
first movie in this combination Takkari donga chakkani chukka 1969, Mosagallaku mosagadu 1971
sir peddavaalani gowravinchandi
@@udaybhaskar4986 ok sir removed that unrespected word from the above post , but respect anedi mana maatanu batte untundi NTR ,ANR , Krishna ani ekavachanamu use chesthnnaru Bhardwaja garu.
@@venkatsridhar4745 sorry babu nannu kashminchandy
మోసగాళ్ళకి మోసగాడు చిత్రానికి The Good, The bad and the ugly చిత్రం స్ఫూర్తి.
Iam watching Bhardwaj sir videos. He is awesome.
Excellant speech sir
Das gari life meda bio pic tiyochu sir. Really a brave man❤
Kar daas gari gurinchi chala baga cheparu exilant sir
Chaala chakkati telusukunnanu thanks to Bhardhwaja
Superstar krishna ZNB, very very very very very interesting Bharadhwaz sir.
Great old director kse Dass super star Krishna Garu super combination
Beautiful Anchor 💕♥🌹🌹🌹🥰
Wah. !What a great story of Sri Ksr Dass by Bharadwaja garu. Cinema bore kodutundi kani ee vedio content bore kottaledu. Tq dilip reddy.
Sir
Namaste.
I think
MONGADOSTUNNADU film director
KV Kutumba Rao and not KSR Das.
Pl chek.
ANRs Adhrushta Vanthulu was also a successful action movie
NTR గారి తో యుగంధర్ కి KSR.Das direct చేశారు.
అపరాధ పరిశోధన మాసపత్రిక గురించి చెప్పి గుర్తు చేశారు ధన్యవాదాలు. తెర లాగిన (ఫ్లోర్ ఊడ్చిన) వాళ్లు తెర పై కి రావడం చెప్పడం బాగుంది.
Ksr das garu great🎉
MA MASS DIRECTOR KSR DASGARU
మీ voice sound తగ్గించుకుంటే బాగుంటుందమ్మా.
MA MASS HERO GUNMASTER DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY
red TV ki asset ee glamarous anchor aa....she is very beautiful....
Sir when I am small child some one told me that Mr. KSR Das native of Kurichedu nearest my native place. I never belived that. After hearing your talk it is true. How he strived for success comming from remote village with out any thing on his hand.
wonderful review
Good... Very interesting sir
Telugu industry super star Krishna
Kindly interview about K V Mahadevan legacy. Please
I am also fan of KVM Sir.. thank you for making your request.
@@mnkashivishwanathan4789 KVM sir is my music God. Thanks for your reply to me sir
In the title caption
Main wrong point
Is
K.S.R. Das garu directed
Senior N.T.R. garu also.
The film is "YUGANDAAR"
Heroine is Jaya Sudha.
YUGANDHAR (it is remake of Amitabh Bachan super hit 'DON') is Directed by K.S.R.DOSS garu.. and Music composed by Maestro ILAYARAJA garu.. 🙏
Exactly correct
I was about to tell the same thing. NTR's Yughandar movie is directed by KSR Dass.
Ur a soooper beauty anchor
భరద్వాజ్ మీరు వి ఎం రంగా ఇంటర్వ్యూ నిజాయితీగా చేశారు ధన్యవాదాలు .
ThankQ sir
Long live Long Live Bharadwaja Garu
Sound settings not ok. speakers are to be arranged in proper way.
ఇవన్నీ ఎవరికి తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం గొప్ప అనుభూతి గౌరవం కూడా
Superstarkrishna garu analera
Fake journalist eedu - Basic knowledge ledu.
Superstar Krishna 1968-1989 madhya 262 films hero ga chesaadu .. average year ki 12 films
Andukani main theater shifts ekkuva vundevi. Krishna films ki opening and collections choostharu. Direct runs kaadu.
Alaa almost 80% films with KSR das commercial hits vunnai Krishna gaari tho.
Yes bro you are correct. Jai Super star
Anr and Krishna hema.heymilu.super action film
Rama.rajuku.poti ledu Radu.. India number one film Jai.krishna.garu
నా అన్న సలీం కృష్ణ గారి వీరాభిమాని
భారద్వజ గారు చాలా బాగా చెప్పారు
Similar film traveller ramgopal Verma Faridi kadandi Bharadwajagaru. Siva cinema sets ekkinche varaku enno rakala twists chesaru, success sadhincharu Varma Garu
Clear ga undi
From Kalahasthi to Kurechedu was under Venkata Rajah's samstanam, during British East India company.
Yugandhar NTR movie directed by KSR Doss.
No SD Lal...pl verify
No kSR Das direct chesaru
Musici.ilayaraja
Fristtimemusicntrke
@@gunnaravinderreddy5294 no sar you are wrong not s.d lal
NTR తో యుగంధర్ తీసి superhit కొట్టారు
good nerration👌
Anchor is superb...
SUPERSTAR KRISHNA KSR SUPERHIT MOVIES..
ఏంటి? సార్ మీ నాలెడ్జి అమోఘం 🌹🌹
Chesinabasulu ksr das hero shobhanbabu supet director
KSR DAS gari biopic baagundi
KsR దాస్ గారు తెలుసుకుంటుంటే రో మములు నెక్కబడుస్తున్నాయి
అత్యద్భుతమైన ఇంటర్వ్యూ .
KSR DASS IS A GREAT DIRECTOR IN TELUGU FILIMS
Monagadstunnadu Jagratta directed by KVS Kutumba Rao 1972 ksr das aa movie direct cheyyaledu
Anchor matram beauty. I see these videos only for her. Not for geddam tatha garu
Nuvvu magadivira bujji....kojja vadivi kaadhu....kakapothe appudappudu kalle kaadhu chevuku kooda vaadu...appudu athanu yemi chepthunnado thekusthadhi
నేను ఇద్దరి కోసం చూస్తాను.
అందం. తెలివితేటలు.
యన్.టి.రామారావు గారు కె.యస్.ఆర్. దాస్ గారి కాంబినేషన్ లో గజలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్లో ఇళయరాజా సంగీతం లో 'యుగంధర్' వచ్చింది.
ఆ ఏజ్ లో రామారావు గారు క్రైమ్ పిక్చర్ హుషారుగా చెయ్యడం చూసి దాసు గారు చాలా మెచ్చుకొన్నారు
@@chandrasekhardsp5970 కలియుగ అవతార పురుషుడు🙏 శ్రీ నందమూరి తారక రామారావు గారు🙏🙏🙏🙏
Sir.shoban babu "kiladibullodu" director Nadamuri Ramesh k.s.R Dass kaadu
super sir
👍
💯💯🙏🙏