థాయ్ అల్ టైం నిమ్మ సాగు పద్ధతులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • థాయ్ ఆల్ టైం నిమ్మ సాగు పద్ధతులు...
    ఇది మనకు నాటిన ఎనిమిది నెలల నుండి కాపు మొదలవుతుంది . కాయ సైజు మంచి పరిమాణంలో అలాగే మంచి నిల్వ గుణం కలిగి ఉంటుంది .
    ఎకరానికి హైడెన్సిటీ పద్ధతిలో సుమారు 500 వరకు మొక్కలు నాటుకోవచ్చు .
    మంచి దిగుబడి ఇచ్చే రకము.
    మొక్కల కొరకు మా అమృత నర్సరీ అండ్ కన్సల్టెన్సీ ని సంప్రదించగలరు . కోదాడ.
    ధన్యవాదాలు.
    మధు.కె
    అగ్రి కన్సల్టెంట్
    9849212013
    7013587304.

ความคิดเห็น • 1

  • @bhaskarbabu6661
    @bhaskarbabu6661 8 หลายเดือนก่อน

    ప్లాంట్స్ ఎక్కడ తెచ్చారు