Avocado : సాగు పద్దతులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • Avocado : సాగు పద్దతులు
    పచ్చ బంగారం అని పిలువబడే ఈ పండు విదేశాల్లో కొన్ని ప్రాంతాలలో మాత్రమే సాగు చేస్తున్నారు. అయితే దీనిలో ఉన్న అద్భుతమైన పోషక విలువలు మరే ఇతర పండ్లలో లేవని చెప్పవచ్చు. అయితే ఇది కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండుతుంది అనేది అపోహ మాత్రమే. దీనిని మన తెలుగు ఉభయ రాష్ట్రాలలో పండించవచ్చు. అయితే దీని సాగు విధానం , మొక్కల లభ్యత, మార్కెటింగ్ మొదలగు విషయాలు ఈ వీడియో లో వివరించడం జరిగింది. కావున రైతు మిత్రులు మొక్కలు మరియు
    సలహాలు, సూచనలు కొరకు మమ్మల్ని సంప్రదించండి.
    మధు.కె
    అగ్రి కన్సల్టెంట్
    అమృత నర్సరీ & కన్సల్టెన్సీ
    సూర్యాపేట
    9849212013
    7013587304.

ความคิดเห็น • 26