అప్పులు ఎందుకు అవుతున్నాయి, తీరాలంటే ఏంచేయాలి |sri sri sri Adithya parasri swamy|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2024

ความคิดเห็น • 369

  • @ARP786A
    @ARP786A หลายเดือนก่อน +20

    స్వామి నేను ఒక ముస్లిమ్స్ మీ వీడియోస్ చాలా బాగున్నవి మనుషులకు అర్థమయ్యేటట్టు చెబుతున్నారు మీ కాడికి రావాలని ఉంది కానీ నేను ఇప్పుడు బయటి దేశం లో ఉన్నాను నేను ఇండియాకు వచ్చాక మీ ఆలయానికి వస్తాను కంపల్సరీ నేను నేను అన్ని దీవుల దగ్గరికి వెళ్తాను ప్రతి దేవుని మొక్కుతాను మీ ఆశీర్వాదం కావాలి స్వామి

    • @asif0888
      @asif0888 19 วันที่ผ่านมา

      Same

    • @BOLTBUDDA
      @BOLTBUDDA 4 วันที่ผ่านมา

      అల్లా ఈశ్వర్ క్రీస్తు అందరూ ఒక్కడే భగవంతుడు

  • @jcborewells6510
    @jcborewells6510 หลายเดือนก่อน +22

    అప్పులు ఉన్నాయి స్వామి ఆ ఇద్దరు ఆడపిల్లల స్వామి అప్పులు తీరే మార్గం కనిపించడం లేదు స్వామి పరిష్కారం కావాలి స్వామి

    • @puttavaralaxmi1583
      @puttavaralaxmi1583 หลายเดือนก่อน

      స్వామి నాకు ఇద్దరు ఆడ పిల్లలు నాకు కూడా అప్పులు తిరే మార్గం చెప్పండి స్వామి,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekhar2002
    @chandrasekhar2002 2 หลายเดือนก่อน +68

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి మీరు నన్ను అనుగ్రహిసండి మీ దర్శన భాగ్యం కలిగించండి, అంబాత్రయ క్షత్ర దర్శనం కలిగించండి 🙏🙏🙏🙏🙏

    • @KunkuBalajiSevakudu
      @KunkuBalajiSevakudu 2 หลายเดือนก่อน +5

      రాక్షసులు పెరిగినప్పుడు యాగంటిక్షేత్రం నుంచి లక్షల గుర్రాలతో వీరబోగవసంతరాయలు ఉద్భవించబోతున్నారా?

    • @keshavakeshava6
      @keshavakeshava6 2 หลายเดือนก่อน +2

      స్వామి వ్యాపార లావాదేవీలు వల్ల కొంచెం నష్టపోయాను న్యాయ పద్ధతిలోనే వ్యాపారం చేసుకుంటున్నాను అంటే పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటాను కొంచెం దీనికి పరిష్కారం ఏదైనా చెప్పండి

    • @Nagashankar-rd5gf
      @Nagashankar-rd5gf 2 หลายเดือนก่อน +2

      Swami phone number

    • @ramanjineyareddy6176
      @ramanjineyareddy6176 หลายเดือนก่อน

      3:05 ​@@Nagashankar-rd5gf

    • @ramanjineyareddy6176
      @ramanjineyareddy6176 หลายเดือนก่อน

      ​@@Nagashankar-rd5gf3:24

  • @chandrasekhar2002
    @chandrasekhar2002 2 หลายเดือนก่อน +54

    అ చెత్తవచెత్త రీల్స్ చూసి కన్నా, ఇలాంటివి వింటే వేదాంత రహస్యం తెలుస్తది 🙏🙏🙏🙏🙏

    • @Sriharihara777
      @Sriharihara777 หลายเดือนก่อน +1

      చాలా నిజం అన్న మీరు చెప్పిండు.....మన హిందువులు ఎంత సమయం వృద్ధా చేస్తున్నారుబ్రోజు.....మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతే అన్ని సమస్యలు పోతాయి

  • @aitlamahesh
    @aitlamahesh 2 หลายเดือนก่อน +38

    జ్ఞానవంతులు మాత్రమే చెప్పగలరు ఇలాంటి విషయాలు

  • @Mdinesh-w7j
    @Mdinesh-w7j 2 หลายเดือนก่อน +30

    స్వామి గారు నేను ఫస్ట్ టైమ్ మంచి స్వామి చూస్తున్నాం నేను a స్వామీజీ ల ని నమ్మము ఫస్ట్ టైమ్ మీ ఇంటర్వ్యూ చూసాక కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మీరు చెప్పే ప్రతి జవాబు కూడా చాలా అరదుగా చెప్తున్నారు అప్పటి నుంచి మీ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్న స్వామి

    • @BOLTBUDDA
      @BOLTBUDDA 4 วันที่ผ่านมา

      తెలంగాణ భాష లో సింపుల్ గా చెపుతున్నారు కనుక బాగుంటుంది సంస్కృతం అర్థం కాదు

  • @jcborewells6510
    @jcborewells6510 หลายเดือนก่อน +4

    స్వామి మిమ్మల్ని చూసినాక మాకు చాలా జ్ఞానోదయం అవుతుంది

    • @Jagan1718
      @Jagan1718 9 วันที่ผ่านมา

      Em aindhi bro neeku

  • @VsimhachalamAmma
    @VsimhachalamAmma 2 หลายเดือนก่อน +7

    స్వామి మీకు మా శిరస్సు వంచి వందనాలు స్వామి

  • @mallikarjunabestha3010
    @mallikarjunabestha3010 2 หลายเดือนก่อน +7

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారం మనిషి జీవన విధానం గురించి చాలా చక్కగా వివరించారు 🕉️🛐🙏💐

  • @dudekulamdismahil489
    @dudekulamdismahil489 หลายเดือนก่อน +2

    అప్పు అనే మాట నిజం స్వామి నరకం అంభ విస్తన్నాను 😢😭

  • @jeshwanthreddy5845
    @jeshwanthreddy5845 2 หลายเดือนก่อน +11

    ఓం శ్రీ మాత్రే నమః 🙏 మీ పాదాలకు శతకోటి వందనాలు స్వామి 🙏🙏🙏

  • @Prasad-b1j
    @Prasad-b1j หลายเดือนก่อน +2

    అద్భుతమైన పాండిత్యం, అమితమైన విజ్ఞానం, పరభాషా ప్రావీణ్యం మొత్తం దైవీకమైన శక్తి గా వర్ధిల్లుతున్న మీకు Hats off గురూజీ.

  • @ThotaramakrishnaThota
    @ThotaramakrishnaThota 2 หลายเดือนก่อน +12

    ఎక్కడ. ఉన్నారు. స్వామి... 🙏🙏🙏🙏🙏నీకు.. పాదాభివందనం చేయాలి గురువుగారు. మీకు.. 🙏🙏🙏🙏🙏

    • @Jagan1718
      @Jagan1718 9 วันที่ผ่านมา

      Good

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam 2 หลายเดือนก่อน +28

    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం శ్రీ మాతంగాయ నమః
    ఓం శ్రీ కపిలయా నమః
    ఓం శ్రీ పరాశర మహర్షి యే నమః
    ఓం శ్రీ జాంబవే నమః

    • @kasalaramreddy2689
      @kasalaramreddy2689 2 หลายเดือนก่อน

      Are guruvu Pendli chesuko Samsaram Cheyi Tilusutadhi

    • @manireddy6495
      @manireddy6495 2 หลายเดือนก่อน +1

      గురువుగారు మీ శిష్యుడు కింద చేరాలని ఉంది ఏంటి

    • @BhanuPrakash-h5x
      @BhanuPrakash-h5x 2 หลายเดือนก่อน +1

      Mi number chapandi swami plz

    • @vishnugoutham5924
      @vishnugoutham5924 หลายเดือนก่อน

      ​మీ కామెంట్లో మర్యాద‌ లేదు ఇలా కామెంట్ పెట్టడం తప్పు​@@kasalaramreddy2689

  • @jcborewells6510
    @jcborewells6510 หลายเดือนก่อน +2

    మిమ్మల్ని కలవాలి స్వామి మీ దర్శనం మాకు కావాలి స్వామి ఆ భగవంతుడు మీ దర్శనం మాకు ఎప్పుడు కల్పిస్తారు

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 2 หลายเดือนก่อน +11

    అస్త్రయే ఫట్,,,ఈ వీడియో దొంగస్వాములు చూస్తే మార్పు వస్తే బాగుంటుంది గురు గారు 🙏

  • @ravipenugunuri79
    @ravipenugunuri79 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి మీరు నన్ను అనుగ్రహిసండి మీ దర్శన భాగ్యం కలిగించండి.🙏🙏🙏

  • @golusularajuraju1562
    @golusularajuraju1562 2 หลายเดือนก่อน +15

    గురువుగారు కి పాదాభివందనాలు
    నాపెరు రాజు గురువుగారి ని కలవలి

  • @riderčhinnu49
    @riderčhinnu49 2 หลายเดือนก่อน +7

    గురువుగారు స్వామి నమస్కారము స్వామి ఒకసారి మీ అడ్రస్ తెలియజేయండి స్వామి

  • @supergamingzonefreafire8339
    @supergamingzonefreafire8339 11 วันที่ผ่านมา

    గురువుగారు మీ పాదాలకు శిరసు వంచి నమస్కారములు మీ దర్శన భాగ్యం కలగాలంటే ఎలా

  • @sumathicirivelu7794
    @sumathicirivelu7794 16 วันที่ผ่านมา

    Swamy mi matalu ashara sathyalu sri Mathre Namaha 🙏🙏🙏

  • @karrivenkatalaxmaiah5483
    @karrivenkatalaxmaiah5483 2 หลายเดือนก่อน +9

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు

  • @GopalBGopal-gp9kh
    @GopalBGopal-gp9kh 2 หลายเดือนก่อน +8

    గురువుగారు మీ పాదాలకు నమస్కారం శతకోటి నమస్కారం

  • @RamudupalemSrinu
    @RamudupalemSrinu 2 หลายเดือนก่อน +7

    గురువుగారు మీ పాదాభివందనం శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ దత్త గురువేనమః నీవు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి దంట అనుభవం ఉంది

  • @venkatreddych7901
    @venkatreddych7901 2 หลายเดือนก่อน +2

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShaliShalini-n5o
    @ShaliShalini-n5o 2 หลายเดือนก่อน +28

    ఓం శ్రీ మాత్రేనమః మీ పాదాలకు శతకోటి వందనాలు స్వామి

  • @skbasheer2262
    @skbasheer2262 2 หลายเดือนก่อน +21

    స్వామీజీగారు మీమాటలువింటే ఇంక వినలి అనిపిస్తుంది

  • @bhavithanya02-sep16
    @bhavithanya02-sep16 หลายเดือนก่อน +1

    Swamy meku padabivadanalu.......sri mathre namaha..

  • @PrabhakarRudra
    @PrabhakarRudra 29 วันที่ผ่านมา

    Guru Gariki Shathakoti Vandanalu Om Sri Mathre Namaha Thank you GuruGaru ❤🌹🙏

  • @chvijayalakshmi7192
    @chvijayalakshmi7192 2 หลายเดือนก่อน +1

    Oom sri Mathrenamah. Sri sri sri Adithya parasri Swamy ji ki padabhivandanalu. You are saying very excellent. Every word is important to every human being.

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685 หลายเดือนก่อน +1

    🙏🌹ఓం శ్రీ నమో మహా లక్ష్మియె నమః
    ఓం శ్రీ నమో పార్వతియె నమః
    ఓం శ్రీ నమో సరస్వతీయె నమః 🌹🙏

  • @VijayalakshmiVedantham
    @VijayalakshmiVedantham หลายเดือนก่อน

    Swamy Thanks meeru chepetvi Ani Sathyam cheputhunnaru Swamy 🙏🙏🙏🙏🙏

  • @boinaprasad-w2u
    @boinaprasad-w2u 2 หลายเดือนก่อน +3

    కృతజ్ఞతలు గురూజీ

  • @usharani-ld2fo
    @usharani-ld2fo หลายเดือนก่อน

    Swamy meeku paadabhi vandhanalu . Gnanathmakamaina Mee matalu entho vignanadayakanga unnayi

  • @gvenuvolgas
    @gvenuvolgas 2 หลายเดือนก่อน +11

    ఓం శ్రీ మహాత్రే నమః

  • @mannegurumurthy2786
    @mannegurumurthy2786 2 หลายเดือนก่อน +3

    గురువు గారు నేను చాలా ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాను పిల్లల పరీక్ష ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి లో ఉన్న స్వామి ఏమి అర్ధం కావటం లేదు
    సలహా చెప్పండి స్వామి

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 2 หลายเดือนก่อน +8

    మిమ్మల్ని కలవాలి మాట్లాడాలన్న ఏ లా స్వా మి ❤ ప్లీజ్ గుడ్ క్లారిటి యిచ్చారు

  • @nimmalakomurelli8250
    @nimmalakomurelli8250 2 หลายเดือนก่อน +4

    Guruvu gariki padabivandanalu.mi anugram mamida undalani korukuntananu🙏🙏🙏🙏🙏

  • @girijakesav7673
    @girijakesav7673 2 หลายเดือนก่อน +13

    ఇచ్చిన అప్పులు తిరిగి రావాలంటే ఏం చెయ్యాలి స్వామి గారు 🙏

  • @bandiveradathaanjineyulu8319
    @bandiveradathaanjineyulu8319 หลายเดือนก่อน

    స్వామి నన్ను ఆశీర్వదించండి నార్ నరనబడులు తొలగించండి

  • @DindappaVadde
    @DindappaVadde หลายเดือนก่อน

    గురుజి పాదాభివందనాలు

  • @generalgk3742
    @generalgk3742 2 หลายเดือนก่อน +1

    Guruji mi taking lo satyam vunnadi..om matreyanamaha..jai guru datha sri guru dhatha....❤❤

  • @Padmavthiamma
    @Padmavthiamma 16 วันที่ผ่านมา

    స్వామ namaskaram

  • @godavarimuchatalu
    @godavarimuchatalu 2 หลายเดือนก่อน +3

    Thank s swamy garu thank you universe 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @VbrvbrVbrvbr
    @VbrvbrVbrvbr 23 วันที่ผ่านมา

    Thank you my God 🙏🙏🙏

  • @mokulagopal1531
    @mokulagopal1531 หลายเดือนก่อน

    Thanks Swamy Garu, thanks universe, thanks money

  • @vaishnavestudio2636
    @vaishnavestudio2636 หลายเดือนก่อน

    Really good information for society....tq guru

  • @anthatinarsaiah7899
    @anthatinarsaiah7899 2 หลายเดือนก่อน +2

    ఓం గణపతియే నమః ఓం శ్రీమాత్రే నమః జైశ్రీరామ్

  • @kummarilaxman5724
    @kummarilaxman5724 2 หลายเดือนก่อน +5

    నాకు ఏదైనా జాబ్ వస్తదా దీనిగురించే అడగాలి అనుకుంటున్నా స్వామి

  • @kyabarsiramanjinayulukyaba8552
    @kyabarsiramanjinayulukyaba8552 หลายเดือนก่อน

    Meru goppavaru Swami tq

  • @ranjeethkonthila5703
    @ranjeethkonthila5703 2 หลายเดือนก่อน +1

    గురువుగారికి నమస్కారములు

  • @doddisrinivas37262
    @doddisrinivas37262 หลายเดือนก่อน +2

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారు మీ అనుగ్రహం మాకు కావాలి స్వామి 🙏అనుగ్రహించండి స్వామి మీ దర్శన సౌభాగ్యం మాకు కల్పించండి గురు జి 🙏🙏🙏🙏

  • @raghuvendrak9985
    @raghuvendrak9985 2 หลายเดือนก่อน +1

    గురువు గారికి పాదాభివందనాలు

  • @sridevidatti1930
    @sridevidatti1930 2 หลายเดือนก่อน +3

    స్వామి మిమ్మల్ని కలవాలి ఎలా స్వామి🙏🙏

    • @baindlashivakumar1500
      @baindlashivakumar1500 2 หลายเดือนก่อน

      స్వామి ది బీజరం గ్రామం, ఉట్కూర్ మండలం, నారాయణపేట జిల్లా

  • @ramireddysudhakar6789
    @ramireddysudhakar6789 2 หลายเดือนก่อน +1

    గురు వుగారికి 🙏🙏🙏

  • @ck-rn5ge
    @ck-rn5ge หลายเดือนก่อน

    Abba meeku vachina doubts super sir

  • @praveenkumaralampally6655
    @praveenkumaralampally6655 2 หลายเดือนก่อน +3

    మిమ్మల్ని కలవాలంటే ఎలా స్వామివారు

  • @annapurnapasupuleti6069
    @annapurnapasupuleti6069 2 หลายเดือนก่อน +2

    నమస్తే గురువూ గారు మేము అప్పుగా ఇచ్చిన పైసలు మాకు రావాలి అంటే ఏంచేయాలి చెప్పండి స్వామి 🙏

  • @gokulkedar2378
    @gokulkedar2378 2 หลายเดือนก่อน

    Entha sathyamga matladutunnaru swamy, namaskaram guruvugaru 🙏🙏🙏

  • @gopalyadavpapigari116
    @gopalyadavpapigari116 หลายเดือนก่อน +1

    స్వామి మిమ్మల్ని ఎలా కలవాలి

  • @srinivasrao2574
    @srinivasrao2574 หลายเดือนก่อน

    Jai sri ram

  • @MNarsimulu-nr1rj
    @MNarsimulu-nr1rj หลายเดือนก่อน

    Guruwar ke pad Abhinandan aalu

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 2 หลายเดือนก่อน +2

    Perfect swamulu 🙏

  • @kotiravula8659
    @kotiravula8659 2 หลายเดือนก่อน

    Guruvugariki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NenavathBalu-1443bs
    @NenavathBalu-1443bs 2 หลายเดือนก่อน +2

    Chala Baga cheparu swamy

  • @Ss-dq6fx
    @Ss-dq6fx 2 หลายเดือนก่อน

    Guru' garu tvaralo memalani kalavali🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamurthy93692
    @krishnamurthy93692 2 หลายเดือนก่อน

    Guru garu meku padabi vandanam swamy. 🙏🙏🙏

  • @anjappaurimundara8766
    @anjappaurimundara8766 2 หลายเดือนก่อน +2

    సూపర్ చెప్పనా ఓ. సావమే

  • @Msrk1
    @Msrk1 หลายเดือนก่อน

    Swamy meru cheppindi guruvakkuu thoralo amma anugraham unte memanulu athalli kaluputhudi sri pratyangirai namaha

  • @TayammaTayamma-h3j
    @TayammaTayamma-h3j หลายเดือนก่อน

    Ma ki kastalu bagavunavi guruji

  • @chintu8111
    @chintu8111 2 หลายเดือนก่อน +6

    మీకు పాదాభివందనాలు గురువుగారు

  • @sankaruddandam6375
    @sankaruddandam6375 2 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ మాత్రేనమః, ఓం గురుబ్యోనమః 🙏🙏🙏

  • @Rakshitchannel
    @Rakshitchannel 2 หลายเดือนก่อน +1

    Om Sri matre namaha guruji namaskaralu 🙏🙏🙏🙏🙏🙏

  • @naveenmudhirajking1084
    @naveenmudhirajking1084 2 หลายเดือนก่อน

    Namaskaram swamy 🙏🙏🙏🙏

  • @ಈರಣ್ಣಈರಣ್ಣ-ಚ7ಯ
    @ಈರಣ್ಣಈರಣ್ಣ-ಚ7ಯ 2 หลายเดือนก่อน +3

    కాల్ మీ నా పేరు ఈరన్న ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు స్వామి నీ దగ్గరకు రావాల్సింది నేను

  • @krishnaakode2832
    @krishnaakode2832 2 หลายเดือนก่อน +2

    JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balrajusari3629
    @balrajusari3629 2 หลายเดือนก่อน

    జై గురూజీ గారు

  • @narayanarathlavath3760
    @narayanarathlavath3760 หลายเดือนก่อน

    Great words

  • @lordsun153
    @lordsun153 2 หลายเดือนก่อน +87

    భగవంతుడిని గురించి వినదానికి....తెలుసుకోవడానికే టైమ్ దొరకదు చాలా మందికి.... ఇంక పనికి రాని ఫంక్షన్స్ అనే టైమ్ waste ఎక్కడుంది స్వామీ....😮

  • @gaddamkumaraswamy3645
    @gaddamkumaraswamy3645 2 หลายเดือนก่อน +10

    గురుదేవులకు పాదాభివందనాలు ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @pveeresh5984
    @pveeresh5984 2 หลายเดือนก่อน

    Guruvu gariki padabhivandanam

  • @kasojuravi1491
    @kasojuravi1491 2 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యోన్నమః

  • @ramkrishna1248
    @ramkrishna1248 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai Shri Ram 🙏🙏🌼🌻🌷🌺🌼🌻🌷🌺🌼🌻🌺

  • @vijayyerramsetti4035
    @vijayyerramsetti4035 25 วันที่ผ่านมา

    Om🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahipalpurre6541
    @mahipalpurre6541 2 หลายเดือนก่อน +2

    Jai shree Ram 🙏

  • @AndhraDancer-j4r
    @AndhraDancer-j4r 2 หลายเดือนก่อน +1

    Guruvu gari paadaalaku vandanam

  • @pangavenkanna7627
    @pangavenkanna7627 2 หลายเดือนก่อน +1

    గురూజీ నీ పాదాలకి వందనాలు గురూజీ గారు నీవు చెప్పే మాటలు నీ స్పీచ్ చాలా బాగుంది. కానీ మీ ఫోన్ నెంబరు మీకు కలవడానికి మాకు మీ యొక్క యూట్యూబ్ లో పెట్టగలరు. గురూజీ మీరు చిన్న వయసు అయినా మీకు పాదాభివందనాలు. మీ ప్రోగ్రాం లో ఫోన్ నెంబర్ తప్పక యాడ్ చేయగలరు.

  • @ShankarBT-xc3lz
    @ShankarBT-xc3lz หลายเดือนก่อน

    Gurugarumeruekadmecellnambarkavaligurugaru

  • @mohanraom252
    @mohanraom252 2 หลายเดือนก่อน

    ఓం శ్రీమాత్రే నమః మీ పాదాలకు వందనాలు గురువుగారు మమ్మల్ని ఆశీర్వదించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 หลายเดือนก่อน +2

    ఓంశ్రీ మాత్రే నమః 🚩🌹🙏

  • @danthakanka1648
    @danthakanka1648 2 หลายเดือนก่อน

    Chla chala baga chepparu gureeji 🙏🙏🙏

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 2 หลายเดือนก่อน

    Guruji Aahvidhya gurinchi gyanam teliyali 🙏🙏

  • @rajuekkirala7056
    @rajuekkirala7056 หลายเดือนก่อน

    నీ భక్తున్ని నీ ఫ్యాన్ ని స్వామి మీ నెంబర్ పంపి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది దాన్ని సాల్వ్ చేయగలరని నా యొక్క విజ్ఞప్తి

  • @vadiaramulu.padade.vandnm9769
    @vadiaramulu.padade.vandnm9769 2 หลายเดือนก่อน +5

    ధర్మంతో నీవు బతికిన వానికే కష్టాలు ఎక్కువ

  • @KishanraoEravelli
    @KishanraoEravelli 2 หลายเดือนก่อน

    జై జై జై జై జై జై శ్రీ గురుదేవా జై జై జై జై శ్రీ మా త్ నమః

  • @Crazynainika
    @Crazynainika หลายเดือนก่อน

    Swami meeru guruji ga yenduku mararru

  • @kopperagurulakshmi3560
    @kopperagurulakshmi3560 หลายเดือนก่อน

    Swami meru ekkada vunnaru swami nenu chala kastalalo vunnamu mi padhabhi Vandana swami please swami ....😢😢😢😢

  • @sripuramanandkumar7021
    @sripuramanandkumar7021 2 หลายเดือนก่อน

    స్వామి మీ ఆశ్రమం ఎక్కడుంది నేను రావాలను కుంటున్నాను

  • @Samreenbegum-tw5vg
    @Samreenbegum-tw5vg หลายเดือนก่อน

    Super

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 หลายเดือนก่อน +10

    మంచి వాళ్ళు మాత్రమే మీదగ్గరికి వస్తారు వాళ్ళకు మీ బోద అవసరం లేదు, దుర్మార్గుడు మీ వద్దకు రాడు
    మీబోదన వినడు ,,మారడు ,,,,