మకడమియా : Macadamia సాగు పద్ధతులు. దీనిలో అందుబాటులో ఉన్న రకాలు , అంటుకట్టిన మొక్కల లభ్యత.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มี.ค. 2024
  • మకడమియా సాగు పద్ధతులు
    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న మకడమియా సాగులో అందుబాటులో ఉన్న రకాలు, వాటి వివరాలు , సస్యరక్షణ పద్ధతులు , మార్కెటింగ్ మొదలైన విషయాలు వివరించడం జరిగింది.
    మకడమియాలో 2 రకాల జాతులు కలవు.
    మకడమియా టెట్రోఫీల
    మకడమియా ఇంటెగ్రిఫోలియా
    మకడమియాలో రకాలు
    బిమాంట్
    కీట్
    కీవ్
    A4
    మకడమియాలో బిమాంట్ రకం ఉన్న అన్ని రకాలలో పెద్ద సైజ్ కలిగి మంచి రుచిని కలిగి బాగా డిమాండ్ ఉన్న రకం.
    ప్రస్తుతం మన వద్ద ఈ బిమాంట్ రకం అంటుకట్టిన మొక్కలు ( 8 నెలల వయస్సు ) అందుబాటులో ఉన్నాయి.
    మనం నాటుకున్న 3 సంవత్సరాల నుండి దిగుబడి మొదలవుతుంది.
    మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి.
    అమృత నర్సరీ & కన్సల్టెన్సీ
    NH : 65
    ఆకుపాముల స్టేజి
    సూర్యాపేట జిల్లా
    తెలంగాణ.
    సెల్ : 9849212013
    7013587304

ความคิดเห็น • 14

  • @ssrao4652
    @ssrao4652 24 วันที่ผ่านมา +2

    అన్నా గారు ఈ మకడమియా మొక్కలు ఎక్కడ దొరుకుతాయి.ఈ మొక్క దర ఎంతఉంటుంది.ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుకోవాలి తెలుపగలరు

  • @aeoVangara
    @aeoVangara 9 วันที่ผ่านมา

    సార్ మొక్కలు ఎక్కడ దొరుకుతుంది

  • @harikrishna461
    @harikrishna461 2 หลายเดือนก่อน +2

    mokka price entha cheppagalaru

  • @ushakiranpapanaidu9841
    @ushakiranpapanaidu9841 หลายเดือนก่อน +1

    Macedonia grafted plant cost please

  • @venkatalakshmidandamudi3996
    @venkatalakshmidandamudi3996 2 หลายเดือนก่อน +1

    Each plant price choppade

  • @ivenkateshreddy1438
    @ivenkateshreddy1438 3 หลายเดือนก่อน +1

    How to find the graft plant

  • @GiriprasadGiriprasad-iu6rr
    @GiriprasadGiriprasad-iu6rr 3 หลายเดือนก่อน +1

    1 grapting plant cost

  • @sunkavillisrinivasu8746
    @sunkavillisrinivasu8746 20 วันที่ผ่านมา

    Price bro

  • @narayanaswamygutha8805
    @narayanaswamygutha8805 2 หลายเดือนก่อน

    1kg 4000

  • @ssn7870
    @ssn7870 23 วันที่ผ่านมา

    If all farmers started to farming..
    The cost will reduce..
    They will sell the plants..😂

  • @chilukaraju1637
    @chilukaraju1637 3 หลายเดือนก่อน

    ఒక కేజీ ధర ఎంత మార్కెట్లో ఉంది

    • @amruthanurseryconsultants9349
      @amruthanurseryconsultants9349  3 หลายเดือนก่อน

      ప్రస్తుతం మన దగ్గర డ్రై నట్ ధర A గ్రేడ్ సుమారు kg. 6000/- వరకు ఉంది

    • @GiriprasadGiriprasad-iu6rr
      @GiriprasadGiriprasad-iu6rr 3 หลายเดือนก่อน +1

      Each grapting plant cost

    • @chukkavenkateswarulu5768
      @chukkavenkateswarulu5768 2 วันที่ผ่านมา

      Market akadavundi evaru kontaru akadakontaru