అబ్బా సూపర్ చేసారు చూస్తుంటే తినాలి అనిపిస్తుంది మీరు తిని చూపిస్తుంటే మీ వీడియో చూసేవాళ్ళందరకి కూడా నోట్లో నీళ్లు ఊరుతుంటాయ్ అనుకుంటున్నాను ఎన్ని బిర్యానీలు వున్నా ముస్లిమ్స్ బిర్యానీకి పోటీ పడటం కష్టం వాళ్ళకి వల్లే తోపులు నా ఫ్రెండ్స్ లో మా వారి ఫ్రెండ్స్ లో ముస్లిమ్స్ వున్నారు , మా అమ్మాయికి మా అబ్బాయికి కూడా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ వున్నారు అండి .. అందమయిన మీ పొలం ఆ ఇల్లు అంతా చాలా ఆహ్లాదంగా ఉంటాయి ఇల్లు మొత్తం వీడియో తీసి పెట్టండి
హలో బాబాయి గారు సేమ్ ఇదే biryani లో ఒక రోజు ముందే తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా వేస్తారు ఆట కదా అధి ఎలా తయారు చేస్తారో చెప్పాలని అలాగే adhi palav చేసే పద్ధతి లో ఉపయోగం ఉంటుందని విన్న
ma intlo 35 year's oka Muslim family rent ki unnaru vallu maku eppudu special vandina istharu memu vandinappudu vallaki istham super ga tasty ga untundi
Made this pulao today for 1 kg chicken and 2 cups rice. I divided the rest of the ingredients quantities measurement by half. It turned out really well, the best pulao i have made so far! Even before adding the rice, it would have made a good chicken curry.
Babai garu namaste ,,, video upload chesena ventane nenu today afternoon chesa 12.20 ki start chesty 1.40 aendi biryani ae sari ki super ga vachendi babai garu 🙏
నమస్కారం అండి. మీరు చెప్పినట్లు ముస్లిం దం బిర్యాని ఈ రోజు చేశాను. మీరు చెప్పినట్లే చేసాను.బాగానే వచ్చింది. ముక్కల్లకు మసాలా బాగా ఇంకి మంచి రుచి అనిపించింది.మొదటి సారి కదా.ఇక నుండి ఇంకా బాగా వస్తుంది. మేము ఎన్నిసార్లు చేసిన మీరు చేసినట్లు రాక పోవచ్చును.ధన్యవాదములు🙏🙏🙏
Babai eroju meeru cheppina vidhanga chesanu 😊 taste vere level babai 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Mee
@@bhagyamma8441❤❤
😊
Mee chikkan biriyani simple ga chesinadi I like tooooooooooooo much
Salt veyyaledhu
Uncle eating style ki fans annavaru like cheyyandi friends 😂
Uncle ek number recipe aap ek dam meri papa ki jaise hu upar wala aap ko aur kamiyab kari uncle
Well cooked.water is coming into my mouth on looking at it .
మీ ఊతపదం ఉహ్ అబ్బాబ్బాబ్బా అంటూ ఊరిస్తూ తింటుంటే నాసామిరంగ
సూపర్ గా ఉంటుంది బాబాయ్
మహానుభావుడు ✍️😀
Thatha chicken biriyani challa tasty ga vunadhi
Mashallah very nice sir
Super ga explain chesaru tq
Super Babai 😊😊😊
Super ancle
Suppr
Meeru thintunte maku noruruthundi babai garu
Hi Babai super Love ❤❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏🙏
side lo oka kodi thega disturb chesthundi, next video danthone
😄😄😄
అబ్బా సూపర్ చేసారు చూస్తుంటే తినాలి అనిపిస్తుంది మీరు తిని చూపిస్తుంటే మీ వీడియో చూసేవాళ్ళందరకి కూడా నోట్లో నీళ్లు ఊరుతుంటాయ్ అనుకుంటున్నాను ఎన్ని బిర్యానీలు వున్నా ముస్లిమ్స్ బిర్యానీకి పోటీ పడటం కష్టం వాళ్ళకి వల్లే తోపులు నా ఫ్రెండ్స్ లో మా వారి ఫ్రెండ్స్ లో ముస్లిమ్స్ వున్నారు , మా అమ్మాయికి మా అబ్బాయికి కూడా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ వున్నారు అండి .. అందమయిన మీ పొలం ఆ ఇల్లు అంతా చాలా ఆహ్లాదంగా ఉంటాయి ఇల్లు మొత్తం వీడియో తీసి పెట్టండి
Well explained
aAA
👍🤝
Mudha mudha ki mee feelings abba abbaa antu tennara super uncle
Eè❤❤a
i tried last sunday baga vachindi ma wife ki kuda baga nachindi
ఈ వీడియో లో కెమెరా వర్క్ చాలా బాగుంది.
Chaala bagundi babai meeru cheppinatle chesanu the best biriyani for ever excellent taste
Thank you babai 😊👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏
బాబాయ్ బిర్యాని కూడా సూపర్ గా చేశావు బాబాయ్. తగ్గట్టుగా కుదిరింది.
Test ఎలా ఉంది Bro..
bro nuvvu velli tenesi vacchinava
హలో బాబాయి గారు సేమ్ ఇదే biryani లో ఒక రోజు ముందే తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా వేస్తారు ఆట కదా అధి ఎలా తయారు చేస్తారో చెప్పాలని అలాగే adhi palav చేసే పద్ధతి లో ఉపయోగం ఉంటుందని విన్న
Babai Black chicken curry cheyyandi. Love from Vijayawada
బాబాయ్ నీ వంటలు అదరహో నీకు ఎవరు లేరు సాటి నీకు నువ్వే పోటి
night 1 avthundhi e time lo biryani thinalani undhi babai e video chusaka🤤
kodi guddu miss chesav mama
Hi BABAI GARU gee lekapothe oil vadocha
Veseyyyy
బాబాయ్ గారు మీ వంటలు మీ మనసులాగా మంచిగా ఉంటాయి
Nelore style biriyani cheyandi sir 11:14
Superb ga undhi taste today chsanu. Taste chala chala bagunde. Dum biryani taste kanty naku E pulav baga nchnde ma family andaru appreciate chsaru
Dear brother , no doubt your recipe is extraordinary but your eating style adds more taste to the recipe . Thank you .
😊
Mee cooking kante mee review baguntadi mastaru aha oho abba chala bagundi kammaga vundi 🤗
Super babai garu .. please show semiya kheer muslim style recipe
బాబాయ్ గారు బిర్యానీ మీరు చెప్పినట్టే చేశాను బాగా కుదిరింది తాంక్యు వెరీ మచ్ అండి 😂
❤️❤️❤️😊
Chicken fry piece biryani cheyyara please.
Meeru chesinavanni super gaa unnai
Super taste వచ్చింది uncle...Thank you....
Those words from you after eating the biryani❤❤❤.
as usual babai gari expressions super, video madyalo pakkana kodi koncham disturb chestundi babay next video lo danni koseyandi saripoddi 😂😂😂😂😂😂
కామెంట్ లో మీరు వాడిన వన్నీ లిస్ట్ పేటండి మేము చేసుకునే దనిమి బాగుంటుంది
Super babai Mee vantala valla maa batchelors chala use aithundhi 🙌 easy ga room lo cook chesukuntunam
బాబాయ్ ఆ చేసిన దాంట్లో మీరు కొద్దిగా తింటున్నారు మరి మిగతాది ఏం చేస్తున్నారు
Meeku pamputharu le bro
కెమెరా, ఎడిటర్ మొత్తం టీం తింటారు
Bro...nakkuda idey doubt vochindi 😊
మీరు చేసే విధానం బట్టి, ఈ రోజు నేను కూడా మా రూమ్ లో ప్రిపేర్ చేశాను. (మస్కట్) లో...... టేస్ట్ మాత్రం అదిరిపోయింది బాబాయ్........Tnq so much 😍😍😍😍😍
So true taste ayty super. Afternoon prepare chsanu konchm kuda migala ldhu kaali aypoinde 😂. Intlo andaru mecchuknru.
@@Rsri-pc4ld nenu eppudu try chestunna nannukuda merchukuntaremo
@@popularmusic6571 😀 hope u will get compliments from ur family
@@popularmusic6571 u can follow same processing......Then u will get
Chikken mjtton grevi chesidi vidio cheyandi Sir
25/08/2024
Dubai bachelors
E roju same 2 same chesa babai nxt level 💯🎉
New subscriber ❤️
ma intlo 35 year's oka Muslim family rent ki unnaru vallu maku eppudu special vandina istharu memu vandinappudu vallaki istham super ga tasty ga untundi
Made this pulao today for 1 kg chicken and 2 cups rice. I divided the rest of the ingredients quantities measurement by half. It turned out really well, the best pulao i have made so far! Even before adding the rice, it would have made a good chicken curry.
@@rajsudhakar1 i used a tablespoon
Eni rojullu sharvani kitchen chusie chesidhi but iroju me video chusi chesinanu abaa emi ruchii thank you very much babaa❤
😂😂
Greetings from Redondo Beach 🇺🇸. Looks delicious . 🌷
Babai aa kodiki ni chicken biryani taste choopinchu
A different style of biryani looks yummy
3kgs biryani kee mirchi powder salt entha quantity vesukovali
Chala Baga chesaru biriyani superb sir measurements kuda Baga chepparu
Nenu try chesanu excellent ga vacchindi.
Chala baaga cheseru 👌🏽. If possible please make nethi aresalu. Thank you Sir!
Yummy yummy😋😋😋 super babai
Babai garu namaste ,,, video upload chesena ventane nenu today afternoon chesa 12.20 ki start chesty 1.40 aendi biryani ae sari ki super ga vachendi babai garu 🙏
Next boti fry curry video upload cheyyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Babai meru vanta chasi tintunte maku noru vuripotundi eppudeppudu tindama ani😅😅
చాలా సింపుల్ అండ్ ఈజీ గా చెప్పారు బాబాయిగారు 👌
Cooker lo chesthey enni visaala veyyinchalo rice ki
uncle mere cheesy recipes lo highlight enti ante chela simple ga cheptaru
సూపర్ బాబాయ్ గారు మీరు గ్రేట్ 👌🏻👌🏻😋😋😋😋😋😋😋😋😋😋
Yes...my favourite cooking style biryaani ..I want to eat
Camera man sachipothademo 😅
Hello Sir,
I am also from our REPALLE but I settled here in my beautiful PORTLAND-AMERICA....Really ur videos r so beautiful. AWESOME.
Chicken masala paket na garam masala Ela prepare chesaru pls reply
Meeru chalaa Great sir
Videos Anni chala Baga unnay
Vantalu adiripoyay
Nice super xlent perfect 👌💞
babai aakalesthundhi 😋
కెమెరా మెన్ అనుకుంటున్నాడు... ( నాకు కూడా కొంచెం వుంచు బాబాయ్ ) 😅😅😅
Sir You are enjoying the life 💯
Mouth watering👌👌👌
Chicken tahari antaru pulao kuda antaru
I've tried this biryani today and it's really amazing and tasty
Great video but the next video might need an English translator
నిను చేశాను చాలా బాగా వచ్చిందని మా ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు
Abadham
Thatha I love u thatha supero supero ni vantaki ni biryani ki ( TAKE A BOWW.......)☺
Clarity explanation with very Natural process and Environment Good🤍✨️
మా. ఊరిలో ఉన్నారు. ముస్లిం
వాళ్లు మ్యారేజికి వంటలు చేస్తారు
1. కీలో మీటరు దూరంలో ఉన్న వాసన వస్తుంది
కానీ మనం. అలా చెయ్యడం కష్టం అవుతుంది
Hi babai. Iam karimnagar...
Mee cooking. Nenu. Pedda fan.......... Super o. Super.........
👋
Hi babai garu ede biryani chicken place lo mutton vesukoni cheyavacha taste yela untadhi please cheppandi
Telugu and Kannada language are brother's jai hind
Miru cheshedi biryani kadhu babai pulav
Avunu..andhra lo pulav ni biryani antamu..
Nenu chesa uncle super ga vachindhi thanks you
Meelekkam prakaram naki chana necchindi
అన్నా బిర్యానీ చాలా చాలా బాగుందండి. నేను ట్రై చేశాను ..
Thank you 😄
Very taste Biryani. Village style. Awesome. yummy
Abba emana ruchiga vundha babaa, nenu iroju chesinanu but last lo aa ghee esukonie kaluputhavunapudu smell vasthadhi chudu charii 👌🤤, But Biryani matharm verai level ayya
Babi leg peice tentunapudu background lo chicken sounding ite highlight asala yavarina observe chesara😂😂
I have tried it tastes super
Sir biryani super ga chesaru sir 👍👌👌👌👌👌
మేము colourize చేస్తే మాకు మెత్తగా పొడిపొడిగా కావాలంటే ఎలా చేయాలి
బాబాయ్ బిర్యానీ సూపర్ గా చేశారు థాంక్స్
Thank you అంకుల్ చాలా గొప్పగా చెప్పారు 🤤🤤🤤🤤😍
మీరు చెప్పే విధానం బాగుంది బాబాయ్ .
Same nenu kuda ilaga every Sunday cheskunta
supper gavunndi naku Kavali Ankul😊chala Bagandi supper supper Biryani + Dam Biryani noru ooru tundi Ankull🎉🤤🤤
నమస్కారం అండి. మీరు చెప్పినట్లు ముస్లిం దం బిర్యాని ఈ రోజు చేశాను. మీరు చెప్పినట్లే చేసాను.బాగానే వచ్చింది. ముక్కల్లకు మసాలా బాగా ఇంకి మంచి రుచి అనిపించింది.మొదటి సారి కదా.ఇక నుండి ఇంకా బాగా వస్తుంది. మేము ఎన్నిసార్లు చేసిన మీరు చేసినట్లు రాక పోవచ్చును.ధన్యవాదములు🙏🙏🙏
Chala baga cheparu sir
Super uncle garu 👌👌😋😋
Nenu meeru tintunna scene padey padey chustunna babai garu baley expressions istunnaru kammaga undhi vintuntey
Photography excellent
బాబాయ్ గారు మీరు ఒక్క సారి మటన్ ఖీమా తయారు చేయండి??? ప్లీజ్