ఇంటికి చుట్టాలు వచ్చినపుడు కొత్తగా ఇలా స్పెషల్ రైస్ & గ్రేవీ చికెన్ ఫ్రై చేసారంటే అదిరిపోవాల్సిందే😋

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 464

  • @panchami7438
    @panchami7438 8 หลายเดือนก่อน +66

    Hi andi
    Nenu mee vantalu try chestunta kani eppudu comment cheyyaledu.but eroju cheyyakunda vunda lekapoyanu. Enno TH-cam recipes chesanu kani eppudu inta taste ga anipinchaledu kani eroju rice with chicken fry chesanu
    Enta taste ga vundo matallo cheppalenu
    Ninna paneer burju try chesanu adi kooda chala bavundi. Thank alot andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +8

      Hi andi..
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕
      మీరు ట్రై చేసి ఎంతో అభిమానంతో మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
      It's my pleasure 🤗

    • @bharathijanjarlla3169
      @bharathijanjarlla3169 7 หลายเดือนก่อน +2

      Super gaa cheysaru

    • @sudhasamba9737
      @sudhasamba9737 5 หลายเดือนก่อน +1

      Nenu me coment chusi try cheyali ee receipe anukuna😅 iam new subscribe too next week chesaka feed back istanu chicken fry chustene bagundi andi 😊

    • @panchami7438
      @panchami7438 5 หลายเดือนก่อน +1

      @@sudhasamba9737 same cheppinattuga try cheyyandi adiripothadi. Nenu chesanu kabatti cheptunna

    • @PosthiShivaranjani
      @PosthiShivaranjani 2 หลายเดือนก่อน +1

      Super

  • @harshikbojja2633
    @harshikbojja2633 8 หลายเดือนก่อน +25

    కర్రీ చాలా బాగా చేశారు అండీ సూపర్ సూపర్.... రైస్ కూడా బాగుంది

  • @shoney1
    @shoney1 5 หลายเดือนก่อน +29

    No shauting
    No over acting
    No yaasa
    No show offs
    No waste talkings
    100% pure content video
    Very nice keep going 👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Many many thanks for such great compliments & wishes 🙏

    • @shreyak9962
      @shreyak9962 4 หลายเดือนก่อน

      Oka vela vere vishayalu cheppina kuda it is not wrong.

  • @raghunadh9567
    @raghunadh9567 8 หลายเดือนก่อน +16

    టమాటో ఉడికించి మిక్సర్ చేసి వేయడం new idea🙂👌time saver🙌చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది 😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊🙏

  • @shekharmuppidi581
    @shekharmuppidi581 8 หลายเดือนก่อน +6

    ఇది చాలా బాగుందండి చూడటానికి కానీ బిర్యానీలో మసాలా వెయ్యకుండా వండరు కదా సూపర్ చాలా చాలా మసాలా వేసి ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ఇక్కడ రైస్ లో ఒక స్పూను బిర్యాని మసాలా వేసాము..

    • @srinig7840
      @srinig7840 8 หลายเดือนก่อน

      Biryani masala ante :
      emi emi mix cheyali andi?

  • @saraswathisri6528
    @saraswathisri6528 8 หลายเดือนก่อน +10

    అబ్బా... ఎంత బాగుంది చికెన్ ప్రైయ్ ఫీస్ బిర్యానీ సూపర్ సూపర్ 👌👌👌👌💐💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Thank you soo much andi 🤗🙏

  • @Siddanth.editz7
    @Siddanth.editz7 8 หลายเดือนก่อน +6

    Nenu yesterday try chesanu andi chala bagundi recipe ,andaru baga enjoy chesaru thanks 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +1

      That's great andi 🤗
      Thanks for sharing your feedback 😊🙏🏻

  • @umabharathi647
    @umabharathi647 8 หลายเดือนก่อน +4

    Mashallah
    Meru recipe chesthuntene notlo nillu uritunnaye sister
    Chala baga chesaru

  • @shammishaik481
    @shammishaik481 8 หลายเดือนก่อน +6

    Yummy yummy 😋 chicken curry and biryani super 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗🙏

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 8 หลายเดือนก่อน +6

    శనివారం మీరందించే రెసిపీ కోసం ఎప్పటికప్పుడు గుడ్లగూబలా చూస్తుంటాను ...
    దేనికదే సాటి ...
    ఈ వారం ఇంకా మేటి .🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +1

      మా ఇంట్లో కూడా వారం అంతా healthy foods తినీ తినీ Sunday ఎప్పుడొస్తుందా అని చూస్తుంటాం అండి 😄
      మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం 🤗💕
      తప్పకుండా ట్రై చేయండి, కొత్త రుచితో చాలా బాగుంటుంది 😊

  • @kumarisatyasuryakumary9060
    @kumarisatyasuryakumary9060 หลายเดือนก่อน

    5:48 wow sister supper ga chesaru😊❤😊😊😊😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Thank you so much andi 🤗💕

  • @Rishikumar14461
    @Rishikumar14461 5 หลายเดือนก่อน +2

    Mi videos epudu chudaledhu ninu ede first time chusthunna chala different ga chesaru first time skip cheyakunda chudali anpinchindhi nice andi compulsory try chestha 😊❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน +1

      Thank you so much for your sweet compliments andi 🤗💕
      తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊

  • @mariyaalavalapadu9104
    @mariyaalavalapadu9104 4 หลายเดือนก่อน +2

    Fried onions is a new idea. Very nice. Thank you ma'am.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      Thanks for liking it 🙏

  • @PrasannaShobaskitchen-o8l
    @PrasannaShobaskitchen-o8l 3 ชั่วโมงที่ผ่านมา

    very yummy recipe👌👌

  • @ARV1116
    @ARV1116 8 หลายเดือนก่อน +3

    Aaha, this recipe seems a feast to non vegetarians. Your demo and the way is impressive and has a touch of Spice's varied style . You deserve admiration. I am a vegetarian

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Glad to hear that you liked it 🤗
      Try this rice with some veg masala curries or raita
      You'll definitely enjoy the new taste..
      Thanks for your sweet comment 🤗💕🙏

  • @rajeswaribode5559
    @rajeswaribode5559 2 หลายเดือนก่อน +1

    Baga chesaru madam.nenu 1st time me vedio chudadam chustuntene thinali anipenchundhi notlo lalajalam vachindhi super madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      @@rajeswaribode5559 మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️! వీలైతే ట్రై చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది! Welcome to our channel 💐& Thanks for your compliment 🙏

  • @satyaprasannaseimanthula3995
    @satyaprasannaseimanthula3995 หลายเดือนก่อน

    Today nenu చేసెను అండి చాలా బాగుంది మీ డిష్ అని చాలా easy and simple way lo వున్నాయి taste kuda chala బాగుంది నేను కొన్ని డిషెస్ చేసెను thank you 😊 madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 💕🙏

  • @chelluvaralakshmi1786
    @chelluvaralakshmi1786 8 หลายเดือนก่อน +5

    మీరు ఏ రెసిపీ చేసిన సూపర్👌👌👌👌madam

  • @ArunaRajamahendravarapu-j6k
    @ArunaRajamahendravarapu-j6k หลายเดือนก่อน

    Mam me vantalu super mam.inrhakanna eam cheppalo ardam kavadam ledu.simply super mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏💕

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg 8 หลายเดือนก่อน +4

    Today maa intlo chesanu sister chala bagundhi yummy yummy 😋 😍 ♥ 😊 💕 maa family members ki kuda nachindhi neat ga tinesaru😅😅😅😅😅😅😅❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      That's awesome andi 👍
      Thanks for sharing your feedback 🤗💕🙏

  • @nag1237
    @nag1237 3 หลายเดือนก่อน +1

    Today chesa me style lo chiken curry Super taste chala bavundi aprishiate chesaru ma family members thanks andi 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      మీ ఫ్యామిలీ అందరికీ ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @prashanthipatnala3127
    @prashanthipatnala3127 7 วันที่ผ่านมา

    Hi madam... Super tasty recipe, nenu try chesanu ma husband ki baga nachindi ipatike 3 times chesanu. Thank you madam, try new recipes in chicken.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      Hi andi..
      మీకు మీ వారికి ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @sravanisraves8807
    @sravanisraves8807 5 หลายเดือนก่อน

    I tried this recipe it's amazing tq so much sister for sharing this recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Awesome andi 👍
      Thanks for sharing ur feedback 🤗

  • @sowjanya6366
    @sowjanya6366 17 วันที่ผ่านมา

    Mouth watering mam definitely i will try😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  17 วันที่ผ่านมา

      Thank you so much andi 🤗
      Sure..

  • @jyothsnamungara
    @jyothsnamungara 7 หลายเดือนก่อน +2

    ఎంత easy గా ఎంత కొత్తగా ఉందో మీరు చెప్పిన చికెన్ కర్రీ, సూపరో సూపర్, చికెన్ ఫ్రై కొత్తగా నేర్పించినందుకు thank you so much అండీ, ఇక rice చాలా easy గా ప్రిపేర్ చేయొచ్చు అని చూపించారు, really so thankful to you to cook such kind of easy and tasty recipes 🙏😌.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
      ట్రై చేసేముందు వీడియో స్కిప్ చేయకుండా మరోసారి చూసి ట్రై చేయండి 😊

    • @jyothsnamungara
      @jyothsnamungara 7 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen definitely అండీ, yes అండీ నేను కొత్తగా వండే వంటల vedio ని అస్సలు skip చెయ్యను, happy to get a new recipe. Thank you అండీ.

  • @mallepulaa
    @mallepulaa 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది.. సూపర్.. చికెన్ మాత్రం చాలా నచ్చింది.... సోది లేకుండా చాలా బాగా తక్కువ టైం లో మంచి వాయిస్ తో అర్థం అయ్యేలా హైజీన్ ఫుడ్ రెడీ చేసారు...❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
      Thanks for sharing ur feedback 🤗 💕🙏

  • @sarathchandra5014
    @sarathchandra5014 หลายเดือนก่อน

    Hai andi really so good super ga vundi
    First time I prepared really aseome

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం !
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏

  • @arunnkrushna5733
    @arunnkrushna5733 7 หลายเดือนก่อน

    Enjoyed this recipe tasted nice, Thanks madam!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Awesome andi 👍
      Glad you hear your valuable feedback..
      Thanks for sharing 🤗

  • @varikolasanthoshrethwa509
    @varikolasanthoshrethwa509 2 หลายเดือนก่อน +1

    కాగిన, ఎసరు అనే words వాడారు చూడండి. మా అమ్మ ఇవే words అంటారు. మీ వీడియోస్ recepies చాల టేస్టీ గా తక్కువ ఖర్చులో సూపర్ గా ఉంటాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగాను అండి, ఇది మా అమ్మగారి దగ్గరనుండి వచ్చిన భాష 🤗
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం..
      Thank you so much 🙏

  • @chanduvlogs24-i8w
    @chanduvlogs24-i8w หลายเดือนก่อน

    Tried u r recipe super tasty 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Awesome andi 👍
      Thanks for sharing your feedback 🤗

  • @mulkalaashaasha7395
    @mulkalaashaasha7395 2 หลายเดือนก่อน

    Hi sister me resipe ninna try chesanu chala chala bagundhi ma family andariki nachindi thank you sis manchi testy vanta nerpincharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏

  • @geethareddy860
    @geethareddy860 24 วันที่ผ่านมา

    Hi ani nenu try, chesanu Chikaenu chala bagungdhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  24 วันที่ผ่านมา

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం!
      Thanks for sharing your feedback 🤗

  • @VishnuPriya-ll4ed
    @VishnuPriya-ll4ed 2 หลายเดือนก่อน

    Really good taste and ever tasted wooww recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thanks for liking it andi..
      Glad to read your feedback 🤗

  • @srivanimanthina2287
    @srivanimanthina2287 หลายเดือนก่อน

    Bale chepparu nenu definitely try chestha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Sure andi..
      Thanks for liking it..

  • @Vara9908
    @Vara9908 หลายเดือนก่อน

    Hai Andi nenu e roju try chesanu entha baga vachindi super super ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
      Thank you so much for sharing ur feedback 🤗💕

  • @vasavibadineni1742
    @vasavibadineni1742 7 หลายเดือนก่อน +1

    సూపర్ గా ఉంది మేడం నోరు ఊరి పోతుంది

  • @srichitrareddyseelam5664
    @srichitrareddyseelam5664 4 หลายเดือนก่อน

    I was waiting for this type of recipe from long time

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Hope you enjoy it
      Try it, you'll definitely like it 😊

  • @lottirajudev6771
    @lottirajudev6771 6 หลายเดือนก่อน +1

    Entha chakkaga matladutunnaru madam ❤❤❤❤❤❤❤❤.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      @@lottirajudev6771 మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗💕
      ధన్యవాదాలు 🙏

  • @Kalesathwik
    @Kalesathwik 4 หลายเดือนก่อน

    Neenu first time chusthunnanu ..andi kani chesthuntene mouth watering.. vasthundhi... confirm ga try chesta nu mam
    Chala simple ga chesaru ...❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you so much for liking it 💕
      తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది😊

  • @anthonydsouza8542
    @anthonydsouza8542 6 หลายเดือนก่อน

    Chala rojulu taruvata manchi dish chusanu TH-cam lo 😋😋😋😋 Yummy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @AbdulAbdul-hi8bq
    @AbdulAbdul-hi8bq 2 หลายเดือนก่อน

    Hai Andi nenu try chesaya rice Baga set aayindi nice

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Hi andi..
      Awesome 👍
      Thanks for sharing your feedback 🤗

  • @mubeenshaik9399
    @mubeenshaik9399 6 หลายเดือนก่อน

    Looking so tempting n yummy.. but oil n spicy chillies n powder is more

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thanks for liking it..
      You can adjust as your taste..

  • @heenabanani3890
    @heenabanani3890 7 หลายเดือนก่อน

    Hi I made it today, turned out delicious

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Hi..
      That's awesome 👍
      Glad to hear your feedback 🤗
      Thanks for sharing 🙏

  • @bhargavivaka5033
    @bhargavivaka5033 3 หลายเดือนก่อน

    Excellent 👌👌👌👌👌👌👌
    Bhale vachindi Naku .. thank u somuch

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Awesome andi..
      Glad to hear your feedback 🤗
      Thanks for sharing..

  • @mukhilathadala5105
    @mukhilathadala5105 8 หลายเดือนก่อน +4

    Yummy😋....super👌

  • @jyothibonthu2983
    @jyothibonthu2983 3 หลายเดือนก่อน

    Hooo super sister chala diffrent ga chala bagundi fast and quick recipe thank you sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      Thanks for liking it 🙏

  • @foodaromaskitchen
    @foodaromaskitchen 7 หลายเดือนก่อน

    Wow ❤amazing delicious recipe 😋 your voice is so beautiful 😍 👏 👏 👏 👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thanks for your sweet compliments 🤗

  • @sangeethasrinivas5791
    @sangeethasrinivas5791 8 หลายเดือนก่อน

    Perfect. First comment. Perfection in every bit. So good way of cooking.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Glad to hear that you are liking my recipes 🤗
      Thank you so much 😊🙏

  • @shaikanju2410
    @shaikanju2410 11 วันที่ผ่านมา

    Hii sis nenu me video fst time chusthuna. Video start cheyaganay chusthuntay skip cheyalli anipimcha laydu. Sis chala bagundii

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 วันที่ผ่านมา

      Hi andi..
      మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @nikhilchowdary7609
    @nikhilchowdary7609 7 หลายเดือนก่อน

    Last week try chesa andi...super tasty ga vachindi.. loved it... expecting more non veg recipes from you andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      That's awesome andi 👍
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
      తప్పకుండా మంచి recipes share చేస్తాను..
      మన ఛానెల్లో ఆల్రెడీ చాలా non veg recipes ఉన్నాయి, వీలైతే చెక్ చేయండి..

  • @ravitejabevara9395
    @ravitejabevara9395 8 หลายเดือนก่อน +2

    Superb 🎉

  • @sowmyapudota5510
    @sowmyapudota5510 4 หลายเดือนก่อน +1

    Super chustuntene norurutundhi

  • @anjaiahderangula6711
    @anjaiahderangula6711 18 วันที่ผ่านมา +1

    Abba Abba aha ami ruchulu adiripoye abhiruchulu kammani chicken curry Ruchi karamaina yellow rice 😋😋😋💐💐🌷🌼🌺🌹🌹💖💖👍👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  18 วันที่ผ่านมา +1

      Thank you very much andi 🤗💕🙏

    • @anjaiahderangula6711
      @anjaiahderangula6711 18 วันที่ผ่านมา +1

      @SpiceFoodKitchen your cooking 💯 super your smile very sweet 🌹🌹🌹🌺💖💖👍👌

  • @aishwaryavasantham9
    @aishwaryavasantham9 2 หลายเดือนก่อน

    Chudataniki chala chala bagundi sister nenu pakka try chesi comment edit chesta midnight ippdu day time lo chusunte confirm try chesedanni

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      Try చేయండి, చాలా బాగుంటుంది..

  • @malleshwaricharepalli4515
    @malleshwaricharepalli4515 8 หลายเดือนก่อน

    Mee receipes anni super. Oka maata. Mee mixie jar with two handles convenient ga vundi..model cheppandi pla

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @MmuthenagarivenkatMvenkat
    @MmuthenagarivenkatMvenkat 15 วันที่ผ่านมา

    Super ga vandaru medam 🎉

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 8 หลายเดือนก่อน

    Akka meeru em recipe chesina super chestaru akka, recipe super akka recipe was different

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Thank you very much dear 🤗

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 3 หลายเดือนก่อน

    Ivala e receipe nanu chesanu
    Ma intlo andaru super annaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      మీ ఫ్యామిలీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thanks for sharing your feedback 🙏

  • @srilathadepally8691
    @srilathadepally8691 6 หลายเดือนก่อน

    Try chesam sister curry and rice super ga ochindhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Great andi 👍
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊
      Thanks for sharing your feedback 🤗

  • @indirageddam789
    @indirageddam789 8 หลายเดือนก่อน

    చూస్తుంటేనే తినేయాలనిపిస్తాయండి మీ రెసిపీస్❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗💕🙏

  • @udayabasker461
    @udayabasker461 8 หลายเดือนก่อน

    😋😋నోరూరించే రెండు మహారుచులు! అద్భుతంగా చేసారు...☺ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి... 🤗"టమేటో రైస్ మరియు మషాలా చికెన్ ఫ్రై" గుర్తుకు వస్తుంది...(అయ్యో! ఆ బంధువులు రుచి చూసిన తర్వాత "నేను నా ఆహారం " అంటూ సెల్ఫీలు తీసుకొని బంధువులందరికీ "ఆహా! అబ్బా! అబ్బో" అంటూ ఇష్టపడి తిన్నవాళ్ళు "మెసేజ్"లు చేస్తే, ఇంటిని వెతుక్కుని అనుకోని అతిథులు ఎంతమంది వస్తారో చెప్పడం కష్టం..😊."ఒక ఇష్టం తో 100 కష్టాలు" అంటే ఇదే! )

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +1

      Thank you so much 🤗
      పర్వాలేదు అండి..
      ఎంత మంది అతిథులు వచ్చినా నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం ☺️🙏💕

  • @bathalarebca982
    @bathalarebca982 หลายเดือนก่อน

    Hi andi nenu chesanu super ga undi tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం
      Thanks for sharing your feedback 🤗

  • @mohanbujji4189
    @mohanbujji4189 6 หลายเดือนก่อน

    Wow so yummy,, naku ventane thinali anipichey antha super ga cheparu....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బావుంటుంది..

  • @madabattulaleelavathi6971
    @madabattulaleelavathi6971 8 หลายเดือนก่อน +1

    Chala Baga recipe chepparu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗

  • @lakshmim5221
    @lakshmim5221 หลายเดือนก่อน

    Vhudfaniki baguntayi thinte Ela undho

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Try చేసి చూడండి, చాలా బాగుంటుంది..

  • @venkatd424
    @venkatd424 8 หลายเดือนก่อน

    Easy and perfect chicken curry..!

  • @manojasap
    @manojasap 2 หลายเดือนก่อน

    Same mutton biriyani ki cheyocha?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      చేసుకోవచ్చు అండి, కానీ మటన్ అంత ఈజీగా ఉడకదు కాబట్టి కుక్కర్ లో పెట్టుకోవాలి..

  • @UshaFacts
    @UshaFacts 8 หลายเดือนก่อน

    Gravy kosam 1 glass water curry lo veyacha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      వేయొచ్చు అండి! మరీ ఎక్కువ పులుసులా ఉంటే కూర నీచువాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోవద్దు..

  • @vasanthaprasad7
    @vasanthaprasad7 8 หลายเดือนก่อน

    Hi sis ....this sunday gonna do this .
    One request - do show rayalseema ragi muddha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Hi andi..
      Sure 👍 Thank you very much 😊

  • @PrabhakarBujjipandu-dh3wu
    @PrabhakarBujjipandu-dh3wu 8 หลายเดือนก่อน +1

    Super andi Sunday chestanu

  • @SmilingAnt-xs2tq
    @SmilingAnt-xs2tq 5 หลายเดือนก่อน

    Definitely iam trying to on my wedding anniversary in this year to impress my wife

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Sure andi..
      Please watch the video carefully & follow the tips..
      Your wife will definitely like it..
      If possible please share your feedback after trying it..

  • @annuyenuka9826
    @annuyenuka9826 7 หลายเดือนก่อน

    Superb n yummy 😋Thank you 🌹 ఇప్పుడే ప్రిపేర్ చేస్త 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you very much 😊
      Try చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయగలరు..

  • @srikanthkakarla9086
    @srikanthkakarla9086 7 หลายเดือนก่อน

    Bbint injntha ted ga bvachinindi ,daninkin conlonr add cheynala8?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      కలర్ ఏమీ వేయక్కరలేదు అండి, మనం వాడే కారం టమాటా మసాలాలతో కలర్ వచ్చేస్తుంది..

  • @grtr09
    @grtr09 7 หลายเดือนก่อน

    delicious, thanks for great recipe 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      My pleasure 😊
      Thanks for liking it..

  • @KarthikrayuduSIRIGINEEDI
    @KarthikrayuduSIRIGINEEDI 4 หลายเดือนก่อน

    Rice pressure cooker lo vandithe bavuntundha mam...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      మీకు కుక్కర్లో వండడం అలవాటు ఉంటే చేసుకోవచ్చు అండి, మీరు కుక్కర్లో రైస్ వండడం కోసం ఎలా నీళ్ళు వేసుకుంటారో అదే క్వాంటీటీలో వేసుకోండి..
      నేను రైస్ ఐటమ్స్ ఏవైనా open pot లోనే చేస్తాను, ఎందుకంటే ఏ రైస్ ఎలా ఉంటాయో తెలియదు, కొన్ని రకాల బియ్యం రకాలకి నీళ్ళు ఎక్కువ తక్కువ పట్టొచ్చు, దాన్ని బట్టి ఉడికేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాను..

    • @KarthikrayuduSIRIGINEEDI
      @KarthikrayuduSIRIGINEEDI 4 หลายเดือนก่อน +1

      Ok mam thank you. Recipe is tempting 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      @@KarthikrayuduSIRIGINEEDI Thanks అండి..
      టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతూ వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..

  • @shekharmuppidi581
    @shekharmuppidi581 8 หลายเดือนก่อน +2

    రేపే ట్రై చేయాల అనిపిస్తుంది

  • @sriyanshyansh2175
    @sriyanshyansh2175 8 หลายเดือนก่อน

    Mam brown rice ela cook chesukovalo okasari chupinchandi pls mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      ఒక గ్లాసు బ్రౌన్ రైస్ కడిగి మూడు గ్లాసుల నీళ్ళు పోసి అరగంట నానబెట్టాలి, ఆ నీళ్ళతోపాటు స్టవ్ మీద పెట్టి ఉడకడం మొదలయ్యాక మంట తగ్గించి మూత పెట్టాలి లోఫ్లేం లో ఉడికించండి, ఆ నీళ్లన్నీ ఇంకిపోయి అన్నం ఉడుకుతుంది..
      అన్నం బాగా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే next time నీళ్ళు తగ్గించి వేసుకోండి.. గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకోండి..
      నీళ్ళు ఎక్కువ తక్కువ బియ్యం క్వాలిటీ & age మీద ఆధారపడి ఉంటుంది..
      ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను..

    • @sriyanshyansh2175
      @sriyanshyansh2175 8 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen tq u for u reply mam

  • @elena537743
    @elena537743 4 หลายเดือนก่อน

    Make a video on garam masala

  • @AnushaNagulla
    @AnushaNagulla 2 หลายเดือนก่อน

    Hii andi double layer video Ela cheysaru koncham cheypandi plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      మీరనేది editing కోసమా?

    • @AnushaNagulla
      @AnushaNagulla หลายเดือนก่อน

      Avunu andi​@@SpiceFoodKitchen

  • @ramyapodisetti2730
    @ramyapodisetti2730 8 หลายเดือนก่อน

    Super recipe andi ee sunday ma intlo ede chesthanu.😊😊❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Sure andi 👍
      Thank you so much 🤗💕

  • @mangalaveti3352
    @mangalaveti3352 8 หลายเดือนก่อน

    Chala chala Baga chestaru miru anni vantalu,Miss avakunda prathi recipe chustanu ma❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏💕

  • @sabithamanchala7763
    @sabithamanchala7763 8 หลายเดือนก่อน

    Biryani masala and garam masala intlo prepare chesinda elago chepandi madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      వీలు చూసుకొని రెసిపీ షేర్ చేస్తానండి..

  • @PAVANTPK89
    @PAVANTPK89 8 หลายเดือนก่อน +3

    So delicious🍲

  • @munnavarma6256
    @munnavarma6256 8 หลายเดือนก่อน

    Easy ga undi tq tappakunda sunday chestanu ma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      Sure 👍

  • @lalitdora5744
    @lalitdora5744 8 หลายเดือนก่อน

    Your recepi is very good👍

  • @EvangelinaCollections
    @EvangelinaCollections 4 หลายเดือนก่อน

    I will try very nice

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Sure..
      Thanks for liking it 🤗

  • @udayabasker461
    @udayabasker461 8 หลายเดือนก่อน +5

    🥰Super😊ఈ " స్పెషల్ రైస్ & గ్రేవీ చికెన్ ఫ్రై" చేసినవాళ్ళు అదిరిపోవాలి అని మనసులో అనుకొని శ్రద్ధగా చేస్తే అనిపిస్తే అదిరిపోవాల్సిందే....🥰 తిన్నవాళ్ళు అదిరింది అని అంటారు... మరి ఇలా చేసుకుంటే అందరూ తప్పక అదిరిపోతుంది అంటారు... ఇలా తయారుచెయ్యడం చూసినవాళ్ళు అదిరింది అంటున్నారు....ఇంకేం కావాలి? వేరే మాటలతో పని లేదు! ఒక్క మాట చాలు,నిజంగా "అదిరిపోతుంది" కదా! 🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +2

      శ్రద్ధగా చేస్తే నిజంగా అదిరిపోయే రుచితో చాలా చాలా బాగుంటుంది అండి ☺️
      బయట ఎక్కువ రేటు పెట్టి కొనే బిర్యానిల కంటే extraordinary గా ఉంటుంది..ప్రేమతో మీరిచ్చిన కామెంట్ కి ధన్యవాదాలు 🤗🙏💕

  • @TalariAswiniAswini
    @TalariAswiniAswini 5 หลายเดือนก่อน

    Me voice me conntent is super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Thank you so much for your sweet compliments andi 🤗

  • @srinunakidi9796
    @srinunakidi9796 5 หลายเดือนก่อน

    Chaala baagundhi sister

  • @NiceN06
    @NiceN06 7 หลายเดือนก่อน

    Looking good will try once

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Sure andi 👍
      Thanks for liking it 🤗

  • @uhageddam6266
    @uhageddam6266 7 หลายเดือนก่อน

    Biryani and chicken carry kuda chala baga chesaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much andi ☺️

  • @maazmazeen1189
    @maazmazeen1189 7 หลายเดือนก่อน

    Chala baga chesaru curry an rice best

  • @GopiReddy-m1e
    @GopiReddy-m1e 5 หลายเดือนก่อน

    Naku non veg cheyyatam radu kani idhi first time try chesa super vundhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా సంతోషం అండి😊! Thank u 🙏

  • @silverypriyanka4256
    @silverypriyanka4256 6 หลายเดือนก่อน

    Entha talent antandi❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      😀😀
      Thanks for your sweet compliments andi 🤗💕🙏

  • @archanagoud1567
    @archanagoud1567 8 หลายเดือนก่อน

    Hii andi can you please give the links of cooking vessels

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Please check the description of this video..

  • @hashustudies5973
    @hashustudies5973 หลายเดือนก่อน

    It's amazing

  • @divyamunuswamy7274
    @divyamunuswamy7274 8 หลายเดือนก่อน

    Measurements for half kg please❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +1

      Here I took approximately 750g rice & 1kg chicken, you can reduce the amount of all ingredients a little ..
      Add salt & spice according to your taste/requirements...

  • @lakshmimeethelugammayiRaaga
    @lakshmimeethelugammayiRaaga 6 หลายเดือนก่อน

    Naa samiranga chusthunte notlo lalajalam ooruthondhandi inka ee recipe try cheyakunda vundalenu ee Sunday kachithanga try chesi miku malli feadback isthanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      చూడ్డానికి మాత్రమే కాదండీ.. తినడానికి ఇంకా ఇంకా బాగుంటుంది👌! ఈ సండే ట్రై చేసి వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయండి! Thank u so much 😊

  • @VijayaLakshmi-ur3wc
    @VijayaLakshmi-ur3wc 8 หลายเดือนก่อน

    Chala chala super ga undi andi recipe definitely I will try this 🎉❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Sure andi..
      Thanks a lot 🤗💕

  • @ajcharansamlovelybeautiful8424
    @ajcharansamlovelybeautiful8424 8 หลายเดือนก่อน +1

    Summer lo chiken body overheat chestundi kada 🤔🤔🤔🤔🤔
    But your preparing very nice
    manchi healthy foods cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      Thank you so much 😊
      It's not recommended for everyday consumption..
      Just for the weekend..