Alitho Saradaga | Jayalalitha & Varalakshmi | 8th March 2021 | Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 722

  • @boddusrinivas6879
    @boddusrinivas6879 3 ปีที่แล้ว +68

    జయలలిత గారిని..బోరింగ్ పాప గా..వాంప్ గా చూసేవాళ్ళందరూ ఈ వీడియో చూదండి.తెరవెనుక ఆమె ఎన్ని కష్టాలు.. అవమానాలు పడిందో తెలుస్తుంది.

  • @indukanumuri8107
    @indukanumuri8107 3 ปีที่แล้ว +7

    జయలలిత గారి కి జరిగిన మోసం విన్నక చాల చాల బాధ గా ఉంది కనిళు తెపించిది దేవుడనె వాడుఉంటె మీకు జరిగిన అన్యాయనికి నాయం జరగాలని ఆ దేవుని కొరుకుంటునాను ధైర్యంగ ఉండలని మనస్ఫూర్తి గ వెడుకుంటునా

  • @asha_907
    @asha_907 3 ปีที่แล้ว +85

    ఒకరికి మనం మోసం చేస్తే, భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో మోసం చేస్తాడు. అదే ఒకరికి మంచి చేస్తే ఆ మంచె మనల్ని ఆపద సమయాల్లో కాపాడు తుంది this is fact

  • @pranuyadav6227
    @pranuyadav6227 3 ปีที่แล้ว +74

    అమ్మ ( జయలలిత ) మీరు బాధపడకండి మీకు మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న

    • @taes_elsa
      @taes_elsa 3 ปีที่แล้ว

      মা আসসালামুয়ালাইকুম মা আপনি বাংলা কথা বলতে ও বুঝতে পারেন না আমি মা বাংলাদেশ আমি মা তেমন লেখাপড়া করতে পারিনি মা জয় ললিতা মা আমি আপনার সন্তান

  • @brameshbabu411
    @brameshbabu411 3 ปีที่แล้ว +196

    జయలలిత గారు,వరలక్ష్మి గారు చాల గొప్ప యాక్టర్స్

  • @rainbow9418
    @rainbow9418 3 ปีที่แล้ว +24

    అలీగారు మీ influence(political or personal) ఉపయోగించి జయలలిత గారికి న్యాయం జరిగేటట్లు చూస్తారని భావిస్తున్నాం.

  • @satishvarmapenmetsa4241
    @satishvarmapenmetsa4241 3 ปีที่แล้ว +118

    నమ్మడం మోసం కాదు నమ్మిన వాళ్లు చేయడం మోసం ఇలాంటివి చూసినపుడు మన నీడ ని కూడా నమ్మకూడదు అనిపిస్తుంది అందుకే వింత వింత రోగాలు వస్తున్నాయి

  • @bhammukutty6010
    @bhammukutty6010 3 ปีที่แล้ว +74

    వెండితెరపై... ఎన్నెన్ని కన్నీటి చారకలు...

  • @krishnaachar4796
    @krishnaachar4796 3 ปีที่แล้ว +11

    జయలలిత గారికి న్యాయం జరగాలని ఆభగవంతుని మనసార ప్రార్తిస్తున్నా ధైర్యన్నికోల్పవద్దు ఆయుష మాన్‌భవః

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 3 ปีที่แล้ว +5

    పైకి చిరునవ్వు తో ఈ వయస్సు లో కూడా ఇంత అందంగా కనిపించే జయలలిత గారిలో ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని మీ ఈ ఎపిసోడ్ ద్వారా తెలిసింది ఆలీగారు. ఇన్ని భాధల్లో ఉన్నప్పటికీ ఇంత మొక్కవోని దైర్యం తో జీవిస్తున్నారు జయలలిత గారు మీరు చాలా గ్రేట్ మేడం..

  • @mekalanaresh152
    @mekalanaresh152 3 ปีที่แล้ว +568

    జయలలిత గారికి న్యాయం జరగాలి అని కోరుకుంటున్న 🙏🙏🙏

    • @shobharani1052
      @shobharani1052 3 ปีที่แล้ว +12

      Hi meeru fan of alitho saradaga anukunta, prathi video ki mi comment untundhi

    • @mekalanaresh152
      @mekalanaresh152 3 ปีที่แล้ว +6

      @@shobharani1052 గారు 🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏,, అవును మిత్రమా

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว +5

      @@mekalanaresh152 nenu kuda korukontunnaanu bro

    • @kanneaudi39
      @kanneaudi39 3 ปีที่แล้ว +3

      Nenu korukuntunnanu medam

    • @baddireddiminar5115
      @baddireddiminar5115 3 ปีที่แล้ว +3

      Jayalalitha gariki nyayam jaragali

  • @godsgiftvajra4377
    @godsgiftvajra4377 3 ปีที่แล้ว +34

    మా జయమ్మ గారు ఎంతో మందికి సినిమా అవకాశాలు ఇప్పించిన, ఎంతో మందికి డబ్బు సహాయం చేసిన దేవత.కానీ ఇపుడు అదే డబ్బుకోసం ఆ సినిమాల కోసమే ఈ వయసులో కూడా ఇంత కష్టపడటం నాకు చాలా బాధగా వుంది.. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే.. మీకు మల్లి పూర్వవైభవం రావాలని మీరు కన్న ప్రతి కల సాకారం కావాలని కోరుకుంటున్న మీ దగ్గర పనిచేయం నా అదృష్టం గా భావిస్తున్న. I మా అమ్మ ను వదిలి ఒంటరిగా ఇక్కడ ఉంటున్నా అయిన కూడా నేను ఎప్పుడూ ఎడవలేదు కానీ మీరు ఏడుస్తుంటే మా అందరి కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి. I love u Ma 😥😥😥😥😥😥😥

    • @sivaraosiva1201
      @sivaraosiva1201 9 หลายเดือนก่อน

      I😮😮😅😊😮😢 29:48

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 ปีที่แล้ว +690

    వడ్డేనవిన్ గారిని పిలవల అనుకునేవాళ్ళు ఒక లైక్ చేయండి. 👍. ..👍

    • @anvithadogiparthi6120
      @anvithadogiparthi6120 3 ปีที่แล้ว +11

      So many are asking him
      Y I don't know...
      But he is not giving his time

    • @voicelesssoul
      @voicelesssoul 3 ปีที่แล้ว +7

      enduku ra ala sastaru kudirithe pilustadu ga.

    • @harsha-up2ed
      @harsha-up2ed 3 ปีที่แล้ว +2

      🙏❤️🙏❤️🙏❤️

    • @rajshekarreddy6505
      @rajshekarreddy6505 3 ปีที่แล้ว +4

      అలీ గారు మీరు జగన్ కు చిప్పే జయలక్ష్మి కు సహాయం చేయాండి

    • @vvsnmurthyalaghari8790
      @vvsnmurthyalaghari8790 3 ปีที่แล้ว +1

      Yes

  • @kaleruravi6819
    @kaleruravi6819 3 ปีที่แล้ว +132

    జయలలిత గారు మీకు మంచి జరుగుతుంది మీరు ఎం బాధ పడకండి వాడికి ఆ దేవుడు తప్ప కుండ శిక్ష విదిసౖాడు 🙏

    • @madhu4016
      @madhu4016 3 ปีที่แล้ว

      @divya konduru jjnjjjnjb

    • @madhu4016
      @madhu4016 3 ปีที่แล้ว

      @divya konduru nnjjjjjjnnn

    • @madhu4016
      @madhu4016 3 ปีที่แล้ว

      @divya konduru n

    • @madhu4016
      @madhu4016 3 ปีที่แล้ว

      @divya konduru j

    • @madhu4016
      @madhu4016 3 ปีที่แล้ว

      @divya konduru jjjjj

  • @krisnavenisingampalli632
    @krisnavenisingampalli632 3 ปีที่แล้ว +6

    Jaya gari is best example and inspiration to us to don't trust any one more... Because everyone utilises our innocence and friendly ness as weakness and weapons to their target.... Very great both ladies

  • @vandhana..3589
    @vandhana..3589 3 ปีที่แล้ว +84

    జయలత మేడం అoటే నాకు చాలా ఇష్టం
    Love you madam

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani 3 ปีที่แล้ว +37

    I'm happy that the actors and actresses are helping each other, expressing about them in public platform is a great gesture of gratitude.
    Those who cheats women and use her money will never come up in life

  • @thatikondaramakrishna4265
    @thatikondaramakrishna4265 3 ปีที่แล้ว +267

    ఆలీ గారు ఇద్దరు యాక్టర్లను పిలిచే టప్పుడు ఎపిసోడ్ టైం పెంచండి సార్ ప్లీజ్

  • @vandhana..3589
    @vandhana..3589 3 ปีที่แล้ว +224

    మేడం మనకు మంచిరోజులు వస్తాయి మీరు దయచేసి ఏడవకoడీ
    మీకు ఆ దేవుడు యిప్పుడు మీకు తోడుగాఉoటారు.

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc 3 ปีที่แล้ว +27

    19:40😢😢😢😢😢 సినిమా వాళ్లు వాళ్ళకేం .హ్యాపీ లైఫ్ అనుకుంటాం .వీళ్ళకి ఎన్ని కష్టాలు. ఎన్ని బాధలు ఉంటాయి కదా..😢😢😢😢

  • @madhavidevinanduri9120
    @madhavidevinanduri9120 2 ปีที่แล้ว +2

    మీ తెలుగు చాల బాగుంది.. అప్పటి వాళ్ళు చాల అమాయకులు

  • @rocks5708
    @rocks5708 3 ปีที่แล้ว +11

    Interview saripoledandi inko 10min extend cheste baagundedi.
    They both are good actress and good human being.
    Jaya gaaru don't cry meeku future anni manchi jaragaalani korukutunnam.
    Alage Varalakshmi gaariki kuda.

  • @luckyram2434
    @luckyram2434 3 ปีที่แล้ว +203

    జయ గారు ఏడిపించేశారు కదండీ...
    మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు. బాధ పడకండి. ఆలీ గారు help చేయండి..☑️☑️☑️

    • @jonnalagaddagrace4240
      @jonnalagaddagrace4240 3 ปีที่แล้ว +2

      Ali help anty galiki vadhileyadamy

    • @srinivasgeddam8244
      @srinivasgeddam8244 3 ปีที่แล้ว

      Jaya garu jariginde talachu kunte badale tappa mundu antakanna manchi jivitam undanukoni santoshamga unda daniki prayatnam cheyandi. God bless you

    • @mohammadshoukatullah8296
      @mohammadshoukatullah8296 3 ปีที่แล้ว

      @@jonnalagaddagrace4240 Ali gurinchi meku baga telusa.Meku daggari chuttama leka memmali alane mosam chesada

    • @kotasathvikreddy6834
      @kotasathvikreddy6834 3 ปีที่แล้ว +2

      @@jonnalagaddagrace4240
      ..
      ...
      .
      .
      .
      ..
      .
      .
      .
      .
      ...
      .
      .
      .
      .
      .
      .
      ..
      .
      .
      .
      .
      .
      .
      .
      ..
      .
      .
      .
      .
      .
      .
      .
      ....
      .
      .
      ..
      .
      .
      .
      ..
      .
      ..
      .
      .
      .....
      .
      ...
      ....
      .
      .
      .
      .
      . Me
      .
      .
      .
      .
      .
      .
      ..
      ..
      .
      ..........
      .....
      .
      ..
      .
      Me
      ..
      ...
      .
      Me
      .
      .
      All
      .
      ..
      ..
      ..
      The
      . Me...
      .
      ......
      ...
      .
      ..
      Me to...
      .
      . The
      .
      ..
      .
      .
      .. Me
      .
      .
      ~

  • @umabhargavi5150
    @umabhargavi5150 3 ปีที่แล้ว +13

    అలీ గారు...మీరు తీసుకువస్తున్న వారి గురించి బాగా తెలుసుకున్నాము..పాపం వారి వ్యధలు వర్ణనాతీతం....ఇక నుండి కొత్త తరహాలో రచయితలు..వివిధ కలల్లో ఆరితేరిన వారిని...ఇప్పటివరకు పిలవని వాళ్ళను పిలవండి..
    అందరిని కవర్ చేయండి....
    ధన్యవాదాలు ఈ టీవీ వారికి...అలిగారికి..ఎన్నో విషయాలు మేము మీ షో ద్వారా తెలుసుకుంటున్నాము...!!

  • @ravishankarbokam1329
    @ravishankarbokam1329 3 ปีที่แล้ว +10

    జయలలిత గారికి న్యాయంజరగాలి ఆలీ గారు....🙏

  • @saimanoharchegondi247
    @saimanoharchegondi247 3 ปีที่แล้ว +4

    Happy to see both of them. My mother's super senior was Jayalalitha garu. They met each other in old students' reunion day in the same college.

  • @sravanthipolsani9928
    @sravanthipolsani9928 3 ปีที่แล้ว +63

    Jayalalitha gaaru don't be sad. Those ppl who cheated u will definitely suffer

  • @DaraDeva
    @DaraDeva 3 ปีที่แล้ว +347

    జయలలిత మేడం ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది

  • @danielpaul2192
    @danielpaul2192 3 ปีที่แล้ว +6

    Heat touching interview, God BLESS You all

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 ปีที่แล้ว +7

    జయలలిత గారి గురించి నాగబాబు నిజాయితీ గా మాట్లాడారు జయ గారు మోసపోయినవారు చడ్డవారుకాదు మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది 👍👍👍👍👍👍👍👍👍

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 3 ปีที่แล้ว +138

    జయలలిత గారికి మంచి మదర్ character ippudu సినిమాల్లో ఇవ్వచ్చు కదా.. అన్నపూర్ణ గారికి Y Vijaya gariki ఇస్తున్నారు గా .. అన్నపూర్ణ గారు బానే సెట్టెలే అయ్యారు... జయలలిత గారికి support cheyyandi

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว +1

      Yes 👍

    • @sushureddy5575
      @sushureddy5575 3 ปีที่แล้ว

      Andamaina amma ni vendi tera accept cheyada

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 ปีที่แล้ว +1

      Jayalalitha ki Heroine qualities unnay. Kani bad luck. Anni Hot characters iccharu.

    • @naresh.m8361
      @naresh.m8361 3 ปีที่แล้ว +3

      Vamshi gari gopi gopika godavari movie lo chala baga chesaru

  • @rajugajjala9092
    @rajugajjala9092 3 ปีที่แล้ว +3

    Varalakshmi garu assalu expect cheyaledandii meru intha jolly ga untaru ani enjoyed alot.

  • @umarfarooq7256
    @umarfarooq7256 3 ปีที่แล้ว +12

    అక్షరాల 4 కోట్లు అంటే మాటలు కాదు కదా ఈ కాలం లో సంపాదించాలి అంటే ఎంత కష్టమో మధ్యతరగతి వాళ్ళకి తెలుసు....

  • @srivardhan7828
    @srivardhan7828 3 ปีที่แล้ว +51

    జయ లలిత. అమ్మ గారూ.. రియల్లీ. గ్రేట్. Mom

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 3 ปีที่แล้ว +5

    జయలలిత గారు తన నిజ జీవితంలో పడిన కష్టాలు ఆమె కు జరిగిన అన్యాయం మోసాలు కు భవిష్యత్ లో తగిన విధంగా ఆమె కు న్యాయం జరగాలని ఆశిస్తున్నాను.

  • @saralam7095
    @saralam7095 3 ปีที่แล้ว +24

    కుట్టి పద్మిని గారిని పిలిపించండి ఆలీ సార్
    జయలలిత గారికి న్యాయం జరిగేలా గా మీరు ఎలాగైనా చూడండి ఆమెకు దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj 3 ปีที่แล้ว +6

    జయలలిత గారు మీకు మంచి జరుగుతుంది మీరు ఎం బాధ పడకండి వాడికి ఆ దేవుడు తప్ప కుండ శిక్ష విదిసౖాడు

  • @pandulilly5946
    @pandulilly5946 3 ปีที่แล้ว +8

    E show pettalani think chesina directors ki Ramoji Rao sir gaariki setakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rav9897
    @rav9897 3 ปีที่แล้ว +4

    U r one of the most beautiful actress ,better than most acting these days,please stay strong madam

  • @gangaramshivkumarvlogs982
    @gangaramshivkumarvlogs982 3 ปีที่แล้ว +9

    Ali tho sardaga show. should not Stop. Please continue the program and help those legendary actress or actors.🙏

  • @srinivas5206
    @srinivas5206 3 ปีที่แล้ว +14

    Ali gari show dhwara jaya gariki justice jaragalani korukunevalu....oka like veskondi.. Variki support cheyandi

  • @vamshi3656
    @vamshi3656 3 ปีที่แล้ว +1

    This programme is very nice. Ilanti valla anubhavalu vinatam valla, maa jeevithalu kuda yenno sadhinchali anipisthundhi

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB 3 ปีที่แล้ว +24

    Never give up madam speaker we are all with you love you mam 💗💐

  • @DaraDeva
    @DaraDeva 3 ปีที่แล้ว +209

    ఆలీ అన్నయ్య తమిళ్ actor సూర్య గారిని పిలవండి ప్రోగ్రామ్ కి ప్లీజ్...........🙏🙏

    • @kalyan433
      @kalyan433 3 ปีที่แล้ว +8

      Surya gari ki Telugu radu

    • @jakkalanaresh8202
      @jakkalanaresh8202 3 ปีที่แล้ว +8

      @@kalyan433 అన్నా మన తెలుగు హీరోల కన్నా తమిళ్ హీరోలు తెలుగు మంచిగా మాట్లాడటం వస్తది

    • @VIJAY__BOYA
      @VIJAY__BOYA 3 ปีที่แล้ว +4

      Yes my favourite hero❤️❤️❤️❤️❤️

    • @santhammanagaram7727
      @santhammanagaram7727 3 ปีที่แล้ว

      @@jakkalanaresh8202 .

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 ปีที่แล้ว

      Venky & Anjala ni invite cheyyandi Ali garu.

  • @sureshbhimavarapu5952
    @sureshbhimavarapu5952 3 ปีที่แล้ว +36

    అలీ గారు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని invite చెయ్యండి

  • @dhineshdhini3128
    @dhineshdhini3128 3 ปีที่แล้ว +93

    గల్ఫ్ లో ఉన్న వాళ్లు లైక్ కొట్టండి

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 3 ปีที่แล้ว

    జయలలిత గారు మహశివ రాత్రి శుభాకాంక్షలు ఆ శివయ్య కాపాడు తడు మీకు తిరిగి పూర్వపు రోజుల్లోనే ఇప్పటికి రావాలి అని మంచి మనసుతొ కోరుకుంటున్నాను నా హృదయపూర్వక ధన్యవాదాలు జయలలిత గారికి వరలక్ష్మి గారికి నా హృదయపూర్వకధన్యవాదాలు మహశివ రాత్రి శుభాకాంక్షలు మీ ఆముదాల రామ్ తిరుపతి

  • @harishd524
    @harishd524 3 ปีที่แล้ว +92

    జయ లలిత గారు మంచి వ్యక్తిత్వం గల వారు 💓👍

  • @jabalavasu628
    @jabalavasu628 3 ปีที่แล้ว +8

    Jayalalitha garu yadi picharu mammalini. Miku manchi jorullu vasthayee badha padakandi devudu chalaga chudali.🙏🙏🙏🙏🙏🙏mimmalini. God bless you amma

  • @shailajag5913
    @shailajag5913 3 ปีที่แล้ว +25

    Very neat and great interview

  • @sudhasudha7469
    @sudhasudha7469 3 ปีที่แล้ว +3

    సినిమా పీల్డ్ వాళ్ళు జయలలిత గారిని హెల్ప్ చేయాలి

  • @madhavannadata218
    @madhavannadata218 3 ปีที่แล้ว +6

    vara laxmi has good sense of humour.ali shows r always good

  • @nothing.29
    @nothing.29 3 ปีที่แล้ว

    Anni episodes lo edi okate borr kottakunda..soft ga.. Super ga aepoindhi.. Nka unte bavundu anpinchndi..antha bavunaii...valla words..super..

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 2 ปีที่แล้ว

    జయలలిత గారు మళ్లీ పూర్వ వైభవం రావాలని ఈశ్వరుడు ని నేను కోరుకుంటున్నారు .మంచి ఆర్టిస్టు eppatikayena కొంచం జాగ్రత గా వుండాలి

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 3 ปีที่แล้ว +1

    జయలలిత గారు, వరలక్ష్మి గారు, plain heart తో, క్లియర్ గా మాట్లాడారు, జయలలిత గారంటే నాకు ఇష్టం, గౌరవం కూడా, మంచి వ్యక్తి త్వం కలిగి
    మంచి మనసులు మరియు సున్నితమైన మనస్తత్వం కలిగిన స్త్రీ లు వీళ్ళు. జయలలిత గారికి సినిమాల్లో ను,సీరియల్స్ లోనూ మంచి క్యారెక్టర్ లు ఇవ్వాలని, తమ్ముడు అలీ గారి షోద్వారా
    మేము కోరుకుంటున్నాము. జయలలిత గారు అందం, అభినయం, చక్కని భావాలు, భాష తో నటించి మెప్పించగలరు. ఇద్దరు నటీమణులకు ఆల్దబెస్ట్. ఈఇంటర్వూ చూసి నాకు దుఖః కలిగింది

  • @kodalinalini9308
    @kodalinalini9308 10 หลายเดือนก่อน

    జయ లలిత గారికి భగవంతుడు మంచి చేస్తాడు మీరు బాధపడకండి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @mohammedajju330
    @mohammedajju330 3 ปีที่แล้ว +4

    అస్సలము అలైకుమ్ అలీ భాయ్********
    మీ ప్రోగ్రామ్ చూడటం వలన చాలా నేర్చుకోవచ్చు బయ్య

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 3 ปีที่แล้ว +54

    భీమవరం herione ki like వేసుకోండి

  • @Edutainment369
    @Edutainment369 3 ปีที่แล้ว +8

    Truly very talented actress 🙏💕💕

  • @Viji-zf3ol
    @Viji-zf3ol 9 หลายเดือนก่อน

    Oka kalamlo meerantha industry ki ani muthyalu. Memmalni chusi memu chala nerchukovali madam ❤

  • @Kanyaka-a15s
    @Kanyaka-a15s 3 ปีที่แล้ว +1

    Amma Jayalalithaa Garu miru 🙏 great actor andi oka inspiration andariki kuda

  • @annamvaralakshmi5771
    @annamvaralakshmi5771 3 ปีที่แล้ว +2

    జయలలిత గారు మీ యాక్టింగ్ సూపర్

  • @denrensamjo
    @denrensamjo 3 ปีที่แล้ว +2

    So nice humble and genuine all the Best to both the actors

  • @madhukar.d487
    @madhukar.d487 3 ปีที่แล้ว +41

    దట్ ఇస్ మెగా ఫ్యామిలీ🙏💐🤗

  • @rizwanullamohd8293
    @rizwanullamohd8293 3 ปีที่แล้ว +1

    జయలలిత గారి ని వరలక్ష్మీ గారి ని వారి జీవితాల గురించి విన్న తర్వాత నా కు ధైర్యం గా బతకాలని అని పిస్సి వున్న ది ఎం దుకంటె నేను ఒకప్పుడు చావాలని‌ అనుకున్న కాని జరిగే లేదు.

  • @mahendarsomasni4408
    @mahendarsomasni4408 3 ปีที่แล้ว +21

    Amma meeku thvarlo manchi jarugunuthdhi

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 3 ปีที่แล้ว +14

    అలీ గారు రమాప్రభ గారు చాలా మందికి లైఫ్ ఇచ్చినట్టు ఉన్నారు అండి రమాప్రభ గారిని ఇంటర్వ్యు చెయ్యండి 🙏🙏🙏

  • @monicamoni6545
    @monicamoni6545 3 ปีที่แล้ว +2

    God bless u Jayalalitha amma❤️

  • @sahulb1534
    @sahulb1534 3 ปีที่แล้ว

    Hat's off Jayalalithaa garu me mano dhayaram ki🙏 meku antha Manchi jargali enka pinundi me kastalu gatti ekkali ani korukuntuna a Maha shivudu ni🙏🙏

  • @mrshoney9439
    @mrshoney9439 3 ปีที่แล้ว +7

    Episode chusthunte Ali garu involve avutharu me kastam therustharu anipisthondhii

  • @kiranyeripalli4228
    @kiranyeripalli4228 2 ปีที่แล้ว

    జయలలిత గారు చాలా బాధ కలిగించే విషయం. మిమ్మల్ని ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫిల్మ్ నగర్ అదే సీరియల్ హౌస్ లో మీ ఫోటో మా ఫ్యామిలీ తో ఇచ్చారు మేడం గారు మీ ఇంటర్వ్యూ చేసి చాలా బాధపడ్డ

  • @pathankhan5071
    @pathankhan5071 3 ปีที่แล้ว +2

    నా చిన్నప్పటి నుంచి నేను మధ్యతరగతి కుటుంబం లోనే ఉన్న మా నాన్న తరుపు బందువులు వాళ్ళు మాకన్న కొంచెం డబ్బులో గొప్పవాళ్ళు అయినా వాళ్ళ కానీ వాళ్ళ పిల్లలు కానీ మాకు ఒక్క రూపాయి కూడా సాహాయం చేయలేదు. అయినా నేను మాత్రం ఆ నా కొడకులలు ఆర్ధికంగా,గానీ ఏ పనిలో నైన గానీ నా స్తోమత కు మించి సహాయం చేసినాను . ఇప్పుడు నేను వాళ్ళతో సమానంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎలాగైనా తొక్కలను సర్వప్రయత్నాలు చేస్తున్నారు.
    మంచితనానికి, మానవత్వానికి వాళ్ళు ఎప్పటికీ మాతో సరితుగలేరు

  • @s.mayurispoetryblowsyourbl4806
    @s.mayurispoetryblowsyourbl4806 3 ปีที่แล้ว +4

    Naga babu garu you are 200%right.sir

  • @johnyshaik7420
    @johnyshaik7420 3 ปีที่แล้ว +6

    Thank you so much for quick upload..

  • @sruthikota8529
    @sruthikota8529 3 ปีที่แล้ว +6

    One of the matured interview

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 3 ปีที่แล้ว +2

    Nice programme .👌

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว

    ఆలీగారుమీరు.సూపర్.ఈ.వీడియో చాలా మంచి గా.వుంది. నాపేరు భాను. ఆలీగారు.మీకోసం.👨💐👨💐👈👌👌👌👌👈👍

  • @masapoguranganna2972
    @masapoguranganna2972 ปีที่แล้ว

    Jayalalitha madam meeru super good message

  • @neelanarsihma1291
    @neelanarsihma1291 3 ปีที่แล้ว +5

    జయలలిత గారు జీవితం చాల గొప్పది హాయిగా బతకడి

  • @RamuRamu-bn8wo
    @RamuRamu-bn8wo 3 ปีที่แล้ว +8

    Jaya lalita gaaru mimmalani chuste real life lo kashtam ante ento telustundi medam feel avakandi amma😪😪😪

  • @masthinagaraja1219
    @masthinagaraja1219 3 ปีที่แล้ว +1

    Jayalalitha Gharki manchijaragalani korukuntunna ur my favourite actor 🥰😍😘

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 3 ปีที่แล้ว +3

    Mallima productions అండ్ అలీ గారు న homble request హీరోయిన్ రాధ ని తీసుకొని రండి.pl చిరంజీవి గారి బెస్ట్ pair

  • @pavankumarpuranam7736
    @pavankumarpuranam7736 3 ปีที่แล้ว +6

    Jayalalitha garu is a versatile actress.Unfortunately she was given only vamp roles.Feel very sorry for her.Hope justice be done and she will get her previous glory.Really she is a strong lady.

  • @anilledalla8453
    @anilledalla8453 3 ปีที่แล้ว +8

    Ali garu respects all the old lady comedians - calls akka - hats up Ali garu

  • @vijayalakshmivemulapally4289
    @vijayalakshmivemulapally4289 3 ปีที่แล้ว +5

    Heart touching episode 😔

  • @ramachandra5973
    @ramachandra5973 3 ปีที่แล้ว +128

    ఈ షో ద్వారా నాగబాబు గారి మీద గౌరవం పెరిగింది.

  • @mahaboobkakarada125
    @mahaboobkakarada125 3 ปีที่แล้ว +1

    Andaru ee program ni Entha baaga enjoy chesarante Like cheyadame marchipothunnaru😂😂
    Anduke emo 1M views ki 6k likes e vachai
    Meeremantaru👍

  • @eavprasad
    @eavprasad 3 ปีที่แล้ว +2

    ఒకప్పటి దూరదర్శన్ లో యాంకర్ శాంతిస్వరూప్ గారిని ఈ ప్రోగ్రామ్ కి పిలవాలి అనుకొనేవాళ్లు లైక్ కొట్టండి

  • @pandulilly5946
    @pandulilly5946 3 ปีที่แล้ว +1

    Single ga vachhetappudu ekkuva time episode iddaru vaste takkuva episode 🙏🙏🙏

  • @rajyalakshmi7649
    @rajyalakshmi7649 3 ปีที่แล้ว

    Madam mee prema entha madhurm seriel chustaanu meeku pedda fan

  • @miriyalashoba1727
    @miriyalashoba1727 3 ปีที่แล้ว +6

    Jayalalithaa garu nenu same school ❤️❤️❤️❤️

  • @s.mayurispoetryblowsyourbl4806
    @s.mayurispoetryblowsyourbl4806 3 ปีที่แล้ว +1

    Veering matalu vintunte oka cinema chusinatluga undi.iddariki manchi roles ravali.chinchestaru.chala goppaga chestaru.ali gariki kritagatalu

  • @saiteja1239
    @saiteja1239 3 ปีที่แล้ว +3

    Jayalalitha and varalakshmi super

  • @hemamalini2815
    @hemamalini2815 3 ปีที่แล้ว +2

    Very heart touching ❤️🙂😢

  • @Anu-xs6tr3mc4i
    @Anu-xs6tr3mc4i 3 ปีที่แล้ว +4

    అమ్మా మీరు భాధ పడకండి మీకు మంచి రోజులు వస్తాయి నేను కూడా మీలాగే నమ్మి పన్నెండు తులాల బంగారం ఒకరికి ఇచ్చాను వాళ్ళు నన్ను దారుణం గా మోసం చేశారు నాకు ఇద్దరు ఆడపిల్లలు మధ్యతరగతి కుటుంబం ఎంత భాధ పడ్డానో ఒకానొక సమయంలో స్పృహ లేకుండా పడిపోయాను కానీ చేయి జారిపోయింది తిరిగి రాలేదు ఇప్పుడు నేను నా హస్బెండ్ ఇద్దరం వర్క్ చేస్తున్నాం పోగొట్టుకుంది మళ్లీ సంపాదించుకున్నాము కొంత వరకు హ్యాపీ అలాగే మీరు మంచి ఆర్టిస్ట్ మీరు కోల్పోయింది తిరిగి సాధిస్తారు

  • @harikrishnamekala6263
    @harikrishnamekala6263 9 หลายเดือนก่อน

    Jayalalithaa gaaru manchi vaaru

  • @srik1999
    @srik1999 3 ปีที่แล้ว +9

    Tollywood industry must encourage these great actresses instead bringing from north, now web series directors can cast these actresses , it will even more better to see great lendendery actessess like jayalalitha, varalaxmi, greatest Rama Prabha , srilaxmi, mucchala Aruna, Annapurna, y Vijaya,

    • @Meenudivya
      @Meenudivya 3 ปีที่แล้ว

      Great jai lalitha garu

    • @rajusrini9584
      @rajusrini9584 3 ปีที่แล้ว

      Vallu amanam lo unnaru

  • @sithalakshmi2543
    @sithalakshmi2543 2 ปีที่แล้ว

    Nice ,జయలితగారు

  • @kalyancreatives9260
    @kalyancreatives9260 3 ปีที่แล้ว +1

    జయాలిత గారు మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ఇది నిజం

  • @dharanilakshmisomisetty9580
    @dharanilakshmisomisetty9580 2 ปีที่แล้ว

    jayalalitha gaari ammamma com seerial chala ishtam