Alitho Saradaga | Tanikella Bharani (Actor,Writer,Director) | 4th January 2021 | Full Episode | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 1.8K

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 4 ปีที่แล้ว +615

    ఒక అసాధారణ నటుడిని కాక, సాధారణ మనిషితో, మన ఇంటి పక్క మనిషిని interview చేసినట్లు ఉంది. అద్భుతః

  • @srinuattada9502
    @srinuattada9502 4 ปีที่แล้ว +611

    తనికెళ్ళ భరణి , కోట శ్రీనివాసరావు గారు తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి పాత్రలోని అయినా లీనమైపోతారు సూపర్ సార్

    • @rnsmrt6668
      @rnsmrt6668 4 ปีที่แล้ว +4

      అవును

    • @kukunarapusantoshkumar6457
      @kukunarapusantoshkumar6457 4 ปีที่แล้ว +8

      Kikala satyanyana also

    • @arunachinnakotla7364
      @arunachinnakotla7364 3 ปีที่แล้ว

      @@kukunarapusantoshkumar6457 ్వటలవ

    • @Newcomer780
      @Newcomer780 3 ปีที่แล้ว +1

      Two important pillars of our Telugu Industry. May god bless them with good health. High respects for our Kota Srinivasa garu and Thanikella Bharani garu. 🙏🏻💐

    • @saichandratejanelavalli5603
      @saichandratejanelavalli5603 3 ปีที่แล้ว

      Prakash raj

  • @psrinupsrinu4664
    @psrinupsrinu4664 4 ปีที่แล้ว +624

    మీ ముఖంలో ఆ చిరునవ్వు జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను సార్ 🙏🙏🙏😍😘

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 4 ปีที่แล้ว

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336

    • @charancherry3991
      @charancherry3991 4 ปีที่แล้ว +2

      @@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః miru cheppevi anni uttive miru cheppevi nijam aite mimmlnly kalvadaniki prajalu vastaru miru elaa coments cheyyaru mem elaa chestam ani Mony kosam elaa chestaru

    • @raghuramireddy8217
      @raghuramireddy8217 4 ปีที่แล้ว +1

      @@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః Dada

    • @PandaGamingTELUGUTM
      @PandaGamingTELUGUTM 4 ปีที่แล้ว

      @@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 😂😂😂😂😂

    • @narayanraju5411
      @narayanraju5411 3 ปีที่แล้ว

      @@charancherry3991 am

  • @suryaraju31
    @suryaraju31 4 ปีที่แล้ว +121

    భరణి గారు కూర్చున్న స్టైల్ చూస్తే తెలుస్తుంధి ... అయానా entha సింపుల్ గా ఉన్నారో ... అత్యంత గౌరవనీయమైన నటుడు మరియు గొప్ప వ్యక్తి

  • @umabhargavi5150
    @umabhargavi5150 4 ปีที่แล้ว +293

    మంచి..పుస్తకం..మంచి మనిషితో గడిపిన సమయం..చాలా..విలువైనది..దానికి..వెలకట్టలేము....తనికెళ్ళభరణి..గారికి...ఆలీ..గారికి..ప్రత్యేక... కృతజ్ఞతలు...💐💐💐💐💐

    • @shaikhussain3325
      @shaikhussain3325 4 ปีที่แล้ว +5

      మంచి మాట చెప్పారు

    • @umabhargavi5150
      @umabhargavi5150 4 ปีที่แล้ว +2

      @@shaikhussain3325 ధన్యవాదాలు అండీ

    • @shaikhussain3325
      @shaikhussain3325 4 ปีที่แล้ว

      @@umabhargavi5150 🙏🙏🙏

  • @adityadarlingcherukuriadit7732
    @adityadarlingcherukuriadit7732 3 ปีที่แล้ว +129

    ఈ అలీతో సరదాగా షో కి ఎందరో వచ్చారు కానీ మనస్పర్తిగా నవ్వింది ఈ భరణి గారు ఒక్కరే మీరు జీవితాంతం ఇలాగే నవ్వుతూ😃😃 ఉండాలి🙏

  • @thirupathigadikoppula1109
    @thirupathigadikoppula1109 4 ปีที่แล้ว +257

    ఎప్పుడో పిలవాల్సింది భరణి గారిని. మొత్తానికి పిలిచారు.థాంక్స్ to జ్ఞాపిక ప్రొడక్షన్

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 4 ปีที่แล้ว +1

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336

  • @Saikrishnasarma
    @Saikrishnasarma 4 ปีที่แล้ว +18

    చూసినంత సేపు ఏదో ఒక చక్కని అనుభూతి మన మనిషి మాట్లాడుతున్నట్లు అనిపించింది... అదే తనికెళ్ళ భరణి 🙏🙏🙏 ఆలీ గారికి ధన్యాదములు.. నచ్చిన వారు ఒక లై క్ వేసుకోండి 👍👍👍

  • @buggulaprakash2712
    @buggulaprakash2712 4 ปีที่แล้ว +34

    ఆలి తో సరదాగా ఏ episode గంట పైన రాలేదు కానీ, ఈ ఒక్క episode మాత్రం గంట, 10 నిమిషాలు వచ్చించి
    That is the Great Ness of Thanikella Bharani Sir 🌹🙏🙏🙏

  • @koukuntlasuriya3029
    @koukuntlasuriya3029 4 ปีที่แล้ว +217

    బాలసుబ్రహ్మణ్యం గారిని మళ్ళీ గుర్తు చేశారు 2020 లో జరిగిన గోరమైన ఘటన☹️

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 4 ปีที่แล้ว +287

    ఈ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది.... వరుసగా 3 times చూశాను

  • @maheshbabu5117
    @maheshbabu5117 4 ปีที่แล้ว +22

    భరణి గారు మీ నవ్వు మీ ఆరోగ్యాన్ని తెలియచేస్తుంది....చాలా సంతోషం మాకు చక్కని వినోదం పంచినందుకు🙏🙏..Good interview by Ali garu

  • @puligangaraju4348
    @puligangaraju4348 4 ปีที่แล้ว +517

    తనికెళ్ళ భరణి లాంటి ఒక గొప్ప నటున్ని తీసుకువచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు ఆలీ గారికి ధన్యవాదాలు.

  • @veerababusurisetti6511
    @veerababusurisetti6511 4 ปีที่แล้ว +494

    తెలుగువారి మచ్చు తునక మిథునం సినిమాని అందించిన భరణి గార్కి ఒక లైక్ వేసుకోండి..

    • @sangitamadireddy77yahu3
      @sangitamadireddy77yahu3 3 ปีที่แล้ว +3

      అలిగారు వాణీశ్రీ, శారద, జయప్రద, వీరితో అలీతో సరదా ప్రోగ్రంకి రాకపోవటతో ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 4 ปีที่แล้ว +227

    తనికెళ్ళ భరణి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ,ఆలీ గారు ,వేణు ,వడ్డే నవీన్ గారిని పిలవండి మీ ప్రోగ్రాం మొదటి నుండి చూస్తున్నాము చాలా బాగుంటుంది సూపర్ 😍😍😍👌👌👌👌

  • @sangitamadireddy77yahu3
    @sangitamadireddy77yahu3 3 ปีที่แล้ว +8

    ETV channello గొప్ప ప్రోగ్రాం అంటే అలీతో సరదాగా,ఎంతో మంది మనసు దోచుకుంది ETV idhi ఇలాగే కొనసాగాలని మనసుకు ఎంతో మాటల్లో చెప్పలేని ఆనందం, ప్రపంచ వ్యాప్తంగా అందరూ తెలుగు వాళ్ళు ఈ ప్రోగ్రాం కోసం Monday ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటారు , అంత మంచి ప్రోగ్రాం వరించలేము

  • @SMRAFI-nj6ti
    @SMRAFI-nj6ti 4 ปีที่แล้ว +609

    ఆలీతో సరదాగ షో కి ఎవరొచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని కచ్చితంగ తలచుకుంటున్నారు మన మధ్యలో మనిషి లేకపోయిన అందరి మనసులో బతికే ఉన్నారు

    • @balimidiyugandhar1829
      @balimidiyugandhar1829 4 ปีที่แล้ว +2

      అంతా TRP మాయ

    • @gautamar12
      @gautamar12 4 ปีที่แล้ว +2

      37:03 bgm cheppandi please

    • @nanissiri3546
      @nanissiri3546 4 ปีที่แล้ว

      @@gautamar12 brundavanamadi andaridi, govindhudu andarivadele..( Missamma)

  • @narendrapalem1
    @narendrapalem1 4 ปีที่แล้ว +31

    నాది కాదు అనే వారు ఒక్క ఋషి మాత్రమే మీరు కూడా ఋషి పుంగవులకు సమానులు.
    స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు తో కూడిన మీ నవ్వు
    నమః శివాయా

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 4 ปีที่แล้ว +217

    చాలాకాలానికి నిజంగా ఒక గొప్ప వ్యక్తిని, ఇంత భోళాశంకరుని చూసే భాగ్యం కలిగించారు .. వందనాలు

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 4 ปีที่แล้ว

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336

    • @sureshb4562
      @sureshb4562 4 ปีที่แล้ว

      Tanikella Bharani garu goppa artist , writer but only valla caste vallane encourage chestaru

    • @ganeshr3493
      @ganeshr3493 3 ปีที่แล้ว

      @@sureshb4562 he gave answer to this in tnr interview watch it.

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 4 ปีที่แล้ว +47

    ఇద్దరు మంచి స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ episode ♥

  • @saimanikanta683
    @saimanikanta683 4 ปีที่แล้ว +173

    థాంక్యూ సో మచ్ ఆలీ గారు. ఎప్పటి నుంచో తనికెళ్ళ భరణి గారి ఇంటర్వ్యూ గురించి నేను వెయిటింగ్🙏🙏

  • @jojojuju342
    @jojojuju342 4 ปีที่แล้ว +17

    ని స్వార్థానికి నిలువుటద్దం మీ ఇద్దరూ సార్, మీరు మాట్లాడుతున్నంత సేపు ఒక అర్థం మరో అద్దంలో చూసుకున్నట్టు ఉంది. ఇండస్ట్రీ మొత్తంలో అందరితో కలివిడిగా ఉండే వ్యక్తులు మీరు

  • @pavandreams9055
    @pavandreams9055 4 ปีที่แล้ว +2993

    తనికెళ్ళ భరణి గారి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేసిన వారు ఒక లైక్ చేయండి. నాలోన శివుడు గలడు పాట మారు మోగింది. విలువలతో కూడిన నటుడు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @YVSReddY90s
    @YVSReddY90s 4 ปีที่แล้ว +18

    భరణి గారి మాటలు వింటుంటే ఒక ఆత్మీయబంధువు పలకరింపు లా ఉంది.. మీరు వ్రాసిన శభాష్ శంఖరా పాట నాకు చాలా ఇష్టం.

  • @muthyalajohn1688
    @muthyalajohn1688 4 ปีที่แล้ว +71

    తనికెళ్ళ భరణి గారు నటనలో అక్షయపాత్ర వంటి వారు అన్ని కళలు ఉన్న మహానటులు చాలా బాగా మాట్లాడారు...
    ధన్యవాదములు... 🙏
    ఒక ఆలీతో సరదాగా కి అభిమానిగా.. 🙏🙏

  • @nagendrachamanthi6397
    @nagendrachamanthi6397 4 ปีที่แล้ว +28

    ఈ లాంటి అద్భుతం అయినా షో కి కూడా dislike కొడుతున్నారు అంటే మిమ్మలని ఏమీ అనాలిర...

  • @bulleanand4724
    @bulleanand4724 4 ปีที่แล้ว +88

    సార్ తణికెళ్లభరణి గారు మీరు రాసే శివుడి పాటలు చాలా అద్భుతమైన పాటలు సార్ 🙏🙏🙏🙏🙏

  • @koirokoiro
    @koirokoiro 4 ปีที่แล้ว +15

    This is the best interview in this show after SP Balu ji show. Bharani garu versatile actor and a good and genuine human being. Thanks for this interview.

  • @bhargavteja7952
    @bhargavteja7952 4 ปีที่แล้ว +27

    చాలా సంతోషంగా ఉంది పెద్దాయన, చాలా రోజుల తర్వాత మనిషి అన్నవారు మనసువిప్పి మాట్లాడటం,
    మనస్ఫూర్తిగా నవ్వడం అంటే ఎంటో చోసా 🙏

  • @anuradhag2925
    @anuradhag2925 4 ปีที่แล้ว +14

    అలీ గారు ఈ ఎపిసోడ్ చాలా బాగుంది ... తనికెళ్ల భరణి గారు మీరు మాట్లాడే విదానం చాలా బాగుంది.... 🕉

  • @gallasasidhar9082
    @gallasasidhar9082 4 ปีที่แล้ว +725

    అలీ అన్న ఏసుదాస్ గారిని పిలవండి ప్లీజ్ అన్న ఈ షో కి

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 4 ปีที่แล้ว +5

      Yessssssss waiting

    • @mohanvadla5544
      @mohanvadla5544 4 ปีที่แล้ว +6

      S bro

    • @sravankulkarni3333
      @sravankulkarni3333 4 ปีที่แล้ว +9

      Telugu radu bro ayanaki

    • @sravankulkarni3333
      @sravankulkarni3333 4 ปีที่แล้ว +3

      Edo songs ante padtaru

    • @vickygoud5868
      @vickygoud5868 4 ปีที่แล้ว +8

      నాకు జేసుదాస్ గారిని ఒక 3 సార్లు కలిశాను నాకు చాలా సంతోషముగా ఉంది

  • @sagarika6922
    @sagarika6922 3 ปีที่แล้ว +8

    Aligaru no words to your show🙏 it's outstanding and wonderful show. ఆలీ తో సరదాగా భరణి గారి ఇంటర్వ్యూ అద్బుతంగా ఉంది. అసలు ఎలా అయిపోయిందో తెలీలేదు👍

  • @madhunlrr
    @madhunlrr 4 ปีที่แล้ว +291

    భరణి గారు shoes లేకుండా socks తో కళాకారుడుకి ఏంతో పవిత్రమైన వేదిక ను పంచుకోవటంలోనే అతని సంస్కారము ఏమిటో నిరూపించుకున్నాడు, అతి సామాన్యుమైన నిష్కల్మషమైన సహజ నటుడు భరణి . Once again thank you అలీ గారు

  • @veerababusurisetti6511
    @veerababusurisetti6511 4 ปีที่แล้ว +138

    ఆశ మనిషికి శ్వాస
    ఎక్కువైతే దురాశ..
    తక్కువైతే నిరాశ...
    అని రాసి ఒక పుస్తకాన్ని నాకు బహుకరించారు.
    భరణి గారు మాట బెరుకు,మనసు చెరకు..

    • @NaveenTankala
      @NaveenTankala 3 ปีที่แล้ว

      Aa uru ande

    • @murari527
      @murari527 3 ปีที่แล้ว

      Market lo undhaa sir

    • @veerababusurisetti6511
      @veerababusurisetti6511 3 ปีที่แล้ว +1

      @@murari527 అన్ని ప్రముఖ బుక్స్ షాపుల్లో దొరుకుతుంది...

  • @naveenalla4455
    @naveenalla4455 4 ปีที่แล้ว +96

    చాలా ఆహ్లాదకరంగా సాగిన గొప్ప ముఖాముఖి కార్యక్రమం అప్పుడే అయిపోయిందా అని అనిపించింది
    తనికెళ్ళ భరణి గారు ❤️❤️❤️❤️

  • @balagamanmadharao4944
    @balagamanmadharao4944 4 ปีที่แล้ว +7

    Alitho saradhagaa programs lo edhe naaku nacchina one of the best program edhi....

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 4 ปีที่แล้ว +372

    మనసును ఉల్లసింప చేసిన ఇంటర్వూ ...అలి గారు👍ధన్యవాదాలు

  • @ravik9498
    @ravik9498 4 ปีที่แล้ว +143

    యస్ పి బాలసుబ్రహ్మణ్యంగారి తర్వాత మళ్లీ అంత సరదాగా షో మెత్తం కళ్లు ఆర్పకుండా చూసాం

  • @srisri1965
    @srisri1965 4 ปีที่แล้ว +31

    Brilliant writer, actor.. Proud and happy to be in our telugu film industry.. Recollect his dialogues in the movie "Atadu" wow.. Super Bharani గారు..

  • @thalaribalamaddilety5437
    @thalaribalamaddilety5437 ปีที่แล้ว +3

    సర్ ఇద్దరి సంభాషణ సూపర్ సర్ ఎన్ని సార్లు చూసినా బోర్ ఉండదు మీలాంటి వారి వల్లన ఈ తరం జనాలకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది సర్ సూపర్ ❤🎉

  • @akhilkumark14
    @akhilkumark14 4 ปีที่แล้ว +32

    Hamayya 1 hour 11 min chesaru interview thank you asalu 45 min maku saripovatledu

  • @rajasekharareddy3746
    @rajasekharareddy3746 4 ปีที่แล้ว +11

    మనసుకు - మనిషికి చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ ఇంటర్వ్యూ

  • @ysreekanth1785
    @ysreekanth1785 4 ปีที่แล้ว +1279

    భరణి గారిది చిన్న పిల్లల మనస్తత్వం!! కల్మషం లేని నవ్వు.

    • @harikumar-zu5zc
      @harikumar-zu5zc 4 ปีที่แล้ว +15

      Om namah sivaaya bharani faru

    • @prabakarprabakar3618
      @prabakarprabakar3618 4 ปีที่แล้ว +7

      y

    • @jagadeeshsss
      @jagadeeshsss 4 ปีที่แล้ว +10

      Om namah shivaya

    • @mekalavenkat6330
      @mekalavenkat6330 4 ปีที่แล้ว +1

      Yes

    • @Dhanush25_T
      @Dhanush25_T 4 ปีที่แล้ว +5

      భరణి గారు నా మిత్రుని నాన్న మిత్రుడు మా అదృష్టం ఆయనను కలవటం

  • @k.ananya9329
    @k.ananya9329 4 ปีที่แล้ว +6

    What a sweet person. Missing your comedy bharani uncle. Thanks a lot gnapika for making this happen. Was waited for a long time to see Bharani uncle in this show. He deserve everything.

  • @siddusongs4834
    @siddusongs4834 4 ปีที่แล้ว +10

    చాలా చాలా మంచి నటున్ని, రచయితనీ ఇంటర్వ్యూ చేసి నందుకు ఆలీ గారికి నిజంగా ధన్యవాదములు ఓమ్ నమహాశివాయ

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 4 ปีที่แล้ว +4

    చాలా భాగుంది ఇంటర్వ్యూ. సహజసిద్ధమైన విధంగా ఉంది. ఆలీ గారు మీరు ఇంకా మంచి మంచి నటీనటులు తో ఇలాంటి ఇంటర్వ్యూ లు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను.

  • @MURALIKRISHNA-yq1ti
    @MURALIKRISHNA-yq1ti 4 ปีที่แล้ว +200

    బ్రహ్మానందం గారిని ఒక్క సారి ఇంటర్వ్యూ చేయండి ......,ప్లీజ్

  • @machachodeswary1900
    @machachodeswary1900 4 ปีที่แล้ว +43

    నేను స్కిప్ చేయకుండా మొత్తం interview చూసింది ఇ మధ్య భరనిగారినే.... సూపర్....

  • @gangadharchinna5435
    @gangadharchinna5435 4 ปีที่แล้ว +68

    First view తనికెళ్ళ భరణి sir ki like kottandi

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 4 ปีที่แล้ว

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336

  • @ghanus2020
    @ghanus2020 4 ปีที่แล้ว +13

    The man behind the Mithunam...🙏what a movie sir we r blessd to watch such a beautifull movie..love from karnataka

  • @venugopal940
    @venugopal940 4 ปีที่แล้ว +26

    After kota shrinivaasa rao garu....bharani garu a great versatile actor....comedy, villan, singing, writing...specially all SV krishna Reddy gari movies lo....and bharani gari telugu ki 🙏🙏🙏🙏

  • @sivakumar-qu3kw
    @sivakumar-qu3kw 4 ปีที่แล้ว +16

    One of the Best interview... Ali gaaru

  • @ragadarajkumar3379
    @ragadarajkumar3379 4 ปีที่แล้ว +13

    Stars will be at some other popular shows ...
    Legends present at alitho saradaga..🙏
    Tq ali anna for this..
    ఎందరో మానుభావులు అందరికి వందనములు 🙏🙏

  • @psrinupsrinu4664
    @psrinupsrinu4664 4 ปีที่แล้ว +9

    సార్ ఎన్ని సార్లు చూసిన మీ మాటలు వినాలనిపిస్తుంది సార్ 🙏🙏🙏😂😘
    ఈ రోజు నుండి నేను మీకు పెద్ద అభిమానిని సార్ ❤❤❤❤😍😍🥰

  • @munirajulu
    @munirajulu 4 ปีที่แล้ว +41

    చాలా రోజుల తర్వాతపూర్తి ఎపిసోడ్‌ చూశాను. తనికెళ్ల భరణి గారు🙏🙏🙏

  • @saradhis529
    @saradhis529 ปีที่แล้ว +1

    మహానుభావుడు రాళ్లపల్లి గారి సహచర్యం మీ జీవితాన్ని మార్చింది ఆ రోజుల్లో అంత అద్భుతమైన వ్యక్తులు ఉండేవారు ఎంత మంచి తనికెళ్ల భరణి మాకు అందించిన రాళ్లపల్లి గారికి శతకోటి వందనాలు

  • @bhogapurapuvijayadurgapras4314
    @bhogapurapuvijayadurgapras4314 4 ปีที่แล้ว +18

    1 hour assalu super ga iyyipoyindi... Thanks for the whole team ☺️

  • @శ్రీకవిమనసు
    @శ్రీకవిమనసు 4 ปีที่แล้ว +4

    మీ లాంటి గొప్ప వ్యక్తులు గొప్ప రచయిత లు ఉండటం తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అండి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kirankanna1159
    @kirankanna1159 4 ปีที่แล้ว +17

    Really really no word's about u sir really we proud of telugu actres have u n no words about SP Garu and some actres tq a lot all of u 🙏🙏🙏

  • @satyanarayanagovada2503
    @satyanarayanagovada2503 4 ปีที่แล้ว +57

    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏
    వడ్డీ నవీన్ గారిని పిలిచి మమ్మల్ని ఇంకా సంతోషపెట్టండి సార్ 🙏🙏

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 4 ปีที่แล้ว +123

    🙏భరణి గారు మీకు ఆ భగవంతుడు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను🙏

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 4 ปีที่แล้ว +5

    బోళా శంకరుని తమ్ముడు ,
    బోళా శంకర భరణి.
    ఏరా, ఒరే, రార ఇలా దగ్గరి వారు, అత్మీయులే పిలుస్తారు. ఇలా పిలిచేవారు మనసు కు దగ్గరగా ,మనవారు అనిపిస్తుంది.
    ఎందరో మహానుభావుల్లో భరణి గారు ఒకరు.
    👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @raghavrino3264
    @raghavrino3264 4 ปีที่แล้ว +6

    The only person interview , which we can see without fast forward and finish it fully

  • @shankerbhavani1687
    @shankerbhavani1687 2 ปีที่แล้ว +1

    What a great interview Sir....chala rojula taruvata,,,nachina interview... after,, heroin Lila,, interview...

  • @pitlaraju7945
    @pitlaraju7945 4 ปีที่แล้ว +57

    గొప్ప శివ భక్తుడు ని మా ముందుకు వచ్చినందుకు అలీ గారు మీకు మా ధన్యవాదాలు

    • @s.v.l.nreddy4286
      @s.v.l.nreddy4286 ปีที่แล้ว

      మాటల్లో నిజాయితీ, స్వచ్ఛమైన మనసు, కల్మషం లేని చిరునవ్వు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @manasapanchangam
    @manasapanchangam 4 ปีที่แล้ว +5

    THE BEST EPISODE TILL DATE !! Hats off Thanikella Bharani garu....Thank you Ali garu for the show

  • @jagadeeshsaikumarpadarthi4454
    @jagadeeshsaikumarpadarthi4454 4 ปีที่แล้ว +4

    ఆలీ గారు మీ జన్మ దన్యము ఆలీ గారు గొప్ప గొప్ప వ్యక్తులని ఇంటర్వ్యు చేస్తున్నారు

  • @Satishmscchemestry
    @Satishmscchemestry 3 ปีที่แล้ว +2

    Aata kadara shiva..... Ane okka Pata tho shiva thatvanni cheppina legend Sri Thanikella Bharani garu..... Whenever we feel depressed, obsessed, discouraged just listening to Aata kadara shiva song works like a medicine .

  • @bhavyaraj5671
    @bhavyaraj5671 4 ปีที่แล้ว +5

    I love how they are including great Balu garu's topic in every interview...Etv has great bonding with him...❤️

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 4 ปีที่แล้ว +3

    Chalaa saradaga sagipoindi Bharani garu mi actg in Venky other films superb midhunam😍 fantastic movie we miss balu sir TQ u for dat memorable movie tc sir lov uu ❤️🤩

  • @Jangam-9966
    @Jangam-9966 4 ปีที่แล้ว +43

    అలీ తో సరదాగా ఇది చాలా పెద్ద ఇంటర్వ్యూ థాంక్స్ సొ much ali గొప్ప ఇంటర్వ్యూ

  • @ravindrareddyk7298
    @ravindrareddyk7298 3 ปีที่แล้ว +3

    2nd episode which I have seen from start to end alitho saradaga. First episode Balasubramaniam garu now Tanikella Bharani garu. Such a pleasure to watch this episode. 👍👍👍😁😁😁😁

  • @baratam10
    @baratam10 4 ปีที่แล้ว +13

    Ali tho saradaga Direction department ki oka like 👍

  • @rapothunaresh8827
    @rapothunaresh8827 4 ปีที่แล้ว +23

    అన్నగారు ఈ పోగ్రామ్ నేను రెగ్యులరుగా చూస్తాను.అన్న ఈ ఎపిసోడ్ (భరణి గారు ) అంత ఫుల్ ఎంజాయ్ చేసాను భరణి గారు అబ్బో వన్ ఆఫ్ ది లెజెండ్. జై కేశవ.......

  • @ragolusankararao9014
    @ragolusankararao9014 4 ปีที่แล้ว +7

    This is the best episode of Ali tho saradaga show .. I have ever seen....❤️

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 4 ปีที่แล้ว +2

    అద్భుతమైన సర్వకళావల్లబునితో మాకు అందరికీ ఆయన అమూల్యమైన అనుభవాలను పరిచయం చేసినందుకు అలీ అన్న మీకు సెల్యూట్

  • @mekalanaresh152
    @mekalanaresh152 4 ปีที่แล้ว +45

    చాలా బాగుంది తనికెళ్ల భరణి గారి ఈ ఇంటర్వ్యూ 💞💞🙏👍,,, విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి

    • @vijaykumarvijju4732
      @vijaykumarvijju4732 4 ปีที่แล้ว

      Nv sachipo ra pls, ni dhinaalu na sontha paisal tho chestanu 🙏🙏🙏

    • @mekalanaresh152
      @mekalanaresh152 4 ปีที่แล้ว +2

      @@vijaykumarvijju4732 అవే పైసా లతో పేదవాడి కడుపు నింపు మిత్రమా 👍👍🙏,, చావు ఎవడికి ఎప్పుడు రాసిపెట్టి ఉంటె అప్పుడు వస్తుంది 😔🙏🙏

  • @saeed6265
    @saeed6265 4 ปีที่แล้ว +1

    Cine industry lo paatha taraniki..kotta taraniki vaaradhi laaga unna oke okka natudu Ali gaaru..Such a nice interview ali garu..

  • @viswabhaskar4404
    @viswabhaskar4404 4 ปีที่แล้ว +25

    This is was an epic interview ali garu ....

  • @AdyMediaWorks
    @AdyMediaWorks 3 ปีที่แล้ว +2

    Soooo genuine interviews ..i ever seen...
    Entha happy ga... genuine ga undhi

  • @alikhan-ic5hw
    @alikhan-ic5hw 4 ปีที่แล้ว +6

    Sir Memu S.V.Ranga Rao Gari Acing ni Chudalekapoyamu But Kota Garu & Tanikella Bharani Gari Acting ni chusthu periginanduku chala Proud ga feel avtunnamu......Midhunam Claimax chusina prativadu mimmalni chetulethi mokkutharu..Direction Antey Chupincharu

    • @mohansoma7752
      @mohansoma7752 4 ปีที่แล้ว +1

      చాలా సంతోషం

  • @vijaykumarkailash6002
    @vijaykumarkailash6002 4 ปีที่แล้ว +23

    Tanikela barini garu personal ga kuda ento help chestaru, maa cousin ki Australia lo staying kosam personal ga reach ayaru.Thats his down to earth nature

  • @bajibabuyadav886
    @bajibabuyadav886 4 ปีที่แล้ว +6

    Telugu film industry one of
    Finest best comedy actor
    And writer bharani garu
    Really very very great
    Sharing life experiences
    And life situations 👨‍🎓👍👌

  • @alikhanmohammed6417
    @alikhanmohammed6417 4 ปีที่แล้ว +9

    Thank you to ETV for interview great actor barani sir.

  • @sunkarababuroy1825
    @sunkarababuroy1825 4 ปีที่แล้ว +43

    భరణి గారు మంచి నటుడు,మంచి రచయిత, మంచి భక్తుడు అంతకు మించి మంచి మనిషి

  • @varalaxmi7603
    @varalaxmi7603 4 ปีที่แล้ว +2

    Ali garu I am very happy to see Bharani garu in the show,from so many days I was waiting for the great Bharani garu in the show at last he is in the show with you but good and great bigning of the year with Bharani garu,He is very down to earth and simplistic and very important middle class person in the big industry.He is multitalented without any arrogance,I and my family very happy and wish Bharani garu new year and do great movies with great celebrities,we wish the god bless him to do the movies and to entertain us.

  • @shivasameer1995
    @shivasameer1995 4 ปีที่แล้ว +4

    Thanks for increasing the time of the show from 45 mins to 1 hour 10 mins. Very proper interview to legendary actor Tanikella Bharani garu.
    LB Sriram Garu and Bharani garu true competition. Compliment on competition.
    Remembering Balu Garu, ur all pics with comic way of explaining. All super sir

  • @searchganesh3550
    @searchganesh3550 4 ปีที่แล้ว +33

    Legendary writer, director,vilian, comedian 🙏🙏

  • @bhavarajusowmya228
    @bhavarajusowmya228 4 ปีที่แล้ว +5

    inko 1 hr extra unna bore kottedi kadu episode..
    very nice episode

  • @udaym991
    @udaym991 4 ปีที่แล้ว +18

    One of the best interview

  • @chiefgamingff4033
    @chiefgamingff4033 4 ปีที่แล้ว +184

    మిథునానికి ముందు మిథునానికి తర్వాత😢😞😭

  • @savvy1604
    @savvy1604 4 ปีที่แล้ว +5

    Wow waiting to see Rekha and Amitabh together again.. getting goosebumps at the very thought. Would like to see Bharani garu's dream come true.👍👍

    • @vanaraveendraprasad933
      @vanaraveendraprasad933 2 ปีที่แล้ว

      మా మంచి నటుడుతనికెళ్ళ భరణి

  • @srikanthkaredla
    @srikanthkaredla 4 ปีที่แล้ว +6

    Super actor, Tanikella Bharani Garu. Enjoyed the interview.

  • @gyarasrinivas9364
    @gyarasrinivas9364 4 ปีที่แล้ว +158

    Sir మీరు ఇంత జన్యున్ గా ఉంటారు అనుకోలేదు, గ్రేట్ sir మీరు, హాట్స్ ఆఫ్ sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshneelam4941
    @rameshneelam4941 4 ปีที่แล้ว +17

    నటన చామత్కారం అన్ని కలిపి వున్నా నటుడు 👌👌

  • @bkraju786
    @bkraju786 4 ปีที่แล้ว +8

    నాకు తెలిసిన శివుడు నా గురువుగారు భరణి గారు, వారికీ తెలియకుండా నా జీవితంలో వెలుగు నింపిన భగవంతుడు నా గురువు భరణి గారు 💐💐💐

  • @yathinsadguru7504
    @yathinsadguru7504 4 ปีที่แล้ว +48

    36:40 about SPB sir emotional ...........

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 4 ปีที่แล้ว +6

    My favorite actor forever తనికెళ్ళ భరణి గారు ధన్యవాదాలు సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు

  • @ravikiran6388
    @ravikiran6388 4 ปีที่แล้ว +12

    After sp balu sir show and this is the best show with thanikalabarani sir hatsup ali sir

  • @MrKishorebabukotha
    @MrKishorebabukotha 4 ปีที่แล้ว +12

    Super Andi more than satisfied to watch this episode
    ఆట కదరా శివ 🙏👏👏