Alitho Saradaga | 15th May 2017 | Rallapalli Narasimha Rao | Jayalalitha | Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

ความคิดเห็น • 347

  • @vijayalakshmipanati5797
    @vijayalakshmipanati5797 4 ปีที่แล้ว +75

    జయలలిత చాలా అందంగా ఉన్నారు.ఇంతవరకు నేను చూసిన ఎపిసోడ్స్ అన్నింటిలోను అందరూ జుట్టు విరబోసుకుని వచ్చారు. మీరు ఒక్కరే నిండుగా చీరకట్టు,జడవేసుకుని వచ్చారు.చాలా బాగుంది. ఆహ్లాదకరంగా ఉంది

  • @kiranvanam1888
    @kiranvanam1888 4 ปีที่แล้ว +15

    జయలలిత గారు అందరి సినిమా వారి అందం కంటే మీ ఏదో ప్రత్యేకత ఉంది... ఇంద్రుడు చంద్రుడు సినిమా లో మీ అందం చెప్పలేనిది ఆ సినిమాలో మిమ్మల్ని కన్నార్పకుండా చూస్తా

  • @charly1432
    @charly1432 3 ปีที่แล้ว +9

    ఆలీ గారు మీ ప్రోగ్రాం చేత ఎంతో మంది నటులు వారికి జరిగిన అనుభవాలు గుర్తుకు చేసుకుంటున్నారు చాలా సంతోషం

  • @karanamdeepak64
    @karanamdeepak64 3 ปีที่แล้ว +25

    There is a huge difference between real life and reel life character. It has been proven by seeing Jayalalitha Garu’s interview.Highly matured and bold person.

  • @luckykuwat3668
    @luckykuwat3668 5 ปีที่แล้ว +16

    Jayalalithaa gaaru very beautiful

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju 6 ปีที่แล้ว +153

    రాళ్లపల్లి గారిని చూసి ఈ తరం యాక్టర్స్ చాలా నేర్చుకోవాలి..ఆ రోజుల్లో యాక్టింగ్ అంటే చాల ఇంట్రెస్ట్ గా చేసేవారు ..రాళ్లపల్లి గార్కి నా పధాభివందనాలు..🙏🙏

    • @gangotrigangotri7860
      @gangotrigangotri7860 6 ปีที่แล้ว

      o

    • @hanumantharayappasg8019
      @hanumantharayappasg8019 4 ปีที่แล้ว

      250ಮಿಮಿ 250ಮಿಮಿ 29 22922222222222222222222222ನೇ 229ನೇ 2 252222222220ಮಿಮಿ 29 250ಮಿಮಿ 229ರಲ್ಲಿ 229ನೇ 50ಮಿಮಿ 250ಮಿ222222222ಮಿ 250ಮಿಮಿ 29 229ನೇ 29ನೇ 229ನೇ 229ನೇ 229ನೇ 222229ನೇ 29ನೇ 29ನೇ 229ನೇ 222ರಲ್ಲಿ 250ಮಿಮಿ 250ಮಿಮಿ 250ಮಿಮಿ 250ಮಿಮಿ 2222ರಲ್ಲಿ 229ನೇ2222222222222222222222222 250ಮಿಮಿ 250ಮಿಮಿ 250ಮಿಮಿ 250ಮಿಮಿ 229ನೇ 250ಮಿಮಿ 250ಮಿಮಿ 250ಮಿ2222222222222222222ಮಿ

    • @vijayathanigundala4832
      @vijayathanigundala4832 3 ปีที่แล้ว

      @@gangotrigangotri7860 ,🌞

    • @kidambimuralikrishna3159
      @kidambimuralikrishna3159 2 ปีที่แล้ว

      @@hanumantharayappasg8019 I

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 5 หลายเดือนก่อน +1

    జయలలిత గారు ఒక మంచి స్త్రీ మూర్తి రూపంలో ఉన్న దేవత అనవచ్చు... భగవంతుడు సౌందర్యం, స్వరం, జ్ణానం అంతకంటే ఎక్కువ పరిణితి చెందిన మాటలు దేంట్లో కూడా కొరత పెట్ట లేదు భగవంతుడు..

  • @sreenvsreenv2047
    @sreenvsreenv2047 2 ปีที่แล้ว +2

    Jayalalitha gaaru super beauty . marriage cheasukoboye hero yevaro lucky.
    Eppude Ela unte okappudu enka beauty ga undedemo.

  • @naveenadamarasingu9962
    @naveenadamarasingu9962 2 ปีที่แล้ว +4

    She is extremely beautiful in person! I saw her when I was in 6th grade! Only unfortunate thing is she doesn't have photogenic face!

  • @arvindbabu9369
    @arvindbabu9369 2 ปีที่แล้ว +1

    As for i have seen the second beauties charming lady of Telugu film industry is Jayalalitha Mam,after Jayapradha. Both these two ladies had a chance to work most handsome hero Kamal Sir.

  • @sivatata6970
    @sivatata6970 3 ปีที่แล้ว +5

    I could not continue to watch because of tears in my eyes. She suffered so much. I pray that she live happily.

  • @venkataramanamangam2518
    @venkataramanamangam2518 5 ปีที่แล้ว +39

    మంచి సోనీ నడుపుతున్నందుకు ఆలీ గార్కి థాంక్స్
    రాళ్ళపల్లి గారు ఇక లేరు
    జయలలిత గారు మంచి మనసు కలిగి ఉన్న స్త్రీ

  • @gorlenarayana1625
    @gorlenarayana1625 4 ปีที่แล้ว +38

    లలిత గారూ మీ అందానీకీ నా సెల్యుట్

  • @pinchuap
    @pinchuap 4 ปีที่แล้ว +49

    Jayalalitha garu looks gorgeous💖

  • @acvinukonda1554
    @acvinukonda1554 4 ปีที่แล้ว +8

    రాళ్ళపల్లి గారి నటన అభిలాష లో ఎక్సలెంట్. ఆ సినిమా గురించి అలీ గారు అడగక పోవడం విచారకరం

  • @hareramakrishnaprasadisuka7355
    @hareramakrishnaprasadisuka7355 6 ปีที่แล้ว +158

    అలీ గారు
    పాత నటులను పరిచయము చేయటము
    చాల సంతోష ము. ధన్య వ దములు

    • @9703cnu
      @9703cnu 5 ปีที่แล้ว +2

      Meeru super beautiful Jayalalitha gaaru Mee serials ki nenu fan Ni

    • @RamGopal-ro7xv
      @RamGopal-ro7xv 5 ปีที่แล้ว +3

      Rallapalligaru great actor great human being

    • @parsharam7552
      @parsharam7552 5 ปีที่แล้ว +1

      Good show I like this show

    • @sureshk712
      @sureshk712 4 ปีที่แล้ว

      @@RamGopal-ro7xv 0

  • @dasaramakrishna5390
    @dasaramakrishna5390 ปีที่แล้ว +2

    అక్కా మీ మంచి తనం చూసి చాల సంతోషపడినాం అక్కా

  • @jnrrocks5402
    @jnrrocks5402 4 ปีที่แล้ว +44

    జయలలిత ఇప్పటికి ఇంత అందం ఏంటమ్మా

  • @emanisat1
    @emanisat1 4 ปีที่แล้ว +12

    Most touching interview. Ali has leant how to bring out the best out of these people with soft hands. The research I'd topnotch. Keep it up Ali garu.

  • @sumanrajboda6897
    @sumanrajboda6897 2 ปีที่แล้ว +1

    Aligaru ఎప్పుడు చూసినా నెల్లూరు విశాఖ పట్నం గుంటూరు తెలంగాణలో లేవా ఆటలు

  • @harigopal8478
    @harigopal8478 3 ปีที่แล้ว +25

    Jayalalitha gariki thagga pathralu raledu,aameku thagga respect raledu
    Even I viswanath kooda manchi vesham ivvaledu

  • @subbus1410
    @subbus1410 ปีที่แล้ว +1

    Rallapalligaru chala simple down to earth

  • @prasadguruju9322
    @prasadguruju9322 3 ปีที่แล้ว +5

    One of my best,loving comedian... In film industry!👌👌👌👌

  • @ravisekharsridharreddynedu8538
    @ravisekharsridharreddynedu8538 4 ปีที่แล้ว +4

    Great hearty show of RALIJA.
    Destiny and effort of Yogavasista
    All religions ????!!!!

  • @dasaramakrishna5390
    @dasaramakrishna5390 ปีที่แล้ว +1

    ఆలీ గారు మీ నుంచి ఎంత మంచి వారిని చూస్తున్నాము సార్ అందుకు మీకు థ్యాంక్స్

  • @velidivinodkumar6740
    @velidivinodkumar6740 4 ปีที่แล้ว +4

    Ali gaaru I am start loving from this show...you are nice person keep get our Senior artists to your show

  • @srivani1957
    @srivani1957 5 ปีที่แล้ว +16

    Jayalalitha gari andam chudalante indrudu chandrudu chudali avida andam super chandamamane ...

  • @k.baskarbaskar9084
    @k.baskarbaskar9084 4 ปีที่แล้ว +2

    Salam Ali Garu.Patha tharam Actres ni Parechayam Chiyyadam.Chala bagaUnnadhi... Pawankalyan garini pelavamdi...meku me program ki Dhnyavadhalu...

  • @maheshk1353
    @maheshk1353 5 ปีที่แล้ว +23

    స్వర్గ ప్రాప్తి రస్తు రాళ్ల పల్లి గారు

  • @rangababukachala622
    @rangababukachala622 7 ปีที่แล้ว +123

    సలాం వలేకుం ఆలీ గారు ఎంతో మంది కమిడియన్ లకు లైఫ్ ఇచ్చిన s v కృష్ణ రెడ్డి గారిని మీ షో కి ఆహ్వానించండి..చాల బాగుంటుంది.

  • @bangalorehub1336
    @bangalorehub1336 7 ปีที่แล้ว +12

    Nice show .. Rallapalli is nice comedian & jayalalitha is so beautiful & has very good Telugu pronunciation

  • @mukursk.2357
    @mukursk.2357 5 ปีที่แล้ว +6

    Beautiful Madam jayalalitha garu, I love you madam .... we miss you Rallapalli Sir...

  • @sujathavenu6075
    @sujathavenu6075 2 ปีที่แล้ว +2

    విజయలక్ష్మి గారు మీ యొక్క కర్మ సిధాంతం మరి యు అందరూ నా పిల్లలు అన్న మీ పెద్ద మనసు కు 🙏🙏🙏🙏🙏ఇంత కన్నా ఏమి ఇవ్వగలను

  • @sreekanthsreekanth4338
    @sreekanthsreekanth4338 5 ปีที่แล้ว +5

    Alitho saradaga good program to remembered great stars...... Ali is god's kid....

  • @kirankumartalasila5150
    @kirankumartalasila5150 4 ปีที่แล้ว +2

    Rallapali gari ki and jayalilitha gari ki aha bagavanthudu mano dhairyam evalanie korukutunanu sir

  • @vrajavraja2283
    @vrajavraja2283 4 ปีที่แล้ว +5

    💐ఆలీ గారూ మీరు సూపర్ 💐👍👍👍👍

  • @hindhudharmam.143
    @hindhudharmam.143 3 ปีที่แล้ว +2

    Jayalalitha garu looks gorgeous

  • @babym.j8527
    @babym.j8527 4 ปีที่แล้ว +4

    She is very beautiful like a heroine

  • @gajendarsai6274
    @gajendarsai6274 5 ปีที่แล้ว +8

    Good lendery acter babai Garu I love you so much, miss you babai.

  • @azeezabdul2930
    @azeezabdul2930 5 ปีที่แล้ว +103

    ఎవరు ఉన్నారు ఇక్కడ రాళ్ళపల్లి వారి స్వర్గస్థులు అయిన తర్వాత

    • @azeezabdul2930
      @azeezabdul2930 5 ปีที่แล้ว +4

      @Darwin Siva chudu bro nenu Ramzan pasting lo unnanu , thittanu
      And neku nachite like chey lekunte వదిలేయ్ ,ఇలా తిట్టడం correct kadhu

    • @azeezabdul2930
      @azeezabdul2930 5 ปีที่แล้ว +3

      @Darwin Siva nenu antha wrong ga em annanu bro nuvve cheppu
      Ayana ante naku ishtam okasari విజయవాడలో కలిశాను కూడా ,Bhola manishi
      Ayana gurthoche nenu evaru ayana gurinchi vacharu ,ante ayana ante gurthuku vachi chusaru Anna ,thappu unte am sorry

    • @shyamreddyvelga3339
      @shyamreddyvelga3339 4 ปีที่แล้ว

      @@azeezabdul2930 g

    • @krishnamidasala358
      @krishnamidasala358 2 ปีที่แล้ว

      🙏

  • @raavivaarisaritha7969
    @raavivaarisaritha7969 5 ปีที่แล้ว +2

    Aali garu pata artistulanu parichayam vidanam bagundi enka chanipoyina pillalanu chanipoye varaku marchi poru anedaniki rallapalli udaharana

  • @shivram7772
    @shivram7772 4 ปีที่แล้ว +8

    Jailaleetha Garu was very Frank. Very less we see people speak so frankly

  • @srivani1957
    @srivani1957 5 ปีที่แล้ว +5

    Avunu Amma bharani garu sundaram garu phani annaya Chala Mandi unnam ayanagurinchi telisina varam ,🙏🙏🙏🙏

  • @MadhaviGoli-os9tg
    @MadhaviGoli-os9tg 25 วันที่ผ่านมา

    Jayalalitha very good person❤

  • @beemavishnu
    @beemavishnu 7 ปีที่แล้ว +30

    Jayalalitha garu and Rallapali garu thanks for sharing your honest inputs. Ali garu its a nice show. After a long time emotional show rather than other kind of double meanig shows

  • @abhishekabhi2871
    @abhishekabhi2871 2 ปีที่แล้ว +1

    Super

  • @srivani1957
    @srivani1957 5 ปีที่แล้ว +6

    Jayalalitha garu manchi andagatte

  • @adinarayanaputta8037
    @adinarayanaputta8037 5 ปีที่แล้ว +5

    Great actor...we miss you raallapalli gaaru

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 5 ปีที่แล้ว +32

    రాళ్ళపల్లి గారు మంచి కవి సమస్య పురాణం బాగ చేస్తారు
    జయలలిత గారు మంచి డాన్సర్ సంగీతం బాగ వచ్చు
    రాళ్ళపల్లి గారు తుర్పు వేళ్ళే రైలు,అహా నా పేళ్ళంట,బావ బావ పన్నీరు, బాబాయ్అబ్బాయ్,ఘటోత్కచుడు,చిత్రం,
    నువ్వునేను,జయం,అన్వేషణ,ప్రతిధ్వని,
    ఆలీబాబా అరడజను దోంగలు బాగ నచ్చాయి వారి పెద్దమ్మాయి చనిపోయినప్పుడు బోబ్బిలి సింహం shooting లో ఉన్నారు బాపు,జంధ్యాల, రేలంగి నరసింహారావు సినిమాల్లో ఏక్కువగా నటించారు.
    జయలలిత గారు లారీడ్రైవరు,ఇంద్రుడు-చంద్రుడు,జోకరు,కోబ్బరి బోండాం,శృతిలయలు,గ్రహణం,కలేక్టరుగారు,అప్పులఅప్పారావు,గోపి గోపిక గోదావరి వంటి సినిమాల్లో మెప్పించారు ఇ వి వి సత్యనారాయణ,బి.గోపాల్ సినిమాల్లో నటించారు
    వీరిద్దరూ ఎక్కువగా వంశీ, S V కృష్ణారేడ్డి గార్ల సినిమాల్లో నటించారు
    2010 లో పద్మనాభం గారు కాలం చేశారు
    NTR ఇల్లు కట్టించారు పద్మనాభం గారు కోడుకు చేసిన అప్పులకు finance తీసుకుని కట్టలేక ఆయన తీసిన సినిమాలు financer దగ్గరే ఉండిపోయాయి.

  • @saikrupa8651
    @saikrupa8651 5 ปีที่แล้ว +6

    Looking so beuatiful

  • @Raju-oq5rf
    @Raju-oq5rf 5 ปีที่แล้ว +4

    Rallapalli Garu me comedy naku Chala istam sir

  • @lakshmialla6
    @lakshmialla6 4 ปีที่แล้ว +8

    Beautiful woman ... beautiful heart.

  • @pushpalashailaja7073
    @pushpalashailaja7073 5 ปีที่แล้ว +12

    18 : 51 ki Ali garu chala correct ga chepparu

  • @narayanareddy.m3501
    @narayanareddy.m3501 6 ปีที่แล้ว +8

    Jayalalitha dance is so superrrrrrrrrrrr 👌👌

  • @ahmedmohmmad4144
    @ahmedmohmmad4144 9 หลายเดือนก่อน

    Raj Babu can never forget / a institution

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 3 ปีที่แล้ว

    జయలలిత... స్క్రీన్ మీద కంటే కూడా ఇక్కడ చాలా అందంగా ఉంది.. వయసు పెరిగేకొద్దీ అందం పెరిగింది.. చివర్లో ఆలీ చెప్పినట్లు ఆవిడ మళ్లీ పెళ్లి చేసుకుందో లేదో నాకైతే తెలియదు గానీ, ఒకవేళ చేసుకొని ఉంటే మటుకు ఆవిడ వైవాహిక జీవితం గత అనుభవం లాంటిది కాకుండా.. చక్కని వైవాహిక జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను..
    💯👌💯👌💯👌💯👌💯👌💯👌💯
    🎯 _RAMON_

  • @GovindSurya1
    @GovindSurya1 3 ปีที่แล้ว +2

    WoW Jayalalitha!!!

  • @gundlurisrinivasulu5264
    @gundlurisrinivasulu5264 6 ปีที่แล้ว +6

    సాల్ట్ కి సాంబార్ కి అన్యాయం చేయలేను బాబు..
    Exlent డైలాగ్....

  • @singanamalaraja3563
    @singanamalaraja3563 5 ปีที่แล้ว +6

    Nice eddaru goppa manushulu natulu

  • @bangalorehub1336
    @bangalorehub1336 7 ปีที่แล้ว +25

    Ali .. plz put a good couch for 2 guests to sit comfortably

  • @ramuamukapati3437
    @ramuamukapati3437 5 ปีที่แล้ว +151

    How many members come to here after Rallapalli Death

  • @ChandraShekar-ww6bu
    @ChandraShekar-ww6bu 5 ปีที่แล้ว +4

    Ralapalli garu Meru legend

  • @harigopal8478
    @harigopal8478 3 ปีที่แล้ว +2

    Manaus champukuni interview chesthunnaru jayalalitha Garu meeru

  • @rams0328
    @rams0328 7 ปีที่แล้ว +14

    one of the legend in our Industry

  • @kpt7003
    @kpt7003 5 ปีที่แล้ว +14

    Exact 2 years from this show he died ..who knows! what the time takes you ...

  • @hindhuvsc1013
    @hindhuvsc1013 5 ปีที่แล้ว +11

    Jaya lalitagaru iam sory migurinci bad ga anukunnanu very very sorry mimmalni nenu guaravistanu eppatiki ilove you

  • @ravikumar-ch5tl
    @ravikumar-ch5tl 2 ปีที่แล้ว

    Jayalalitha is a Good person

  • @jnrrocks5402
    @jnrrocks5402 4 ปีที่แล้ว +1

    *అన్న మీ షోస్ అందరివి చూస్తా కానీ స్టూడెంట్స్ నీ మా శ్రీకాకుళం వారికి అవకాశం ఇవ్వవచ్చుగా*

  • @rakheep5331
    @rakheep5331 5 ปีที่แล้ว +16

    Ali garu let the guests talk more !! Ur asking them questions and ur stopping them in middle and asking other qsn and all .., let them talk more

  • @shaikzakeer9330
    @shaikzakeer9330 6 ปีที่แล้ว +6

    We are more learn from old actors. N ali sir ithink your show duration increase. Can u pls. bcz this show is mesmerized show.

  • @GovindSurya1
    @GovindSurya1 3 ปีที่แล้ว

    Beautiful People All Three

  • @karriramarao7010
    @karriramarao7010 7 ปีที่แล้ว +5

    E show tho Ali gari Pina gowram perigindi

  • @prasadamar93
    @prasadamar93 6 ปีที่แล้ว +10

    jayalalitha is super

  • @kotieswari2170
    @kotieswari2170 2 ปีที่แล้ว

    Ali garu meru great sir

  • @jabalavasu628
    @jabalavasu628 4 ปีที่แล้ว +1

    Iam watching in 2020

  • @srinivasbanu4403
    @srinivasbanu4403 6 ปีที่แล้ว +4

    జయలలిత గారు మీ నిజాయితే మీ నవ్వుల్లో కనిపిస్తోంది మనమీద చేశాం అనుకుంటే తప్ప ఇచ్చింది వార్చిన
    తప్పు నేను చేయలేదు నా చేత చేయించేది దైవం అనుకుంటే కచ్చితంగా ఈ రోజు గా పిల్ల రేపిన వనం తెలుసుకుంటాం తెలివైన వాళ్లు నేల మాట్లాడితే పూసుకుంటారు తెలివిలేని వాళ్లు గొప్పగా ఉన్నట్లుగా అనుకుంటారు గొప్పదనం మీలో ఉంది

  • @srikanths2741
    @srikanths2741 7 ปีที่แล้ว +2

    Obviously Kamal Hassan is mahanatudhu....fantabulous..

  • @ramanaiahm9269
    @ramanaiahm9269 7 ปีที่แล้ว +5

    super ali garu amani gari pro ,waiting ,if possible onterview alito saradaga with eligent,angel Rakshmi garu &udayabhanu garu

  • @manishachowdary6201
    @manishachowdary6201 5 ปีที่แล้ว +5

    RIP RALLAPALLI GARU 😢😢😢🙏

  • @humanbeinglifeisveryshort5506
    @humanbeinglifeisveryshort5506 7 ปีที่แล้ว +6

    I like the channel boz off ali sir program show good nice and thank u Ali sir

  • @venukamunipelli3835
    @venukamunipelli3835 5 ปีที่แล้ว +2

    Vijaya laxmi akka you are great

  • @kishorkishor5033
    @kishorkishor5033 7 ปีที่แล้ว +22

    Rallapalli Garu Great legend

  • @Srinugsrinu-oi6qi
    @Srinugsrinu-oi6qi 7 ปีที่แล้ว +4

    ali garu u r a grate person,

  • @sainathganaoyalla829
    @sainathganaoyalla829 7 ปีที่แล้ว +4

    Ali Garu u r super Sir........... .

  • @persiancatclub7314
    @persiancatclub7314 5 ปีที่แล้ว +2

    జయలలిత ఎంత వయసు లో కూడా కత్తిలా ఉంది ఆంటీ

  • @devalucky8442
    @devalucky8442 6 ปีที่แล้ว +6

    Thanks sir raallaa pally

  • @pujithareddy2837
    @pujithareddy2837 5 ปีที่แล้ว +6

    Rallapali gari abilasha movelo accting super

  • @sripathisaikrishnayadav1236
    @sripathisaikrishnayadav1236 3 ปีที่แล้ว

    కర్మ సిద్దాంతం గురించి మాట్లాడిన జయలలిత గారికి పాదాభివందనములు.ఇది ఆలీ గారు,ఆడియన్స్ ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు.

  • @dhamanpandaga7669
    @dhamanpandaga7669 7 ปีที่แล้ว +8

    Both are great.......

  • @user-kq4xc2bu8c
    @user-kq4xc2bu8c 4 ปีที่แล้ว +5

    అస్సలామ్ మలేకుం ఆలీ గారు ఒకసారి కూర్చొని మీ ఇంటర్వ్యూ ఇయ్యండి సార్

  • @parvathipriyamaddi2953
    @parvathipriyamaddi2953 5 ปีที่แล้ว +9

    rip sir we miss u

  • @naveennj5270
    @naveennj5270 3 ปีที่แล้ว

    Jaylalitha garu great
    Baga undandi meru

  • @lakshminarayanachatti7255
    @lakshminarayanachatti7255 7 ปีที่แล้ว +2

    nice surprise super

  • @vin1983
    @vin1983 5 ปีที่แล้ว +2

    Ali Bhai addicted to u...

  • @krupasagar6295
    @krupasagar6295 7 ปีที่แล้ว +6

    its a dare show. super interviews

  • @gajendarsai6274
    @gajendarsai6274 5 ปีที่แล้ว +1

    Sound chala low Gha vundhi,,,plz chuskondi, l like so much this show.

    • @konthetiradhakrishna1969
      @konthetiradhakrishna1969 5 ปีที่แล้ว

      Gajendar Sai Annamayya sankerthanas

    • @gajendarsai6274
      @gajendarsai6274 5 ปีที่แล้ว +1

      @@konthetiradhakrishna1969 wat about u told me,,I can't understand,annamaiah sankirthanalu enti bro,am ishika govt job in thelagana state.clear cheppandi.

  • @vvlaxmivvlaxmi4771
    @vvlaxmivvlaxmi4771 4 ปีที่แล้ว

    Nice interw but beatiful papagaaru

  • @mohammedrafeeq9194
    @mohammedrafeeq9194 5 ปีที่แล้ว +2

    Ali garu vijayashanti ni mee show ku thisukarandi

  • @SumaN_Dokka.
    @SumaN_Dokka. 7 ปีที่แล้ว +5

    super show ali gaaru

  • @gonarajareddy1496
    @gonarajareddy1496 4 ปีที่แล้ว

    Spr show Ali ee maatalu akkada nerchavayya.