latest Christian songs in Telugu//నీ నామ సంకీర్తన /ch pethuru/ Siger Revathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024
  • పల్లవి : నీ నామ సంకీర్తన నే గానము చేసెదా
    నిరతము నిన్నే పాడెద దేవా
    నిత్యము నిన్నే పొగడెద ప్రభువా
    నీ నామమందే మాకు రక్షణ దొరకును
    1 చరణం : నీ హస్తములు నన్ను పట్టుకొనెను
    నీ ఆలోచనలు నన్ను బలపరిచెను ॥ 2 ॥
    నీ రెక్కల నీడే నాకు ఆశ్రయం. ॥ 2 ॥
    నా జీవితాంతము నిన్ను స్తుతియింతును
    2 చరణం : అంధకారమే నన్ను ఆవరించిన
    ఆపదలెన్నో నన్ను చుట్టుముట్టిన ॥ 2 ॥
    అక్షయుడా యేసు నీవే నా దైర్యం ॥ 2 ॥ అన్ని వేళలందు నిను ఆరాధింతును
    #teluguchristiansongs, #teluguchristian, #teluguchristianmusic, #teluguchristiansong, #rajprakashpaul, #teluguchristianmessage, #teluguchristianupdates, #jesuscoming, #telugubibleverses, #jessypauln, #jesussongstatus, #teluguchurch, #teluguchristianshortmessages, #teluguchristianwhatsappstatus, #jessypaul

ความคิดเห็น • 11

  • @pavanteja3487
    @pavanteja3487 ปีที่แล้ว

    Shalom brother

  • @mothibachi
    @mothibachi ปีที่แล้ว

    Excellent music, lyrics, singing

  • @polukondapavithra7642
    @polukondapavithra7642 ปีที่แล้ว

    🙏

  • @polukondapavithra7642
    @polukondapavithra7642 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivasundaradasubulla
    @sivasundaradasubulla ปีที่แล้ว

    Super song ❤❤❤ praise the lord

  • @unitedchristgracechurch
    @unitedchristgracechurch ปีที่แล้ว

    So nice singing and music

  • @mattasrinivasarao2160
    @mattasrinivasarao2160 ปีที่แล้ว

    ❤❤❤❤❤

  • @daughterofrajaiah8077
    @daughterofrajaiah8077 ปีที่แล้ว

    నీ నామ సంకీర్తన నే గానము చేసెదా//2//
    నిరతము నిన్నే పాడెద దేవా
    నిత్యము నిన్నే పోగడెద ప్రభువా(2)
    నీ నామమందే మాకు రక్షణ దొరుకును(2)
    //నీ నామ సంకీర్తన//2//
    2) నీ హస్తములు నన్ను పట్టుకొనెను
    నీ ఆలోచనలు నన్ను బలపరిచెను(2)
    నీ రెక్కల నీడే నాకు ఆశ్రయo
    నా జీవితాంతము నిను స్తుతిoతును (2)
    // నీ నామ సంకీర్తన//
    3) అంధకారమే నన్ను ఆవరించిన
    అపదలెఎన్నో నన్ను చుట్టు ముట్టిన(2)
    అక్షయుడా యేసు నీవే నా ధైర్యం(2)
    అన్ని వేళలoదు నిన్ను ఆరాధింతును(2)
    // నీ నామ సంకీర్తన//

  • @sailuja2239
    @sailuja2239 ปีที่แล้ว

    Superb

  • @ravadaramesh2297
    @ravadaramesh2297 ปีที่แล้ว +1

    super

  • @ashokkumarmatta2505
    @ashokkumarmatta2505 ปีที่แล้ว

    Super song🙏🙏