ఇతన్ని చంపినందుకే కృష్ణ దేవరాయలు మంచానపడింది | Timmarusu Samadhi -| Sri Krishnadevarayalu
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- Hey Guys! My Name is Praveen and this channel is all about my travel Vlogs and Temple stories & Videos, Historical places In India and Archaeological places in India, therefore, the channel name " Praveen Telugu traveler Channel " Please Subscribe to this channel.
Mail: 7981961643praveen@gmail.com
Contact Number : 7981961643 #Temples #telugutraveller #places
Contact Mail: 7981961643praveen@gmail.com
For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643 We are Providing : Travel videos, ancient history and mysteries and also old Hindu temples , Telugu Traveller , Telugu Traveller videos , Praveen Telugu Traveller , travel information,travel guide,Telugu traveller praveen videos , latest videos , travel information and videos , all temples and information , travel guide information , #telugutraveller #history #latest
శ్రీ కృష్ణదేవరాయల కొడుక్కి విషం పెట్టి చంపిన బంగ్లా : th-cam.com/video/yhPWqIIsCe4/w-d-xo.html
Anna ahobilam history kuda chupinchu anna
Chupistha
తెనాలి రామలింగడు శ్రీ కృష్ణ దేవరాయలు ట్రిమ్మర్ స్ వీరి గురించి ఒక వీడియో సాంగ్
ఈరోజే చూశాను మీ వీడియో. Subscribe చేసుకున్నాను... వెళ్లి చూడలేకపోయినా, మీ వీడియో చూసి, ఆ ప్లేస్ చూసిన feeling వచ్చింది.
Dear sir
This is wrong 😕information in total and can I have your phone number so that we can discuss further on the same
ఇవన్నీ మన సాంస్కృతిక సంపద, వీటి పట్ల నిర్లక్ష్యం చాలా దారుణం.
Alane undali bro lekapothe grafix antaru
చాలా కష్టపడి వీడియోలు తీస్తూ ఎంతో విలువైన చారిత్రక విషయాలను తెలయ చేస్తున్నారు.
పనికి మాలిన ముస్లిం సమాదులకు ఏంతో జాగ్రత్తగా వుంచారు కానీ మహ మంత్రి** తిమ్మరుసు** గారి సమాధిని ఇలా వదిలేయటం రాష్ట్ర ప్రభుత్వల యొక్క పనితీరు శోచనీయం😡😡😡
చరిత్ర చాలా చక్కగా చూపించి,వివరించినందుకు హ్రుదయపూర్వక నమస్కారము
మన దరిద్రం ఏంటి అంటే అంతటి మహా మంత్రీ అయిన తిమ్మరుసు గారి సమాధి.
ఎలాంటి స్థితిలో ఉందో..చూడండి..
ప్రవీణ్ గారూ మీరు ఈ చారిత్రక అంశాలు క్రోడీకరించి మాకు అందించడానికి చాలా కష్టపడ్డారు. ధన్యవాదాలు
Meeru andincina samacharam chala chalasantosistu bhavi taralu veetini chusi telukuntarani asistunnanu dhyavaadalu.......
l🚱🚱🚱⚠️
మేములక్షలు ఖర్చుపెట్టినచూడలేనివి ఇంట్లోనుండి
చూపించారు చాలబాగుంది.చాలవంద నాలు.
తులువ నరసనాయకుడు దండనాయకుడు సాలువ వంశంలో ఏర్పడిన సంక్షోభం కారణంగా నరసనాయకుడు ప్రభువయినాడు ఆయన రెండవ భార్య కుమారుడే శ్రీ కృష్ణ దేవరాయలు వారిది తులువ వంశం
అత్భుతం... మనకు తెలియని విషయాలు అనంతం...ఏ ప్రభుత్వం అయినా గత చరిత్రను పట్టించుకోకుండా వుండటం శోచనీయం... వీటివల్ల ఓట్లు రాలవుగదా....
Enni sarulu choosina Sri Krishna Devarayala history chalaa intersting ga untundi.
Excellent video.. అందరూ చూడాల్సిన వీడియో.
ఈరోజే చూశాను మీ వీడియో. Subscribe చేసుకున్నాను... వెళ్లి చూడలేకపోయినా, మీ వీడియో చూసి, ఆ ప్లేస్ చూసిన feeling వచ్చింది.
Anna history ante naku chala estam, mukyanga sri krishna devarayalu vari charitra ante ento interest.. Thnx for making thia video ! Do more videos for our telugu audience!
Hai andi chupistunaru కానీ చెప్పె విధానంలో చుపించే విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటే చాల బాగుంటుంది video enkka baga tiyandi
Yes exactly same feeling cheppe vidhanam boring ga aniposthundi
Change chesukunte baguntumdi
This precious structures should be maintained and protected by Archaeological Survey of India as they have ancient historic and cultural heritage of India. We should emulate European countries in this regard.
Unfortunately these lands encroached by people and built houses for centuries.
చరిత్ర వివరణ చాలా బాగుంది మహాదేవ
Nice Story....I like History Stories....
Peanu gonda history is very nice mr. Sagar good information. Good job thanks god bless you
చాలా అద్భుతంగా చూపించారు మాకు తెలియని చాలా విషయాలు ఉన్నవి మీరు ఇంకా వీడియో లో చేసి పెట్టండి చాలా అద్భుతంగా చేశారు
Speechless sir extrodinary sir
Ivanni Meeku Ela Telusu sir no words for this video your great sir
Very interesting, informative and historical ... Tq
Very nice manchi information about srikrishna devaraya
మంచి సమాచారం అన్నగారు.
ఒక మంచి చరిత్రాత్మక వీడియో చూయించారు.
జయహో...శ్రీ కృష్ణ దేవా రాయలు
Good information
Thank you
జై శ్రీక్రిష్ణ దేవరాయలు వారు జయహో ✊✊🙏💐🌹
ఇది మా పెనుగొండ..... కొద్ది రోజుల్లో... పెనుకొండ... జిల్లా అవుతుంది
Very nice historical information ..Thank you.
Super anna video very good message
చాలా అద్భుతంగా వుంది ధన్యవాదాలు
మంచి చరిత్ర విషయం తెలియపరిచారు tq.
తిమ్మరుసు సమాధిని అభివృధి చేస్తే అది మనకు చాలా మంచిది దాని పట్ల ప్రభుత్వం శ్రద్ద చూపాలి.
నిధువల త్రవ్వకాలకు అడ్డాగా మారింది కాని ఒక్క ప్రభుత్వమైనా పెనుగొండ కోటను పర్యాటక ప్రదేశంగా పూర్తీగా తీర్చిదిద్దలేక పోయింది.తిమ్మరుసు సమాధి ఎం కర్మ ఆయన వెంట్రుకలు కూడా వుండదు.
డ్రోన్ ఎక్కడ తిరుగుతుందో కూడా తెలియకుండా వీడియో తీసారు. బాగా ప్రాక్టీస్ చేసి తదుపరి వీడియో చేయండి
All the best 👍
సూపర్ బ్రదర్ మీరు చారిత్రిక ఆధారాలు ని వెలికి తీయడం ఒక గొప్ప విషయం...మి ఇంటరెస్ట్ కి నా హృదయపూర్వక అభినందనలు మిత్రమా🙏🙏👍👍🌹🌹❤️❤️❤️
Super
Excellent to explain for through out👌👌💐
Good information my dear friend
Naaku avakaasam leka konda paina vellaledu. Chaala baaguntundani vinnaanu. Bahusa dakshina pravesa sidhilaavastalo nundi mahal vaipuvachhe tappudu oka atyanta puraatana aalayam undi. Chaala baaguntundi.
Very good explanation sir
అద్బుతంగ వివరించారు
చాలా బాగా చూపించారు.Tq
Wonderful video.
చాలా మంచి విశేషాలు తెలియజేసి నందుకు కృతఙ్ఞతలు
Thank u so much sir
చాలా బాగా నచ్చింది బాగా చెప్పారు వందనాలు 💐
Beautiful video👌👌👌
Penukonda vuru ,Samadhi anni
Baga chupincharu
Dhanyavadamulu
Very very good information thanks alot
Good information brother.
Thank you.
Penukonda nu video lo chusinanduku l am very happy penukonda gurinche marinni vishayalu తెలపాలని కోరుతున్నాను
Superb, Nice, video 👌👌👌
బ్రో మా పెనుకొండలో ఎన్ని దేవస్థానం ఉన్నాయో మీకు తెలుసా 365 దేవస్థానం ఉన్నాయి మీకు తెలుసా
Chala Bagundi super
Very nice information 👌
Good video worth seeing
Your explanation about history is good
Very interesting History.
Very good informatic video, please continue
మంచి videos పెడుతున్నారు థాంక్స్ బ్రో
Super ga unnai andithank you andi
Your efforts are marvellous sir. Because of people like you slowly our youth develop interest on our history and culture.Keep on doing sir. So that it makes our history live
Marvelous video 👍
Maku teliyani yennoo vishayalu teliya chesaru tq tq. 👌👌🙏🙏🙏🙏🙏🙏
Pls show more our Maharaja videos brothers, thanks for nice messages
Chala baga explain chestunnaru sir thank you manchi vishayalu chepparu chupincharu
Very good vedio
Chala bagundi. Great news.
Very good sir....tq
Super vedios.chala bagundi
Meeru chalakastPadi vedio theesaru bagundi enkA kaasta daggara theeste chala bagundedi. Mee sahasanini vandanalu
Good Praveen anna
Chala baga chepparu. Mi video chala buntai. Mi voice, mi coverage, mi info, my language, anni chala buntai. Chala vishayalu telustai mi videos cheusi.. so nice. Keep going
Chala bagundi Praveen garu
చాలా బాగుంది.
Super memorable site praveen keep it up
Good information sir thankyou thankyou sir
Great Thanks for the video
Google map లో చూసినట్లు ఉంది...కింద నుండి కూడా తీయాలి కదా బ్రో
Nice video
Very nice do like videos keep it up
Xlent...Andi...
చాలబాగ వుంది
Good super brother 👍🙏😀
Beautifull explaination brother
Super sir
Very good infermation
We like this type of old story's thanks you so much.
నీటి తొట్టి లోని రాగి రేకు చూపలేదు.
Annaya chala baaga explain chesaru...maaku vellataniki avakaasam lekapoyina mee valla ilaanti historical places ni choose adhrustam kalpistunnaru...meeru pade sramaku devuni blessing meeku yeppudu vuntayi...once again tq annayya...
Very good information bro
Good one . Thank you
Very good video, good description
హిందూ మతము లో దహనం చేస్తారు. సమాధి చేసే విధానం కొన్ని పరిస్థితుల్లో ఉంది. వారి జీవితచరిత్ర చదివితే సమాధి చేసే పరిస్థితి లేదు .ఈసమాధులు వేరే వారి వి అయి ఉండవచ్చు సమాధి శైలి కూడా వేరే గా ఉంది
Avunu meru cheppindi nijam mariyu avi gummatalu laga vunnai muslim samdalo vunnai
@@banuchandarsharmachintalap819 వాస్తవం.
నేను ఫలానా అని చెప్పడం ఒప్పక అలా వ్రాశా.
వారి తెలివి కాకపోతే సమాధులు ఎవరూ తొవ్వి పారవేయకుండా ఉపాయం ఇది. ఫలానా వారి సమాధులు అని గొప్ప గా ప్రచారం చేస్తే జనం,ప్రభుత్వం, వాటి జోలికి రారని.
నా అభిప్రాయం : సమాధులు తొవ్వడం లోకానికి అరిష్టం
@@banuchandarsharmachintalap819 వారి సమాధులను ఎవరూ ధ్వంసం చేయకుండా ఉండేందుకు అవి మీవారివే అని ప్రచారం చేశారు అనిపించింది
Excellent 👍 work👏👏
Very good video🙏
Nice and clear explanation bro. Thank you
Supper video
Super
Meeru chaala risk teesukunnaru. Akkada snakes vuntai. Careful bro. But thank u so much timmarasu samadhi choopinchinanduku. Byd the way nenu vundedi penukonda lone from past one year