చరిత్రకు సంబంధించి వినిన పాఠాలు ఇప్పుడు ఇలా పోల్చుకొని...ఆనందించే అవకాశం ఇచ్చిన మీకు అభినందనలు !!! ఇలాంటి పాతకాలపు కోటలు, ప్రాకారములు, బురుజులు స్వయంగా చూసే మంచి అవకాశం మీ వలన కలిగింది. చాలా చాల కృతజ్ఞతలు !!!
ప్రస్తుత కాళాన్నిబాట్టి మారుతున్న సమాజిన్ని దృష్టిలో ఉంచుకుని మన చరిత్రలను మరువకుండ ఉండేందుకు మీ సమయాన్ని వెచ్చించి ప్రజలకు రాజ చరిత్రలను అందించే మీ హృదయానికి హృదయపూర్వక అభినందనలు 🤝సార్
The fort is simply superb. And all places are very clearly shown. And history was very nice. And your guidance regarding penugonda fort is simply superb. Thanks praveenkumar.
శ్రీ కృష్ణా దేవరాయల మహల్ చూపించినందుకు మీకు ధన్యవాదాలు. శ్రీ కృష్ణా దేవరాయల సొంత కొడుకు చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది ఆయన సొంత కొడుకు వారసత్వం లేకపోవడం మన దురదృష్టం. యీ వీడియో చూపించినదుకు మీకు ధనవ్యవాదాలు.
The guide who takes us to the penukonda fort enlightens us thoroughly the purpose for which Srikrishnadevaraya had built this as a summer resort for his stay.we get to know the events that had happened in the fort, the passing away of his son upon being poisoned, the place where Mahamantri Thimmarasu was kept imprisoned,later as the king gets to know of the persons behind the crime,pleads mercy for his guilt with Thimmarasu, only to reject all material possessions and spend his remaining time in Tirumala. Later he returns back to pas away at penukonda fort.Taken through the detailing well and aids in documenting our visit vividly for the viewer. Taken through well 🙏
మా పెనుకొండ గురించి చారిత్రాత్మక విషయాలు తెలిపిన మీకు ధన్యవాదాలు..పెను అంటే పెద్ద అని అర్థం...మీరు ఊరివారి సహాయంతో పెనుకొండ లోని దేవస్థానాలూ,అన్నీ వివరంగా తెలుపుతారని కోరు తున్నా ము....నమస్తే
బాబు.. తెలుగు వాఖ్యానం అంటే మాటలు కాదు. అందులో చరిత్రకు సంబంధించిన సమాచారం చెప్పేటప్పుడు చాలా మెలకువ గలిగి వివరణాత్మకంగా చెప్పగలగాలి.. మీరు బాగా ప్రాక్టీస్ చెయ్యండి సర్.
రాజులకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోలేము. చాలా బాగుంది మహామంత్రి తిమ్మరుసు గురించి మాకు తెలీని విషయాలు చెప్పావ్ ఇంకా రాయలు వారి guest house బాగుంది
K. D. Rayalu goppa vignatha kaligina palakudu kadu. Rayalu rule chesina 20years brother Achuta Rayalunu Tirupati jail lo pettaru. Bahamani sultans nu control cheyadaniki Goa lo Portuguese vallaku complete ga surrender ayyadu. Goa lo Portuguese dhurmargalanu chusi chudanatlu vyavaharinchadu
చరిత్ర అనేది ఒక సబ్జెక్టునే,,కానీ ఎంత చదివినా,,విన్నా తనివితీరని సబ్జెక్ట్,, మాది అనంతపురం జిల్లానే అన్నా,,మీకు అందుబాటులో ఉన్న వనరులతోనే చాలా చక్కగా వివరించారు, చాలా ధన్యవాదములు అన్నా,,మీకు వీలు ఉంటే గుత్తి కొండ గురించి గానీ,చంద్రగిరి కోట గురించి గానీ ఒక వీడియో చేస్తారని ఆశిస్తూ🙏🙏🙏 ,,,,,మీ అభిమాని
Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘ Verey good.Enthati vari kaina thappadu karma phalitham.Rayala vari athma chanthinchu gaka ⚘🕉🇮🇳⚘🕉🇮🇳⚘🕉🇮🇳⚘🕉🇮🇳⚘🕉🇮🇳 Thank u verey much.
గతం గతః హ అనుకోకుండా ఇంత శ్రమకోర్చి ఇన్ని విషయాలు చూపించిన మీకు ధన్యవాదాలు. మీలాంటి వ్యక్తులు వల్ల సమాజినికి చాలా మేలు జరుగుతుంది. సినిమాల పుణ్యమా అని చరిత్ర చాలావరకు ఇప్పటి కాలం వారికి బాగానే అందు బడికి వచ్చింది. మీలాంటి వారు ఇంకా రానున్న కాలానికి చరిత్రను చూపించి, ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తారు. అందరూ టూర్ పోయి చూడలేరు కాదా!. మీ శ్రమకి కృతజ్ఞత గా ఏదో కొంత డబ్బు పంపేవాళ్ళు పంపుతారు అడ్రస్ వ్రాస్తుండండి.
As shown in film "Mahamantri Thimmarasu", Krishna Devaraya married Gajapathi princess after defeating Gajapathi king. The minister n relative of Gajapathi king killed only son of Sri Krishna Devaraya and cornered Appaji. It's not Second wife's father. The rest of events are correct. Thanks for sharing video n your comments.
U are doing a great job we all forgot our history ;- but u are making us to recollect our history of indian doing great job thanks for showing us all these videos u are putting loy of effort on this job wish you all the best for your future success & ur career.
విజయనగర రాజులకు మొత్తం నాలుగు ప్రధాన రాజధానులుండేవి. హంపి విజయనగరం, పెనుగొండ, చంద్రగిరి, వేలూరు. కానీ తిరుమలరాయల వారి కాలం లోనే హంపిని పూర్తిగా విస్మరించేసి పెనుగొండను రాజధాని చేసుకున్నారు. ఆయన తన ముగ్గురు కొడుకులకూ రాజ్యాన్ని కట్టబెట్టేటప్పుడు పెనుగొండ చంద్రగిరి వేలూరు గా భాగించారు.
తిమ్మరుసు సమాధి వీడియో : th-cam.com/channels/YmPGzvPi1Q03jX8TJkvvCg.htmlvideos
Oaaa
Verygood history nice coverage
Your voice nice bro..👍
Beautiful
Nice coverahe
చాలా efforts పెట్టి మాకు ఇంత గొప్ప శ్రీకృష్ణ దేవరాయలు వారి జీవితం లోని విశేషాలు చూపించినందుకు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
చరిత్రకు సంబంధించి వినిన పాఠాలు ఇప్పుడు ఇలా పోల్చుకొని...ఆనందించే అవకాశం ఇచ్చిన మీకు అభినందనలు !!! ఇలాంటి పాతకాలపు కోటలు, ప్రాకారములు, బురుజులు స్వయంగా చూసే మంచి అవకాశం మీ వలన కలిగింది. చాలా చాల కృతజ్ఞతలు !!!
ప్రస్తుత కాళాన్నిబాట్టి మారుతున్న సమాజిన్ని దృష్టిలో ఉంచుకుని మన చరిత్రలను మరువకుండ ఉండేందుకు మీ సమయాన్ని వెచ్చించి ప్రజలకు రాజ చరిత్రలను అందించే మీ హృదయానికి హృదయపూర్వక అభినందనలు 🤝సార్
ఇవి అన్నీ మనము చూడడం చాలా అదృష్టం ,thanks anna
👌చాలా interest గా ఉన్నది ఈ Histerey ! పెనుగొండ వెళ్లి తప్పకుండా ఆ fort & places చూడాలనిపిస్తొంది !!
మీరు పెట్టే వీడియోస్ చాలా చాలా బాగుంటాయి కష్ట పడి తీస్తున్నారు ఎవరు చూడలేనివి కూడా మీరు బాగా చూపిస్తున్నారు మీకు ధన్య వాదాలు
Nenu 1st time Chusanu....i like historical stories
చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏
The fort is simply superb. And all places are very clearly shown. And history was very nice. And your guidance regarding penugonda fort is simply superb. Thanks praveenkumar.
Bahubali story kuda koncham Eilane vutund good super
Very nice heritage building this was our primary school in 1960 Gaganmahal
శ్రీ కృష్ణ దేవరాయలు గురించి తెలియజేసినందుకు చాలా థాంక్స్ భయ్యా
శ్రీ కృష్ణ దేవరాయలు అంతటి గొప్ప వాడు ఇలా చేయడం అనేది చాలా బాధాకరం అయిన విషయం. చాలా సూపర్ గా క్లారిటీ ఇచ్చావ్. థాంక్స్ బ్రో
But Historians are discarding this incident of Rayalu making Timmarusu blind.
Manchi prayatnamu, good
చాలా బాగా చెప్పారు బ్రో...
నీ వినయం విధేయత విషయ పరిజ్ఞానం బాగుంది నాయన
ధన్యవాదములు గురువుగారు.
🙏
శ్రీ కృష్ణా దేవరాయల మహల్ చూపించినందుకు మీకు ధన్యవాదాలు. శ్రీ కృష్ణా దేవరాయల సొంత కొడుకు చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది ఆయన సొంత కొడుకు వారసత్వం లేకపోవడం మన దురదృష్టం. యీ వీడియో చూపించినదుకు మీకు ధనవ్యవాదాలు.
Good brother ...the Mahal too strong building ...great construction...This is our India ....veda Bhoomi...our India
Jai Sri Ram...Jai Hanuman🚩🚩🚩🚩
Great historical monuments. హ్యాట్సాఫ్.
Very interesting🤔
మీరూ చెప్పింది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది... కానీ చాలాబాగా చెప్పారు...from PAARVIFASHION
Very useful information and curious to learn about Vijaya nagra Emfire and also hidden things.Keep it up.
Chala bhagundi video praveen garu
Super...kota chala bagundi beautiful design
అన్నమయ్య సినిమాలో... మోహన్ బాబు గారి ఒక సాంగ్ లోని పెనుగొండ ఎదనిండ అని ఒక లిరికల్ లైన్ గుర్తొచ్చింది.
It's very good to see all our Historic places. Thank you so much. God bless you nana.
చక్కటి వీడియో...👌👌👌
The guide who takes us to the penukonda fort enlightens us thoroughly the purpose for which Srikrishnadevaraya had built this as a summer resort for his stay.we get to know the events that had happened in the fort, the passing away of his son upon being poisoned, the place where Mahamantri Thimmarasu was kept imprisoned,later as the king gets to know of the persons behind the crime,pleads mercy for his guilt with Thimmarasu, only to reject all material possessions and spend his remaining time in Tirumala.
Later he returns back to pas away at penukonda fort.Taken through the detailing well and aids in documenting our visit vividly for the viewer. Taken through well 🙏
మా పెనుకొండ గురించి చారిత్రాత్మక విషయాలు తెలిపిన మీకు ధన్యవాదాలు..పెను అంటే పెద్ద అని అర్థం...మీరు ఊరివారి సహాయంతో పెనుకొండ లోని దేవస్థానాలూ,అన్నీ వివరంగా తెలుపుతారని కోరు తున్నా ము....నమస్తే
Hii
మీరు గ్రేట్ సర్, గొప్ప వ్యక్తి గురుంచి నేను కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను.
Tq Anna nanu 8th class very good explain I understand that 😀
Good valuable information....I like our Indian History.... thank you soo much 🙏🙏🙏
Nice video Praveen garu
Wow super Anna garu👌👌👏👏👏👏
Waiting for next video Praveen garu
Nice vedio and valuable information to present generations
మీ వల్ల నాకు దేవరాయల చరిత్ర తెలిసింది..! ధన్యవాదాలు.!🙏🙏🙏
Excellent briefing about Krishnadevaraya palace
Thanks lot because I studied at penukonda 6th to 10th I went to my high school life it will go to next genaration
Ai know
Maku teliyanivi chala chakkagaa choopincheru, enta kashtapadi untaro meeru chala GREAT andi video awesome ga undi thank you very much andi
చాలా సింపుల్ గా నీట్ గా చెప్పారు, కానీ ఎప్పుడైనా, టైం చెప్పాలి చెప్పలేదు,
Good explanation bro..👏👏
Very Nice Video, Thank you for sharing
Heart breaking story, nice
Super sir, excellent narration and meaningful information.
Thank you for your work.
Nice chala baga cheparu
Hii
మాంచి ప్రయత్నం చేశారు. Thanks.
charitra chala viluvainadi inka baga cheppali
Very many thanks for all your efforts.
బాబు.. తెలుగు వాఖ్యానం అంటే మాటలు కాదు. అందులో చరిత్రకు సంబంధించిన సమాచారం చెప్పేటప్పుడు చాలా మెలకువ గలిగి వివరణాత్మకంగా చెప్పగలగాలి.. మీరు బాగా ప్రాక్టీస్ చెయ్యండి సర్.
We were grateful to praveen to brought us excellent information and video whih we may not visit personally.thanks praveen
140 km from Bangalore spent most of the childhood days here...
Wow.అద్భుతమైన వీడియో
రాజులకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోలేము. చాలా బాగుంది మహామంత్రి తిమ్మరుసు గురించి మాకు తెలీని విషయాలు చెప్పావ్ ఇంకా రాయలు వారి guest house బాగుంది
K. D. Rayalu goppa vignatha kaligina palakudu kadu. Rayalu rule chesina 20years brother Achuta Rayalunu Tirupati jail lo pettaru. Bahamani sultans nu control cheyadaniki Goa lo Portuguese vallaku complete ga surrender ayyadu. Goa lo Portuguese dhurmargalanu chusi chudanatlu vyavaharinchadu
It's my fortune to see such a magnificent fort and a short history of great warrior. Thank you very much.
తిమ్మరుసుకు శ్రీకృష్ణ దేవరాయల వారి సమాధులకు పూలమాల వేయాలని వున్నది ఎక్కడ ఉన్నాయో చెప్పండి Pls
Penukonda and Hampi
పెనుకొండ కూడా వచ్చి చెరువు కు ఎలా వెళ్ళాలి అడగండి రామ భద్రాలయం గుడి ఎదురుగ తిమ్మరుసు సమాధి ఉంటుంది ok👍
It is more excell than real social fictions , the Guide and behind that person voice is also superb
స్వామి ఇది కృష్ణ దేవరాయలు కొడుక్కి విషం పెట్టి న చోటు కాదు ఇది వేసవి కాలంలో విడిది కేంద్రం మేము పెనుకొండ నివాసులు మాకు తెలుసు
K devatha thelini vallaku cheppu clear ga vissuga kadhu alage makosam e chotu gurinchi video chei
పెనుకొండ జిల్లాఏది
అనంతపూర్
Ananthapur
Vishayam baga chepparu Thanks praveen Nee vedios chjstuuntanu
Great history video brother I proud to see this video I am from penukonda
Great explanation enjoyed thanks educating
బ్రదర్ వరల్డ్ లోనే అతి పెద్ద 3వ చెరువు ప్రకాశం జిల్లా కంభం లొ వుంది ఒకసారి చుడండి.. ఇండియా లొ అతి పెద్ద మొదటి చెరువు....
good information.. we are belonged to Hampi and love towards to krishna deva raya.
Teliyani chala visayalu chebuthunnaru chala manchi vedeyos
ప్రవీణ్ గారు, మీరు Hestorical places చూపిస్తునందుకు ధన్యవాదములు 💐💐💐💐..
Maa oorini chupinchav tq bro
Maa oru goppathanam gurinchi explain chesinandhuku chala. Thanks chala bagundhi
Our govnt tking care on Muslim forts only.. They totally left our kings mahals.. Very sad..
Great sir, you made us to know this unknown history to us
This building is called Gagan Mahal. I studied in this school building my 1st & 2nd class.
Very nice to hear about Sri KrishnaDeva Raya..Thank U for taking so much of effort..
Good information
Thank u for sharing such a grate king and kingdom of srikrishnadevaraya
నేను రాయల వేసవి విడిది అనబడే ఈ గగనమహల్ లొనే 1 నుండి 5వ తరగతి వరకు చదివాను మళ్ళీ మా స్కూల్ ను చూపించినందుకు కృతజ్ఞతలు
Good
Nijamaa bro
Int
Wonderful macu teliyani ee vishayam cheppi nanduku chala thanks allam sampath kopparru
చరిత్ర అనేది ఒక సబ్జెక్టునే,,కానీ ఎంత చదివినా,,విన్నా తనివితీరని సబ్జెక్ట్,, మాది అనంతపురం జిల్లానే అన్నా,,మీకు అందుబాటులో ఉన్న వనరులతోనే చాలా చక్కగా వివరించారు, చాలా ధన్యవాదములు అన్నా,,మీకు వీలు ఉంటే గుత్తి కొండ గురించి గానీ,చంద్రగిరి కోట గురించి గానీ ఒక వీడియో చేస్తారని ఆశిస్తూ🙏🙏🙏 ,,,,,మీ అభిమాని
తప్పకుండా chesthanu
Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘
Verey good.Enthati vari kaina thappadu karma phalitham.Rayala vari athma chanthinchu gaka ⚘🕉🇮🇳⚘🕉🇮🇳⚘🕉🇮🇳⚘🕉🇮🇳⚘🕉🇮🇳
Thank u verey much.
చరిత్ర..... ఎప్పుడూ... ఇంట్రెస్టింగ్.. గానే వుంటుంది.. చాలా బాగా చెప్పారు👌,మీకు ధన్యవాదాలు..🙏.మరియు మీ వాయిస్ చాలా చాలా బాగుంది...👍👏👏
గతం గతః హ అనుకోకుండా ఇంత శ్రమకోర్చి ఇన్ని విషయాలు చూపించిన మీకు ధన్యవాదాలు. మీలాంటి వ్యక్తులు వల్ల సమాజినికి చాలా మేలు జరుగుతుంది. సినిమాల పుణ్యమా అని చరిత్ర
చాలావరకు ఇప్పటి కాలం వారికి బాగానే అందు
బడికి వచ్చింది. మీలాంటి వారు ఇంకా రానున్న కాలానికి చరిత్రను చూపించి, ఆహ్లాదాన్ని కూడా
కలిగిస్తారు. అందరూ టూర్ పోయి చూడలేరు
కాదా!. మీ శ్రమకి కృతజ్ఞత గా ఏదో కొంత డబ్బు
పంపేవాళ్ళు పంపుతారు అడ్రస్ వ్రాస్తుండండి.
మీకు శ్రీ కృష్ణ దేవరాయల వారి
చివరి లో ఎం జరిగిందో
తెలియాలి అంటే చిన్నమ్మ
దేవి హిస్టరిలో ఉంటుంది
Thank you for tell worthy story and showing penugonda fort pl show many more places God Bless You
Good coverage
Chala bagundi brother
చరిత్రని చెప్పేటప్పుడు వచ్చాడు, చేశాడు, చెందాడు అని చెప్పాలి; వస్తాడు, చేస్తాడు, చెందుతాడు అని చెప్తే వేరే అర్థం వస్తుంది.
Good effort. Thanks for sharing
As shown in film "Mahamantri Thimmarasu", Krishna Devaraya married Gajapathi princess after defeating Gajapathi king. The minister n relative of Gajapathi king killed only son of Sri Krishna Devaraya and cornered Appaji. It's not Second wife's father. The rest of events are correct. Thanks for sharing video n your comments.
Odisha , that killer was very crooked fellow
చాలాబాగుంది,మాది,పెనుకొండ,
this is so interesting matter
Advonced technology to valla construction super .vallaku mokkali that's why I love history.
మాది పెనుకొండ మీరు చెప్పిన దాంట్లో కొన్ని తప్పు సమాచారం ఉంది.... మా ఊరి కోట, ప్రదేశాలు చూపించినందుకు 🎉🎉😢ధన్యవాదాలు
Histary chala bagacheppsru thanks.
Timmarusunu Appaji Aani kuda antaaru video bagundhi sir
Please describe in kannada language also,, because this place very famous in history,, thank you,,, 🙏🙏🙏
Sir namaste memu 1998 prantam lo penukonda lone undevallam konda paina dadapuga 150 ki paiga temples unnayi antaru adi kuda cover cheyandi 🙏plz
Way of explaining super bro really u gathered good information thank u bro jaihind
శ్రీకృష్ణ దేవరాయల సమాధి వీడియో చెయ్యండి అన్నయ్య... చాలా సార్లు అడిగాను.
U are doing a great job we all forgot our history ;- but u are making us to recollect our history of indian doing great job thanks for showing us all these videos u are putting loy of effort on this job wish you all the best for your future success & ur career.
Thank u sir
Great Job, thank you, very informative
విజయనగర రాజులకు మొత్తం నాలుగు ప్రధాన రాజధానులుండేవి. హంపి విజయనగరం, పెనుగొండ, చంద్రగిరి, వేలూరు. కానీ తిరుమలరాయల వారి కాలం లోనే హంపిని పూర్తిగా విస్మరించేసి పెనుగొండను రాజధాని చేసుకున్నారు. ఆయన తన ముగ్గురు కొడుకులకూ రాజ్యాన్ని కట్టబెట్టేటప్పుడు పెనుగొండ చంద్రగిరి వేలూరు గా భాగించారు.
Vedio is nice...
GALARY vunnatlaithey Krisnadevarayaly vaadina kathi .. Vagairalu choopedithey bagundunu