సీతమ్మ తల్లి నిజమైన ఇల్లు చూడండి | Avani sethamatha home

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • Address: Avani is a small village in Mulabaagilu taluk, Kolara district in Karnataka, India, about ten miles from Kolar Gold Fields. The village is located at 32 km from Kolara, the district centre and 13 km from Mulabaagilu, the Taluk headquarters. It is a popular location for rock climbing.
    Avani is known for the Sita temple situated on a hill.[2] This temple is one of the few temples dedicated to Sitadevi in India. There is a belief that the sage Valmiki, the author of the epic Ramayana, was residing here during the period of Ramayana
    Village Vihari Insta Handle: insta.openinap...
    Shahid: www.instagram....
    Narendra: insta.openinap...
    (DOP, Drone Pilot & Technician(
    Nani: insta.openinap...
    (Thumbnail Designer)
    For Collabs: narenfrienz000@gmail.com

ความคิดเห็น • 791

  • @chandrika6505
    @chandrika6505 10 หลายเดือนก่อน +381

    మేము ఎప్పుడు వెళ్తాము ఇలాంటి ప్రదేశాలకు కానీ మీ వీడియో చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మేము వెళ్ళలేని ప్రదేశాలు మీరు మాకు వివరంగా చెప్తున్నందుకు థాంక్యూ అన్నయ్య❤❤❤

    • @AliBhai.
      @AliBhai. 10 หลายเดือนก่อน +9

      Marem parledhu vellandi

    • @karthikkodali8047
      @karthikkodali8047 10 หลายเดือนก่อน

      R7d5r5

    • @prasadkondisetty2725
      @prasadkondisetty2725 7 หลายเดือนก่อน

      ీీీీ😂ైైైైైైైై😂😂😂ై😂ై😂😂ైైైైైైై😂😂ై😂🎉😂ైైైై😂🎉😂😂😂😂🎉😂😂🎉🎉😂🎉😂🎉😂🎉ైై😂ై😂😂🎉ై🎉ైైైైైై😂🎉🎉😂ైైై😂ైై

    • @lohithlohi7869
      @lohithlohi7869 3 หลายเดือนก่อน

      Location ekkada edi

    • @NishanthMuddam
      @NishanthMuddam 2 หลายเดือนก่อน

      €~$¢^=={]][ cccz2
      Been moon moon bccha kas itihaas​@@AliBhai.

  • @yogeswararao292
    @yogeswararao292 10 หลายเดือนก่อน +249

    ఎంత చక్కగా వివరించాడు భయ్యా.....అతను నిజంగా క్లారిటీగా చాలా బాగా చెప్పారు....,🙏🙏🙏

    • @Manojkumar-kk1nj
      @Manojkumar-kk1nj 10 หลายเดือนก่อน +3

      రరతూయూథాథృఓద

  • @kusumakumari9638
    @kusumakumari9638 10 หลายเดือนก่อน +34

    నిజంగా అన్నీ ప్లేసులు ఎవరు చూడలేరు కుదరదు కూడా మీరు ఇలాంటి వి ఇంకా తెలపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అయినా ఎవరైనా వెళ్ళినా సరే ఇలా వాటి గురించి జరిగినా కదలు కుడా ఎవరి కి తెలియవు నిజంగా సూపర్ బ్రదర్

    • @somusomu708
      @somusomu708 6 หลายเดือนก่อน

      Amini ki bus chala uunaii

  • @bujjirebbel4679
    @bujjirebbel4679 10 หลายเดือนก่อน +100

    అతను చెప్పే ప్రతి ఒక్క మాట నిజంగానే పక్కలో ఉండి చూశాడు అన్నట్టు చెప్పాడు అన్న👌👌👌👌🙏🏼

    • @naveens-ll9io
      @naveens-ll9io 2 หลายเดือนก่อน

      Anna nenu aa temple ki two times vallea 🎉

  • @bijapurimahesh2202
    @bijapurimahesh2202 10 หลายเดือนก่อน +104

    నాడు-నేడు స్కూల్ గురించి వివరించింది బాగుంది బ్రో.. సీతమ్మ తల్లి నిలయం, శ్రీరాముడు తపస్సు చేసిన ప్రదేశం... డాక్యుమెంటరీ సూపర్.. మీకు కృతజ్ఞతలు..🎉🎉

  • @prasannalatha4243
    @prasannalatha4243 8 หลายเดือนก่อน +76

    ఇది నిజంగా ఎంత మంది కి తెలియని విషయం కూడా తెలియజేసారు చాలా థాంక్స్,🙏

  • @srinivasthumma5352
    @srinivasthumma5352 8 หลายเดือนก่อน +9

    Brother ఇంత మంచి వీడియో Provide chestuna మీకు వేల వందనాలు 🎉

  • @venugopalacharyulu3926
    @venugopalacharyulu3926 10 หลายเดือนก่อน +69

    చూస్తూ,చూస్తూ నేను కూడా ఆ లోకంలో వున్నట్టుగా అనుభూతి నొందిన.. ఇ జీవితం పావనమైనది మీ శ్రమకు ధన్యవాదములు ఎప్పుడు ఇలాంటి మరిన్ని దివ్యప్రదేశాలుచూపించే శక్తి నీ భగవంతుడు మీకు అందించాలని ఆశిస్తున్నా.. శుభం

  • @Kidsenjoyment450
    @Kidsenjoyment450 10 หลายเดือนก่อน +103

    మేము చూడలేని ప్రదేశం చూపించిననికి థాంక్యూ
    ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ 🚩

    • @PAWANTELUGUTRAVELLAR
      @PAWANTELUGUTRAVELLAR 10 หลายเดือนก่อน

      Hai sir.naku oka travel channel vunde temple and best places videos unnai once visit my channel plzzz

    • @gsrikanth2307
      @gsrikanth2307 10 หลายเดือนก่อน +1

      జగన్ పై ఉన్న కేసులు కూడా చెప్తే బాగుంటది.

    • @Allahmerabulla
      @Allahmerabulla 10 หลายเดือนก่อน

      @@gsrikanth2307 correct point bro 🤣🤣🤣🤣🤣🤣

  • @kasulasaicharan7036
    @kasulasaicharan7036 10 หลายเดือนก่อน +12

    మీ యొక్క ఛానల్ లో అద్భుతమైన వీడియోలు చేస్తారు భయ్యా ఆ కర్ణాటక వాసి అతని వివరణ చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం

  • @Poojisri
    @Poojisri 7 หลายเดือนก่อน +5

    చాలా చక్కగా &చిన్న పిల్లలు చూసిన కూడా వాళ్ళకి అర్థం అయ్యేలా ....చెప్పారు.....అక్కడికి వెళ్లే భాగ్యం కలుగుతుందో లేదో కానీ మి వీడియో తో చాలా తృప్తిగా వుంది భయ్యా.....

  • @KishanReddy0007
    @KishanReddy0007 10 หลายเดือนก่อน +50

    హ్యాట్సాఫ్ బ్రో..
    మంచి విషయం గురించి తెలియపరిచారు.. ❤️🙏🚩

  • @eluridravani4700
    @eluridravani4700 10 หลายเดือนก่อน +16

    మేము చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు అన్నయ థాంక్స్ ❤️❤️ సూపర్ 👌👌👌👌👌

  • @pashashaik4222
    @pashashaik4222 10 หลายเดือนก่อน +16

    మీ వీడియోలు అన్ని చూస్తుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది అన్న

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 8 หลายเดือนก่อน +4

    TQ తెలుసుకుని సీతమ్మ తల్లి ఉన్న అరణ్యం లో వ్యాస ఆశ్రమం చూపించావు తండ్రి చాలా ధైర్యంగా,

  • @kavaliashanna3565
    @kavaliashanna3565 10 หลายเดือนก่อน +82

    అతను చెప్పే విధానం చాలా బాగుంది

  • @nirmalakumaran2358
    @nirmalakumaran2358 หลายเดือนก่อน +3

    The way he explained is very well..
    Thank you very much for posting this video🙏🙏🙏🙏
    Jai Shree Ram 🙏

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 10 หลายเดือนก่อน +44

    రామాయణానికి సంబంధించిన ఎన్నో విషయాలు చాలా బాగా చూపిస్తున్నావు అన్న🙏🙏🙏🙏

  • @tekunmaharaj-bz1rk
    @tekunmaharaj-bz1rk 10 หลายเดือนก่อน +11

    మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాం బ్రో థాంక్స్ సూపర్ వీడియో

  • @ChRaju-ko6ik
    @ChRaju-ko6ik 10 หลายเดือนก่อน +15

    యూట్యూబ్ నచ్చే ఛానల్ అంటే విల్లేజ్ విహారి ఛానల్
    విల్లేజ్ విహారి ఛానల్ లో వచ్చే వీడియోలు అంటే చాలా చాలా చాలా ఇష్టం ❤❤❤❤❤❤

  • @srinuedla9428
    @srinuedla9428 หลายเดือนก่อน

    Chala chakkaga cheppadu uncle kani a please chuse adhrustam ledhu annayya kani maku ni valla seethamma thalli nijamayina illu chese adhrustam vachindhi thanks bro

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 10 หลายเดือนก่อน +13

    ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి బ్రొ సూపర్ సూపర్ బ్రో 🙏🙏🙏

  • @Sanju89540
    @Sanju89540 3 หลายเดือนก่อน +4

    Thanks for coming to our KOLAR ❤❤

  • @Bindhunk45
    @Bindhunk45 10 หลายเดือนก่อน +13

    సూపర్ ఎక్సప్లయిన్ చేస్తున్నారు తాత గారు

  • @Sanjeeth-vt2ni
    @Sanjeeth-vt2ni 3 หลายเดือนก่อน +3

    Thanks for Coming to our KOLAR 🌹🌹. And U are the biggest village Vihari in the Indian 🎉❤ And Fans from Karnataka State Fans from KOLAR 🌹 Avani ❤❤❤❤❤

  • @kgfkurumurthyyadhu1439
    @kgfkurumurthyyadhu1439 10 หลายเดือนก่อน +13

    సూపర్‌గా ఛాంపియన్ అనయ జై శ్రీ రామ్ జై లవ కుశల 🙏🙏🙏🙏

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 3 หลายเดือนก่อน +1

    ఆయన చాలా బాగా చెబుతున్నారు .

  • @ravijohncena6496
    @ravijohncena6496 3 หลายเดือนก่อน

    Tq so much brother..
    Spl thanks to that Guide the way of explanation of story is very good..

  • @arungoud2960
    @arungoud2960 10 หลายเดือนก่อน +5

    Anna ilane nka chala videos cheyandi mimandaram eppatiki support ga untam history ni thelsukuntunnam mi videos valla thanks a lot brother❤

  • @SanjayMintu-fi3ob
    @SanjayMintu-fi3ob 10 หลายเดือนก่อน +18

    Athanu chala Baga explain chesaru kadha bro super❤ merukuda memu chudani places chuisthunaru thank u so much bro❤

  • @sriprince1
    @sriprince1 8 หลายเดือนก่อน +10

    One of the best video i have never seen with clear cut explanation and very good information narrative by that uncle . Simply amazing. Village Vihari channel is one of the finest content delivery now a days in TH-cam with good information without script 👍😻. All the best Sahith bro your really impressive person.

  • @RamanaRamanareddy-e1s
    @RamanaRamanareddy-e1s 9 หลายเดือนก่อน +5

    , చాలా సంతోషం సార్ చాలాబాగా చూపించారు అమ్మవారు దర్శనమ్

  • @AnushaJaggannagari
    @AnushaJaggannagari 3 หลายเดือนก่อน

    Abha enta satisfaction undi telsa video chuste 🎉🎉

  • @SravanthiMerugu-k6v
    @SravanthiMerugu-k6v 3 หลายเดือนก่อน +1

    Thankyou so much for sharing this video brother..Chusthunte kallallo nillu thirigaayi seethamma thalli a adavilo gadipina jeevitham.. Antha goppa place live lo chusinattundhi 🙏

  • @chirrakrishnaveni6652
    @chirrakrishnaveni6652 10 หลายเดือนก่อน +4

    Tq so much andi...elanti place undi ani kuda teliyadu idhi chuse varaku...intha clear ga clarity ga chupinchi nanduku... E lanti historical videos inka cheyandi....

  • @VenkateshVenkatesh-lz3qj
    @VenkateshVenkatesh-lz3qj 10 หลายเดือนก่อน +16

    Seethamma thalli sweet memory thanks bro❤

  • @narendrababu5551
    @narendrababu5551 8 หลายเดือนก่อน +11

    Hi, నిజంగా నీ వీడియో లు చాలా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నీవాయిస్, కెమెరా షూట్ ఎక్సెలెంట్. గడ్డం తీసెయ్యండి అన్నాచూడలేక పోతున్నారు జనాలు.గడ్డం లేకుంటే బాగ చూడ బుద్ధిి అవుతుంది.ఎందుకంటే వీడియో అంతా నువ్వే వుంటావు, వీడియో అంతా నిన్నే చూడాలి కాబట్టి. ఉక్కడ గాత్రి అజ్జప్ప తాత సామి టెంపుల్ వీడియో తీయండి. హరి హర జిల్లా, కర్నాటక

  • @Nagaraju-le8dq
    @Nagaraju-le8dq 2 หลายเดือนก่อน

    సూపర్ అన్నా మాకు దగ్గరలో ఉండే దేవాలయం చూపినందుకు.ధన్యవాదములు సార్

  • @gayathriparitala
    @gayathriparitala 10 หลายเดือนก่อน +10

    అవని ​​దగ్గర గానే కోటిలింగాల,మరియు,బంగారు తిరుపతి చాలా బాగుంటుంది చూడు బ్రదర్..

  • @cadilakshmi5933
    @cadilakshmi5933 10 หลายเดือนก่อน +3

    చాలామంచి విషయాలు మంచి విషయాలు తెలిపారు అన్న వీడియో చాలా అద్భుతంగా తీశారు అన్న

  • @kdp--sreeranjanidevi9184
    @kdp--sreeranjanidevi9184 3 หลายเดือนก่อน +1

    సీతా రామ 🙏good explanation

  • @akularaji9241
    @akularaji9241 4 หลายเดือนก่อน +2

    His explaination is superrbbbbbb❤🌸

  • @Shiva_4.6.8
    @Shiva_4.6.8 10 หลายเดือนก่อน +6

    Thank you very much annaiah
    Ivalanti inka yenno maaku chupinchaali meeru❤

  • @premalathavineesh9582
    @premalathavineesh9582 5 หลายเดือนก่อน +1

    Tqsm bro chudaleni pradesham chupincharu tqsm chala baga chaparu tqsm bro 💐💐💐

  • @KusumaKusu-z8k
    @KusumaKusu-z8k 5 หลายเดือนก่อน

    Yes avunu memu maa family antha ikkadiki vellam super ga undhi i am so happy ❤❤❤❤❤🎉🎉🎉❤❤❤❤❤❤❤❤

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 8 หลายเดือนก่อน +17

    భూమిని చిల్చుటా, బాణంతో గంగను పైకి తేవడం... అసలు మైండ్ బ్లాక్ అయితుంది... అప్పట్లో వాళ్ళది చాలా శక్తివంతమైన జీవితం... ఆ త్రేతా యుగం నిజంగా అద్భుతం

  • @vinodreddy4177
    @vinodreddy4177 10 หลายเดือนก่อน +11

    Super episode bro that village person explanation was like lord Hanuman explaining to you everything jai shri ram

  • @aravindgoud7248
    @aravindgoud7248 10 หลายเดือนก่อน +48

    village man explained very well👌

    • @VillageViharichannel
      @VillageViharichannel  10 หลายเดือนก่อน +3

      Thanks a lot

    • @kshetradarsini
      @kshetradarsini 10 หลายเดือนก่อน +5

      ఇది అంత జరిగిన రామాయణం నీ బొమ్మలు గా భవిష్యత్తు కి తెలిసేలా చేసారు నిజంగా సీత మాత భూమిలో కి పోయిన ప్రదేశం ఉత్తరప్రదేశ్ లో.. సీతామడి అనే ప్రదేశం లో ఉంది....

  • @nirmalababy3885
    @nirmalababy3885 10 หลายเดือนก่อน +1

    Ee place ni chala baga chupincharu chakkaga vivarinchi chepparu madi kolar maku ee vooru daggira memu ee place ni chusamu yikkada shivaratri panduga time lo jatra kuda avutundi maa karnataka government koncham develop chesi prayanikulaku anukulam cheste baguntundi ye nayakudu vachina vadiki income untene vati joliki potaru lekapote padi poyina pattinchukoru matti ani telisthe muttu koru danilo bangaram undani telisthe padi chastaru shahid garu Tq god bless you shahid garu

  • @rekhakappiri9172
    @rekhakappiri9172 2 หลายเดือนก่อน

    Thanks Brother..for bringing this wonderful place....I am so happy to see this video about Seethamma Thalli🙏🙏🙏🙏🙏🙏🙏...Bhayya explained very well🙏🙏🙏

  • @hemalath2223
    @hemalath2223 10 หลายเดือนก่อน +1

    Honest ga chala chala thanku soooooo much e place chupinchi nanduku

  • @BObulappa-x3x
    @BObulappa-x3x 6 หลายเดือนก่อน +2

    Very nice video bro thanks for you.

  • @mdrubeena1991
    @mdrubeena1991 4 หลายเดือนก่อน +1

    Super bro baga explain chesharu

  • @ParuNani
    @ParuNani 8 หลายเดือนก่อน +1

    Super ga explain chesaru chala thanks maaku teliyani kuda explain chesaru tq soo much

  • @chandrikachowhan1404
    @chandrikachowhan1404 10 หลายเดือนก่อน +5

    Perfect fantastic a clear and very clear explanation. He done a very good job mind blowing explanation.

  • @arvieditz1937
    @arvieditz1937 9 หลายเดือนก่อน +2

    Chaala rojulavthundhi anna mee videos chuudaka nenu chaala miss ayyanu but ippudanunchi malli daily chusthanu

  • @ParchakiDrupadha
    @ParchakiDrupadha 5 หลายเดือนก่อน +1

    Super bro thanks for bringing this amazing place

  • @vijayaraju5895
    @vijayaraju5895 9 หลายเดือนก่อน +8

    హ్యాట్సాఫ్ to you bro,great content. ఎవరి నమ్మకాలు వాళ్ళవి,వాటిని గౌరవించాలి.కానీ వాస్తవంగా lava kushulu పెరిగింది మరియు వాల్మీకి ఆశ్రమం ఉన్నది బీహార్ రాష్ట్రం లోని వాల్మీకి నగర్ లో.ఇది ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ బోర్డర్ లో ఉంది.ఇక్కడే గండకీ నదీ ప్రవహించేది.ఇక్కడి నుండి కుషి నగర 40 కిలో మీటర్లు.కుషుని రాజధాని ఈ ప్రాంతం.

  • @sivajeenimmaka4158
    @sivajeenimmaka4158 8 หลายเดือนก่อน +1

    Nijam super bhayya super clarity❤🎉🎉

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 10 หลายเดือนก่อน +2

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VIDEO
    GOOD GUIDE
    GOD BLESS YOU ALWAYS

  • @sushmithaappireddy2884
    @sushmithaappireddy2884 8 หลายเดือนก่อน +1

    Ee place nenu chusanu chala aella kritham. Innella tarvatha malli chuse chance icharu meru. Thank you

  • @ravikavitha6836
    @ravikavitha6836 10 หลายเดือนก่อน +1

    A tata Telugu naku chala baga nachindi tqs anna meru maku e place chuyinchinaduku❤❤❤

  • @RR-kv1zj
    @RR-kv1zj 10 หลายเดือนก่อน +1

    Chala chakkaga chupincheru video, learning a lot from you though I’m a hindu

  • @k.s.srinivasa1274
    @k.s.srinivasa1274 10 หลายเดือนก่อน +9

    A great video on our history and our bealife. Sirji god bless u and ur family members srinivasa from Bengaluru..

  • @saisai8066
    @saisai8066 10 หลายเดือนก่อน +11

    Love from Karnataka❤🤗
    Exploring super bro 👌👌

  • @Dis628
    @Dis628 6 หลายเดือนก่อน

    Anna thank you so much for showing amazing truth videos...

  • @spbsongssrikanthbeepyata9199
    @spbsongssrikanthbeepyata9199 8 หลายเดือนก่อน +5

    జై సీతమ్మ🙏💐💐💐💐👌

  • @Mythri-is6uf
    @Mythri-is6uf 10 หลายเดือนก่อน +1

    Ninu vella e year loney February 19 day super untadhi velladaniki kastam unna paiki velli chusthey full happy ga untadhi

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 10 หลายเดือนก่อน +6

    గ్రేట్ అన్న . మేము చూడలేకపోయినా మీ ద్వారా చూస్తున్నాము ❤

  • @smgnbulls346
    @smgnbulls346 10 หลายเดือนก่อน +5

    🤩Anna nenu choosa anna ee place ni🥰 super anna 🙏

  • @meenamanjunathmeenamanjuna5312
    @meenamanjunathmeenamanjuna5312 10 หลายเดือนก่อน +5

    Welcome to Karnataka bro... And thank you so much for dis video.....

  • @prasannaravipati9576
    @prasannaravipati9576 10 หลายเดือนก่อน +5

    Thank u so much anna, history lo chdavadame kani visuals 🤩, woh

  • @krishnavenikolluri8825
    @krishnavenikolluri8825 8 หลายเดือนก่อน +3

    చాలా గొప్ప ప్రదేశం చూపించారు

  • @k.s.srinivasa1274
    @k.s.srinivasa1274 10 หลายเดือนก่อน +3

    Thank u sirji for ur valuable information🙏🙏🙏..

  • @GangadharMekala-b6t
    @GangadharMekala-b6t 10 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు

  • @subramanin8528
    @subramanin8528 10 หลายเดือนก่อน +11

    ನಮ್ಮ ಊರು ನಮ್ಮ ಹೆಮ್ಮೆ ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ ನಮ್ಮ ಊರಿನ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಜಗತ್ತಿಗಲ್ಲ ತಿಳಿಸಿದ್ದಕ್ಕೆ.

  • @kanthalamounika2038
    @kanthalamounika2038 8 หลายเดือนก่อน +1

    Chala Baga chesthunnaru anna me videos and aa uncle Baga chepthunnaru

  • @kunal-surekha6699
    @kunal-surekha6699 2 หลายเดือนก่อน +1

    Explain chesina athaniki chupinchina meeku challa thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamahesweary5996
    @umamahesweary5996 9 หลายเดือนก่อน +5

    చాలా బాగుంది సూపర్🙏🙏🙏🙏

  • @MaheshKola21
    @MaheshKola21 8 หลายเดือนก่อน +4

    I visited this place so happy to see you now again 😊❤Jai Sri ram

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 10 หลายเดือนก่อน +7

    జైశ్రీరామ్ ❤🙏
    షాహిద్ 💕💕నరేంద్ర చాలా మంచి వీడియో సూపర్

  • @saralasarath584
    @saralasarath584 10 หลายเดือนก่อน +9

    సూపర్ తమ్ముడు🙏🙏🙏🤝

  • @OmnamsivayaSiva
    @OmnamsivayaSiva 5 หลายเดือนก่อน

    అదృష్టం ఉంటేనే కాని ఇలాంటివి చూడలేము 🙏🙏🙏🙏🙏

  • @NareshKumar-iv1qg
    @NareshKumar-iv1qg 10 หลายเดือนก่อน +2

    Best guide ever I have seen bro.

  • @Phanireddy_
    @Phanireddy_ 10 หลายเดือนก่อน +5

    Bhayya tqs for showing nadu- nedu jagan development tqu so much anna..,🔥🔥🔥🔥🥺

  • @rasaputrarani172
    @rasaputrarani172 10 หลายเดือนก่อน +1

    Atanu telugu lo spashtam gaa baagaa cheputunnaadu. Great.

  • @sahithiramesh
    @sahithiramesh 10 หลายเดือนก่อน +2

    Uncle chala Baga explain chesharu, Aaaaaa gide paniki radu

  • @cutiepieprincy2043
    @cutiepieprincy2043 10 หลายเดือนก่อน +2

    Bro athanu చాలా మేధావి ల ఉన్నారు But chala simple గా ఉన్నాడు emanna help chei bro.... Because manam ippudu chadhivindi next లోపు marchipotham అలాంటిది point to point bale explain chesaru ఆయన.... Nenaite అక్కడ ఉండి ఉంటే ఆయన కళ్లు మొక్కు vastunde endhuku చాలా baga అనిపించింది vintunna కొద్ది. ❤❤❤❤❤❤❤❤వేద బ్రాహ్మణులు కూడా intha opika tho చెప్పారు

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 10 หลายเดือนก่อน +9

    Two million soon ❤️ from Dharmavaram

  • @anilkumar-ik6kx
    @anilkumar-ik6kx 9 หลายเดือนก่อน +3

    చాలా చక్కగా వివరించారు సూపర్

  • @boomerang1834
    @boomerang1834 9 หลายเดือนก่อน +2

    Prathi kshethraniki alanti guide undali clear ga chepthunanaru anni ❤❤

  • @jagadeeshkathi6972
    @jagadeeshkathi6972 10 หลายเดือนก่อน +2

    చాల మంచి video.
    Best of luck brother s

  • @gopalgopalnaidu2475
    @gopalgopalnaidu2475 9 หลายเดือนก่อน +3

    Chala baga chepparu sitamma talli history
    Ayana....

  • @rrcvictorypath.3803
    @rrcvictorypath.3803 9 หลายเดือนก่อน +8

    It's our Kolar district Mulbagal taluk, avani place ❤super bro 😊 ur explanation is very good ❤🥰

  • @sarojashankar2913
    @sarojashankar2913 9 หลายเดือนก่อน +4

    Kolar ❤ thank you for your visit 😊

  • @lathaeducationvlogs
    @lathaeducationvlogs 10 หลายเดือนก่อน +4

    Yes real..... Good job brother from karnataka near Avani mulbagal

  • @i5creationsvlogs957
    @i5creationsvlogs957 10 หลายเดือนก่อน +7

    Super anna village man explained very well

  • @prankboyfayaz8205
    @prankboyfayaz8205 10 หลายเดือนก่อน +4

    చాలా అబ్భుతమైన వీడియో అన్న..🎉

  • @shafiaPeddinti
    @shafiaPeddinti 10 หลายเดือนก่อน +4

    Nijamga schools baga development jarigai

  • @yugandhar815
    @yugandhar815 10 หลายเดือนก่อน +1

    Chala manchi message and seethamma lavakhusha story pradhesam chupincharu bro