వేమన గారి భాషాపాండిత్యం ,వాడిన పదాల అల్లిక ఆలోచన అమోఘం ,ఆయన ఏ వయసులో గతించినా ఆయన అనుభవ జ్ఞానం అచ్చెరువు గొలుపుతుంది ,ఇంకో వెయ్యి సంవత్సరాలు గడచినా వేమన శతకానికి ఈ లోకం సహస్ర వందనాలు తెలియ చేస్తూనే ఉంటుంది
పంతులుగారు ఈ మాటలన్నీ చెప్పినందుకు నాకు జన్మ ధన్య వాదములు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను మీ మంచి మనసు మంచే జరగాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
I am so happy Today because for the first time I am hearing vemana shathakam with meaning. It is very good. When we are child hood my father was telling these poems. After a long back now I have got it.My father is no more today but what he had shared with us is an sweet memories.
Yee పద్యాలు మీరు ఎలా పడినా , మీ వల్ల యింత టి గొప్ప పద్యాలు మీ వల్ల వినగలు గుతున్నందుకు నాకు చాలా సంతషంగా వుంది . చద వాలంటే టైము వుండదు చేతిలో ఫొన్ వున్నదు వల్ల వినగలుగు తున్నాము. సంతోషము అండి.
పాడిన విధానం చాలా నీరసంగా వుంది. కొన్ని పద్యాలలో పద దోషాలున్నవి. రూపాంతర పద్యాలుకూడా కొన్ని వున్నవి. అనవేమా రెడ్డి అని చెబుతూనే కంసాలి కులంలో పుట్టాడని చెప్పడమేమిటి? వేశ్య వలన అవమానం జరిగిందిగాని ఆమె వలన యోగిగా మారలేదు. ఎంతో తపస్సు చేసి సాధనచేసిన తరవాత యోగియైనాడు. ఆ జ్ఞానంతోటే వేల పద్యాలు తాను పలుకుతుండగా జానపదులు తమ నాలుకలపై నాట్యమాడుతుండగా చాలా కాలం తరవాత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆంగ్లేయ మహనీయుని వల్లనే ఆ ఆణిముత్యాలు మనకి దక్కాయి. యోగి వేమనకు వేయి వేల దండాలు.
వేమన శతకం అంటాము కానీ ఆయన వ్రాసిన పద్యాలు కొన్ని వేలు ఉన్నాయి. వాటిని బ్రౌన్ దొర సేకరించి చాలా వాటిని పరిష్కరించి అచ్చు వేయించారు. బ్రౌన్ మూలంగానే మనం ఈ పద్యాలను పొందగలిగాము.
ఈ యోగి పేరు పూర్వాశ్రమంలో చినవేమా రెడ్డి అని విన్నాం. వీరు రెడ్డి కులస్ధులని విన్నాం మీరేమో విశ్వబ్రాహ్మణ కులస్ధులని చెపుతున్నారు ఇందులో ఏది నిజమో అర్ధం కావడం లేదు కులప్రస్ధావన ప్రధానం కాదు గానీ వివరణ సక్రమంగా ఉండాలని అభిప్రాయం.
అద్భుతం వేమన శతకాలు మీరు ఇలాంటి మైలురాయిలు ఎన్నో అధిగమించాలని కోరుకుంటూ ధన్యవాదాలు
వేమన గారి భాషాపాండిత్యం ,వాడిన పదాల అల్లిక ఆలోచన అమోఘం ,ఆయన ఏ వయసులో గతించినా ఆయన అనుభవ జ్ఞానం అచ్చెరువు గొలుపుతుంది ,ఇంకో వెయ్యి సంవత్సరాలు గడచినా వేమన శతకానికి ఈ లోకం సహస్ర వందనాలు తెలియ చేస్తూనే ఉంటుంది
Good
🕉️🙏🙏🙏🙏🙏🙌👌
పంతులుగారు ఈ మాటలన్నీ చెప్పినందుకు నాకు జన్మ ధన్య వాదములు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను మీ మంచి మనసు మంచే జరగాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
I am so happy Today because for the first time I am hearing vemana shathakam with meaning. It is very good. When we are child hood my father was telling these poems. After a long back now I have got it.My father is no more today but what he had shared with us is an sweet memories.
Ok good 😊
Ok good 😊
@NAGABHAIRU VINOD KUMAR goods d meaning.
వేమన పద్యాలు భావయుక్తంగా,అర్థవంతంగా పాడినారు.మీ ప్రయత్నం చాలా సంతోషం.శుభం.
జై శ్రీరామ్. ఈ పద్యాలు వింటుంటే. చాలా సంతోషంగా ఉంది. అంతటి గొప్ప వాళ్ళ గురిండి మనం తెలుసుకోవడం. చాలా సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్
Yee పద్యాలు మీరు ఎలా పడినా , మీ వల్ల యింత టి గొప్ప పద్యాలు మీ వల్ల వినగలు గుతున్నందుకు నాకు చాలా సంతషంగా వుంది .
చద వాలంటే టైము వుండదు చేతిలో ఫొన్ వున్నదు వల్ల వినగలుగు తున్నాము.
సంతోషము అండి.
శ్రీ కృష్ణ దేవరాయులను గూర్చిన కొన్నీఆసక్తి కరమైన విషయాలు
th-cam.com/video/5TyJXnwyhKI/w-d-xo.html
@@telugusirijoy3003 hi c.
చాలా బాగుంది తెలుగు వారి కోసం ప్రత్యేకత శిక్షణ
మీ కృషి కి ధన్యవాదాలు...చిన్నప్పుడు వినే పద్యాలు మరోసారి గుర్తుకు తెచ్చారు...చెడు వ్యసనాలు లో చిక్కుకొనే వారు అంతా వేమన లా మారితే ఎంతబాగుండునో....
These video is nice sir , and these are great pictures and very informative about vema
పాడిన విధానం చాలా నీరసంగా వుంది. కొన్ని పద్యాలలో పద దోషాలున్నవి. రూపాంతర పద్యాలుకూడా కొన్ని వున్నవి. అనవేమా రెడ్డి అని చెబుతూనే కంసాలి కులంలో పుట్టాడని చెప్పడమేమిటి? వేశ్య వలన అవమానం జరిగిందిగాని ఆమె వలన యోగిగా మారలేదు. ఎంతో తపస్సు చేసి సాధనచేసిన తరవాత యోగియైనాడు. ఆ జ్ఞానంతోటే వేల పద్యాలు తాను పలుకుతుండగా జానపదులు తమ నాలుకలపై నాట్యమాడుతుండగా చాలా కాలం తరవాత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆంగ్లేయ మహనీయుని వల్లనే ఆ ఆణిముత్యాలు మనకి దక్కాయి. యోగి వేమనకు వేయి వేల దండాలు.
Mee yee krushi ki dhanyavadhalu. Yee padyalu chadhive vidhanamu inka vina sompuga vunte bagundunu anipisthundhi.
O
q
Thank you
మంచి మనస్సు ఉండాలి
కులము లోన ఒకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణము వలన
jyothi b ?
5
Yes Jyothi garu🇮🇳🇮🇳🙏🙏
Awesome amazing very beautiful and wonderful very great 🙏🏻
మీకు పాదాభి వందనములు.
ఎపుడో నా చిన్నతనంలో చదివి నేర్చుకున్న పద్యాలు తిరిగి గుర్తుకు చేశారు ధన్యవాదాలు
సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ గారు
వేమన పద్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వేమన గారి పద్యాలు విన్నవాడు ఎప్పుడు చెడిపోడు
Good service to preserve telugu literature. Appreciate.
SUPER V. PADAYALU AND THANKS TO THE TH-cam TEAM FOR UPLOADING THE V. PADAYALU(GOOD)
Adbhuthamina padyalu 🙏🙏🙏🙏
Really nice to listen and improve knowledge. Chala baagunnaai poems. 😌😌😌😌😌
Nenu 2000 years nundi chadivanu .Naku ee bhavalu anniyu gurtu unnaee .Naku chala estam ee padyalu ante.
Cool....everyone should listen once in life time....thanks for Ur collection...
]
I personally thank you for uploading this for present generation. Overall appreciate your efforts. Do not care for many negative comments.
మేడి పండు పద్యం లోని తాత్పర్యము పురుగులు వుండవు అని చెప్పి నారు అది కరెక్ట్ ఒౌనా కాదా! తెలియును లేదు.
@@venugopalarao4331 gh
జైహింద్ వందేమాతరం ఇలాంటి మరిన్ని?
Thankyou for uploading video good Wonderful poems great my favourite inspiring vemana 🙏Om namaha shivaya 🙏
Nice..... 🙏
మీ కృషి కి ధన్యవాదాలు , వేమన పద్యాలు అద్భుతం , తెలుగు వారి సంపద.
మీరింత మంచి ప్రయత్నం చేస్తూ మూలాలను వక్రీకరించారు"ఖరము పాలు" అన్నట్లు..ప్చ్...బై..
Vimarshana sulabam. Ur comments are of negative attitude.
Mbheeam
Thank you so much sir. These are not just slokas they are life lessons.
హిందువు చిరకాలం జీవించు
వేమన శతకం అంటాము కానీ ఆయన వ్రాసిన పద్యాలు కొన్ని వేలు ఉన్నాయి. వాటిని బ్రౌన్ దొర సేకరించి చాలా వాటిని పరిష్కరించి అచ్చు వేయించారు.
బ్రౌన్ మూలంగానే మనం ఈ పద్యాలను పొందగలిగాము.
వేమనగారు స్వణ్రకారుడుకాదు
రెడ్డియినుకాదు వేమన కుమ్మరి
కులమునకు చెందినవాడు
Aiyyaaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 tq tq tq tq
ಹರ ಹರ ಮಹಾದೇವ 🚩🍎💐🥥
విత్ లీరిక్స ఇవ్వగలరని మి మనవి
లిరిక్స్ ఇస్తే బాగుంటుందని నాఅభిప్రాయం
😊@YourAESN
ఇంత చనులు బికుతు కొంతకాలమేగానీ.
ఆకలి కున్న శిశువు చీకడా యాచనులు.
ముందు చూదమంటే మురికి గుంటా.
వెనుక చూదమంటే వెసపు కష్టపు గుంట
విశ్వధాభిరామ వినురవేమా....
Very nice poems
Excellent very so nice poems
Vemana padyammul vinaga jeevana saramun janamul bigna
Namubupe rungunen neeya
Gnanamu penchagan neeyan
Dumruga Trushnal
SUPER VERY GOOD
వెరీ గుడ్
Nice experience sir....thanq this type of videos uploading
super తమ్ముడు
చాలాబాగున్నాయి వేమన పద్యాలు
సూపర్
Thank you for uploading.....The Great message......
thank you for give this poems
I am looking in this poems
Very nice songs. Useful meanings.
chaala bagunnavi padyalu vaati vivarana tho santoshamu 💐👍
Any one on 2022..?
Manishi pravarthananu nerpinaghanatha vemanasathakamu 😊
excellent work. thanks for your great work
good inspirations poems..thanks..uploading. .
Real explanation about evil in the universe Jai Bharat Jai Hindu Jai Be an all Swamy
ధన్యుడు వేమన గారు విశ్వకర్మ వంశంలో జన్మించి లోకానికి దేశానికి ఉపయోగపడే పద్యాలను రచించి ఎందరికో జ్ఞానోదయం కలిగించిన మహానుభావుడు ఆయనకు శతకోటి వందనాలు ఇంకనూ కొంతమంది అజ్ఞానులు ఈయనగారి శతకము చదివినా బాగుపడతారు ఓం విశ్వకర్మ సృష్టికర్త దేవాయ నమః విశ్వకర్మ సృష్టికర్త పంచభూతాలు ఆయన్ని ఆయనే సృష్టికి మూలం విశ్వకర్మ ఓం నమో
Aayana vemarddy
Visvada ayana veshya
Present will need such messages to young people with the graphical seen. ...
తెలుగు వారి సంపద రక్షించుకుందాం
vemana padyAlu chala bhaunai super
Supper sir chala bagundhi.
Super
Narendra
Congratulations.....💗💗
Vemaareddy gari padyaalu ippatikee andarkee aadarsam
Very good poems excellent
VEMANA GAARI PADHYALA NU INKAA SRAAVYANGAA PALIKE VAARITHO CHEPOISTHE PILLALU PEDHALU BAAGA ENJOY CHESTHU AA PADHYAM YOKKA ARDHAANNI MANASULO PETTUKUNI VAARI VAARI JEEVITHAALALO AVASARAMAINAPUDU VUPAYOGINCHUKUNTAARU...🙏
Jai gurudev.
Danyavadallu Swamiji garru
Super
అద్భుతం వేమన పద్యాలు
Nice
Nice
Chala goppa Sanskriti manadi endaro mahanubhavulu puttina Bhumi Mandi chala punyam unte elanti nelapai puttagalam . Enta goppa neethulo
Super is very good to listen
Good and great poem 👏👌🙏🏼🙏🏼🙏🏼
Vemana poems thalli dhandrimedha rasinadhi really 💯 correct
Rich in meaning
Thanks for uploading
The present generation doesn't know this type of sathakas .By introducing vemana poems with meaning one can make familiar with them
Good work
Thank you sir,
I got more more knowledge
Great poems. I like this
మీకు మా క్రుతజ్ఞతలు
7995291208 call me wanted heart
Tara
Y first thing get co for
ee lokaniki avasaram ...super
yadagirigoud madagoni
yadagirigoud madagoni
Dr
@@KiranKumar-tv6fd zeest look s
Excellent, Thank you.
Peyyala Kushal news
No
Nice ..thank for uploading this poems
Nice padyalu baagunnai paadetheeru bagoledhu
ఈ రోజులో ఈ గుణాలు ఉన్నాయా.....! చాలా మంచి పద్యాలు ఈ గుణాలు ఒకటీ ఉన్న బాగుపడినట్లే.
ఒక్కో పద్యం ఒక్కో ఆణిముత్యం 🙏
Super 🙏
Vemmaana is lord
TQ sir superb
Good padyamulu
వేమన పద్యాలు కలకాలం మదిలో నిలుస్తుందని నా అభిప్రాయం
Babu entira pata chee manchi valnipatindi
Excellently composed.
విన్నవారు నీతిని పాటించాలి.
Bagundi tq
Great yogi
ఈ యోగి పేరు పూర్వాశ్రమంలో చినవేమా రెడ్డి అని విన్నాం.
వీరు రెడ్డి కులస్ధులని విన్నాం
మీరేమో విశ్వబ్రాహ్మణ కులస్ధులని చెపుతున్నారు
ఇందులో ఏది నిజమో అర్ధం కావడం లేదు
కులప్రస్ధావన ప్రధానం కాదు గానీ వివరణ సక్రమంగా ఉండాలని అభిప్రాయం.
ఏడుస్తు పాడినట్లుంది.
Vemana poems superb
ఓం శ్రీ గురు దేవాయ నమః