"నేను" అన్న భావన నాకు లేనప్పుడు... నేను ఇక ఎలాగైనా ఉండొచ్చు... బ్రతకొచ్చు.! అదే అసలైన స్వేచ్చ అంటే.! అయితే..ఆ స్వేచ్చ పూర్తి విచక్షణతో.! అంతేగానీ..విచ్చలవిడితనంతో కాదు.!! I AM A "FREE BIRD"..BUT, THE SELF CONDITIONS APPLY.!
నగ్నమైన శరీరాన్ని చూసి ఎలాంటి స్పందన కలగని స్థితి ఉంది... పెళ్లి భోజనం కడుపునిండా తిన్నాక ఒక పక్కన ఏం ఉన్నా తినలేము , చూస్తూ ఉండటం తప్ప... ఇది. నిద్ర కు శృంగారానికి కూడా వర్తిస్తుంది... ఆకలితో ఉన్న వాడికి పక్కన భోజనం పెట్టీ చూస్తూ ఉండు ఆత్మజ్ఞానం వస్తు ది అంటే కుదరదు, ఆకలి తీర్చుకోవడం మాత్రమే ఆత్మ జ్ఞానం 🎉🎉🎉
Hi brother mana history lo hindu mythology and hindu history books lo caste enthala undindi Britishers ku mundu tharvatha Dani gurinchi explain cheyandi koncham
కాంతరేసా గారు నమస్తే అండి, మీ వీడియోలు చాలా వరకు నేను చూస్తూ ఉంటానండి కానీ ఈ మధ్యకాలంలో బ్రహ్మకుమారి సంస్థపై మీ భార్య మైథిలి గారు చేస్తున్న ఆరోపణలు సహేతుకం కాదండి. ఎక్కడో ఒకచోట జరిగిందని మొత్తం బ్రహ్మకుమారి సంస్థ మీద నిందలు వేయడం సరి కాదండి. ఒక సంస్థ దానిని ఫాలో అవుతున్న వేలమంది వారి మనోభావాల్ని దారుణంగా హతమార్చొద్దు. మీ భార్య గారి చెల్లెలు మోసపోయింది ఢిల్లీలోని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అనే సంస్థ ,వీరేంద్ర దేవ్ దీక్షిత్ నడపబడుతున్న ఆధ్యాత్మిక సంస్థ ,దాన్ని బ్రహ్మకుమారి సంస్థతో ముడి పెట్టడం చాలా ఘోరమైన విషయం .మీరు చెప్పిన సాక్షిగా చూడండి అని చెప్పే సిద్ధాంతాలు ,తత్వాలు ఇవన్నీ కూడా ఏమైపోయాయి . ఒక విధానం ఒక సంస్థని తిట్టడం, దూషించడం ద్వారా ఆ ఛానల్ ద్వారా మీరు లాభపడొచ్చు, పాపులర్ అవ్వచ్చు కానీ అది వేల మంది యొక్క మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని చంపుతూ ఉన్నట్టే .అది మంచి పద్ధతి కాదండి, ఆ మహాతల్లి మైథిలి గారిని ఆపండి, వివిధ ఛానల్స్ లో పెట్టిన ఆ వీడియోలు తొలగించండి .సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం అంటే హిందూ మతం యొక్క గొప్పతనం ,విలువలు పద్ధతులు ,ప్రచారం చేయండి అంతేకానీ వేరే సంస్థని దూషించడం తిట్టడం ద్వారా హిందూ ధర్మం యొక్క ఉన్నతి జరగదు .మీరు పెద్ద మనసుతో తత్వజ్ఞానం తెలిసినవారు ఈ విపరీత ధోరణిని ప్రోత్సహించకండి, ధన్యవాదాలు.🙏
"నేను" అన్న భావన నాకు లేనప్పుడు... నేను ఇక ఎలాగైనా ఉండొచ్చు... బ్రతకొచ్చు.! అదే అసలైన స్వేచ్చ అంటే.!
అయితే..ఆ స్వేచ్చ పూర్తి విచక్షణతో.! అంతేగానీ..విచ్చలవిడితనంతో కాదు.!!
I AM A "FREE BIRD"..BUT, THE SELF CONDITIONS APPLY.!
ధారణ , సాధారణ, అసాధారణ, అతి సాధారణ... విచిత్ర ధారణ, వేష ధారణ, ధోరణి ధారణ...
నా తెలుగు భాష అద్భుతః
నేను, మీ వీడియోలను చాల చూసాను. ఇది అన్నింటి యొక్క సారాంశం. అని నా భావన. ....రాజు రసో వైశః
నగ్నమైన శరీరాన్ని చూసి ఎలాంటి స్పందన కలగని స్థితి ఉంది...
పెళ్లి భోజనం కడుపునిండా తిన్నాక ఒక పక్కన ఏం ఉన్నా తినలేము , చూస్తూ ఉండటం తప్ప... ఇది. నిద్ర కు శృంగారానికి కూడా వర్తిస్తుంది...
ఆకలితో ఉన్న వాడికి పక్కన భోజనం పెట్టీ చూస్తూ ఉండు ఆత్మజ్ఞానం వస్తు ది అంటే కుదరదు, ఆకలి తీర్చుకోవడం మాత్రమే ఆత్మ జ్ఞానం 🎉🎉🎉
Excellent suuuppeerrbb Anagaru.....
విన్నపాలు వినవలె వింత వింతలు.
రెండో పాట తెలియదు.
చెప్పినవి అన్ని సత్యాలే.
Kudos to your knowledge ❤
Brother risa love you so much 💗💗💗💗. You change my life. Great conversation this is. You are my teacher.
Baagundhi Risa talk & 🎶🎉🎉🎉🎉❤❤
మంచి విషయాలు చక్కగా తెలియజేస్తున్నారు 🙏🏿
Thank you so much thank you so much very powerful words your words very nice and beautiful your inar heart anna I am also learn anna
❤ Krishna Surat
3.40pm
Thank you 🙏🙏😊
Anna cinema lyrics writer Bhuvana chandra garu rasina " padhachari vallu " anay book chadhavandi ....
Anna amazing talk, bullet mali digindhi
🙏జైశ్రీరామ్
😅
Annaa...indriya..nigraham kosam.. video cheyannaa...naakuuu aadi ledu..piz..
Super ga cheppinaru
Challa bagundi name name change cheskunthunna "shakshi"😊 bagunda risa..thnk u very much
S its. True.. రిసా
Hi brother mana history lo hindu mythology and hindu history books lo caste enthala undindi Britishers ku mundu tharvatha Dani gurinchi explain cheyandi koncham
Anu Ragam undhi
🎉🎉🎉
Good.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ప్రాపంచిక జీవితాన్ని స... నా... ప్రోగ్రాం....
ధీరులకు మాత్రమే.
ఆలసించిన ఆశా భంగం
మూలం దొరికేనా,
నీవే చక్రవర్తి.
❤❤❤
🙏🙏
🙏🏻
🎉🎉🎉🎉
హాయ్ risa మీ నెంబర్ ivvarandi
Risa studio
7815987542
🙏🙏🙏
❤️♥️💐
Without conditainig human life on one talk
,🙏🙏🙏🙏🙏🌴
కాంతరేసా గారు నమస్తే అండి, మీ వీడియోలు చాలా వరకు నేను చూస్తూ ఉంటానండి కానీ ఈ మధ్యకాలంలో బ్రహ్మకుమారి సంస్థపై మీ భార్య మైథిలి గారు చేస్తున్న ఆరోపణలు సహేతుకం కాదండి. ఎక్కడో ఒకచోట జరిగిందని మొత్తం బ్రహ్మకుమారి సంస్థ మీద నిందలు వేయడం సరి కాదండి. ఒక సంస్థ దానిని ఫాలో అవుతున్న వేలమంది వారి మనోభావాల్ని దారుణంగా హతమార్చొద్దు. మీ భార్య గారి చెల్లెలు మోసపోయింది ఢిల్లీలోని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అనే సంస్థ ,వీరేంద్ర దేవ్ దీక్షిత్ నడపబడుతున్న ఆధ్యాత్మిక సంస్థ ,దాన్ని బ్రహ్మకుమారి సంస్థతో ముడి పెట్టడం చాలా ఘోరమైన విషయం .మీరు చెప్పిన సాక్షిగా చూడండి అని చెప్పే సిద్ధాంతాలు ,తత్వాలు ఇవన్నీ కూడా ఏమైపోయాయి . ఒక విధానం ఒక సంస్థని తిట్టడం, దూషించడం ద్వారా ఆ ఛానల్ ద్వారా మీరు లాభపడొచ్చు, పాపులర్ అవ్వచ్చు కానీ అది వేల మంది యొక్క మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని చంపుతూ ఉన్నట్టే .అది మంచి పద్ధతి కాదండి, ఆ మహాతల్లి మైథిలి గారిని ఆపండి, వివిధ ఛానల్స్ లో పెట్టిన ఆ వీడియోలు తొలగించండి .సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం అంటే హిందూ మతం యొక్క గొప్పతనం ,విలువలు పద్ధతులు ,ప్రచారం చేయండి అంతేకానీ వేరే సంస్థని దూషించడం తిట్టడం ద్వారా హిందూ ధర్మం యొక్క ఉన్నతి జరగదు .మీరు పెద్ద మనసుతో తత్వజ్ఞానం తెలిసినవారు ఈ విపరీత ధోరణిని ప్రోత్సహించకండి, ధన్యవాదాలు.🙏
chusa
Risa Anna mi number kavali
Risa studio
7815987542
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Wonderful
❤
🙏
🙏🙏🙏