గౌరవం,ప్రేమ కోసం ఎదురుచూపు నరకం . ఏదో దొరకలేదనేడే ,ఒంటరితనం ..ఉన్నస్థితి ని అనుభవించడానికి వేరే వాళ్ళతో ఉన్న కనెక్షన్ ని పెద్ద సీరియస్ గా తీసుకోకు ..నీతో నీ కనెక్షన్ నీ ,నీ పని నీ చాలా సీరియస్ గా తీసుకో . కరెక్ట్ risa.అనుభవం లో తెలుస్తోంది
ఎన్ని సార్లు మాట్లాడిన మొదటి సారి meet అయినట్లు మొదటి సారి మాట్లాడుతున్నట్లు ఉంటుంది ఒక్కొక్కరితో. ..అట్లా. .ఎన్ని సార్లు విన్న మీకబుర్లు 🎉రోజు కొత్తగా వింటున్నట్లే ఉంది 😂నిర్ధాక్షిణ్యం గా తెంచేసి చేప్పేస్తారు బంధాలన్నీ 🎉👍
I agree with you … naaalo edhirichoodatam poyindhi .. small concern for parents thappaaa rest all gone :.bhayam , edhuruchupu poyindhi.. polikaa 90% poyindhi . Respect kosam, paruvu , prestige all are gone .Never felt loneliness . No interest in material things. I enjoy being alone.
ALONENESS - LONELINESS ALONENESS IS SPIRITUAL EXPERIENCE.! LONELINESS IS WORLDY EXPERIENCE.! Aloneness is something entirely different.! Only the mind which is alone is not influenceable. This means the mind has understood the principle of pleasure, and therefore nothing can touch it.! The most terrible loneliness is not the kind that comes from being alone, but the kind that comes from being misunderstood. It is the loneliness of standing in a crowded room, surrounded by people who do not see you, who do not hear you, who do not know the true essence of who you are. And in that loneliness, you feel as though you are fading, disappearing into the background, until you are nothing more than a ghost, a shadow of your former self.!
నాకెప్పుడూ లోన్లీ నెస్ లేదు. నేనెప్పుడూ ఒంటరి వాడినే అనే సంగతి నాకు ఎప్పుడో అర్థమైంది. అందువల్ల నేను నిశ్చింతగానే ఉన్నాను. కాబట్టి నేను అదృష్టవంతుడినే అనుకుంటాను. ఎవరి కర్మలు వారివే కదా! భార్యాభర్తలైనా ఒకరు పుట్టినప్పుడు మరొకరు పుట్టరు. ఒకరు పోయేటప్పుడు మరొకరు పోరు. ఆధ్యాత్మికమైన పునాదులు కలిగిన వారికి ఒక్కరిగా ఉంటే దాన్ని ఏకాంతం అంటున్నాము. వాళ్లు ఏకాంతంతో ఆనందిస్తారు. లౌకికమైన ప్రజ్ఞ మాత్రమే కలిగిన వాళ్లకు అదే ఒంటరితనం అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడూ పదిమందిలోనే కలిసి ఉండక తప్పదు. వాళ్లు ఒంటరిగా ఉంటే పిచ్చెక్కిపోతారు. ఉండలేరు. ఆధ్యాత్మికమైన ఆనందాన్ని చవిచూచేవారు మాత్రమే ఏకాంతంగా ఉండగలరు. ఏకాంతంలోనే వాళ్ళు ఆనందించగలరు. అలాగని నలుగురిలో ఉండలేరని కాదు. నలుగురిలో ఉన్నా వాళ్లు ఏకాంతంగా ఉండగలగటం అనేది మరొక సోపానం. నలుగురిలో ఉన్నంత మాత్రాన వాళ్లు ఏకాంతంలో లేరని అనుకోవటానికి వీలు లేదు. ఆ స్థితి సంపాదించుకోగలిగినప్పుడు ఇక మనిషికి ఏ లోటు లేదు. ఏ బాధ లేదు. మీ ప్రవచనంలో నాకు నచ్చిన కొన్ని మాటలు.. (నా అభిప్రాయము అదే!) ఉన్నది చాలు.. ఉన్నదాన్ని గుర్తించటం, దాన్ని సమగ్రంగా అనుభవించటం... నీ ఒక్కడివే ఉన్నావు ఉన్నదంతా నీ లోపల భాగమే! అని తెలుసుకో!..
Hi bro , let me point out your issue.... You are eager about some one praising or recognise you being brahma gnani or great soul and you want it to be ignored that as if you qre not expecting .... Introspect yourself ... If you are not expecting the recognition ... You talk outnof love and compassion ... That is never boring one ... How ever i appreciate your effort of sharing your experiencee .... On the whole become selfless and put yourself in some ones position ... You automatically become compassinate and loveable .... Hope it helps
THE WHOLE WORLD IS SUFFERING WITH LONELINESS AND BOREDOM.! BOTH ARE STATES OF MIND.! MIND IS CRAVING FOR SOME THING WHICH IS NOT AVAILABLE.! MIND IS COUNTING SOMETHING WHICH IS AVAILABLE.!
Deeniki okate solution bro ..niku dare unte cheppei ..lekapote asalu aa ammai ni kaadu a ammai ni love chesina niku cheppe dare niku ledu ani decide aypoyi move on aypo .. cinimalo laga asalu vishyam ameki cheppakunda badha padatam anta erripu*** alochana inkoti undadu
@aprasad707Adhi kadu bhayya vere Ammayitho nenu love chesina Ammyini Adigisthe Appudu emo "nenu Athani love ippudu cheyaledu 2 years back chesthunti" Annadhi. Bhayya kani nenu valla inti mundu velthe bayatiki vasthadi and nenu vesina colours vesthadi dress kuda mari ento nannu love chesthundo ledo.
NINU NIVA MARCHI POTHAU. IKADA NI MANSU POTHUNDI. TIME MA TELIYAKA POVADAM. MANCHI CINAMA,NACHNADI ADINA,INTERSECT GA CRICKET MANY EXAMPLES. AKARUGA NINU NIVU MARCHI POVADAM (FUVE HOURS PROGRAM NI APUDU AI POINA DA .
గౌరవం,ప్రేమ కోసం ఎదురుచూపు నరకం . ఏదో దొరకలేదనేడే ,ఒంటరితనం ..ఉన్నస్థితి ని అనుభవించడానికి వేరే వాళ్ళతో ఉన్న కనెక్షన్ ని పెద్ద సీరియస్ గా తీసుకోకు ..నీతో నీ కనెక్షన్ నీ ,నీ పని నీ చాలా సీరియస్ గా తీసుకో . కరెక్ట్ risa.అనుభవం లో తెలుస్తోంది
ఔను అండీ నిజం చెప్పారు 👍🏼సూపర్
ఎన్ని సార్లు మాట్లాడిన మొదటి సారి meet అయినట్లు మొదటి సారి మాట్లాడుతున్నట్లు ఉంటుంది ఒక్కొక్కరితో. ..అట్లా. .ఎన్ని సార్లు విన్న మీకబుర్లు 🎉రోజు కొత్తగా వింటున్నట్లే ఉంది 😂నిర్ధాక్షిణ్యం గా తెంచేసి చేప్పేస్తారు బంధాలన్నీ 🎉👍
మనతో మనం స్నేహం చేసుకోడం నేర్చు కొక పొతే లోన్లీనెస్ మిగులుతుంది.
ఒక పెద్దాయన అన్నారు మనం తప్పు చేస్తే తిట్టే వాళ్ళు,ఏరా అని పిలిచే వారు లేక పోతే అది నరకమే అని ,
I agree with you … naaalo edhirichoodatam poyindhi .. small concern for parents thappaaa rest all gone :.bhayam , edhuruchupu poyindhi.. polikaa 90% poyindhi . Respect kosam, paruvu , prestige all are gone .Never felt loneliness . No interest in material things. I enjoy being alone.
Same feeling
One of the best talks by Rosa
Loved it 🥰
Mi video s chusaka ontarithanam marchipoya tq
పూర్ణమైన దానినీ ఆశ్రయిస్తే పూర్ణత్వం వస్తుంది .ఇక అంత ప్రశాంత.అదే దృవ పదం,మత్ హృన్నివాస బ్రహ్మానందంనీకోయెదురు చూసేవాడు నీలోనున్నడు ఒకతవ్వదమే తరువై ఓంపూర్ణమిదం పూర్ణ మదః
ALONENESS - LONELINESS
ALONENESS IS SPIRITUAL EXPERIENCE.!
LONELINESS IS WORLDY EXPERIENCE.!
Aloneness is something entirely different.! Only the mind which is alone is not influenceable. This means the mind has understood the principle of pleasure, and therefore nothing can touch it.!
The most terrible loneliness is not the kind that comes from being alone, but the kind that comes from being misunderstood. It is the loneliness of standing in a crowded room, surrounded by people who do not see you, who do not hear you, who do not know the true essence of who you are. And in that loneliness, you feel as though you are fading, disappearing into the background, until you are nothing more than a ghost, a shadow of your former self.!
Wow excellent
I got a great answer that looking for something like it might be anything........ don't wait for anything
Enlighted message❤ bro
Good example about loneliness 👍👍👍👍
2:20
నాకెప్పుడూ లోన్లీ నెస్ లేదు.
నేనెప్పుడూ ఒంటరి వాడినే అనే సంగతి నాకు ఎప్పుడో అర్థమైంది. అందువల్ల నేను నిశ్చింతగానే ఉన్నాను. కాబట్టి నేను అదృష్టవంతుడినే అనుకుంటాను. ఎవరి కర్మలు వారివే కదా! భార్యాభర్తలైనా ఒకరు పుట్టినప్పుడు మరొకరు పుట్టరు. ఒకరు పోయేటప్పుడు మరొకరు పోరు. ఆధ్యాత్మికమైన పునాదులు కలిగిన వారికి ఒక్కరిగా ఉంటే దాన్ని ఏకాంతం అంటున్నాము. వాళ్లు ఏకాంతంతో ఆనందిస్తారు. లౌకికమైన ప్రజ్ఞ మాత్రమే కలిగిన వాళ్లకు అదే ఒంటరితనం అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడూ పదిమందిలోనే కలిసి ఉండక తప్పదు. వాళ్లు ఒంటరిగా ఉంటే పిచ్చెక్కిపోతారు. ఉండలేరు. ఆధ్యాత్మికమైన ఆనందాన్ని చవిచూచేవారు మాత్రమే ఏకాంతంగా ఉండగలరు. ఏకాంతంలోనే వాళ్ళు ఆనందించగలరు. అలాగని నలుగురిలో ఉండలేరని కాదు. నలుగురిలో ఉన్నా వాళ్లు ఏకాంతంగా ఉండగలగటం అనేది మరొక సోపానం. నలుగురిలో ఉన్నంత మాత్రాన వాళ్లు ఏకాంతంలో లేరని అనుకోవటానికి వీలు లేదు. ఆ స్థితి సంపాదించుకోగలిగినప్పుడు ఇక మనిషికి ఏ లోటు లేదు. ఏ బాధ లేదు.
మీ ప్రవచనంలో నాకు నచ్చిన కొన్ని మాటలు.. (నా అభిప్రాయము అదే!)
ఉన్నది చాలు.. ఉన్నదాన్ని గుర్తించటం, దాన్ని సమగ్రంగా అనుభవించటం... నీ ఒక్కడివే ఉన్నావు ఉన్నదంతా నీ లోపల భాగమే! అని తెలుసుకో!..
e video chusaka antho manasanthi kaligindi.
Namaste risa garu🎉🎉🎉
Super అనలైజేషన్
I agree sir 💯 correct
Hi Risa, allways conected with your videos as well with you.❤ Hema.
Flow with the flow🎉
8:20
❤ Krishna Surat 12.10pm
Hi bro , let me point out your issue.... You are eager about some one praising or recognise you being brahma gnani or great soul and you want it to be ignored that as if you qre not expecting .... Introspect yourself ... If you are not expecting the recognition ... You talk outnof love and compassion ... That is never boring one ... How ever i appreciate your effort of sharing your experiencee .... On the whole become selfless and put yourself in some ones position ... You automatically become compassinate and loveable .... Hope it helps
THE WHOLE WORLD IS SUFFERING WITH LONELINESS AND BOREDOM.!
BOTH ARE STATES OF MIND.!
MIND IS CRAVING FOR SOME THING WHICH IS NOT AVAILABLE.!
MIND IS COUNTING SOMETHING WHICH IS AVAILABLE.!
Equanimity vaste one can be wholly alone
Thank you sir.
Good.
Thank you 🙏🙏😊
All is well
Meeru nonveg tintars kanth rais garu . Oksari nonveg gurinchioka vedio cheyyandi please nenu eqstion all ready adiga cheppandi tinochha tinakudada..
😅😅😅😅😅😅😅😅😅😅 at end of the audio, i got laughter lot
🙏🙏🙏
Loneliness
Mouname nee bhasha... Song yenni sarluvinna bore anipinchaledu
మా ప్రక్క ఇంట్లో ఉండి మా ట్లడు తు న్న ట్టు ఉంది
🌹🙏😁
👍
మరి SANKHYAA SAASTRAM గురించి ఏమంటారు ? bro
So Evaro Lonlyness nu pogottadaniki Na Aloneness nu Thakattu pettadamu kadhu kadha Babu Risa
❤❤❤
🙏🙏🙏🙏🙏👌
Hello guru kasta love meedha cheppu guru 😢
Dheni meedha intrest lekunda pothundi .
Aa Ammayi nenu premisthunnanu kani A Ammayiki cheppe dhairyam ledu😢
Deeniki okate solution bro ..niku dare unte cheppei ..lekapote asalu aa ammai ni kaadu a ammai ni love chesina niku cheppe dare niku ledu ani decide aypoyi move on aypo .. cinimalo laga asalu vishyam ameki cheppakunda badha padatam anta erripu*** alochana inkoti undadu
@aprasad707Adhi kadu bhayya vere Ammayitho nenu love chesina Ammyini Adigisthe Appudu emo "nenu Athani love ippudu cheyaledu 2 years back chesthunti" Annadhi. Bhayya kani nenu valla inti mundu velthe bayatiki vasthadi and nenu vesina colours vesthadi dress kuda mari ento nannu love chesthundo ledo.
🎉🎉
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Konta mandi chavu gurinchi wait chestaru vallu yeduruchudakunda ippude povala? Ee talk vinte naaku bore kodutundhi just kidding... Ha ha ha 😊
NINU NIVA MARCHI POTHAU. IKADA NI MANSU POTHUNDI. TIME MA TELIYAKA POVADAM. MANCHI CINAMA,NACHNADI ADINA,INTERSECT GA CRICKET MANY EXAMPLES. AKARUGA NINU NIVU MARCHI POVADAM (FUVE HOURS PROGRAM NI APUDU AI POINA DA .
Oka sangetham, songs, manchi speach. Manasu
Pani chayaka podalam
Hudayam pani chayadam..
Kanth Risa ,Date of Barth,Time of Barth kaavali chebuthara ,.yemi anukovaddu,.mi maatalu present lo valla maatalu laaga vundavu ,yedo thawavettha laaga ,vintunnatha seepu vere aalochana raadu ,.vochhina malli vennakki back word chesukoni vintaa ,jathakamlo grahalu yee stithi lo vunte ila vuntaaru annadi naaku telusukovali ani vundi,.MA Astrology chestunna ,.manishi maswathawam daani batti vaalla greha stithi parisilistunna ,.please thappuga anukovaddu ,Mythili gaari videos chuseka mivi chusenu ,appatidaka mi videos chudaleedu,.give please answer ,nenu miku chala duuramlo vunna
🤔⚡☺️🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Alone is whole, loneliness is hole in hole😂
Mallepula 😂
Thank you sir
🙏
❤❤❤