దారుణంగా తిరుమల భోజనం | Devotees angry on TTD about Tirumala Food Quality | TV 24 Studio

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 92

  • @madhukar1368
    @madhukar1368 ปีที่แล้ว +22

    ఇలాగ జరగటం బాధాకరం మేము కూడా ఒక సారి భోజనం చేసాము రాత్రి పూట ఆ రోజు అన్నం వుడికి వుడకని అన్నం పెట్టారు దేవుడు ప్రసాదం అని సరి పెట్టు కున్నాము మంచి నాణ్యత గల అన్న ప్రసాదం పెడితే మంచిది లేక పోతే ప్రభుత్వానికి దేవస్థానం కి చెడ్డ పేరు వస్తుంది

  • @narayanataninki8193
    @narayanataninki8193 ปีที่แล้ว +12

    మనము దేవుడు ప్రసాదం తింటే కూడా చాలా బాధగా ఉంది ఒకసారి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తినమని చెప్పాలి

  • @AllisWell-gk4mo
    @AllisWell-gk4mo ปีที่แล้ว +19

    తిరుమల ఏడుకొండల స్వామి వారి దగ్గర లడ్డు విలువ పడిపోయింది,, భోజనం అంటే ఒక విలువ వుండేది.. అది కుడా పోయింది.. డబ్బులు ఏమి చేస్తున్నారు.. కోట్లు కోట్లు కొల్లగొడుతున్నారు.... వీళ్ళు మనుషులా... భక్తుల డబ్బు ఖర్చు పెట్టడానికి వీళ్ళ నొప్పి ఏంటి

    • @vikram.a.s2853
      @vikram.a.s2853 11 หลายเดือนก่อน +1

      వైసీపీ వచ్చాక తిరుమలలో అవినీతి ఎక్కువ ఐపోయింది

  • @rajumarneedi5669
    @rajumarneedi5669 ปีที่แล้ว +7

    అన్నవరం లో కూడా అంతే దారుణంగా ఉంటుంది.

  • @RajaRaja-ff8pr
    @RajaRaja-ff8pr ปีที่แล้ว +6

    అబ్బా ఎన్ని రోజులకి తిరగ బడ్డారు భక్తులు. వెయ్ వేయండి ttd చైర్మన్ ని

  • @narsinghrao5757
    @narsinghrao5757 11 หลายเดือนก่อน +1

    మన దేవాలయాలు మన మన హిందూ గురువులకు దేవాలయాల బాధ్యత వహించాలి. మన డబ్బు వృధాగా వేరే వారికి ఇవ్వడం న్యాయం కాదు. మన హిందువులందరూ గ్రహించి దీనిపై ఉద్యమం ప్రారంభించాలి. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై.🕉️🚩🚩🚩🚩🚩

  • @namonamah131
    @namonamah131 ปีที่แล้ว +8

    గోవిందుడే తిరుమలను కాపాడాలి
    ఒకప్పటి భోజన శాలలో వెళితే ఆ అన్నప్రాసద సువాసనకే కడుపు తృప్దిగా సంతోషం తో ఉండేది
    మొన్న మాకు రాత్రి ఉప్మా పెట్టారు
    ఒకప్పటి ప్రసాదం దొరికేలా చూడు గోవిందా

    • @giribabubadada9046
      @giribabubadada9046 11 หลายเดือนก่อน

      Devudu kadu sir Mana chetilo undi ade Otu tho samadhanam cheppali

  • @kandregulavenkataapparao7186
    @kandregulavenkataapparao7186 ปีที่แล้ว +5

    అనుభవించాలి మంచొడిని ఎన్నుకొన్నారు కదా😢

    • @vinayaknayar1352
      @vinayaknayar1352 11 หลายเดือนก่อน

      Who is powerful jagan or balaji?

  • @badijagan636
    @badijagan636 ปีที่แล้ว +7

    భోజనం సరిగ్గా పెట్టకపోతే.... తిరుమలలో భక్తులు సరిగ్గా రారు... ఏషుపెభువా... మత మార్పిడిలు చేయుచ్చు

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 ปีที่แล้ว +11

    పవన్ కళ్యాణ్ చెప్పండి ఈ సమస్య ఆయనతోనే కరెక్ట్ గా సాలు అవుతుంది ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా

  • @vmsrinivas6230
    @vmsrinivas6230 ปีที่แล้ว +5

    The quality of food served in Tirumala has really gone down considerably in the last few years. This is a fact. TTD officials are not bothered at all. They are always busy shouting at devotees and pushing pilgrims inside the main temple.

  • @ananda2k7
    @ananda2k7 ปีที่แล้ว +4

    నేను 15 సంవత్సరాలకు పైగా ప్రతి సంవత్సరం తిరుమల సందర్శిస్తున్నాను. ప్రతిసారీ నేను వెంగమాంబలో ప్రసాదం భోజనం చేస్తాను. కానీ 2 సంవత్సరాల నుండి ఆహార నాణ్యత నిజంగా క్షీణించింది. ముద్ద పప్పు, నెయ్యి తీసేసారు. సాంబారులో కూర ముక్కలూ లేవు. కొబ్బరి పచ్చడిలో తినలేనంత ఉప్పు. majjiga lo kooda water saatam పెంచారు. ఇటీవల నేను నవంబర్ 26న సందర్శించాను

  • @rajugandham3887
    @rajugandham3887 ปีที่แล้ว +3

    క్రిస్టియన్ పరిపాలనా...

  • @venkateshwararaokota96
    @venkateshwararaokota96 ปีที่แล้ว +5

    TTD chairman it’s self is Cristian we should not accept more than this

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం ปีที่แล้ว +2

    తిరుమల శ్రీవారు గొప్ప దేవుడు కదా
    వారి మీద చర్య తీసుకోమను

  • @ksb921
    @ksb921 ปีที่แล้ว +1

    Oo my god venkatesha

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw ปีที่แล้ว

    Pls share as many as groups

  • @avbviswanath
    @avbviswanath 11 หลายเดือนก่อน +1

    అక్కడ ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు హెల్త్ ఇన్స్పెక్టర్లు ప్రతిరోజు తినాలి. ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడ భోజనం చేస్తారు ?

  • @soul-py9cd
    @soul-py9cd 11 หลายเดือนก่อน

    ఈరోజు మేము కూడా ఉప్మా తిన్నాను అది కూడా జావా లాగా ఉంది మంచి భోజనం పెడితే పెట్టండి లేకపోతే లేకపోతే మానేయండి మనుషుల ఆరోగ్యాలతో

  • @narsingraoy6292
    @narsingraoy6292 ปีที่แล้ว +7

    జగన్ కి ఓటే వస్తే ఎలగ్ వుంటుంది

  • @RajaSekhar-yz1kc
    @RajaSekhar-yz1kc ปีที่แล้ว +2

    Jalagareddy only money mind vadiki money okkate kavali

  • @ksivaramksivaram7336
    @ksivaramksivaram7336 ปีที่แล้ว

    పూర్తిగా ఘోరంగా తయారైంది

  • @praveen5183
    @praveen5183 ปีที่แล้ว +1

    As per my opinion, serving free food to devotees daily is a very high challenging task. Mistakes should not happen. Not sure about the quality of food is serving daily bad or only on this incident day unfortunately...😢😢

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 11 หลายเดือนก่อน

    TTd ఇలా తయారు చేసింది వైసిపి

  • @venkannamadireddy6672
    @venkannamadireddy6672 ปีที่แล้ว +1

    మీడియా నా టీవీ 9 సాక్షి 2 అది

  • @rameshmaila400
    @rameshmaila400 ปีที่แล้ว +2

    NAMO VENKATESWARAYA NAMAHA namah

  • @nenavathchinnanaik5240
    @nenavathchinnanaik5240 ปีที่แล้ว +6

    Purugulu Patti chasthavu cm

  • @varaprasad7998
    @varaprasad7998 ปีที่แล้ว

    👏👏

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw ปีที่แล้ว

    TTD chairman should resign

  • @MrUdaybhaskarreddy
    @MrUdaybhaskarreddy ปีที่แล้ว +2

    Rise quality chaala darunaga undi. Nanu kuda last month velanu. Chepukovadaniki matram world richest temple. Money antha eam authondo artham kaledu. Que linece lo enka darunaga undi 11 hours darsnaniki time patindi maaki. Yeng age lo una maky antha time thatukovadam kaledu enka chinapilalni thisukochina mothers valaparisthi enka darunga undi. pilalu yedusthunaru valu yedusthuny mothers kuda yedusthunaru. 7 hours thagadaniki water kuda leu. watar taps unai kani glasses leu yela thaguthau water.

  • @bewithnature4257
    @bewithnature4257 11 หลายเดือนก่อน

    Why Tv9 call abn and tv5

  • @siddulamurthy
    @siddulamurthy ปีที่แล้ว +1

    2:34 2:37 2:39

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw ปีที่แล้ว

    Recently I visited Tirumala.. I disappointed with food quality

  • @pavankumark8210
    @pavankumark8210 ปีที่แล้ว +2

    Paytm dog's be like:ఇది మా జలగన్న ప్రభుత్వం, ఇష్టమైతే తినండి లేకపోతే బయట హోటల్లో తినండి, ఎక్కువ మాట్లాడితే దేశ ద్రోహం కేసులు పెట్టి లోపలేస్తాం😂🤣

  • @LaxmiVemulakonda
    @LaxmiVemulakonda ปีที่แล้ว +1

    Saturday manchiga pedatharu

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr ปีที่แล้ว

      తిన్నావా గట్టిగా...😂

  • @billuriramasubbarao1012
    @billuriramasubbarao1012 ปีที่แล้ว +1

    Thirumala peru chedakottalani chusthunnaru.
    Deenini memu sahincham

  • @maheshkuppa6687
    @maheshkuppa6687 ปีที่แล้ว

    Dhayachesi 🙏 annaprasadham manchiga pettandi please

  • @mayuronce
    @mayuronce 11 หลายเดือนก่อน

    Eedi nijam

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 ปีที่แล้ว +1

    ఏదో ఒకరోజు అన్నం బాగోక పోతే ఇంత ఘోరంగా అంటరా
    మీ ఇంటిలో ఒకరోజు సరిగా ఉడక పోతే ఇలాగే అల్లరి చేస్తారా

    • @lathahoney3853
      @lathahoney3853 ปีที่แล้ว +3

      Okka roju kadu babu. Eppudu alane untundi. Nuv velli thinte telustundhi

    • @vemojiraodoctor1439
      @vemojiraodoctor1439 ปีที่แล้ว +2

      Pathi roju ilage untadi

    • @mohanaraotantepudi9199
      @mohanaraotantepudi9199 ปีที่แล้ว

      @@vemojiraodoctor1439
      మీరు ప్రతిరోజు అక్కడ భోజనం చేస్తున్నారా సార్
      వండేటప్పుడు కొన్ని సార్లు అన్నం ఉడుకుతుంది కొన్ని సార్లు ఉడకదు చిన్న చిన్న పొరపాట్లు కు అల్లరి చేసుకోవడం మంచిది కాదేమో అని

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr ปีที่แล้ว +2

      ఎప్పుడైనా తిరుపతి temple కి వెళితే తెలిసేది....comment పెడితే ఎలా తెలుస్తుంది...🤔

    • @mayuronce
      @mayuronce 11 หลายเดือนก่อน

      Yedava aadi ellu kadu .... Devasthanam... Ekkada Annam kadu prasadam ..konni lakshalu vastharu ee prasadam kosam... Niku jagan estamaithe undochu kani eeyana prabhuthvam lo TTD chala ghoram ga undi anadam lo yelanti athishayokthi ledu

  • @sunkaraanji
    @sunkaraanji ปีที่แล้ว

    So sad

  • @ramakrishnatelukuntla7933
    @ramakrishnatelukuntla7933 ปีที่แล้ว

    Govindha govindha govindha

  • @nagarajuramanathan5614
    @nagarajuramanathan5614 ปีที่แล้ว

    What's the action/reaction of ttd😂

  • @kumarmalla4410
    @kumarmalla4410 ปีที่แล้ว

    BYE BYE JAGAN😂

  • @ravulamadhavi764
    @ravulamadhavi764 ปีที่แล้ว +2

    Elaa kavalane chesthunnaru hindhuvulani hindhu dharmanni brastu pattiyyalani jagannatakam lo suthradharulu paathradharulu chesthunna kutra thiragapdaali veellaki bhuddi cheppali Govindaa Govindaa

  • @rumpel1354
    @rumpel1354 ปีที่แล้ว +1

    END OF JAGAN

  • @nallamothuchinnarao7040
    @nallamothuchinnarao7040 ปีที่แล้ว +2

    M l a lu ku v I p darsanm tho patu e bojanam kuda tinali Ani oka jevo passa chiyandi

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw ปีที่แล้ว

    YS Jagan garu pls take action... Ledu ante Mee involvement kuda undi ani anukuntamu

  • @vemojiraodoctor1439
    @vemojiraodoctor1439 ปีที่แล้ว

    28 12 2023 roju maku kudda elanti bojanam me petaru chala bagoledu

  • @sanathanabharatham
    @sanathanabharatham 11 หลายเดือนก่อน

    YCP ki vote vesaru.. ippudu badha paduthunnaru

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw ปีที่แล้ว

    Avunu food bagaledu

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw ปีที่แล้ว

    Jagan garu edi nyayame na..

  • @shankar2091
    @shankar2091 ปีที่แล้ว

    Never vote for jagan again

  • @ashokkumarnadar3408
    @ashokkumarnadar3408 ปีที่แล้ว +1

    Sir tv9 overment ki suport sir , Venkateswara Swami chustunadu anta ,ayina prsadam pavitrata potundi sir entidi

  • @giribabubadada9046
    @giribabubadada9046 11 หลายเดือนก่อน

    Oka Christian ki Devalayala Chairman cheste ilage untadi

  • @hrshvrdns
    @hrshvrdns 11 หลายเดือนก่อน

    Intakumundu YSR timelo karunakarareddy TTD padavilo chesinapudu ilage chalamandi bakthulani ibbandi pettevallu.. Chalamandi north indians memu jeevithamlo tirupati ramu anevallu..
    Ipudu malli ekkadu.. Ekkagane chirutha puli dadulu.. Annadanam quality padipovadam..
    Chustunte idanta plan laga undi..

  • @SudhakarGrandi
    @SudhakarGrandi 11 หลายเดือนก่อน

    Bakuthlu devudi dharshanm chesukuni aakali tho vastaru ,elamti bhojanam pettadam badhakaram ,Annam para Braham swarupam antaru alamtidhi vadhili veluthunaru ,anna prasadham kosam bakuthulu yentho asha tho vastaru please elamti vi malli repeat chykamdi .

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 11 หลายเดือนก่อน

    Jagan government.

  • @kumarmalla4410
    @kumarmalla4410 ปีที่แล้ว

    CM dongodu ayithe bojanam Am baguntadhi😢

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw ปีที่แล้ว

    Prajalu puchivalla

  • @sudhakargolla6434
    @sudhakargolla6434 11 หลายเดือนก่อน

    Jagan unantavaraku elage untadi

  • @AshokRaj-xj8ed
    @AshokRaj-xj8ed ปีที่แล้ว

    Goram jagan

  • @sivababu5202
    @sivababu5202 11 หลายเดือนก่อน

    Ipataikina teluskondi mukyamga ladies miru intlo women's maku a padakalu vastunnai ivi vastunnai ani kadu adanta jagan vayaparam chestunadu manam rastramto

  • @GcGj-dd1vb
    @GcGj-dd1vb 11 หลายเดือนก่อน

    Orei Jagan chudara idhi

  • @srinivasrao1579
    @srinivasrao1579 ปีที่แล้ว

    Ycp papamupadenade andhara pradesh pragalu gorulu kabatai 5 years kuchunadu cm padavulo

  • @rameshraj2183
    @rameshraj2183 11 หลายเดือนก่อน

    Cbn kutralo bhagam idi jai cbn

  • @chitikamvenkatasaichandu
    @chitikamvenkatasaichandu ปีที่แล้ว

    Jagan cm ayaka davudu kuda value lakada ieapoidi

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr ปีที่แล้ว

      అంటే ఇప్పుడు అందరూ సమానమే అన్న మాటా... అదీ సీఎం గొప్పతనం...😂

  • @kirankumar5712
    @kirankumar5712 ปีที่แล้ว

    Christian ni tirupati ki adikhari ga cheste ilane untadi. Devudini brashtu pattinchadaniki chestunnaru idantaaa

  • @mohineechatla6149
    @mohineechatla6149 ปีที่แล้ว

    Akkadi contractorsni adagali. Jagan vachi vandi pedutinnada ? Jagan ela kaaranam avutaadu

  • @bewithnature4257
    @bewithnature4257 11 หลายเดือนก่อน

    Channel evaridhi ekkada nundi post chesaru, politics demudu dhaggara chesthey ayaney chusukuntadu, jena sainiks over actings anni chusthunnaru

  • @kimidinarendhranaidu6676
    @kimidinarendhranaidu6676 ปีที่แล้ว

    Christian cm kada itlaney untadi..

  • @mohammadsayeedshaik6037
    @mohammadsayeedshaik6037 ปีที่แล้ว

    Oree meru yekkada vunan yentera memmalene prajalu nammaru deposit kodayevaru prajalu