ABN Exclusive Video: రోజుకు 60 వేల మందికి వండి పెట్టే తిరుమల కిచెన్ ఎలా ఉంటుందో చూడండి | ABN Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 786

  • @abntelugutv
    @abntelugutv  ปีที่แล้ว +63

    సింహాచలం అన్నప్రసాదం 5000 భక్తులకి ఎలా వండుతారో చూద్దాం | Simhachalam | ABN Telugu
    Watch Live-->> th-cam.com/video/FNP8B_DP50Q/w-d-xo.html

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 ปีที่แล้ว +56

    తిరుమల అన్నప్రసాదం తయారీవిధానం వంటసాల ఇదంతా చూడడం అదృష్టం గా భవిస్తున్నాను ఓం నమో వెంకటేశాయనమః 🙏🙏🙏
    చాలా బాగా చూపించారు

  • @abhiram8893
    @abhiram8893 ปีที่แล้ว +37

    చాలా చాలా కష్టపడి స్వామివారి ప్రసాదాలు అన్ని కూడా తయారు చేస్తున్నారు మేము ఇప్పుడు అన్నాన్ని వృధా చేయకుండానే తింటాం తిరుపతి వచ్చినప్పుడు అందరూ కూడా అలాగే తినాలని భక్తులకి మనవి శ్రీ వెంకటేశాయ నమః

    • @krishnamurthydarsi909
      @krishnamurthydarsi909 11 หลายเดือนก่อน

      O adbuta drusyam
      Om venkatesaya.

    • @Kmuthyalamma
      @Kmuthyalamma 11 หลายเดือนก่อน

      Annam Parabrahma Swaroopam 0om Namo Venkatesaya

    • @manjibabu4273
      @manjibabu4273 8 หลายเดือนก่อน

      అన్నము ఒకటే బాగుంటది

  • @umamarrapu9253
    @umamarrapu9253 ปีที่แล้ว +8

    తి రుపతి వెళ్ళి నప్రతి సారి వెంగమాంబ లో స్వామి వారి అన్న ప్రస దం తింటాం కాని ఎలా తయారుచేస్తారో అంత మందికి రుచి చాల బాగుంటుది అమృతం లాగా సాంబ రు రసం చెక్కర పొంగలి కొబ్బరి పచ్చడి బాగా చూపించారు ఒం నమో వెంకటేశ య🙏🙏🙏

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 ปีที่แล้ว +70

    ఓమ్ నమో వెంకటేశాయ నీ కొండకు మళ్ళీ వచ్చే భాగ్యము కలగచేయి ఏడుకొండలువాడ వెంకటేసా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @chellingiparvati5847
      @chellingiparvati5847 ปีที่แล้ว

      Om namo narayana Namo Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srnivaschikati5671
    @srnivaschikati5671 ปีที่แล้ว +6

    ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే తిరుమల వెళ్లాలనిపిస్తోంది.

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 7 หลายเดือนก่อน

      Naaku eppudu akkade vundalanipisthundi

  • @vijayasurisetty1330
    @vijayasurisetty1330 ปีที่แล้ว +112

    అంత మంచి కార్యక్రమం చూసి నందుకు మా జన్మ ధన్యం అవుతుంది సార్

    • @rajyalakshmi2919
      @rajyalakshmi2919 ปีที่แล้ว +2

      Intha chakkati poghram meymu chudaghalighi nanduku dhanyavadhalu jai vengha mamba jai sreenivasa

    • @kanthammasuram6977
      @kanthammasuram6977 ปีที่แล้ว +1

      😂😂😂@@rajyalakshmi2919 😂😂

    • @AnuradhaP-ti4zg
      @AnuradhaP-ti4zg ปีที่แล้ว

      ​@@rajyalakshmi2919 ❤❤❤❤

    • @vijaykumarbvk-ph4ln
      @vijaykumarbvk-ph4ln ปีที่แล้ว

      Good neatness. Bvk.bcm

    • @RupaSadhana-b6c
      @RupaSadhana-b6c ปีที่แล้ว

      ​@@AnuradhaP-ti4zg) aaaaaaaaaaaa

  • @NagarajuChamakuri-u8e
    @NagarajuChamakuri-u8e 25 วันที่ผ่านมา

    మీరు సూపర్ సార్. తిరుమల అన్న ప్రసాద వంఠశాల మా అందరికి మీరు ఎంతో కష్టపడి చూపించి అందరికి అర్ధమయ్యేలా వివరించినదుకు చాలా కృతజ్ఞతలు సార్......శ్రీవారి అన్న ప్రసాదాల ఈ వీడీయో చూసినందుకు మా జన్మ చరితార్థం అయింది.......

  • @suneenarne422
    @suneenarne422 ปีที่แล้ว +31

    వీడియో చాలా బాగుంది. కానీ present చేసే language కూడా బావుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇది devotional place గురించి చెప్పేది కాబట్టి. Tnq ABN

    • @sridharbu2290
      @sridharbu2290 ปีที่แล้ว +1

      yes same I think. Mass ga vunnadu

  • @8801662123
    @8801662123 ปีที่แล้ว +46

    తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దేవుని పసాదం భక్తులుకు అందుతున్న ఒక్క వరం

    • @chandra3764
      @chandra3764 ปีที่แล้ว +3

      మాట్లాడేవాడు చాలా దారునంగా ప్రవర్తించాడు

    • @pramilashinivas6025
      @pramilashinivas6025 ปีที่แล้ว

      ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಯ ನಮಃ

  • @junnu_a-bless
    @junnu_a-bless ปีที่แล้ว +25

    అన్నం గంజి ని వృధా చేయకుండా, ఏదైనా side product చేసే ఆలోచిస్తే మెలెమో... ఓం నమో వేంకేశాయనమ
    🙏🙏🙏

  • @sekharseeram5095
    @sekharseeram5095 ปีที่แล้ว +7

    🙏ఓం నమో వెంకటేశాయ... బలే చూపించారు సార్ మీరు 👌👍

  • @Andalaharivillu
    @Andalaharivillu 2 หลายเดือนก่อน +1

    వంట చేసే అన్నలకు శఠకోటి వందనాలు🙏🙏 ఓం నమోః వెంకటేశాయ 🙏🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 ปีที่แล้ว +4

    కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి 🚩🙏🏻
    దివ్య సన్నిధిలో శ్రీశ్రీశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం భక్తులందరికీ ఆకలి తీరుస్తుంది. 🙏🏻వంటశాల అద్భుతంగా తీశారు మీ ధన్యవాదములు 🌹
    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🚩🙏🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @myvillagefolk924
    @myvillagefolk924 ปีที่แล้ว +1

    కానీ.... ప్రతిరోజూ ఇంతమంది జనాభా తినే ఈ కిచెన్...
    Speed గా cooking చేసే విధానం.. modernasigation facilities కలిగి ఉంటుందని ఇంతకాలం నేను అనుకొన్నాను. కానీ ఇక్కడ ఏవిధమైన ఆధునిక cooking equipments లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది...!!

  • @balupop
    @balupop ปีที่แล้ว +119

    ఎక్కడినుంచి తెచ్చారు ఈ వింత జీవిని
    మనిషి ఏపుగా పెరిగాడు కానీ వివరం లేదు
    దేవస్థానం లో ప్రెసెంట్ చేసేటప్పుడు ఏంటి ఆ ఎక్సట్రాలు

    • @sss-sr7od
      @sss-sr7od ปีที่แล้ว +18

      ప్రపంచ ప్రసిధ్ధి చెందిన ఈ అన్నప్రసాదం వండుతున్నట్లుగా కాకుండా రోడ్ సైడ్ డాబాలో చూపినట్లుగా ప్రవర్తిస్తున్నాడు.

    • @kishoredas5231
      @kishoredas5231 ปีที่แล้ว +1

      I disagree... excellent presentation.... very interesting...

    • @sheshuj3226
      @sheshuj3226 ปีที่แล้ว +1

      Aa comment enti? Impressive presentation I liked it

    • @shaikshaik.noorali9026
      @shaikshaik.noorali9026 ปีที่แล้ว

      😊😊😊

    • @kishorkatkam8136
      @kishorkatkam8136 ปีที่แล้ว +3

      అబ్బా సరిగ్గా చెప్పారు వీడు వీని వేషాలు..😡😡

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 ปีที่แล้ว +4

    అద్బుతం గా ఉంది ఈ వీడియో 👌🙏😍

  • @dsnandham6989
    @dsnandham6989 ปีที่แล้ว +3

    Wow 😲 Srivaari prasaadham kitchen is Superb 👌🏽👍

  • @naazarshaik2179
    @naazarshaik2179 ปีที่แล้ว +65

    OM namo venkatesha......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Hats off A.B.N మాకు ఇంత మంచి కార్యక్రమంను చూపించినందుకు.

    • @repallesreenivasulu9662
      @repallesreenivasulu9662 ปีที่แล้ว +1

      Super sir world fams kichan and world lo Anaa Dhanam tharigonda Vengamha gari ni prapanchaniki thlechasru Ancor garu chala challa thirupathi Bhojanamu Antha khamaga Vari Ancaring thanks every bady❤❤❤❤🎉🎉🎉

    • @subrahamanyamsheetalam5971
      @subrahamanyamsheetalam5971 ปีที่แล้ว

      ​@@repallesreenivasulu9662 😊😊😊😊😊😊😊

  • @alrounder7091
    @alrounder7091 ปีที่แล้ว +29

    అంత ఆ ఏడుకొండల వాడి మహిమ 🙏అన్న దాత సుఖీభవ 🙏👌

  • @balupop
    @balupop ปีที่แล้ว +70

    33:30
    ప్రసాదం అనే స్పృహ లేదు వెధవకి
    మొదట స్వీట్ అంట తరువాత మెయిన్ కోర్స్ అంట శ్రీవారి అన్న వితరణ అని స్పృహ కోల్పోయావా
    జన్నత్ అంటారు కాకా అంట అదేమన్నా మిలట్రీ కాకా హోటల్ అనుకుంటున్నావా ఏబ్రాసి వెధవ జన్నత్ అంట పరలోకం ఎందుకు మరి వదిలేసాడో శుంఠ
    పచ్చడి టెస్ట్ చెయ్యకపోతే వెస్ట్ అంట అది ఏదో ఫుడ్ ఫెస్టివల్ లో ఒక డిష్ అన్నట్టు ప్రసాదం అనే ఇంగితం లేదు వెధవకి
    కడుపునిండా తిని అబ్బా అనుకుంటాడు అంట గోవిందా అని అనుకోడు అంట
    ఛీ ఆ దరిద్రుడికి బుద్ది లేదు తెలుస్తానే ఉంది ఈ పనికి మాలిన వాడి వెంట ఉన్న టీమ్, ఎడిటర్ (అప్పటికీ కొన్ని ముమ్ చేశారు లేకపోతె ఇంకెంత దరిద్రం తగలడేదో) , యాజమాన్యం మొత్తం అంతా బుర్ర ఉపయోగించటలేదు ప్రొఫెషనల్ గా ఎలాగ పనిచేయాలో తెలీక పోతే ఈటీవీ ని చూసి నేర్చుకుని చావండి
    పనికి మాలిన మేళం మేళమాని

    • @Trinath277
      @Trinath277 ปีที่แล้ว +3

      తెలంగాణ లో పుట్టి పెరిగినారు ఆయిన.. కొంచెం క్షమించండి...

    • @ravikumarkothamasu149
      @ravikumarkothamasu149 ปีที่แล้ว +3

      వైసీపీ బ్యాచ్

    • @chasssnorumusuko
      @chasssnorumusuko ปีที่แล้ว +3

      ​@@Trinath277 Telangana Lo puttinantamaatraanaa srivaari SANNIDDHILO elaa masulukovaalo pravarthinchaalo vonti meeda spruha lekundaa untaaraa? Please don't backup such idiots Bru.

    • @rukminijalakam7319
      @rukminijalakam7319 ปีที่แล้ว +2

      Veedu turakodo leda kirastanodo kavachu leda thelugu ranivademo

    • @hemameka9201
      @hemameka9201 ปีที่แล้ว +2

      Nenu pedadhamanna matalu meru chepparu asalu vedine evaru pamparu lopalike .

  • @krishnamohang3059
    @krishnamohang3059 ปีที่แล้ว +21

    ఈ మహానుభావుడు పూర్తిగా తెలుగు మాట్లాడటం నేర్చుకున్న తరువాత విడియోలో రావచ్చు. Wash, cut are some examples

    • @harime18
      @harime18 ปีที่แล้ว +3

      Nuvvadho telugu pandit ainattu, mari nuvvay veedio cheyyahhu ga bokada ga, prathi vedhava salahalivvadamay

    • @InnerVoiceofthepeople
      @InnerVoiceofthepeople ปีที่แล้ว +1

      మీరు మరి వీడియో అని చెప్పారు 😂. Be positive sir . Doesn't matter who is telling encouraging everyone is good

  • @chetankrishna2021
    @chetankrishna2021 ปีที่แล้ว

    Superb video
    Nenu yeppudu tirupati velaledu
    Aa venkateswara swamy dayatho velali a swamy bojanam nenu cheyali anikorukunthunnanu
    E video oka awesome ga vundhi

  • @venkym3578
    @venkym3578 ปีที่แล้ว +70

    ధన్యోస్ని తరిగొండ వేంగమాంబ గారికి💐💐💐

    • @dinuyadav6710
      @dinuyadav6710 ปีที่แล้ว +1

      Om namo sree maathre namaha😊

  • @sadi.durgayyareddysadidurg9726
    @sadi.durgayyareddysadidurg9726 ปีที่แล้ว +9

    ఈరోజు తిరుపతి అన్న ప్రసాదం తిన్నాము.క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది

    • @mohan1973
      @mohan1973 ปีที่แล้ว +1

      Adhi restaurant kadhu....
      Annam meeda gouravam tho thinandi

  • @ilovemyindia521
    @ilovemyindia521 ปีที่แล้ว +3

    Iam christian nenu okasaari ekkada food tinna yentha taste ante matallo chepalenu anthamadhiki bojanam pettadam great

  • @purna2008
    @purna2008 ปีที่แล้ว +44

    ఇప్పుడు ఎక్కడున్నది రుచి తిరుమలని ఇప్పుడు వున్న ప్రభుత్వం వారికి అవసరాలకు ఉపయోగపడే టంకషాలగా మార్చుకుని ఏలుతున్నారు.
    ఓం నమో వేంకటేశాయ

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +4

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🕉️🙏🌺

  • @narayanaraparthi9017
    @narayanaraparthi9017 ปีที่แล้ว +24

    వైసీపీ.govt వచ్చిన తరువాత తిరుమల లో చాలా లోపాలు ఉన్నయి...

  • @Sririshi2422
    @Sririshi2422 11 หลายเดือนก่อน +1

    మీకు ధన్యవాదాలు చలాశ్రమపది చూపించారు

  • @nirmalagandham7591
    @nirmalagandham7591 ปีที่แล้ว +8

    స్వామి వారి ప్రసాదం నేను 3 సార్లు తిన్నా చాలా బాగుంది 🙏🙏

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 ปีที่แล้ว +12

    ఎదో హోటల్ కి వెళ్లి చెబుతున్నట్టుంది. అన్న ప్రసాదాన్ని ప్రసాదంలాగా తింటూ చెప్పాలి. మీ ఆహాభావాలు హోటల్ రివ్యూ ఇచ్చ్గినట్లుండకూడదు

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 6 หลายเดือนก่อน +1

    తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదానికి సరి లేదు, తిరుగు లేదు ఎక్కడా కూడా అంత అద్భుత మయిన ఆహారం ఎక్కడా వండరు వడ్డించరు ఆ రుచి శుచీ కూడా మరెక్కడా లేదు. అయోధ్యలో అసలు లేదు, ఓన్లీ తిరుమల ఏడుకొండల వాని సాన్నిధ్యం లో మాత్రమే కడుపు నిండా అన్న ప్రసాదం భక్తులందరికీ లభిస్తుంది, ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంగమాంబనే నమః గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🎉🎉🎉🎉🎉🎉

  • @venukasula1177
    @venukasula1177 ปีที่แล้ว +2

    Very nice govinda govinda🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sravanthisrinivas2645
    @sravanthisrinivas2645 ปีที่แล้ว +7

    Ee punyakshetram ki vellina annaprasadam ni minchina taste e hotel food ki undadu. Ade devudi prasadam mahima. And now i totally understand manaki prasadam serve cheyyataniki entha mandi kastapadutunnaro.
    Its really great service. Heartful thanks for all the working team.

  • @reddynaidu6285
    @reddynaidu6285 ปีที่แล้ว +19

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏👏👏👏🙏🙏🙏👏👏👏🙌🙌🙌

    • @dhanasrimeru9853
      @dhanasrimeru9853 ปีที่แล้ว

      Namo venkateshya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajasrinivas9263
    @rajasrinivas9263 ปีที่แล้ว +16

    ఓం వెంకటేశాయ నమః గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏

  • @radhagandhamalla7721
    @radhagandhamalla7721 ปีที่แล้ว +2

    Super om namo venkatesa

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 ปีที่แล้ว +2

    ఓం నమో వెంగమాంబాయై నమః🙏
    ఓం నమో వెంకటేశాయ నమః 🙏

  • @manimalapillarasetty5491
    @manimalapillarasetty5491 ปีที่แล้ว +6

    చాలా చాలా మంచి ప్రోగ్రాం.

  • @msubbarao6405
    @msubbarao6405 ปีที่แล้ว +1

    తిరుమల తిరుమల అన్న ప్రసాదం సూపర్ అండి సూపర్ అండి

  • @sleshrinu3401
    @sleshrinu3401 11 หลายเดือนก่อน

    చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది మధ్యలో మ్యూజిక్ డిస్టర్బెన్స్ చాలా చాలా బాగుంది

  • @rahulsrilaxmi8569
    @rahulsrilaxmi8569 ปีที่แล้ว +5

    ఓం నమో వెంకటేశాయ నమహ 🙏🙏🙏🙏

  • @dkh239
    @dkh239 5 หลายเดือนก่อน

    తిరుపతి లో అన్నం ఆకలి తీరడం లేదు స్వామి ఏడుకొండలవాడ ఒక్కసారి చూడు స్వామి 2month కి ముందు వెళ్ళాము అనుభవించాము 🙏🙏🙏🙏🙏🙏గోవింద మిమ్మల్ని నమ్ముకొని రాష్టాలు నుండి నమ్మకంతో వస్తున్నారు స్వామి వారి ఆకలి తీరుస్తావని వెంకటేశ్వర్లుస్వామి నీ వేడు కొంటున్నను స్వామి

  • @savithrit5941
    @savithrit5941 ปีที่แล้ว +2

    Chala santhosham

  • @balajich7298
    @balajich7298 ปีที่แล้ว +25

    It is a good one by ABN. But a request to host that to use pleasant language. Of course it may be because my mindset. But I feel host can use pleasant language instead of kummedhaam etc. Apart from that host and ABN presented a very good program.

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 ปีที่แล้ว +2

    Very very interesting..thank you for sharing

  • @jayalaxmi6048
    @jayalaxmi6048 ปีที่แล้ว +1

    Nenu akkada inthaku mundu a devuni prasadamu 2.3.sarala thinanu kani e roju a devuni daystho Inka miru chupinchinandu nenu eppudu akkada kuchoni a prasadam thinnatlunnadi mi chala danyavadalu

  • @savithri48
    @savithri48 9 หลายเดือนก่อน

    Super jeevitmlo okkasari ina chusiteeravalacina video 🙏🙏🙏

  • @arunabaikotturu7867
    @arunabaikotturu7867 ปีที่แล้ว

    Sree vari pràsadalu tnnanta trutiigaundi. Dhanyavadalu.👃👃👃

  • @satishmerugu7944
    @satishmerugu7944 ปีที่แล้ว

    గోవిందా..
    ఓం నమో వేంకటేశయా ..
    తన దర్శనానికి వచ్చిన ప్రతీ.. భక్తునికి శ్రీవారు స్వయంగా పంచభక్ష్యపరమన్నాలతో కూడిన షడ్రసోపేతమయిన విందును ఏర్పాటు చేస్తారు.
    తిరుమల యాత్రలో ప్రతీ ఒక్కరూ తమ స్థాయి భేదాలను మరిచి ఆ మహా ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులు అవుతారు.
    గోవిందా....గోవిందా.

  • @VIRAT_VLOG1
    @VIRAT_VLOG1 ปีที่แล้ว +2

    అహం కారంవీడు. వీడి వేషాలు. పవిత్ర మైన. పుణ్య స్థలం. ఓం నమో వెంకటేశాయ.

  • @DeepaP-u9q
    @DeepaP-u9q 9 หลายเดือนก่อน

    Om Namom Venkateshaya Namaha 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😘😘😘😘😘

  • @katurusarma3946
    @katurusarma3946 6 หลายเดือนก่อน

    Chala adrustam.ancor gariki many many thanks

  • @satyadevi7651
    @satyadevi7651 ปีที่แล้ว +3

    Om namo venkatesaya
    Thanks to ABN

  • @patnalarambaburambabu7831
    @patnalarambaburambabu7831 ปีที่แล้ว

    బాగా వివరించి చెప్పారు 🙏చాలా మంచి వీడియో నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 9 หลายเดือนก่อน +1

    Yentha చక్కగా చోయించారో❤❤

  • @GSTR-s6v
    @GSTR-s6v 4 หลายเดือนก่อน

    Cooking and then feeding 60 thousand people is not a small thing; you guys are doing great work, Om Namo Venkateshaya, may God bless you.

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 ปีที่แล้ว +1

    ఓంనమోవేంకటేశాయ చాలాబాగుంది సార్ ధన్యవాదములు అభినందనలు శుభాకాంక్షలు చిన్నమాట అక్కడవారు చిత్తూరుజిల్లావారు ఆ చుట్టుప్రక్కలవారు కావడంవల్ల వాళ్ళ భాష స్థానికంగా అలాగే ఉంటుంది కానీ ఏంకర్ వాయిస్ కూడా పెద్దగా బాగాలేదు ఆయనకూడా ఆ ప్రాంతవాసులా అంటే అదీకాదనిపిస్తుంది ఏంకర్ వాయిస్ బాగుంటే ఇంకా బాగుంటుంది బాగుండును అనిపించింది ఓంనమోవేంకటేశాయ

  • @bismillaha601
    @bismillaha601 ปีที่แล้ว

    Taq sir chala manchi video chupincharu om namo venkatesaya

  • @Raghavender.Haridaas.
    @Raghavender.Haridaas. 2 หลายเดือนก่อน

    Super video brother thank you ABN CHANNEL .

  • @adimulamganakar4750
    @adimulamganakar4750 6 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ
    ఓం నమో నారాయణాయ
    ఓం శ్రీ మాత్రే నమః

  • @kanakadurga9880
    @kanakadurga9880 ปีที่แล้ว +4

    The program is very nice and detailed. But anchor should have been taken more care in choosing words. It's not a casual program.

  • @chintakuntaraghunath
    @chintakuntaraghunath ปีที่แล้ว +16

    మీరు ప్రెసెంట ఇంకా బాగా ప్లాన్ చేయవలసి ఉంది.. వేరే ఇటువంటి ప్రోగ్రాం ఒకసారి చూడండి. భాష ఇంకా ఇంప్రూవ్ కావాలి.

  • @sarunarao936
    @sarunarao936 ปีที่แล้ว +13

    యాంకర్ అన్నా, అంత పెద్ద వంట పాత్రలని ఎలా క్లీన్ చేస్తారో ఒక వీడియో చెయ్యండి.ప్లీజ్. అది కూడా పుణ్య కార్యమే

    • @malayappa777
      @malayappa777 ปีที่แล้ว +1

      అత్యంత ఉష్ణోగ్రతతి ( స్టీమ్) నీటితో అత్యంత వత్తిడి( ప్రషర్ తో) షాలా పరిశుబ్రంచేస్తారు. వీటికి ప్రత్యేకమైన ప్లెక్సబుల్ పైపులున్నాయి.
      అత్యంత పరిశుబ్రంగా ఉంటుందీ పాకశాల. అన్యులను లోపలొకి అనుమతించరు.

    • @sarunarao936
      @sarunarao936 ปีที่แล้ว

      @@malayappa777 thank you

  • @manjular-pg9tp
    @manjular-pg9tp ปีที่แล้ว

    Kumar.goverdhan sharing very very interesting thanks you.❤❤😮😮.

  • @prabhuwoodworks7290
    @prabhuwoodworks7290 10 หลายเดือนก่อน +1

    Super Bro

  • @VijayaLakshmiNallapa
    @VijayaLakshmiNallapa ปีที่แล้ว

    Sri Sri prasadam tayaruchasa vodka am bagachuparu thanks

  • @manjular-pg9tp
    @manjular-pg9tp ปีที่แล้ว

    Shearing. Me.very very interesting ...thanks you for ❤❤😮😮 .terush.tejesh.

  • @vijayraju2527
    @vijayraju2527 ปีที่แล้ว

    Mast cheppinav Boos excellent 😊

  • @rajukanukolanu1022
    @rajukanukolanu1022 ปีที่แล้ว +6

    💚💚💚 Superb video, very clearly explained 👌👌👌

  • @ysaroja5053
    @ysaroja5053 ปีที่แล้ว +1

    Mee valla maaku ee video choose avakaasam dorikindi. God bless you sir.
    Om Namo Venkatesaaya

  • @rammohanmurishetty4857
    @rammohanmurishetty4857 ปีที่แล้ว +6

    Super arrangements

  • @srinivasreddydonga355
    @srinivasreddydonga355 ปีที่แล้ว +3

    Well explained Thank you sir

  • @chandradevi1414
    @chandradevi1414 ปีที่แล้ว

    Simply superb vedio

  • @chinnikrishnanindra2716
    @chinnikrishnanindra2716 ปีที่แล้ว +34

    మంచి ప్రోగ్రాం, మంచి యాంకర్ ఉంటే ఇంకా బాగుండేది

    • @InnerVoiceofthepeople
      @InnerVoiceofthepeople ปีที่แล้ว +2

      Just encourage everyone dude. Same thing happens when we join a new job . Look positive in everything

    • @kiransarma5458
      @kiransarma5458 ปีที่แล้ว

      Cheppindi chudu bhe muskuni.,idemaina etv cash program anukunava erriip......

  • @manjular-pg9tp
    @manjular-pg9tp ปีที่แล้ว

    Super.expression. very.good ❤😮❤😮

  • @vallikaacademy6539
    @vallikaacademy6539 6 หลายเดือนก่อน

    ❤.....literally no words man...

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree 4 หลายเดือนก่อน

    Excellent video thanks ABN❤

  • @Uppuluri.narsimhaswamy-iw5qm
    @Uppuluri.narsimhaswamy-iw5qm ปีที่แล้ว

    చాలాబాగా చూపించారుఅన్నా.లడ్డూప్రసాదంకూడాచూపించండి.నమోవేంకటేశాయ

  • @DakalaPullaiah
    @DakalaPullaiah 6 หลายเดือนก่อน

    ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో శ్రీనివాసాయ నమః 🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว

    Good god bless you chela adubutham ga chepparu good chela manchi ga chesaru good sir

  • @Rekha-7777
    @Rekha-7777 ปีที่แล้ว

    super super world mega kitchen...
    Govinda Govinda

  • @subbusubbarao
    @subbusubbarao ปีที่แล้ว

    Curry kosam oil lo veyinchina raw masala details cheppagalara?

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 ปีที่แล้ว +4

    Head cook is taking special attention how to mix all the items praportionately to maintain quality food. Very very thanks to him and his assistants. This is dailr following method. Daily 60,000 people is not a joke ,that too timely.

  • @chinnikrishnanindra2716
    @chinnikrishnanindra2716 ปีที่แล้ว +5

    NTR గారి పుణ్యమా అని ఇంత మంది భక్తులు ఏ చింతా లేకుండా బోన్చేస్తున్నారు. ఓం నమో వేoకటేశాయ

  • @vijaykumarmacharla9240
    @vijaykumarmacharla9240 ปีที่แล้ว

    ఓం నమో శ్రీ గోవిందా గోవిందా 🙏🌿🏵️💯🌄🌞🕉️🌷🌷🌾🦘🍂🏉⛱️🦘🦘✡️🌺🌅🌱🌅🎉🌅💐🌺🥭🍀💮💡💡⛱️🌾🍂🦘💯✈️💯👍👌🙏🌿

  • @shanmukhdev7459
    @shanmukhdev7459 ปีที่แล้ว +14

    Request to ABN team to change the Anchor 🙏🙏🙏

  • @sravs3195
    @sravs3195 9 หลายเดือนก่อน

    Very useful andarki yela prepare chestaro chudali ani untundi good bro 🙏namo venkateshaya

  • @vijayakumarijallipalli7685
    @vijayakumarijallipalli7685 9 หลายเดือนก่อน

    Om Namo venkatesa namah 🥥🙏🙏🙏 nenu tirupati vasini nenu intha varaku AA tarigonda vengamamba gari Anna prasadam tini eruganu naaku eppatiki aa avakasam vostundi tandri

  • @chitti1951
    @chitti1951 ปีที่แล้ว +1

    Nice Presentation

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya ปีที่แล้ว +2

    Om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @hemakommula5773
    @hemakommula5773 ปีที่แล้ว

    Nice video Anna thank you

  • @manjular-pg9tp
    @manjular-pg9tp ปีที่แล้ว

    Sharing.P.R family.❤❤😮😮

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว +9

    Very Good information about "Tarigonda vengamaamba Anna prasaada satram", Very great to arrange Meals Average 60000 above Devotees.
    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 หลายเดือนก่อน

    Plastic trays for which purpose sir??

  • @jagadishwarsoma2198
    @jagadishwarsoma2198 ปีที่แล้ว +1

    Namo.Sri.Venkateshaya.Namhaa

  • @Bhagichef1
    @Bhagichef1 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 🌼Om Namo Venkateshaya Namha🌼 🙏🙏🙏

  • @harinadha3693
    @harinadha3693 ปีที่แล้ว +1

    Thanks for supar massage information

  • @vashirisha7416
    @vashirisha7416 ปีที่แล้ว +2

    Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏annamm parabramma swaruppamm 👏👏👏