Hello, లోకనాథ్ గారు ,మీ వీడియోస్ బాగున్నాయి, విజయవాడలో అరిటాకు భోజనం బాగున్నది, మేము ఉండేది హైదరాబాద్ మేము విజయవాడ వస్తే తప్పకుండా రుచి చూస్తాము, కానీ ఒకటి, మీరు లోకేషన్ మ్యాప్ పిన్ పెడితే బాగుంటది ,నేను విజయవాడ వచ్చినప్పుడు ఈజీగా అడ్రస్సు దొరుకుతది,thank you
చాలా బాగుంటుంది ఆ హోటల్ లో. .. బీసెంట్ రోడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉంది. . మాల్ లో షాపింగ్ ఆ హోటల్ లో ఫుడ్ మాకు రెగ్యులర్ గా వుంటుంది... విజయవాడకు వస్తే వదిలేదే లేదు...
Me video evala chusanu andi chala baga cheptunaru meeru me basha meru chepe vedanam chala bagundi nen IFE CHANEL baga chusthanu andi andulo india lo ni ani place s lo best hotels gurinchi chupistharu meru telugu lo chala bagaundi me chanel...
సార్, మీ వాయిస్ ఓవర్ చాలా చాలా బాగుంది, మీ స్థాయికి తగిన కార్యక్రమాలు అంటే మీరు మట్టడుతూ వివరించే ప్రయత్నం చేస్తే, చాలా భవిష్యత్ వుంది. బాగా సక్సెస్స్ అవుతారు. కేవలం మీ అస్థి ఏంటంటే మీ భాష, వాక్ చాతుర్యం, మధురమైన గొంతుక, మీరుగా యాంకరింగ్ లేదా వాయిస్ ఓవర్ ఇచ్చే అత్యున్నత కార్యక్రమాలు ఎంచుకోండి. ప్రముఖుల ఇంటర్వ్యూ లతో మొదలు పెడితే బాగుంటుంది.
మీరు చేసే ప్రతి వీడియో కి లొకేషన్ లింక్ కూడా పెడుతూ ఉంటే బాగుంటుంది కొంతమందికి వీడియోలో అడ్రస్ అర్థం అవ్వక పోయిన ఆ లింక్ ద్వారా రూట్ మ్యాప్ పెట్టుకొని వెళతారు
Hai bro me videos chala chusanu. Your way of explanation and terminology is sooo different bro. Food looks delicious bro. Thanks for sharing this video bro.
అన్న....మీ గొంతు,మీ తెలుగు భాష ఉచ్చారణ చాలా బాగుంది
మీరు తెలుగు భాష మరియు మీ స్వరం చాలా మధురంగా ఉంటుంది.
ధన్యవాదాలు సురేష్ గారు
స్పష్ట మైన తెలుగు - కమ్మటి భోజనం రమ్యంగా వుంది వీడియో
ఆంగ్ల పదాలు తక్కువగా వాడుతూ మీరు వివరించిన విధానం అద్భుతం తమ్ముడు 👏
ధన్యవాదాలు హరినాథ్ గారు
చక్కటి వీడియో పెట్టేరు. మధురమైన తెలుగు పదాలు వాడుతూ చేసిన ఈ వీడియో మాకు బాగా నచ్చింది.😮
ధన్యవాదాలు శ్రీకాంత్ గారు..
Mee vakhchaturyam chala Adhbhutham
ధన్యవాదాలు... మీ తెలుగు ఉచ్చరణ మరియు వివరణ ప్రసన్ననియం..
మాది కృష్ణలంక, విజయవాడ నేను బయట బోజనం చేస్తే ఈ సాయి చరణం అరిటాకు హోటల్లోనే తింటాను. నిజంగా చాలా చాలా బాగుంటుంది.. 👌👌👌👌😋😋😋😋
మాది విజయవాడ నిజంగా బాగుంటుంది....👍
Vijayawada lo veg boys hostels vunte chepparaa please
Hello, లోకనాథ్ గారు ,మీ వీడియోస్ బాగున్నాయి, విజయవాడలో అరిటాకు భోజనం బాగున్నది, మేము ఉండేది హైదరాబాద్ మేము విజయవాడ వస్తే తప్పకుండా రుచి చూస్తాము, కానీ ఒకటి, మీరు లోకేషన్ మ్యాప్ పిన్ పెడితే బాగుంటది ,నేను విజయవాడ వచ్చినప్పుడు ఈజీగా అడ్రస్సు దొరుకుతది,thank you
Besent roadlo raj towers pakana sandulo vuntundi ma hotel
నీకు వెయ్యి నమస్కారాలు స్వామి... మీ తెలుగు వెంటనే బుర్ర పాడవుతుంది అసలు
Meru telugu bhasha chala chakkaga matladutunnaru
చాలా బాగా చూపిస్తున్నారు అన్నయ్య విజయవాడ ఆల్ వెరైటీస్ చూపించండి తెలియని వారు కూడా రుచి చూపించండి సూపర్ బ్రో
దేవలోకం భాష చాలా బాగుంది
Your pure Telugu language speech is excellent. Your respect to mother tongue is divine.
ధన్యవాదాలు
ARITAAKU BHOJANAM IS VERY FAMOUS IN VIJAYAWADA ALSO
భోజనం చాలా చాలా బాగుంటుంది నేను చాలాసార్లు తిన్నాను
My favourite veg meals. I went every Saturday to eat. Only problem is parking. Food and quality excellent
Where in Governorpet Is This Vegetarian Hotel? These Days Swarna Palace Has Introduced Non Veg In Its Menu
@@harinandini6394 it's purely vegetarian hotel. Near besent road, opposite street of axis Bank
బాగుంది మొన్న తిన్నా
Which cost broo
Meru acha Telugu lo matladam chala machi ga anipisthundi
Bro you r amazing. Telugu talliki muddhu biddavi. The way u explained very unique
Papurna maina .telugu..lo cheputhu paripurna maina bhojananni bhujistu chala ckkaga chepparu
ధన్యవాదాలు
చాలా బాగుంటుంది ఆ హోటల్ లో. .. బీసెంట్ రోడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉంది. . మాల్ లో షాపింగ్ ఆ హోటల్ లో ఫుడ్ మాకు రెగ్యులర్ గా వుంటుంది... విజయవాడకు వస్తే వదిలేదే లేదు...
Mee Telugu basha chala baagundi
ధన్యవాదాలు
Vedio coostey vijayawada ventane ravalanipistude chakkanayena bojanam very nice
Excellent food That is true
ఉచ్చరణ బాగుంది
Aritaku bhojanam ante naku chala estam food chala bagundidhi akkada super
Chala bagunttadhi bro ikkada bojanam ghee yanttakavalanna vasttaru.
👍
@@LOKFOODBOOK ❤❤❤
Very good telugu explanation sir
Loknaaath gaaaru meeedi yey voooru aritaaaku lo kammanaina item's to meeeru okkarey eating idi chaaalaaaaaaaa anyaaayam andi ( Naaakuu arati aaaku lo tiffin & bhojanam tinatam anthooooo istam )😋😋😋😋😋
You are a very good food blogger.
Food is marvelous. Worker's also super service.But parking is not their.
Me video evala chusanu andi chala baga cheptunaru meeru me basha meru chepe vedanam chala bagundi nen IFE CHANEL baga chusthanu andi andulo india lo ni ani place s lo best hotels gurinchi chupistharu meru telugu lo chala bagaundi me chanel...
హృదయ పూర్వక ధన్యవాదాలు అండి
Good and tasty veg meals
Owner garu chala manchivaru food chala baguntundhi
Nenu Tenaaali lo untaaanu naaa name Vidhya Alaparthy Tenaaali lo amaina video's chesaaara chepaandi reply plzzzz only ❤️ eee symbol reply naaaku istam undadu kkkkk naaa?
Super gaa telugu lo chepputhunaru
సార్, మీ వాయిస్ ఓవర్ చాలా చాలా బాగుంది, మీ స్థాయికి తగిన కార్యక్రమాలు అంటే మీరు మట్టడుతూ వివరించే ప్రయత్నం చేస్తే, చాలా భవిష్యత్ వుంది. బాగా సక్సెస్స్ అవుతారు. కేవలం మీ అస్థి ఏంటంటే మీ భాష, వాక్ చాతుర్యం, మధురమైన గొంతుక, మీరుగా యాంకరింగ్ లేదా వాయిస్ ఓవర్ ఇచ్చే అత్యున్నత కార్యక్రమాలు ఎంచుకోండి. ప్రముఖుల ఇంటర్వ్యూ లతో మొదలు పెడితే బాగుంటుంది.
హృదయ పూర్వక ధన్యవాదాలు శివ సోమిరెడ్డి గారు.
Super
Looking yummy 🤤😋🤤😋
Noru vooripothunnadi
Mi thelugu basa spatamga undhandi .thankyou
Supar andi
Yendukura babu noru uriztharu address chepandi
Pure Telugu words ❤❤
లీలా Prasad garu🙏.. మీరు మా hyderbad lo kuda start చేస్తారా
మీరు చేసే ప్రతి వీడియో కి లొకేషన్ లింక్ కూడా పెడుతూ ఉంటే బాగుంటుంది కొంతమందికి వీడియోలో అడ్రస్ అర్థం అవ్వక పోయిన ఆ లింక్ ద్వారా రూట్ మ్యాప్ పెట్టుకొని వెళతారు
maps.app.goo.gl/c7gBdpBEfvc7Z8Ny6
Perayyamess Bojanam video cheyyandanna
Anna meru Telugu lo reviews cheptuntay edho tayliyani santhosham meku dhanyavadhalu
ధన్యవాదాలు
Awesome Loknath Anna ❤
ధన్యవాదాలు తమ్ముడు
Wow super super bro 👌👌👌
Good Sir
అడ్రెస్స్ చెప్పండి
Sir location yekkada vijayawadalo
తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ,తెలుగు భాషలో మాట్లాడుతూ,తెలుగు ఆహారం మాకు పెట్టకుండా తింటూ ఉన్న మీకు మా వందనాలు 😂
రండి..సూర్య ప్రకాష్ గారు భోజనం చేద్దాం.
తమరు అలా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు నేను కృతజ్ఞుణ్ణి
Telugu rastrame okate andi ...Andhra rastam anthe
@@LOKFOODBOOK1qqq1.
@@swathivizag2603telugu rashtram...andhra rashtram okate ? What do u mean
Car parking is available please
ikkada food taste supperrr untadi❤❤❤
Card payment bunds ekkada
Hai bro me videos chala chusanu. Your way of explanation and terminology is sooo different bro. Food looks delicious bro. Thanks for sharing this video bro.
ధన్యవాదాలు
vankaaya kura nu gujju kura anaru bro. gujju ante gravy ani ardam. vankaya vepudu, vankaya iguru laga vankaya gujju kura annaaru leelaprasad garu
Super ❤❤
Plz do lot of videos in VIJ
ADdress plz
Best veg meals in Vijayawada
Online deliverey undaa
Vijayawada is best for every thing
Parking problem. Chinna Road
Where it's address
Maa abhimana aharashala nenu 4 sarlu tinnanu andi Aritaku
Music ❤❤❤
Sir Name your channel as Bhojanamshala Pusthakam(Not as Food Book)
loknath your videos are so good brother
ధన్యవాదాలు
ఐ లైక్ ఆపడం
Next time when you post program requesting you to kindly share location link in description.
Maday sir vijayawada lo rajtowers paka streetlo ma hotal sai charan aritaku antay avaryna chayptaru famus
Nice bro
Super video anna.... traditional ❤❤❤❤😊😊😊😊
ధన్యవాదాలు
4:57 sec lo catering ani oka english padam use chesav brohh..😂😂😂...
Perayyamess Bojanam
Governor Peta
Vijayawada
Video cheyyandanna
Telugu language good 👍
Hai Brother how are you
Nice video Brother
ధన్యవాదాలు రామ్ ప్రసాద్ గారు. నేను బావున్నాను. మీరు ఎలా ఉన్నారు
Nice video bro...
తమ్ముడు👍
Thanks anna meru vijawada ki vachindhuku
ధన్యవాదాలు👍
Anna 👌👌👌
👍
Address యెక్కడ
Address pls
Address
Mic mouth దగ్గర పెట్టుకోండి
సంతృప్తి గా తినండి
వైటచ్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్
అనంత శ్రీరామ్ లాగా అచ్చ తెలుగులో బాగా మాట్లాడవు అబ్బాయ్😊
ధన్యవాదాలు శ్రీనివాసరాజు గారు
Super bro
ధన్యవాదాలు
రేట్
Anamika Stories voice narrator meere kada
నేను కాదు ఆనంద్ గారు.
Hai
భోజనం పార్సిల్ రైల్వే స్టేషన్ కి డెలివరీ ఇస్తారా?, ఎక్స్ట్రా పేమెంట్ కావాలంటే ఇస్తాము ట్రైన్ జర్నీ కోసం డెలివరీ కావాలి
❤❤
Catering ni telugu lo palakaledandoy
👌👌👌👌
వాసు చౌదరి గారు👍
BROTHER హోటల్ ఫోన్ నెంబర్ చెప్పండి ప్లీజ్
ఆ మైకు లేకుండా వినిపిస్తుంది, మీరు ఆ మైకు పెట్టి హోటల్ ఓనర్ ని ఇబ్బంది పెడుతున్నారు, remining అంతా బాగుంది
క్రిష్ణప్రసాదు ఈ వీడియోలో హనుమయ్యగారిని పద్మగారి ని చూపిసైతే బావుంటుంది.
Veg ఆంధ్రా భోజనం అందరూ ఆస్వాదిస్తారు......
Non vegitarians కూడా.
ఇలాంటి hotels ఎక్కువ ఉండవు .... ఎందుకనో😊
location address in vijayawada
Raj towards dhageera
Me Telugu bagundi kani sahajanga evvaru news readers laga matladaru