ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

కుల చరిత్ర - Why Brahmins don't eat Non Veg?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มี.ค. 2017
  • బ్రాహ్మలు మాంసము ఎందుకు తినరు ? Historic Video Must Watch!!
    / gotelugumagazine
    www.gotelugu.com

ความคิดเห็น • 2.5K

  • @g1mind252
    @g1mind252 6 ปีที่แล้ว +911

    మొట్టమొదట మనిషి మాంసాహరి..కాలానుగునంగా మార్పు వచ్చింది..

    • @rajar5168
      @rajar5168 6 ปีที่แล้ว +30

      Gopal Gadwal kadu vegetarian. Manishi shakha hari.... manishi vistarinche koddi .... vyavasayam cheyatam teliya.... mamsa hari ga maradu

    • @jobmandem9559
      @jobmandem9559 6 ปีที่แล้ว +16

      Correct, our teeth include inscissors, canines, molars and premolars. Canine teeth are useful to tear meat.

    • @jobmandem9559
      @jobmandem9559 6 ปีที่แล้ว +8

      God created this universe for us and gave everything in it so that we be fruitful and multiply. It is one's choice whether to eat meat or not.

    • @bhargava345
      @bhargava345 6 ปีที่แล้ว +18

      It is wrong. Human beings don't know hunting when they born. They learn from animals. Our body is not designed for hunting

    • @kssharmakompella9862
      @kssharmakompella9862 6 ปีที่แล้ว +6

      Firstly know about human history, there is no need to eat meat for all. That is only assigned for somebody in our tradition. Now maximum all are eating and they have been arguing in halakhic manner

  • @Sai-vy8mw
    @Sai-vy8mw 6 ปีที่แล้ว +36

    మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది
    మతం తర్వాత మనిషి కాదు,
    మతాన్ని మనిషి సృష్టించాడు.
    మతం కులం మంచికి ఐతే మంచిగానే ఉంటది కానీ అవి మనుషుల మధ్య అంతరం పెంచే గొడల్లా మారాయి
    మతం కులం మరిచిపోదాం
    మనుషులం అంత మంచిగా కలిసి ఉందాం
    - మీ తోటి మనిషి

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +4

      మీరుచెప్పింది మంచిమాటే
      కాని వినేవారేరీ!!?

    • @indian5546
      @indian5546 3 ปีที่แล้ว +3

      Yes you are right brother 👍

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 4 หลายเดือนก่อน

      Every word of your write up is 100 % correct.

  • @_RajuRathod
    @_RajuRathod 4 ปีที่แล้ว +28

    చరిత్ర అంతా నిజమే అని మనం ఎలా నమ్మగలము..... ఎవడైతే చరిత్ర ను రాసాడో అతని అభిప్రాయాలు ఆశక్తుల మీద ఆధారపడి ఉంటుంది..... కాబట్టి ఇదే నిజమైన చరిత్ర అని దేన్ని కూడా చెప్పలేము.....

    • @sumesh7310
      @sumesh7310 3 ปีที่แล้ว

      gelichina vadu history rastadu, geliche prati vadu manchodu kadu... odipoyinavadu chedodu kadu... so basically history lo eadi nijam eadi apadam telusukovatam konchem kastam me asadyam kadu.

    • @venuvempati8876
      @venuvempati8876 3 ปีที่แล้ว

      ఆధారాలు, రుజువులు మాత్రమే చరిత్రను నమ్మడానికి మార్గంగా భావించాలి. ఎవడికి తోచింది వాడు రాస్తాడు. చారిత్రక ఆధారాలు ఉన్న విషయాలనే నమ్మాలి.

    • @likedvideos8909
      @likedvideos8909 2 ปีที่แล้ว

      Thappulu matrame correct ani nammutharu

  • @RajuVulla
    @RajuVulla ปีที่แล้ว +7

    అమ్మా నేను ఒకటి చెబుతాను తప్పో ఒప్పో మీకే అర్ధం అవుతుంది.సృష్టిలో పిల్లి కుక్క పులి మేక ఆవు కోడి మనిషి వీటి ముందు కొన్ని పచ్చి ఆహారాలు ( చిరు దాన్యాలు, ఆకులు ,కాయలు, దుంపలు ,పళ్ళు, మాంసం) ఇలా కొన్ని పెట్టండి అవి వాటి లక్షణాన్ని బట్టి, ప్రకృతి స్వభావం బట్టి అవి ఏమి తింటాయో మీకు తెలుసు .మేక ఆవు ఎంతో రుచిగా ఉంది అని మాంసం తింటుందా..లేదుగా అలాగే పులి నక్క ఎంత బాగుందో అని ఆకులు గడ్డి తింటాయా..లేదుగా అలాగే మనిషి సొంగలు కారెసుకొని నెత్తురుతో ఉన్న పచ్చి మాంసం తినగలడా? లేదుగా కేవలం నిప్పులపై కాలిన తరువాతే దానికి ఒక రుచి వచ్చి తినడం మొదలపెట్టాడు. మరో విషయం ఆలోచించండి మనిషి మాంసం చూడగానే ఉప్పు కారం మసాలతో కూడిన కూరగానే లేదా ఏ ఫ్రై గానో ఊహించుకొని కొంటాడు. అంతేగాని పచ్చిది ఇష్టంగా తినలేడు. ఇదే ప్రకృతి ధర్మం తరువాతే మిగతా ధర్మాలు ఏర్పడ్డాయి ఈ భూమి మీద మిగతా జీవులు కన్నా మనిషిదే పై చేయి కనుక మనిషి చెప్పుకుంటున్న రాసుకున్న సిద్ధాంతాలు కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం . ప్రాణం విలువ తెలుసునోడు దేని ప్రాణం తీయలేడు.ఒక్క సంకట పరిస్థితిలో తప్పా లేదా మన ప్రాణం మీదకు వచ్చినపుడు తప్పా అది ధర్మం .అలా కాకపోతే తన స్వార్థం కోసమే ఇన్ని చెబుతాడు..చేస్తాడు.

  • @yakannaapoori7273
    @yakannaapoori7273 4 ปีที่แล้ว +10

    ఈ వీడియో చేసిన వారికి చరిత్ర తెలియనట్టుంది..బౌద్ధం ఈ దేశాన్నె కాదు యావత్తు ప్రపంచాన్నే మార్చింది..ఒక రోజు రెండు రోజులు కాదు కచ్చితంగా వెయ్యి సంవత్సరాలు..ఆ మార్పె బ్రాహ్మణులు స్వీకరించి ఆ తరువాత శంకరచార్యుని వల్ల కులం పురుడుపోసుకొని మాంసం తినె వాళ్ళని ఊరిబయటకి వెళ్లగొట్టారు ...

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l ปีที่แล้ว

      ఇది ద్వేషపూరిత మైన..ఆధారంలేని ఆరోపణ..

    • @alagandulalaxman948
      @alagandulalaxman948 ปีที่แล้ว

      బౌద్ధం కంటే ముందే ఋషులు,మునులు మంసభక్షణం తినేవారు కరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది

    • @RamRam-ps7ez
      @RamRam-ps7ez ปีที่แล้ว

      ఆది శంకరాచార్యులకు నేటి బ్రాహ్మణుల కు సంబంధం లేదు... ఆది శంకరుడు విశ్వబ్రాహ్మణుడు.... నేటి బ్రాహ్మణులు వశిష్థుడు మాదిగ స్రీ అరుంధతి కి పుట్టినవాళ్ళు.... సగం మాదిగలు 🔥🔥🔥🔥🔥

  • @t.rameswarappa3592
    @t.rameswarappa3592 6 ปีที่แล้ว +134

    ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే దాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మన నోటి నుండి వచ్చే మాట చాలా విలువైనది.

  • @suryadhar1480
    @suryadhar1480 5 ปีที่แล้ว +41

    This video completely misleading, even in Mahabharata and ramayana it's depicted brahmins are vegetarian which was happened 5000 years back. But Buddha was born 2,500 years back.

    • @sravan855
      @sravan855 5 ปีที่แล้ว +2

      correct bro

    • @animeworld3644
      @animeworld3644 2 ปีที่แล้ว

      Any way bro we are talking mahabharat and ramayanam here that means we are talking about 2 different yugas which happend one after other. All the evidence that you see now in written form of sanskrit is written in devnagri which roots back to brahmi lipi developed ashoka empire which is 230 BCE.
      So you need to edit your statement a little bit.

    • @hemapillarisetty2555
      @hemapillarisetty2555 หลายเดือนก่อน

      Brahmins used to have non veg in the previous yugas and they used to offer the same in 'pitrukarma.' In kaliyuga meat is a 'strict no' to them and it's being replaced by wada made of ' black gram.' (As told by Brahma Sri Chaganti Koteswara Rao garu!) The Mahabharata which most of us read is only a precise one.Very few people read all the 18 parvas! Unfortunately the knowledge of both the epics which we attain is from the diluted and misleading narration of the movies and the serials! Irony is, we just feel hard to digest whatever fact we listen to for the very first time!

  • @nufkistruff9961
    @nufkistruff9961 3 ปีที่แล้ว +23

    ఎది ఎమైన బుద్దుడు చెప్పినది కరెక్ట్.. జంతువును బలి ఇవ్వనవసరం లెదు. ఏ కులమైనాగాని.

    • @manip1891
      @manip1891 ปีที่แล้ว

      కరెక్ట్ గా చెప్పారండి మీరు దీన్ని బట్టి మాకు అర్థం అవుతుంది మీరు జంతు ప్రేమికులు

  • @marioduddu471
    @marioduddu471 4 ปีที่แล้ว +2

    బ్రాహ్మణుల శాకాహార బాగోతం చక్కగా వివరించారు. మనుస్మృతిలో కూడా బ్రాహ్మణులు ఏ ఏ జంతువుల మాంసం తిన వచ్చో వుంది, అంతేగానీ 'తినకూడదు' అని లేదు. ఇప్పటికీ ఒక రకం బ్రాహ్మణులు (పిశితాసి బ్రాహ్మణులు) కార్తీక పౌర్ణమి రోజున మేక మాంసం వండుకు తింటారు. ఈ కార్యక్రమం ఒక అన్న సంతర్పణ లాగా జరుగుతుంది. ఈవిషయం చాలా మందికి తెలియదు.
    అది అటుంచి, ఈ వీడియోలో వ్రస్థావించినట్టు బౌద్ధులు జీవహింస చేయరాదు అని వుంది గానీ మాంసం తిన గూడదని ఎక్కడా లేదు. గౌతమ బుద్ధుడు సైతం కొద్దిగా నిల్వ ఉన్న పందిమాంసం కూర తినడం వల్లనే కదా food poison అయ్యి విరేచనాలతో చనిపోయాడు. టిబెట్, చైనా, జపాన్ దేశాల్లో బౌద్ధులు ఇప్పటికీ మాంసం తింటారు.
    ఎటొచ్చీ నిక్కచ్చిగా మాంసం తినని వాళ్ళు జైనులు మాత్రమే. వీరికి ఆది గురువు వర్థమాన మహావీరుడు.

  • @jrnbanjara7817
    @jrnbanjara7817 6 ปีที่แล้ว +196

    చరిత్ర సరిగా ఎవరికి తెలియదు మనం చాలా తెలుసు కోవాలి

    • @naughtybarbieshow8955
      @naughtybarbieshow8955 5 ปีที่แล้ว +2

      అది కచ్చితత్వం గ కుదరదు. పురాణాల ప్రకారం కొంత తెలుసుకోవచ్చు తప్ప కచ్చితంగా తెలుసుకోలేము.

    • @_RajuRathod
      @_RajuRathod 4 ปีที่แล้ว +1

      చరిత్ర అంతా నిజమే అని మనం ఎలా నమ్మగలము..... ఎవడైతే చరిత్ర ను రాసాడో అతని అభిప్రాయాలు ఆశక్తుల మీద ఆధారపడి ఉంటుంది..... కాబట్టి ఇదే నిజమైన చరిత్ర అని దేన్ని కూడా చెప్పలేము.....

    • @vijaybharath7935
      @vijaybharath7935 3 ปีที่แล้ว

      👍corrate anna

    • @mohammadsaddamhussain5745
      @mohammadsaddamhussain5745 2 ปีที่แล้ว

      s

    • @jusjwh
      @jusjwh 4 หลายเดือนก่อน

      Yesss

  • @kmraoin
    @kmraoin 6 ปีที่แล้ว +20

    According to Sanathana dharma, there are four yogas, namely Gnana yoga, Bhakthi yoga, Raja yoga and karma yoga. All yogas were introduced only for the well being. People choose the yoga based on their tatva(intuition), which they realize in Gurukuls. All were vegetarians and there was no animal sacrifice in Bharath. All animals were considered as siblings and loved.
    Karma yoga was considered as best yoga and most eligible for moksha. Its aim is to serve all beings hence seving God. Most of them took karma yoga as it is best yoga for moksha. More than 80% of population were doing karma yoga and occupied professions like farming, sculpting, building, metallurgy, pottery and bring all goods every week for all for free. There was no concept of money until British came inside Bharath.
    Raja yoga was considered as 50% moksha coefficient and next best. The kings, ministers took this yoga to develop intellect and keep law, order, peace in the people and at same time protect the law from people or invasions who come to destroy the noble Sanathana dharma.
    Bhakthi yoga was considered as least moksha coefficient.These poeple dont serve anyone hence the moksha is very less for these people. These poeple have to be connected to the creation and pray, meditate and seek for the divine blessings and well being of everyone. These people were doing yagas, homas for well being of all. As they are connected to creator (God Brahma) all time, they were called Brahmins.
    Gnana yoga is also considered as least moksha coefficient. People who want to explore the creation, the source of everything, hierarchies of creation, the intricacies of universe/multiverse, time, space etc., used to meditate(tapas) and explore the universe by exploring their inner self (antat atma). As they become more subtle and connect to the higher self (paramathma), they are connected to the divine source. This was called Atma gnanam and described well in Bhagavatgeetha. Everyone were doing this after an age of 40~50 irrespective of thier yogas, and live rest of life doing Tapas/meditation. Hence Bharath is called land of seekers.
    This was the life of Bharath and its people upto 16th century king Krishnadevaraya who ruled most of South India. Bharath was considered as Golden bird and was known as richest country. It was considered richest because there was no greed. All served and loved others. Everybody had everything they needed and no body wanted anything. All were immersed in achieving Moksha(The only goal of Human birth) and served all beings in all yogas mentioned above. Sanathana dharma is badly destroyed by first decimating all Gurukuls and introducing English education into Bharath. English education is self loathing and has no word for punya, moksha which are very imperative in humamn life! The video above is all false and self loating on Bharath people. This is definitelty one of the sponsored video by human mongers who love divide and rule.

    • @adinarayanadnnarayana4329
      @adinarayanadnnarayana4329 2 ปีที่แล้ว +1

      ,, aapandi sodi

    • @sujauddinmohammed7863
      @sujauddinmohammed7863 ปีที่แล้ว +1

      మనుషులను 4 వర్ణాలుగా విభజింపబడినది, ఎవరి శాస్త్రల్లో అంటే మనుషులను divide చేసింది ఎవరు గురువు గారు?? మీ లాంటి మూర్ఖులు కాదా?? సాటి మనిషిని ప్రేమించే గుణం లేనందుకు సిగ్గు పడలా?? అసలు మీకు ఆ అధికారాలు ఎవరు ఇచ్చారు,సాటి మనిషిని తక్కువ చేసి నీ అర్హత ఏమిటి?? చెప్పండి సార్!!!! పనికి మాలిన తత్వాలు, పనికి మాలిన ఆలోచనలు .

  • @sairamakrishnac.v.a9668
    @sairamakrishnac.v.a9668 ปีที่แล้ว +2

    అసలు మాంసం తినే జనాలు, సాధు జంతువులైన కోడి, మేక, పోతు, లాంటివే ఎందుకు తింటారు... మాంసాన్నే తినే జంతువులైన కుక్క, పిల్లి,... లాంటి వాటిని ఎందుకు తినరు??? ఈ ప్రశ్న అర్దమైతే, మాంసం తినడానికి నెమ్మది నెమ్మదిగా దూరం అవుతారు ఎవరైనా

  • @narasimhamdvl
    @narasimhamdvl 6 ปีที่แล้ว +28

    99% OF BRAHAMINS R HONEST, EDUCATED, HONOURED AND SMOOTH GOING PERSONS NO POLITICS R
    VERY NICE CASTE

  • @deva2549
    @deva2549 5 ปีที่แล้ว +39

    నిజం చెప్పాలంటే ఇదే నిజం. కాకపోతే అది కొంత మంది కి నచదు

    • @yugandharkombathula4446
      @yugandharkombathula4446 3 ปีที่แล้ว

      Mari 1500 years muslimulu 2000 years Christians kinda vunnam kada.. Vallaki kulame vundadu, rajulu kakunda paripaljncharu

    • @shaikhussain6915
      @shaikhussain6915 3 ปีที่แล้ว +2

      @@yugandharkombathula4446 eppudu chusina pakka valla padi chavadamena first midi miru chusukondi , niku telusa Brahmins lu dalits muttukoru vallu kanipiste tidataru ra respect aa ivvaru vallaki Kula gajji kodaka

  • @giridharsomanchi9
    @giridharsomanchi9 6 ปีที่แล้ว +7

    ఇలాంటి video లు చూసి నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం..మీ లాంటి వాళ్ళు ఎలాంటి video లైన తిస్తారు... ఊరికే మా మతం గొప్పది అని వదించేవల్లు తప్ప నిజంగా గొప్పదనం తెలిసిన వాళ్ళు చాలా తకువ ఉన్నారు..అందుకే ని వీడియోకి ఇన్ని like లు ఉన్నాయి...

  • @lankajagadeesh7452
    @lankajagadeesh7452 5 ปีที่แล้ว +8

    మాంసం తినడం వలన నాలిక మోద్దు బారుతుంది కనుక మంత్రాలు చదవడం కుదరదు బ్రాహ్మణులు మాంసాహారం తినక పోవడం వల్లనే వారు మంత్రాలు స్పష్టంగా చదవగలరు

    • @sun_raise_ap
      @sun_raise_ap 5 ปีที่แล้ว

      @Prasanth Prasanth wrong opinion.please go through Google

  • @durgaprasad3232
    @durgaprasad3232 6 ปีที่แล้ว +14

    🏃🕵️
    Not caste
    No religion
    All creatures are equal in god-created creatures
    All living things are equal so do not be biased

  • @venkataramarao2772
    @venkataramarao2772 3 ปีที่แล้ว +5

    There is something wrong in theory. Brahmins can be seen in Ramayana, maha bharatha, much prior to gouthama buddha. We can find in harischandra story etc. Should be considered.

  • @MantramNerchuko
    @MantramNerchuko 2 ปีที่แล้ว +21

    Proud to be vegetarian 🤞

  • @ssbspiritualstatesofbharat9669
    @ssbspiritualstatesofbharat9669 3 ปีที่แล้ว +1

    🌹 సత్యమేవ జయతే 🇮🇳
    🧘‍♀️ నేనైతే చదువుకోలేదు 🧘‍♂️
    " మతము " మాకు విద్యను నేర్పుతుంది.
    పసుప్రవృత్తి నుంచి,
    మానవ ప్రవృత్తికి 🧘‍♀️ మానవ ప్రవృత్తి నుంచి,
    దైవ ప్రవృత్తికి 🙏 దైవ ప్రవృత్తి నుంచి,
    ఆత్మ స్థితి కి, 🧘‍♂️ ఆత్మ స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి చేరుకునే విధానాన్ని బోధించే ఏకైక దేశం భారతదేశం.
    మన భారతదేశం మత రంగంలో విశేషమైన కృషి చేసింది. పరిశోధించి చూడండి ఎటువంటి దివ్య తేజోమూర్తులు అవతరించారో. వారి దివ్య బోధనలు ఆచరణ రూపంలో మానవ జాతిని ఉర్రూతలూగించింది.

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 ปีที่แล้ว +11

    ఈ పిచ్చి పిచ్చి కధనాలు ఆపండి. రామాయణ భారత కాలలోంచి కూడా బ్రాహ్మణ,వైస్య కులాల వారు మాంసాహారము తిన్నట్టు లేదు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుల కాలములో కూడా బ్రాహ్మణ,వైస్య కులాల వారు మాంసాహారము తిన్నట్టు ఆధారము లేదు. నోరులేని మూగ జీవులను తినకూడవద్దు అనుకోవటానికి కులాల ప్రసక్తి అనవసరం. మాంసాహార జంతువులకి వేరే దారి లేదు. కానీ ఆలోచనాపరులైన నాగరీక మానవులకి శాఖాహారం భేషైన ప్రత్నామ్యాయము. అందుకనే ఐనస్టీన్ ,జార్జి బెర్నాడు షా లాంటి మేధావులు శాఖాహారులు కదా ? కొందరు బలుల పేరుతో జంతువును క్రూరముగా పీకలు కోస్తూ నేను పవిత్రుడిని, నేను పవిత్రుడిని, నేను పవిత్రుడిని, వాళ్లకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవటం , బ్రాహ్మణ,వైస్య కులాల వారిని పరిహసించాటులో ఔచిత్యము ఏమిటో ఆలోచించాలి

  • @viruj4th
    @viruj4th 6 ปีที่แล้ว +2

    Yogurt is an animal product, Ghee or clarified butter is an animal product, Milk is an animal product, Paneer is an animal product, Silk Saree is also an animal product.

  • @cherukupallivenkateswarlu7646
    @cherukupallivenkateswarlu7646 6 ปีที่แล้ว +13

    I think it is only partially correct. There may be external influence on brahmins for turning into vegetarians. It is historically incorrect to say that Buddha preached his followers not to take non veg. All Buddhist countries in the world are non veg eating countries. The influence on brahmins might have come from Jainism and not Buddhism. However eating non veg is not forbidden by the Hindu scriptures. Let us think above caste barriers and work unitedly for the development of this great country.

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 ปีที่แล้ว

      China,korea,japan ila asian countries lo buddhism vundi...akkada anni rakala janthuvulani thintaru

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 3 ปีที่แล้ว +3

    ఆదిమ జాతి మానవులు శాఖాహారులు మనిషి మాంసాహారానికి అలవాటు పడటం & రెండు కాళ్ళతో లేచి నిలబడటం ఆదిమ మానవుడి ముందడుగులు

  • @ramanamaharshigurajada.9549
    @ramanamaharshigurajada.9549 3 ปีที่แล้ว

    ఇందులో నిజమెంతో అంత అబద్ధమూ ఉండవచ్చు.కానీ మాంసాహారం హింసతోనూ ,మరో జీవియొక్క బ్రతుకే హక్కును కాలరాచేయటం వంటి అధర్మ ప్రవృత్తులక్రిందకు వస్తుంది.అది హేయమైన చర్యగా అభివర్ణిస్తూ కొన్ని కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలూ ఉన్నాయి.ఏమైనా మాంసాహారం సమర్ధనీయం కానిదే..

  • @maredumohan2142
    @maredumohan2142 4 ปีที่แล้ว +10

    Partly correct partly Wrong analysis

  • @kesavaraju8153
    @kesavaraju8153 6 ปีที่แล้ว +355

    ఇప్పుడు ఎవ్వరూ తినడము లేదు అందరూ తింటున్నారు ఊరికే మతాలు అడ్డు పెట్టుకొని డ్రామాలు చేస్తున్నారు

    • @moulisrirayini3519
      @moulisrirayini3519 6 ปีที่แล้ว

      kesava raju ijj

    • @anushamurthy9284
      @anushamurthy9284 6 ปีที่แล้ว +35

      Tinani vallu vuntaru memu Brahmins e memu tinadam ledhu kanisam egg kuda tinam Mr.kesava raju mata anemundhu konchem alochinchi anandi ☺

    • @maduriviswanath2884
      @maduriviswanath2884 6 ปีที่แล้ว +10

      Memu kuda tinam sir

    • @maduriviswanath2884
      @maduriviswanath2884 6 ปีที่แล้ว +8

      Na pillalni kuda alage pemchamu

    • @jayateerthajeevanigi6581
      @jayateerthajeevanigi6581 6 ปีที่แล้ว +10

      kesava raju nuvvu andharu tinadam chusava........ correct gaa perfect gaa teliste matladu...

  • @sriramamohanaramanasatyavo218
    @sriramamohanaramanasatyavo218 4 ปีที่แล้ว

    Sorry to say this is fact. Brahmins should not eat non vegetarian why because if they eat others caste and religions will criticize. But nowadays times are changing people also changing. Who cares these things. Food Habits should not change. I am very proud to say that I am Brahmin. I belong to that community.

  • @muralimohanchitturu
    @muralimohanchitturu 2 ปีที่แล้ว +1

    భారతదేశంలో అన్ని మతాలు ఉన్న మతాలు సమానమే ప్రత్యేకించి కులాల గురించి ఎవరు మాట్లాడవద్దు దయచేసి గమనించగలరు

  • @SPN2024Videos
    @SPN2024Videos 4 ปีที่แล้ว +82

    మరి కేరళ బ్రాహ్మణులు మాంసం తింటారు కదా

    • @rameshchandraaa2014
      @rameshchandraaa2014 4 ปีที่แล้ว +6

      Even kolkata Brahmins kuda tintaru

    • @rameshperikala4788
      @rameshperikala4788 4 ปีที่แล้ว +13

      ఆంధ్రలో కూడా ఎప్పటి నుంచో తింటున్నారు, ఆంధ్రలోనే ఏంటి బ్రదర్ దేశం అంత తింటున్నారు

    • @ramkumarc1821
      @ramkumarc1821 4 ปีที่แล้ว +6

      None of the south Indian brahmins consume non veg in their diet.
      When it comes to Kerala brahmins, they are even more strict in their food.
      There may be few individuals who may eat non veg as their personal choice.

    • @sesha472
      @sesha472 4 ปีที่แล้ว +2

      @@rameshperikala4788 neku thelusa haaa melanti yadavalu unndabate konthamndi elago antunatunaru ani thintunaru vedavalu vallu aslau brahamle karu evadini padithey vadini gudulalalo peyduthunaru me vote vesi gelipinchina government vare mundu meri marandi nijamyna brahamalu inka undabate inka e desam lo samskruthuku bathike unnai

    • @vchaitanya23
      @vchaitanya23 4 ปีที่แล้ว +7

      @@rameshperikala4788 I am a Brahmin and I don't eat non veg and I am from visakhapatnam

  • @stockmarketpositivity7186
    @stockmarketpositivity7186 3 ปีที่แล้ว +4

    By food caste not formed
    All are equal all human are equal ,caste is based on their work ,if they practice priest in temple those people strictly avoid nonveg,
    Anyone can become Brahmin by choosing his job ,

  • @thefinalepsod3207
    @thefinalepsod3207 5 ปีที่แล้ว +2

    Don't encourage this kind of controversial contents in social media
    Hindus are Vegans, No Hindus were used to eat or raised violence against animals. That's why we still pray or Respect all animals like cows or others
    when some outsiders occupied India then this kinda things started

  • @srinivasuseelam6963
    @srinivasuseelam6963 3 ปีที่แล้ว +1

    కులాలు గ మనిషిని విడదీసి వల్ల పబ్బన్ని గడుపుకొడనికి ,
    మనుషుల మధ్య కులం అని ఆగ్ని వేసి మనుషులను విడదీసి వాళ్ళు బ్రతుకుతున్నారు, కులo పేట్టి స్వార్థం తో కుట్రలను జరిగిస్తున్నరు

  • @kalyankalyankumar286
    @kalyankalyankumar286 6 ปีที่แล้ว +16

    any way we r pure vegeterian

  • @puneeth253
    @puneeth253 6 ปีที่แล้ว +6

    It's Manuvu who formed this categorization. Manuvu is the great ancestor of Rama. It's not Budhism that made Hindus form these differences but the scarce of food and to promote alternate food from consuming plants and develop farming, Manu decided food habits based on the types of work people used to do. This video speaks half correct and half incorrect. There was understanding between people and it's for better society.

    • @omom7834
      @omom7834 2 ปีที่แล้ว +1

      Avunuu

    • @sahanaavavatu
      @sahanaavavatu ปีที่แล้ว

      సరిగ్గా చెప్పారు.

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 ปีที่แล้ว

      Konni padardhalani thinte...manthra vucharana palakaleru...vallu chaduvutunapudu noti nundi durvasana kuda vastundi...maamsam,madyam lantivi theesukunte...manishi budhi taggutundi...naluka moddubarutundi...anduku...panditha vruthi lo vundevaru...non veg thesukovadam manchidi kadu...

  • @sahanaavavatu
    @sahanaavavatu ปีที่แล้ว

    1. మన శాస్త్రాల ప్రకారం, అంటే వేదాల ప్రకారం, మాంసాహారం కేవలం అవసరమైనప్పుడు మాత్రమే తినాలి అని వుంది అంతే కానీ మూడ్ బాగుంటే బిరియాని వొండుకోమని లేదు
    2. చిత్త వృత్తి పరంగా బ్రాహ్మణా, వైషులు, వీళ్లకు protien rich ఫుడ్ అవసరం లేదు. అంటే డెస్క్ లేదా కౌంటర్ జాబ్స్ చేసేవాళ్ళకి అవసరం లేదు.
    3. పాఇంట్ 2 మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల అనవసరమైన డిమాండ్ పెరిగి, మన కష్టపడే వర్గాలకు malnutrition సంభవిస్తుంది.

  • @venkateshbabuk3438
    @venkateshbabuk3438 5 ปีที่แล้ว

    సత్వ, రజో, తమో గూణాలకు అనుగుణంగా ఉండే ఆహారం సాత్విక, రజసిక, తామసీక ఆహారాలుగా విభజించి ఉంటారు అని నా అభిప్రాయం. అంతే కాని వండిన వెంటనే తింటే సాత్వికము, తర్వాత తింటే రాజసం అయి ఉండదు. గీతలో చెప్పినట్టు "గుణ కర్మ వీభాగః" కులాలు మనం చేసే వృత్తి, మన నడవడిక, మొదలగు వాటిని బట్టి మనకు మనమే ఏర్పరచుకున్నవి అనడంలో సందేహం లేదు. అలా అని ఏదీ తక్కువా కాదు ఎక్కువా కాదు. ఆహార విషయానికి వస్తే సాత్వికాహారం మనలో సాత్విక గుణాలు పెరిగేందుకు అనువైనవి అని బ్రహ్మ జ్ఞానం కొరకు తపించే వారూ దాన్ని ఎంచుకున్నారు. పూర్వ కాలంలో ఎక్కువగా బ్రాహ్మణులు ఆలయాల్లో పూజ చేస్తూ దైవిక సంబంధమైన కర్మకాండలలో ఉండేందుకు శాకాహారం (తేలికైన ఆహారం) ఎంచుకున్నారు. కాని వీడియో లో చెప్పినట్టు మాత్రం కాదు అనుకుంటున్నాను. కొంచం ఎక్కువగానే విషయాన్ని వక్రీకరించారు.

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 5 ปีที่แล้ว +7

    తోటకూర కట్టేం కాదు..హైదరాబాదులో, మా ఆఫీసులోకూడా పందులలాగా సిగ్గిలేకుండా లాగిస్తారు..బ్రాహ్మిన్స్

  • @Crazykrishna123
    @Crazykrishna123 5 ปีที่แล้ว +7

    ఈ రోజుల్లో అందరూ మంచాహారం తింటున్నారు

  • @kharidehalraghavendrarao7077
    @kharidehalraghavendrarao7077 2 ปีที่แล้ว

    చాపక్రింద నీరులాగున మనయొక్క ధర్మం మింద జరిపీ ఆక్రమణం ఇది. ఈయొక్క దృశ్యకములో చెప్పీసినవి కేవలం అసత్యములేనీ.

  • @nssrilatha2921
    @nssrilatha2921 5 ปีที่แล้ว +1

    దేశ ద్రోహం కి తెగబడి తెచ్చుకున్న వర్ణాలు, కులాలు ఇవి . అందరికీ తెలుసు కానీ నాటకాలు ఆడుతున్నారు

  • @sriram-bs7wp
    @sriram-bs7wp 3 ปีที่แล้ว +4

    Wrong !plz don't impose ur wrong interpretation
    Krishna said no to take rajas nd tamas food.satvik food if v take our focus will be on almighty. Usually brahman(plz note not brahmin caste)means person who is close to god. Any caste guy can be called Brahman if he leads satvik life. Not as u said.

  • @123maddyful
    @123maddyful 6 ปีที่แล้ว +10

    From where u got this information?
    Share with us we will come to know....

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 5 ปีที่แล้ว +1

    It is partially true. Eating of flesh stopped only to dominate Buddhism by Hindus.
    Buddhist taken Idol worship from Hinduism and Hinduism taken ahimsa. Thus Buddhism died in Indian subcontinent (Devided Henayana and Mahayana) So the eating of Flesh stopped by the influence of Buddhism only.
    Hindus made Budda also as One of the Incornations of Vishnu.

  • @satyavathiamma4250
    @satyavathiamma4250 5 ปีที่แล้ว

    దెవుడూ కుడా మనిషే కాని ఈ భ్రమణ వర్గం వళ్లు బ్రటకడనికి దేవుడిని సృష్టించడం జరిగినది

  • @praveenprakash4076
    @praveenprakash4076 5 ปีที่แล้ว +7

    Every food habit is decided by climate and environment... Not by clan and manu

  • @janapa1978
    @janapa1978 3 ปีที่แล้ว +5

    I saw the same information when I first learnt about Gluten

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 ปีที่แล้ว +1

    Even now Brahmins will take non veg from some parts of north India ; north east India particularly West Bengal; Odisha, jharkhand & Chattisgar. They call fish as jala pushpa's & they likes them a lot.

    • @Desneaky.larrat
      @Desneaky.larrat 8 หลายเดือนก่อน

      We aren't vaishnav bengali brahmins eatimg meat from the thw times before vedas were written.

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ปีที่แล้ว +1

    బుద్ధుడు శూకరమద్దనం అనే పందిమాంసం తో చేసిన వంటకం తినడం వల్ల పట్టుకొన్న బంకవిరోచనాలతో అస్వస్థతకు లోనై మరణించినాడు.బుధ్ధుడు వ్యక్తిగత ఆహార నియమాలు ఏం పెట్టలేదు,అతడు ముఖ్యం గా ఖండించింది యజ్నయాగాదుల్లో జంతువధను.

  • @sasankasrighakolapu7826
    @sasankasrighakolapu7826 6 ปีที่แล้ว +11

    What the hell you know channel unte edipadite adhi upload chestara don’t you have sense

  • @abc_cba
    @abc_cba 6 ปีที่แล้ว +27

    I am Christian and I am perfectly fine with Brahmins living their life as they want. Atleast,they're not killing others. Why don't people respect their choices ? It's so discriminatory that people who hate them use any excuse to speak all evil against them. We live in a secular and a free nation and they deserve the right to eat what they want irrespective of people speaking all lies about them. We have Brahmins in our society which is 95% Christian and we have no issues with their prayers or chants or bells or their festivals. Unless we have a compassionate heart we as a country won't progress ahead. Infact even in the Christmas cake we never give them an egg based cake just because that is what is a matter of faith. We get them vegetarian cakes (with rum ofcourse , who doesn't love it ! Haha) and they give their festive sweets to us. Let there be peace because we are all the children of God. And stop spreading hate. My love to the Brahmins ,Jesus bless you

    • @narasimhamdvl
      @narasimhamdvl 5 ปีที่แล้ว +2

      Ohhhh fine sir
      god bless u sir
      Very nice words
      Super comment

    • @narasimhamdvl
      @narasimhamdvl 5 ปีที่แล้ว +2

      God Bless U r Family .

    • @sriinivasareddy5854
      @sriinivasareddy5854 5 ปีที่แล้ว +1

      Name marchukuni baganee rasavu baponodu chesinatha durmargam ee desam loo yevadu cheyaledhu

    • @mohankrishna8251
      @mohankrishna8251 5 ปีที่แล้ว +1

      Ne mindset ki fan aypoya bro...

    • @brahminwarrior1661
      @brahminwarrior1661 5 ปีที่แล้ว +4

      @@sriinivasareddy5854 mee Reddollu chesina gudiseti panulu chusko mundu. Manchiga unte neelanti lanjakodukulaki nadavadu ra. Chappal ka puja cheyalsinde neelanti kukkalaki.

  • @_RajuRathod
    @_RajuRathod 4 ปีที่แล้ว

    స్వార్థ ప్రయోజనాల కోసం, కొన్ని నీచపు మనిషి జాతి చేత సృష్టించబడిందే కులము........
    కాదు అనే వాళ్ళు కామెంట్ పెట్టండి ans ఇస్తా....

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @Shootz..
    @Shootz.. 5 ปีที่แล้ว +7

    Don't say wrongly do some research and say .. Hinduism is caste base system every caste has there own recipe . according to there work load ..ex. y vyshyas won't eat and some other caste won't depends on there work ..

  • @madhukarkoratagere7799
    @madhukarkoratagere7799 5 ปีที่แล้ว +21

    Incomplete and unsatisfying information
    The whole world is slowly understanding the value of vegetarianism and ill effects of meat of any kind ( red, chicken, goat, lamb, fish,sea food etc)
    The explanation and reason mentioned in the video is unsatisfactory and hard to accept
    Sorry if I am blunt

    • @beowulf555
      @beowulf555 3 ปีที่แล้ว +1

      Exactly, these types of videos are immature, they come from a lack of understanding of our history, civilization and current sciences. These are actually dangerous for the society.

  • @gautamviews8140
    @gautamviews8140 3 ปีที่แล้ว +2

    Maku telisina "Brahmins...Komatlu"...mostly tinadam naku telusu...!! Vellu Eggs ni..."Vibhuuti pandlu"...ani piluchu kovadam naku modatlo artham kaledu...!!! Evening "chicken pakoda" Shops mundu...'Q' lo modatlo nilabaddam Nenu chusaa... Kaniii...matala kochesariki..."mem tinam" ani yee matram siggu lekunda cheppe matalu kuda vinnam...
    Tinadam...tinaka povadam...valla valla yistam...kaniii...madya lo aaa "Pativrata" matalaku ...mandutundi.
    Gunaanni batti kulam...!!! ani mana peddalu yenado annaru...

  • @Psravp
    @Psravp 5 ปีที่แล้ว

    ఇవి అన్ని కట్టుకదలే చరిత్రలో మారుగునపడిన కులాలు ఏల ఏర్పడయో ఎవరికి తోచినవిధంగా వాళ్ళు చెబుతారు అంతే

  • @pranathikaranam4417
    @pranathikaranam4417 6 ปีที่แล้ว +10

    ఇది అసలు నిజం కాదు తెలియక పోతే తెలుసుకోండి. ముందు వేదం గురించి పురాణాల గురించి తెలుసుకుని తరువాత దాని గురించి ఇతరులకు చెప్పండి. బౌద్ధమతం ప్రచారంలోకి రాకముందే బ్రాహ్మణులు ఉన్నారు.

  • @anirudhreddy7671
    @anirudhreddy7671 5 ปีที่แล้ว +10

    in Ramayan it's clearly mentioned that even animals used to get justice , then how come killing an animal for it's meat is right ? what you said "whether it is veg or non veg wasn't mentioned in Gita" ? that's absurd

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว

    ఇదేమిటో గానీ ,ప్రతిదానికీ ఏదోక పురాణం చెబుతూనే ఉంటారు.కానీ ఈ విషయానికే ప్రమాణాలు ఎక్కడాలేవు.అది నిజమే!!

  • @muralimohanchitturu
    @muralimohanchitturu 2 ปีที่แล้ว

    కుల రాజకీయాల గురించి జాగ్రత్తగా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కాసేపు

  • @harikiran7319
    @harikiran7319 6 ปีที่แล้ว +3

    Please refer carefully - meat onion garlic is rajogunam

  • @begarishravan7368
    @begarishravan7368 2 ปีที่แล้ว +8

    Konni nizalu cheppinandhuku jai bheem lu

  • @NarsingShah
    @NarsingShah 3 ปีที่แล้ว +1

    I don't belong to Brahmin Caste.. But strongly I consider this info as wrong and inappropriate..

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 3 หลายเดือนก่อน

    Ot is not believable story. Though bramhins were nonvegitarians gradually they transformed as vegitarians. But reasons are still unknown.
    And buddhists eat non vegetarian food. Buddha died after eating the fish only.

  • @joshiraghu4658
    @joshiraghu4658 6 ปีที่แล้ว +151

    ఎవడో చెప్పిందివిని వార్తలుగా పెట్టడం జర్నలిజమనుకునే మూర్ఖులు మీరు.. రాముడు క్షత్రియుడు, కృష్ణుడు యాదవుడు, వామనుడు భ్రాహ్మణుడు.. వీరందరూ బుధ్ధుడికంటే ముందు యుగాలవాళ్ళే.. కానీ వారెవరూ మాంసాహారులు కారే...
    తల-తోక లేని న్యూస్.. వార్త అనేది ఆధారాలతో ఉండాలి.. ఇలా అక్కడ-ఇక్కడ విన్న గాలి సమాచారంతో కాదు.

    • @ASHOKKUMAR-fe1mh
      @ASHOKKUMAR-fe1mh 5 ปีที่แล้ว +8

      Dear brother vallu cheppina vatiki aadhaaram mee school social teacher ni adigina chebutundhi. Kani meeru cheppina persons ye history lo kanipincharu brother just think

    • @rajashekargandla6273
      @rajashekargandla6273 5 ปีที่แล้ว +4

      Appatlo dhevullu mamasaharalu kadhu antunav..mari nuv annadaniki proof unda..

    • @ASHOKKUMAR-fe1mh
      @ASHOKKUMAR-fe1mh 5 ปีที่แล้ว +2

      @@rajashekargandla6273 devullu anevalle lekunte vallu mamsaharula shakaharula anedhi pichi prasna...
      Dhevudu unnadu annadhi menu nammuta kani dhevudu aatma ga unnadu, ayana papam lenivadu...

    • @narasimhamdvl
      @narasimhamdvl 5 ปีที่แล้ว +1

      Yes bro this is 20000% FAKE.

    • @vbabu4867
      @vbabu4867 5 ปีที่แล้ว +4

      krishnudu puttuka tho క్షత్రియుడు,perigindi యాదవు la intlo.

  • @omom7834
    @omom7834 3 ปีที่แล้ว +14

    అసలు మొట్టమొదట మనుష్యులు శాకాహారులు అని చెప్పడానికి రుజువు మన దంతాలు....

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 3 ปีที่แล้ว

      Iam braahmin

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 3 ปีที่แล้ว

      Yes it is true man is non vegiterian

    • @chyamuna9006
      @chyamuna9006 3 ปีที่แล้ว

      Ardham kale dhanthalu ani endhuku annaru

    • @omom7834
      @omom7834 2 ปีที่แล้ว +4

      @@practicalwomenruneetakarn6140 I'm not a brahmin but I'm a Vegan..... I can't eat Animal products dairy products......

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 ปีที่แล้ว

      S, exactly correct

  • @jagannadharao5401
    @jagannadharao5401 ปีที่แล้ว +1

    బ్రాహ్మణులు మాంసం తింటున్నారుగా, ఎందుకు తినడం లేదు, కోమట్లు, బ్రాహ్మణులు గట్టిగానే తింటున్నారు.

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 9 หลายเดือนก่อน

      Andaru brahmanulu tintunnara nenu tinatledee andi mari ...
      Egg tinanu and mushroom kuda tinanu....
      Edina comment chesetappudu telusukuni comment cheyyandi....

  • @gsvrao3216
    @gsvrao3216 ปีที่แล้ว

    Orissa braahmins,vizag too eat mutton&fish,gavara komati in ఉత్తరాంధ్ర లో కూడా తింటారు,బెంగాల్ లో తింటారు,north lo Gujarat తినరు అంతా,కొన్ని north raasraalu తినరు,సౌత్ లో వేరే,కానీ ప్రస్తుతం రోజులు మజా రుచులు అంతా మార్చి వేశాయి

  • @karthikb4023
    @karthikb4023 6 ปีที่แล้ว +36

    ithe cambodia,srilanka,thailand vallu mamsam thinara ?

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 6 ปีที่แล้ว +3

      K B tintaru andi only full moon day n amavasya roju non veg tinaru.

    • @udyourdreamtv834
      @udyourdreamtv834 6 ปีที่แล้ว +2

      K K tintaru.

  • @sunilrao7158
    @sunilrao7158 6 ปีที่แล้ว +8

    Brahmins yavaru anediniki clarity ledhu.vuntey malli valaki sub castes yanduku??.inka mamsam tintara ledha anedi vari personal thing...

  • @ssbspiritualstatesofbharat9669
    @ssbspiritualstatesofbharat9669 3 ปีที่แล้ว

    🌹 సత్యమేవ జయతే 🇮🇳
    🧘‍♀️ నేనైతే చదువుకోలేదు 🧘‍♂️
    🙏 నా భారతదేశం ఎంతో పరమ పవిత్రమైనది 🇮🇳
    కులం 🌍 కులం యొక్క మూలాలను తెలుసుకోలేని ప్రతి మూర్ఖుడు కుల నింద చేస్తూ ఉంటాడు. కులం లేని నాడు మానవజాతి మూలాలు నశించిపోతాయి.
    నా దేశం లో ఎన్నో ప్రాచీన కులాలు ఉన్నాయి. వాటి చరిత్ర క్రైస్తవ మహమ్మదీయుల చరిత్రతో పోల్చగలమా? ఎన్నటికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలోని వర్ణవ్యవస్థ ముందు ఉంచుకుంటే ఈ రెండు మతాలు నిన్నమొన్నటి వే కదా.? మీ కులాలు ఈ మతాల కన్నా ప్రాచీనమైనదే కదా.? మరి మీ మతం ఏది.?

  • @chintalapatisrk7104
    @chintalapatisrk7104 6 ปีที่แล้ว

    వైదిక కాలం నుండే బ్రాహ్మణులు శాఖాహారులు తదుపరి కాలంలో బౌద్దం పుట్టింది అనేది వాస్తవం బుద్దుడు అహింసా మార్గం చెప్పకముందే బ్రాహ్మణులు పాటించారు అల్లాంటప్పుడు వారు మాంసాహారం ఎలా తీసుకునేవారు? సనాతన ధర్మ పరిరక్షకులు బ్రాహ్మణులు

  • @kingdasari.8
    @kingdasari.8 6 ปีที่แล้ว +26

    ఇదంతా మన దేశానికి పట్టిన దరిద్రo, ఈ దేశం ఎప్పటికి మారదు.

  • @RaitheRaaju
    @RaitheRaaju 6 ปีที่แล้ว +27

    ఏరు దాటఢానికి పడవ ఎలాగొ, మనిషి జీవితానికి చరిత్ర అలాంటిది.
    ఆ పడవ కు రంద్రాలు చేస్తున్నారు మీరు...

  • @suresh5254
    @suresh5254 5 ปีที่แล้ว +1

    Though I am Hindu I like Buddhism regarding Ahimsa.. Nijamga Ahimsa anedi Sarvotthamamaina lakshanam.. Oka jeevini champi tinadam nijamga paapam mariyu adharmam.. Finalga etuvanti Ahimsa leni Samaajam punarminchabadaalani ghaadamga korukuntunna..

  • @jambaiahgarichinnasomanna4311
    @jambaiahgarichinnasomanna4311 6 ปีที่แล้ว +1

    hi frds, it is fake information .
    the cast is divided by according to character not by birth, it is applicable to everyone in this world not only hindus. the very country having for types of peoples.
    1.well minded peoples.
    2.administrative peoples.
    3.business mens.
    4.labour class.
    this is real cast system.now days every one is labour class only why because we dont have bhramani qualications.
    note: the vedas not only belongs to Hindus.
    challenge: you can you show me 'hindus' word in bhagvdgeeta.
    eventhough single 'hindus'word is aslo not there in vedas.
    reuest: can you read bhagvadgeeta then you understan better.
    the above video gives wrong information.

  • @SwapnaSudha739
    @SwapnaSudha739 6 ปีที่แล้ว +18

    Wrong Information.Am Pure Brahmin.My Father SuriBabu Told To Me, All Religions Are Equal To God.Only One Religion That Was" Bhakthi"..

    • @chhetanmax
      @chhetanmax 6 ปีที่แล้ว

      Bhavani SuriBabu m 8kkkb njv

    • @Ibrahim-hh6qx
      @Ibrahim-hh6qx 6 ปีที่แล้ว +1

      Bhavani SuriBabu ,yes Ur right

  • @murthykotha909
    @murthykotha909 3 ปีที่แล้ว +1

    Vegetarian life style is real. Whether you people believe or not, it is true. Please read Vedas and upnishads

  • @makeiteasy4404
    @makeiteasy4404 4 ปีที่แล้ว +1

    కడుపు నిండితే ఎం చెయ్యాలో తెలీక చేసిన పనులు ఎవన్ని. కులం మతం అనుకుంటూ.. ఆకలి బాధలు తెలిసినోడు ఎవ్వడు ఈ పనులు చెయ్యడు
    .

  • @suryavamsi9201
    @suryavamsi9201 5 ปีที่แล้ว +5

    i think whatever reason you said is not correct

    • @yellareddy
      @yellareddy 5 ปีที่แล้ว

      surya vamsi May not be correct... but cannot be dismissed..

  • @rishiroshan
    @rishiroshan 3 ปีที่แล้ว +5

    Remember...Non Veg played an important role in balancing Eco System as well as in Technical advancements. In fact Human evolution started with Non Veg. Having Non veg or not is one's personal choice and this aspect should not be politicalized. Brahmins have consumed Nonveg till 17th century and then decided to stop because of Buddhism slowly overtaking all other religions in India ( you can validate this info).

  • @srikanakavani
    @srikanakavani 3 ปีที่แล้ว

    ఆర్య బ్రాహ్మణులు కూడా మొదట మాంసాహారం తినేవారు.అతిథులు ఇంటికి వస్తె మంచి వయసులో ఉన్న ఆవు మాంసం వండి పెట్టాలనేది ఆచారం.

  • @sivasagar000
    @sivasagar000 4 ปีที่แล้ว +1

    రాహుల్ సంకృత్యాయన్ రాసిన గంగ నుంచి వోల్గా కి పుస్తకం లో వివరంగా ఉంటుంది

  • @SUMANPRABHALA
    @SUMANPRABHALA 6 ปีที่แล้ว +18

    Zero knowledge on religion n caste I wish I can block this video

  • @sairamkumar9558
    @sairamkumar9558 5 ปีที่แล้ว +8

    Wrong explanation

  • @ssbspiritualstatesofbharat9669
    @ssbspiritualstatesofbharat9669 3 ปีที่แล้ว

    🌹 సత్యమేవ జయతే 🇮🇳
    🧘‍♀️ నేనైతే చదువుకో లేదు 🧘‍♂️
    నేనైతే ఈ వీడియో చూడలేదు. !
    కామెంట్లను చదివాను. నాకైతే హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే? కులం అంటే తెలియదు.?
    మతం అంటే తెలియదు.?
    శ్రద్ధ అంటే తెలియదు.?
    జ్ఞానం అంటే తెలియదు.?
    బ్రహ్మజ్ఞానము అంటే తెలియదు.?
    ఈ దేశం యొక్క ఘనకీర్తి తెలియదు.?
    ఈ దేశం యొక్క సంస్కృతి తెలియదు.?
    ఈ🇮🇳 పరమపావన భారత దేశంలో బ్రతుకుతున్న సజీవ జీవచ్ఛవాలము. మనము...!

  • @parishodana558
    @parishodana558 3 ปีที่แล้ว

    మనుధర్మ శాస్త్రం 5 వ చాప్టర్ చదవండి బ్రాహ్మణులు యే యే మాంసం తినవచ్చు

  • @glngoury5651
    @glngoury5651 6 ปีที่แล้ว +9

    totally wrong statement

    • @nemmadivijaybhaskar3488
      @nemmadivijaybhaskar3488 3 ปีที่แล้ว

      బ్రాహ్మణులు గోమాంసం తినేవారని నేను నిరూపిస్తా.నువు నిరూపిస్తావా తినలేదని.

  • @divyajyothi5660
    @divyajyothi5660 6 ปีที่แล้ว +3

    Some Brahmins will eat non veg

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 2 ปีที่แล้ว

    మనది ఋషి సంస్కృతి. ఋషులనున్డి మనం అందుకున్నది కుల వ్యవస్థ కాదు వర్ణ వ్యవస్థ. తెలియని విషయాలు మాట్లాడటం విజ్ఞత కాదు. కులం వర్ణం ఒకటి కాదు. బ్రాహ్మణత్వం కులం కాదు. వర్ణం. భారత్ లోని భౌద్ధ మతం కేవలం పొలిటికల్ మతం. భారత్ లోని భౌద్దులలో 90% పైగా మాంసాహారులే. వీరిలో మెజారిటీ విదేశాలనుండి డబ్బు తీసుకుంటూ లోపల క్రైస్తవ మతం పాటించే వారే.
    బ్రహ్మ జ్ఞానము ను పొందిన వాడు లేదా పొందటమే అంటే (enlightenment) బుద్ధత్వం లేదా మోక్షమును పొందటమే జీవితపు పరమ లక్ష్యం గా భావించే వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ జ్ఞానం పొందిన వాడు లేదా పొంద గోరు వాడు అన్ని జీవులలో భగవంతుని దర్శించడం వలన హింసను మరియు మాంసాహారమును వదిలివేయడం జరుగుతుంది. ఆహారములలో అత్యంత తామసము మాంసాహారం. మాంసాహారం ఆధ్యాత్మికతకు విరుద్ధ ఆహారం. ఇది ఆత్మ స్పృహను నిరోధించి మనయందు జంతుత్వము మరియు రాక్షసత్వం పెంచే ఆహారం కాన భగవంతుని పొందగోరి వారు విసర్జిం చదగినది.

  • @achalagrandhavalibramhagna5357
    @achalagrandhavalibramhagna5357 3 ปีที่แล้ว

    మిత్రులారా ఇది తప్పు . ఎందుకంటే నిజం తెలుసుకునే ప్రయత్నం సరైన మార్గం లో లేదు.
    చెబుతాను వినండి. మనం తిన్న ఆహారం లో అయిదవ భాగం మనస్సు గా అవుతుంది. మనస్సు స్వచ్ఛమైనపుడు ఆలోచనలు చేసే కర్మలు మంచివిగా ఉంటాయి కాబట్టి కఠినమైన ఆహారాన్ని వారు స్వీకరించరు.

  • @manasamarapalli3828
    @manasamarapalli3828 6 ปีที่แล้ว +8

    Enni differences unna andaru manushule.. Respect each other and live together..

  • @rajasekharm1017
    @rajasekharm1017 6 ปีที่แล้ว +24

    No proof for this..
    Kaani logic ga video create chesaru

  • @sathyayougakalalu.ishwariy7915
    @sathyayougakalalu.ishwariy7915 4 ปีที่แล้ว

    అసలు మన శరీర తత్వమే...మాంసాహారానికి అనుకూలంగాలేదు...మన పూర్వకులైన దేవమానవులు అనగా దేవతలు...ఈ ప్రపంచంలో. మిగతాదేశాలు జలమయమై చిన్న చిన్న దీవులుగా ఉన్న కాలంలో.ఒక్క అవినాశి ఖండమైన..భారతా వని లో మాత్రమే మానవ మనుగడ ఉన్నప్పడు. అందరూ కేవలం శాఖాహారులే. అక్క ఆవు పులి ఒకే రేవులో నీరు త్రాగేవి...అక్కడ వేటికి వైరంలేదు..అంతా శాత్వికమే...అదే సత్యయుగం...పరమాత్ముడిచ్చిన వరం

  • @boilersatyanarayana2021
    @boilersatyanarayana2021 2 ปีที่แล้ว

    🙏చాలా మంచి మాటలు వీడియో చేసారు ఇది అన్నీ ఛానల్ కీ వెళ్లేలా చూడండి 🙏సార్ చరిత్ర ఎవ్వరికి తెలియదు వేదాలు వర్నించండి 🌹🙏 మతోన్మాదులు అల్లరి ఎక్కువగా ఉంది 😎ఈ 👹😈☠️😈💀👹😎ఉన్మాదులు గొడవలు పెడుతున్నారు 🙏సూపర్ వీడియోస్ 🙏🌹🌹🌹🙏

  • @Tanu_nenu_oka_Surya
    @Tanu_nenu_oka_Surya 5 ปีที่แล้ว +5

    This story is nonsence,brahmins are before BUDDAS come.This is not reason for not eating non veg.

  • @manjulamanjula439
    @manjulamanjula439 6 ปีที่แล้ว +3

    Adanta ento kane food vandagane thinali freezlo pette thinidhu ane thelisende thank u

    • @arun-df9se
      @arun-df9se 6 ปีที่แล้ว

      Manjula Manjula haha u sharp

  • @allexperiences2577
    @allexperiences2577 ปีที่แล้ว

    స్టోరీ బాగుంది ఈ బ్రాహ్మణల వలెగా దేశం ఇలా తయారైంది...కులమేంట్ల నిచ్చన్న.....ఆలా అయితే తల నుండి బ్రాహ్మణ కలిపాదములు నుండి సూద్రులు ఎలా వచ్చురు...ఎనో కథలు చెప్పిన మీకు ఇది చెప్పడం కొత్త ఎం కాదులే

  • @muralimohanchitturu
    @muralimohanchitturu 2 ปีที่แล้ว

    బ్రాహ్మణ కుటుంబంలో అందరూ సమానులే నాటి ఝాన్సీ లక్ష్మీబాయి

    • @sriinivasareddy5854
      @sriinivasareddy5854 2 ปีที่แล้ว

      Nijama ladies ni yela chustaru brains lo chepthara konchem