యోగ నిద్రలో ఇప్పటికి సజీవంగా ఉన్న మునీశ్వరుల గుహ | ప్రాణాలకు తెగించి తీసిన వీడియో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 782

  • @kantamneniradha794
    @kantamneniradha794 9 หลายเดือนก่อน +4

    ఇంత రిస్క్ తీసుకుని చాలా బాగా వీడియో చూపించారు. చాలా కృతజ్ఞతలు. వీడియో చూస్తున్నంత సేపు చాలా టెన్షన్ గా అనిపించింది. ఆ ప్లేస్ లో మేము కూడా ఉన్నట్లుగా అనిపించింది. భయం కూడా వేసింది. కంగ్రాట్స్. మొత్తం టీం కి కృతజ్ఞతలు. అద్భుతంగా తీశారు. భగవంతుని కృప మీ యందు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @BSomashekharamma
    @BSomashekharamma 4 หลายเดือนก่อน +7

    ఇకనుంచి ఫ్యాక్షనిజంమాత్రమేకాకుండా ఇటువంటి అద్భుతమైన చరిత్రలనూ చూపే సినిమాలుతీస్తారని ఆశిస్తూ మీ అందరి సాహసంకూడినవీడియోలనూ అభినందిస్తున్నాము

  • @nagarajum2275
    @nagarajum2275 ปีที่แล้ว +52

    యూట్యూబ్ వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయంటారు కానీ మీరు చేస్తున్న కృషి మరియు పడుతున్న కష్టాలు చూస్తేంటే నిజంగా మీ టీం అందరికి అభినందనలు. నిజంగానే ప్రాణాలకు తెగించి తీశారు. ఇంకా మంచి ప్రదేశాలు చూపిస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. All the Best and Congratulations for 1M mark.

    • @manofpower
      @manofpower 10 หลายเดือนก่อน

      Super

    • @mallikarjunk962
      @mallikarjunk962 4 หลายเดือนก่อน

      Super video thanks everybody. Shahid. Narendra
      Etc. And forest department
      Staff🎉🎉

    • @shaikabdulla9815
      @shaikabdulla9815 22 วันที่ผ่านมา

      Nizamabad district armoor lo siddulagutta undi akkadiki vellu ippatiki kanipistaru

  • @kalpanakalpana6973
    @kalpanakalpana6973 ปีที่แล้ว +188

    నరేంద్ర కి దండం పెట్టాలి ఏంది గుహచూస్తుంటే నాకే భయం వేసింది ఇంత క్లియర్గా వీడియో తీస్తూ గుహ ఎక్కడం అంటే చాలా కష్టం సాహిత్ నరేంద్ర మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది దేవుడి ఆశీర్వాదము ఆశీస్సులు మీకెప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ కల్పన అక్క గాడ్ బ్లెస్స్ యు తమ్ముళ్లు 🙌 గుహలోకి వెళ్లేటప్పుడు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండండి

    • @VillageViharichannel
      @VillageViharichannel  ปีที่แล้ว +10

      TQ sooo much akka ❤️💙

    • @chandrakottarakkara6072
      @chandrakottarakkara6072 ปีที่แล้ว +3

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +4

      గబ్బిలాల మధ్య బాగానే సాహసము చేస్తున్నారు.

    • @vekiteshwararao8085
      @vekiteshwararao8085 ปีที่แล้ว +2

      eèèèèèeèeeeeeèeèeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee

    • @MunirajSanadi
      @MunirajSanadi ปีที่แล้ว

      ​@@chandrakottarakkara6072e❤🎉😢😢😢😢😢😮

  • @MSK1963-u9c
    @MSK1963-u9c 6 หลายเดือนก่อน +4

    చాలా మంచి ప్రదేశాన్ని చూపించారు. మన ఆంధ్ర ప్రదేష్ లో ఉన్న ఇలాంటి ఎన్నో గుహలని ప్రాంతాలని చాలా చాలా చూపిస్తారని ఆశిస్తున్నా ము వీ అందరికి మరియు in to the Nature చానల్ వారికి అభినందనలు .

  • @SChandrasekhar-o2v
    @SChandrasekhar-o2v 10 หลายเดือนก่อน +5

    మీ వీడియోలన్నీ చూస్తాము చాలా ధైర్యంతో వీడియోలు తీస్తున్నారు మీ వల్ల మాకు దర్శనభాగ్యం కలిగింది చాలా సంతోషం

  • @SChandrasekhar-o2v
    @SChandrasekhar-o2v 10 หลายเดือนก่อน +2

    మీ వీడియోలన్నీ చూస్తాము చాలా సాహసంతో కూడిన వీడియోలు చేస్తున్నారు చూసేటప్పుడు మాకు భయంగా ఉంటుంది కానీ మీరు ధైర్యంగా వీడియోలు తీసి మాకు చూపిస్తున్నారు మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు అందించి ఇంకా మంచి వీడియోలు తీయాలని మా ఆకాంక్ష

  • @satyanarayanamartha8611
    @satyanarayanamartha8611 ปีที่แล้ว +5

    నిజంగా అద్బుతంగా ఉంది మిత్రులారా మీ సాహసయాత్ర అభినందనీయం, మీ ధైర్యానికి హాట్సాఫ్. ...
    శుభం భుయాత్

  • @kavaliashanna3565
    @kavaliashanna3565 ปีที่แล้ว +15

    కంగ్రాట్యులేషన్స్ సాహిత్ భయ్యా మీరు ముస్లిమ్ ఐనా సరే మంచి వీడియోలు

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn ปีที่แล้ว +47

    😃 షాహిద్ గారు గుడ్ ఈవినింగ్ అండి వీడియో చూశాము బాగుంది సజీవంగా ఉన్న మునీశ్వరుడు. మీ. 8 మంది. చాలా కష్టపడి వెళ్లారు. ధన్యవాదాలు 😃

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 9 หลายเดือนก่อน +3

    మీ అందరికీ చాల చాల థాంక్స్. చాల కష్ట పడారు. చూస్తుంటేనే భయం వేస్తుంది. అమ్మో మేము అక్కడకి రాము. ఇలా mobile లోనె చూసి సంతోషించేస్తాము.
    ❤❤👍👍👌👌🙏🙏

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 ปีที่แล้ว +33

    భారతదేశ హిందూ సంప్రదాయాలను చాలా బాగా చూపిస్తున్నావ్ నీకు నా వందనాలు అన్న

  • @girijagudikada5768
    @girijagudikada5768 9 หลายเดือนก่อน +4

    ఇంత రిస్క్ తో కూడిన వీడియో తీసినందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదములు మీ అందరి పైన మహాశివుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹

  • @venkatanirudh9320
    @venkatanirudh9320 ปีที่แล้ว +27

    ఇటువంటి వీడియో లు తీయడంలో మీ తరువాతే ఎవరైనా సూపర్

  • @salahtanda
    @salahtanda 10 หลายเดือนก่อน +5

    హలో హలో మీ వీడియోలు పది రోజుల నుండి చూస్తున్నాను సూపర్ సూపర్ గా ఉన్నాయి మధ్యలో నీ జానుల మీద చేయి పెట్టాను సూపర్ గా థాంక్స్ నైనా రోజు రాత్రి పగలు అన్నది గాని చూస్తాను ఓకే నేను ప్రతి వీడియో నేను లైక్ కొడుతున్నాను నీది పి ఆర్ గారు పెట్టినారు కదా ఆ విధంగా నువ్వు కూడా ఒక క్యూట్ చేసి పెట్టు ప్రతిదీ నువ్వు సాధిస్తున్న గొప్పగా ఉంది నీ స్టోరీలు

    • @repallevasantha
      @repallevasantha 6 หลายเดือนก่อน

      సూపర్ అండ్ కంగ్రాట్యులేషన్స్ అమేజింగ్ మీ ప్రయత్నమే ఒక అద్భుతం ఇలాంటి వాటిని ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయాలి

  • @obulesuveerapakula8183
    @obulesuveerapakula8183 ปีที่แล้ว +2

    అన్నా మీరూ వెళ్లేదారి చూస్తూ ఉంటే పాతలభైరవి సినిమా కంటే చాలా అద్భుతం గా ఉన్నది మీ సాహసం చాలా సాహోచితముగా భయంగా ఉన్నది. కానీ మీ యొక్క మొక్కఓని ఆశయానికి నేను తలవంచి నమస్కరించు చున్నాను.

  • @PrasadraoVelumala
    @PrasadraoVelumala 2 หลายเดือนก่อน

    చాలా లోతైన దానిలోకి దిగి, అతికష్టంమీద పైకెక్కుతు చాలా పురాతనమైనది ఆతనిని చూపారు కృతజ్ఞతలు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 8 หลายเดือนก่อน +4

    అదృష్టవంతులు మీరంతా. మీ జన్మ ధన్యమైందీ ఆ శివయ్య సన్నిధిలో

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 ปีที่แล้ว +5

    చాలా చాలా గొప్ప నిగూఢమైన సమాచారం అందిస్తున్న మీకు నమస్కారపూర్వక అభినందనలు

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 ปีที่แล้ว +2

    మీ ఎంటైర్ టీంకి ధన్యవాదాలు🙏ఒళ్ళు గగ్గులు పొడిచేలా ఉంది వీడియో👏 అక్కడివరకు వెళ్లి చూడలేని వారందరికీ ఈ వీడియో ఎంతగానో ఉయోగపడుతోంది👍
    ముఖ్యంగా కెమెరామెన్ నరేంద్ర గారికి కృతజ్ఞతలు వీడియో క్యాప్చర్ చాలా బాగుంది😍మీ అందరి సాహసానికి మరోసారి ధన్యవాదాలు🙏

  • @slnscreations7272
    @slnscreations7272 ปีที่แล้ว +2

    Super annaiah mi sahasaniki. miru maku chupinchadaniki anno rahasya and anno rakala asakthi pariche pradheshalu and marenno vishayalu maku theliyajeyadaniki miru anno kashtalu paduthunna mi shramaku thagga prathifalam vuntundhi annaiah video thisetappudu kondalu guhaloki velleyappudu jagratha ANNAIAH ALL THE BEST ANNAIAH 😊

  • @syamalarani6907
    @syamalarani6907 ปีที่แล้ว +21

    Congrats to ur entire team, ఈ వీడియో చూస్తునంత సేపు టెన్షన్ గా ఉండేది

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne ปีที่แล้ว +53

    నరేంద్ర, షాహిద్,నాగిరెడ్డి, నేచర్ చానల్ వారికీ జైశ్రీరామారక్షా 🚩🚩🌹🌹🙏🙏🙏

  • @Lakshmipandu6158
    @Lakshmipandu6158 ปีที่แล้ว +2

    రాయలసీమ రతనాల సీమ. Great video. Thanks to all.

  • @Shivarockstar-utd
    @Shivarockstar-utd ปีที่แล้ว +3

    అన్న ప్రాణాలకు తెగించారు నిజంగా అన్న సూపర్ మీరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nazeernazeerunisa2815
    @nazeernazeerunisa2815 ปีที่แล้ว +12

    మీ అందరీకీ ఆ భగవంతుని దయ ఉండాలని మనస్పూర్తి గా దువ చేస్తున్న 🙏🙏🤲🤲🙏🙏👌👌👍👍🍫🍫

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov ปีที่แล้ว +24

    అన్న మీ అందరికి కృతజ్ఞతలు
    ఇంత రిస్క్ తీసుకొని ఈ వీడియో చూపినందుకు మీకు నా అభినందనలు 🙏🏿🙏🏿🙏🏿👌👌

  • @sameerkumar123
    @sameerkumar123 ปีที่แล้ว +2

    అత్యద్భుతమైన వీడియో ఇందులో మీ అందరి శ్రమ, సంకల్పం మరియు సాహసానికి నా జోహార్లు 👍🏼🙏🏻💐💐💐😊

  • @venkataraokoduru5344
    @venkataraokoduru5344 5 หลายเดือนก่อน +2

    చాలా కష్టపడి తీశారు చాలా బాగుంది మీకు మంచి జరగాలి

  • @salahtanda
    @salahtanda 8 หลายเดือนก่อน +1

    విహారి గారు నీ డైలాగ్ లు బాగుంటాయి నాగిరెడ్డి కూడా కలిసిండు అందులో ఇంకా సూపర్ గా ఉన్నాయి జిల్లా ఒంటిమిట్ట ఓకేనా థాంక్యూ మీరు చేసినందుకు

  • @BhanukumariPatyam
    @BhanukumariPatyam 5 หลายเดือนก่อน +2

    . మీ అందరికి నా కృ త జ్ఞతలు చాలా కష్ట ప డ్డారు.

  • @Manishabaikadi4198
    @Manishabaikadi4198 11 หลายเดือนก่อน +3

    Eelanti places lo clear ga shoot chesthu ekkadam chala great 😲

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +2

    ఆ భగవంతుని యొక్క సృష్టి రహస్యం ఏమిటంటే ఈ కొండ లోగో హలో పెద్ద పెద్ద గుహ లోయలు బండ మనవరాలు చెట్లు చీమలు ఇదంతా కూడా ఆ భగవంతుని ప్రకృతి అందాలను ఆరబోసింది

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      నాలుగు వేల మంది పట్టే గుహ.అద్భుతము.

  • @deppthireddypaila6054
    @deppthireddypaila6054 ปีที่แล้ว +2

    Chala manchi puniya satram chupincaru meku ma 🙏🙏🙏🙏👌👌👌

  • @noorbashaproddatur3527
    @noorbashaproddatur3527 ปีที่แล้ว +18

    మాది కడప జిల్లా మైుకూరు అన్న మీరు మా ఊరు వచ్చి వీడియో చేయడం చాలా హ్యాపీ గా ఉంది . లవ్ ఫ్రమ్ కడప మైుకూరు 🖤

  • @shakunthalakomaravolu1256
    @shakunthalakomaravolu1256 5 หลายเดือนก่อน +1

    Chaaal bagundi meru kaspadi mama Linus kastapadakunda thisukellaru andariki thanks

  • @venkateshwarluyadavally7067
    @venkateshwarluyadavally7067 6 หลายเดือนก่อน +1

    Love the effort made by you all to expose this place and Its History 👍👍👍

  • @sujithaa4751
    @sujithaa4751 5 หลายเดือนก่อน +1

    Super anna miru anni charithraku sambhandinchina videos thisinaru Tq anna...

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +22

    చాలా కష్టపడ్డారు ధన్యవాదములు అందరికి 💐🙏

  • @GADDAMLAXMINARAYANA
    @GADDAMLAXMINARAYANA ปีที่แล้ว

    బ్రదర్ మీ వీడియో లు చాలా చూశా అన్నీ చాలా బావున్నాయి, నేను కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఛానల్ క్రియేట్ చేశా కానీ ఏ ఎక్విప్ మెంట్ కొనాలి ఎలా ముందుకెళ్ళాలి అనేది తెలీట్లేదు , దయచేసి సహాయం చేస్తారా!!!!! లక్ష్మణ్ frm shadnagar.

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 ปีที่แล้ว +1

    మీ team work చాలా బాగుంది. మంచి వీడియో. నరేంద్ర గారు great.

  • @susheelar-x9g
    @susheelar-x9g 5 หลายเดือนก่อน +1

    Really great om namah shivaya. Thanks to everyone for your efforts

  • @lavanyakumari125
    @lavanyakumari125 4 หลายเดือนก่อน +3

    అన్నాళ్లు జాగ్రత్త దేవుడు మిమ్మల్ని కాపాడు gaka

    • @Raj-57300
      @Raj-57300 3 หลายเดือนก่อน

      👍👍

  • @rathnamalagundu2291
    @rathnamalagundu2291 7 หลายเดือนก่อน +1

    Jivithamlo chudalemu malanti vallam chushunty nijam anipinchindhi babu very very thanks andhariki

  • @gowthamisree3785
    @gowthamisree3785 10 หลายเดือนก่อน +3

    Video tesena anna mathram chala Chala great 🙏🙏🙏

    • @Raj-57300
      @Raj-57300 3 หลายเดือนก่อน

      నిజమే మీరు కూడా 😢😢

  • @gamingwithganesh57
    @gamingwithganesh57 ปีที่แล้ว +2

    అన్న మీరు చాలా మంచి వీడియోలు మీ ఛానల్ కి మంచి పేరుంది మీరు ఇంకా మంచి వీడియోస్ తీయండి అన్న

  • @YALLAPPA316
    @YALLAPPA316 11 หลายเดือนก่อน +1

    కడప నాగిరెడ్డి ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం

  • @gomathabhumisamrakshana
    @gomathabhumisamrakshana ปีที่แล้ว +2

    సలబయంకరముగా ఉనది బాగా ఉనా ది❤❤❤

  • @pantamdevi664
    @pantamdevi664 ปีที่แล้ว +3

    Seeing u and ur programme is extremely proud to hear which iam not knowing

  • @siddartharamaraju9592
    @siddartharamaraju9592 ปีที่แล้ว +4

    బాబు మీ సాహసాలకు విలువ కట్టలేి ము.మీకు నా ఆస్సిస్సులు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +4

    పూర్వకాలంలో ఆ గుహలో ఎవరున్నారు ఈరోజు మీ వీడియో ద్వారా అవన్నీ చూస్తూ ఉన్నాము

  • @Ashok-os4sr
    @Ashok-os4sr ปีที่แล้ว +2

    షాహిద్💕💕 నరేంద్ర చాలా మంచి వీడియో
    మీకు ధన్యవాదములు 🙏 🙂

  • @krishnavenikondaparthi5039
    @krishnavenikondaparthi5039 ปีที่แล้ว +3

    Super video excellent 👍👍👍👍 I like it so much TQ

  • @Banu-in3lu
    @Banu-in3lu 9 หลายเดือนก่อน +1

    Hari anna super annaya narender anna chala help chesnadu alane chala dear chayalani masupurt ga korukuttnanu 🔥👌💪🖐️Anna I'm fan

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 ปีที่แล้ว +1

    Good nd hard work nd daring nd heart touching work may God bless all of you thanks alot for your lovely video

  • @kumarhero1277
    @kumarhero1277 11 หลายเดือนก่อน +2

    JAI MAHAKAL KEEP UP DOING GOOD

  • @banker963
    @banker963 ปีที่แล้ว +5

    Bhai your are great
    You respect every religion with equal...
    Jai Hind

  • @srinivassani8814
    @srinivassani8814 ปีที่แล้ว +2

    Chala. Super ga. Vundhi

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 8 หลายเดือนก่อน +2

    ఆ శివయ్యను పిలుచుకొంటూ వెళ్ళండీ. ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @patikagangadhar5526
    @patikagangadhar5526 10 หลายเดือนก่อน +1

    Nice gua thanks q all of u

  • @surevenkat1777
    @surevenkat1777 ปีที่แล้ว +1

    Chala adhubhuthamga undhi chala kastapadi thesinaru choosthu unate chala bayamuga unidhi ❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajendarrajendar5797
    @rajendarrajendar5797 ปีที่แล้ว +2

    Guha chala bagundi kani meru chala kashta padaru meku tq

  • @kanumuridorathi7719
    @kanumuridorathi7719 9 หลายเดือนก่อน

    Hearty congratulations n all the best brothers

  • @knethravathi4090
    @knethravathi4090 หลายเดือนก่อน

    మీ సాహసానికి hand's up brooo ilanti interesting videos chala baguntai & chalaa care full gaa unnandi broo మీకు నా 🙏🙏🙏🙏ధన్యవాదాలు 👌👌👌👌👌

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 8 หลายเดือนก่อน +1

    Meeru risk theesukunnaru thanks inka manchi videos chupinchandi ❤

  • @gowthamisree3785
    @gowthamisree3785 10 หลายเดือนก่อน +2

    Thank you so much bro 🙏🙏🙏for this video

  • @rathnamalagundu2291
    @rathnamalagundu2291 7 หลายเดือนก่อน +1

    Andharu chala kashtapadi chupincharu andhari kitthanks

  • @nageswarrao1880
    @nageswarrao1880 6 หลายเดือนก่อน

    Tammudu meeku vandanamulu
    Really real heroes

  • @PrasannalaxmiTalluri
    @PrasannalaxmiTalluri ปีที่แล้ว +2

    Nice Anaya miru grate

  • @veeraiahvuyyala9800
    @veeraiahvuyyala9800 ปีที่แล้ว +2

    God Bless You Brothers

  • @raghuramkonkepudi6293
    @raghuramkonkepudi6293 ปีที่แล้ว +3

    Great adventure show. Congratulations and thank you for the video showing 'Lord Shiva' and 'Muneeswara'

  • @krishnawonders5571
    @krishnawonders5571 ปีที่แล้ว +7

    నాగిరెడ్డి షాహిద్ ఇద్దరూ పులులే ఆ పెద్దపులి మీ ఇద్దరి చూసి భయపడాల్సిందే

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 หลายเดือนก่อน +1

    Fentastic effort sir

  • @babjeepedapatirao4385
    @babjeepedapatirao4385 ปีที่แล้ว

    Thanks

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 ปีที่แล้ว +6

    Forest officer గార్కి ధన్యవాదాలు

  • @harishmudhiraj7073
    @harishmudhiraj7073 ปีที่แล้ว +2

    మీరు బాగుండాలి అన్న 🙏🏻🙏🏻❤️

  • @bysanivenkatanarayana8166
    @bysanivenkatanarayana8166 ปีที่แล้ว +2

    Very exciting. Your efforts are incredible. Take care of yourself while venturing. All the best.

  • @RajeswariReddyManyam
    @RajeswariReddyManyam 3 หลายเดือนก่อน

    Meru veltuntene bayamestundhi jagrataga vundandi😮😮

  • @Srikanth00222
    @Srikanth00222 ปีที่แล้ว

    Its just biggining bro some more places are there and also these video is useful & super bro.🎉👏🏼👏🏼👏🏼thankyou so much.

  • @Blackloverpavan37
    @Blackloverpavan37 8 หลายเดือนก่อน +2

    Good give blessings anna 🙏❤️‍🩹

  • @channelsogood5800
    @channelsogood5800 ปีที่แล้ว +1

    ఇంత రిస్క్ ఎ౦దుకు తమ్ముడు, జాగ్రత్త

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 7 หลายเดือนก่อน +1

    Forest department ki dhanyavadalu

  • @Marvel3179
    @Marvel3179 ปีที่แล้ว +1

    Congrats.thank you.

  • @sailajarachuti-li6sz
    @sailajarachuti-li6sz ปีที่แล้ว +1

    Congrats and thaks to help for village vihari

  • @chinmayee285
    @chinmayee285 ปีที่แล้ว +1

    మీ టీం అందరికి ధన్యవాదములు మంచి వీడియో చేసారు

  • @bharathichekuru3349
    @bharathichekuru3349 ปีที่แล้ว +1

    Riskki all team ki thanks

  • @sahasraakkenapally
    @sahasraakkenapally 10 หลายเดือนก่อน +2

    Vammo chala kastham😱👌

  • @Vijayabarakam9753
    @Vijayabarakam9753 ปีที่แล้ว +2

    మీ ఛానల్ కి నాగిరెడ్డి కి ధన్యవాదాలు

  • @venkatg1435
    @venkatg1435 ปีที่แล้ว +158

    1మిలియన్ కంగ్రాట్స్ టీం అందరికి 🎆🎇🎂👏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +4

    అంకాలమ్మ అమ్మ వారి దేవాలయము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      గబ్బిలాల గాలి ఆస్వాదించండి.

  • @mallidibhargavchowdary4070
    @mallidibhargavchowdary4070 ปีที่แล้ว +2

    Bro Badrachalam deggara lo Manuguru ane ooru lo 9ka shivalayam temple untadi bro prsnt solar plant deggaralo daniki rendu lingaalu untai okasari chusi subs ki chupinchu broh🙂

  • @narasaiahnakirikanti5861
    @narasaiahnakirikanti5861 ปีที่แล้ว +1

    Thanks. God bless you all. 🙏

  • @vbhuvaneswari6607
    @vbhuvaneswari6607 7 หลายเดือนก่อน

    Super Brother
    Very brave job done 👍👍👍

  • @AbdulRahman-me8ry
    @AbdulRahman-me8ry ปีที่แล้ว

    Congratulations anaya 1 million supar ga oudhie anaya na peru aisha from telagana anaya

  • @skylordff245
    @skylordff245 ปีที่แล้ว +1

    Bro after long time will see your video Love you bro

  • @venkateshk4291
    @venkateshk4291 ปีที่แล้ว +3

    నెక్స్ట్ లెవెల్ వీడియో

  • @baliankani8125
    @baliankani8125 ปีที่แล้ว +2

    💐🙏😷🤝HI BROTHERS BE CAREFUL AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND TH-cam VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝

  • @ChanduChandu-eo6te
    @ChanduChandu-eo6te ปีที่แล้ว +6

    Congrats for your efforts!!! Team village Bihari 🎉 celebrate your success

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by ปีที่แล้ว +2

    అంత రిస్క్ చేస్తున్నావు అన్న చాలా గ్రేట్ ❤🎉🔥✨ వీడియో సూపర్ గా ఉంది అన్న ❤

  • @lalithakp3326
    @lalithakp3326 ปีที่แล้ว

    Chala great andi elati place ki veli chupichinadhuku enduku ante adharu velaleni place kabati chala tq 👌👌👌👌👌