గుహలోపల నదులు, కోనేరులు, సొరంగాలు చూస్తే దిమ్మతిరుగుతుంది | Guttikonda Bilam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2022
  • Address: Guttikonda Bilam, (5Kms from Guttikonda) Piduguralla Mandalam, Palnadu District, Andhra Pradesh.
    Shahid [story teller & Editing ] : / shahid_village_vihari
    Narendra (DOP & technician ) : / villageviharinarendra
    Follow us
    🔅Instagram: / villagevihari
    🔅Facebook: / villageviharivlogs
    Thumbnail: sketchplex?utm_...
    Thumbnail: sketchplex?utm_...
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com
    Credits:
    'Red' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au

ความคิดเห็น • 787

  • @VillageViharichannel
    @VillageViharichannel  2 ปีที่แล้ว +67

    Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
    Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
    Follow us
    🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
    🔅Facebook: appopener.com/web/1azemczxc

    • @muthangarisainithin
      @muthangarisainithin 2 ปีที่แล้ว +1

      Anna reply anna

    • @muthangarisainithin
      @muthangarisainithin 2 ปีที่แล้ว +2

      Aa chinna pillaodu em annadu anna adigira anna meeru athanini athanu poyada lopaliki nadi pravahinche chotu deggariki

    • @hemanth6149
      @hemanth6149 2 ปีที่แล้ว +1

      Bro ma oori pakkane guttikonda

    • @yogittasangabatthwala9636
      @yogittasangabatthwala9636 2 ปีที่แล้ว

      @@hemanth6149 khammam nundi ravalante root cheppava bro

    • @sreekanthsaggam7920
      @sreekanthsaggam7920 2 ปีที่แล้ว

      Ni video s ravadam ledu

  • @vasumamidi2290
    @vasumamidi2290 2 ปีที่แล้ว +65

    ముందుగా అన్నా మీకు ధన్యవాదాలు 🙏🙏 ఈ మన భారత దేశంలో ఎంత చెప్పుకున్నా... చూసినా తనివి తీరా నీ దైవ తీర్థాలు పుణ్యక్షేత్రాలు చాలా వున్నాయి.వాటిలో కొన్ని అరుదైనవిగా ఉన్నాయి.మీరు చూపించిన ఈ ప్రదేశం చాలా చాలా బాగుంది.మీకు ఇలాంటి ప్రదేశం ను చూపించిన స్వామి గారికీ చాలా కృతజ్ఞతలు.చాల బాగా వివరించారు.ఇలాంటి మంచి వీడియోలు మీ రూ ఇంకా చేయాలని కోరుతూ..🙏🙏

  • @BramhaFarmingvlogs
    @BramhaFarmingvlogs ปีที่แล้ว +20

    పూజారి చెప్పిన ఒక మాట చాలా నచింది " వచ్చేవారు భక్తి తో రండి టూరిస్ట్ గ కాదు" ,👌👌👌👌

  • @rajugoudsiga8915
    @rajugoudsiga8915 2 ปีที่แล้ว +22

    ఓం నమః శివాయ 🙏🙏🙏 స్వయంగా చూడ లేక పోయినా, కనీసం నీ దయ వల్ల ఇప్పడు ఇలా చూస్తున్న. Village Vihari వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @kingshortstop7675
    @kingshortstop7675 2 ปีที่แล้ว +236

    చాలా రోజుల తర్వాత నీ వీడియో కనపడింది

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 2 ปีที่แล้ว +20

    గుత్తి కొండ బిలం అని చిన్నప్పుడు విన్నాను. స్వయంగా చూడ లేక పోయినా, కనీసం నీ దయ వల్ల ఇప్పడు ఇలా చూస్తున్న. చాలా, చాలా థాంక్స్ బాబు.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +140

    శ్రీ స్వామి వారి పేరు చెప్పలేదు. వారి వాయిస్ అక్కడి బిలం లోని జలం లా స్వచ్ఛందంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బిలం అవతలికి వెళ్లి వచ్చిన వ్యక్తిని పరిచయం చేయుట మరచినారు. ఒక మంచి వీడియో.

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 2 ปีที่แล้ว +20

    చాలా రోజుల తరువాత ఇంత మంచి వీడియో చూసాను. గుత్తి కొండ బిలం గురించి చదివాను. ఇప్పుడు మీ పుణ్యమా అని చూడగలిగాను. ఈ బిలానికి ఓసారి సూక్ష్మ శరీరంలో వెళ్లి చూడగలిగాను. ధన్యవాదములు మరోసారి చూపించినందుకు. 😊🙏💐🎉🦢🕊️💝

    • @neeru.indian
      @neeru.indian 2 ปีที่แล้ว +1

      Is really u went by microcosmic body.unbelievable.are u seriously telling

    • @annapoornasiripurapu3667
      @annapoornasiripurapu3667 2 ปีที่แล้ว

      @@neeru.indian yes. I traveled in my young age. Who is presured me. No one asked.
      I am sadhak . Brahma gyani.
      Why I said wrong. I don't said this everybody. But they saw that place.

  • @vasurocks8552
    @vasurocks8552 2 ปีที่แล้ว +3

    అద్భుతంగా ఉంది బ్రదర్ ఇలాంటి సాహసాలు చేసేప్పుడు తగు జాగ్రత్తలు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోండి మాకు అచ్చం సాహసం సినిమాని రియల్ గా చూపించారు ధన్యవాదములు

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu ปีที่แล้ว +2

    మీరు తీసినా గుహలో ee గుహలో chala విశాలంగా భయం లేకుండ chala prasanthamga వునాయ brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍

  • @vookanagendra8944
    @vookanagendra8944 ปีที่แล้ว +3

    మీరు అసలు ఊహించనటువంటి గొప్పవి చుపించారు ఇవి మేము వెళ్ళినప్పుడు చూడవచ్చా 🙏🙏🙏

  • @boddubasu7656
    @boddubasu7656 2 ปีที่แล้ว +7

    I think first time about Gutthikonda Bilam caves . Excellent information. Amazing caves.

  • @lokanathap7780
    @lokanathap7780 2 ปีที่แล้ว +21

    I am a very huge fan of your videos brother thanks for sharing such good ethical and historical videos , keep it up 👍👍😃😃😃🤔

  • @chinnumamindla
    @chinnumamindla 2 ปีที่แล้ว +8

    Jai mahakaal 🌺🌺🌺
    Wow..... Big caves🌺👍
    Superb post 🌺💕

  • @avinashwinidevasani5745
    @avinashwinidevasani5745 2 ปีที่แล้ว +3

    Intrest ga vundi guhalu ,temple ...Super vundi videos chala baga chesaru video, all the best ekka chala videos cheyali 👌👌👌👏👏💯

  • @lakshminarasimhaiah3733
    @lakshminarasimhaiah3733 2 ปีที่แล้ว +4

    Video chalabagundi shahid and narendra bro's 👌👌👌. Keep rocking👍👍👍.

  • @besthasivaprasad5658
    @besthasivaprasad5658 2 ปีที่แล้ว +3

    స్వామీ వారు భాగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.స్వామీ వారి speech super. వారి సేవా అద్భుతం.

  • @jagadeeshkumar3823
    @jagadeeshkumar3823 2 ปีที่แล้ว +8

    Hi Anna, ma palanadu district ki vachi ma piduguralla lo vunna Guttikonda Bilam temple video chesindhuku meku thanks Anna.

  • @nagavallivenkat2541
    @nagavallivenkat2541 2 ปีที่แล้ว +3

    అద్భుతం ఇట్స్ అమేజింగ్ చాలా అంటే చాలా బాగుంది బిలం సూపర్ వీడియో మీకు ధన్యవాదాలు

  • @raghavanchakravarthy2974
    @raghavanchakravarthy2974 ปีที่แล้ว +2

    Thanks to Guruji who explained inside water ponds inside Caves .Thanks to team member.
    OM Shanthi.

  • @anju8124
    @anju8124 2 ปีที่แล้ว +4

    Super video Vihari garu 😍😍🙏🙏🙏 inrojulu MI videos Ni miss aiyyam kani return vachaka super videos upload chesaru 🙏🙏 chala tnx 😊😊

  • @bliss..everywhere8912
    @bliss..everywhere8912 2 ปีที่แล้ว +5

    Thank you so much Brother..We feel that energy...of this holy place..🙏🙏

  • @jashwanthjesh9503
    @jashwanthjesh9503 2 ปีที่แล้ว +6

    Swamiji garu baga explain chesaru .

  • @visinigirirameshkumar8885
    @visinigirirameshkumar8885 ปีที่แล้ว

    Chala sahasam chesi ilantivigoppa vi chupistunnaru thanku bro and ramateerdam gurinchi Okla sari Belli video teeyu bavintundi ramuniyokka guhalu untayi chala bavintundi tq

  • @sowjanyachatrathi6916
    @sowjanyachatrathi6916 2 ปีที่แล้ว +7

    Supper video sirr.... expecting more and more videos from you.... 🎉❤️

  • @swarajkumar616
    @swarajkumar616 ปีที่แล้ว

    First time chusa mi video chala manchidi chupincharu thk u

  • @cvakrishna5
    @cvakrishna5 2 ปีที่แล้ว +2

    Bilam avathaliki velli vachina athani gurinchi vuntadhi anukunna
    Koncham feel ayya but
    Videolo nijam ga chala information vundhi
    Thank you🌹

  • @haribabugharibabug7790
    @haribabugharibabug7790 ปีที่แล้ว +1

    ఇంత మంచి అరుదైన ప్లేస్ ని క్షేత్రాన్ని చూపించినందుకు థాంక్స్ అన్న సూపర్ గా ఉంది వీడియో

  • @phanindrakumar310
    @phanindrakumar310 2 ปีที่แล้ว +2

    మాది పిడుగురాళ్ల అన్న...బిలం 👌👌👌 ఉంటది.... ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కలిసే వాడిని

  • @sudhakarvellanki3980
    @sudhakarvellanki3980 ปีที่แล้ว

    Video chalabagundi. Thanks to Sharif and Narender.

  • @swethamanne1878
    @swethamanne1878 ปีที่แล้ว +1

    Thank you sooo much manchi videos maku andhachestunandhuku 🔥❤️🙏🙏🙏🙏🙏

  • @vijay9552
    @vijay9552 2 ปีที่แล้ว +1

    బ్రో మీ విలెజ్ విహారి గ్రాఫిక్ సూపర్ అబ్బా 👌

  • @mkmurthy6066
    @mkmurthy6066 ปีที่แล้ว

    నువ్వు తీసిన వీడియోస్ చాలా బాగా ఉన్నాయి... నువ్వు చేసే వీడియోలో జులంకి సంబందించిన యాప్స్ పెట్టడం నీకు నువ్వే తగిచుకుంటున్నావ్ మనుకుంటే బాగుపడుతావ్

  • @trivenic2869
    @trivenic2869 ปีที่แล้ว

    Video Chala baaga vundi. thanks

  • @bujjibalu5045
    @bujjibalu5045 ปีที่แล้ว +3

    స్వామి వారు మాట తీరు అద్భుతం

  • @sandhyamargam1393
    @sandhyamargam1393 ปีที่แล้ว

    Chala baga explain chesaru swamy

  • @nagasrinivasm3036
    @nagasrinivasm3036 2 ปีที่แล้ว +1

    హాయ్ బ్రో ఈరోజు పెద్దాపురం దగ్గర ఉన్న పాండవులు మెట్ట కి వెళ్ళాము. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను అక్కడ పాండవులు తయారు చేసుకున్న గుహ ఒకటి ఉంది. ఇదివరకు మా నాన్న వాళ్లు మా తాత వాళ్ళు చెప్పినట్లు దాంట్లో చాలా దూరం వెళ్ళాను అన్నారు అక్కడ నుంచి మళ్లీ రాజమండ్రి గోదావరి మార్గం ఉందని అనుకుంటున్నారు. ఇదివరకు ఆ గుహలో ఐదు ద్వారాలు ఉండేవారు కానీ ఇప్పుడు నాలుగు ముసుగు పోయి ఒకటే ఉన్నది దాంట్లోకి వెళ్దాం అని చూసాము కానీ మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు. మీకు వీలైనప్పుడు దాన్ని ఒకసారి వీడియో షూట్ చేసి మాకు అందరికీ చూపిస్తారని కోరుకుంటున్నాను.

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 2 ปีที่แล้ว

    Ayyoru chala chakka vivarincharu 🙏🙏...Tnq so munch annaya chala manchi video vahesaru

  • @saiprasad2468
    @saiprasad2468 ปีที่แล้ว

    Chala bagundi video

  • @srinivasaraojalla197
    @srinivasaraojalla197 2 ปีที่แล้ว

    Chala baga explain chesaru guruvugaru 🙏🙏🙏

  • @gudidevuniprasad9110
    @gudidevuniprasad9110 2 ปีที่แล้ว

    Bro E video chala baagundi... hats off to you...

  • @mallikarjunamalli6297
    @mallikarjunamalli6297 2 ปีที่แล้ว +3

    చాలా రోజుల తర్వాత మంచి video చేశారు అన్న 👌👌👌🙏

  • @pushpalatha6953
    @pushpalatha6953 ปีที่แล้ว

    Bagundi vdo 🙏🙏

  • @kalyanik5451
    @kalyanik5451 2 ปีที่แล้ว +13

    నేను 10 తరగతి వరకు అక్కడే చదువుకున్న. 3 బిలాలు కనీసం 7,8 సార్లు చూశాను

    • @muralirocker3040
      @muralirocker3040 ปีที่แล้ว

      ఏ డిస్తిక్ వస్తుంది బ్రో గుత్తికొండ

    • @kalyanik5451
      @kalyanik5451 ปีที่แล้ว +2

      Guntur dt
      Piduguralla mandal
      Guttikonda

    • @muralirocker3040
      @muralirocker3040 ปีที่แล้ว

      Tq bro

    • @akhilreddy6446
      @akhilreddy6446 ปีที่แล้ว

      Madi pakka ne zulakallu

  • @bjaya3038
    @bjaya3038 2 ปีที่แล้ว

    Video chala interesting unnadi brothers
    Chala baga teesaru video 🙂👌👏👏

  • @kdkenfnc
    @kdkenfnc 2 ปีที่แล้ว +2

    Finally back 🔥♥️ love from Vemulawada
    Notification raledhu bro video chudaledhu Eka prathi Mana channel Ni chustha bro♥️♥️

  • @gayatribevara7485
    @gayatribevara7485 ปีที่แล้ว

    Chala bagundi

  • @bsuma9505
    @bsuma9505 2 ปีที่แล้ว

    Chala bagundhi

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 ปีที่แล้ว +1

    Manchi. Manchi guhalu konerulu chupincharu thanks

  • @achyutreddy2694
    @achyutreddy2694 2 ปีที่แล้ว

    Awesome Anna
    Chala Baga chestunnaru videos
    All the best

  • @kasireddy1503
    @kasireddy1503 2 ปีที่แล้ว +2

    2 times Iam visit in this temple Bro , butiful ga untundi

  • @gadipellyshailaja5860
    @gadipellyshailaja5860 2 ปีที่แล้ว +1

    వీడియో చాలా బాగుంది షాహిద్ గారు 👍

  • @subhashch7581
    @subhashch7581 2 ปีที่แล้ว +2

    Valuable information ❤️❤️💐🙏

  • @trkfunguttikonda8675
    @trkfunguttikonda8675 ปีที่แล้ว +1

    this is my village bro thankyou for sharing this information to people excellent job bro ❤

  • @ramulatharamulatha3192
    @ramulatharamulatha3192 2 ปีที่แล้ว

    Nice bro memu chudaleni places real GA chustu unnattu undi thank u broo

  • @rajyalakshmisamanthapudi428
    @rajyalakshmisamanthapudi428 ปีที่แล้ว

    Thanks tammudu manchi information I saw this place

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 ปีที่แล้ว

    Wow enta bhagundo really u r daring tqs for sharing such good things keep it up

  • @vijayalakshmimn3353
    @vijayalakshmimn3353 2 ปีที่แล้ว

    Excekant గుతికొండ గుహ.వి

  • @user-ug7vh8sf4s
    @user-ug7vh8sf4s 11 หลายเดือนก่อน

    very good infofmation

  • @AvinashKumar-xu2qd
    @AvinashKumar-xu2qd 2 ปีที่แล้ว +1

    అన్న మేము కూడా రీసెంట్ గా గుత్తికొండ బిలం వెల్లేము చాలా మధురానుభూతి వుంది

  • @Srikalyanirakesh
    @Srikalyanirakesh 2 ปีที่แล้ว +2

    hai bro second coment

  • @jeshwanthgovindbaksh9356
    @jeshwanthgovindbaksh9356 ปีที่แล้ว

    Melanti videos chese vallu chala takkuva anna mana sanatana Dharmam sampadayam janaalaku teliyani enno aalayalu nenuchey telusukunna chala chala danyavadalu anna meku

  • @ysm1944
    @ysm1944 ปีที่แล้ว +8

    I visited entrance to this bilam in june 2019. Just entered inside. Electric bulb was arranged. As told by elders this , edupayalu ( macherla ) and many places in India were connected to Kasi from ender ground tunnels ( distance less than ground )

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 ปีที่แล้ว +1

    Very nice job. Beautiful

  • @narendrapalika7696
    @narendrapalika7696 ปีที่แล้ว

    Chaala chaala bhagundi

  • @tarunidevarapalli8137
    @tarunidevarapalli8137 2 ปีที่แล้ว +2

    Chala days tharuvatha malli chala manchi videos tesaru 😊🥰

  • @StarsSangathulu2419
    @StarsSangathulu2419 2 ปีที่แล้ว +24

    Bossess is Back Shahid & Narendra bro's 😍🤗 Super video 👌👌

  • @gangajalagangajala6824
    @gangajalagangajala6824 ปีที่แล้ว +1

    mi videos super andi miru memu chudaleni pradhesalanu kuda chupincharu tnqu so nuchi elanti video marinni thiyyalani korukuntunna bye

  • @durgaraodevandla1818
    @durgaraodevandla1818 2 ปีที่แล้ว +8

    స్టోరీ మొత్తం ఆ స్వామి వారే వివరించారు అన్న

  • @lsniit6388
    @lsniit6388 ปีที่แล้ว

    Superb , natural, amazing, bro...

  • @shankarapudhanakeshavulu3684
    @shankarapudhanakeshavulu3684 2 ปีที่แล้ว

    Sahid bro chala rojula tharuvatha video Lo chusthunnanu chala happy ga vundhi🤗

  • @koradadurgaprasad308
    @koradadurgaprasad308 2 ปีที่แล้ว

    One of the best video

  • @zubair1084
    @zubair1084 2 ปีที่แล้ว

    Super vedio Bhai

  • @rajnianirudhrajnianirudh6344
    @rajnianirudhrajnianirudh6344 2 ปีที่แล้ว +1

    One of the best of the bestest video Shahid and Narendra 👌🏻👌🏻👌🏻 your the rocking video guys 👍🏻👍🏻👍🏻 Next video ki inka manchi response ravali super super super super super super super super super super super super super super super super super super super super 🙏🏻🙏🏻🙏🏻

  • @bhavanakrishna4398
    @bhavanakrishna4398 2 ปีที่แล้ว

    Chala Baga chesaru video me hard work ki 👏

  • @tubrogaming5070
    @tubrogaming5070 ปีที่แล้ว

    Super Andi.. thank you 🙏🙏

  • @chinnumamindla
    @chinnumamindla 2 ปีที่แล้ว

    Adbhutam 🌷🌺🌺

  • @ajayvallala1334
    @ajayvallala1334 2 ปีที่แล้ว

    Video super Bro chala bagudi 💞💞❤️❤️

  • @kalpanakalpana6973
    @kalpanakalpana6973 ปีที่แล้ว +1

    చాలా బాగా చూపించారు వీడియో👍👌🙏

  • @ismailvothuruismailvothuru5910
    @ismailvothuruismailvothuru5910 2 ปีที่แล้ว +1

    Vedio super super anthe

  • @vamsikrishna511
    @vamsikrishna511 ปีที่แล้ว +1

    Adventurous trip, nice experiment
    Next expecting video on : BhairavaKona(place name), C.S.Puram, Markapur.
    (Manalo mana mata : paina thagilindhi ok, kalu Jaaripadaledha bro gutthikonda bilamlo)

  • @suryachanduk.452
    @suryachanduk.452 2 ปีที่แล้ว +1

    Thanks Shahid nene meeku request pettalanukunna e guttikonda caves kosam

  • @arunakumari5028
    @arunakumari5028 ปีที่แล้ว

    Ak.Chittoor....Shahid and Narendra Excellent GUTTIKONDA BILAM.CAVES are Fine. GOD BLESS you Shahid and your friend.Thanks this Vedio

  • @santhususmitha5518
    @santhususmitha5518 2 ปีที่แล้ว

    Super cute 👏👏👌👌👍👍🤝🤝 video ఛాలా super అసమ్ అద్బుతం గా unnade

  • @vamshikrishna9840
    @vamshikrishna9840 2 ปีที่แล้ว

    Miru ye janmalo chesukunna poonyamo bros... Anni dhaiva kshetrhalu.. Chuse bhagyam labinchindhi miku... Sooper video...

  • @thulasiduvvana9296
    @thulasiduvvana9296 2 ปีที่แล้ว

    Bro mee videos chala interesting ga, natural ga vuntayi....

  • @bobtino6832
    @bobtino6832 ปีที่แล้ว

    Greate coverage

  • @sirasalachandrakalachandra233
    @sirasalachandrakalachandra233 2 ปีที่แล้ว

    Super babu me video s chala baguntai om namasivaya

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว +1

    Super vlog brother. 4years back vellanu Chala baguindi brother

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 2 ปีที่แล้ว +1

    అత్యద్భుతమైన దృశ్యమాలిక ను అందించారు కృతజ్ఞతలు మీకు సోదరా 💐💐💐

  • @charanarts9517
    @charanarts9517 2 ปีที่แล้ว

    Video chala bagaubdhi annaya inka chala videos chaye annaya thank you for doing this type of videos annaya

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol ปีที่แล้ว

    Good vedio

  • @mannu.madarashaik3650
    @mannu.madarashaik3650 2 ปีที่แล้ว

    Aapke all videos super ji

  • @AnilKumar-fv8zu
    @AnilKumar-fv8zu 2 ปีที่แล้ว

    Annadarikanna telugulo top vlogger.ur always super.prapanchanaki India gurunchi theliya jesthunnadu.super bhayya

  • @maheemahee5756
    @maheemahee5756 2 ปีที่แล้ว

    Chalaa bagundi vedio sir

  • @PrakashPatel-ox1zt
    @PrakashPatel-ox1zt 7 หลายเดือนก่อน

    Swami ji explain very nice

  • @hemanthdhanavath3042
    @hemanthdhanavath3042 2 ปีที่แล้ว +6

    Excellent video's anna we miss you a lot 💖

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 ปีที่แล้ว

    Gud video 👌👍✋

  • @siddamramadevi5243
    @siddamramadevi5243 2 ปีที่แล้ว +3

    Namaskaram annaya.. Ramagiri khilla gurinchi vedio cheyandi, please v vl help u in dat annaya

  • @lebakugopalakrishna5075
    @lebakugopalakrishna5075 2 ปีที่แล้ว

    Shahid really super caves amazing Thanq Narendra