చెమాయింపు, గరిట, కుమ్మడం, పక్వం వంటి తెలుగు పదాలు చాలా మంది మరచిపోయారు. స్వామి వారు మాత్రం కమ్మటి వంటలతో పాటు తెలుగును వెలిగిస్తున్నారు. కృతజ్ఞతలు, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
మీరు గుర్తించి తెలుగు గురించి ప్రశాంశించటం బావుంది . మన మందరం తెలుగులో మాట్లాడాలి. కానీ ఇప్పుడు అందరూ తెంగ్లీష్ అనే ఒక సంక ర భాష మాట్లాడుతున్నారు. ఫాషన్ అనుకుంటున్నారు.
ఒక ఉపాధ్యాయుడు చక్కగా బోధిస్తున్నట్లు ఒక వైద్యుడు చక్కని విధానంతో వైద్యాన్ని నిర్వహిస్తున్నట్లు మీ యొక్క పాక శాస్త్రం నైపుణ్యం మమ్ములను ఎంతో ఆకట్టుకుంది చక్కని వంటలు వండుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంచి ఆరోగ్యకరమైన వంటలు అందిస్తూ సేవ చేసిన మీ వంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు
మీరు బయటచేసి వంటచేసుకుని తింటున్న వీడియో చూసిన నాకు బలేసంబరం గా అనుభూతిపోందాను నా 70 వయసు మరచి మానశిక ఆనందాన్నిపంచేమీకు సదా భగవంతుని అనుగ్రహం మెండుగా వుండాలని అక్కయ్యగా నా ఆశీర్వచనాలు అందుకో నాన్న😊
మీరు పలుకుతున్న అచ్చ తెలుగు మా తరం కోల్పోయిన ఆస్తి.. ఎన్నో అందమైన పదాలు మరుగున పడిపోయిన పరిస్థితుల్లో మీ నోట మళ్ళీ ఊపిరి పోసుకున్నాయా అన్నట్లు ఉంది.. మిగతా అన్ని వంటల వీడియోల్లో దిక్కు మాలిన ఇంగ్లీష్ వినలేక చస్తున్నాం పేపర్ ప్లేట్ కి గురువు గారు అందించిన పేరు... అట్ట కంచం.. అబాబా.. ఎంత హాయిగా ఉంది ఆ పదం.. ❤️
ఎంతో కృతజ్ఞతలు స్వామీజీ గారు మీ మాటలు నాకు చాలా నచ్చింది స్వామి ఎంత చక్కటి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు మీరు ధన్యవాదాలు స్వామి గారు స్వామి గారు..👌👌👌💯💯🙏🙏
గురువుగారు మీరు చేసే ప్రతి వంట కార్యక్రమం చాలా బాగుంటది. ముఖ్యముగా, మీరు చేస్తునప్పుడు మీరు ఆచరించే విధానం శుచిగా రుచిగా మమ్మల్నీ యెంతో అబ్బురపరిచే లా ఉంటాయి. నమస్కరములు.🙏
చాలా అద్భుతంగా వంట చేశారు. ఇది ఒక కొత్త అనుభూతి. నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత, బంగాళదుంప, క్యాలీఫ్లవర్ లను మగ్గించాలి. ఇంక మిగిలిన పద్ధతి మామూలే. ఇలా వండితే ఇంకా రుచిగా ఉంటుంది. కొత్తిమీర కడిగిన తర్వాత నీరు వంచకుండా, ఆకు తేర్చి తీయాలి. మట్టి ఇసుక ఆకులకు అంటదు తర్వాత తరగాలి. తరిగిన తర్వాత ఇంక కడగరాదు. మీ ఓపికకు ధన్యవాదాలు.💐💯
@@PalaniSwamyVantalu స్వామీ గురుదేవా మురుఘా శిరిడీ మా పర్తి మా వీళ్ళందరి ఆప్యాయతా మీ పలుకులలో తెలుస్తోంది గురుమా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు మేము పెద్ద టీవీలో మీ కార్యక్రమాలన్నీ చూస్తున్నాము,ఈ పలకరింపు మా తనువూ మనసూ ఆత్మా పరమాత్మా పులకరింపులే గురుమా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍯🍯🍯🍯🥭🥭🥭🍇🍇🍇🍇🧆🧆🧆🧆🍒🍒🍒🍒🍒💰💰💰💰💰💰💰💰💰💰💰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🥰🥰
అంకుల్ మీరు ఇలా బయట వంటలు చేయటం మాకు చలఇష్టం ఆ ప్రకృతి లో ఆలా వంటచేసుకొని తింటే ఆ లెవెల్ వేరు చూడటానికి ఏంతో బాగుంటుంది ఇలాంటి వీడియోస్ ఇంట్రస్టింగ్ వీడియో అంకుల్ 👌👌👌👌🌹🌹
నమస్కారం. గురువుగారు,💐🙏 ఇక మీ పాకం గురించి చెప్పాలంటే అది రుచి చూసేవారు చాలా పుణ్యం చేసుకొని ఉంటారు . ఇంకా ఒక దైవ దర్శనం దేవాలయం సన్ని దిలో . మీరు భోజనం చేస్తుంటే ఆ పరమ శివుడే మీరూపంలో భిక్షా చేస్తున్నాడా . అనిపిస్తుంది. గురువు గారు మాకోసం కొన్ని పిండి వంటలు కూడా చేయగలరని ప్రార్దన 🙏🙏
నేను ఎంత మయమరచిపోయానుంటే...మీ తెలుగు భాష తియ్యదనం తో... మీరు అగ్గి పెట్టె వెలిగిస్తూ ఉంటే...నేను అయ్యో ఆరిపోతుంది అని ఫ్యాన్ ఆపబోయాను...తన్మయత్వం తో చూస్తున్నాము మీ వంట ....చేయడాన్ని
🌹🙏ఓం నమశ్శివాయ🙏🌹 నమస్తే బాబాయి గారు 🙏 చుట్టూ ఎత్తైన కొండల మధ్యన అడవిలో ఉన్న అందమైన పురాతనమైన శివాలయాన్ని దర్శనం చేసుకుని దేవాలయం దగ్గర ప్రకృతిని ఆస్వాదిస్తూ అద్భుతంగా వంట చేసి మాకు చూపించి మమ్మల్ని ఊరిస్తూ మీరూ సాయి గారు వనభోజనం చేయడం చాలా బావుంది 🙏 ధన్యవాదములు 🙏
అయ్యా, మీరు చేసే విధానం, వ్యాఖ్యనం, హైందవ ధర్మానికి నిలువెత్తు నిదర్శనం గా వున్నాయి. మీరు చేసే శాఖాల ముందు ఏదైనా దిగదుడుపే. చూస్తేనే నోరూరిపోతోంది. గురుభ్యోనమః 🙏🙏🙏
చాలా చాలా బాగుంది స్వామి...మీ vyaakhyaanam ఇంకా బాగుంటుంది, బయటకు వచ్చింది మొదటి సారి, అదీ తండ్రి (శివయ్య ) పాదాలకు నమస్కరించి ప్రారంభించారు. చాలా మంచిగా అనిపించింది , మీ వంట పూర్తి అనగానే maaku అక్కడికి వచ్చి మీరు vaddisthunte. తింటున్నట్లే ...వుండినది. మంచి రుచిగా గా kuudaa వుంది స్వామి. అలాగే మొన్న మీరు చెప్పిన stuffed kaakara కాయ వేపుడు చేశాను చాలా baagavacchindi. ధన్యవాదాలు స్వామి.😮
పురాతన శివాలయం చూపించినందుకు గురువుగారు మీకు ధన్యవాదములు రోజుకు ఒక్కసారైనా మీ వీడియో చూడంది మేము ఉండలేక పోతున్నాను మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీకు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాను
గురువు గారిది మా ఊరే... Rajahmundry...monna godavari gattu meedha వున్న పెట్రోల్ bunk lo bike meedha vacharu గురువు గారు ఆయనను పలకరించి... ఆశీ స్సులు తీసుకున్నాను...ఆయన పలుకులు ఎంతో కమ్మ గ వుంటాయి... అచ్ఛ మైన తెలుగు...ఆయన మాట్లాడుతుంటే వినడానికి ఎంతో హాయిగా ఉంది..
గురువు గారికి నమస్కారం. మీరు ఒక గొప్ప కార్యక్రమం చేశారు. మీరు ఒక గుడి దగ్గర భోజన కార్యక్రమం ఒక కొత్త పద్ధతి. మీరు దీనిని కొంసాగించ గలరని మనవి. సన్మంగళాని భవంతు.
His approach is unique and old style. Now a days we start with oil but he ends with oil. It would be healthier if we can skip the oil in between. You are our precious guru.
మీ చేతి వంట భూజించే మి శాయి గారు చాలా అదృష్ట వంతులు. ఇలా మన భోజనం కి మంచి ఆలయ ప్రదేశానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా చక్కని రుచికర భోజనం చేయాలనిపించేలాచెప్పారు... ధన్యవాదములు అభినందనలు
మీరు వండే విధానం, అమోఘం. మీ వంటల అద్భుత రుచికి కారణం కుంపటి. మీ నైపుణ్యం. ఈ రోజుల్లో గ్యాస్ బండ వంటలు ఎంత వేసి వండిన రుచులు పొయ్యి పైనో,కుంపటి పైనో వండిన విదంగా రావదమ్ లేదు స్వామి
మీరు వంట చేస్తుంటే చూడాలని పిస్తుంది... వంట చేస్తూ తెలుగు పాదాలతో చాలా బయట చెపుతూ చేటుంటారు.. మీరు వంట చేయదని కి వాడే పోయి బాగుంది.. నమస్తే అండి... మీకు ఒక లైక్.. మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తాను..
Om Namasivaya ! I enjoyed the surroundings of the temple of Lord Shiva. Thankful to you for giving us the opportunity of darshan of the Diety. I am impressed with the way together with observing hygiene and preparing the dish in a very tasty manner. May God bless you and all your family members.
చెమాయింపు, గరిట, కుమ్మడం, పక్వం వంటి తెలుగు పదాలు చాలా మంది మరచిపోయారు. స్వామి వారు మాత్రం కమ్మటి వంటలతో పాటు తెలుగును వెలిగిస్తున్నారు. కృతజ్ఞతలు, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@@veenajasti1677 అవును... మీరు కూడ కొన్ని పదాలు గమనించారు. సంతోషం.
@@veenajasti1677 మధురంగా , కమ్మగా, నవనీతం, బహురుచి, అట్టి పెట్టుకున్న, ఆడించుకున్న, ఏంటి... అర్థమవుతుందా, సులువు, మాధుర్యం .... ఇలాటి అచ్చ తెలుగు పదాలు వాడుకగా ఉపయోగించడం ఫళణి స్వామి వారికే సాధ్యం. మీ తిరుగు సందేశానికి (reply ku ) ధన్యవాదములు .
@@veenajasti1677
బా.గీ॥ (బాబు గీతి - స్వీయ పద్యరచనా శైలి)
ప్రతి పాదంలో 18 అక్షరములు, ప్రాస -ప
రంపయను గ్రామంబు నారుబయట ప్రకృతి ఒడిలొ
కుంపటిన కెంపు రంగున రూపుదిద్దుకొనె బంగాళ
దుంపల కూర దృశ్య చిత్రము చూచువారల నోరూరె
మీ మాట మధురం పాకంబు కమ్మనౌను ఫళణి స్వామి!
Guruvugarunamasteandi. Excellenttestloveditsommach. Thankyou
మీరు గుర్తించి తెలుగు గురించి ప్రశాంశించటం బావుంది . మన మందరం తెలుగులో మాట్లాడాలి. కానీ ఇప్పుడు అందరూ తెంగ్లీష్ అనే ఒక సంక ర భాష మాట్లాడుతున్నారు. ఫాషన్ అనుకుంటున్నారు.
ఆయన మాట్లాడే భాషా విధానం ఎంతో రుచిగా ఉంది..కూర తో పాటు మాటల రుచి కూడా అద్భుతః...
ఒక ఉపాధ్యాయుడు చక్కగా బోధిస్తున్నట్లు ఒక వైద్యుడు చక్కని విధానంతో వైద్యాన్ని నిర్వహిస్తున్నట్లు మీ యొక్క పాక శాస్త్రం నైపుణ్యం మమ్ములను ఎంతో ఆకట్టుకుంది చక్కని వంటలు వండుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంచి ఆరోగ్యకరమైన వంటలు అందిస్తూ సేవ చేసిన మీ వంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు
మీరు బయటచేసి వంటచేసుకుని తింటున్న వీడియో చూసిన నాకు బలేసంబరం గా అనుభూతిపోందాను నా 70 వయసు మరచి మానశిక ఆనందాన్నిపంచేమీకు సదా భగవంతుని అనుగ్రహం మెండుగా వుండాలని అక్కయ్యగా నా ఆశీర్వచనాలు అందుకో నాన్న😊
చాలా చాలా సంతోషం అక్కయ్య గారు..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అమ్మ 😊🙏
చాలా బాగా ఉంది మేము కూడా రంప శివాలయం చూద్దామని అనుకుంటున్నాను
నాకు ఏమో కానండి మీరు మాట్లాడే అచ్చ తెలుగు కడు మథురమండి అసలు మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది నేను ప్రతి మాటాను అందులో మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉంటానండి
వంటలు ఒక్కటే కాదు..మరుగు పడిపోతున్న రుచులు, మాటలు, పద్దతులు అన్ని ఇప్పటి తరానికి అందిస్తున్నారు❤
అద్బుతం,మీ వంట మాత్రమే కాదు,మీ భాషా ప్రావీణ్యం అద్భుతం గురువు గారు
మీరు పలుకుతున్న అచ్చ తెలుగు మా తరం కోల్పోయిన ఆస్తి.. ఎన్నో అందమైన పదాలు మరుగున పడిపోయిన పరిస్థితుల్లో మీ నోట మళ్ళీ ఊపిరి పోసుకున్నాయా అన్నట్లు ఉంది.. మిగతా అన్ని వంటల వీడియోల్లో దిక్కు మాలిన ఇంగ్లీష్ వినలేక చస్తున్నాం
పేపర్ ప్లేట్ కి గురువు గారు అందించిన పేరు... అట్ట కంచం.. అబాబా.. ఎంత హాయిగా ఉంది ఆ పదం.. ❤️
మీ వీడియోలు చూస్తే మన శాంతి గా వుంటుంది గురువు గారు ఓం నమః శివాయ
Mee vantalu naku estam ...meru cheppe vidhnam enka chala estam....naku video Baga ante Baga nachata Nike karanam yante ante meru bojanam cheyadam....wow....I loved it....
మీ మాటలలో స్వచ్ఛథ, మీ వంట లో కమ్మదనము అద్భుతం గురువుగారు..!
ఎంతో కృతజ్ఞతలు స్వామీజీ గారు మీ మాటలు నాకు చాలా నచ్చింది స్వామి ఎంత చక్కటి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు మీరు ధన్యవాదాలు స్వామి గారు స్వామి గారు..👌👌👌💯💯🙏🙏
స్వామి మీ తెలుగు ఉచ్ఛారణ చాలా సుందర వర్ణణాత్మకం వంటలు అత్బుత విశదీకరణ మీదగ్గర నేర్చుకోవాలని ఆశ
ఇలాంటి వనభోజనాలు మరెన్నో చేయాలి గురువుగారు
మీ ప్రయాణంలో మమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేస్తున్నందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
ప్రకృతి ఒడిలో తియ్యటి మాటలతో, కమ్మటి భోజనం, దైవదర్శనం.. మీకు మీరే సాటి... వందనాలు స్వామి....
😊😊😊
😅😅
గురువుగారు మీరు చేసే ప్రతి వంట కార్యక్రమం చాలా బాగుంటది. ముఖ్యముగా, మీరు చేస్తునప్పుడు మీరు ఆచరించే విధానం శుచిగా రుచిగా మమ్మల్నీ యెంతో అబ్బురపరిచే లా ఉంటాయి. నమస్కరములు.🙏
నమస్తే గురువు గారు మాది భద్రాచలం మేము రంప శివలయం గూర్చి విన్నాను కాని చూడాలేదూ మీ దయ వల్ల చూసాము 🙏🙏🙏🙏
చాలా అద్భుతంగా వంట చేశారు. ఇది ఒక కొత్త అనుభూతి.
నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత, బంగాళదుంప, క్యాలీఫ్లవర్ లను మగ్గించాలి. ఇంక మిగిలిన పద్ధతి మామూలే. ఇలా వండితే ఇంకా రుచిగా ఉంటుంది.
కొత్తిమీర కడిగిన తర్వాత నీరు వంచకుండా, ఆకు తేర్చి తీయాలి. మట్టి ఇసుక ఆకులకు అంటదు తర్వాత తరగాలి. తరిగిన తర్వాత
ఇంక కడగరాదు.
మీ ఓపికకు ధన్యవాదాలు.💐💯
వీడియో చాల బాగున్నది. వీడియోలో చూసిన మసాలా కూర ఇంకా బాగున్నది. చల్ సులువుగాను, ఫాస్ట్ గాను చేసారు. గొప్ప గా వుంది. చాలా ధన్యవాదాలు. !
గురువు గారు, వంట కొరకు కాదు కానీ మీ మాటల మాధుర్యాన్ని ఆస్వాదించడానికి మీ వీడియోలను చూస్తాను...వెట్రివెల్ మురుగానిక్కే హరోం హర
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,గురువార శుభాకాంక్షలు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍯🍯🍯🍯🥭🥭🥭🍇🍇🍇🍇🍈🍈🍈🌽🌽🌽🍏🍏🧆🧆🍒🍒🍒🍒🍊🍊🍊🍊🍊🍊💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰
Jai GuruDatta 🙏🕉🌷🌻🌼
నమస్కారం బాబాయ్ మీ వంటలు చాలా బాగున్నాయి ఎంతో ఓపికతో కష్టపడి చేశారు ధన్యవాదములు 🙏🙏🙏🙏
నాన్న ఎలా ఉన్నావురా❤️❤️❤️
@@PalaniSwamyVantalu స్వామీ గురుదేవా మురుఘా శిరిడీ మా పర్తి మా వీళ్ళందరి ఆప్యాయతా మీ పలుకులలో తెలుస్తోంది గురుమా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు మేము పెద్ద టీవీలో మీ కార్యక్రమాలన్నీ చూస్తున్నాము,ఈ పలకరింపు మా తనువూ మనసూ ఆత్మా పరమాత్మా పులకరింపులే గురుమా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍯🍯🍯🍯🥭🥭🥭🍇🍇🍇🍇🧆🧆🧆🧆🍒🍒🍒🍒🍒💰💰💰💰💰💰💰💰💰💰💰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🥰🥰
Chaala bagundhi
గురువుగారు చాలా బాగుంది ఫస్ట్ టైం మీరు తినడం మాకు చూపించారు 👌
ప్రశాంతమైన వాతావరణంలో చెట్ల కింద ఉండి వీడియోలు పెట్టండి బాగుంటుంది 🙏
అంకుల్ మీరు ఇలా బయట వంటలు చేయటం మాకు చలఇష్టం ఆ ప్రకృతి లో ఆలా వంటచేసుకొని తింటే ఆ లెవెల్ వేరు చూడటానికి ఏంతో బాగుంటుంది ఇలాంటి వీడియోస్ ఇంట్రస్టింగ్ వీడియో అంకుల్ 👌👌👌👌🌹🌹
ఇంత చక్కని పురాతనదేవాలయాన్ని పునరుద్ధరిస్తీ చాలా బాగం టుంది అండీ
మీ వంట రుచి చూడక పోయినా మీ మాటలు మాత్రం అద్భుతం గురువుగారు
గురువుగారి కి ప్రణామములు. మీ మాట మధురం. వంట అమోఘం. 🙏🙏🙏ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వా లని కోరుకొంటున్నాం..
మీ ఆరుబయట వంటకానికి నా హృదయపూర్వక అభినందనలు అన్నయ్య గారూ. ఎంత చక్కగా వండారో
నమస్కారం. గురువుగారు,💐🙏 ఇక మీ పాకం గురించి చెప్పాలంటే అది రుచి చూసేవారు చాలా పుణ్యం చేసుకొని ఉంటారు . ఇంకా ఒక దైవ దర్శనం దేవాలయం సన్ని దిలో . మీరు భోజనం చేస్తుంటే ఆ పరమ శివుడే మీరూపంలో భిక్షా చేస్తున్నాడా . అనిపిస్తుంది. గురువు గారు మాకోసం కొన్ని పిండి వంటలు కూడా చేయగలరని ప్రార్దన 🙏🙏
మీరు చేసే వంటలు అధ్బుతంగా ఉంటాయి స్వామి
మీరు చేసిన వంటలు ఎంత రుచిగా ఉంటాయో...మీ మాటలు కూడా అలా నే ఉంటాయి గురువుగారు.. మీ తెలుగు ఉత్చరణ చాలా బాగుంటుంది.
మీ మాటలు మధురం మీ శాకము మధురాతి మధురం ఇలాగే బయట ప్రాంతాల్లో మీ వంటకములు మాకు చూపించాలని కోరు కుంటున్నాము బాబాయ్ గారు
Baga chesaŕàndì video bagundi.e koora memu chesukuntamu.chala baguntundi andi guruvugaru
నేను ఎంత మయమరచిపోయానుంటే...మీ తెలుగు భాష తియ్యదనం తో...
మీరు అగ్గి పెట్టె వెలిగిస్తూ ఉంటే...నేను అయ్యో ఆరిపోతుంది అని ఫ్యాన్ ఆపబోయాను...తన్మయత్వం తో చూస్తున్నాము మీ వంట ....చేయడాన్ని
అచ్చు మేరు నాతో మాట్లాడుతున్నట్టే వుంది...మీరు వివరించే విదానం అద్భుతం స్వామీ...ధన్యులము.
నమస్తే గురువుగారు చాలా బాగుంది మీరు చేసే వంట మాత్రమే కాదు మీ మాటలు కూడా మధురాతి మధురంగా ఉంటాయి❤
మొదటి సారిగా ఇలా ప్రకృతి మధ్య వంటచేయటం మహా అద్భుతం గా ఉంది బాబాయ్..
మంచి ప్రదేశం అలాగే పురాతన శివాలయ దర్శన భాగ్యం కలిగింది.మీకు ధన్యవాదములు.🙏🙏🙏🙏
అద్భుతంగా నవనీతంగా అద్భుతంగా వుంది... ప్రకృతి వడిలో వంట ...మీరు అవ లీలగా మాట్లాడే భాష....మధురం
మీ మాట తీరు చాలా అమోఘం స్వామి,, మీ వంటల విధానం చాలా సాంప్రదాయం గా గొప్ప గా ఉంది 🙏🙏🙏
మీ వంటలతో పాటు మీ మాటలు కూడ రుచిగా ఉన్నాయి. ధన్యవాదములు గురువు గారు . 🙏🙏🙏🙏
వీరు మాట్లాడే తీరు నోరూరించే విధంగా ఉంటుంది ఎల్లప్పుడూ! వారికి నా ధన్యవాదాలు !!
Aa shivayya ni chusi ..
Me maatalu, telugu, vintuu Alaa chusthu undipoyanu swamy..
Chala baga chesaru ..🙏
🌹🙏ఓం నమశ్శివాయ🙏🌹
నమస్తే బాబాయి గారు 🙏
చుట్టూ ఎత్తైన కొండల మధ్యన అడవిలో ఉన్న అందమైన పురాతనమైన శివాలయాన్ని దర్శనం చేసుకుని దేవాలయం దగ్గర
ప్రకృతిని ఆస్వాదిస్తూ అద్భుతంగా వంట చేసి మాకు చూపించి మమ్మల్ని ఊరిస్తూ మీరూ సాయి గారు వనభోజనం చేయడం చాలా బావుంది 🙏
ధన్యవాదములు 🙏
అయ్యా, మీరు చేసే విధానం, వ్యాఖ్యనం, హైందవ ధర్మానికి నిలువెత్తు నిదర్శనం గా వున్నాయి. మీరు చేసే శాఖాల ముందు ఏదైనా దిగదుడుపే. చూస్తేనే నోరూరిపోతోంది. గురుభ్యోనమః 🙏🙏🙏
ప్రక్రుతి ఒడిలో, ఆలయ ప్రాంగణంలో
నోరూరించే మీ వంటలతో వనభోజనం.. వాహ్! ఎంతో రమణీయముగా ఉంది.❤
గురువు గారు మీరు సలహాలు,మీ మాటలూ చాల బాగుంటాయి.మీకు ధన్యవాదాలు.
మనస్ఫూర్తిగా కడుపు నుండా తినండి అన్నారు...చాలా బాగా చెప్పారు అండి
చాలా చాలా బాగుంది స్వామి...మీ vyaakhyaanam ఇంకా బాగుంటుంది,
బయటకు వచ్చింది మొదటి సారి, అదీ తండ్రి (శివయ్య ) పాదాలకు నమస్కరించి ప్రారంభించారు. చాలా మంచిగా అనిపించింది , మీ వంట పూర్తి అనగానే maaku అక్కడికి వచ్చి మీరు vaddisthunte. తింటున్నట్లే ...వుండినది. మంచి రుచిగా గా kuudaa వుంది స్వామి.
అలాగే మొన్న మీరు చెప్పిన stuffed kaakara కాయ వేపుడు చేశాను చాలా baagavacchindi. ధన్యవాదాలు స్వామి.😮
మీ మాటలు వంటలు అదుతః గురువు గారు ఓం నమఃశివాయ
Edo adhbutam chustunnattuntunnadi Mi vidio chustunte, ,
స్వామి రంపలో రుచికరమైనా రమణీయమైన.... వంట తో వర్ణన...…....!!అమోఘం👌🏻👌🏻
అన్నీ కలిపి బాగా వంట చేయడం మీప్రత్యకత అలాగే రంపగుడి చాల బాగా చూపించారు ఎన్నడూ చూడని ప్రదేశం 😊🙏🙏🙏
మంచి తెలుగు పదాలు బాగా గుబాళిస్తున్నాయి అండి. చక్కగా చేసి చూపించారు, ధన్యవాదములు.
మీరు ఇలాగే ఇంట్లో కాకుండా బైటికి వచ్చి ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతాలలో వంట చేయండి. చాలా బావుంది👌👌
Chaala chakkaga undi🙏
గురువు గారు మీరు ఇంట్లో చేసినా బయట చేసినా మీ హస్త వాసి అధ్భుతం
పురాతన శివాలయం చూపించినందుకు గురువుగారు మీకు ధన్యవాదములు రోజుకు ఒక్కసారైనా మీ వీడియో చూడంది మేము ఉండలేక పోతున్నాను మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీకు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాను
ఓం నమశ్శివాయ మీ వంటలు చూడడం మా అదృష్టం ఓం నమో భగవతే వాసుదేవాయ
మీ మాట విధానము చాలా బాగుంది. మా అమ్మమ్మ thathaigaru మాట్లాడుతున్న ట్లు ఉంటుంది.
ఆహ్లాదకరమైన ప్రదేశంలో మీ వంట చాలా బాగుండి స్వామి.మనసుకి యెంతో హాయిగా ఉంది.
😂
Really superb guruvu gaaru
గురువు గారిది మా ఊరే... Rajahmundry...monna godavari gattu meedha వున్న పెట్రోల్ bunk lo bike meedha vacharu గురువు గారు ఆయనను పలకరించి... ఆశీ స్సులు తీసుకున్నాను...ఆయన పలుకులు ఎంతో కమ్మ గ వుంటాయి... అచ్ఛ మైన తెలుగు...ఆయన మాట్లాడుతుంటే వినడానికి ఎంతో హాయిగా ఉంది..
గురువు గారికి నమస్కారం.
మీరు ఒక గొప్ప కార్యక్రమం చేశారు.
మీరు ఒక గుడి దగ్గర భోజన కార్యక్రమం
ఒక కొత్త పద్ధతి. మీరు దీనిని కొంసాగించ గలరని మనవి. సన్మంగళాని భవంతు.
మళ్లిఅక్కడి పరిసరాలని శుభ్రంచేసి వెళ్లండి గురువు గారు🙏🙏🙏 మీవంటలు చాల బావుంటాయి
చెక్క గారిట్లు, మట్టి పాత్రలు ఉపయోగిస్తే.. ఇంక బాగుంటుంది... గురువుగారు 🙏🙏❤
అదిరింది గురువుగారు.. ఎక్కడో కొంచెం అక్కినేని నాగేశ్వర రావు కనపడ్డారు మిలో ఏ రోజు . తప్పుగా అనుకోకండి ❤
Mee matalu palike theeru madhurathi madhuram...aarya..kura Ruchi Mee matatheerulone thelisipoyindhi.adbhuthaha...amithanandhaha...🙏🙏🙏🙏
His approach is unique and old style. Now a days we start with oil but he ends with oil. It would be healthier if we can skip the oil in between. You are our precious guru.
Guru garu namaskarammm ,meee videos chusta manasuuu chala kuduta padutundiiii
Thanks for all the videos
గురువుగారు చాలా బాగా చేసారు, మీ మాటలు అమృతము 👌🙏👏
గురువు గారు
దైవ దర్శనం మరియు
వన భోజనం
రెండు మీ వీడియో ద్వారా అందించారు
కృతగ్యూలం,🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇంత
పలని స్వామి గారికి హృదయపూర్వక నమస్కారం
పంతులు గారు మీరు చేసిన వంటలు అన్నీ చూస్తూ ఉంటాను మీరు చేసిన వెంటనే నాకు చాలా బాగుంటాయి
చాలా బాగా చేస్తున్నారు గురువుగారు మీరు చేస్తూ ఉంటేనే చెప్తూ ఉంటేనే మాకు చాలా బాగా నోట్లో నుంచి నీళ్లు వస్తుంది🙏🙏👌👌
గురువుగారికి 🙏 ఇలాగే మాకు సింపుల్ గా అయ్యే వంటలను చూపిస్తూ ఉందండి 🙏.
Cammani vanta thinalanipincheala undhia super
We visited 40 years ago very beautiful place thanks for showing us (USA)
Beautiful guruji
I made this koora... excellent taste... kids loved it so much!❤
Thank you andi for showing beautiful temple, beautiful nature and yummy food!
మీ చేతి వంట భూజించే మి శాయి గారు చాలా అదృష్ట వంతులు. ఇలా మన భోజనం కి మంచి ఆలయ ప్రదేశానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా చక్కని రుచికర భోజనం చేయాలనిపించేలాచెప్పారు... ధన్యవాదములు అభినందనలు
ఈ వన భోజన కార్యక్రమం చాలా బాగా సంపూర్ణo చేశారు గురువు గారు 👍🙏
మీరు వండే విధానం, అమోఘం. మీ వంటల అద్భుత రుచికి కారణం కుంపటి. మీ నైపుణ్యం. ఈ రోజుల్లో గ్యాస్ బండ వంటలు ఎంత వేసి వండిన రుచులు పొయ్యి పైనో,కుంపటి పైనో వండిన విదంగా రావదమ్ లేదు స్వామి
*పళనిసామి చేయి-బ్రహ్మాండమదిసుమ్మి!
*అదిరిపోయె వంట ఆరుబయట!!!*
మధురమైన వంట, మాటలు మధురము
శాస్త్రిగారి పద్య సరణివోలె !
Super recipies
మీ మాటలు వంటలు అద్భుతః గురువు గారు ఓం నమః శివాయ
అద్భుతః 👌😍🙏
చపాతీ, పూరి ల లోకి అద్భుతః...😊
స్వామి రంపలో రుచికరమైనా రమణీయమైన.... వంట తో వర్ణన.........!! అమోఘం 🙏🙏🙏
'అట్ట కంచం', రమ్యంగా, మధురంగా, నవనీతం, మా చెవులకు కూడా వీనుల విందు
బైట నుంచి వచ్చిన video బాగుంది sir
మనం చేసే వంటలు అందులో వేసే దినుసులు లే కాదు గురువు గారు, చేసే విధానం అలాగే చేతి వాటం తో కూడ రుచి పెరుగుతుంది
వెట్రివెల్ మురుగనుక్కు హరోహర గురువుగారు మీకు వందనాలు🙏🙏🙏
మీరు వంట చేస్తుంటే చూడాలని పిస్తుంది... వంట చేస్తూ తెలుగు పాదాలతో చాలా బయట చెపుతూ చేటుంటారు.. మీరు వంట చేయదని కి వాడే పోయి బాగుంది.. నమస్తే అండి... మీకు ఒక లైక్.. మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తాను..
పాదాభివందనం స్వామి
తెలుగువారు చేసుకున్న పుణ్యం మీరు మాకు పరిచయం అవటం గురువు గారు చక్కటి తెలుగు చక్కటి సంస్కృతి చక్కటి వంటలు మీకు పదాభి వందనం
Palani Swami gari language is great . Feel like visiting this place and eat the yummy curry .
మీరు చేసిన వంట సాయి కి తినే అదృష్ఠం వచ్చింది మీరు రంప వెళ్లి వంట చేయడం శివాలయం దర్శనం మాకు కూడా చూపించారు గురువు గారు 🎉
Guruji first time also you have posted very good video. Thanks for showing such a nice old siva temple. By God's blessing please do more videos.
హరోం హర.
గురువు గారికి వందనం.
Recipe
Too Good.
Om Namasivaya ! I enjoyed the surroundings of the temple of Lord Shiva. Thankful to you for giving us the opportunity of darshan of the Diety. I am impressed with the way together with observing hygiene and preparing the dish in a very tasty manner. May God bless you and all your family members.
గురువుగారు మీ మాటలు మీ వంటలు అత్యధ్భుతం 👌👏🙏