Youtuber Palani Swamy Emotional Words About His Son | Palani Swamy Exclusive Interview |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • TH-camr Palani Swamy Emotional Words About His Son | Palani Swamy Exclusive Interview | SumanTV Devotional
    #palaniswami #palaniswamyinterview #palaniswamivantalu #sumantvdevotional
    Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. Today, many people in the Telugu-speaking community start their day by checking their "Today Rasi Phalalu," which provides daily horoscope predictions based on their zodiac sign. Looking ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, individuals seek insights into what the future holds. For instance, those born under the Thula Rasi (Libra) eagerly read their horoscope in Telugu to understand how the celestial forces may influence their day. Similarly, Scorpio natives check their daily Telugu horoscope for guidance. The monthly horoscope in Telugu offers a broader perspective, giving Leo individuals a glimpse into the upcoming month. Whether it's a daily horoscope for today or a look ahead to October Rasi Phalalu, the tradition of seeking astrological guidance remains strong in the Telugu-speaking community. Many turn to platforms like Bhakthi TV Live Telugu for live updates and insights into their horoscopes, allowing them to navigate life with a touch of celestial wisdom

ความคิดเห็น • 29

  • @MohiniGhanagam
    @MohiniGhanagam 7 วันที่ผ่านมา +3

    స్వామీ కడుపులో ఇంత బాధ ఉంది అని తెలియకుండా అందరిన మెప్పించి ఆదరించి అభిమానంగా మాటాడే మీకు నమఃసుమాంజలి సదా మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మీఅభిమాని

  • @krishnarampalli3112
    @krishnarampalli3112 หลายเดือนก่อน +5

    Credit to Anchor for steering the interview through emotions

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 หลายเดือนก่อน +13

    గురువు గారు, మీ అక్కడి నుండి చూస్తూనే ఉంటానని చెప్పారు కదా, మరి ఆయన అక్కడి నుండి చూస్తూనే అంటారు. మీ స్వచ్చమైన సంభాషణ ల వెనుక ఇంత బాధ ఉందని తెలియదు స్వామి, మీరు చెప్పినట్టు ఆ పార్వతి దేవి తన కొడుకు కుమారస్వామి లో ఐక్యం అయ్యారని చెప్పారు కదా అలాగే మీ అబ్బాయి మీలో ఐక్యం అయ్యాడు కాబట్టే మీరు ఇలా వీడియోలు చేసి పాపులర్ అయ్యారు ఎందుకంటే అది ఆయన కోరిక కదా ఆయనే అది సాగే టట్లుగా చేస్తున్నారు. ఇప్పుడు మనసు కష్ట పెట్టుకోకండి, బాధపడుతుంటే చాలా బాధగా ఉంది. మీరే చెప్పారు కదా ఈ మాధ్యమంలో మీకు చాలా మంది ఆత్మీయులు దొరికారని, అలాగే ఎందుకు ముందుకు కొనసాగండి. మీ వీడియో లకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vijay1usa
    @vijay1usa 9 วันที่ผ่านมา

    పళని స్వామి వారికి వందనములు! మీరు మీ వంట వీడియోల ద్వార చాలా మందికి మన సనాతన ధర్మం ను పాటిస్తూ ఆరోగ్య కరమైన వంటలు ఎలా చేసుకోవాలో బాగా సెలవిస్తారు🙏మీ పుత్రుడు ఆ స్వర్గలోకం నుండి మిమ్ములను వీక్షిస్తూనే ఉంటారు ఏళ్ల వేళలా! సర్వేజనా సుఖినో భవంతు🙏💐

  • @srivanikanapuram7224
    @srivanikanapuram7224 2 หลายเดือนก่อน +3

    Padanamaskaaralu guruvu gaaru

  • @kavspadma
    @kavspadma 26 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా పాడారు

  • @sivaaniveernala
    @sivaaniveernala 24 วันที่ผ่านมา +1

    గురువు గారు మీరే అన్నారు మేము నిజంగా మీ ఆత్మీయులం మీరు బాధ పడకండి, మీరు బాధపడుతుంటే, మాకు చాలా బాధ కలుగుతుంది 🙏🙏

  • @RAVITEJA-jf1bb
    @RAVITEJA-jf1bb หลายเดือนก่อน +2

    Ma Guruvuuu Garu 💛💛

  • @kusumalaxmikusumalaxmi2697
    @kusumalaxmikusumalaxmi2697 11 วันที่ผ่านมา

    గురువుగారు మీ భాద ఎవరు తీర్చలేరు అయినా మా కోసం ఆ సుబ్రహ్మణ్యస్వామి చరిత్ర తెలిపినందుకు ధన్యవాదములు 🙏

  • @krishnavaishnavam5844
    @krishnavaishnavam5844 17 ชั่วโมงที่ผ่านมา

    Anchor super smart
    Saree & teeth & smile baagundi
    Kotha pelli kooturala vundi
    Interview baagundi

  • @Saloni-9
    @Saloni-9 หลายเดือนก่อน

    Meeramte chala ishtam guruvu garu. Meeru yesuprabhu ni nammukondi. Meeku manahshanti , inka nithya jeevamu labhisthundhi 🎉

  • @jeevitasatyaaluidikadhakaa1497
    @jeevitasatyaaluidikadhakaa1497 วันที่ผ่านมา

    I LOVE YOU Swami❤

  • @sailajaprava4010
    @sailajaprava4010 10 ชั่วโมงที่ผ่านมา

    గురువుగారు..మేము ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో వున్నాము.మా అబ్బాయి ని పోగొట్టుకుని.ఈ వీడియో నాకోసమే చేశారా అన్నట్లు వుంది.innaallo ఈ వీడియో చూడలేదు.ఇవాళా నాకు ఈ వీడియో చూసే భాగ్యం దొరికిందంటే...ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు పంపాడా అనిపిస్తోంది.మిమ్మల్ని కలవాలని వుంది.మేమూ RJY లోనే వుంటాము.kalavachha.మిమ్మల్ని ఒకసారి చూసాను నేను.వీరేశలింగం గారి ఇంటి వీధిలో.chooselope మీరు స్కూటర్ మీద స్పీడ్ గా వెళ్ళిపోయారు.
    చాలా డిప్రెషన్ లో వున్నాము గురువుగారు.మా అబ్బాయి 12 రోజుల కార్యక్రమాలూ కంభం సత్రంలోనే చేసాము.ఒక్కరోజు మీరు కనపడలేదు.
    ఏప్రిల్ 23 న చనిపోయాడు.నరకం anubhavistunnau rojoo
    మిమ్మల్ని కలిస్తే కొద్దిగా ఉపశమనం కలుగుతుందేమో అని

  • @MohanaLakshmi-nn1pt
    @MohanaLakshmi-nn1pt 2 หลายเดือนก่อน +1

    Excellent video 👌🏾

  • @nvslakshmi6716
    @nvslakshmi6716 21 วันที่ผ่านมา

    Excellent guruvugaru 🙏

  • @JanakiRamBrahmanapalli
    @JanakiRamBrahmanapalli 2 หลายเดือนก่อน +2

    Naaku teliyadhu kaani meeru great guruvu gaaru

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 หลายเดือนก่อน +1

    గురువు గారూ..అధైర్య పడకండి. భగవంతుని పరీక్షల్లో ఇది ఒక్కటి. సన్మార్గులకు పరీక్షలు ఎక్కువ పెడతాడు‌ ఆ దేవుడు.

  • @LakshmiGoli-c3k
    @LakshmiGoli-c3k 9 วันที่ผ่านมา

    🙏

  • @Vijayalakshmi-o9j
    @Vijayalakshmi-o9j 13 วันที่ผ่านมา

    Guruvayoor.garu.Digulu.padaddu.guruvugaru

  • @ramakamakshigurram7533
    @ramakamakshigurram7533 หลายเดือนก่อน

    🙏tharakasura vadha chala bagundi swami baga chepparu meeru kshemanga vundali swami ammagarini badha pettakandi prathi manishi venuka oka gadha vuntundi arthamaindi

  • @cfmartandevents5253
    @cfmartandevents5253 หลายเดือนก่อน

  • @sreejakodam9154
    @sreejakodam9154 2 หลายเดือนก่อน +2

    Me thileyada son chanipoyadu ani Mali question chysi badha pedtharu me channel video views kosam

  • @viasalakshikanummilli7882
    @viasalakshikanummilli7882 หลายเดือนก่อน

    Very sorry Andi, i can understand the pain

  • @nyapathisarada9934
    @nyapathisarada9934 23 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺👌👌👏

  • @sreejakodam9154
    @sreejakodam9154 2 หลายเดือนก่อน +1

    Anchor ki Oscar eyochu thileyanattu adiginde

    • @balamurali9911
      @balamurali9911 หลายเดือนก่อน

      Video anchors kosam cheyaru ... Viewers kosam chestaru so adiga questions viewers point of view lo adgali andky em teliyanattu adgtaru

  • @manimanjeera4470
    @manimanjeera4470 หลายเดือนก่อน

    Miiru nishkalmashamga matladtaru guruvugaru

  • @BhavaniSannailla
    @BhavaniSannailla หลายเดือนก่อน

    Ma nanama Ela ne chettu sntha koduku pothe dukam veru pillalni chusi bathikeyachu

  • @subbus1410
    @subbus1410 2 วันที่ผ่านมา

    🙏🙏