ఆరోగ్యకరమైన"తులసిఆకుచారు(రసం)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

ความคิดเห็น • 146

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 ปีที่แล้ว +5

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,తులసి తో చారు పెట్టొచ్చు అని ఇప్పుడే మీ ద్వారా తెలుసుకున్నాము, పొయ్యి దగ్గర తడి వస్త్రం పెట్టుకోవాలని కూడా మీ ద్వారా తెలుసు కున్నాము,తడి వస్త్రం చూస్తుంటే మీరే గుర్తు కొస్తూంటారు గురుదేవా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🍌🍌🍌🥥🥥🥥🍚🍚🍚🍯🍯🍈🍈🥭🥭🥭🍊🍊🍊🌽🍒🍒🍒🍇🍇🍇🧆🧆🍏🍏🍏🍏🍏💰💰💰💰💰💰💰💰💰🙏🙏🙏🙏🥰🥰🥰🥰

  • @yelakurtivenkatamma7259
    @yelakurtivenkatamma7259 11 หลายเดือนก่อน +7

    అమ్మవారి రూపం మీలోదర్శనమౌతోంది ఆజగన్మాతేమీరూపంలో వంటలుచేసిచెప్తుందా అనిపిస్తుంది 🙏🙏🙏🙏

  • @epcservices6018
    @epcservices6018 11 หลายเดือนก่อน +5

    అద్భుతమైన ఆయుర్వేద ఔషధ గుణాల వంటకం/ఔషధం!
    మీకు వందనం🙏

  • @SarojaBadarinath
    @SarojaBadarinath 2 หลายเดือนก่อน +1

    Super recipes chala bagundi

  • @greencityIND
    @greencityIND ปีที่แล้ว +16

    చాలా ఔషదగుణాలు కలిగిన ఈ చారు అందరూ చేసుకొని ఉపయోగించి,స్వామి వారికి కృతజ్ఞతలు తెలపండి. ఆరోగ్యంగా ఉండండి.

  • @SwapnaRaghupatruni
    @SwapnaRaghupatruni ปีที่แล้ว +1

    Mee vantalu chustey swami garu naku ma nanamma garu gurtukuvastunnaru .ilagey chesaru.tq swami

  • @ronankijagan
    @ronankijagan ปีที่แล้ว +14

    Good recipe guruji, thank you guruvu garu. తులసి ఆకు పచ్చడి (చట్ని) ఎలా చేస్తారు ఒక వీడియో పెట్టండి.

  • @sujatharamancha2306
    @sujatharamancha2306 ปีที่แล้ว +25

    స్వామి గారికి నా పాదాభివందనం

  • @hymasiva2165
    @hymasiva2165 ปีที่แล้ว +4

    Amrutha hastham guruvu Garu
    Chakkani tips ❤

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 ปีที่แล้ว +37

    తులసాకుల రసం పెట్టి మమ్మల్ని తెగ ఊరించేస్తున్నారు పళణిస్వామి గారు..శుచికి,రుచికి,ఆరోగ్యానికి పళణిస్వామి వారి వంటలు పెట్టింది పేరుగా అయిపోయారండి..దగ్గరుంటే రసం లాక్కుని తాగేయాలనిపించిందండి స్వామి..మీకు అభినందనలు..కామెంట్స్ లో తులసి ఆకులు పచ్చడి గురించి అడిగారు..గమనించ ప్రార్థన..🤤🤤🤤🙏🙏🙏

  • @snjinfotech2023
    @snjinfotech2023 ปีที่แล้ว +3

    ఆరోగ్యకరమైన"తులసిఆకుచారు(రసం)

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 9 หลายเดือนก่อน

    Tulasi aakulato kuda rasanni chesina meeku hats off🙏🙏🙏🙏🙏

  • @raja41469
    @raja41469 ปีที่แล้ว +2

    Suuuuper. First time cheustunna. Chalabaga chepparu. Dhanyavadamulu.

  • @sundar_07.
    @sundar_07. ปีที่แล้ว +2

    చాలా మంచి రసం వానాకాలానికి. నేను ప్రయత్నిస్తాను.🎉

  • @madhusudhanraj3345
    @madhusudhanraj3345 ปีที่แล้ว +2

    స్వామి గారు మీరు మా లాంటి వారు ఆరోగ్యవతంగా వుండాలని చెబుతున్న వంటలు అద్భుతం.ఒక చిన్న సమాచారం కావాలి.దయచేసి ఆ పొయ్యి ఎక్కడ దొరుకుతుందో తెలియ పరచండి.🙏🙏🙏🙏🙏

  • @Manassineevali
    @Manassineevali ปีที่แล้ว +9

    అప్పుడు మన హీరో..చారుల్లో రకాలు చెప్పాడు... మిరియాల చారు, శొంఠి చారు, అల్లంచారు, ఆవ చారు, మామిడి చారు, ఉసిరి చారు, నిమ్మ చారు, చింతకాయ చారు, పప్పు చారు, పెసరకట్టు చారు..

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 ปีที่แล้ว +11

    Guruvu garu, Super healthy and tasty rasam. Never before in you tube. come up with unique recipes like this.

    • @annapoornach2833
      @annapoornach2833 ปีที่แล้ว +1

      Sir namasta very good tasty rasam thankyou sir

  • @venkatasusilagoteti7877
    @venkatasusilagoteti7877 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    చాలా మంచి వీడియో ధన్యవాదములు 🙏🙏

  • @kasturikosanam1469
    @kasturikosanam1469 ปีที่แล้ว

    బాబయి గారు మీ వంటల వీడియోస్ సూపర్

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว

    Wow mee idea chaala bhagundi tqs for sharing

  • @SKH2934-n6h
    @SKH2934-n6h ปีที่แล้ว

    Swamy garu, first time choostunna tulasi rasam, meeru super andi mi valla tamalapakula pachadi kuda telusukunna .. 🙏🏻 tulasi kuda try chestanu

  • @chinnip117
    @chinnip117 ปีที่แล้ว +3

    జై శ్రీమన్నారాయణ

  • @GLeela-mk4io
    @GLeela-mk4io ปีที่แล้ว

    Excellent chaaru Andi thank you so much

  • @adilakshmi1653
    @adilakshmi1653 ปีที่แล้ว +1

    Swachamaina Mee telugu basha vidhanam guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @PasupletiNarayanamurthy
    @PasupletiNarayanamurthy 28 วันที่ผ่านมา

    సూపర్ సార్

  • @vennelavenny3733
    @vennelavenny3733 18 วันที่ผ่านมา

    బాబాయ్ గారు గత 15 రోజులుగా నాకు, మా అబ్బాయికి ఒకర్ని విడిచి ఒకరికి జ్వరం, ఇల్లంతా జలుబులు, దగ్గులు. పైగా మా వాడికి 6సం వయస్సు వచ్చిన కూరలు తినడు, చారులు మాత్రమే తింటాడు. మీ వంటలు చూచి, ఆహా ఇదే కదా నాకు కావలసినది అనిపించంది. మెన్న వాము చారు, నిన్న తమలపాకు చారు చేశాను, మా వాడు మారు మాట్లాడకుండా చక్కగా తినేశాడు. మా వారు అయితే చాలా చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. మరిచాను ఈ రోజు తులసి చారు ప్రయత్నించబోతున్నాను. అలాగే రేపు ఉసిరికాయ చారు పెట్టాలని నిర్ణయం కూడా జరిగి పోయింది. మీకు మా ధన్యవాదాలు మాకు మా కొరకు, మా పిల్లల కొరకు ఇంత మంచి వంటలు చేసి చూపిస్తున్నందుకు. 🙏

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili7765 ปีที่แล้ว

    Manchi arogyam karamina vantalu chupistunnaru thanks 🙏

  • @padmavathierukula
    @padmavathierukula ปีที่แล้ว +2

    Hi స్వామి గారు సూపర్ చారు

  • @bhagyaskitchen2904
    @bhagyaskitchen2904 ปีที่แล้ว +3

    చాలా బాగుంది గురు గారు 😊

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 ปีที่แล้ว

    Tulasi aaku charu modatisari chustunnanu. Kottarakam vantaku dhanyavadamulu babai Garu.

  • @sreedevin2265
    @sreedevin2265 ปีที่แล้ว +1

    ధన్యవాదములు🎉🎉

  • @SS-ek8xb
    @SS-ek8xb ปีที่แล้ว +2

    🙏🙏🙏 Chala bagundi Sir, thank you🙏

  • @suseelamoka2035
    @suseelamoka2035 ปีที่แล้ว +1

    అద్భుతమైన చారు గురూజీ 🙏

  • @hymavathia280
    @hymavathia280 ปีที่แล้ว

    Chala bagundi pedananagaru bagunara rain seasan lo baguntudi tq

  • @UshaS-t7q
    @UshaS-t7q ปีที่แล้ว

    Super healthy recipe thankyou sir

  • @ashokb1611
    @ashokb1611 ปีที่แล้ว

    Gurugaru ki namaskaram super ga chapparu

  • @prakashkothakurasivenkatar2915
    @prakashkothakurasivenkatar2915 ปีที่แล้ว

    Excellent solution 👌

  • @kanakadurga1785
    @kanakadurga1785 ปีที่แล้ว +1

    Namaskaram guruvu garu super recipe chala bagundi🙏🙏👌

  • @radhikamaganti5603
    @radhikamaganti5603 10 หลายเดือนก่อน

    For health wise many benefits . Adhunika nalabhima pakam.I think
    Abhinava arogya vidhyah.
    Namaste 🙏

  • @swethapandu712
    @swethapandu712 ปีที่แล้ว

    Swami super tasty rasam I am very impress

  • @radhikamaganti5603
    @radhikamaganti5603 10 หลายเดือนก่อน

    Thulasecharuku vandanam abhivandanam.

  • @prasannabadampudi1073
    @prasannabadampudi1073 ปีที่แล้ว +2

    Tried this recipe very tasty thank you

  • @SrinivasVolety
    @SrinivasVolety ปีที่แล้ว +4

    Chala chala bagundi guruvu garu 🙏
    We must try this Tulasi rasam 👍

  • @palaanjireddy8193
    @palaanjireddy8193 ปีที่แล้ว

    Hi Swami ji super

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 ปีที่แล้ว

    Guruvugaru manchi recipe chuincharu 🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +1

    తప్పకుండా ఈ చారు తయారు చేసుకుంటామండీ. ఆరోగ్యకరం👌😊

  • @swetha875
    @swetha875 ปีที่แล้ว +1

    Super gurugaru

  • @puransingh9017
    @puransingh9017 ปีที่แล้ว +1

    VERY GOOD SUPER GURUGARÙ 😊

  • @ronhospitalvizag
    @ronhospitalvizag ปีที่แล้ว

    Guruvu garuki vandhanamu tulashi aaku charu 😊

  • @svnm3131
    @svnm3131 ปีที่แล้ว +1

    Excellent Sir lovely recipe 👍👍👍👍

  • @boyaanusha6491
    @boyaanusha6491 ปีที่แล้ว

    Chala chala bagundi Guruvu garu thanq so much

  • @arunaswamy9515
    @arunaswamy9515 ปีที่แล้ว

    Thank you babai garu

  • @gantilakshmi7335
    @gantilakshmi7335 ปีที่แล้ว

    Uncle very good 👋

  • @mohammedkhan4774
    @mohammedkhan4774 ปีที่แล้ว

    Thanks you andi ❤❤

  • @varanasihanumathsarma7290
    @varanasihanumathsarma7290 ปีที่แล้ว

    చాలా బాగుంది మావయ్యా

  • @saggerlarajashekar2455
    @saggerlarajashekar2455 ปีที่แล้ว

    Super rasam sir

  • @nikithayadavalli2293
    @nikithayadavalli2293 ปีที่แล้ว +1

    🎉 souper 👌👍🏻🎉

  • @venkatswamym4643
    @venkatswamym4643 ปีที่แล้ว

    Super ga unde

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 ปีที่แล้ว +1

    Om Sri murugaya namahaguruvu gariki namaskaram

  • @kanakadurgatatavarti5063
    @kanakadurgatatavarti5063 ปีที่แล้ว

    Bhagunara babai garu. Ee Rashmi gurinchi eppuday vanadium bhaga cheyparu nenu kuda try cheystanu babsi garu

  • @greencityIND
    @greencityIND ปีที่แล้ว +17

    ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు... ఎక్కువైతే తీయలేము. నిజమే మరి.

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 หลายเดือนก่อน

      ఏమిటి నిజం! కాసిని నీరు పోస్తే తతస్తీకరణం చేయలే మా!?.

  • @chandrasekharkakunuri6132
    @chandrasekharkakunuri6132 ปีที่แล้ว

    Alasayam indi update ki .tata garu thanks. Bless me ..

  • @srinivasareddy4410
    @srinivasareddy4410 ปีที่แล้ว

    Super guruji , 🎉🎉

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 ปีที่แล้ว

    అద్భుతః ప్రభు

  • @ThimmapathuniRaju-nc3jc
    @ThimmapathuniRaju-nc3jc ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏

  • @aswathi9373
    @aswathi9373 ปีที่แล้ว

    Guruvu Garu, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gls6421
    @gls6421 ปีที่แล้ว +1

    భారతీయ వంటలే వెరీ.... ఆరోగ్యం

  • @Thiruppugazh-h3l
    @Thiruppugazh-h3l ปีที่แล้ว

    చాలా బాగుంది రసం

  • @Thiruppugazh-h3l
    @Thiruppugazh-h3l ปีที่แล้ว

    సూపర్

  • @epcservices6018
    @epcservices6018 11 หลายเดือนก่อน +2

    చారు పొడి కూడా అందులో వేయండి!

  • @YSivakumar.k
    @YSivakumar.k ปีที่แล้ว

    Super super super sir

  • @satyamasakapalli8896
    @satyamasakapalli8896 ปีที่แล้ว

    Wow

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 ปีที่แล้ว +1

    చారు తులసీ దళ ధామా. చిలకమర్తి వారి ప్రహసనంలో గణపతి చేత ఎపుడో చెప్పించారు ఈ చారు రుచి. ఇప్పుడు మీ చేత్తో చేశారు బాబాయిగారు.వనవాస సమయంలో చారులోకి కరివేపాకు దొరకక తులసీ దళాలు వేసి చారు పెట్టారట సీతమ్మవారు. అప్పటినుండి రాములవారికి ఆ పేరు వచ్చిందిట. ఆ సన్నివేశం తలుచుకుంటూ రామచంద్ర ప్రభువుని తలుచుకుంటూ.... వెట్రీవెల్ మురుగనక్కు హరోంహర
    సీతమ్మ తల్లిని తలుచుకుని

  • @veenakaranam5943
    @veenakaranam5943 3 หลายเดือนก่อน

    Sir garu Chita pandu vellulli lekunda yevaina vantaku vunte chooinchsndi please 🙏....!

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 ปีที่แล้ว

    Gurujii gari ki Namaskaramulu.. 🙏

  • @polamurmila6104
    @polamurmila6104 ปีที่แล้ว

    Super giruji 🙏🙏

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 ปีที่แล้ว

    Namskaram guruvu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻✍👌🏻👌🏻👌🏻👌🏻

  • @luckywithpooji-telugu
    @luckywithpooji-telugu 11 หลายเดือนก่อน

    Super guruvu garu mi mata antho maduram

  • @shanmukheswararao7550
    @shanmukheswararao7550 7 หลายเดือนก่อน

    Guru Garu .,
    Okka Sari Meeru Vaade Kumpati Stow Gurunchi Okka Chinna Video Dwara Chupincha Galaru Ani Asistunnanmu..
    Vetrivel Murugan Ki Arom Ara

  • @shantilathanaganaboina5924
    @shantilathanaganaboina5924 ปีที่แล้ว

    Super.

  • @swethasettyswethasetty8850
    @swethasettyswethasetty8850 ปีที่แล้ว

    super

  • @Neerja-l2z
    @Neerja-l2z 9 หลายเดือนก่อน

    Swami 🙌

  • @sreedharkumar9212
    @sreedharkumar9212 ปีที่แล้ว

    🙏😊 very healthy nana garu

  • @anjanidevi9351
    @anjanidevi9351 ปีที่แล้ว

    Namaskaram babai gaaru

  • @tigershyam8347
    @tigershyam8347 ปีที่แล้ว

    సంస్కారం గూరువు గారు

  • @dh67323
    @dh67323 ปีที่แล้ว

    👌

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 ปีที่แล้ว

    Super sir

  • @lakshmianitha277
    @lakshmianitha277 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏👌🌹

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 ปีที่แล้ว

    తమల పాకు రసం teliyadamdi

  • @VenkataChalaBhaskar
    @VenkataChalaBhaskar ปีที่แล้ว

    BABAYYA GARU, MIRAPAKAYA BAJJI LU , ULLIPAYA PAYAPALAMGA PAKODILU CHEYYARAA PLEASE !
    DHANYAVADAMULU.

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 ปีที่แล้ว +1

    🙏

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 ปีที่แล้ว

    Paper glassess manchidi kaadu, antha bagundi swamy, last lo paper glass un health

  • @khrao9475
    @khrao9475 ปีที่แล้ว

    Super😢😮super

  • @sirishachunduri7123
    @sirishachunduri7123 ปีที่แล้ว +1

    Thathagaru, evvala dinner ke maa intlo thulasi charu thappaka chesthanu. 😊

  • @balakrishnaraosamudrala703
    @balakrishnaraosamudrala703 ปีที่แล้ว

    Rampa root cheppandi gurvugaru

  • @KishKish-f8w
    @KishKish-f8w ปีที่แล้ว

    గురువు గారు నాకు ఒక సందేహం కృష్ణ తులసి వాడాల లేక లక్ష్మీ తులసి నా మాకు ఇక్కడ అరేబియా దేశం లో కృష్ణ తులసి మాత్రమే లభిస్తుంది అండి గురువు గారు

    • @pkhari603
      @pkhari603 3 หลายเดือนก่อน

      Pancha tulasi vaadaali naayina

    • @KishKish-f8w
      @KishKish-f8w 3 หลายเดือนก่อน

      @@pkhari603 అష్ట తులసి అయితే మహా దివ్యంగా ఉంటుంది ఏమో స్వామి

  • @jayasrid7000
    @jayasrid7000 ปีที่แล้ว

    🙏🙏

  • @Manassineevali
    @Manassineevali ปีที่แล้ว +1

    చారు తులసీదళ ధామ క్షమక్షమాది శృంగార గుణాభిరామ

  • @Cnagarjuna-q5i
    @Cnagarjuna-q5i ปีที่แล้ว

    👌👌👌👌👌❤

  • @GASIGANTIRAMESH-ze9vv
    @GASIGANTIRAMESH-ze9vv ปีที่แล้ว

    Super