పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా - 2 ప్రేమ మధురము - నీ మనసు నిర్మలము - 2 నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము 1. కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను - 2 ఎటు చూసిననూ ఎం చేసిననూ మదిలో నిన్నే తలంచుచున్నాను - 2 ఒకసారి కనిపించి నీ దారి చూపించవా - 2 - నా యేసయ్యా 2. దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు - 2 నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు - 2 ఒకసారి కనిపించి నీ దారి చూపించవా - 2 - పావురమా నీ ప్రేమ ఎంత మధురము Paavuramaa Nee Prema Entha Madhuramu Paavuramaa Nee Manasu Entha Nirmalamu Junti Thene Dhaara Kannaa Manchi Godhuma Panta Kannaa - 2 Prema Madhuramu - Nee Manasu Nirmalamu - 2 Naa Yesayyaa Nee Prema Entha Madhuramu Naa Yesayyaa Nee Manasu Entha Nirmalamu 1. Kondallona Konallona Ninne Vedhikaanu Ooru Vaadaa Veedhullona Ninne Adigaanu - 2 Etu Choosinanu Em Chesinanu Madhilo Ninne Thalanchuchunnaanu - 2 Okasaari Kanipinchi Nee Daari Choopinchavaa - 2 - Naa Yesayyaa 2. Dhavalavarnudu Rathnavarnudu Naa Praana Priyudu Padhi Vela Mandhi Purushullona Polchdhaginavaadu - 2 Naa Vaadu Naa Priyudu Madhilo Ninne Thalanchuchunnaadu - 2 Okasaari Kanipinchi Nee Daari Choopinchavaa - 2 - Paavuramaa Nee Prema Entha Madhuramu
పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా (2) ప్రేమ మధురము - నీ మనసు నిర్మలము (2) నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము కొండల్లోన కొనల్లోనే నిన్నే వేదికను ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2) ఎటు చూసిననూ ఎం చేసిననూ మదిలో నిన్నే తలంచుచున్నాను (2) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా|| దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు పది వేల మంది పురుషులలో పోల్చదగినవాడు (2) నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు (2) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
Praise the lord brother gaaru 2 days back darsi vacharu ma Church lo e song 2 times padaru thanks 🙏😊 me singing chala baaguntadhi every year darsi raavalani korukuntunnamu
praisdaload Anna nee songs ante naaku chaala istam Mee vaice chaala bagundi a devuni krupatho meeru Ilage a devunni keerthistu inka edagalani korukuntunnanu
పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా - 2
ప్రేమ మధురము - నీ మనసు నిర్మలము - 2
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము
1. కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను - 2
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను - 2
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా - 2 - నా యేసయ్యా
2. దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు - 2
నా వాడు నా ప్రియుడు
మదిలో నిన్నే తలంచుచున్నాడు - 2
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా - 2 - పావురమా నీ ప్రేమ ఎంత మధురము
Paavuramaa Nee Prema Entha Madhuramu
Paavuramaa Nee Manasu Entha Nirmalamu
Junti Thene Dhaara Kannaa
Manchi Godhuma Panta Kannaa - 2
Prema Madhuramu - Nee Manasu Nirmalamu - 2
Naa Yesayyaa Nee Prema Entha Madhuramu
Naa Yesayyaa Nee Manasu Entha Nirmalamu
1. Kondallona Konallona Ninne Vedhikaanu
Ooru Vaadaa Veedhullona Ninne Adigaanu - 2
Etu Choosinanu Em Chesinanu
Madhilo Ninne Thalanchuchunnaanu - 2
Okasaari Kanipinchi
Nee Daari Choopinchavaa - 2 - Naa Yesayyaa
2. Dhavalavarnudu Rathnavarnudu Naa Praana Priyudu
Padhi Vela Mandhi Purushullona Polchdhaginavaadu - 2
Naa Vaadu Naa Priyudu
Madhilo Ninne Thalanchuchunnaadu - 2
Okasaari Kanipinchi
Nee Daari Choopinchavaa - 2 - Paavuramaa Nee Prema Entha Madhuramu
Amen 🙏❤
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా (2)
ప్రేమ మధురము - నీ మనసు నిర్మలము (2)
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము
కొండల్లోన కొనల్లోనే నిన్నే వేదికను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేల మంది పురుషులలో పోల్చదగినవాడు (2)
నా వాడు నా ప్రియుడు
మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
అన్నా వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏
Praise the lord
Super😂😂😂😂❤❤❤
Super song. Very pleasant to hear ❤😊
Praise the lord brother gaaru 2 days back darsi vacharu ma Church lo e song 2 times padaru thanks 🙏😊 me singing chala baaguntadhi every year darsi raavalani korukuntunnamu
Super song
Praise the lord 🙏🙏 brother
Tony prakash garu meeru pade song chala baguntai brother devudiki mahimakalugunugaka amen
Amen
Very nice 👏 ఆన్న
Super Anna
Very Good Song Anna 🙏
JESUS CHRIST LOVES YOU AMEN 🙌🙏🕊️ ఆన్న
Nice song Glory to Jesus 👏👏💐🎼✝️
Beautiful song brother
praisdaload Anna nee songs ante naaku chaala istam Mee vaice chaala bagundi a devuni krupatho meeru Ilage a devunni keerthistu inka edagalani korukuntunnanu
Anna inkokati nenu mrng lestene ee song thone na Pani modalupettukunta ee song ante chaala istam
தமிழ்
Tq Tony anna
But
Writter : G. ASERWADHAM GARU
FROM : SRIKAKULAM (Rajam)
1995 Rasina pata.
Seva Staring lo Rasaru.
Excellent song brother 🙏🙏🙏🙏
Both are good singing...
Tony prakash garu meru padina patalu chalaa baguntaai niveenaa aaradana song thelugulo padi post cheyaaraa please meere mavuru vacharu
Nice....
❤❤❤
Nice song mam
Super singer brother
సూపర్ సాంగ్ అన్న గాడ్ బ్లెస్స్ యు
Praise the lord Anna Nice Song
I love this song brother.
God bless you
Nice singing and music lyrics super
Singing super brother
Praise the Lord.
Super song👌👌👌mamay♥️god blesss u
Tq mamay
👌👌👌👌
Anna ee song lo lady padindi kada ame vaice kuda bagundi ametho kuda inka songa paadinchandi
Hello this brother tony prakash have God gifted voice that he got two voices male and female both voices sung by him only in this song
🙏🙏🙏🙏🙏
👍👍👍