ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Praise the Lord brother God Bless you 🎉🎉🎉
మనిషి బ్రతుకు రంగుల వలయంఆ బ్రతుకే క్షణ భంగురం (2)మారాలి ప్రతి హృదయంవెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి||గడ్డి పువ్వురా మనిషి జీవితంగాలి వీచగా రాలిపోవును (2)గాలిలో నిలువని దీపమురా ఇదిగాలిలో ఎగిరే గాలిపటం రా (2)తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||ఆత్మ వెళ్లగా శవమని నిన్నుఇంట నుంచరు పంచ చేర్చెదరు (2)ఇరుగు పొరుగువారు కూడ కొందరువల్లకాటి వరకే వచ్చెదరు (2)తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||ధనమున్నదని గర్వించకురాధనమే నీకు తోడు రాదురా (2)లోకమే నీకు అశాశ్వతంబురాపరలోకమే నీకు శాశ్వతంబురా (2)తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||Manishi Brathuku Rangula ValayamAa Brathuke Kshana Bhanguram (2)Maaraali Prathi HrudayamVedakaali Kreesthu Raajyamu (2) ||Manishi||Gaddi Puvvuraa Manishi JeevithamGaali Veechagaa Raalipovunu (2)Gaalilo Niluvani Deepamuraa IdiGaalilo Egire Gaalipatam Raa (2)Thelusuko O MaanavaaEe Kshaname Prabhu Yesuni (2) ||Manishi||Aathma Vellagaa Shavamani NinnuInta Nuncharu Pancha Cherchedaru (2)Irugu Poruguvaaru Kooda KondaruVallakaati Varake Vachchedaru (2)Thelusuko O MaanavaaEe Kshaname Prabhu Yesuni (2) ||Manishi||Dhanamunnadani GarvinchakuraaDhaname Neeku Thodu Raaduraa (2)Lokame Neeku AshaashwathamburaaParalokame Neeku Shaashwathamburaa (2)Thelusuko O MaanavaaEe Kshaname Prabhu Yesuni (2) ||Manishi||
Pp
🎉😊❤
ఒక మనిషి బ్రతుకు లో జరిగే సంఘటనలు ఒక్క పాటలో తెలియజేసారు బ్రదర్ థాంక్ గాడ్
thank you
థాక్యూ బ్రదర్
ఈ సాంగ్ సుపరు❤❤❤❤❤❤
Lyrics of the Song owesom meaningful truthful.Thanq Jesus 🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
నిజమే ఈ బ్రతుకే రంగులవలయం.క్రీస్తులోనికి మారితే బ్రతుకే పరమార్థం అవుతుంది.నిజాన్ని పాటగా చక్కగా ఆలపించారు.దైవాశ్శీసులు..
సర్ సూపర్ పాటలో నిజం మైనా వాస్తవాలు ఉన్నవి
Praise the lord brother 🙏 Wonderful song Heart touching lyrics 💞
Praise the Lord🙏 manche suvartha paata
Wonderful song brother God bless you 🙏 💓 💓 💞
ఈ సాంగ్ వింటుంటే మనిషి యొక్క పుట్టుక నుంచి మరణించే వరకు మనిషి యొక్క విలువ తెలుస్తుంది
Kdjbf
🙏 anaa super anaa
Prise the Lord brother song chaala bavundi thank you
PRAISE THE LORD........... AMEN ........💞 LOVE YOU MY JESUS 💞
చాలా మంచి పాట బ్రదర్ ఒక్కరు మారిన చాలు దేవునికి మహిమ వస్తుంది ఈలాంటి సువార్త పాటలు ఇంకా రాయాలని ప్రభు పేరిట కోరుతున్నాను వందనాలు
Good song good voice brother God bless you brother
praise the lord brother ye sang dwara brathuku adhanni telipari bro thank god
Eeee song vinnaaaka avarina devuni sannidhiki raaavaalsindhe
Super super song wonderful singing brother
Prise the lord really heart touching song and excellent voice and music super amen
Bro songs super
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సూపర్ సాంగ్
అన్నా వందనాలు అన్న , సూపర్ సూపర్ 🙏🙏👍
thank you brother
@@TonyPrakashOfficial వందనాలు
Praise the lord brotherVery good massage in world
సూపర్ సాంగ్ అన్న గాడ్ బ్లెస్స్ యు
NICE ❤
Prajalaku kavalasina songPrise the lord
Super song maruvalenu ee song brother
Manchi arthamunna song baga padaru God bless you
Good song.. మంచి message undhi e song lo
Super anna devunike mahima
Maruvaleni song anna
🙏🙏🙏
Mind blowing lyrics and super voice 🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక అమెన్
Super. Brather
చాలా మంచి పాట పాడారు బ్రదర్ దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించును గాక
E song nenu 2010 nunchi vintunna nice song
Wow super super brother
మనిషి బ్రతుకు రంగుల వలయంఆ బ్రతుకే క్షణ భంగురం - 2మారాలి ప్రతి హృదయంవెదకాలి క్రీస్తు మార్గము - 2 - మనిషి బ్రతుకు1. గడ్డి పువ్వురా మనిషి జీవితంగాలి వీచగా చేదరిపోవును - 2గాలిలో నిలువని దీపమురా ఇదిగాలిలో ఎగిరే గాలిపటం రా - 2తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని - 2 - మనిషి బ్రతుకు2. ఆత్మ వెళ్లగా శవమని నిన్నుఇంట నుంచరు పంచ చేర్చెదరు - 2ఇరుగు పొరుగువారు కూడ కొందరువల్లకాటి వరకే వచ్చెదరు - 2తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని - 2 - మనిషి బ్రతుకు3. ధనమున్నదని గర్వించకురాధనమే నీకు తోడు రాదురా - 2లోకమే నీకు అశాశ్వతంబురాపరలోకమే నీకు శాశ్వతంబురా - 2తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని - 2 - మనిషి బ్రతుకుManishi Brathuku Rangula ValayamAa Brathuke Kshana Bhanguram - 2Maaraali Prathi HrudayamVedakaali Kreesthu Maargamu - 2 - Manishi Brathuku1. Gaddi Puvvuraa Manishi JeevithamGaali Veechagaa Chedaripovunu (2)Gaalilo Niluvani Deepamuraa IdiGaalilo Egire Gaalipatam Raa - 2Thelusuko O MaanavaaEe Kshaname Prabhu Yesuni - 2 - Manishi Brathuku2. Aathma Vellagaa Shavamani NinnuInta Nuncharu Pancha Cherchedaru - 2Irugu Poruguvaaru Kooda KondaruVallakaati Varake Vachchedaru - 2Thelusuko O MaanavaaEe Kshaname Prabhu Yesuni - 2 - Manishi Brathuku3. Dhanamunnadani GarvinchakuraaDhaname Neeku Thodu Raaduraa - 2Lokame Neeku AshaashwathamburaaParalokame Neeku Shaashwathamburaa - 2Thelusuko O MaanavaaEe Kshaname Prabhu Yesuni - 2 - Manishi Brathuku
❤❤
🎉
Praise the lord 🙌 Amen super song 🙏
🙏 Anna vandanalu 🙏
Praise the lord br. Super song.ballari Anand raju
❤❤❤❤
What a lyrics sir... Excellent... 👏🏻👏🏻
Super mama I am Bujji in Chennai
Glory to god Praise the lord brother
Nice song Anna garu
Praise the lord 🙏😇... superb song
vandhanalu priya
@@TonyPrakashOfficial video
ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Song super annaya praise the lord 🙏🙏🙏
Nice sang ❤️
Exelent.song br
Nice. Voice. Anaya
Nice song bro
Tonanna super
Super song alludu
Super, bro
Bradhar me patalu hrudhayaniki entho nemmadhini hrudhaniki santhosamga vutayi miku vandhanaalu
Excellent voice may God Bless your Ministry
vandhanalu pastor gaaru
heart touching song , I will u gave u 500 ratings
Super song.......
Nice song mamay ❤️god bless u
Good massage
Super Anna 🥰❤👍👍👍
Super anna
Thank you
Hai super.j.m
Super brother
Chala manchi song anna
Super song anna gaaru
Nice song
God blesses you.
Exelint song 🙏♥️
Bro.good singing 🙏🌹
I love this song ❤❤❤
Very blessed and meaningful song 👏💐
Super song brother God bless u
Super song 🎵 🎤🎤🎤🥰🥰
Wonderful song brother
Nice singing brother.
Amazing lyrics Sir. Good presentation of gospel. God bless your Music Ministry and family.
Ayya gaaru vandhanalu
T Q " S GOD ..& ...TONEY PRAKASH ANNA ....EXCELLENT SINGING ..MANISHI BRATUKU RANGULAVALAYAM ...
thank you naveen brother
Very nice bro❤️❤️❤️❤️❤️❤️❤️❤️
amazing viedio lyrics music wonderful singing brother god bless your music ministry good team work
Excellent massage and beautiful song sir lyrics pettandi sir
Sure Brother will do keep in prayers
Super lyrics super singing THQ bro
vandhanalu brother
Super song annaiah
praise the lord brother
అన్న గారు మీ పాటలు చాలా బాగా పాడారు, మిగతావి కూడా ఇలాగే పంపండి
మీకు పంపుతాను thank you brother
Super song
🙏🙏🙏🙏👌👌👌👌
So very nice lines all Glory to Jesus Amen
vandhanalu
Nice song brother
Devunike mahima brother
Super
మీరు పాడిన ఒరిజినల్ పాట అందరు నన్ను విడిచిన నీవు నన్ను విడువనన్నంటివే.. పంపండి🤝
okay brother
బ్రదర్ మీరు పాడిన ఒరిజినల్ 🎶🎤 అందరు నన్ను విడిచిన నీవు నన్ను విడువన్నంటివే నా తల్లి యు నీవే నా తండ్రి యు నీవే యేసయ్య ఆ.. ఆ... ఆ... 🙏Plz🙏 బ్రదర్ పంపండి.... ,, మీ యెుక్క TH-cam channel☝ ok🤝
Na tamil teluku lethu naku e song English tybing mati blessa message
Heart touching lirics and graceful singing anna Glory to GOD
pastor gaaru vandhanalu
Praise the loard brother
వందనాలు బ్రదర్
Amen
amen
Wonderful song
వందనాలు అయ్య గారు
Nice song God bless you bro ❤️
Praise the Lord brother God Bless you 🎉🎉🎉
మనిషి బ్రతుకు రంగుల వలయం
ఆ బ్రతుకే క్షణ భంగురం (2)
మారాలి ప్రతి హృదయం
వెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి||
గడ్డి పువ్వురా మనిషి జీవితం
గాలి వీచగా రాలిపోవును (2)
గాలిలో నిలువని దీపమురా ఇది
గాలిలో ఎగిరే గాలిపటం రా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||
ఆత్మ వెళ్లగా శవమని నిన్ను
ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2)
ఇరుగు పొరుగువారు కూడ కొందరు
వల్లకాటి వరకే వచ్చెదరు (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||
ధనమున్నదని గర్వించకురా
ధనమే నీకు తోడు రాదురా (2)
లోకమే నీకు అశాశ్వతంబురా
పరలోకమే నీకు శాశ్వతంబురా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||
Manishi Brathuku Rangula Valayam
Aa Brathuke Kshana Bhanguram (2)
Maaraali Prathi Hrudayam
Vedakaali Kreesthu Raajyamu (2) ||Manishi||
Gaddi Puvvuraa Manishi Jeevitham
Gaali Veechagaa Raalipovunu (2)
Gaalilo Niluvani Deepamuraa Idi
Gaalilo Egire Gaalipatam Raa (2)
Thelusuko O Maanavaa
Ee Kshaname Prabhu Yesuni (2) ||Manishi||
Aathma Vellagaa Shavamani Ninnu
Inta Nuncharu Pancha Cherchedaru (2)
Irugu Poruguvaaru Kooda Kondaru
Vallakaati Varake Vachchedaru (2)
Thelusuko O Maanavaa
Ee Kshaname Prabhu Yesuni (2) ||Manishi||
Dhanamunnadani Garvinchakuraa
Dhaname Neeku Thodu Raaduraa (2)
Lokame Neeku Ashaashwathamburaa
Paralokame Neeku Shaashwathamburaa (2)
Thelusuko O Maanavaa
Ee Kshaname Prabhu Yesuni (2) ||Manishi||
Pp
🎉😊❤
ఒక మనిషి బ్రతుకు లో జరిగే సంఘటనలు ఒక్క పాటలో తెలియజేసారు బ్రదర్ థాంక్ గాడ్
thank you
థాక్యూ బ్రదర్
ఈ సాంగ్ సుపరు❤❤❤❤❤❤
Lyrics of the Song owesom meaningful truthful.Thanq Jesus 🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
నిజమే ఈ బ్రతుకే రంగులవలయం.క్రీస్తులోనికి మారితే బ్రతుకే పరమార్థం అవుతుంది.నిజాన్ని పాటగా చక్కగా ఆలపించారు.దైవాశ్శీసులు.
.
సర్ సూపర్ పాటలో నిజం మైనా వాస్తవాలు ఉన్నవి
Praise the lord brother 🙏
Wonderful song
Heart touching lyrics 💞
Praise the Lord🙏 manche suvartha paata
Wonderful song brother God bless you 🙏 💓 💓 💞
ఈ సాంగ్ వింటుంటే మనిషి యొక్క పుట్టుక నుంచి మరణించే వరకు మనిషి యొక్క విలువ తెలుస్తుంది
Kdjbf
🙏 anaa super anaa
Prise the Lord brother song chaala bavundi thank you
PRAISE THE LORD
........... AMEN ........
💞 LOVE YOU MY JESUS 💞
చాలా మంచి పాట బ్రదర్ ఒక్కరు మారిన చాలు దేవునికి మహిమ వస్తుంది ఈలాంటి సువార్త పాటలు ఇంకా రాయాలని ప్రభు పేరిట కోరుతున్నాను వందనాలు
Good song good voice brother God bless you brother
praise the lord brother ye sang dwara brathuku adhanni telipari bro thank god
Eeee song vinnaaaka avarina devuni sannidhiki raaavaalsindhe
Super super song wonderful singing brother
Prise the lord really heart touching song and excellent voice and music super amen
Bro songs super
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సూపర్ సాంగ్
అన్నా వందనాలు అన్న , సూపర్ సూపర్ 🙏🙏👍
thank you brother
@@TonyPrakashOfficial వందనాలు
Praise the lord brother
Very good massage in world
సూపర్ సాంగ్ అన్న గాడ్ బ్లెస్స్ యు
NICE ❤
Prajalaku kavalasina song
Prise the lord
Super song maruvalenu ee song brother
Manchi arthamunna song baga padaru God bless you
Good song.. మంచి message undhi e song lo
Super anna devunike mahima
Maruvaleni song anna
🙏🙏🙏
Mind blowing lyrics and super voice 🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక అమెన్
Super. Brather
చాలా మంచి పాట పాడారు బ్రదర్ దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించును గాక
E song nenu 2010 nunchi vintunna nice song
Wow super super brother
thank you brother
మనిషి బ్రతుకు రంగుల వలయం
ఆ బ్రతుకే క్షణ భంగురం - 2
మారాలి ప్రతి హృదయం
వెదకాలి క్రీస్తు మార్గము - 2 - మనిషి బ్రతుకు
1. గడ్డి పువ్వురా మనిషి జీవితం
గాలి వీచగా చేదరిపోవును - 2
గాలిలో నిలువని దీపమురా ఇది
గాలిలో ఎగిరే గాలిపటం రా - 2
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని - 2 - మనిషి బ్రతుకు
2. ఆత్మ వెళ్లగా శవమని నిన్ను
ఇంట నుంచరు పంచ చేర్చెదరు - 2
ఇరుగు పొరుగువారు కూడ కొందరు
వల్లకాటి వరకే వచ్చెదరు - 2
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని - 2 - మనిషి బ్రతుకు
3. ధనమున్నదని గర్వించకురా
ధనమే నీకు తోడు రాదురా - 2
లోకమే నీకు అశాశ్వతంబురా
పరలోకమే నీకు శాశ్వతంబురా - 2
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని - 2 - మనిషి బ్రతుకు
Manishi Brathuku Rangula Valayam
Aa Brathuke Kshana Bhanguram - 2
Maaraali Prathi Hrudayam
Vedakaali Kreesthu Maargamu - 2 - Manishi Brathuku
1. Gaddi Puvvuraa Manishi Jeevitham
Gaali Veechagaa Chedaripovunu (2)
Gaalilo Niluvani Deepamuraa Idi
Gaalilo Egire Gaalipatam Raa - 2
Thelusuko O Maanavaa
Ee Kshaname Prabhu Yesuni - 2 - Manishi Brathuku
2. Aathma Vellagaa Shavamani Ninnu
Inta Nuncharu Pancha Cherchedaru - 2
Irugu Poruguvaaru Kooda Kondaru
Vallakaati Varake Vachchedaru - 2
Thelusuko O Maanavaa
Ee Kshaname Prabhu Yesuni - 2 - Manishi Brathuku
3. Dhanamunnadani Garvinchakuraa
Dhaname Neeku Thodu Raaduraa - 2
Lokame Neeku Ashaashwathamburaa
Paralokame Neeku Shaashwathamburaa - 2
Thelusuko O Maanavaa
Ee Kshaname Prabhu Yesuni - 2 - Manishi Brathuku
❤❤
🎉
Praise the lord 🙌 Amen super song 🙏
🙏 Anna vandanalu 🙏
Praise the lord br. Super song.ballari Anand raju
❤❤❤❤
What a lyrics sir... Excellent... 👏🏻👏🏻
Super mama I am Bujji in Chennai
Glory to god
Praise the lord brother
Nice song Anna garu
Praise the lord 🙏😇... superb song
vandhanalu priya
@@TonyPrakashOfficial video
ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Song super annaya praise the lord 🙏🙏🙏
Nice sang ❤️
Exelent.song br
Nice. Voice. Anaya
Nice song bro
thank you brother
Tonanna super
Super song alludu
Super, bro
Bradhar me patalu hrudhayaniki entho nemmadhini hrudhaniki santhosamga vutayi miku vandhanaalu
Excellent voice may God Bless your Ministry
vandhanalu pastor gaaru
heart touching song , I will u gave u 500 ratings
Super song.......
Nice song mamay ❤️god bless u
Good massage
Super Anna 🥰❤👍👍👍
Super anna
Thank you
Hai super.j.m
Super brother
Chala manchi song anna
Super song anna gaaru
Nice song
God blesses you.
Exelint song 🙏♥️
Bro.good singing 🙏🌹
I love this song ❤❤❤
Very blessed and meaningful song 👏💐
Super song brother God bless u
Super song 🎵 🎤🎤🎤🥰🥰
thank you brother
Wonderful song brother
Nice singing brother.
Amazing lyrics Sir. Good presentation of gospel. God bless your Music Ministry and family.
Ayya gaaru vandhanalu
T Q " S GOD ..& ...TONEY PRAKASH ANNA ....EXCELLENT SINGING ..MANISHI BRATUKU RANGULAVALAYAM ...
thank you naveen brother
Very nice bro❤️❤️❤️❤️❤️❤️❤️❤️
thank you
amazing viedio lyrics music wonderful singing brother god bless your music ministry good team work
thank you brother
Excellent massage and beautiful song sir lyrics pettandi sir
Sure Brother will do keep in prayers
Super lyrics super singing THQ bro
vandhanalu brother
Super song annaiah
praise the lord brother
అన్న గారు మీ పాటలు చాలా బాగా పాడారు, మిగతావి కూడా ఇలాగే పంపండి
మీకు పంపుతాను thank you brother
Super anna
Super song
thank you brother
🙏🙏🙏🙏👌👌👌👌
So very nice lines all Glory to Jesus Amen
vandhanalu
Nice song brother
vandhanalu brother
Devunike mahima brother
Super
thank you brother
మీరు పాడిన ఒరిజినల్ పాట అందరు నన్ను విడిచిన నీవు నన్ను విడువనన్నంటివే.. పంపండి🤝
okay brother
బ్రదర్ మీరు పాడిన ఒరిజినల్ 🎶🎤 అందరు నన్ను విడిచిన నీవు నన్ను విడువన్నంటివే నా తల్లి యు నీవే నా తండ్రి యు నీవే యేసయ్య ఆ.. ఆ... ఆ... 🙏Plz🙏 బ్రదర్ పంపండి.... ,, మీ యెుక్క TH-cam channel☝ ok🤝
Na tamil teluku lethu naku e song English tybing mati bless
a message
Heart touching lirics and graceful singing anna Glory to GOD
pastor gaaru vandhanalu
Praise the loard brother
వందనాలు బ్రదర్
Amen
amen
Wonderful song
వందనాలు అయ్య గారు
Nice song
God bless you bro ❤️
thank you