ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా ప్రభువా నీ కృపలో నిన్ను ధ్యానించు సమయం నాకొసగినావు యేసయ్య నిన్ను స్తుతించడానికి నన్ను సృజించినావని నిన్ను ఘనపరచడానికి నన్ను బ్రతికించినావని నా స్తుతి నీకే యేసయ్యా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా (2) 1. కష్టాల కన్నీటిలో నేనుండగా వేదన శోధనలో పడియుండగా నన్ను ఓదార్చినావు నన్ను లాలించినావు నా ఆరాధన నీకేలే (2) (ప్రభువా నీ సన్నిధిలో) 2. నా అన్నవారే వెలివేసిన నా తోడు ఉన్నవారే అపహసించిన నన్ను ఆదరించినావు నన్ను కాపాడినావు నా ఆరాధన నీకేలే (2) (ప్రభువా నీ సన్నిధిలో) 3. నీ సన్నిధీలో విలపించగా నా హృదయ వాంఛలు తీర్చావయ్యా నీ వాక్యమే నాకు ఆధారముఆయెను (2) ఆరాధన నీకేలే (2) (ప్రభువా నీ సన్నిధిలో)
ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం
నాకిచ్చినావు యేసయ్యా
ప్రభువా నీ కృపలో నిన్ను ధ్యానించు సమయం
నాకొసగినావు యేసయ్య
నిన్ను స్తుతించడానికి నన్ను సృజించినావని
నిన్ను ఘనపరచడానికి నన్ను బ్రతికించినావని
నా స్తుతి నీకే యేసయ్యా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా (2)
1. కష్టాల కన్నీటిలో నేనుండగా వేదన శోధనలో పడియుండగా
నన్ను ఓదార్చినావు నన్ను లాలించినావు
నా ఆరాధన నీకేలే (2) (ప్రభువా నీ సన్నిధిలో)
2. నా అన్నవారే వెలివేసిన నా తోడు ఉన్నవారే అపహసించిన
నన్ను ఆదరించినావు నన్ను కాపాడినావు
నా ఆరాధన నీకేలే (2) (ప్రభువా నీ సన్నిధిలో)
3. నీ సన్నిధీలో విలపించగా
నా హృదయ వాంఛలు తీర్చావయ్యా
నీ వాక్యమే నాకు ఆధారముఆయెను (2)
ఆరాధన నీకేలే (2) (ప్రభువా నీ సన్నిధిలో)
Brother... Pavuramu.. Song... I. Like so much.... 👍
Amen. Hallelujah. Yes daddy I will praise you each second in my life to your wonders . Amen. Glory to God alone 🙏🙌💐. Praise the lord annayya 🙏
అన్న బాగాపాడారు ❤❤ఈ పాట ఈ కామెంట్ లో పెట్టారా ఎవరైనా
నా స్తుతి నీకే యేసయ్య 🙇♂️. వందనాలు బ్రదర్ దేవునికే మహిమ 🙌🏻
Devuneke mahima kalugnu gaka Amen
Nice song 🎵 brother
God bless 🙌 you
Praise the Lord Brother nice song
Your voice very nice 😊
Praise the lord 🙏
Nice song anna ...all glory to god 🙏
Praise the lord 🙏🙏 anna
Hi అన్నయ్య వెరీ నైస్ 🙏🙏🙏🙏🙏
Nice song track petted Sri plz
Full song comments lo pettara please
Track download please sir
Tamil lyrics pls
Praise the Lord 🎉