మనిషి రంగు అందం తో పని లేదు దేవుడు వాడుకోవాలి ఆంటే ఇలాటి వాళ్లని అయినా అయన పనికి వాడుకోటాడు అన్నయ్య వందనలు ఇ సాంగ్ చాలా అంటే చాలా బాగుటుంది ఎనో అర్ధాలు ఉంటాయి నిజం గా నేను అంతా గా యూట్యూబ్ లో నిన్ను చూడాలా అన్న ఇంత కి ముందు ఒక్క సారి చూసేను ఒక్క సాంగ్ వింటూ ఫోన్ ఆఫ్ చేసేను కానీ ఇపుడు ఒక్క ఓల్డ్ సాంగ్ కోసం వాచీ వింటూ ఉంటే కనిపించేరు ఒక్క సారి వినాలి ఏదో డెప్త్ సాంగ్ ఉంది ఈయనది అని ఓపెన్ చేసేను అన్న ఎం సాంగ్ అన్న ఒక్క మనిషి ఇపుడు పాపం చేయకి వెల్లి అ పాపం లో ఉండా ఇ సాంగ్ విని వినిపితే దెబకి లేచ్చి యేసయ్య అని వసచేస్తాడు భయం ప్రేమ వచింది అన్నయ్య యేసయ్య నన్ను పట్టుకో నాన్న ఎనో చనిపోవలసిన నన్ను బతికిచెవు ఎందుకు అయ్య ఇపుడు ఇలా వదిలేసేవు అంటే పాపం కి బానిస అవుతున్న అయ్య నీ పని చిన్న అపుడు నుంచి చేసే వడిని కానీ పెద్దయ కొద్ది బాధ్యత లు వల నీకు దూరం గా వచ్చేసేను ఇ లోకం లో ఉండా ఆలాప మైన వాటి కోసం ఆరాట పడుతున్న యా యేసయ్య నా చేయ విడవకు నాన్న nv వదిలేస్తే నేను ఎం అయిపోతోనో తెలియదు అయ్య నువ్వే నా ఆధారం అయ్య
ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన ||2|| నిన్ను చూడాలని - నిన్ను చేరాలని ||2|| నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా|| నీ యందు నిలిచి ఫలియించాలని నీ అడుగు జాడలోనే నడవాలని ||2|| ఈ లోక ఆశలన్ని విడవాలని ||2|| నీ సువార్తను ఇలలో చాటాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని - ||2|| యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా|| ప్రతి వారు నీవైపు తిరగాలని ప్రతి వారి మోకాలు వంగాలని ||2|| ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని ||2|| ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని - ||2|| యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా|| ప్రతి వారు నీవైపు తిరగాలని ప్రతి వారి మోకాలు వంగాలని ||2|| ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని ||2|| ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని - ||2|| యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా|| ప్రతి చోట నీ పాట పాడాలని ప్రతి చోట నీ సువార్త చేరాలని ||2|| ప్రతి వారికి రక్షణ కావాలని ||2|| ప్రతి వారు నీ సన్నిధి చేరాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని - ||2|| యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా||
మనిషి రంగు అందం తో పని లేదు దేవుడు వాడుకోవాలి ఆంటే ఇలాటి వాళ్లని అయినా అయన పనికి వాడుకోటాడు అన్నయ్య వందనలు ఇ సాంగ్ చాలా అంటే చాలా బాగుటుంది ఎనో అర్ధాలు ఉంటాయి నిజం గా నేను అంతా గా యూట్యూబ్ లో నిన్ను చూడాలా అన్న ఇంత కి ముందు ఒక్క సారి చూసేను ఒక్క సాంగ్ వింటూ ఫోన్ ఆఫ్ చేసేను కానీ ఇపుడు ఒక్క ఓల్డ్ సాంగ్ కోసం వాచీ వింటూ ఉంటే కనిపించేరు ఒక్క సారి వినాలి ఏదో డెప్త్ సాంగ్ ఉంది ఈయనది అని ఓపెన్ చేసేను అన్న ఎం సాంగ్ అన్న ఒక్క మనిషి ఇపుడు పాపం చేయకి వెల్లి అ పాపం లో ఉండా ఇ సాంగ్ విని వినిపితే దెబకి లేచ్చి యేసయ్య అని వసచేస్తాడు భయం ప్రేమ వచింది అన్నయ్య యేసయ్య నన్ను పట్టుకో నాన్న ఎనో చనిపోవలసిన నన్ను బతికిచెవు ఎందుకు అయ్య ఇపుడు ఇలా వదిలేసేవు అంటే పాపం కి బానిస అవుతున్న అయ్య నీ పని చిన్న అపుడు నుంచి చేసే వడిని కానీ పెద్దయ కొద్ది బాధ్యత లు వల నీకు దూరం గా వచ్చేసేను ఇ లోకం లో ఉండా ఆలాప మైన వాటి కోసం ఆరాట పడుతున్న యా యేసయ్య నా చేయ విడవకు నాన్న nv వదిలేస్తే నేను ఎం అయిపోతోనో తెలియదు అయ్య నువ్వే నా ఆధారం అయ్య
ఇదే నా హృదయ వాంఛన
నీవే నా హృదయ స్పందన ||2||
నిన్ను చూడాలని - నిన్ను చేరాలని ||2||
నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా||
నీ యందు నిలిచి ఫలియించాలని
నీ అడుగు జాడలోనే నడవాలని ||2||
ఈ లోక ఆశలన్ని విడవాలని ||2||
నీ సువార్తను ఇలలో చాటాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని - ||2||
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా||
ప్రతి వారు నీవైపు తిరగాలని
ప్రతి వారి మోకాలు వంగాలని ||2||
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని ||2||
ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని - ||2||
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా||
ప్రతి వారు నీవైపు తిరగాలని
ప్రతి వారి మోకాలు వంగాలని ||2||
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని ||2||
ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని - ||2||
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా||
ప్రతి చోట నీ పాట పాడాలని
ప్రతి చోట నీ సువార్త చేరాలని ||2||
ప్రతి వారికి రక్షణ కావాలని ||2||
ప్రతి వారు నీ సన్నిధి చేరాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని - ||2||
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ||2|| ||ఇదే నా||
బ్రో చరణాలు రెండు సార్లు రసావు చూడు బ్రో
Super song my dear tony brother
Superb song dear brother chala arthavanthamaina song chala chakkaga paadinaaru vintu vuntee kanneeru vaatanthata avee vachhesthunnai😢😢😢😢😢😢😢
God is good brother and friend.
Vandhanalu bradhar 🙏🏻🙏🏻🤝🤝💓💓💓💓
Praise the lord mamay😊
God bless you brother wonderful amen🙏🙏🙏
Praise the lord 🙏అన్న
Amen
Super singing brother.music nice lyrics super.glory to God 🙏🙌
@@chinnainakoti9542 devuniki mahimakalugunu gaaka amen
Tony prakash annyya ok thanks 🙏
Heart touching song brother
Praise the lord amen hallalluyah
@@mmadhurajmmadhuraj amen
I'm actually wait for this song only so many day's super tony prakash brother thank you Amen❤
Vandhanalu brother
❤❤❤❤
చాలా చక్కగా పాడావు అన్న
హాయ్ అన్న 👌🙏🙏🙂
It's boui super song. Annayya super Singer 🙏🙏🙏👌👌👌
@@kgdtkbchristchurch vandhanalu brother
Praise the Lord
Chala Chala Baagundi Paata
Brother
God bless you
@@ribkavanga3871 thank you
అన్నా సూపర్ సాంగ్ అన్న గాడ్ బ్లెస్స్ యు
@@kranthigande6496 vandhanalu brother
God bless you brother
God bless you 🙏 amen 🙏
Aathmeeya jeevithaniki correct song 💯 correct words l love you Jesus may God bless you dear brother more and more
యేసయ్య వందనాలు ఆయ్య బ్రదర్ చాల చాల బాగ వున్నది పాట యేసయ్య కే మహిమ కలుగునుగాక ✝️✝️✝️🛐🛐🛐
@@pujiq8pujiq875 amen
Praise the lord 🙏. Anna your hand writing is very beautiful. Congrats 🎉
@@jayamaryfsag3558 vandhanalu
చాలా బాగా చాలా బాగుంది❤🎉
@@bondhalajohnvesli5221 vandhanalu brother
Nice song and voice exlent sir
Nice song brother
GOD BLESS YOU BROTHER ❤
Super good song 🎉🎉
Super song
🎉❤❤😊❤️
Praise the Lord brother😫🙏🙏💓 Exllent🙋♂️🙌 song may God bless you
@@NarsayyaPitla thank you brother
Super song brother. Track pettandi brother
Iam from Kerala, I like Telugu Christian song I love Jesus
@@Lawrence-e1d thank you brother
Very meaningful song dear brother.
May the lord use you more and more for His glory😊😊
@@Subbaraokoduru praise the lord brother
Excellent singing My dear loving Annaya
🙌🙏🙏🙏
@@BstveevnBstveevn vandhanalu
Fantastic anna
Super song anna garu
❤
హార్ట్ టచ్చింగ్ బ్రదర్
@@TorlapatiYohan vandhanalu brother
👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻 TQ 💓💓
Your voice I love you sir neenu Vijay ariwemulla
Thank you maa
✝️✝️✝️✝️✝️🙏🙏🙏✝️
Vandhanalu brother
❤ yes praise god
@@gemmeliAmos-e6t vandhanalu brother
ఆన్నయ ఆత్మీయ వినడానికి అద్భుత పాట పాడినందుకు వందనాలు దేవుని అనేక పాటలు రాయించిన గాక ఆమెన్
@@mariyababu555 vandhanalu brother
Anna manchi song God bless you Anna....🛐🛐🛐🛐
🛵
😮 Glory to God bless you Anna 🙏🙏
Praise the Lord dear Brother may God use you mightily for His Glory, your songs are so nice and we sing in our Worship
@@VHSIM thank you brother
ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
@@barapatlajanardhan2456 devuniki mahemakalugunu gaka amen
Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️
PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏
@@hosannajayakumar7110 vandhanalu brother
Very Nice Song Anna God Bless You
GOD BLESS YOU BROTHER
Vandhanalu brother
❤ praise the Lord
@@OnlyGamerSunny vandhanalu bro
@@TonyPrakashOfficial vandhanalu bro
Vandanalu anna 🙏🙏
@@subhashmanju755 vandhanalu brother
వందనాలు పాటలు పాడాలి అనిఅశ
Tony prakash ok annyya
@@sudhakarcherukupalli4954 vandhanalu brother
Prizethelord godbless u
@@sithamahalakshmidovari praise the lord brother
Praise the Lord 🙏🙏🙏
🙏🌾👪🌾🙏
Please tha lord Tony Prakash garu
👍👍👍👋👋👋
Nice song. God Bless you brother.
@@muralikrishna3385 devuniki mahimakalugunu gaaka amen
Mi songs super brother. Oka suggestion brother, Spotify lo mi name to oka account create chesi andulo mi songs anni add cheyandi
@@shekharhardwell9239 thank you brother
❤❤❤
@@k.malligajersusha3541 vandhanalu brother
Super Anna God bless u
Wonderful. Anna Garu. Bless you
@@mahidharbathula3254 vandhanalu bro
Goodsong brother
Glory to God
@@paparao5634 thank you brother
✝️✝️✝️
హృదయవాంఛ హృదయస్పందన
✝️✝️✝️✝️😭😭😭😭😭😭😭😭
Super mama 😍😍😍
@@Naveen_163 thank you naveen
వాంఛన అంటే అర్ధం కాలేదు brother
Vaancha ante korika
కోరిక
కోరిక
Anna track pettandi
Track send cheyyandi Bro 🙏
ట్రాక్ పెట్టండి అన్న
అన్నా వందనాలు అన్న 🙏🙏🙏🙏❤❤❤
Track. Kavale
😢😢😢
దయచేసి స్క్రీన్ మీద పాట ఇవ్వగలరు
@@davidvalabajji2746 thank you brother
@@davidvalabajji2746 okay brother
Lyric s pettandi anna
Okay brother
Send lrick
Mail send me brother
God bless you brother
Wonderful song bro,may God bless you 🙏🙏🙏
@@KrupaKishorePapabathuni vandhanalu brother
Anna track pettandi anna