Sati Anasuya | Aalayamela song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 71

  • @raniadam1394
    @raniadam1394 5 ปีที่แล้ว +9

    ఆలయమేలా! అర్చనలేలా! ఆరాధనలేలా!
    పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా!
    అదే సతి పెన్నిధి కాదా! అదే పరమార్థము కాదా!
    పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా!
    అదే సతి పెన్నిధి కాదా! అదే పరమార్థము కాదా!
    ఆలయమేలా! అర్చనలేలా! ఆరాధనలేలా!
    ఏ కొండ కొమ్ముపైనో! ఏ రాతి బొమ్మలోనో!
    దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా!
    ఏ కొండ కొమ్ముపైనో! ఏ రాతి బొమ్మలోనో!
    దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా!
    ఆ దైవము నిజముగ ఉంటే - అడుగడుగున తానై ఉంటే
    గుడులేల? యాత్రలేలా?
    పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా!
    అదే సతి పెన్నిధి కాదా! అదే పరమార్థము కాదా!
    ఆలయమేలా! అర్చనలేలా! ఆరాధనలేలా!
    పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం
    మదిలోన వెలిగే అందం గమనించునా!
    పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం
    మదిలోన వెలిగే అందం గమనించునా!
    ఈ లోకులతో పనియేమి! పలుగాకులు ఏమంటేమీ!
    నా స్వామి తోడురాగా !
    పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా!
    అదే సతి పెన్నిధి కాదా! అదే పరమార్థము కాదా!
    ఆలయమేలా! అర్చనలేలా! ఆరాధనలేలా! ఆరాధనలేలా! ఆరాధనలేలా!

  • @jhansirani9973
    @jhansirani9973 7 ปีที่แล้ว +5

    pathi devuni pada sannidhi minchinadi vere kaadhaaaaa. ......
    whaaaat a song👏👏👏

  • @vijayabhasskerreddyaleti1562
    @vijayabhasskerreddyaleti1562 6 ปีที่แล้ว +9

    Very good song. Dr C N Reddy lyrics, Susheelam singing, Adhinarayana Rao music, and picturing also very great

  • @ganeshmannem8254
    @ganeshmannem8254 5 ปีที่แล้ว +6

    What a song giving information about husband and great ness of husband superr song any where old is gold👏👏👏👏👆

  • @balajim3717
    @balajim3717 9 ปีที่แล้ว +5

    excellent music composition. Evergreen

  • @mahenderalooru124
    @mahenderalooru124 6 ปีที่แล้ว +1

    What a nice song very very hossom .really old is gold .pleas I want original vedio song.

  • @sreevijaya8001
    @sreevijaya8001 7 ปีที่แล้ว +1

    i want video of sati annasuya aalayamela song

  • @ivenkataramana3142
    @ivenkataramana3142 4 ปีที่แล้ว

    Ee taram aadapillalu chudali. Super

  • @nagarajubatchu7816
    @nagarajubatchu7816 8 ปีที่แล้ว +2

    excellent song by suseelamma

  • @vrreddychukka3776
    @vrreddychukka3776 6 ปีที่แล้ว +3

    super. song.NTR

  • @jayashreereddy8683
    @jayashreereddy8683 8 ปีที่แล้ว +2

    I need videos of this movie songs but it is not updated

  • @ravee786
    @ravee786 ปีที่แล้ว

    Why no goosebumps to anyone on listening to this song.?

  • @TDPFARMERLIFE
    @TDPFARMERLIFE 6 ปีที่แล้ว +1

    సూపర్

  • @ravee786
    @ravee786 3 หลายเดือนก่อน

    ఆలయమేలా..
    అర్చనలేలా..
    ఆ.రా.ధనలేలా
    పతిదేవుని పదసన్నిధి. మించినది వేరేకలదా
    అదే సతి పెన్నిధి కాదా..
    అదే పరమార్థము కాదా
    పతిదేవుని పదసన్నిధి. మించినది వేరేకలదా
    అదే సతి పెన్నిధి కాదా..
    అదే పరమార్థము కాదా
    //ఆలయమేలా..
    అర్చనలేలా.. ఆ.రా.ధనలేలా
    //ఏ కొండ కొమ్ముపైనో. ఏ రాతి బొమ్మలోనో
    దైవమ్ము దాగెనంటూ తపియించ నేల
    Gap
    ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో
    దైవమ్ము దాగెనంటూ .తపియించ నేలా
    ఆ దైవము నిజముగ ఉంటే - అడుగడుగున తానై ఉంటే
    గుడులేల యాత్రలేలా
    పతిదేవుని పదసన్నిధి. మించినది వేరేకలదా.
    అదే సతిపెన్నిధి కాదా
    అదే పరమార్థము కాదా
    //ఆలయమేలా.. అర్చనలేలా ఆరాధనలేలా
    //పైపైని మెరుగుల కోసం.భ్రమ చెందు గుడ్డిలో..కం.
    మదిలోన వెలిగే అందం. గమనించునా..
    Gap
    పైపైని మెరుగుల కోసం. భ్రమ చెందు గుడ్డిలోకం
    మదిలోన వెలిగే అందం గమనించునా
    ఈ లోకులతో పనియేమి. పలుగాకులు ఏమంటేమీ
    నా స్వామి తోడురాగా
    పతిదేవుని పదసన్నిధి. మించినది వేరేకలదా
    అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా
    ఆలయమేలా... అర్చనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా

  • @pkoti313
    @pkoti313 6 ปีที่แล้ว +2

    Awesome 👏

  • @ramucharyramuchary142
    @ramucharyramuchary142 5 ปีที่แล้ว

    My grandma's fevourite song please play the video

  • @ravitanneru4147
    @ravitanneru4147 7 ปีที่แล้ว +6

    sati anasuya 1971 year movie please update mov8e

  • @tkumarip6343
    @tkumarip6343 6 ปีที่แล้ว

    Super song pati bhakthi ni teliyajese song

  • @manuramanura8368
    @manuramanura8368 7 ปีที่แล้ว +1

    Good 👌👌👌movie old is gold anaru nijam👌👌👌👌👏👏👏👏👏

  • @duvvalabalu522
    @duvvalabalu522 7 ปีที่แล้ว +3

    Iam requesting pleas give us original vedio song.

  • @jhansirani9973
    @jhansirani9973 7 ปีที่แล้ว +3

    exellent 💐 dear husband I dedicate u...I love my husband

  • @pramilapeddaboina9173
    @pramilapeddaboina9173 7 ปีที่แล้ว

    please update the new version of Sati Anasuya

  • @sudhadabaic5991
    @sudhadabaic5991 6 ปีที่แล้ว

    very nice and super super

  • @vvv6000
    @vvv6000 3 ปีที่แล้ว

    What a great song

  • @rajeshchinna225
    @rajeshchinna225 6 ปีที่แล้ว

    My mother favourite song.....

  • @menarajupallinagendra2047
    @menarajupallinagendra2047 7 ปีที่แล้ว +1

    what a sing

  • @chalpathireddy263
    @chalpathireddy263 3 ปีที่แล้ว

    My favourite song

  • @vrreddychukka3776
    @vrreddychukka3776 6 ปีที่แล้ว

    nice song

  • @maharaj8148
    @maharaj8148 8 ปีที่แล้ว +3

    Please update this movie. sarada telugu sati anasuya

  • @pasupuletimahitha1111
    @pasupuletimahitha1111 5 ปีที่แล้ว

    Supar I love this song nice

  • @g.v.s.nageswararao3082
    @g.v.s.nageswararao3082 7 ปีที่แล้ว

    super song

  • @kalisattivijayalaxmi6740
    @kalisattivijayalaxmi6740 5 ปีที่แล้ว

    Supet

  • @srinivasayyagari2383
    @srinivasayyagari2383 4 ปีที่แล้ว

    A great song..

  • @kandimallajanardhanarao3231
    @kandimallajanardhanarao3231 6 ปีที่แล้ว

    please video song play

  • @kavithagade9586
    @kavithagade9586 9 ปีที่แล้ว +1

    Nice

  • @imshivanigannoju3268
    @imshivanigannoju3268 6 ปีที่แล้ว +1

    My mom favourite song

  • @reddybashashaik3181
    @reddybashashaik3181 6 ปีที่แล้ว

    calabagundi

  • @pmahitha2956
    @pmahitha2956 4 ปีที่แล้ว

    My.song.old.is.gold

  • @sudhakarvemula9602
    @sudhakarvemula9602 6 ปีที่แล้ว

    Wife and husband relationship is Great

  • @mohanreddy7107
    @mohanreddy7107 7 ปีที่แล้ว

    good song

  • @kasavenkatesh3780
    @kasavenkatesh3780 6 ปีที่แล้ว

    like this song

  • @RajaBabu-ed8tx
    @RajaBabu-ed8tx 3 ปีที่แล้ว

    Koneti.manemma.

  • @narasimharao7051
    @narasimharao7051 8 ปีที่แล้ว

    whata song

  • @chemistryyugandhar5591
    @chemistryyugandhar5591 7 ปีที่แล้ว

    where is respect for husbands
    now a days

  • @subbaraovanga8368
    @subbaraovanga8368 6 ปีที่แล้ว

    like

  • @dantamkrishnadantamkrishna963
    @dantamkrishnadantamkrishna963 6 ปีที่แล้ว

    Gunde jhallumane kantam, and sahityam verasi manchi song

  • @vijayabhasskerreddyaleti1562
    @vijayabhasskerreddyaleti1562 6 ปีที่แล้ว

    ,

  • @cirasalaprakashbabu1685
    @cirasalaprakashbabu1685 8 ปีที่แล้ว

    .

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 6 ปีที่แล้ว +1

    Nice

  • @RevathiReddy-ob6vi
    @RevathiReddy-ob6vi 6 ปีที่แล้ว

    super song

  • @cirasalaprakashbabu1685
    @cirasalaprakashbabu1685 8 ปีที่แล้ว

    .

  • @thirumaleshtirumal9480
    @thirumaleshtirumal9480 6 ปีที่แล้ว

    Super song

  • @madhusudhan8177
    @madhusudhan8177 6 ปีที่แล้ว

    Nice

  • @durgaranadheer7540
    @durgaranadheer7540 6 ปีที่แล้ว +1

    Super song

  • @sushmithabattusushmitha7727
    @sushmithabattusushmitha7727 5 ปีที่แล้ว

    Nice

  • @saiphanindra831
    @saiphanindra831 2 ปีที่แล้ว

    Super song

  • @sushmithabattusushmitha7727
    @sushmithabattusushmitha7727 5 ปีที่แล้ว

    Nice