VASAVI Vijay Kumar Kabjas : ఒక సంతకానికి 2కోట్లు ..? వాసవి అర్బన్ కోసం చెరువు మ్యాప్ నే మార్చేశారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    VASAVI Vijay Kumar Kabjas : ఒక సంతకానికి 2కోట్లు ...? వాసవి అర్బన్ కోసం చెరువు మ్యాప్ నే మార్చేశారు ...!తేల్చండి రంగనాథ్ గారు ..! ఇవిగో ఆధారాలు !కూల్చివేతకు రంగం సిద్ధం !| ManaTolivelugu
    vasavo constructions | vasavi vijay kumar | av ranganath | hydra | komati cheruvu |
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 167

  • @bollavenikomuraiah1515
    @bollavenikomuraiah1515 11 วันที่ผ่านมา +57

    ఆ సంతకాల ఆఫీసర్ల ఆస్తులు జప్తుచేసి ఆ అక్రమ కట్టడాలను కూల్చివేయాలి. అప్పుడు ఆఫీసర్లు అనేవారికి భయం ఉంటుంది.

    • @prasadrao1294
      @prasadrao1294 11 วันที่ผ่านมา +1

      కచ్చితంగా చెయ్యాలి

    • @akumar7873
      @akumar7873 11 วันที่ผ่านมา +1

      ఆఫీసర్స్ కాదు . రాజకీయ నాయకుల్ని

    • @manikyareddy9799
      @manikyareddy9799 9 วันที่ผ่านมา +1

      హైదరాబాద్ లో ప్రతి గెజిటెడ్ ఉద్యోగి కోటీశ్వరుడే.

  • @shivateja5457
    @shivateja5457 11 วันที่ผ่านมา +20

    దమ్మున్న హీరో మా రఘు🎉❤

  • @rajenderjadhav7412
    @rajenderjadhav7412 11 วันที่ผ่านมา +10

    Yes you are real journalist Raghu

  • @Kumar99553
    @Kumar99553 11 วันที่ผ่านมา +12

    Nuvvu Generalism ekkada chaduvukunav Raghu. Nuvvu bagundali god bless you my dear Thammudu.🙌🙌🙌 Elage nizalanu nirbhayam ga bayatapeti chetta anta clear chey. All the best.👍

    • @truthsayer2550
      @truthsayer2550 4 วันที่ผ่านมา

      Generalism kaadu ra naayana.. Journalism. Meeru istunna encouragement maatram super. Keep it up.

  • @AnithaHoney-ih5gg
    @AnithaHoney-ih5gg 11 วันที่ผ่านมา +27

    చెరువులు ఎవరి సొంతం కాదు. ముందున్న బడచోర్లు ఇదంతా చేశారు. వాళ్ళని బైటికి లాగండి. తెలంగాణ ప్రజల ఉసురు తగిలి పోతారు.

  • @venkatswamy4049
    @venkatswamy4049 11 วันที่ผ่านมา +10

    2014 కొత్త తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగినవి కూడా కూపి లాగాలి.1956 నుండి 2023 వరకు ఎవరి ఆధీనములో ఈ కబ్జాలు అద్దికి పావు శేరుగా పెద్దపెద్ద

  • @Bramham-s2h
    @Bramham-s2h 11 วันที่ผ่านมา +8

    Raghu journalist garu.ediraa REAL johuranalijam Ante. GOD BLess You. Dammuna Hero of journalisam.

  • @arunkumar-vl1nz
    @arunkumar-vl1nz 11 วันที่ผ่านมา +10

    We will support hydro

    • @banturahul1564
      @banturahul1564 10 วันที่ผ่านมา

      HYDRO endi ra..iga HYDROGEN cheseyi

  • @vemugantilaxminarayana246
    @vemugantilaxminarayana246 11 วันที่ผ่านมา +6

    చెర్వులు, కుంటలు, వాగులు, వంకలు, నాళాలు,,కాంజపెట్టిన,వాళ్లందరినిబారతంపట్టాలి,

  • @palleboinakomuraiah313
    @palleboinakomuraiah313 11 วันที่ผ่านมา +4

    దోషులైన అధికారులపై కఠిన చర్యలు అవసరం.

  • @lalithasuma398
    @lalithasuma398 11 วันที่ผ่านมา +7

    MVV సత్తిగాడు... Belongs to vizag....

  • @likkikrishnnarao5425
    @likkikrishnnarao5425 11 วันที่ผ่านมา +6

    సమాజానికి సేవ చెయ్యటానికి ప్రోపిస్నల్ డిగ్రీలు అవసరంలేదు డిగ్రీలు బతకడా ని కే

  • @srinivasa5063
    @srinivasa5063 11 วันที่ผ่านมา +4

    తమ్ముడు అంతా బాగా చెప్పావు.
    1) నీ వీడియో చూస్తుంటే సంతకానికి 2 కోట్లు ఇచ్చారు నాకు ఎంత ఇస్తారు అన్నట్టుగా ఉంది
    2) ప్రతి మాటకు ముందు పడగొట్టే ఏమంటున్నావ్. దానిలో కొన్న వారందరూ మధ్యతరగతి వారే
    3) నువ్వు నిజమైన జర్నలిస్టు అయితే
    A) దానిలో కొని మోసపోయిన మధ్యతరగతి జనాలకు అండగా ఉండి ధైర్యం చెప్పు
    B) నీకు దమ్ముంటే దీని అందరికీ కారణమైన గత ప్రభుత్వం నాయకులు ముందు మైకు పెట్టు
    3) నీ వీడియోలు వల్ల అప్పు చేసి దానిలో ఇల్లు కొన్న జనాలు ఎంత బాధ పడుతున్నారో ఆలోచించావా
    4) వీలుంటే జనాల పక్షాన నిలబడు. అంతేగాని నీ వాటా కోసం పోరాడక

    • @akumar7873
      @akumar7873 11 วันที่ผ่านมา

      Ture!!! Vasavi owner should clear his questions.

  • @srinivasgoud393
    @srinivasgoud393 9 วันที่ผ่านมา +2

    జర్నలిస్టులు కూడా వసూల్ చెస్తారు ప్రతి కన్స్ట్రక్షన్ సైట్ ఓనర్ నుంచి

  • @msg-qj4bs
    @msg-qj4bs 11 วันที่ผ่านมา +3

    Yes 100% true ..one signature cost 1 crore to 10 crores..realestate brokers KABZAA permission from BRS OFFICERS MUNCIPALITY OFFICERS AND IRRIGATION OFFICERS AND REVENUE OFFICERS..

  • @venkateshamkasha978
    @venkateshamkasha978 10 วันที่ผ่านมา +2

    తప్పు అని తెలిసి చేసిన కట్టడాలు కూల్చివేత తప్పు కాదు.

  • @srinivasambati7548
    @srinivasambati7548 11 วันที่ผ่านมา +2

    చాలా పేరొందిన చానల్స్ కూడా కబ్జాదారుల భయపడి న్యూస్ కవర్ చస్తాలేవు.😅

  • @madhusudhan3436
    @madhusudhan3436 11 วันที่ผ่านมา +2

    Useful channels manatholivelugu and qnews

  • @ThrilokSoma
    @ThrilokSoma 10 วันที่ผ่านมา

    👍👍👍👍 మీరు చెప్పింది అక్షరాల నిజం

  • @venkateshbadri7572
    @venkateshbadri7572 11 วันที่ผ่านมา +1

    Excellent your journalism

  • @rkraop7512
    @rkraop7512 10 วันที่ผ่านมา +1

    THIS VIDEO IS VERY INSPIRATIION FOR JOB ASPIRANTS TO GO FOR ONLY GOVT SECTOR. IF ANY ONE GET a SINGLE CHANCE TO SIGN SUCH FILE PER MONTH, WILL BE A LOT IN THEIR LIFE. GOOD INSPIRATIVE & MOTIVATION FOR JOB ASPIRANTS

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 11 วันที่ผ่านมา +1

    Raghu, you are a brave and revolutionary journalist. Hats off to your courageous reporting 🎉

  • @pramilareddysingam6328
    @pramilareddysingam6328 11 วันที่ผ่านมา +2

    Raghu garu kondapur, izzath Nagar Meenakshi sky launge pakkana cheruvu kudaa aakramincharu.ikkada kudaa Vasavi sky lap vallu illigal construction jaruguthundi.meeru ikkadaki kuda vachhi vedeo cheyandi

  • @anirudhravula1523
    @anirudhravula1523 9 วันที่ผ่านมา

    You are real hero

  • @GK-is4cn
    @GK-is4cn 9 วันที่ผ่านมา +1

    Telangana Lakes లో ఇల్లు కట్టుకో వద్దు. కాట్టుకోవాలి అంటే పోయి, Amaravathi లో కట్టుకోండి అది కూడా ఒక పెద్ద సముద్రం 😂😂😂

    • @nandakumar-gn7db
      @nandakumar-gn7db 4 วันที่ผ่านมา

      రేపు వీళ్ళందరూ అమరావతి చేరతారేమో..... అక్కడ వ్యాపారులను భయపెడితే, అమరావతి కి చేరటారని..... చంద్రబాబు, రేవంత్ కలిసి ఆడుతున్న నాటకమా ఇది... అమరావతి ఫిల్ అప్ అవ్వాలిగా....

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 11 วันที่ผ่านมา +6

    మిగితా చానల్లాను... ఎవ్వనికి ఎమ్ తెల్వదు అని ఎందుకు అణుడు.

    • @rajeshnelanti3335
      @rajeshnelanti3335 10 วันที่ผ่านมา +1

      Over action

    • @dreamsaspirants8190
      @dreamsaspirants8190 7 วันที่ผ่านมา

      మీకు ఈ విషయం గురించి ఎప్పుడు తెలుసు..?
      తెలిస్తే మీరేం చేశారండి.?

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 5 วันที่ผ่านมา

    No doubt about it our solid ruling of CM Revanth Reddy g Thank You so much for your courageous 🫅🧛‍♀️👊👊🤜

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 6 วันที่ผ่านมา

    FTL/Buffer Zone పరిధిలో వుండి అనుమతులు తెచ్చుకొని వున్నా కూడా కూల్చేయాల్సిందే. అక్కడ అనుమతులు తెచ్చుకోవడమే పెద్ద తప్పు. అలాగే అనుమతి ఇచ్చినవారినుండి వసూలు చేయాలి. వారిని డిస్మిస్ చేయండి అలాగే వారి పెన్షన్లు ఆపేయండి.

  • @mukkavamshikrishna
    @mukkavamshikrishna 11 วันที่ผ่านมา +1

    A true Gentleman

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 6 วันที่ผ่านมา

    You are dynamic journalist

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 11 วันที่ผ่านมา +2

    Ktr kcr and family are responsible for hydra cases. Take stringent action on them. And concerned officers

  • @kishanbabu1566
    @kishanbabu1566 10 วันที่ผ่านมา +1

    ఒక సంతకానికి 2 కొట్లా సర్వనాశనం ఐపోను

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 11 วันที่ผ่านมา +1

    Good ragu

  • @srinivasambati7548
    @srinivasambati7548 11 วันที่ผ่านมา +1

    ఈ అధికారులను బొక్కలో వేసి డబ్బులు రికవరీ చేయ్యాలి కానీ విన్ని ఏం పికలేరు అనేది నిజం.😮

  • @KrishnaArjuna-v2i
    @KrishnaArjuna-v2i 10 วันที่ผ่านมา

    👌👌👌

  • @aeldisatyanarayana4513
    @aeldisatyanarayana4513 10 วันที่ผ่านมา

    Super super ga చెప్పారు అన్నగారు మీరు చాలా ఇష్టం

  • @rajugalipally9199
    @rajugalipally9199 11 วันที่ผ่านมา +1

    Great job raghu Anna. Please we are requesting to take the action against to the officials also

  • @tammalikarunakar3251
    @tammalikarunakar3251 10 วันที่ผ่านมา

    సూపర్ రఘు బాగా చెప్పావు ❤

  • @KrishnaArjuna-v2i
    @KrishnaArjuna-v2i 10 วันที่ผ่านมา

    👌👌👌👌

  • @venkatsuubramanyam733
    @venkatsuubramanyam733 11 วันที่ผ่านมา +1

    అధికారులకు ఏమీ జరగదు. వారు ఇప్పటికే చాలా సంపాదించారు. జీతం వారికి ఒక శనగ.
    ACB అనేది నామమాత్రపు అధికారం, వారు కేసు వేస్తారు, ఇది సంవత్సరాలు నడుస్తుంది మరియు చివరకు అధికారులకు క్లీన్ చిట్ లభిస్తుంది.
    అన్ని ప్రభుత్వ సంస్థలు. న్యాయవ్యవస్థ, పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల, ఎక్సైజ్, వ్యవసాయం, మున్సిపల్, R&B, IAS, IPS మరియు రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, పహిల్వాన్లు అన్నీ సామాన్యులను దోచుకుంటున్నారు.

  • @Unknownnng
    @Unknownnng 8 วันที่ผ่านมา +1

    Approvals ichina valla properties demolish cheyyali, Leda vaalla properties people ki ivvali

  • @KasiVisweswaraRao-w6i
    @KasiVisweswaraRao-w6i 10 วันที่ผ่านมา

    Very great information brother

  • @mahipalgorige3475
    @mahipalgorige3475 9 วันที่ผ่านมา

    రఘు అన్న గారు, మీరు మంచి మంచి కంటెంట్ ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు, చాలా సంతోషం కానీ మీరు ఏది అయితే నిర్థిష్ట ఆరోపణలు చేస్తున్నారో దాని పైన మీరే ఒక కంప్లైంట్ ఎందుకు ఇవ్వడం ledu

  • @ramchandernune8465
    @ramchandernune8465 9 วันที่ผ่านมา

    Raghu garu. Dare explanation. Keep it up.🙏

  • @srikanthreddy9716
    @srikanthreddy9716 11 วันที่ผ่านมา +1

    ACB ride chepivali anna correct ga Cheparu

  • @vuyyuru.venkataratnam2144
    @vuyyuru.venkataratnam2144 10 วันที่ผ่านมา

    Weldone Raghu nee dare ki salaam koduthunnam👏.

  • @29272chandu
    @29272chandu 11 วันที่ผ่านมา +1

    Ranganath finally he will try to protect his community i.e. govt employees, he will never touch them, because they belong to one family and they protect each other

  • @kajavenkateswarrao6229
    @kajavenkateswarrao6229 11 วันที่ผ่านมา

    Good going raghu bai go a head 👏

  • @amarnathnarla2422
    @amarnathnarla2422 11 วันที่ผ่านมา

    Correct Raghu garu

  • @ramanamurthyyerra253
    @ramanamurthyyerra253 3 วันที่ผ่านมา

    మీరు చాలా డైర్యావంతులు

  • @venkateshamkasha978
    @venkateshamkasha978 10 วันที่ผ่านมา

    ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన పని ప్రభుత్వనీదే.

  • @desiSanatani321
    @desiSanatani321 10 วันที่ผ่านมา +1

    పెదవారి ఇల్లను కూల్చడానికి టైం కూడా తీసుకోని హైడ్రా, బడా బాబుల విషయాల్లో ఇంత అలస్యం ఏంటి, అవినీతి కాకపోతే

  • @sateeshkumarpuli2825
    @sateeshkumarpuli2825 10 วันที่ผ่านมา +1

    Those who build a house after taking permission from the government should not lose

  • @sateeshkumarpuli2825
    @sateeshkumarpuli2825 10 วันที่ผ่านมา +1

    The officers who gave permission should confiscate the property and give compensation to those who demolished the houses

  • @mallikarjunayalla5135
    @mallikarjunayalla5135 9 วันที่ผ่านมา

    Present news channels compared to ABN TV5 ENADU SAKSHI MAHAA you are the 1000 times best

  • @cramulu3320
    @cramulu3320 10 วันที่ผ่านมา

    Only Manatolivelugu TV is great

  • @user-dv7yi6qv2l
    @user-dv7yi6qv2l 11 วันที่ผ่านมา +1

    All are getting prepared for IT CBI Raids

  • @maddu197
    @maddu197 7 วันที่ผ่านมา

    Beware of rich criminals.

  • @venkateshamkasha978
    @venkateshamkasha978 10 วันที่ผ่านมา

    చెరువులు మరియు వాటి పరివాహక ప్రాంతాలను కాపాడాల్సినది ప్రభుత్వమే .

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 11 วันที่ผ่านมา +1

    Ranganath has to enquire thoroughly on change of tank maps of so called bada babus regarding illegal constructions. Bef9re launching on poor residents

  • @DinniDinnu
    @DinniDinnu 11 วันที่ผ่านมา

    👍

  • @HappyGreyhound-wi4dd
    @HappyGreyhound-wi4dd 11 วันที่ผ่านมา +1

    Dismissed officers immediately recovery his property

  • @vijayaramaraoy3219
    @vijayaramaraoy3219 10 วันที่ผ่านมา

    చాలా layouts approvals delay అయ్యాయి. కొంత మంది land prohibited లో చూపించింది

  • @visu077
    @visu077 6 วันที่ผ่านมา

    Pragatgi nagar, Mithila nagar circle right and left.. akkada venture lo matti vesi edo chestunnaru jara choodu anna..

  • @Dr.Sravan
    @Dr.Sravan 11 วันที่ผ่านมา

    రఘు అభినంద నీయుడు
    యాక్షన్ తీసుకోండి
    ధర్మాన్ని కాపాడండి

  • @srimannarayanabhuvanagiri7802
    @srimannarayanabhuvanagiri7802 9 วันที่ผ่านมา

    Nivvukuda anthe

  • @LandaKARTHIKReddy
    @LandaKARTHIKReddy 10 วันที่ผ่านมา

    Hydra should take action immediately for illegal constructions.

  • @Dr.Sravan
    @Dr.Sravan 11 วันที่ผ่านมา

    ఈ పెద్ద వాళ్ళ బిల్డింగ్స్ కూల్చాలి
    పనిష్మెంట్ కింద వాళ్లచేత అపార్ట్ మెంట్ లు కట్టిచ్చి నిర్వాసితుల కు,పేదవారికి చెరువు లలో ftl లలో వున్న వారికి కేటాయించాలి

  • @ramdasjgayatrigayatri9171
    @ramdasjgayatrigayatri9171 11 วันที่ผ่านมา

    Telegana prajala aasti dopidi pai mana toli velugulo teychina journalist is best.mi levantina galam pratidhvani la marala ani ma manavi!

  • @sitachandrupatla
    @sitachandrupatla 10 วันที่ผ่านมา

    Ramanthapur చెరువు?

  • @vijayaramaraoy3219
    @vijayaramaraoy3219 10 วันที่ผ่านมา

    Dharani వల్ల చాలా మంది effect అయ్యారు. వాటి మీద కూడా వీడియో చెయ్యగలరు

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 10 วันที่ผ่านมา

    Yes corruptions bribes stand between signature and permission for occupations

  • @mlkrao9225
    @mlkrao9225 10 วันที่ผ่านมา

    Wonderful vedio. Let us see whethetMr Ranganath HYDRA and C M will take remefial actions in view of glaring evidences bei g supplied by the journalist or they will also be tempted to follow earlier kTR's decisions .

  • @cramulu3320
    @cramulu3320 10 วันที่ผ่านมา

    Save greater Hyderabad without fluds

  • @kodalipurna6167
    @kodalipurna6167 8 วันที่ผ่านมา

    M v v Satyanarayana is now ex MP. He is from VIZAG

  • @jhansilakshmi8206
    @jhansilakshmi8206 10 วันที่ผ่านมา

    Raghu garu! I don’t know whether you read my comment or not. I have some other lakes’ information which are under ‘kabja’. If I can meet you, I’ll share my videos to you.

  • @DineshKumar-m6m9c
    @DineshKumar-m6m9c 10 วันที่ผ่านมา

    Raghu garu owaisi kabja chesina cheruvu pina oka show cheyagalavu

  • @kirankumar-xp4zw
    @kirankumar-xp4zw 10 วันที่ผ่านมา

    Bro mvv vijayawada kadhu vizag ex.mp

  • @rsbuilders6147
    @rsbuilders6147 9 วันที่ผ่านมา

    Is Vasavi Atlantis near Mushkin Lake also comes under FTL zone?

  • @jaffajagannadham7491
    @jaffajagannadham7491 8 วันที่ผ่านมา

    Hyd ni 50% NRIs , 50% KCR family naakinchaaru....

  • @uppalaiahsvivekananda1302
    @uppalaiahsvivekananda1302 11 วันที่ผ่านมา +6

    కాంగ్రెస్ అంటేనే అవినీతి పాపం రంగనాది సారు ఏమి చేస్తసాడు పెద్ద తలలకు వాటా ఉండొచ్చు

  • @ravikumarbandela4788
    @ravikumarbandela4788 10 วันที่ผ่านมา

    Anna news lo meeru andaru.chupisthunnaru kaani okka politician farmhouse kani venture kaani teeseyadam ledu

  • @ashoksingh-wm3en
    @ashoksingh-wm3en 10 วันที่ผ่านมา

    Vijay Kumar garu Pl show puranapool musi encroachment puranapool to jumerartbazar musi encroachment earning lakhs on rent .

  • @tatapudirockysamuel4363
    @tatapudirockysamuel4363 10 วันที่ผ่านมา

    Where is masab tank. Now Ramakrishnapuram cheruvu is ready for kabzaa.go and check.

  • @srinivaskyasa5417
    @srinivaskyasa5417 11 วันที่ผ่านมา +3

    Neku dammu unte owasi enni akramalu chesindu enni akramanalu chesindu baitiki teyi

    • @balreddygl8612
      @balreddygl8612 11 วันที่ผ่านมา

      Anna ayyana edho prayathnam chestunnadu support cheddam .... Edhi kuda chese vadu ledu brother

  • @syamalavaddadi3749
    @syamalavaddadi3749 11 วันที่ผ่านมา +1

    Kanche chenu meyuta ante ide!All those officers must be jailed for life!

  • @binduramaswamychalla8858
    @binduramaswamychalla8858 9 วันที่ผ่านมา

    Raghu … another information !!!!
    Vasavi is constructing new flats called SKYLA in Mudikunta cheruvu. At HITEX. Focus that also. Till now no media coverage given.

  • @hanumantharao3516
    @hanumantharao3516 11 วันที่ผ่านมา

    m v v satyanarana ex ysrcp mp of Visakhapatnam not vijayawada...
    there was fight between vijaya sai reddy and mvv in kabjas ..
    like eatala and trs leaders in telangana...

  • @satheeshproperties6271
    @satheeshproperties6271 6 วันที่ผ่านมา

    Raghu anna meeru okkasari Govt Office laku vellandi, Moosapet MRO ki teliyadha, GHMC laku teliyakunda chesthunnara. Dabbu echinodu berasthudu ayethe Thisukunnodu neeasthude. Media ki dammu unte govt employees ni adagandi anni bayataki vasthaye.

  • @pentayyakopi4044
    @pentayyakopi4044 10 วันที่ผ่านมา

    CM , Ranga both r playing games with the emotions of Hyderabad people . People are like lambs .

  • @mangenarkmurty5835
    @mangenarkmurty5835 9 วันที่ผ่านมา

    Mana tolivelugu more power ful than hydra In Andhra also so many kabjas

  • @jyothikodali9778
    @jyothikodali9778 11 วันที่ผ่านมา

    What about Kamuni Cheruvu

  • @meegadautf
    @meegadautf 11 วันที่ผ่านมา

    అవన్నీ పెద్దవాళ్లవి. కూల్చే దాకా చూద్దాం?

  • @rohitk4013
    @rohitk4013 11 วันที่ผ่านมา

    vasavi Lake city in Hafeezpet has completely encroached into the lake. Please look into this Raghu

  • @Bramham-s2h
    @Bramham-s2h 11 วันที่ผ่านมา

    Ayya ragugaru FMB, RSR, ViLLAG MAp 20years Adangal ante revunlo pasali R.year.chruvula FMB nechudavalenu.

  • @johnmary7218
    @johnmary7218 10 วันที่ผ่านมา

    Govt officers ela signs chesthe vallu enni vela kotlu thini untaro

  • @corporatesales5546
    @corporatesales5546 10 วันที่ผ่านมา

    Who is the Grand daddy of Grabbing Lakes in Hyderabad?
    Hint: it began as HMDA Chairman.

  • @anjaneyulujukuri2797
    @anjaneyulujukuri2797 11 วันที่ผ่านมา

    What about Bihari gang specifically Ex. Chief Secretary Mr. Somesh Kumar’s Commrrcial Tax Case ? Please probe ?

  • @divakarg97
    @divakarg97 10 วันที่ผ่านมา

    Cheruvulu kabja cheyadam dinikante pedda tappu world lo ledu . Ala future ni collapse cheyadam . Please don't buy plots or flots near cheruvu

  • @muralimaniyar136
    @muralimaniyar136 11 วันที่ผ่านมา +1

    Anna meeru cheptudni correctey but mana courts ki kalu levu kada