Big Loan Scam In Kotak, Axis bank : కొటాక్, యాక్సిస్ బ్యాంక్ లో ఘరానా మోసం! | Jampala Veeraswamy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 796

  • @mellajagan5844
    @mellajagan5844 3 หลายเดือนก่อน +33

    రఘు గారు ఇలాంటి ఘోరాలు మన రాష్ట్రం లో ఎన్నో వున్నవి మీరు ముందుకు వచ్చి బాధితునికి అండగా నిలబడడం మీ సహృదయానికి నిదర్శనం 🙏🙏🙏🙏🙏

  • @bknaresh1106
    @bknaresh1106 4 หลายเดือนก่อน +170

    రాఘన్న విల్లద్దరి ఫొటోస్ ప్రతిరోజూ వార్తల్లో చూపించు..

    • @GhouseHussain-n8q
      @GhouseHussain-n8q 4 หลายเดือนก่อน +10

      Right

    • @kishorebojjam5978
      @kishorebojjam5978 4 หลายเดือนก่อน +2

      Inka mee anna kani pinchadu channel lo..These are temporary..Why anyone takes risk if they are in life risk or in trouble.Ninnu champutha ante or case lu pedtha ante em chesthav sir.. Happy that he is trying to call others involved and showing photos.:-)

    • @arunodayakanthkondapally2576
      @arunodayakanthkondapally2576 4 หลายเดือนก่อน +2

      Avunuu anna

    • @ChanderChander-px9bw
      @ChanderChander-px9bw 4 หลายเดือนก่อน

      One question, how did he recieve cal when he handed over Sim to them.

    • @sandeepreddy403
      @sandeepreddy403 4 หลายเดือนก่อน

      @@ChanderChander-px9bwgood question alternate mobile number or recovery agent might have found out from contacts

  • @janubasanijanubasani8774
    @janubasanijanubasani8774 4 หลายเดือนก่อน +33

    మంచి విషయాన్ని బయటికి తీసుకోచ్చిన మా రఘూన్న కు ధన్యవాదములు

  • @thorthirajesham9997
    @thorthirajesham9997 4 หลายเดือนก่อน +33

    డేర్ ఉన్న మగాడు రఘు, అన్న మీ వెంట దేవుడు ఉంటాడు, మేము ప్రజలం ఉంటాము జై హింద్ జై శ్రీరామ్

  • @gopinadhngopi7756
    @gopinadhngopi7756 4 หลายเดือนก่อน +61

    రేవంత్ రెడ్డి గారు మీరు ఈ వీడియో చూడండి యూట్యూబ్ మీడియా ధము
    ప్రపంచం నికి తెలిసిన ఛానెల్స్ అని పార్టీ లా కోసం మనీ కోసమే మిమ్మలి మోయటానికే ఉన్నాయి నాట్ ఓన్లీ రేవంత్ రెడీ గారు అందరు...
    రఘ అన్నా నీకు మా సలామె 👍
    ఇవి నిజమైన ఛానెల్స్ ఇలాటి వాళ్లకి మనం కూడా చాత అయితే అడగ నిలబడాలి 🔥

    • @kishorebojjam5978
      @kishorebojjam5978 4 หลายเดือนก่อน +1

      Ayna bulldoggers tho busy ga vunna revanth anna..Hyd lo kotlalaki vunnnodidkie dhikku ledhu. Mana vadu entha..thoka lo ika..Police n politicians inka mamulu janulununu gorrelu laga chustharu..🙂

  • @CommonersLawHouse
    @CommonersLawHouse 4 หลายเดือนก่อน +42

    Real journalism only from Raghu gaaru in telangana...keep Rocking.

  • @kirankumar-g8g
    @kirankumar-g8g 4 หลายเดือนก่อน +85

    పాన్ కార్డ్ పై తెలుగు సంతకం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోటో పై ఇంగ్లీష్ లో సంతకం ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర స్పష్టంగా ఉంది వెంటనే అందర్నీ అరెస్ట్ చేయాలి

    • @bknaresh1106
      @bknaresh1106 4 หลายเดือนก่อน

      @@kirankumar-g8g అవును .ఈ మధ్య బ్యాంక్ మేనేజర్లు కూడా ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారు.

    • @Tipukefouz
      @Tipukefouz 4 หลายเดือนก่อน +1

      సూపర్ బ్రో నువ్వు 😊😊

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 4 หลายเดือนก่อน +2

      Loan . insurance..target complete.. + loan డబ్బు చేబు లొ😂

    • @muneershaik956
      @muneershaik956 4 หลายเดือนก่อน +1

      This Axs bank frad in invalid

  • @santhoshkancharla8685
    @santhoshkancharla8685 4 หลายเดือนก่อน +21

    Raghu
    Great support
    Poor public God
    God bless you and your family
    Real Hero
    Hats off
    Hats off
    Hats off
    Hats off
    Hats off
    Hats off
    Hats off
    Hats off
    Hats off
    Hats off

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 4 หลายเดือนก่อน +14

    It's a absolute cyber crime...idi immediate ga cyber crimes kinda book cheyali...great information Raghu garu 👌👌

  • @mgopalaraomade282
    @mgopalaraomade282 4 หลายเดือนก่อน +19

    అన్నా వీరస్వామి అన్నా తొలివెలుగు ఛానల్ కి అన్న దగ్గరకు వచ్చావు కదా నీకు పక్క న్యాయం జరిగిద్ది అన్న నేను ఇలాంటి వీడియోలు అన్న దగ్గర చాలా చూసా అన్నకు ఒక మంచి ఛానల్ ప్లాట్ఫారం ఇవ్వకుండా వాళ్లు రాజకీయం చేస్తున్నారు అది త్వరలోనే ఛానల్ లాగా మారి పెద్ద ఛానల్ అయిపోవాలి మనస్పూర్తిగా కోరుకుంటున్నా

  • @garalamunormal5316
    @garalamunormal5316 4 หลายเดือนก่อน +187

    ముందు ఆ అకౌంట్కు ఉన్న రిలేషన్ షిప్ మేనేజర్ను , ఆ అక్కౌంట్ ఓపెన్ చేసి వెరిఫై చేసినాను అని రాసిన బ్రాంచ్ మేనేజర్ ను కేసుపెట్టి బొక్కలో వేస్తె కేసు గంటలలో సాల్వ్ అవుతుంది. వాళ్లకు తెలియకుండా ఇలాంటి మోసాలు జరగవు. ఆ రెండు బ్యాంకుల్లోనూ ఈ పని చేస్తే ఇలాంటి కేసులు బందు అవుతాయి.

    • @venkateshv9514
      @venkateshv9514 4 หลายเดือนก่อน +10

      Correct 100%.😮

    • @Tipukefouz
      @Tipukefouz 4 หลายเดือนก่อน +17

      బొక్కలో వేయాలంటే మన పోలీసులు లాంఛలకు అలవాటు పడ్డారు ఎలా అవుతుంది భయ్య

    • @venkateshv9514
      @venkateshv9514 4 หลายเดือนก่อน +3

      @@Tipukefouz Old city lo police vallu muslims nu Chusthe Bayapadutharu.

    • @Tipukefouz
      @Tipukefouz 4 หลายเดือนก่อน +2

      @@venkateshv9514 అదే పోలీసులు మన పాల్తూ రాజకీయ నాయకులకు బయపడి ఎం న్యాయం చేయట్లేదు.. అయిన ముస్లింలు అందర్నీ చూసి కాదు బ్రో పోలీసులు బయపడేది కొంతమంది రాజకీయ నాయకులకే బయపతారు ఇప్పుడు చాలా వరకు అందరూ చదువుకుంటున్నారు ఇంకా మారతారు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 4 หลายเดือนก่อน

      Ori haulaga bank managers and kotesh old city kaadu ra chinnoda...neeku nee aiah lo Khan kanpistay Elli treatment చేపించు ko kaani Ela pichhi comments petta ku ​@@venkateshv9514

  • @rammeharram1107
    @rammeharram1107 4 หลายเดือนก่อน +16

    Raghu sir, person ki problem clear aavali aatey mee support 100% kavali,.

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 4 หลายเดือนก่อน +86

    అన్నా ఈ తమ్ముడు ఓయూ లో మా హాస్టల్ లో... అందరికి తక్కువ లో కటింగ్ తీస్తాడు మంచి వాడు

    • @Thaman107
      @Thaman107 4 หลายเดือนก่อน +7

      అవును చాలా మంచోడు అన్న
      ఓయూ లో ఉంటాడు

    • @svthalabajanas6965
      @svthalabajanas6965 4 หลายเดือนก่อน +4

      అవును..చాలా మంచి వద్దు...ఏ అబ్బాయి...అందరు పండే పండే అని పిలిచేవారు..కానీ తెల్సిన ఫ్రెండ్స్ ఇలా మోసం చెయ్యడం నేరం

    • @adivasitv4186
      @adivasitv4186 3 หลายเดือนก่อน

      Very nice person

  • @harishagundeti4192
    @harishagundeti4192 4 หลายเดือนก่อน +20

    Best of Raghu`s enquiry ...
    Hats off Raghu

  • @satyanarayanamurthy7388
    @satyanarayanamurthy7388 4 หลายเดือนก่อน +10

    30% తీసుకొని SBI లో బ్యాంకు లోనులు ఇస్తున్నారు అన్ని బ్రాంచుల్లో జరుగుతుంది దీని వల్ల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి దయచేసి స్ట్రింగ్ ఆపరేషన్ చేయగలరు 🙏🏼

    • @anjagoud608
      @anjagoud608 3 หลายเดือนก่อน

      Same Naku kuda 30000 ఫ్రొడ్ aindhi anna kani axis bank walu patichukovatam lydhu

    • @anjagoud608
      @anjagoud608 3 หลายเดือนก่อน

      August I5th 24 na aindhi

  • @sabbarapuabraham5444
    @sabbarapuabraham5444 4 หลายเดือนก่อน +5

    Unbelievable case,Raghu garu please help him, you are doing a great job, keep it up.society needs persons like you.

  • @rajchinni4859
    @rajchinni4859 4 หลายเดือนก่อน +12

    రాఘు గారు👏👏 అ అన్నాకి న్యాయం జరిగేలా చుడండి 😢🙏

  • @rumandlaramesh5116
    @rumandlaramesh5116 3 หลายเดือนก่อน +1

    చాలా బాధాకరం.
    ఇలాగే ఏదో మూవీ లో కూడా వుంటది. తమిళ్ హీరో ది
    సార్.
    ఇలాంటి బాధితులకు అండగా వుంటున్న మన తొలి వెలుగు కి నమస్కారం

  • @naveenponguru3063
    @naveenponguru3063 4 หลายเดือนก่อน +11

    Excellent work Team... this is the responsibility of real Journalism.. Kudoos

  • @anjusai9970
    @anjusai9970 4 หลายเดือนก่อน +89

    రఘు అన్న మీరు దేవుడన్న ఆపదలో వున్నా వ్యక్తిని అదుకున్నారు

  • @anandbetala3220
    @anandbetala3220 4 หลายเดือนก่อน +8

    100% bank people / manager involvement వుంది. But they are back end వుంటారు. Raghu... appreciate your work. Fight for justice.

  • @nagalaxmiseelam8589
    @nagalaxmiseelam8589 4 หลายเดือนก่อน +8

    చాలా బాగా మాట్లాడారు మీరే దగ్గరుండి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇంకెవరు నష్టపోకుండా అందరికీ చైతన్యం కల్పించాలి

  • @munukuntlaashok5140
    @munukuntlaashok5140 หลายเดือนก่อน

    రఘు గారు చాలా చాలా ధన్యవాదాలు మీకు పాపం ఏమీ తెలియని అమాయకుడిని లోన్ల ఊబిలోకి తీసుకెళ్లిన ఫ్రాడ్ ల తాట తీయండి. పాపం ఆయనకు సపోర్ట్ గా ఉండి సహాయం చేస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు

  • @sravanchalla9952
    @sravanchalla9952 4 หลายเดือนก่อน +103

    Bank CEO's కి email చేయండి.
    RBI కి రిపోర్ట్ చేయండి...

    • @kishorebojjam5978
      @kishorebojjam5978 4 หลายเดือนก่อน +5

      Comedy enti ante..vallaki ivvani thelisthe why these people will get involved in this fraud..Education plays vital role :-)

    • @sravanchalla9952
      @sravanchalla9952 4 หลายเดือนก่อน

      @@kishorebojjam5978 నేను చెప్పింది జర్నలిస్ట్ కి bro

    • @kumarkishore176
      @kumarkishore176 4 หลายเดือนก่อน

      @@sravanchalla9952 never bank CEO help they want profit they don't care for common man

    • @jyothijosh2006
      @jyothijosh2006 4 หลายเดือนก่อน +4

      Sending an email to bank MD is utter waste, they never ever reply, in this case, AXIS bank is too much worst, in my case, this axis bank did mistakes in my cibil, just for correcting, they took 7 months, my score reduced but for that they are not doing anything even I reported to RBI

  • @perumanlakrishnareddy1108
    @perumanlakrishnareddy1108 4 หลายเดือนก่อน +6

    Very good Raghu garu, you have chased the case,and saved the innocent Barbarer, where the investigation agencies failed.

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 4 หลายเดือนก่อน +57

    దొంగలకు NO RULES...మన దేశంలో...రౌడీలకు,రాజకీయ దరిద్రులకు no rules....సామాన్యుడికే భారం....

  • @gundakrishnaprasad5057
    @gundakrishnaprasad5057 4 หลายเดือนก่อน +6

    Journalists chala dhyryavantulu.super

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 3 หลายเดือนก่อน +2

    Super super super gaa find out chesi cheelchi chendaaduthunnaaru sir. Mee life nu ilaantivi originals, annintini open chesi dhanyulu avuthaaru sir
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @allvideos7520
    @allvideos7520 4 หลายเดือนก่อน +77

    ఇలా మోసం చేసిన బ్యాంకు సిబ్బంది
    ఆస్తులను ఎవరి పేరుతో మోసం చేశారో వీళ్లకు ఇవ్వాలి &* అలాగే యి బ్యాంకు లో మోసం చేసిన ఉద్యోగులను
    లైఫ్ మొత్తం జైల్లో పెట్టాలి &* అప్పుడే మిగితా ఉద్యోగులు మంచిగా పని చేస్తారు

    • @kishorebojjam5978
      @kishorebojjam5978 4 หลายเดือนก่อน

      Arey vaari..Atleast nuvvu video record chesav like mallanna channel. andhari photos who are involved in this case should be displayed so that other will become alert and do not hide these culprit faces...@Jampala..Court lo case vesthe masthuga vuntadhi nuvvu thappu em cheyyaka pothe..Police lu andharu vastharu line lo ki..Ayna gani neeku support leka pothe big shots nunchi..evvaru em cheyyaleru adhi thelisina nijjam..:-)

    • @yugandarnaidu-v4f
      @yugandarnaidu-v4f 4 หลายเดือนก่อน

      ఇట్లా మోసంచేసే దొంగలను సీఎం గారు ఇమ్మిడియాట్లీ యాక్షన్ తీసుకోవాలని పేద వాడిని కాపడాలని మనవి. 🙏

  • @ragiravinder8260
    @ragiravinder8260 4 หลายเดือนก่อน +3

    Raghu Sir, 🙏 మీరు ఈ కేసును దయచేసి దర్యాప్తు 🔍 చేయండి బాగుంటుంది సార్ 🙏🙏🙏

  • @gopiswaroop5317
    @gopiswaroop5317 4 หลายเดือนก่อน +3

    Vammo....goosebumps vachai...cm garu please solve this case you will get big amount for Telangana state🎉

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 4 หลายเดือนก่อน +4

    తొలి వెలుగు ఛానల్ వారు ఇటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి, బాధితు నీకి న్యాయము చేకూర్చాలని అడుగుతున్నందుకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము.

  • @Surender_1987
    @Surender_1987 4 หลายเดือนก่อน +34

    కోటక్ గాని యాక్సెస్ గాని బ్యాంకులు emi కార్డు లోని క్రెడిట్ కార్డులను ఇట్లా ఫోన్ చేసి జనాలని ఇబ్బంది పెట్టు కార్డులను అంటగట్టి వాళ్లను చాలా ఇబ్బందులు గురి చేస్తారు దీనిపైన పెద్ద డిబేట్ పెట్టండి రఘు గారు

  • @actorrameshbabu3687
    @actorrameshbabu3687 4 หลายเดือนก่อน +1

    Raghu garu meeru chala manchi pani chesaru live lo andariki telisela🙏

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 4 หลายเดือนก่อน +11

    Asalu vadalakandi raghu gaaru asalu vishayam bayatiki teeyandi

  • @premdaserigija7777
    @premdaserigija7777 3 หลายเดือนก่อน +2

    Raghu Anna heartful thankyou for helping him they shoud be panished 🙏

  • @ganyan23
    @ganyan23 4 หลายเดือนก่อน +7

    Tammi Raghu veellani nuvvu aadukovaali. Ide nee channel abhivruddiki daari. You are great sodara.

  • @nakkalaranjithkumar575
    @nakkalaranjithkumar575 4 หลายเดือนก่อน +2

    Well done raghu Bro..... Hats off Anna...... Bagamatladutunnaru anna❤️❤️👏

  • @meegadautf
    @meegadautf 4 หลายเดือนก่อน +74

    ఇందులో బ్యాంక్ మేనేజర్ కు,ఫీల్డ్ ఆఫీసర్ కు తప్పక భాగస్వామ్యం ఉంటుంది?

    • @venkateshv9514
      @venkateshv9514 4 หลายเดือนก่อน +2

      Correct 100%.😅😅

    • @pcvenu2752
      @pcvenu2752 4 หลายเดือนก่อน +1

      Absolutely correct brother

  • @SSR944vlogs
    @SSR944vlogs 4 หลายเดือนก่อน

    అందురూ చూడాల్సిన వీడియో, నేను నాకు తెలిసిన వాళ్ళందరికి షేర్ చేస్తా ఈ విడియో. ఇక నుండైనా జాగ్రత్త పడతారు. Great job Raghu anna🙏

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 4 หลายเดือนก่อน +4

    బ్యాంకులో మోసాలు చాలా జరుగుతున్నాయి ఇటువంటివి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఈ బ్యాంకులకు వారికి లింక్స్ ఉన్నాయి, సామాన్యుడికి ఇంకా ఏడ నయం జరుగుతాది, ఇట్టి విషయాన్ని ప్రభుత్వం గ్రహించి వెంటనే నేరస్తులపై, చట్టరీత్య చర్యలు తీసుకోవడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేయవలసిందిగా మనవి. ఆ బ్యాంకుల వారిపై కూడా శిక్షపడేటట్టు చూడాలి దోషులను పట్టుకోవాలి. కష్టమరైన బాధితునికి న్యాయం చేకూర్చావలసిందిగా మనవి

  • @srikanthdisiz8994
    @srikanthdisiz8994 4 หลายเดือนก่อน +1

    Anna You must do justice for the poor and innocent people. Thank you for your concern for the victims 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 3 หลายเดือนก่อน +3

    పాపం ఇతను అమాయకుడు ఉన్నట్టున్నాడు 😢
    అలాంటి దుర్మార్గులను వదిలిపెట్టకండి

  • @PILLALAMARRIRAMPRASAD
    @PILLALAMARRIRAMPRASAD 4 หลายเดือนก่อน +3

    Thanks to journalist RAGHU for his good inisisiation

  • @nageshwarraokv3087
    @nageshwarraokv3087 3 หลายเดือนก่อน +1

    రఘు గారు మంచి పని చేస్తున్నారు.. వారికి అండగా నిలవండి.. బాధితులని ఆదుకోండి..

  • @rajanikanthreddy2249
    @rajanikanthreddy2249 4 หลายเดือนก่อน +14

    Hi Raghu, Humble Request.Please take up this issue personally and help that person.

  • @NareshChandu4679
    @NareshChandu4679 4 หลายเดือนก่อน +8

    కోటేష్ మాఫియాని వెంటనే అరెస్ట్ చేయాలి...

  • @Prashanth-iv3pz
    @Prashanth-iv3pz 3 หลายเดือนก่อน +1

    Raghu bahai your work excellent Anna TQ very much your support

  • @rameshsuryadevara1142
    @rameshsuryadevara1142 4 หลายเดือนก่อน +6

    Cm sir. , take action to prevent like this frauds and pl save the innocent people who keep trust on you.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 4 หลายเดือนก่อน +1

    Superb investigation video. Namaste hatsof to tolivelugu.

  • @sayayellaiah7316
    @sayayellaiah7316 4 หลายเดือนก่อน +37

    Ragugaru meelanti. Varu society ki avasaram

    • @RavikanthRao
      @RavikanthRao 4 หลายเดือนก่อน +1

      Correct bro

  • @adepurajendraprasad
    @adepurajendraprasad 4 หลายเดือนก่อน +6

    Raghu anna u help him he is so innocent and u are the best candidate for mp candidate

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 4 หลายเดือนก่อน +7

    It was earlier known that corruption is with majority of government employees
    Looks like the same is now rampant with pvt employees also. What a progress.

  • @qhamaruddin5460
    @qhamaruddin5460 4 หลายเดือนก่อน +3

    I Salute 🙏 Raghu Anna thanks 👍

  • @meegadautf
    @meegadautf 4 หลายเดือนก่อน +27

    ఇందులో ఎవరు ఏమి చెయ్యలేరు?అతను కట్టలేడు?విచారణ చేస్తారు.ఫలితం ఎప్పటికో వస్తుంది?చివరకు భాద్యుడు వీరాస్వామి మాత్రమే?

  • @BShiva-lp6yr
    @BShiva-lp6yr 3 หลายเดือนก่อน

    Excellent raghu brother....superb journalist....🎉

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 3 หลายเดือนก่อน

    Raghu really u r doing a good job, helping the victims 🙏🙏

  • @hemalakshmi1531
    @hemalakshmi1531 4 หลายเดือนก่อน +3

    Hats off to you Raghu sir 👏👏👏👏👏👏👏👏

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 4 หลายเดือนก่อน +2

    Mana tholivelugu Raghu Anna is grate jurnalist

  • @rajendara4261
    @rajendara4261 3 หลายเดือนก่อน

    Raghu Anna anduke nuvvante respect as journalist. Keep going Anna. Please support like this people

  • @DrVLNSastry
    @DrVLNSastry 4 หลายเดือนก่อน

    Hats off to anchor. Excellent service you are doing. Don't leave it . Tqq

  • @lavishettivenkatesh1085
    @lavishettivenkatesh1085 4 หลายเดือนก่อน +5

    Evarini nammalo ardam katle erojulloo...papam Veera Swamy 😢

  • @sevyabharmavath
    @sevyabharmavath 4 หลายเดือนก่อน +2

    Really you are great Raghu garu

  • @jyothijosh2006
    @jyothijosh2006 4 หลายเดือนก่อน +1

    We need to have a live session with prople who faced an issue with banks and post it in social media.

  • @kothaammakutti
    @kothaammakutti 4 หลายเดือนก่อน +1

    రఘు అన్న నేను డిగ్రీ చేసిన ముద్ర లోన్ కి అప్లాయి చేస్తే 3మంత్స్ అవుతుంది, బిజినెస్ ఐడియా థోని ఇంత వరకు రాలేదు, ఆయనకు ఎలా ఇచ్చింద్రు, అంటే బ్యాంక్ మెనెగర్స్ తప్పిదం వల్లనే ఇలా జరిగింది.

  • @imb75
    @imb75 4 หลายเดือนก่อน +2

    ❤🎉Raghu rocks 🎉❤

  • @VintageLyrics516
    @VintageLyrics516 4 หลายเดือนก่อน

    రఘు గారు.. మంచి awareness video.. pls keep doing this kind of videos

  • @srikanthdisiz8994
    @srikanthdisiz8994 4 หลายเดือนก่อน +3

    Please help him out Anna He is really such an innocent guy and he is very poor😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😮😮😢😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢😢😢😮😮😮😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @YYadgiri
    @YYadgiri 4 หลายเดือนก่อน +9

    సింపుల్ గా చెప్పాలి అంటే ఈయన ప్రొఫైల్ తో లోన్ రాదు కాబట్టి ..అందురు కలిసి (నీ పక్కన వున్నోడు కూడా) బాంక్ లని ముంచడానికి బయలుదేరారు.. అన్ని రెడి చేశాక వాటలలో ఇష్యూ వచ్చి వీడ్ని పక్కన పెట్టారు.. వీడియో kyc తో అకౌంట్లు ఓపెన్ చేశారు.. సిబిల్ కోసం శాలరీ క్రెడిట్ చేయించారు. తీరా లోన్ వచ్చే ప్పటికి వాటాల కోసం కొట్టుకుని నీదాక వచ్చరు😅

    • @daisytheretriever
      @daisytheretriever 4 หลายเดือนก่อน

      Correct Chepinaru😊

    • @srinivasreddy-lq8lp
      @srinivasreddy-lq8lp 4 หลายเดือนก่อน

      Fault is him

    • @sandeepreddy403
      @sandeepreddy403 4 หลายเดือนก่อน

      Bro he is not innocent bank lo scam cheddam ani anukundu tarwata vaata lo issue vachesariki bayataki vachindu

    • @srinivasbayana8883
      @srinivasbayana8883 3 หลายเดือนก่อน

      He given his SIM to others. Start enquiry from them, you can easily find out who done this fraud.

    • @freedomranch7617
      @freedomranch7617 2 หลายเดือนก่อน

      A videos bank valla dagara untay ga okavela ala chesthe

  • @AA-el3kl
    @AA-el3kl 4 หลายเดือนก่อน

    Super Raghu Garu, ilanti samasyalu bayataku theeyatame asalaiana journalism 👍

  • @yadagirikoyyada4111
    @yadagirikoyyada4111 หลายเดือนก่อน

    రఘుఅన్న నమస్తే ఈ ప్రవేట్ బ్యాంక్ లలో ఏనుసురెన్స్ చేమని అంటున్లు ఏ వని నమ్మాలి ప్రజలారా చలజగ్రత రాఘన థాంక్స్

  • @Sportscircle333
    @Sportscircle333 4 หลายเดือนก่อน +1

    You are doing great job Anna ❤ ....keep helping people in need 🫡

  • @pentayyakopi4044
    @pentayyakopi4044 4 หลายเดือนก่อน +2

    Great . Very bold .

  • @andranaidu3765
    @andranaidu3765 2 หลายเดือนก่อน

    Well investigation sir. Such support for the victims is very much required to save their life. Such cheaters photos must be punished in news papers to public notice.

  • @prasad283
    @prasad283 4 หลายเดือนก่อน +6

    అన్న చాలా tax లు అని అమౌంట్ cut చేస్తున్నారు axis బ్యాంకు వాళ్ళు

  • @varunKumar.n
    @varunKumar.n 4 หลายเดือนก่อน

    Super Raghu anna.. good work. You are standing for common man .. god bless you

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 4 หลายเดือนก่อน +2

    Nyayam late avuthadi anyayam thondharaga avuthadi god is there for every one loka samastha sukinobhavanthu.🎉🎉🎉🎉🎉

  • @anumularajkumar1310
    @anumularajkumar1310 4 หลายเดือนก่อน +4

    బ్యాంకింగ్ రూల్స్ అన్ని బొచ్చు లాగా ఉంటాయి, Existing కస్టమర్ ఒక్క emi మిస్ అయితే దానికి బొచ్చులో రీసన్స్ చెప్పి సిబిల్ లేదు అంటారు 😂 సిబిల్ ఉంటే చాలు ఇలాంటివి చాలా చేయొచ్చు, హౌలే రూల్స్, జెన్యూన్ గా బిజినెస్ చేసి లోన్ కావాలి అంటే ఫాల్తూ రూల్స్ చెప్తారు..

  • @krishnaraosanagala7774
    @krishnaraosanagala7774 4 หลายเดือนก่อน +3

    Sup🎉 Tholi velugu and anchor sir

  • @cnuR-px4bh
    @cnuR-px4bh 4 หลายเดือนก่อน +5

    This is not a small issue. This should have serious enquiry.

  • @mediboyinagovindaraju8067
    @mediboyinagovindaraju8067 4 หลายเดือนก่อน

    Excellent work brother 🎉🎉🎉 keep it up great news channel hatts off'

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 4 หลายเดือนก่อน +37

    అందులో పోలీస్ హ్యాండ్ వుంది బాబు

    • @omnamahshivay1704
      @omnamahshivay1704 4 หลายเดือนก่อน +9

      Police hand udaka povachu kani ...bank managers hand ayithe pakka untadhi

    • @laxmanmr5527
      @laxmanmr5527 4 หลายเดือนก่อน

      Legs kudaa vunnaayi

  • @Dasarisatishbabu
    @Dasarisatishbabu หลายเดือนก่อน

    మీ పేరు రఘు అని అంటున్నారు రఘు గారు మీలాంటి వ్యక్తి ఇటువంటి మోసాలను అరికట్టి చక్కగా వెలుగులోకి తీసుకొస్తే ఇటు తెలంగాణ అనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఉన్నారు అయితే నన్ను కూడా చాలామంది ఇట్లాగే మోసం చేద్దామని అనుకున్నారు కానీ నేను మీరన్నట్లు గా సిమ్ కార్డు గానీ ఓటిపి నంబర్లు గాని ఎవరికి పడితే వాళ్లకి చెప్పలేదు కొంచెం జాగ్రత్త పడ్డాను అవి కూడా ఇలాగే తీసుకోవడానికి నా దగ్గర కూడా ఈ దిక్కుమాలిన ఆన్లైన్లోనే ఒకటి వచ్చి మాలాంటి చదువు తక్కువ ఉన్న టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎనకటి వాళ్ళం కాబట్టి కాస్త లోకజ్ఞానం తెలియని మాలాంటి వాళ్ళకి ఇప్పుడున్న ఈ కంప్యూటర్లు ఆన్లైన్ అర్థం కాకుండా ఉంది కాకపోతే ఏదో కొంచెం టచ్ ఫోన్ లో కొంచెం పిల్లల దగ్గర నేర్చుకుని కాస్త ఇది అవుతున్నాము ఇట్లా అన్ని చోట్ల కూడా అమాయకుల్ని అభాగ్యులను ఈ చదువుకున్న సన్నాసులు బేవర్స్ నాయాలు ఈ దరిద్రం ముండాకొడుకులు చదువుకున్నాడు లే పైకి అందంగా ఎంతో నైస్ గా మాట్లాడుతూ ఇట్లా మోసాలకు పాల్పడుతున్నారు ఇటువంటి ఎదవలు ఏం చేయాలి నరికి పోగులు వేసి ముక్కలు ముక్క అంటే తప్పయిపోయింది నన్ను క్షమించండి మోసం చేశాను అని వాడు ఒక మొక్క అంటే సరిపోయిందా దౌర్భాగ్య వెధవ ఇట్లాంటి నా కొడుకుల్ని ఇట్లాంటి బేవర్స్ గాళ్ళు అని ఏం చేసినా పాపం లేదండి రఘు గారుమీరు మీ మంచితనమే కాకుండా మీరు కూడా చాలా చక్కగా అందంగా ఉన్నారు ఇక మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంత అందంగా స్పష్టంగా మైక్ లో ఎంత బాగుందో అసలు అది మీ గురించి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మరి ఇటువంటి వాళ్ళని ఇటువంటి సైబర్ నేరగాళ్ల అని అసలు ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదండి మాలాంటి వాళ్ళ మీద మోసపోతున్నారు సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ మీరు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మంచిని బతికించే మీలాంటి వాళ్ళు దైవంతో సమానం దేవుడు ఎక్కడో లేడు మీలాంటి వాళ్లలోనే ఉంటాడు భగవంతుడు మీ రూపంలోనే

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 4 หลายเดือนก่อน +18

    Raghu gaaru meeru bank loo pani cheeyaleedu asalu banks loo jarigina jarugutunna vinta vinta vichtramaina fruads eedept loo jaragavu deeni meeda oka laksha episodes thoo oka serial cheeyavachhu

  • @shivajichary7389
    @shivajichary7389 4 หลายเดือนก่อน

    Super Anna Raghu namaste 🙏 👌 cllass Anna super 👌 👍 💯 nijam

  • @rajukoyyagura37
    @rajukoyyagura37 4 หลายเดือนก่อน +8

    ఆల్రెడీ ఒక మూవీ వచ్చింది బ్రదర్ భద్రం అనే మూవీ ఒకటి ఉంది తెలుగులో ఇన్సూరెన్స్ పే చేసి వాళ్ళని చంపేసి వచ్చే ప్రాఫిట్ అమౌంట్ బడా బాబులు కాజా చేస్తారు

  • @byreddyrangareddy4339
    @byreddyrangareddy4339 2 หลายเดือนก่อน

    Super 👌 Raghu

  • @venkipavali480
    @venkipavali480 หลายเดือนก่อน

    విశాఖపట్నం జిల్లా, తగరపువలస లో axis బ్యాంకు లో అకౌంట్ ఉంది.. నేల నేల కట్ చేస్తున్నారు... 29 ల నుంచి,13 వేలకు వచ్చింది.... అకౌంట్ కాన్సల్ చేయమంటే చేయరు..వేరే వాళ్లు నా అకౌంట్ డబ్బులు వేస్తే ఇవ్వరు... చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు..

  • @Badrivlogs9999
    @Badrivlogs9999 4 หลายเดือนก่อน +6

    Pls take this issue & must investigation should be done on this even police will won't take such type of cases

  • @SK-hz4xw
    @SK-hz4xw 4 หลายเดือนก่อน

    Good Job Raghu Anna 👏👏👏 ..

  • @SatishTechmaker
    @SatishTechmaker 4 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉raghu bro... Grate.... Meru.

  • @srikrishnaprabhu4887
    @srikrishnaprabhu4887 4 หลายเดือนก่อน

    Appreciate good work...Please keep everyone updated on this...

  • @jayaprakashtolupunuri8711
    @jayaprakashtolupunuri8711 4 หลายเดือนก่อน

    Hats off Raghu for taking up such cases ...🙏🙏

  • @venkateshwarraodonakonda1520
    @venkateshwarraodonakonda1520 4 หลายเดือนก่อน +8

    బ్యాంకులకు వస్తాం ఉన్నవల్లను
    ఇబ్బంది పెడతారు
    కాని మోసం చేసేవాళ్ళకు ఎంత కావాలంటె అంత లోన్ ఇస్తారు

  • @venkatareddypadala1731
    @venkatareddypadala1731 4 หลายเดือนก่อน +2

    Weldone Raghu

  • @raguladharmendar4199
    @raguladharmendar4199 2 หลายเดือนก่อน

    Exlent repotor bhaiya 🎉hansup

  • @HarikrishnaDonda-p3o
    @HarikrishnaDonda-p3o 3 หลายเดือนก่อน

    Super Anna 👌👌👌👏👏👏

  • @girijabomma5541
    @girijabomma5541 4 หลายเดือนก่อน +3

    బలహీన వర్గాల ఆశాజ్యోతి మా పద్మశాలి ముద్దుబిడ్డ రఘన్న..
    మోసపోతున్న వారు మేలుకోండి..

  • @msreddy5134
    @msreddy5134 4 หลายเดือนก่อน +1

    Well done Raghu Bro

  • @Donttrustanyone-or6ix
    @Donttrustanyone-or6ix 4 หลายเดือนก่อน

    అతను మాకు తెలుసు చాలా మంచి వ్యక్తి... మంచోడు కాబట్టే ఇలా మోసం చేశారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసిన "తొలి వెలుగు" ఛానల్ కి ధన్యవాదాలు. న్యాయం జరిగేలా చేయాలని "తొలి వెలుగు" ఛానల్ వారిని కోరుతున్నాముదీని వెనుక . ఎవరున్నారు అంతా ఎలా జరిగింది ఇందులో బ్యాంక్ వాళ్ళ హస్తం ఉందనిపిస్తుంది. అమాయకులని ఇలా చేయడం కరెక్ట్ కాదు. మొత్తం మొత్తం కూపి లాగాలని కోరుతున్నాము