Journalist Raghu in Ponguleti farmhouse : పొంగులేటి ఫాoహౌజ్ లో జర్నలిస్ట్ రఘు..! | Mana Tolivelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    @TRUESTORIES : / @truestories-f9l
    Journalist Raghu in Ponguleti farmhouse : పొంగులేటి ఫాoహౌజ్ లో జర్నలిస్ట్ రఘు..! | Mana Tolivelugu
    #Ponguletifarmhouse #journalistraghuinpongulefarmhouse #HYDRA #ministerponguletisrinivasreddy
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 298

  • @anantharamarao7469
    @anantharamarao7469 15 วันที่ผ่านมา +113

    550 ఎకరాలు సర్వే చేస్తే పొంగులేటి ఫాం హౌస్ ఒక్క అంగుళం కూడా మిగలదు.

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 13 วันที่ผ่านมา +17

    పేదలకు ఇండ్ల జాగలు ఇవ్వడానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు వీళ్ళు కట్టుకోడానికి మాత్రం ఇల్లు ఉంటాయి 🤙🤙👍

  • @user-yo3uk6kh7w
    @user-yo3uk6kh7w 15 วันที่ผ่านมา +95

    అక్రమ కట్టడాలను కూల్చలి....అది ఎవరిదైనా

  • @lachirampanugoth3568
    @lachirampanugoth3568 15 วันที่ผ่านมา +189

    పొంగులేటి గారి నివాసం 100% ఫుల్ ట్యాంక్ లెవల్ f t l lo ఉంది...కూలగొట్టాల్సిందే

    • @abhiramesh2653
      @abhiramesh2653 15 วันที่ผ่านมา +4

      Ktr family members nevu

    • @bellalprathap8165
      @bellalprathap8165 13 วันที่ผ่านมา

      ​@@abhiramesh2653nivu ponguleti srinivas family aa

    • @balakrishnapalle6195
      @balakrishnapalle6195 13 วันที่ผ่านมา

      @@abhiramesh2653 ktr ayina ponguleti ayina evaridaina kulcheyali

    • @saiajay8156
      @saiajay8156 13 วันที่ผ่านมา +1

      Aavunu bro extaly

    • @saiajay8156
      @saiajay8156 13 วันที่ผ่านมา +1

      Nvu farm house lo worker vi kadha

  • @GotIt616
    @GotIt616 15 วันที่ผ่านมา +116

    రామోజీ ఫిల్మ్ సిటీ కి కూడా వెళ్ళు రఘు...అక్కడ మూడు పెద్ద చెరువులు కబ్జా అయ్యాయి...✨

    • @keesarimanohari8020
      @keesarimanohari8020 13 วันที่ผ่านมา

      Yes it's true

    • @balakrishnapalle6195
      @balakrishnapalle6195 13 วันที่ผ่านมา +3

      @@keesarimanohari8020 aa chandrababu gadu appananga rasi ichesadu ramoji ki Vela yekaralu

    • @funnyspace3463
      @funnyspace3463 2 วันที่ผ่านมา +1

      Ntr college at gandipet

    • @nandakumar-gn7db
      @nandakumar-gn7db วันที่ผ่านมา

      రామోజీ ఆక్రమణలు లు కూడా చూపించండి..... అప్పుడు హైడ్రా మీద వత్తిడి పడుతుంది.... ఆ దెబ్బకి హైడ్రా ఆగిపోతే ఆగిపోతుంది.... లేదా హైదరాబాద్ బాగుపడుతుంది.... చిన్న ఛానెల్స్ డెవలప్ ఐయ్యే రోజులు వచ్చాయి.... వాడూ, వీడూ లేకుండా, డబ్బుకు లొంగకుండా, మీ కర్తవ్యన్ని మీరు నిర్వహించండి

  • @uppendarkonda6113
    @uppendarkonda6113 15 วันที่ผ่านมา +37

    ఫస్ట్ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి.శ్రీనివాస్ ఫామ్ హౌస్ కూలిచితే అందరికి న్యాయం జరుగుతుంది 100% FTL

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 15 วันที่ผ่านมา +15

    అక్రమంగా కట్టుకున్న కాంగి, బిఆరెస్, ఇంకా ఎవరున్నా కూల్చాలి. పర్మిషన్ ఇచ్చిన వారిని ప్రాస్కక్యూట్ చేయాలి

  • @rajareddy-nh2jt
    @rajareddy-nh2jt 15 วันที่ผ่านมา +25

    ప్రజల సొమ్ము దోచుకునే భూ కబ్జాదారులు భూములు గుంజుకుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అప్పుడే నిజమైన పాలన అవుతుంది

  • @prasadkudikala6876
    @prasadkudikala6876 15 วันที่ผ่านมา +29

    ఈరోజుల్లో సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు 100 గజాలు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు కానీ ఈ దొంగ నా కొడుకులకు ఉండడానికి ఇల్లు కాకుండా ఎంజాయ్ చేయడానికి వందల ఎకరాలలో ఫామ్ హౌస్లు ఎక్కడినుంచి వస్తున్నాయి ఇంత డబ్బు వీళ్ళకి వీళ్లు గట్టుకునే ఫామ్ హౌస్ ఒకరి దాంట్లో ఒక ఊరు జనాభా ఉండొచ్చు

  • @Shivansh.anvithavlogs
    @Shivansh.anvithavlogs 15 วันที่ผ่านมา +52

    Okka sari 3 టీఎంసీ నీటిని నింపండి లేదా నీదే వరకు vadhalakandi నిల్లే చెప్తయ్😂😂😂

  • @chsaikiran1701
    @chsaikiran1701 15 วันที่ผ่านมา +54

    వాళ్లదీ వీళ్లదీ అని లేదు.. ఆక్రమణ ఎవ్వరిదైనా సరే కూల్చెయ్యాల్సిందే

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 14 วันที่ผ่านมา +8

    సామాన్యులుగా రాజకీయాల్లోకి వచ్చి బాగా డబ్బులు సంపాదించి భూములు పై ఇన్వెస్ట్ చేస్తున్నారు 99.9% అగ్రవర్ణాల వాళ్ళే. తెలంగాణలో భూములు అన్ని జాతీయం చేయాలి...

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 15 วันที่ผ่านมา +14

    ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో .. వాళ్ళంతా కబ్జా చేసిన వాళ్ళే.. అధికారులకు లంచాలిచ్చి పర్మిషన్స్ తీసుకున్నవారే.. సామాన్యులు కాదు..

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 15 วันที่ผ่านมา +32

    ఒకసారి రామోజీ ఫిలింసిటీ సంగతి కూడా చూడండి...

  • @malothuvinodkumar569
    @malothuvinodkumar569 13 วันที่ผ่านมา +11

    కేసీఆర్ గవర్నమెంట్ లో ఎప్పుడైనా ఒక్క ఫాంహౌస్ కి వెళ్లగలిగారా..ఇది నిజమైన ప్రజా ప్రభుత్వం..

  • @Indian45567
    @Indian45567 15 วันที่ผ่านมา +58

    భూ బకాసురుల వలన చెరువులు కబ్జా కి గురి అవుతున్నాయి.అందరిని అరెస్ట్ చేసి బొక్కలో వేయలి

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 15 วันที่ผ่านมา +28

    రఘు అన్నయ సార్ గారు మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని కోరుకుంటున్నాం ఎస్ ఫస్ట్ హైదరాబాద్ను వదిలేసి ఫామ్ లోకి మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

  • @mnagaraj6087
    @mnagaraj6087 15 วันที่ผ่านมา +8

    ఏంట్రా ఇది ఇలా పంచుకున్నారు మీ అయ్యల సొత్తు ఉన్నట్టు ఒక్క ఇల్లు చాలదార

  • @satyakotha7
    @satyakotha7 15 วันที่ผ่านมา +6

    Waht About Ramojii Film city

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 14 วันที่ผ่านมา +2

    111go ప్రకారం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఆ నీరు కలుషితం కాకుండా ఆనాడు సీబీన్ ఆ go తెచ్చారు brs గవర్నమెంట్ ftl ని తీసివేయాలని కెసిఆర్ కోర్ట్ కి వెళ్లారు భవితరాలు భవిషతూ కోసం టీడీపి గవర్నమెంట్ 111go ధ్వరా నిర్మాణం అయినా వాటిని కూల్చాలి

  • @rameshgoudkurmilla605
    @rameshgoudkurmilla605 15 วันที่ผ่านมา +35

    అందుకే కదా పదవుల గురించి పాకులడేది

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna5099 15 วันที่ผ่านมา +8

    ఒక్కసారి చెరువు తూములు మూసి నీళ్లు తో నింపాలి, అప్పుడు నిజం తెలుస్తుంది

  • @niranjanmythri597
    @niranjanmythri597 15 วันที่ผ่านมา +26

    అందరి వి కూలగొట్టాలి

  • @Nationlover11
    @Nationlover11 15 วันที่ผ่านมา +7

    రామోజీ ఫిల్మ్ సిటీ లో 3 చెరువులు ఉన్నాయి...చంద్రబాబు నాయుడు కుటుంబం కి చెందిన ఎన్టీఆర్ కాలేజీ,తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ సెంటర్ వరైరా గండిపేట చెరువు ftl లో ఉన్నాయి...రఘు నువ్వు నిజం గా నిజాయితీ గల జర్నలిస్టు ఐతే, అక్కడికి పోయి వీడియో చెయ్యి..నువ్వు పక్కా రేవంత్, చంద్రబాబు ల ఏజెంట్ లా ఉన్నావు.

  • @user-zq6qp3xc4h
    @user-zq6qp3xc4h 15 วันที่ผ่านมา +19

    Raghu garu jagrata ga undandi

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 15 วันที่ผ่านมา +3

    Good… pls do videos on Ramoji film city, Myhome, Aparna, Patnam Mahendar Reddy, Tegala Krishna Reddy, Srinidhi Engineering college, Anurag University, KVP, Pallam Raju, Mallareddy. Mynampalli Hanumanth Rao etc

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 15 วันที่ผ่านมา +4

    అపరిమితం అయిన ,దోపీడీ జరిగింది,కే.సి
    ఆర్,పరిపాలనలో.

  • @hyderabadflotvilla9192
    @hyderabadflotvilla9192 15 วันที่ผ่านมา +44

    బఫర్ జోన్ ఎఫ్డీఎల్ కాదు
    అది త్రిబుల్ వన్ జీవో లో ఉంది
    మొత్తం కూలగొట్టాలి

    • @abhiramesh2653
      @abhiramesh2653 15 วันที่ผ่านมา

      Kcr family members nevu

  • @ashoksingh-wm3en
    @ashoksingh-wm3en 15 วันที่ผ่านมา +5

    Raghu salute u u doing great for telangana really u r saving water bodies all politicians has captured water bodies crores rupees we all telangana people with u

  • @krish3057
    @krish3057 14 วันที่ผ่านมา +12

    ఏంట్రా నాయనా హైదరాబాద్ లో అన్నీ ఫామ్ హౌస్ లే ఉన్నాయా 😁😁😁😂

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 15 วันที่ผ่านมา +3

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥Please make a video on Ramoji 🙏

  • @kanakareddydasari6805
    @kanakareddydasari6805 15 วันที่ผ่านมา +22

    దమ్మున్నచానల్ మనతొలివెలుగు

  • @praveenkunta1511
    @praveenkunta1511 15 วันที่ผ่านมา +6

    ఈ సర్ చెప్పినట్టు పొంగులేటి ఫామ్ హౌస్ pull tank level లో ఉంది పక్కాగా....... pull tank చేసి చూడాలి తెలుస్తాది.

  • @balachandervlogs3829
    @balachandervlogs3829 15 วันที่ผ่านมา +25

    ఇప్పుడు చెప్పండ్ర పింకీలు, రఘు ఎవరికి సపోర్ట్ చేస్తాడు,

  • @shekharsharma7405
    @shekharsharma7405 15 วันที่ผ่านมา +1

    Good job Anna

  • @shihtzulovers7696
    @shihtzulovers7696 15 วันที่ผ่านมา +2

    anna suraram chervu sangati antii.. okasari review cheyu

  • @moteru439
    @moteru439 19 ชั่วโมงที่ผ่านมา

    గుడ్ జాబ్ రఘు అలాగే v6 వివేక్, రేవంత్ బ్రదర్స్ ఆక్రమించుకున్న భూములు కూడా చూపించు బ్రదర్

  • @bhavanraj7810
    @bhavanraj7810 15 วันที่ผ่านมา +2

    Raghu garu pl Jubli hilllls Loni Durgammmmma cheruvu nu gurunchi video cheyyyandi pl 200acers kabja 😢😢😢

  • @saik5937
    @saik5937 8 วันที่ผ่านมา

    కాకా ఈ రఘు గారు వాళ్ళని వెనకేస్తున్నట్టు అనిపిస్తే లేదా చూసే వాళ్లకు అదే బిఆర్ఎస్ లో అయివుంటే ఈపాటికి రచ్చ రంబోలా చేసేటోళ్లు కాక మీరు మాత్రం కరెక్ట్ గా ఏ పార్టీ అనకుండా కరెక్ట్ గా చెప్తున్నారు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సూపర్

  • @ashokputtam6708
    @ashokputtam6708 13 วันที่ผ่านมา +1

    Adhikari unte yedhaina cheyyochhu mana daggara

  • @Rahul-kp6wn
    @Rahul-kp6wn 15 วันที่ผ่านมา +2

    10 years nundi himayat సాగర్ వెళ్తున్న but few years nundi back side waters rupu rekhale maripoinai. Full farm house constructions. As a nature lover its so painful. Anni farmhouse lu kulcjeyandayya RR

  • @abdulqureshi2919
    @abdulqureshi2919 9 วันที่ผ่านมา

    Good journalism

  • @saiyadav9242
    @saiyadav9242 15 วันที่ผ่านมา +17

    రఘ మరి oyc దగ్గరకు ఎప్పుడు పోతవు

  • @reddycharanteja5054
    @reddycharanteja5054 15 วันที่ผ่านมา +11

    Anna mi mallana yada unaduu noru therusthalee du mlc iyaka

  • @mekakisshore5855
    @mekakisshore5855 15 วันที่ผ่านมา +27

    ఇప్పుడు అందరూ పతివ్రత మాటలు మాట్లాడుతారు మాది అందులో లేదు ఇందులో లేదు పట్టా భూమి ఆ భూమి మీ భూమి

  • @rathnakerreddyadama2745
    @rathnakerreddyadama2745 15 วันที่ผ่านมา +5

    Only KCR ki mathram a farm house vunnadhi annaru kada enni rojulu

  • @luckysai2022
    @luckysai2022 15 วันที่ผ่านมา +1

    HYD lo Kphb PJR colony cheruvu and NTR Nagar dagarra cheruvu and Papamma basti cheruvu Mahankalinagar cheruvu Maremma Colony Dathatreya Nagar Gajula Ramaram Cheruvulanni Gayap aynavi avi chupiyu anna

  • @rajkumar-rf4bx
    @rajkumar-rf4bx 15 วันที่ผ่านมา +1

    Sir Nirmal lo kuda okasari visit cheyandi sir..nirmal lo okka cheruvu kuda kanipistaledhu..motham akraminchindlu...

  • @shivamothe6396
    @shivamothe6396 15 วันที่ผ่านมา +1

    Anna miru Chala great
    Miku machi security evvali anna

  • @BijjiAni
    @BijjiAni 7 วันที่ผ่านมา

    రఘు గారు ఖమ్మం లో నాడి సెంటర్ లో new vision school undi, adi ponguletide, road pakkane, vvc circle dagara guest house undi. Road pakkana SR garden undi, khammam lo sagam ponguletidi, sagam puvvada Ajay mamatha, puvvada nagar chala unnavi khammam lo sarve cheyandi

  • @youtubeevideos3998
    @youtubeevideos3998 15 วันที่ผ่านมา +2

    Super❤

  • @nakirekantiveeranna2853
    @nakirekantiveeranna2853 15 วันที่ผ่านมา +3

    వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని బయటకు తీయాలి ప్రతి పేదవాడు అకౌంట్లో 15000 వేయాలి

  • @thudiprabhakar8403
    @thudiprabhakar8403 15 วันที่ผ่านมา +9

    సీఎం good

    • @abhiramesh2653
      @abhiramesh2653 15 วันที่ผ่านมา

      That's is good answer

  • @AnandKumar-7998
    @AnandKumar-7998 15 วันที่ผ่านมา +2

    HYDRA should work genuinely without having any political pressures.

  • @shashi9506
    @shashi9506 10 วันที่ผ่านมา

    Good

  • @syedmudassar8540
    @syedmudassar8540 15 วันที่ผ่านมา +1

    Raghu rao 🙏 salute to you great journalist keep it up 🎉

  • @user-xo7ts4ks3c
    @user-xo7ts4ks3c 12 วันที่ผ่านมา

    👍👍👍

  • @ashokanumula7843
    @ashokanumula7843 13 วันที่ผ่านมา

    Supar.anna

  • @pathoorinarasimhareddy7534
    @pathoorinarasimhareddy7534 13 วันที่ผ่านมา +2

    Ponguleti srinivas farm house kulisthe HYDRA and telangana Prajalu success ainatte

  • @ధరావత్ఉపేందర్జాదవ్
    @ధరావత్ఉపేందర్జాదవ్ 15 วันที่ผ่านมา +3

    అసలు ఈ ఫాం హౌస్ లకు పెద్ద మేస్త్రి ఎవరు.

  • @krishnamohan3021
    @krishnamohan3021 15 วันที่ผ่านมา +1

    Ennayya garu ftl mesarment water ni prajoct nippithe water laval chupisuthdi

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 15 วันที่ผ่านมา

    Mana tholivelugu Raghu Anna is grate jurnalist meelati vallu kavali samajaniki Jai Anna

  • @kdileepkumar1772
    @kdileepkumar1772 6 วันที่ผ่านมา

    ఫస్ట్ అఫ్ అల్ పొంగులేటి ఫామ్ హౌస్ ను కూల్చి వేయాలి

  • @harshadasari9160
    @harshadasari9160 15 วันที่ผ่านมา +3

    Raghu Anna evaraina private security pettukondi

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 8 วันที่ผ่านมา

    Gd sr

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 15 วันที่ผ่านมา +1

    🙏
    .*
    Shivoham*
    Earth belongs to all Godly Creatures - Live with Nature - Keep the Earth Alive* 🙏🙏🙏

  • @ankurivenkatswamy5875
    @ankurivenkatswamy5875 15 วันที่ผ่านมา +1

    Raga anna elanti bhumi kabuja korulanu Elulanu kul cheyandi anna

  • @Suhanshu-Volgs
    @Suhanshu-Volgs 9 วันที่ผ่านมา

    పొంగులేటి ఫార్మ్ హౌస్ కూల్చండి 😊😊😊😊😊

  • @pathoorinarasimhareddy7534
    @pathoorinarasimhareddy7534 13 วันที่ผ่านมา +1

    Raghu is trying to tell that ponguleti farmhouse is not in the buffer zone and FTL.. 😢

  • @ramukadari330
    @ramukadari330 12 วันที่ผ่านมา

    Ana super

  • @bhavanraj7810
    @bhavanraj7810 15 วันที่ผ่านมา +1

    Ante form housloni uchhhhhalu pentaneeeru antha totally drinking water lo kaluputhunnmmnaru😢😢 case pettttandi pl😮😢😢😢😢😊😊😅😅😮😢😢😢😢😢😢

  • @balugaddams
    @balugaddams 15 วันที่ผ่านมา +10

    Brs congress dongale kabjalu chesaru

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 2 วันที่ผ่านมา

    ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ లు అన్ని కూల్చి వేస్తే హైదరాబాదుకు ఒక్క సంవత్సరం కాదు మూడు సంవత్సరాలు త్రాగు నీరు దొరుకుతాయి

  • @maturirao4906
    @maturirao4906 13 วันที่ผ่านมา +1

    వాళ్ళా మంత్రులు 'ఎమ్మెల్యేలు 'ఎంపీలు

  • @VamshiDavus-wi8uj
    @VamshiDavus-wi8uj 7 วันที่ผ่านมา

    Raghu anna రామోజీ film city lo చెరువు ను కబ్జా చేసారు అన్న వెళ్ళండి?

  • @kondalreddynaini3585
    @kondalreddynaini3585 15 วันที่ผ่านมา +3

    మల్లా ఒక జీ ఓ తెచ్చి మంత్రులు పంచుకుంటే సరిపోతాది

  • @pks9839
    @pks9839 15 วันที่ผ่านมา +3

    The land on which you both stand for the shoot was recently filled with sand. You can ask any one there.

  • @bhavanraj7810
    @bhavanraj7810 15 วันที่ผ่านมา +1

    Yes edi FTL paridilone unadnta so Ranganath sier jcb latho kulagotttandi urgently 😊😅😅😅😮😮😮

  • @venkateshwarreddy5356
    @venkateshwarreddy5356 15 วันที่ผ่านมา +7

    Mohamatam lekunda kulcheyandi FTL lo unte

  • @nageswararao6189
    @nageswararao6189 15 วันที่ผ่านมา +2

    Ftl,or buffer or 111 you take any one it was 100% fulfilled. So it was ready to be demolition.

  • @danji9614
    @danji9614 15 วันที่ผ่านมา +1

    Gud raghu ana

  • @kiranboine6982
    @kiranboine6982 15 วันที่ผ่านมา +1

    Raghu anna motham kulagottali

  • @shyammanoharnarva310
    @shyammanoharnarva310 15 วันที่ผ่านมา +1

    550 ACRES means Ponguleti s farm house will be demolished.....

  • @subhashmalipatlolla4717
    @subhashmalipatlolla4717 15 วันที่ผ่านมา +3

    ఎవ్వడిని వదులొద్దు .

  • @bala.raju4249
    @bala.raju4249 15 วันที่ผ่านมา +1

    ఆలో తెలంగాణాలో(1956-2024) అన్నీ జిల్లల్లో కబ్జా చేయబడిన చెరువులే కాదు, కబ్జా చేయబడిన గవర్నమెంట్ ప్రభుత్వస్థలాలు దోచుకొన్నా దొంగ రాజకీయ నాయకులు, బడా బాబులు. వాటికి కారణమైన ఉన్నత అధికారుల అందరిని ప్రజాకోర్టులో ఉరి తీయాలి. మధ్యలో సామాన్యుడీకి బొక్క హైడ్రా నాలుగు రోజుల డ్రామా

  • @srinivasrudrapelly7517
    @srinivasrudrapelly7517 13 วันที่ผ่านมา +1

    Revanth reddy gaaru mee neethi nijayithi neerupinchukovaali

  • @prabhaskaFan
    @prabhaskaFan 11 วันที่ผ่านมา

    Salute to Raghu anna

  • @ragavendarralampally5886
    @ragavendarralampally5886 15 วันที่ผ่านมา +1

    Prajalalo chaitanyam ante okapoudu 100 rs ki vote ammukune varu , ippudu 2000-5000 varaku vote ni ammukoni vote vesthe durmargame rajyam veluthadi ...vote ammukunedi mager persentage.

  • @jaisreeram7791
    @jaisreeram7791 15 วันที่ผ่านมา +2

    Ponguleti Srinivas gurunchi matladetappudu matram mellaga matladutharu Harish rao ani matram gattiga cheptharu?

  • @arvasantha7628
    @arvasantha7628 13 วันที่ผ่านมา +1

    మొత్తం పెద్ద ల దోపిడీ రఘు గారు
    దేశమంతా ఈ రకంగా ఉండొచ్చు సర్

  • @ragavendarralampally5886
    @ragavendarralampally5886 15 วันที่ผ่านมา +1

    Buffer jone lo unte evvadidi Aina sare kulagottali .

  • @satyakotha7
    @satyakotha7 15 วันที่ผ่านมา +1

    Raghu gaaru meeru enduku Ramojii Film gurinchi matladaru, Ramojii Film city loo 2 to 3 cheruvulu kabjaa chestaaru ani aropanalu unnavi

  • @SudarshanErra-l5c
    @SudarshanErra-l5c 15 วันที่ผ่านมา +2

    Raghu sir first congress manthrula farmhouse break cheyale sir thank you sir

  • @ragavendarralampally5886
    @ragavendarralampally5886 15 วันที่ผ่านมา +1

    Prabhutwalu chese chattalu samanyulake thappa nayakulaku kadu . Idem durmargam

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 15 วันที่ผ่านมา +1

    Ranganadh Garu you do not tolerate to illegal construction and illegal persons

  • @y.s.malreddy5757
    @y.s.malreddy5757 12 วันที่ผ่านมา

    Raghu request : RFC i e Ramoji Film City vellandi sir ,

  • @7997-krishna
    @7997-krishna 15 วันที่ผ่านมา +1

    We definitely support hydra kabza chesina prati angulam kapade batyathani theesukovali we are welcome hydra

  • @user-mh8wz5gg8c
    @user-mh8wz5gg8c 15 วันที่ผ่านมา +1

    Eepudu, eanichastharo, sudalli, ponggileati, ni

  • @devadaskarre4289
    @devadaskarre4289 15 วันที่ผ่านมา +1

    Ohh ...adagakapothe emanukuntaro ani vachava

  • @chiruvenkata7719
    @chiruvenkata7719 15 วันที่ผ่านมา +1

    Congress raghu