INCOME TAX రద్దు చేయాలా ? || Dr. Jayaprakash Narayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 90

  • @Shiv-v123
    @Shiv-v123 3 หลายเดือนก่อน +10

    TDS కట్టాకే salary credit అయ్యేది తిన్నాక tax కట్టడమేంటి tax కట్టాక మిగిలింది తింటున్నాం. మళ్ళీ తిండి మీద టాక్ లూజ్ వస్తువులపైన ఒక టాక్స ప్యాక్ చేస్తే ఒక టాక్స ఓపెన్ చేస్తే ఇంకో టాక్స. Tax లేకుండా ఇతర వనరులు ఎలా పెంచుకోవాలి అని govt ఆలోచించాలి... ఇండియా నుంచి ప్రపంచం కొనగలిగేది ఏముంది ఏమైనా ఉంటే అప్పుడు ఫారిన్ రిజర్వ్ పెరిగి ఆదాయం వస్తుంది. కొన్ని countries crude oil అమ్ముకుని సంపాదించాయి, కొన్ని టెక్నాలజీ డెవలప్చేసి మరి మనదగ్గర ఏముంది... ఎలా ఎదగాలి exports కంటే imports ఎక్కువ ఉంటే దేశం లేదు ఎదుగుతుంది... మనం ఎలా భారత్ వెలుగుతుంది అంటాం. ఒక షాపుకి వెళ్ళాలంటే అక్కడ స్పెషల్ ఏంటి అని చూస్తాం అని భారత్ దేనికి స్పెషల్... రిలీజియన్స్ పాలిటిక్స్ ఎక్కడ వద్దు. దీనిలో మనం స్పెషల్.😮

    • @eashwargudur2232
      @eashwargudur2232 3 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @rajeshvangapandu
    @rajeshvangapandu 3 หลายเดือนก่อน +3

    చాలా మంచి ప్రశ్నలు చక్కటి సమాధానాలు విశ్లేషణ ఇచ్చారు🙏

  • @srinivasaraopabbisetti9224
    @srinivasaraopabbisetti9224 2 หลายเดือนก่อน

    మీ speaches వింటున్నప్పుడు వాస్తవిక లోకం అంటే తెలుస్తుంది

  • @ragimanimamatha7187
    @ragimanimamatha7187 3 หลายเดือนก่อน +6

    JP sir lanti vaaru mana jeevithalaki chaala avasaram...Maname krushi cheyyali...

  • @SureshBabu-oy6no
    @SureshBabu-oy6no 3 หลายเดือนก่อน +6

    5,10,15,20,25% Tax slabs are ok.5%for 5lakhs10%for10lakhs15%for 15lakhs20%for 20lakhs above 25lakhs 25%. Above 1 Crore 30%.will be good for all.

  • @santoshkp1366
    @santoshkp1366 3 หลายเดือนก่อน +6

    Taxation would be better if government stops giving free guest house, vehicle, other benefits to officers and expect them to be spent from salary similar to private employees

  • @sooribabu123
    @sooribabu123 3 หลายเดือนก่อน +12

    Imcometax for middleclass shall be abolished. Why shall they pay incometax when they do not receive any assurance if they loose their job? This is nothing but double taxation. Think about a person who is earning one lakh per month having a family of 4 paying rent, school fees, insurance, transportation, depending parents..... No sense if he/she has to pay 30℅ tax. First Finance ministry has to be moved from the colonial era buildings to become Indian.

    • @adjforever
      @adjforever 3 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @Fhdhd-mx4kb
      @Fhdhd-mx4kb 3 หลายเดือนก่อน

      Yes.

    • @sandeepkumar-rx6jv
      @sandeepkumar-rx6jv 3 หลายเดือนก่อน +1

      No income tax exemption to politicians,doctors,big agriculture farmers and many others. TDS compulsory.

  • @Gvkrish52
    @Gvkrish52 3 หลายเดือนก่อน +13

    Why middle class private employee should pay both direct and indirect tax without any service get from govt ????😢

    • @dharmareddy8831
      @dharmareddy8831 3 หลายเดือนก่อน

      Bcz only middle class thinks about so called "paruvu"

    • @Gvkrish52
      @Gvkrish52 3 หลายเดือนก่อน

      @@dharmareddy8831 true

    • @rajeshpapani
      @rajeshpapani 3 หลายเดือนก่อน

      pvt employees matrame kaabu bussiness vallu kuda gst pay chestunaru income tax pay chestunaru .pedha pedha bussiness vallu loop holes tho tax kattaru

    • @Gvkrish52
      @Gvkrish52 3 หลายเดือนก่อน

      @@rajeshpapani do you believe GST paying appropriately, but from salary automatically employer deduct ...

    • @rajeshpapani
      @rajeshpapani 3 หลายเดือนก่อน

      @@Gvkrish52 gst bill lekunda transport avvatledu ippudu.gst leni bills 10% kuda undadu.gst, income tax, municipal tax.ippudu kothaga green tax kuda.

  • @jayanthduvvada
    @jayanthduvvada 3 หลายเดือนก่อน

    Super sir 🙏🙏🙏 you are the best

  • @onlybaabu
    @onlybaabu 3 หลายเดือนก่อน +1

    Great english of the anchor. Find if gunnies record is possible for longest questions raised.

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 2 วันที่ผ่านมา

    Super sir from pawan kalyan fans❤

  • @lingamjala5602
    @lingamjala5602 3 หลายเดือนก่อน +2

    You are permit room is super bro

  • @rameshraju5304
    @rameshraju5304 3 หลายเดือนก่อน +2

    Tamilnadu లో సినీమా వ్యక్తి గురించి అడిగారు. అతను చాల యువకులను తప్పు దోవ పట్టించి, పాడు చేస్తున్న వ్యక్తి.

  • @santoshkp1366
    @santoshkp1366 3 หลายเดือนก่อน +2

    @JP sir, could you please share about middle class who are having 1 income stream (Salary). Is it better to have a flat direct tax of 10-15℅(Salary) and levy more tax on other income streams.
    Also I am not able to identify what benefit a tax payer is getting compared to non tax payer.

  • @ravibharath2192
    @ravibharath2192 3 หลายเดือนก่อน +1

    Dear Dr. Jayaprakash Narayan, I’d love to hear your thoughts on wealth-based taxation as an alternative to traditional income tax. Do you think categorizing individuals by their wealth and taxing them accordingly could help reduce economic inequality while maintaining efficiency in tax collection? Is this a feasible policy direction for India? Thank you for your insights!

  • @venkatedara2851
    @venkatedara2851 3 หลายเดือนก่อน +3

    Good morning sir. Mimmalni kada central or state advisor ga pettukovali. Anduke manam ila vunnam.

  • @KVRRao_02
    @KVRRao_02 3 หลายเดือนก่อน +2

    If Govt. of India wishes to earn more money then income tax must be removed.

  • @kadiyalasambasivarao4838
    @kadiyalasambasivarao4838 3 หลายเดือนก่อน +5

    మేధావులు. అనే. I.A.S.లు I.P.S.లు. I.R.S.లు. ఇంకా PEDDA. PEDDA.చట్టాలను. అమలు. పరచే. అధికారులు. కేబినెట్. మీటింగ్ లో. కనుక. రాష్ట్ర MATRIVARGA.సమావేశంలో. చట్టాలను. TELIYAPARCHU.అమలు పరుచుట కు. ప్రయత్నము చేసినట్టయితే..మెరుగైన. సమాజము. చూడ.గలుగు తారు. J.P.గారు..కృషిచేయాలని. NAPRARDHANA

  • @sreecharanreddyr2192
    @sreecharanreddyr2192 3 หลายเดือนก่อน +3

    Scandavanien countries lo free education and free health care ...so it makes sense to collect more taxes

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 3 หลายเดือนก่อน +2

    Gst+ income tax unbareble

  • @bhavani3517
    @bhavani3517 3 หลายเดือนก่อน +1

    Good evening jp sir.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 หลายเดือนก่อน +1

    Non-cascading transaction tax proposal is simpler with direct tax & indirect tax components, there will have potential to replace income tax, GST, property tax.
    Jayaprakash narayanan garu, do check the proposal on idealnation

  • @rohvemula
    @rohvemula 3 หลายเดือนก่อน +2

    Tax should be minimal and implement to collet it 100%

  • @kaavyasri2705
    @kaavyasri2705 26 วันที่ผ่านมา

    అయ్యా... ఎప్పుడో రాసిన రాజ్యాంగం లో ఇప్పటి కాలంలో వున్న పరిస్థితి కి ఎంతవరకు ఉపయోగం? ఉచిత పథకాలు దేశాన్ని రాష్ట్రాలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి... గరిష్ట సంఖ్యలో యువత వున్న మన దేశంలో ఎక్కువ మంది వాళ్లు చదివిన చదువుకు చేస్తున్న పనికి అసలు సంబంధం లేక పోవడం ప్రభుత్వం వైఫల్యం

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 3 หลายเดือนก่อน +1

    Computers leka poyi unte bank employees vellu nakkunta vunde vallu..

  • @namasivayachikkam671
    @namasivayachikkam671 3 หลายเดือนก่อน

    To discrise urbanization develope the civilization along highway and connect connect rural areas. Then infrastructure useful to everyone .

  • @A.86096
    @A.86096 3 หลายเดือนก่อน +12

    Sir reqwest, ఆధార్ కార్డ్ అడ్రెస్స్ ప్రూఫ్ కోసం, పాన్ కార్డ్ ఐటీ కోసం జారీ చేయబడిన స్పేసిఫెయిడ్ కార్డ్, ఇలా చెప్పొచ్చు నో లేదో తెలియదు కులం మతం కాదు కుల నిర్మూలన కోసం ఏటువంటి ఆలోచనతో అరికట్టాలి sir నాకొచ్చిన ఆలోచన పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఎలా ఇచ్చారో ఇండియన్ సిటిజన్ అనే ట్యాగ్ లైన్ తో ఒక కార్డ్ జారీ చేస్తే ఈ కార్డ్ తో కొంత నమ్మకం వస్తుంది. ఏ కులం అనే మాట అందరి నోళ్ళలో నానుతా ఉంది,క్షమించాలి sir ఇండియన్ సిటిజన్ చాలా గ్రాండ్ గా సమాజం లో లైఫ్ నీ లీడ్ చేయొచ్చు అని నా అభిప్రాయం sir

    • @greattelugu
      @greattelugu 3 หลายเดือนก่อน

      ఆధార్ కార్డు అంటే అదే కదా ఇండియన్ సిటిజెన్ అని

    • @CRPFSOLDIER143
      @CRPFSOLDIER143 3 หลายเดือนก่อน +1

      మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అట్లాంటి ఒక tag School days lo form అవ్వాలి.అంటే స్కూల్ సర్టిఫికెట్లు లో నే కులం,మతం దగ్గర ఇండియన్ Citigen ఉండాలి.అప్పుడే రాబోయే days lo Country change అవ్వవచ్చు.

    • @A.86096
      @A.86096 3 หลายเดือนก่อน

      కులం ఏమిటి అని అడిగితే ఆధార్ చూపిస్తే అడిగిన వాళ్లకు మన అడ్రెస్స్ ప్రూఫ్ చూపిచ్చి నట్టు వుంటుంది.my point of you లో కులం ఏమిటి అని అడిగిన వాళ్లకు ఇండియన్ సిటిజన్ అనే కార్డ్ చూపిస్తే next qwation రాకపోవచ్చు ఐనా అడిగితే అడిగిన వాళ్ళు indians కాదు అని ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని నా ఆలోచన

    • @greattelugu
      @greattelugu 3 หลายเดือนก่อน

      @@A.86096 అప్పుడు కూడా కులం ఏమిటి అని అడుగుతారు కదా. నువ్వు ఇండియన్ సిటిజెన్ వే కులం ఏమిటి అని అడుగుతారు. ఆధార్ కార్డు కూడా ఇండియన్ సిటిజెన్ అనే కదా ప్రభుత్వం ఇచ్చేది అది చూపించిన తర్వాత అడిగిన వాడు ఇండియన్ సిటిజెన్ అనే కార్డు చూపించినా అడుగుతారు. ఒక వేళ నీకు నమ్మకం లేకపోతే నిన్ను ఎవరైనా అడిగితే వాళ్ళకి నీ పాస్ పోర్ట్ చూపించి చూడు మళ్ళీ అడుగుతాడు

    • @A.86096
      @A.86096 3 หลายเดือนก่อน +1

      ఆధార్ అనే పేరు కాకుండా ఇండియన్ సిటిజన్ అనే పేరు కనపడాలి చూసే వాళ్ళు మళ్ళీ అడగొద్దు అని కులం మతం ఏమో కానీ నేను ఇండియన్ నీ ఇండియన్ అయినపుడు కులం తో పనేంటి అంటే నువ్వు తక్కువనా ఎక్కువనా తెలుసు కోవడం కోసమా ఒకళ్ళు తక్కువా ఎక్కువా అని సమాజం లో ప్రపంచ తో పోటీ పడాలి అంటే ఏటువంటి ఆలోచనతో వున్నాం. ఆ ఆలోచన ఎన్ని జాబులు సృష్టించావు లేదా ఎన్ని ఉత్పత్తులు కనుగొన్నావ్ ఆ ఆలోచన నువ్వు తక్కువా ఎక్కువా తెలియ పరుస్తుంది అని నా అభిప్రాయం sir

  • @rameshraju5304
    @rameshraju5304 3 หลายเดือนก่อน +3

    Bread butter cheese, tea and coffee ల కి GST tax ఏంటండీ. Minimum balance లేదని బ్యాంక్ చార్జెస్ కీ కూడా GST, funny.

  • @mvssarma3387
    @mvssarma3387 3 หลายเดือนก่อน +2

    Indirect and direct combined we pay more sir.

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 3 หลายเดือนก่อน

    All ministers, officers, they won't pay cash for food, rents. The concerned lower officers are to bare the expenditure.

  • @GaneshKumar-dt3gr
    @GaneshKumar-dt3gr 3 หลายเดือนก่อน +2

    Very less members paid

  • @rameshraju5304
    @rameshraju5304 3 หลายเดือนก่อน

    We are asking for income tax rates must be reduced according to inflation.

  • @sivanaveen6656
    @sivanaveen6656 3 หลายเดือนก่อน

    Very good

  • @Vinod-vs2iw
    @Vinod-vs2iw 3 หลายเดือนก่อน +2

    First questin ki antha navvu yendhuku yetakaramga ,yetakaram aythe antha explanation yendhuku echaru ,,,nothing to criticize Mr.you have to respond if you wish .....

  • @raviravi5835
    @raviravi5835 3 หลายเดือนก่อน +5

    10 to 15% pettandi already annitiki GST pay chestune vunnaru meremo tax kattedi 2% antaru 100% GST kadutunnaruga adi tax kada govt ki income kada ? Leda tax kattevallaku GST exemption ivvandi saripotadi atu tax dengi itu GST dengite job chese vadikanna chinna business chesukune vadi life ye bagundi

    • @tangiralaraghavakumar
      @tangiralaraghavakumar 3 หลายเดือนก่อน +1

      అంతా చక్కగా వివరించి మధ్యలో ఆ బూతు మాట ఎందుకండి.

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 3 หลายเดือนก่อน

      ​@@tangiralaraghavakumarfrustrated bro

  • @Rareddy3914
    @Rareddy3914 3 หลายเดือนก่อน

    Sir మీరే చెప్పారు స్వతంత్రం నుంచి ఇప్పటివరకు బ్లాక్ మనీ, బ్లాక్ assets తయారు అయ్యింది అని చెప్పారు,మరి దీని గురించి ఏమి చేయాలో చెప్పలేదు

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 3 หลายเดือนก่อน

    Our people think about education means getting job in big mncs ,work under them …not for life skills …

  • @nambibrothers609
    @nambibrothers609 3 หลายเดือนก่อน

    Why tax on health insurance

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 3 หลายเดือนก่อน

    Gst on food items @5percent

  • @kondalaxmanbabu3073
    @kondalaxmanbabu3073 3 หลายเดือนก่อน

    Implement ARTHAKRANTI proposal of Anil bokil.

    • @KameswarKolluri
      @KameswarKolluri 3 หลายเดือนก่อน

      Did you study about 'Arthkranthi' of Anil Bokkalo. What is take on his proposal and applicability to Indian taxation.

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 3 หลายเดือนก่อน

    What perpus is first.Income tax collection you will get answers.not more tell only first perpus.

  • @songs1093
    @songs1093 3 หลายเดือนก่อน

    tax teeseyali India lo.. ppl should work in various fields which will bring money to Govt.

  • @praasannakumark7527
    @praasannakumark7527 2 หลายเดือนก่อน

    If we diposit mony we need to pay tax means this is not correct if we we need to purchase hose hence we took money bank loan do we need to make tax what is bullsit

  • @satyanarayanakalluri9472
    @satyanarayanakalluri9472 3 หลายเดือนก่อน

    Taxes lekunda government ela run cheyalo debate pettandi

  • @myview469
    @myview469 3 หลายเดือนก่อน

    Why income tax they are many ways to collect taxes

  • @myview469
    @myview469 3 หลายเดือนก่อน

    Freebies kosam gov job kotte vallu vellu.... education system marchadam pedda task khadu

  • @ravikumarmunugoti932
    @ravikumarmunugoti932 3 หลายเดือนก่อน +2

    దీనికి మీరు ప్రాబ్లం రాజకీయ నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ విధులు కరెక్ట్ గా నిర్వర్తిస్తే ప్రజలు చేసే ప్రలోభాలకు లొంగకుండా లంచం తీసుకోకుండా వాళ్ల విధిని వాళ్లు నిర్వర్తిస్తే ప్రజలకు భయం ఉంటది ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటది ప్రజలను చట్టాలను గౌరవిస్తారు డిపార్ట్మెంట్ ఇన్ గౌరవిస్తారు ప్రజలకు నేర్పేది రాజకీయ నాయకులు మరియు ఎంప్లాయి దీన్ని మార్చి చూడండి అప్పుడు ప్రజలకు భయం ఉంటది చట్ట మీద గౌరవం ప్రతి మనిషి మీద గౌరవం వస్తుంది

    • @ravikumarmunugoti932
      @ravikumarmunugoti932 3 หลายเดือนก่อน

      సార్ మీ మాట మీద మీ మీద గౌరవం చాలా గౌరవం సార్ కానీ దీన్ని మార్చేది ఎవరు మార్పు ఎలా రావాలి దీనికి సొల్యూషన్ వెతకండి సార్ దయచేసి దాని సొల్యూషన్ వెతికి ఆచరణలో పెట్టిన నాడే దేశం బాగుపడు మనదేశంలో ప్రతిభావంతులు కలవారు చాలా ఉన్నారు దాన్ని విటలే చేసుకుంటాం అన్న చట్టాలు లొసుగులు దానివల్లనే ప్రజలు పేద ప్రజలు గాని మిగిలిపోతున్నారు మధ్యతరగతి వాళ్లు నలిగిపోతున్నారు

  • @onlybaabu
    @onlybaabu 3 หลายเดือนก่อน

    When professional s are invited, anchor should follow maannorism. Otherwise guest will be blammed having weakness for TH-cam income.

  • @udaykanth5617
    @udaykanth5617 3 หลายเดือนก่อน

    Whenever you are free repond to the comments

  • @sridharreddytalamati6284
    @sridharreddytalamati6284 3 หลายเดือนก่อน +1

    interview will not be like Q & A ...must be discussed properly not to listen blindly

  • @syams84
    @syams84 3 หลายเดือนก่อน

    Bara bar raddu cheyyali...only 4% pay chepinchatam chaala anyayam

  • @rohvemula
    @rohvemula 3 หลายเดือนก่อน

    JP Garu
    You came to USA, did you watch or reviewed the life in USA. Why India can adopt which ever suits.

  • @humkiy
    @humkiy หลายเดือนก่อน

    Such bad English, why can’t they ask in Telugu when they can’t speak English

  • @lokesh__bhai__yt1127
    @lokesh__bhai__yt1127 3 หลายเดือนก่อน

    మరి ఇలాంటి కాంగ్రెస్ ఇపుడు ఎన్ని సార్లు అబద్ధపు ప్రచారాలు చేసుకునే ఇంకా ఈ దేశంలో ఉన్నది. మరి ఇలాంటి కాంగ్రెస్ ని భూస్థాపితం చెయ్యాలి అపుడే భారత దేశం అభివృద్ధిలోకి ఉంటుంది

  • @Kurnool-p4l
    @Kurnool-p4l 3 หลายเดือนก่อน +3

    Useless officer

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 3 หลายเดือนก่อน +1

      Offcer emi raa?

    • @Kurnool-p4l
      @Kurnool-p4l 3 หลายเดือนก่อน +2

      @@santhoshkumar1000 IAS...RA YADAVA

    • @Abcd-n7y
      @Abcd-n7y 3 หลายเดือนก่อน +1

      mundu spelling correct nerchuko

    • @Kurnool-p4l
      @Kurnool-p4l 3 หลายเดือนก่อน

      @@Abcd-n7y 😛😛😛

    • @Abcd-n7y
      @Abcd-n7y 3 หลายเดือนก่อน

      @@Kurnool-p4l spelling edited ck in google ha😀