భగవద్గీత వివరణము. ప్రథమాధ్యాయము

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 53

  • @hanumantharao1308
    @hanumantharao1308 22 วันที่ผ่านมา

    Thanks!

    • @sahithikoumudi
      @sahithikoumudi  22 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @venkatavaralakshmikameswari
    @venkatavaralakshmikameswari 4 วันที่ผ่านมา

    చక్కటి వివరణాత్మక బోధన🙏

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 5 วันที่ผ่านมา

    భగవద్గీతపై శ్లోక సహిత ప్రసంగం స్పష్టంగా, విశదంగా బాగుంది. అభినందనలు
    అపర్ణగారికి ధన్యవాదాభినందనలు.

    • @sahithikoumudi
      @sahithikoumudi  5 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @SriRamaRamaRama
    @SriRamaRamaRama 8 วันที่ผ่านมา

    చక్కటి వివరణ. చాలా బాగుంది 🙏

  • @Pavan_789
    @Pavan_789 12 วันที่ผ่านมา

    DANYOHAM
    VIJAYOSTU

  • @Dharmadaveeranjaneylu
    @Dharmadaveeranjaneylu 19 วันที่ผ่านมา

    కుటుంబంలో ఒక సహోదరి దగ్గరవుండి
    చక్కగా వివరించిన అనుభూతి కలుగుతుంది....🙏🙏🙏

  • @ramabhavani9735
    @ramabhavani9735 20 วันที่ผ่านมา

    ఎంతో వివరంగా అందిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @prabhakarachappidi7017
    @prabhakarachappidi7017 6 วันที่ผ่านมา +1

    చాలా వివరముగా బాగుగా చెప్పుతూ వున్నారు. మీ తర్వాత పద్యముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము.

    • @sahithikoumudi
      @sahithikoumudi  5 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

    • @sahithikoumudi
      @sahithikoumudi  5 วันที่ผ่านมา

      రెండవ భాగం
      th-cam.com/video/64tP8gvM5iY/w-d-xo.html

  • @hemanthkumarnalli7928
    @hemanthkumarnalli7928 22 วันที่ผ่านมา

    దేవాలయమైన దేహానికి, సనాతన దైవమయిన జీవునికి ఆత్మ పరమాత్మల యొక్క సయోధ్యను కుదిర్చే గీతా సారాంశమే ఈ భగవత్ గీత.... ఇంతటి మహో్తకృష్టమైన భగవత్ గీత యొక్క పద వివరణ యొక్క సహసోపేతమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టే మహాద్భాగ్యం మీకు కలిగినందుకు, మీ ద్వారా వింటున్న మాకు జన్మ ధన్యమైట్లే కదండీ అపర్ణ గారు..... 🙏🙏🙏

  • @RamaseshuKomonduri-yo8ud
    @RamaseshuKomonduri-yo8ud 22 วันที่ผ่านมา +1

    సాహితీకౌముది ప్రారంభిస్తున్న భగవద్గీత గీత వివరణ ఒక యజ్ఞం దానిని విశేష ధర్మం..అర్థంతో కూడి ఉండడం బాగుంది... శుభాకాంక్షలు....

  • @venkatalakshmidevarakonda3464
    @venkatalakshmidevarakonda3464 22 วันที่ผ่านมา +1

    అద్భుత ప్రారంభం.

  • @krishanaprasadcherukuri5876
    @krishanaprasadcherukuri5876 20 วันที่ผ่านมา

    శ్రీమద్భగవద్గీత ఎన్నిసార్లు చదివినా, విన్నా అత్యద్భుతంగా ఉంటుంది. మంచి అంశాన్ని ఎంచుకుని చక్కగా విశ్లేషిస్తున్న మీకు 🎉🎉🎉

  • @bhavanisankarpoduri6064
    @bhavanisankarpoduri6064 22 วันที่ผ่านมา +1

    అపర్ణ గారు భగవద్గీత గీత వివరణ బాగుంది.

  • @srinuvasaraoparnandi4865
    @srinuvasaraoparnandi4865 22 วันที่ผ่านมา +1

    అద్భుతం చాలా బాగుంది

  • @sitan6056
    @sitan6056 22 วันที่ผ่านมา

    విజయోస్తు అపర *** దుర్గ*** అపర్ణ
    మీ వాగ్ధాటి అమోఘం అద్భుతం అపూర్వం.

  • @nagarajubhallamudi2297
    @nagarajubhallamudi2297 22 วันที่ผ่านมา

    అమ్మా నమస్సులు. ఎంత చక్కగా వివరించారు. మీరు తలపెట్టిన ఈ భగవద్గీత యజ్ఞం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ 🙏🙏🙏

  • @PadmavathiMadduri-jd5ls
    @PadmavathiMadduri-jd5ls 22 วันที่ผ่านมา

    👏👍👏👏👏👏👏👏👏చాలా మంచి ప్రయత్నం. ఆ కృష్ణ భగవానుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నాము

  • @hanumantharao1308
    @hanumantharao1308 22 วันที่ผ่านมา

    కృష్ణం వందే జగద్గురుం. భగవానుడు
    అర్హతకల వ్యక్తులను ప్రోత్సహించి తన అమృత వాక్కులను వారి ద్వారా భక్తులకు అందిస్తారు. భగవానుని కృపవలనే భక్తునికి చేరుతుంది. జై శ్రీ కృష్ణ

  • @RamyasreeBulusu
    @RamyasreeBulusu 22 วันที่ผ่านมา

    😊😊😊

  • @NagalakshmiDuggirala
    @NagalakshmiDuggirala 22 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉

  • @పురుషోత్తంభువనగిరి
    @పురుషోత్తంభువనగిరి 22 วันที่ผ่านมา

    వివరణ చాలా బాగుంది. పుస్తకం ద్వారా చదువలేని స్థితిలో ఉన్న నాబోటి వారలు.. వీడియో లను ఆశ్రయించి అనేక విషయాలు తెలుసుకుంటామనేది వాస్తవం. అమ్మా అపర్ణ గారూ.. మీరు చాలా చక్కగా విషయం స్పష్టంగా ఆసక్తి కలిగించే విధంగా చెపుతున్నారు.. చాలా ఆనందంగా ఉంది.. అభినందనలు ఆశీస్సులు..

  • @vamadevakota6748
    @vamadevakota6748 22 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉

  • @psribilwesh
    @psribilwesh 22 วันที่ผ่านมา

    👏👏👏👏🙏🙏🙏🙏

  • @subramanyamnambaru8255
    @subramanyamnambaru8255 22 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @VaranasiSuryaSubrahmanyam
    @VaranasiSuryaSubrahmanyam 22 วันที่ผ่านมา

    👍🏽 🌹 👌🏽 🍒🍎🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @srinuvasaraoparnandi4865
    @srinuvasaraoparnandi4865 22 วันที่ผ่านมา

    Thanks!

    • @sahithikoumudi
      @sahithikoumudi  22 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏