విజయవాడ గుడిలో అమ్మవారిపై గొప్ప పద్యం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 39

  • @hemasurekha4538
    @hemasurekha4538 17 วันที่ผ่านมา

    జై దుర్గా భవాని 🙏🙏🙏

  • @RamaseshuKomonduri-yo8ud
    @RamaseshuKomonduri-yo8ud 18 วันที่ผ่านมา

    దసరా సందర్భాల్లో మంచి పద్య వివరణ సాగింది....ప్రతి భక్తుడు పద్యం చదువుతు దర్శనం చేసుకుంటారు...
    శుభాకాంక్షలు......

  • @ChintaAnuradha-qn7ti
    @ChintaAnuradha-qn7ti 18 วันที่ผ่านมา

    Adbhutam ga vivarana icharamma🙏🙏🙏🙏🙏

  • @sudhamodumudi545
    @sudhamodumudi545 18 วันที่ผ่านมา

    సందర్భోచితంగా చక్కని పద్యం వివరించారు మీరు

  • @marellagangaraju6715
    @marellagangaraju6715 18 วันที่ผ่านมา

    అద్భుతమైన విశ్లేషణ! ❤

  • @bhavanisankarpoduri6064
    @bhavanisankarpoduri6064 18 วันที่ผ่านมา

    అపర్ణ గారు, విజయవాడ దుర్గ దేవి గురించి బాగా చెప్పారు, దసరా శుభాకాంక్షలు

  • @satyanarayanagannavarapu9280
    @satyanarayanagannavarapu9280 18 วันที่ผ่านมา

    అమ్మా
    మీ సాహితీ వెన్నెల కిరణాలు మీఅవధానాలసౌరభాలు ఆస్వాదిస్తూ నేను ఉన్నాను మీజ్ఞానానికితోడుమీ గళం కూడా చాలా మృదుగంభీరంగాఉంది.
    విజయోస్తు

    • @sahithikoumudi
      @sahithikoumudi  18 วันที่ผ่านมา

      కృతజ్ఞతలండీ
      🙏🙏🙏

  • @hemanthkumarnalli7928
    @hemanthkumarnalli7928 17 วันที่ผ่านมา

    శక్తి స్వరూపిణియైున దుర్గామాత ఈ జగత్తునంతా సృష్టించి పోషించే అన్నపూర్ణేశ్వరి.. ఈ నవరాత్రుల్లో మనస్ఫూర్తిగా ఆ తల్లిని నియమనిష్ఠలతో పూజిస్తే మన మనను ఉద్ధరిస్తుంది’’. ఈ శక్తి దాయని శ్లోకానికి అర్ధ పరమార్ధాలు ఇప్పటికి మీద్వార తెలిపినందుకు ఆ జగత్ జనని కరుణాకటాక్షములు నిత్యం మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను .🙏🙏🙏🙏

  • @dvvsnmurty5864
    @dvvsnmurty5864 5 วันที่ผ่านมา

    చాలా చక్కగా వివరించారు తల్లి

  • @Dharmadaveeranjaneylu
    @Dharmadaveeranjaneylu 18 วันที่ผ่านมา

    మంచి సమయంలో మంచి పద్యాన్ని వివరించారు. 🙏🙏🙏🙏🙏
    నేను భవాని దీక్షాచేసినపుడు చదివే వాడిని
    అప్పుడు నాకు ఇంత అర్థం వుంది అని తెలియదు.ధన్యవాదాలు.

  • @vamadevakota6748
    @vamadevakota6748 18 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 18 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉

  • @vishnuvardhanpisipati2870
    @vishnuvardhanpisipati2870 8 วันที่ผ่านมา

    Good great and wonderful narration by our great Bulusu Aparna garu God bless you Adam garu

  • @jhansirani21
    @jhansirani21 17 วันที่ผ่านมา

    🙏

  • @dwarakacomputers4104
    @dwarakacomputers4104 18 วันที่ผ่านมา

    Super

  • @acharyasrisukthi
    @acharyasrisukthi 18 วันที่ผ่านมา +1

    తెలుగుల పుణ్య పేటి అయిన పోతన గారి పద్యాన్ని అత్యంత రమణీయంగా గానం చేశారు అత్యంత శక్తివంతంగా వివరించారు ముఖ్యంగా సురారులమ్మ కవిత్వ పటుత్వ సంపదలు దగ్గర మీరు వివరించిన తీరు అత్యంత పటుత్వంగా ఉంది ఆశక్తి మీలో ఉండబట్టే ఇలాంటి వివరణ ఆలోచన ఆలోచనలకు స్పురిస్తుంది దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో అందించడం అత్యంత శుభదాయకం ధన్యవాదాలు మీ సాహితీ కౌముది సహస్ర విధాలుగా వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తూ శుభం భూయాత్ సమస్త సన్మంగళాని భవంతు

  • @psribilwesh
    @psribilwesh 18 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏👏👏👏👏

  • @seshadrisofa
    @seshadrisofa 14 วันที่ผ่านมา

    🙏🙏