బావమరిదితో జాగ్రత్తగా ఉండాలి తెలుసా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 34

  • @hanumantharao1308
    @hanumantharao1308 หลายเดือนก่อน

    Thanks!

    • @sahithikoumudi
      @sahithikoumudi  หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @RamyasreeBulusu
    @RamyasreeBulusu หลายเดือนก่อน +1

    😊😊😊

  • @nagarajubhallamudi2297
    @nagarajubhallamudi2297 หลายเดือนก่อน

    రెండు ప్రక్కలా పదును ఉన్న కత్తి లాంటి పద్యం చాలా బాగుంది. అభినందనలు 💐💐💐

  • @venkatalakshmidevarakonda3464
    @venkatalakshmidevarakonda3464 หลายเดือนก่อน +1

    అద్భుతః.🎉🎉🎉

  • @bhavanisankarpoduri6064
    @bhavanisankarpoduri6064 22 วันที่ผ่านมา

    పద్యం వర్ణన బావుంది అపర్ణ గారు. 🙏🙏🙏🙏🙏

  • @PadmavathiMadduri-jd5ls
    @PadmavathiMadduri-jd5ls หลายเดือนก่อน

    👏👏👏👏💐💐💐💐💐💐

  • @vamadevakota6748
    @vamadevakota6748 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @Yrkr-ed3in
    @Yrkr-ed3in 5 วันที่ผ่านมา

    Excellent madam

  • @hanumantharao1308
    @hanumantharao1308 หลายเดือนก่อน

    పరమాత్ముడుని తలుచుకుంటూ మరియొక పద్యాన్ని మాకు అందించి, చక్కటీ విశ్లేషణ చేసారు. ధన్యవాదములు. నిజ జీవితంలో సకారాత్మకంగా ఉండాలని నకారాత్మకంగా చూసి, మనము కష్టపడి ఎదుటి వారిని కష్టపెట్టకూడదని నేను గ్రహించాను. ఇలా ఉండటం కష్టమే. కాని ఇష్టంతో చేస్తే ఏది అసాధ్యం కాదు. బంగారమును పొందటానికి చాలా శ్రమ చేయాలి. బంగారాన్ని పుటం పెడితే వన్నె వస్తుంది. మనలోనుంచి వచ్చే ఆలోచనలే మనలో పరివర్తన తీసుకు వస్తాయి. వినోదం తో పాటు అభ్యుదయ మార్గం చూపే పద్యం.
    యద్భావం తద్భవతి.

  • @DevarabhotlaBabu-kp9zo
    @DevarabhotlaBabu-kp9zo หลายเดือนก่อน

    Bava bavamarudulaku aa matram sarada undaali. Meru chalaa chakkagaa varnimchaaru.

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @TeluguTalliCanada
    @TeluguTalliCanada หลายเดือนก่อน

    చాలా బాగుందమ్మా

    • @sahithikoumudi
      @sahithikoumudi  หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @Yrkr-ed3in
    @Yrkr-ed3in 17 วันที่ผ่านมา

    Excellent poem and very funny. Your are great madam

  • @hemanthkumarnalli7928
    @hemanthkumarnalli7928 หลายเดือนก่อน

    పద్యం ఒకటైన భావాలు వేరు.... బావ మరిది ల కోప తాపాలు అర్ధమైతే తీపి శాపాలు....అర్ధం కాకుంటే శాపనార్హాలు.......oసనాతన తెలుగు పధ్య ఔ నత్యాన్ని చాటిచెప్పినందుకు 💐💐💐

  • @acharyasrisukthi
    @acharyasrisukthi หลายเดือนก่อน

    బావబావమరుదులహాస్యాన్ని చిన్నచిన్నపదాలతో రక్తికట్టించారు!ఇద్దరిపాత్రలుమీరే ధరించినట్టు నట్టుబిగించారు! చాటువులబిగింపు ఇలానే ఉంటుందనే సందేశాన్ని సందేహం ఏదేహానికి లేకుండాచేసారు! సరిలేరుమీకెవ్వరు!అనేరీతిలో సెలవిచ్చారు!
    వాయి మూసి సెలవుతీసుకుంటాం!😊

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 หลายเดือนก่อน

    Thanks

    • @sahithikoumudi
      @sahithikoumudi  หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @subramanyamnambaru8255
    @subramanyamnambaru8255 หลายเดือนก่อน

    😂😂