భగవద్గీత వివరణము ప్రథమాధ్యాయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 42

  • @ramasureshvanapalli6354
    @ramasureshvanapalli6354 5 วันที่ผ่านมา

    Thanks

  • @nageswararaonandula6260
    @nageswararaonandula6260 วันที่ผ่านมา

    మీవిశ్లేషణ చాలాబాగుంది🙏🙏

  • @venkatavaralakshmikameswari
    @venkatavaralakshmikameswari 4 วันที่ผ่านมา

    భగవద్గీతను అందరికీ అర్థమగు రీతిలో తేలియజేస్తున్నారు. ధన్యవాదములు అపర్ణ గారు

    • @sahithikoumudi
      @sahithikoumudi  4 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @జామిసుబోధ
    @జామిసుబోధ 2 วันที่ผ่านมา

    చక్కటి వివరణ.. వాక్ నందు శ్లోకామృతం అద్భుతం

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 3 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 วันที่ผ่านมา

    Chalabi baga vivarincharu

  • @subramanyamnambaru8255
    @subramanyamnambaru8255 4 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @kottelaxman111
    @kottelaxman111 4 วันที่ผ่านมา

    Very excellent your explanation madam

  • @vamadevakota6748
    @vamadevakota6748 5 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉

  • @hanumantharao1308
    @hanumantharao1308 5 วันที่ผ่านมา

    కృష్ణం వందే జగద్గురుం. గీతామృతాన్ని మీ విశిష్ట ప్రజ్ఞతో తక్కువ సమయంలో అతి చక్కగా వివరిస్తూ ముఖే ముఖే సర్వసతి అన్నట్లుగా మీదైన శైలిలో సర్వస్వతీ మాతను గుర్తు చేస్తున్నారు . మీరు చేపట్టిన విశేష కార్యక్రమానికి తెలుగు అస్సోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా వారు సహాయ సహకారాలను అందిస్తున్నారని మీద్వారా తెలుసుకొని వారిని అభినందిస్తున్నాము. జై శ్రీ కృష్ణ

    • @sahithikoumudi
      @sahithikoumudi  5 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @RamaseshuKomonduri-yo8ud
    @RamaseshuKomonduri-yo8ud 5 วันที่ผ่านมา

    పద విభాగం చక్కని రీతిలో ఉంది.. విశ్లేషించి అర్థం తెలియజేశారు....సాహితీకౌముది సుమధురాలు సుదూర ప్రాంతాలకు చేరడం శుభకరమైన విషయం...శుభాకాంక్షలు....

    • @sahithikoumudi
      @sahithikoumudi  5 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @nagarajubhallamudi2297
    @nagarajubhallamudi2297 5 วันที่ผ่านมา

    హరే కృష్ణ 🙏🙏🙏
    చక్కగా వివరించారు
    అభినందనలు అమ్మా 🙏

  • @Yrkr-ed3in
    @Yrkr-ed3in 5 วันที่ผ่านมา

    Excellent sister

  • @PadmavathiMadduri-jd5ls
    @PadmavathiMadduri-jd5ls 5 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉🎉👍

  • @DgdGgii
    @DgdGgii 5 วันที่ผ่านมา

    కృష్ణం వందే జగద్గురుం

  • @DgdGgii
    @DgdGgii 5 วันที่ผ่านมา

    మీరుచెప్పే ప్రతి విషమం చి న్న పిల్లలకు కూ డ అర్ధ o అవుతాయి దన్యవాదములు

  • @hemanthkumarnalli7928
    @hemanthkumarnalli7928 4 วันที่ผ่านมา

    తెలియని శ్లోకాలు పలకడం రాని వారికి కూడా గీతామృత సారాంశ రుచిని వాక్ సిద్ధి తో మాకు పంచడం అపర్ణ వారు చేస్తున్న సాహిత్య సేవకు గొప్ప నిదర్శనం 🙏🙏🙏

  • @acharyasrisukthi
    @acharyasrisukthi 5 วันที่ผ่านมา

    భగవద్గీతావివరణ సూక్ష్మంలో మోక్షంలాగాసాగుతుంది.సంతోషం!
    పదవిభాగం భావవివరణ ద్రాక్షాపాకంవలెఉంది! వీడియో ,ఆడియో స్పష్టంగాఉన్నాయి. శ్లోకం తెరపై కనిపించడం బాగుంది!ధన్యవాదములు!😊

    • @sahithikoumudi
      @sahithikoumudi  5 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @prabhakarachappidi7017
    @prabhakarachappidi7017 5 วันที่ผ่านมา

    మీరు శ్లోకము విచ్చేదనం అర్థము క్రింద వివరనలొ ఇస్తే బాగావుంటుంది

    • @sahithikoumudi
      @sahithikoumudi  5 วันที่ผ่านมา

      శ్లోకంతో పాటు పదచ్ఛేదమును కూడా కనిపించునట్లుగా అందించుటకు తరువాతి వీడియోల నుండి తప్పకుండా ప్రయత్నం చేస్తానండి.
      🙏🙏🙏

  • @bhavanisankarpoduri6064
    @bhavanisankarpoduri6064 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @NagalakshmiDuggirala
    @NagalakshmiDuggirala 5 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉