Minneti Sooreedu Song - Seethakoka Chilaka Movie Songs - Karthik Muthuraman - Aruna Mucherla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 186

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +115

    ఆ హా హా హా, ఆ హా హా హా
    ఆ హా హా హా, ఆ హా హా హా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    ఓ చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే కంటి కోలాటాల జంట పేరంటాల
    ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే పొందు ఆరాటాల పొంగు పోరాటాల
    మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా
    బుగ్గ దాచుకుంటే బులపాఠాలా
    దప్పికంటే తీర్చడానికెన్ని తంటాలా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
    ఈడు కున్న గూడు నువ్వే గోరింకా తోడుగుండి పోవే కంటి నీరింకా
    పువ్వునుంచి నవ్వును తుంచ లేరులే ఇంకా
    మిన్నేటి సూరీడు లాలలాల
    మిన్నేటి సూరీడు లాలలాల లాలలాల
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా Music: Ilayaraja, LYRICS: VETURI, SINGER :Vani jayaram, SP Balu

    • @debarikikrishna9248
      @debarikikrishna9248 3 ปีที่แล้ว +4

      , ఈ పాట అంటే నాకు ఇష్టం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +54

    తొలి చూపులు మన్మధ భాణంలా గుచ్చుకుంటాయి ఇళయరాజా గారి‌ ట్యూన్ లు కూడ. అలాగే చంధ్రకీరణాల లాగ. మెత్తగా హృదయాన్ని హత్తుకుంటాయి అంత సుమధురమైన గీతం ఇది‌‌ పాట తయారుచేసిన మహత్మలందరికి పాదాలకు ధండాలైయ్య🙏🙏🙏🙏🙏🌹🌷🦚🦚🦚

  • @chandramoulimacharla3603
    @chandramoulimacharla3603 5 ปีที่แล้ว +58

    What a voice vani amma ku vandanaalu

  • @surendra.g9260
    @surendra.g9260 2 ปีที่แล้ว +34

    Divine voice of the Legendary Vani Jayaram ji 😘😘

  • @younismhy3257
    @younismhy3257 2 ปีที่แล้ว +34

    அருணா இன்டெர்வியூ பாத்துட்டு வந்தேன்

  • @nithinnallikala9578
    @nithinnallikala9578 ปีที่แล้ว +23

    Rest in Peace kalaivani, Vani Jayaram Amma 🙏🏼

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +92

    భారతి రాజా గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం గారు వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన నటుడు కార్తీక్ ముత్తురామన్ గారి నటి ముచ్చర్ల అరుణ గారి అభినయం వర్ణనాతీతం.

    • @amaravathibhaskar4335
      @amaravathibhaskar4335 ปีที่แล้ว +2

      I like this song

    • @AMNailIt
      @AMNailIt ปีที่แล้ว +1

      16-11-2022

    • @hemanth7119
      @hemanth7119 ปีที่แล้ว

      @@amaravathibhaskar4335 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 ปีที่แล้ว

      @@AMNailIt గారు ధన్యవాదాలు.

  • @mustaqparkar6779
    @mustaqparkar6779 2 ปีที่แล้ว +85

    2021 ఈ సంవత్సరంలో వినేవాళ్ళు ఎంత మంది లైక్ కొట్టండి

    • @prameeladevi545
      @prameeladevi545 2 ปีที่แล้ว +1

      Maree thamarini venakanunude hug chesukolanipinchidhee self deciplane control intention on you thats why am listening even today evergreen

    • @dhanush7185
      @dhanush7185 ปีที่แล้ว +1

      2023

    • @mustaqparkar6779
      @mustaqparkar6779 ปีที่แล้ว

      ​@@prameeladevi545❤❤❤

    • @mustaqparkar6779
      @mustaqparkar6779 ปีที่แล้ว

      ​@@dhanush7185yes me still 🎼🎧

    • @saikumari9556
      @saikumari9556 9 หลายเดือนก่อน

      2024 లలొ కూడా most top ఈ song . ఎప్పుడొ నా చిన్నప్పటిది ఎప్పుడు విన్నా కొత్తగా నే ....Fist prige వచ్చిన ఈ పాట ఎలా వదులుతాను ...😁

  • @manmadharaodikkala2024
    @manmadharaodikkala2024 2 ปีที่แล้ว +10

    దర్శకుడు భారతీరాజా గారు అత్యంత అద్భుతంగా తీసిన చిత్రం సీతాకోకచిలుక వేటూరి గారి సాహిత్యం ఇళయరాజా సంగీతం అద్వితీయం ముగ్గురూ ముగ్గురే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ చిత్రంలో పాటలన్నీ చాలా ఈ చిత్రం ద్వారా భారతీరాజ దర్శకుడిగా మంచి పేరు వచ్చినది🙏🙏🙏💐💐💐✍️👌👌👌

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +51

    తొలిచూపు. తొలివలవు. తొలిప్రేమ తొలిఅనుభవం ఎదురైన వేళ...
    స్త్రీ పురుషుల అపురూప సంగమం.
    మదినిండ మనోహర సరాగం.
    ఇది ఎన్నటికీ చెదరని స్వప్నం
    మరలరాని గతం.
    ఆ రోజుల్లో ప్రేమకథలను అశ్లీలం లేకుండా సున్నితంగా మలిచే వారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. చక్కని పదాలతో అద్భుతమైన సాహిత్యం. సంగీతం అందించినవారికి ధన్యవాదాలు🙏
    ✍ మున్నా

    • @pname941
      @pname941 6 ปีที่แล้ว +1

      Munna VDS 🌷🌷🌷🌷🌷🌷🌷

    • @pname941
      @pname941 6 ปีที่แล้ว

      Munna VDS 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸nicesong

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 ปีที่แล้ว +1

      Nijamii...chala baga cheparuu

    • @gunav9117
      @gunav9117 6 ปีที่แล้ว

      Simply superb. 🇦🇼🎼🎵🎷🎤

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 6 ปีที่แล้ว

      నిజమే మున్నా గారు ...అప్పటి ప్రేమ కావ్యాలలో ఉన్న సున్నితత్వం నేటి గీతాలలో కనిపించడమే అరుదు...కథాపరంగా గానీ, నటీ నటుల విషయం లో గానీ,సన్నివేశాల చిత్రీకరణ లో గానీ,అప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత, ఇప్పటి సినిమాలలో దాదాపుగా కనుమరుగు అవుతున్నాయి....సందేశాత్మక చిత్రాలు రావడమే అరుదు...అప్పటి సినిమాలలో ప్రతి చిత్రం ద్వారా ప్రేక్షకులకు గొప్ప సందేశం అందేది...మధురమైన అనుభూతి నీ కలిగించిన అధ్బుతమైన ,అందమైన ప్రేమ గీతం ఇది....👌👌💚💚

  • @villagevibeswithme6912
    @villagevibeswithme6912 ปีที่แล้ว +6

    న వయసు 21 నాకు ఎలాంటి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఈప్పుడూ ఎలాంటి సాంగ్స్ రావు రాలేవు కూడా.2023 లో కూడా ఎలాంటి సాంగ్స్ ఉన్నారా ఉంటే ఒక లికె వేసుకోండి .లికె కోసం చెప్పడం లేదు నిజంగా, ఇలాంటి సాంగ్ వింటుంటే బాదల్ అన్ని పోతాయి

  • @pushpalatha-hh3jw
    @pushpalatha-hh3jw 3 ปีที่แล้ว +53

    Wonderful music of Ilayaraja garu & beautiful voice of Vani Jayaram garu. Hats off to both of you

  • @రామకృష్ణధర్మవీర్
    @రామకృష్ణధర్మవీర్ 5 ปีที่แล้ว +18

    ఈ పాట సాహిత్యంలో నాకు బాగా నచ్చిన పదం మధ్ధుకే పొద్దు పొడిచేలే

  • @veeraswamyamara189
    @veeraswamyamara189 2 หลายเดือนก่อน

    Great Mastro Layaraja

  • @nagarajbhat6992
    @nagarajbhat6992 8 หลายเดือนก่อน +6

    A huge fan of Vani Jayaram madam from Karnataka

  • @sekharb8026
    @sekharb8026 2 ปีที่แล้ว +55

    ఇళయరాజా కి ఇంత గొప్ప ట్యూన్స్ ఎలా వస్తాయి

    • @heysaikumar
      @heysaikumar ปีที่แล้ว

      Magic

    • @rajashekargayathri7016
      @rajashekargayathri7016 ปีที่แล้ว +1

      Manaki ravu kabatti ayanaku osthayi

    • @jayjeekayjay2377
      @jayjeekayjay2377 10 หลายเดือนก่อน

      సంగీతం మా తాతగారి దగ్గర నేర్చుకుంటేనూ...😊

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol 8 หลายเดือนก่อน

      ఎందుకంటే తమిళ నాడు కులం తో సంబంధం లేకుండా అందరికీ అవకాశాలు వస్తాయి. తెలుగు లో కేవలం కొన్ని అగ్ర కులలకే అవకాశం వస్తుంది.

    • @krishnavarmasagi1697
      @krishnavarmasagi1697 5 หลายเดือนก่อน

      God of music Ilayaraaja

  • @Sippy1508
    @Sippy1508 5 ปีที่แล้ว +20

    తందనాన తందనాననన తందనాననన తందనాననన
    ఆ హా హా హా, ఆ హా... ఆ హా హా హా తందనాన..
    ఆ హా హా హా, ఆ హా... ఆ హా హా హా తందనాన...
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    ఓ చుక్కా నవ్వవే వేగుల *చుక్కా నవ్వవే* కంటి కోలాటాల జంట పేరంటాల
    ఓ చుక్కా నవ్వవే నావకు *చుక్కానవ్వవే* పొందు ఆరాటాల పొంగు పోరాటాల
    మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా
    బుగ్గ దాచుకుంటే బులపాఠాలా
    దప్పికంటే తీర్చడానికెన్ని తంటాలా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
    ఈడుకున్న గూడు నువ్వే గోరింకా తోడుగుండి పోవే కంటి నీరింకా
    పువ్వునుంచి నవ్వును తుంచ లేరులే ఇంకా
    మిన్నేటి సూరీడు లాలలాల
    మిన్నేటి సూరీడు లాలలాల లాలలాల
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా.

  • @kirankumar-ib1ji
    @kirankumar-ib1ji 3 ปีที่แล้ว +21

    Evergreen hits of ilayaraja sir.....

  • @srinivasaraoachanta2630
    @srinivasaraoachanta2630 3 ปีที่แล้ว +22

    Great music of Ilayaraja

  • @ranitha1569
    @ranitha1569 2 ปีที่แล้ว +19

    Tamil version of this song, AAYIRAM thaamarai mottikalae... Sounds fantastic.. Music Legendary King, Illayaraja Sir🕉 🙏

    • @deflectedmind7932
      @deflectedmind7932 2 ปีที่แล้ว +9

      Then you are welcome to go and listen to that song , why are in this comment section. Reason why makers opt to remake or dub a movie is to make it reach wider audience. So , if you have a functional brain , be happy it is being enjoyed by many in their own language.
      This has become an obsession for both Telugu and Tamil people to raid comments sections and bully Channel owners to watch in original language only.

  • @mandadapuyesuraju5860
    @mandadapuyesuraju5860 6 ปีที่แล้ว +27

    All time my favorite beautiful song

    • @Balajirocks11
      @Balajirocks11 3 ปีที่แล้ว

      This is Tamil movie remake
      If u have time just search alaigal oivathillai movie tks

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 3 ปีที่แล้ว +7

    Ilayarajagaru adbhutham mee misic.

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว +2

    ప‌్రేమపాటలంటె ఇలాయుండాలి ,తొలిప‌్రేమలో యువతియువకులు ఎలా యుంటారో అద‌్బుతంగా చిత‌్రికరించారు

  • @madhumandli
    @madhumandli 3 ปีที่แล้ว +10

    IN TAMIL JANAKI AMMA TELUGU LO vaani gaaru SUPER ga paadaru

  • @sreeramgt5120
    @sreeramgt5120 ปีที่แล้ว +5

    కార్తీక్ expressions చాలా అద్భుతం. కమల్ గొప్ప నటుడు అయినా ప్రేమ సన్నివేశాలు కార్తీక్ కు సాటి రారు. ప్రేమ భావాలు మౌనం గా స్పష్టంగా పలికిస్తాడు కార్తీక్. తెలుగు లో తక్కువ సినిమా లు చేసాడు.

  • @director5899
    @director5899 5 ปีที่แล้ว +13

    Ilayaraja hat's off

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 ปีที่แล้ว +12

    Great heart touching songs of Telugu Film

  • @VinayKumar-ke6rt
    @VinayKumar-ke6rt 2 ปีที่แล้ว +6

    Ippudu adhe cinema same remake chesthe uday kiran unte he his best suited to same hero character in dis film 👍 ani enthamandiki ..anipisthundi?
    We really miss u uday kiran garu🙏

  • @kschithra.mylove
    @kschithra.mylove ปีที่แล้ว +7

    We lost another legend
    Vani Jairam ma 🙏 😭

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 ปีที่แล้ว +4

    మంచి తెలుగు సాహిత్యం ఉన్న పాట...

  • @chidambaramraja9178
    @chidambaramraja9178 6 ปีที่แล้ว +20

    Vani amma voice really super

  • @chakravarthisathi905
    @chakravarthisathi905 5 ปีที่แล้ว +15

    One of my best songs

  • @venunagula2392
    @venunagula2392 6 หลายเดือนก่อน

    Excellent music composed by Ilayaraajaa❤❤

  • @balaharanadh776
    @balaharanadh776 2 หลายเดือนก่อน +1

    2024 who hear this song like kottandi

  • @chandrikar8892
    @chandrikar8892 3 ปีที่แล้ว +4

    Hats off Vani jayram dandanalu

  • @laxminarayana80
    @laxminarayana80 5 ปีที่แล้ว +15

    All time hit song. Telugu vaari madilo susthira sahanam aakraminchina konni paatallo idi okati

    • @Balajirocks11
      @Balajirocks11 3 ปีที่แล้ว +1

      This is Tamil movie remake
      If u have time just search alaigal oivathillai movie tks

    • @laxminarayana80
      @laxminarayana80 3 ปีที่แล้ว +1

      Ha

    • @laxminarayana80
      @laxminarayana80 3 ปีที่แล้ว +1

      Aayiram Thamarai - Video Song - Alaigal Oivathillai - Karthik & Radha - S. P. B, & S. Janaki Hits / Rajshri Tamil
      th-cam.com/video/M43ZUlGCSk4/w-d-xo.html

  • @m.lavakumar8792
    @m.lavakumar8792 3 ปีที่แล้ว +10

    Super song 👌 I love old songs 😍

  • @VinayKumar-ke6rt
    @VinayKumar-ke6rt 2 ปีที่แล้ว +4

    ee generation lo kani ippudu unna paristhithi lo ...alanti pure love karuvaindi!😭

  • @rarayanaramana7637
    @rarayanaramana7637 3 ปีที่แล้ว +2

    Puvvu nunchi navvune tuncha lerule inka...... wonderful 🙏

  • @jrgupta27
    @jrgupta27 2 ปีที่แล้ว +9

    legendary voice of vani jayaram

  • @piouskerur
    @piouskerur ปีที่แล้ว +4

    Miss u vani.. amma

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 3 ปีที่แล้ว +3

    Adbhutvam mee music ilayaraja garu.

  • @chinnavijaya1209
    @chinnavijaya1209 ปีที่แล้ว +2

    Your r my favorite singer mam
    Rest of peace mam vani jayram garu

  • @ramleelanath8112
    @ramleelanath8112 3 ปีที่แล้ว +5

    Fisrt 1 min music superb❤️

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 3 ปีที่แล้ว +5

    composition of this song is very good, good , good movie.👍👍👍👍👍👍👍👍👍👍

  • @AjayKumar-xk7mp
    @AjayKumar-xk7mp 2 ปีที่แล้ว +3

    Wow what a great song. One of the favorite.

  • @anandk3530
    @anandk3530 2 ปีที่แล้ว +2

    My favourite song.....
    I love this song.......

  • @umadevir7708
    @umadevir7708 3 ปีที่แล้ว +4

    One and only spb sir. Hatsoff to him

  • @govindp.k.3968
    @govindp.k.3968 2 ปีที่แล้ว +1

    Ippataki Enni saarlu vinna thanivi theerani paata 🥰

  • @humbleRaj
    @humbleRaj 3 ปีที่แล้ว +2

    Mogga tunchunotey mogamaataalaa
    Dappikantey teerchadaaniki inni thantaalaa
    Puvvu nunchi navvu nu tunchaledey inkaa
    Boothu ni kudaa
    Intha Andam gaa raasina AA lyricist Yevaro kaani
    Hats Off

  • @itialab5250
    @itialab5250 2 ปีที่แล้ว +4

    You should hear Janaki amma sing the Tamil version

  • @venugopalanvenkatesan8659
    @venugopalanvenkatesan8659 ปีที่แล้ว

    மிக அருமையான பாடல்

  • @ImReady4Evear
    @ImReady4Evear 2 ปีที่แล้ว +1

    One of the most natural beauty Aruna Garu, ellagant!

  • @jayapalreddydopathi222
    @jayapalreddydopathi222 2 ปีที่แล้ว +3

    Ever green song

  • @sunithag2975
    @sunithag2975 4 หลายเดือนก่อน

    ❤❤ Beautiful song ❤❤❤

  • @ThirupathaiahChapala-nk2cd
    @ThirupathaiahChapala-nk2cd 3 หลายเดือนก่อน

    One.ofmybestSongs❤

  • @vasanthkumarpallipati7712
    @vasanthkumarpallipati7712 6 ปีที่แล้ว +5

    My favourite song

  • @bscgaswamy
    @bscgaswamy 2 ปีที่แล้ว +3

    Laya Raja Ilaya Raja music zenith : 3.00 to 3.20

  • @poluruvenkatamallikarjunar6392
    @poluruvenkatamallikarjunar6392 ปีที่แล้ว +2

    Om saanthi Vaani amma

  • @vav9999
    @vav9999 3 ปีที่แล้ว +3

    వేటూరి తాత సూపర్

  • @vasanthakeerthana7558
    @vasanthakeerthana7558 7 ปีที่แล้ว +7

    super

  • @இசைப்பிரியை-ம5த
    @இசைப்பிரியை-ம5த 2 ปีที่แล้ว +2

    Rajagaaru love you sir ❣️

  • @sudharshangosala2517
    @sudharshangosala2517 5 ปีที่แล้ว +10

    I love song❤🎶

  • @Wwr12
    @Wwr12 5 ปีที่แล้ว +6

    Wonderful song...

    • @Balajirocks11
      @Balajirocks11 3 ปีที่แล้ว

      This is Tamil movie remake
      If u have time just search alaigal oivathillai movie tks

  • @murali2787
    @murali2787 ปีที่แล้ว +3

    Vani jayaram garu

  • @Nagapadmavathisuresh
    @Nagapadmavathisuresh 2 ปีที่แล้ว

    👩‍❤️‍👨 Padmasuresh👩‍❤️‍👨 potti thalli mana song ra bangaram 😘😘😘😘

  • @ushakiranvayuvegula
    @ushakiranvayuvegula ปีที่แล้ว

    ఆ హా హా ఆ ఆ, ఆ హా హాహా
    ఆ హా హా ఆ ఆ, ఆ హా హా హా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
    పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
    పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    అందమైన రంగవల్లులై
    ఎండలన్ని పూల జల్లులై
    ముద్దుకే పొద్దుపొడిచే
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
    పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    ఓ ఓ ఓ, చుక్కా నవ్వవే
    వేగుల చుక్కా నవ్వవే
    కంటి కోలాటాల… జంట పేరంటాల
    ఓ ఓ ఓ, చుక్కా నవ్వవే
    నావకు చుక్కా నవ్వవే
    పొందు ఆరాటాల… పొంగు పోరాటాల
    మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా
    బుగ్గ దాచుకుంటే బులపాఠాలా
    దప్పికంటే తీర్చడానికెన్ని తంటాలా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
    పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
    పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    ఓ ఓ ఓ, రామచిలకా చిక్కని ప్రేమమొలకా
    గూడు ఏమందమ్మా… ఈడు ఏమందమ్మా
    ఈడుకున్న గూడు నువ్వే గోరింకా
    తోడుగుండి పోవే… కంటి నీరింకా
    పువ్వునుంచి నవ్వును… తుంచ లేరులే ఇంకా
    మిన్నేటి సూరీడు లలలాల
    మిన్నేటి సూరీడు లలలాల లలలాల
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
    పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    అందమైన రంగవల్లులై
    ఎండలన్ని పూల జల్లులై
    ముద్దుకే పొద్దుపొడిచే
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
    పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

  • @cherukukishore3568
    @cherukukishore3568 2 ปีที่แล้ว +2

    yedo mathu mandhu kalipi kodatahru anukunta iliyaraja garu music

  • @zahidrahim7323
    @zahidrahim7323 2 ปีที่แล้ว +2

    Gud Song ....

  • @KunamYaswanthReddy
    @KunamYaswanthReddy ปีที่แล้ว +2

    Listening to this song in 2023

  • @shakeelshaik3864
    @shakeelshaik3864 3 ปีที่แล้ว +2

    Super music..

  • @sa563
    @sa563 2 ปีที่แล้ว +1

    super song

  • @DeviDevi-je5po
    @DeviDevi-je5po 3 ปีที่แล้ว +2

    మాటల్లేవ్ 👌👌👌👌👌

  • @ashokays5142
    @ashokays5142 ปีที่แล้ว +1

    Exlent meaning full song

  • @habeebhaneefabdul8630
    @habeebhaneefabdul8630 3 ปีที่แล้ว +5

    Long live S Janaki amma.
    No match of you.
    Honey in voice....

  • @kondakumar9
    @kondakumar9 ปีที่แล้ว +2

    Rip vanijayaram garu

  • @jayapalreddydopathi222
    @jayapalreddydopathi222 2 ปีที่แล้ว +1

    Great memories no words

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 ปีที่แล้ว +3

    Best song

  • @hemachandran4731
    @hemachandran4731 8 หลายเดือนก่อน

    Super

  • @ontipulisivanagaraju5083
    @ontipulisivanagaraju5083 11 หลายเดือนก่อน

    Excellent

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 3 ปีที่แล้ว +4

    Ami voice janaki amma gana kokila amma nuvvu.

  • @tsharma9308
    @tsharma9308 9 หลายเดือนก่อน

    Ilairaja is Great

  • @sss-vr6ke
    @sss-vr6ke 2 ปีที่แล้ว +1

    Super song 🌹🌺

  • @sanivadachiranjeevi
    @sanivadachiranjeevi ปีที่แล้ว

    Evergreen ❤

  • @luckyrose1007
    @luckyrose1007 3 ปีที่แล้ว +1

    (F) ఆ హా హా హా, ఆ హా హా హా
    ఆ హా హా హా, ఆ హా హా హా
    (F) మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    చరణం ~~~~~~1
    (M) ఓ... చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే
    కంటి కోలాటాల జంట పేరంటాల
    (F) ఓ.. చుక్కా నవ్వవే
    నావకు చుక్కానవ్వవే
    పొందు ఆరాటాల పొంగు పోరాటాల
    (M) మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా
    (F) బుగ్గ దాచుకుంటే బులపాటాలా
    (M) దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా
    (F) మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా
    పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    చరణం ~~~~~~2
    (M) ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
    (F) ఈడు కున్న గూడు నువ్వే గోరింకా తోడుగుండి పోవే కంటి నీరింకా
    (M) పువ్వునుంచి నవ్వును తుంచ లేరులే ఇంకా
    (F) మిన్నేటి సూరీడు.. లాలలాల
    మిన్నేటి సూరీడు.. లాలలాల.. లాలలాల
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
    అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
    మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

  • @mahimourya9168
    @mahimourya9168 ปีที่แล้ว

    Kalai vani....gaaru...👃🌹🌹👃

  • @KotiRamanaReddy
    @KotiRamanaReddy 11 หลายเดือนก่อน +1

    2023 ee year lo eee song vintunna vallu like veskondi ❤

  • @nagasai1833
    @nagasai1833 5 ปีที่แล้ว +2

    Nice song

  • @mallikarjun9933
    @mallikarjun9933 หลายเดือนก่อน

    Yeppuduvinna manasuku enthusiasts haaigavuntundi

  • @chanakyatheendgamer9399
    @chanakyatheendgamer9399 3 ปีที่แล้ว +3

    భారతీ రాజా గారు ఇలయ రాజా గారు ఒకరిని మించి ఒకరు ఈ పాట కొరకు పనిచేశారు .....

    • @Balajirocks11
      @Balajirocks11 3 ปีที่แล้ว

      This is Tamil movie remake
      If u have time just search alaigal oivathillai movie tks

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb ปีที่แล้ว

    Wow

  • @madhubhat656
    @madhubhat656 5 ปีที่แล้ว +15

    In heart S JANAKI TAMIL VERSION

  • @chinnarip2518
    @chinnarip2518 6 ปีที่แล้ว +2

    nice

  • @aravindkolli9115
    @aravindkolli9115 ปีที่แล้ว +2

    I am after color photo bgm

  • @kreddy4563
    @kreddy4563 5 ปีที่แล้ว +3

    Who watch still 2019 ?

  • @amudalajagangoud6618
    @amudalajagangoud6618 2 ปีที่แล้ว

    Super very

  • @Crazzy_1518
    @Crazzy_1518 ปีที่แล้ว +1

    2023 loo kudaa ee paata vine Vallu oka like vesukondii❤

  • @sivasaritha279
    @sivasaritha279 ปีที่แล้ว

    Crush😍

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 3 ปีที่แล้ว +8

    2021 లో చూసే పిచ్చోలు ఇంకా ఉన్నారా?🤔🤭🤫 😁😁

  • @veeraswamyamara189
    @veeraswamyamara189 2 ปีที่แล้ว +3

    Confluence of Balu vani ilaya and veturi