ఈ సినిమాకి నా వయసు 16 year's ఉంటాయి now 55 years నాకు చాలా సంతోషాన్ని కలిగించిన మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్స్ డాన్స్ ఇలాంటి పాటలు విన్నప్పుడు నేను 16 ఇయర్స్ ఏజ్ లోకి వెళతాను చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది చిన్నతనంలో చిరంజీవి గారు మూవీస్ ఎక్కువగా చూసే వాడునీ ... గుడ్ బిగ్ డాన్సర్ మెగా స్టార్ 🌟 చిరంజీవి గారు మూవీ ఎక్టర్ గా I like u 💞
పాట సాహిత్యం, సంగీతం, బాగా అభినయించే నటీనటులు వుంటే, ఎటువంటి విలువైన సెట్టింగులు, లొకేషన్స్ లేకుండా కూడా ఓ మంచిపాట ఎప్పటికీ ఆదరణ పొందుతుందనటానికి, ఇటువంటి పాటలే ప్రత్యక్ష సాక్షాలు.
தமிழ்நாட்டில் இருந்து இந்த பாடலை 2024 மார்ச் 12ம் நாள் கேட்கிறேன்...5 வது முறையாக கேட்டு கொண்டு இருக்கிறேன்... இன்னும் கேட்பேன்... எஸ். பி. பி, ஜானகி அம்மா, குரல் நெருப்பு....
ఈ భూమ్మీదే ఆ గ్రేస్ ఉన్నోడు పుట్టలేదు.. Obsessed to watch this Man Dancing.. Can anyone imagine a 62 Y aged man dancing slicing movements in ఖైదీ నెం.150...? Belt sliding, Shoe lace, looking at watch etc... No man on this planet... No way..
Without choreographer ee song 3 hours lo complete chesaru.. Super chiranjeevi garu and radhika gaaru.. Super lyrics వేటూరి gaaru... Super singing SP balu gaaru 🥰🥰❤❤❤
What A Marvelous, Mesmerizing melodious composition of RAJA Sir! From 1:27 to 1:35, The Same Composition 4 times in this Song. in 90s... When I Came to home after Field works With some Tiered. By Listening this tune... Very much Relaxed& Regain Energetic feel at a time. Thanks a lot ILAYA Raja Sir. I hope that You May get Relaxed Millions of Musical Lovers & Villagers too.!! 🙏🙏🙏💐🎍 After that Mega🌟 Dance Performance 👏👏👏👌✨
నాటి బ్లాక్ అండ్ వైట్ యుగం నుండి నేటి బ్లూ రే యుగం దాక కలెక్షన్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ నీ, నటనా నాట్యం తో తెలుగు సినిమా ప్రేక్షుకులను ఉర్రూతలు ఊగించిన చిరంజీవి నిజంగా ధన్యజీవి...
I bought my tv off a nice indian couple. They didn't clear their settings before they sold it and this was in their youtube history. It slaps, thank you
Wonderful Song. Legendary Music Director Maestro Ilayaraja made us not to forget the past life through such songs. Ilayaraja a gift to Indian people. Let himself and his Family be Blessed always
Eni sarlu che pina star star mega star chiranjeevi annaiah king of cinema feel ade king chiranjeevi annaiah ,raja keeyalalo pavar star pavankalyan annaiah janaseena partty no 1 partty best nija ete gala par tty wow superb ante terugele na mata sa sanam allhu akbar jai hind
మెగాస్టార్ చిరంజీవి గారు &రాధిక స్టెప్స్ ఇరగదీసిన ఈ పాటను 2023విని, చూసి ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 1980 లలో ఈ పాట లేకుండా సాంఘిక డ్రామాలు, డ్యాన్స్ పార్టీలు ఉండేయి కావు.
Today aalito saradaga program lo radhika garu chepparu Chiru,radhika dance master lekunda swayamga vesaranta e song Adhi 5hours lo complete chesaranta So great
I love mega star chiranjeevi garu Inka ayina songs ante ఇంకా pichi Naku roju vintanu singer అవ్వాలని ఉంది అందుకే ఎక్కువ చిరు గారు సాంగ్స్ a paadutanu I like all song's ❤❤❤❤❤❤❤👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir aaa technology eee Technology ani Kothavatiki Mundu ku vella thaaaru Khaaani Mana Telugu movies konni ((((evergreen awesome)))) movies Vunnaii Avi recreate chyyndi... Like Gundamma katha...etc
ఈ సినిమాకి నా వయసు 16 year's ఉంటాయి now 55 years నాకు చాలా సంతోషాన్ని కలిగించిన మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్స్ డాన్స్ ఇలాంటి పాటలు విన్నప్పుడు నేను 16 ఇయర్స్ ఏజ్ లోకి వెళతాను చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది చిన్నతనంలో చిరంజీవి గారు మూవీస్ ఎక్కువగా చూసే వాడునీ ... గుడ్ బిగ్ డాన్సర్ మెగా స్టార్ 🌟 చిరంజీవి గారు మూవీ ఎక్టర్ గా I like u 💞
E lekkana Naku 2 years annamata kani e song enni
Sarlu vinnano nake teliyadu
నా వయసు 3 స.లు 😂
My age 22😃😃😃😃
పాట సాహిత్యం, సంగీతం, బాగా అభినయించే నటీనటులు వుంటే, ఎటువంటి విలువైన సెట్టింగులు, లొకేషన్స్ లేకుండా కూడా ఓ మంచిపాట ఎప్పటికీ ఆదరణ పొందుతుందనటానికి, ఇటువంటి పాటలే ప్రత్యక్ష సాక్షాలు.
nice song
100th like 😅
@@valishaik6819🎉😢
కొరియోగ్రాఫర్ లేకుండా... చేశారు అంట...సూపర్.
தமிழ்நாட்டில் இருந்து இந்த பாடலை 2024 மார்ச் 12ம் நாள் கேட்கிறேன்...5 வது முறையாக கேட்டு கொண்டு இருக்கிறேன்... இன்னும் கேட்பேன்... எஸ். பி. பி, ஜானகி அம்மா, குரல் நெருப்பு....
ఈ పాటకి చిరంజీవి రాదిక సొంత కొరియాగ్రఫీ డాన్స్ మాస్టర్ ఎవరూలేరు great actors
బంతి చామంతి పాట కి కదా
Aunu andi, half day lo compose chesarani chebutaru.
.qjw+(
Llljqp😊@@sardarbhukya595
అందుకే చూడ్డానికి వచ్చా
Idhi vine vacha
ఈ భూమ్మీదే ఆ గ్రేస్ ఉన్నోడు పుట్టలేదు..
Obsessed to watch this Man Dancing..
Can anyone imagine a 62 Y aged man dancing slicing movements in ఖైదీ నెం.150...? Belt sliding, Shoe lace, looking at watch etc...
No man on this planet... No way..
Nuvvu anakura naku siggu avuthundhi
రోజుకి ఒక్కసారైనా వింటాను అంత ఇష్టం ఈ పాటంటే చిరంజీవి గారే డాన్స్ కొరియోగ్రాఫర్ చేసుకున్నారు😍😍🤗🤗🤗👌👌👌👌❤️❤️
1:35 & 3:06 ఆహా ఏమి సాహిత్యం. 👏👏👏
నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ పాట వింటున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్
నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో
Super
Naku kuda
E cinema vachhinappudu 1 year vunna laddu ladduke vunna
S
😮 8ఐ ఈ సినిమాకి దర్శకుడు మాట్లాడుతూ కిరణ్ కి ప్రముఖుల నివాళులు అర్పించిన నా మనసు కాస్త అటూ
Any one listen in 2024 ❤❤❤❤❤
Yes
Nenu
Yes❤
Y not
@yogirampatnayakuj😊 yyni8325
అన్నయ్య పాట వింటే ఎదో తెలియని అనుభూతి👍🙏🙏
అవును
Chiranjeevi own choreographer chesi song ayanapataki ayane choreographer superb song
కాళ్ళు పూర్తిగా నేలకు తాకనివ్వడు... ఎమ్ డాన్స్ రా బాబు.. సూపర్
Nataraju swaroopam anniah chirangeevi garu....brother...we love anniah chiru always
@@s..c2148 qqqq
నాకు నేల మీదే కనపడుతున్నాయి
ఈ పాటకు చిరంజీవి అన్నయ్య రాధిక గారు కొరియోగ్రాఫర్స్...
సూపర్ హిట్ సాంగ్ అండ్ డాన్స్..
సాంగ్
అవునా
Very nice choreography
Super hit song
Avunu just half day lo ayipodhi anta
Without choreographer ee song 3 hours lo complete chesaru.. Super chiranjeevi garu and radhika gaaru.. Super lyrics వేటూరి gaaru... Super singing SP balu gaaru 🥰🥰❤❤❤
Jai CHIRANJEEVA 🔥🔥💕💕❤️❤️
Dance .master Leda .e.pataki .anna
పాట ఆద్యంతం ఒకే ఒక్క డ్రెస్.... కాస్టూయ్మ్స్ లో ఏ మాత్రం మార్పు లేదు.... ఐనా పాట సూపర్
❤megastar chirugaru mundu evaru leru 🙏🙏🙏💐💐💐❤
1:43 performance, Expression 👌 I❤ chiru dance 🕺💃
ఈ పాట మా మామయ్యకు ఇష్టమైన పాట..🖤✨❤️💫
Hi
Styhhjjjjjnnjjnnn
S❤🎉🎉😢vvhbhbbbb
Ddgbhbbnjgjkhbjkhjhjgbjhbjhvbmkgvbnhhjnnbjhnjbjojnjhukhbhhuki
Isai gnaani Ilayaraja is not a human being.. He is different from us.. His music is wonderful thing on the earth.... 🙏🙏🙏🙏
Hi
మాటలకు అందని అనుభూతి
చిరు రాధిక
❤️💙🌹🌹❤️💙
1986 నుండిమేము చూసిన సినిమాలు ఎవరు చూసిందారు... ఛాలెంజ్ సినిమా మార్నింగ్ షో,మ్యాట్నీ షో లు తిరిగి తిరిగి చూసాము..
Naati rojulu malli malli raavu
What A Marvelous, Mesmerizing melodious composition of RAJA Sir!
From 1:27 to 1:35,
The Same Composition 4 times in this Song.
in 90s... When I Came to home after Field works
With some Tiered. By Listening this tune...
Very much Relaxed& Regain Energetic feel at a time.
Thanks a lot ILAYA Raja Sir.
I hope that You May get Relaxed Millions of Musical
Lovers & Villagers too.!!
🙏🙏🙏💐🎍
After that Mega🌟
Dance Performance 👏👏👏👌✨
No choreographer and completed the whole song in half day...
Hats off to you MEGASTAR...
Radhika is best pair to MEGASTAR
yes yes
Correct sir
Lokesh Acha
super song
Yes I no super dance
చిరు అన్న రాధిక గారు కలసి ఈ పాటకి డాన్స్ కంపోస్ చేసినారంట
Andhuke antha slowgaa undhi lekapothe chaalaa speed undedhii...
@@vv9103 నువ్వు వెళ్లి నేర్పించు అన్న మరి
Avuna
@@vv9103మెలోడీ కి స్లో గా నే ఉండాలి అందుకే మెగాస్టార్ అయ్యాడు ... ఇంకొకడు అయితే ఓవర్ డాన్స్ చేసే వాడు
నాటి బ్లాక్ అండ్ వైట్ యుగం నుండి నేటి బ్లూ రే యుగం దాక కలెక్షన్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ నీ, నటనా నాట్యం తో తెలుగు సినిమా ప్రేక్షుకులను ఉర్రూతలు ఊగించిన చిరంజీవి నిజంగా ధన్యజీవి...
I bought my tv off a nice indian couple. They didn't clear their settings before they sold it and this was in their youtube history. It slaps, thank you
Sounds great bro
కొత్త పాటలు బోర్ కొట్టి పాత పాటలు చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి కొత్త పాటల కన్నా పాత పాటలే బాగున్నాయి 😀
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
కొండాకోన జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిల్లే కన్నులు దాటాల
ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
మల్లె జాజి మత్తు చల్లే వేళ పిల్లా గాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుట్టకళ్ళు తాగాల
పగలే ఎన్నెల గుమ్మా చీకటి గువ్వాలాడాల
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
"రాధిక" న ఎంత తేడా ఉందో..అసలు గుర్తు పట్టడం కష్టం..OMG
ఈ సాంగ్ Choreography=మెగాస్టార్ చిరంజీవి
డాన్స్=అన్లిమిటెడ్
100th like 😅
Naku ohha telisaka naku baga nachina songs..
Ma father ekkuvaga vintru that to ne addict iyaa...
Mad of chiru sir songs..
Anybody in 2019..?? Self-composed dance... No choreographer for this song.. hats-up Chiranjeevi-Radhika gaaru..
I'm From Tamil Nadu....
I like this song..... Janaki amma sema feel
ONLY ONE PAIR OF COSTUME WAS USED IN THIS FULL SONG... 🎶🎤🎶... NO COSTLY SETTINGS... NO OVER ACTION... FULL CHEMISTRY OF BOTH ACTOR'S...
ADHURS.... 😁
Wonderful Song. Legendary Music Director Maestro Ilayaraja made us not to forget the past life through such songs. Ilayaraja a gift to Indian people. Let himself and his Family be Blessed always
oldsongs
@@nareshaitha1441😢 mm in
Eni sarlu che pina star star mega star chiranjeevi annaiah king of cinema feel ade king chiranjeevi annaiah ,raja keeyalalo pavar star pavankalyan annaiah janaseena partty no 1 partty best nija ete gala par tty wow superb ante terugele na mata sa sanam allhu akbar jai hind
Always boosting up the energy and dragging in to olden days golden memories......
Boss own Choreographery song edhi done in half day 🎉🎉🎉🎉🎉
1:27 daggara vache music entho ahladanga vundi vinadaniki
ఈ తరంలో ఇలాంటి పాటలు రావు
There was no choreographer so chiru and radikha both took half day to compose dis song, awesome dancers.
Mallikarjun B
Ram
Hi
.
Strom BEATS AND DANCE
మెగాస్టార్ చిరంజీవి గారు &రాధిక స్టెప్స్ ఇరగదీసిన ఈ పాటను 2023విని, చూసి ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 1980 లలో ఈ పాట లేకుండా సాంఘిక డ్రామాలు, డ్యాన్స్ పార్టీలు ఉండేయి కావు.
🎉🎉
😅😅@@saiturpati622
Chiru is aMan.Balu is a Magician.Janaksmma is a nightingale.Radhika is a Traditional, Ilayarajaaja and my Telugu is a mind blowing. Mmmmmma
Genralga muslims ila anare
@@isrolympiad459 hi
Chiranjeevi and radhika themselves choreographed this song
పాట నచ్చినోళ్ళు ఒకటి కాదు అన్లిమిటెడ్ లైక్స్ వేసుకోండి.....
అన్ లిమిటెడ్ క్లాప్స్ అంటే బావుంటుంది
Ii}8@@namburinagaseshu137
Nobody can't beat u annaya ❤️❤️❤️❤️❤️ iam not comparing others u r born is our lucky
డాన్స్ మాస్టర్ లేకుండా చిరు,రాధిక గారు స్వయంగా డాన్స్ కంపోజ్ చేసారు, సాంగ్ మొత్తం హాఫ్ డే లో పూర్తి చేశారు
Avuna so great excellent
Avuna🤭
@@keshwvri2065 nuv anthakante baga chesi chupinchi appudu egathali cheyandi bro
@@keshwvri2065 f
logo yiutiifuu good gifhjjvl
Ouna, really great
🙏Dance master lekunda Thane own ga dance chesadu e song ki that is mega 🌟 chirugaru 🙏🔥
mega star n radhika mam performance excellent...
and s. janaki voice unbeatable...
SAndepoddu scene is very. Nicely shooed
@@narasimharao9545 hi
This song choreography by chiru & radhika... Superb... 👌👌👌👌
Immortal person balu garu... We can't digest😔 😔RIP
Today aalito saradaga program lo radhika garu chepparu
Chiru,radhika dance master lekunda swayamga vesaranta e song
Adhi 5hours lo complete chesaranta
So great
No one can match that style and grace in this generation
ఓన్లీ..... ఇళయరాజా....
Magical Musician.
My favorite song🎶🎵
Super asalu
Anyone after knew this evergreen song was choreographed by Chiru Sir
Abba Evergreen song 😘😘😘❤❤ Epatiki marriage functions pakka song vuntadhi😍
I love mega star chiranjeevi garu Inka ayina songs ante ఇంకా pichi Naku roju vintanu singer అవ్వాలని ఉంది అందుకే ఎక్కువ చిరు గారు సాంగ్స్ a paadutanu I like all song's ❤❤❤❤❤❤❤👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No one cannot beat chiru dance that is mega star chiranjeevi
రోజుకు 5 సార్లు కంటే ఎక్కువే వింటాము మేము
Me to brathar happy sankranti
Janaki Amma just rocking.......
Hi CT Dr
(M) సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో
(F) సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
చరణం ~~~~~~1
(F) కొండాకోన జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
(M) పిందె పండై చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ
(F) కలలో కౌగిల్లే కన్నులు దాటాల
(M) ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల
(M)సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
(F) ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
చరణం ~~~~~~2
(M) మల్లె జాజి మత్తు చల్లే వేళ పిల్లా గాలి జోల పాడే వేళ
(F) వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ
(M) కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
(F) పుట్టిన ఎన్నెల్లో పుట్టకళ్ళు తాగాల
పగలే ఎన్నెల గుమ్మా చీకటి గువ్వాలాడాల
(F)సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
(M) మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో అరె.. అరె ..అరె....ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
(F) అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
No one can beat ur hits in tollywood u r always boss😎😎😎😎👍👍👍
ఈ పాట కోసం ఎంతో కష్టపడి పని చేసే దమ్ము 1లి చిరు కే దక్కిన అరుదైన గౌరవం లభించింది
అందుకే star megastar అయ్యాడు అన్నయ్య, మళ్ళీ ఇంకో gift ఇచ్చాడు పవన్ అన్నయ్య నీ
చిరంజీవి తనకోసం కంపోజ్ చేసిన డాన్స్ కాబట్టే అంత సహజంగా ఇమిడిపోయింది. ఎన్ని పాటలు చూసినా ఈ పాట తర్వాతే
yes ...choreographed by Annayya Supreme Hero Megastar Chiranjeevi...longlive Annayya
Its RADHIKA's Choreography 😍 ...Only Half Day lo Finish chesaru...Superb
!!!old is gold!!! so nice song I love it😘😘😘
മലയാളികൾക്ക് സ്വാഗതം ❣️❣️
Who's watching this in #2018?😍😍 Like me #OldisGold
Pavi Pranushka me now only
Pavi Pranushk
You yourself watched
Pavi Pranushka i watch this song for ever and ever
Yes old is gold.. Still a favorite song to many.. Chiru steps 🙏🙏
Who watching in 2019 like me
Nice song
Hiiamhear
th-cam.com/video/X_GjQl2EAQI/w-d-xo.html
2020
Not 2k19
Watching 2020
Ilayaraja is musical god
No one can beat his music
I'm big fan of ilayaraja's music
Jai CHIRANJEEVA 🔥🔥
They both choreographed the song and completed it in half a day 💪🏻
👍👍😄😄🙏❤😂
Friend nice song EXCELLENT happy 🌹💕✌✌ Thainks sweet memories 🐦💋
how u know it
Classic ! 35 years on! Ilayaraaja lives on! Chiru and Radhika cute hit pair !!
ಸೂಪರ್ ಸಾಂಗ್...
I am from Chikkaballapur, Karnataka.
I am big fan of Chiranjeevi..
Same anna , I too from ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ
Chiru sir devudu laanti vaaru😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
No one can sing like SPB sir. Love you.
Jai MEGA ⭐ CHIRANJEEVI 🔥🔥
Idhi 2023 ayena kooda ee song naaku daily vinipisthundhi ❤❤❤Inko 200 years ayena kooda craze thaggadhu
Old is always gold😍😍😍😍
Alitho saradaga program tarvatha yentha mandi chusthunnaru e song
This is one of the super hit songs of chiru.Chiranjeevi natural steps are wonderful 🤣🤣🤗🤗
Oke location lo...... Entire song oke dress Lalo..... Chiru sir and Radhika madam valla Won choreography tho best output ichina song idi......👌👌👌👌🙏🙏🙏
Reels లో చరణం విని వచ్చిన వాళ్లు ఎవరు
Nenu just ippude
❤❤❤i@@subbudevadi566
Super❤
ఇలాంటి. సాంగ్స్. వింటే.నిద్ర. వచ్చింది.చిరంజీవి.anna
My favourite song...penned by Sri Veturi...sung by Balu Sir n Smt Janakamma...Ilaya Raja Sir...kudos to you all...
S. Janaki amma super expressions in her voice
Avunu
Thanks you 🆗 🎉🎉🎉🎉🎉🎉🎉
Who's watching in April 2020 quarantine time
Me 14-04-2020
Yes me too
Me 18-4-2020
Me 18-04-2020
nenu vintunnanu
సాంగ్ మొత్తం ఒకటే టి షర్ట్
ఇళయరాజా సంగీతం
బాలు గాత్రం
చిరంజీవి అభినయం
నచ్చని వారు లేరు
Janakamma voice
Sri write in song
Dance Corigraphers Was Chiru n Radhika self coriographers idi thelsaa evarkiana
@@maheshgoudkvl8764 I know so I watched
Okarini marchipoyaru janakigaru
నిజంగా చిరంజీవి సార్ డాన్స్ కి మూమెంట్స్ కి హైలెట్. మరియు హ్యాట్సాఫ్
This is KCR's favourite song...Jai Telangana...Jai Chiranjeevi
KCR ani BJP jhanda pettaw yenti. Intaki nee daari yetu.
Janaki ji spb ji😘😍👍❤🙏👑🏆
Wow what a nice voice
Janaki amma u r great
No choreographer....only single costume.... Great.... 👏
వింటే చిరు పాటలే వినాలి తింటే అమ్మ చేతివంట తినాలి
Sir aaa technology eee
Technology ani
Kothavatiki
Mundu ku vella thaaaru
Khaaani
Mana Telugu movies konni ((((evergreen awesome)))) movies
Vunnaii
Avi recreate chyyndi...
Like Gundamma katha...etc