తమ్ముడు గారు చాలా చక్కగా మాట్లాడారు నేను తిన్నాను నేను ఆటో డ్రైవర్ ని విజయవాడలో నేను నాలుగైదు క్యాంటీన్లో రుషి చూశాను అన్ని చోట్ల ఒకేలా ఉంది చాలా చాలా బాగుంది మీరు ప్రైవేట్ గానే కాకుండా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలను కూడా ప్రచారం చేస్తున్నారు మీకు నా ధన్యవాదములు తమ్ముడు గారు
అన్నా క్యాంటీన్ అని చెప్పి అన్నం పనికిరాని రైస్ తో పెట్టడం లేదు మినిమం కేజీ 50 రూపాయలు రైస్ తోనే భోజనం పెడుతున్నారు గవర్నమెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ఈ వీడియో తీసిన తమ్ముడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు కృతజ్ఞతాభివందనములు👍🌹🌹🌹
అన్నదాత అంటే టాక్సపేయర్లు. ప్రజల చెల్లించిన టేక్సను అభివృద్ధి కార్యక్రమాలుకి బదులు మెప్ప మద్దదు పొందే ఉద్దేశ్యంతొ స్వలాభంకోసం ప్రభుత్వం పధకాలు అని ప్రకటిస్తుంది. వాస్తవంలో ప్రజలకు దక్కే దానికంటే లూటీ కోరులు పొందేదే ఎక్కువ.
@@ramuissarapu66neku english lo telugu type cheyyadam raakapothe telugu loney direct type cheyyi. Adhi kuda raadhu antey telugu meeda neethulu cheppaku. Telangana and Andhra rendu oka rastraaluga undevi but ippudu divide ayyayi kaani rendu states lo matladedhi telugey. Telangana lo Hyderabad kakunda migitha praanthallo telugey matladathaaru. Telugu Andhra valladi ani evaru chepparu? Telangana mathru basha kuda telugey.
అన్న కాంటీన్ కానీ హైద్రాబాద్లో ఐదు రూపాయల భోజనం, తెలంగాణ మధ్యాహ్న భోజన పధకం సిటీల్లో ఇస్కాన్ కాంట్రాక్టు చేస్తుంది. నేను ఇస్కాన్ లో కొన్ని ఏళ్ళు సేవ చేసాను.ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా ఈ సేవ కార్యక్రమం చేస్తుంది కనీసం రోజుకి పది లక్షల మందికి.ప్రపంచమంతటా ఒకే రకమైన విధానంలో తయారు చేస్తారు.కొన్నిఆఫ్రికా దేశాల్లో ఇస్కాన్ ఫుడ్ ని విమర్శిస్తే కేసు పెడతారు.అంతలా జనాదరణ పొందిన సంస్థ అది.
ప్రతీ పంచాయితీ కి ఒక అన్నా క్యాంటీన్ ఉంటే బాగుంటది. మా లాంటి పల్లెటూరు పెద్దవాళ్ళకి కూడా కడుపు నిండుతుంది. మా లాంటి పల్లెటూరులో కూడా నిరుపేదలు ఉన్నారు. ఓన్లీ టౌన్ లో మాత్రమే అన్నా క్యాంటీన్ లు ఉన్నాయి.
బయట రెస్టౌరెంట్స్ లో కొనుకొని తినే సామర్ధ్యం ఉన్న వాళ్లు కూడా అన్నాకాంటీన్ కి వచ్చి తింటున్నారు ,దీని వల్ల పేద వాళ్లకి భోజనం దొరకపోవచ్చు , దయ చేసి పేద వారిని తిననివండి ,మీరు వాళ్లకి పెట్టరు, పెట్టే వాళ్ల దగ్గర మీరు తీసేసుకుంటే వాళ్లు ఇంకా ఎక్కడ తినాలి ..🙏🙏
Curries point lo 100 lu petti konukune curries kuda alage untayi water laga.. Ani curries vakelaga chestaru vatitho poluste 5 rupees ki evi best ega.. Manaki ekkaku povachu.. Poor people ki chakaga use avutundi.. Vallaki vache 200 to 500 rupees daily wages ki..
వైజాగ్ లో అన్ని canteen లా లో bageney వుంది kani గాజువాక canteen లో చాలా తక్కువ గ వడ్డిస్తూన్నారు ఏదో ముష్టి వేసినట్లు వేస్తున్నారు,, చిన్న పిల్ల వాడికి కూడా సరిపోదు, government ఎంత బాగా చేసిన ఇలాంటి వాళ్ళ వల్ల bad name vastindi, Total 350 tokens ఐతే తక్కువుగా వడ్డించి 500 టోకెన్స్ అమ్ముకుంటున్నారు 150 టోకెన్స్ కి గవర్నమెంట్ కి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు 150*5 =750 rupees afternoon,750 rupees Night per Day 1500 extra collect చేసుకొని పంచకుంటున్నారు
అన్న కాంటీన్ పెట్టింది, పేదలకు, లేబర్ పని చేసుకునే వాళ్లకు, రోజు పని మీద టౌన్ కు వచ్చే కార్మికులకు. కానీ దయచేసి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, డబ్బు బాగానే వున్నవాళ్లు వెళ్ళకండి, మీ బదులు , ఆ ఫుడ్ పేదలకు చెందుతుంది, వాళ్ళవరకు వస్తుంది
Anna kyantin annadu aa places lo vundhi, APState lo aa places lo vundhi , kyantin antunnaru 5rs dheeni valla jarige nasttam thelusukondi .clarity ga cheppali .
Ivvey aapithey kalahaalu lekunda saafi ga paalana saagutundi. Anna canteens started in pre-coalition time. If there's a new programme, it would make sense to use both CBN and PK's photos. Please stop any effort which has the potential to create unnecessary tension in the alliance 🙏
Hydrabaad lo kuda undi kani daaniki congress oh trs ani peru pettaledu, al chesthe ne correct appudu ye govt vachina continue avthayi, ila perlu pettukunte kastam atleast pspk cheppinattu Dokka Seethamma gari peru pettaali🙏
అప్పుడు పేద వాళ్ళు తినలేరు మొన్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తా 5 rs కావాలని అడిగాడు నేను చిల్లర మార్చి ఇచ్చాను మీరు అన్నట్టు 20 rs ఎవరూ ఇవ్వరు తిన లేరు కూడా
తమ్ముడు గారు చాలా చక్కగా మాట్లాడారు నేను తిన్నాను నేను ఆటో డ్రైవర్ ని విజయవాడలో నేను నాలుగైదు క్యాంటీన్లో రుషి చూశాను అన్ని చోట్ల ఒకేలా ఉంది చాలా చాలా బాగుంది మీరు ప్రైవేట్ గానే కాకుండా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలను కూడా ప్రచారం చేస్తున్నారు మీకు నా ధన్యవాదములు తమ్ముడు గారు
అన్నా క్యాంటీన్ అని చెప్పి అన్నం పనికిరాని రైస్ తో పెట్టడం లేదు మినిమం కేజీ 50 రూపాయలు రైస్ తోనే భోజనం పెడుతున్నారు గవర్నమెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ఈ వీడియో తీసిన తమ్ముడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు కృతజ్ఞతాభివందనములు👍🌹🌹🌹
Iscon vallaki icharu contract
Evaro okaru cheyyali kadaa
మంచి పథకం అన్నదాత సుఖిబావ 😊😊😊😊😊
అన్నదాత అంటే టాక్సపేయర్లు. ప్రజల చెల్లించిన టేక్సను అభివృద్ధి కార్యక్రమాలుకి బదులు మెప్ప మద్దదు పొందే ఉద్దేశ్యంతొ స్వలాభంకోసం ప్రభుత్వం పధకాలు అని ప్రకటిస్తుంది. వాస్తవంలో ప్రజలకు దక్కే దానికంటే లూటీ కోరులు పొందేదే ఎక్కువ.
ఐదు రూపాయలకి కప్పు టీ కూడా రావట్లేదు. కాబట్టి ఈ అన్న క్యాంటీన్ ల నిర్వహణకు యధాశక్తి గా విరాళం ఇవ్వండి దయచేసి
తిన్నవాళ్ళు పరిశుభ్రత పాటిస్తే మంచి పేరు వస్తుంది.దానివల్ల విరాళాలు వస్తాయి.ఇది చాలా మంచి ప్రోగ్రాం.
45 rs ki tea raadaa Mee vuullo yerri puukka ,5 ki pedithe ok , govt 16 cr ivvali 100*3*350 *25 days ,nenu 8 cr istge parathaaa , buliding rent ledu , 25 lak platee per month, 16 cr bill, Vijaya wada loo 20 rs ki hotel vaallu intha kanna charity peduthunnaru
Reshan biyyama Avi😮
Miki biryani thini e food thintay shinchadhu leyndi😅😅😅😅
Govt program ki viralam yendhuku
తెలంగాణ లో కూడా అన్ని జిల్లా లో ఈ లాంటి కాంటీన్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది any way AP govt super
t6elanganaa lo kaavaalaa? rajeev gandu canteen ani pedataaru.. avasarama?
Yes Ann remove free buses food give good
already food pedthunaru kada bro chala places hyd lo
Meeru telugu vallu kadu kada ma Telugu bhash Andhra
@@ramuissarapu66neku english lo telugu type cheyyadam raakapothe telugu loney direct type cheyyi. Adhi kuda raadhu antey telugu meeda neethulu cheppaku. Telangana and Andhra rendu oka rastraaluga undevi but ippudu divide ayyayi kaani rendu states lo matladedhi telugey. Telangana lo Hyderabad kakunda migitha praanthallo telugey matladathaaru. Telugu Andhra valladi ani evaru chepparu? Telangana mathru basha kuda telugey.
లేని వాళ్లను మాత్రమే తినండి ఉన్న వాళ్ళు వచ్చి తినకండి ప్లీజ్
ఫస్ట్ తినేది అక్కడ ఉన్నవాళ్లే బ్రదర్
Mee tokka,, akali veste evadina tinalsinde. Dabbulu unna prati okkaru unna vallu kadu.
@@lakshmanchalla3983example, this video maker...
@@lakshmanchalla3983 nijame 😂😂
అన్న కాంటీన్ కానీ హైద్రాబాద్లో ఐదు రూపాయల భోజనం, తెలంగాణ మధ్యాహ్న భోజన పధకం సిటీల్లో ఇస్కాన్ కాంట్రాక్టు చేస్తుంది. నేను ఇస్కాన్ లో కొన్ని ఏళ్ళు సేవ చేసాను.ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా ఈ సేవ కార్యక్రమం చేస్తుంది కనీసం రోజుకి పది లక్షల మందికి.ప్రపంచమంతటా ఒకే రకమైన విధానంలో తయారు చేస్తారు.కొన్నిఆఫ్రికా దేశాల్లో ఇస్కాన్ ఫుడ్ ని విమర్శిస్తే కేసు పెడతారు.అంతలా జనాదరణ పొందిన సంస్థ అది.
Hare Krishna... iam also some times seva in tirupati iskcon temple...
ప్రతీ పంచాయితీ కి ఒక అన్నా క్యాంటీన్ ఉంటే బాగుంటది. మా లాంటి పల్లెటూరు పెద్దవాళ్ళకి కూడా కడుపు నిండుతుంది. మా లాంటి పల్లెటూరులో కూడా నిరుపేదలు ఉన్నారు. ఓన్లీ టౌన్ లో మాత్రమే అన్నా క్యాంటీన్ లు ఉన్నాయి.
నేను ఇప్పుడు వరకు 11 టైమ్స్ తిన్నాను సూపర్ గా ఉంటుంది
Nvu yenduko thinnav Leni Vallaki Anna canteen 😂
Nilaa gudda balisinolaaki kadhu poor people kosam petta thinne pandi laa deggi thinnadamee luchaa gaa
Reyy emira nuvemanna labour Pani chesukuntu Rojuku 300rs or 500rs kulodiva,watchman ga Pani chestunava,auto or delivery boy va,leka veedhulu veedhulu tirige chiru vyapariva,chali chalani 10k vache private employee va?indulo edaina ayi undi Anna canteen lo thinte ok..ala kakunda manchiga asthi undi or manchi sampadana unna vadivi ayite Anna canteen Loki adugu pedithe kallu viragadendi mettu tho kotti venakki pampali.
వెరీ గుడ్ మంచి వీడియో చేశారు అండి 🙏
Nenu tinna food chala bagundi taste ❤
బైట తినే ఆర్థిక స్థోమత లేక..... అవసరం వున్న వాళ్ళే తినండి pl మీరు తినడం వల్ల బైట తినలేని వాళ్ళు పస్తులుండాల్సి వస్తుంది
Don’t exaggerate too much, he is just doing review. He would have given money more than what he had for
చాలా కరెక్ట్
Sorry bro that's not right because he is review only anna catering and also oka sari tinadam lo tappu ledhu
He Donated Some Amount To The Anna Canteen Andi , Dont Worry
@@NenuMeeSrikanththat's nice man
బయట రెస్టౌరెంట్స్ లో కొనుకొని తినే సామర్ధ్యం ఉన్న వాళ్లు కూడా అన్నాకాంటీన్ కి వచ్చి తింటున్నారు ,దీని వల్ల పేద వాళ్లకి భోజనం దొరకపోవచ్చు , దయ చేసి పేద వారిని తిననివండి ,మీరు వాళ్లకి పెట్టరు, పెట్టే వాళ్ల దగ్గర మీరు తీసేసుకుంటే వాళ్లు ఇంకా ఎక్కడ తినాలి ..🙏🙏
సామర్థ్యం వుంటే ఏం చేయాలి ఎవడు ముందిస్తే వాళ్ళకే 😡
Curries point lo 100 lu petti konukune curries kuda alage untayi water laga.. Ani curries vakelaga chestaru vatitho poluste 5 rupees ki evi best ega.. Manaki ekkaku povachu.. Poor people ki chakaga use avutundi.. Vallaki vache 200 to 500 rupees daily wages ki..
Iscon vallu chestaru neat ga untundi
@@Teluguworld2030iscon valllu istunnaru sare .. enthamandiki isthunnaru .. Manamu elagu cheyatledu .. Manchi chese vallani cheyanivvandi , perlu pettakandi
Government vallaku mana tax amount nundi plate ki 68 Rupees pay chestundi Aadi 68 Rupees food kadu
శ్రీకాంత్ గారూ, మంచి పని చేసారు.
Annam petinolani eroju marchipokudadhu elage TDP enka manchi panulu cheyali ❤
AP Gvt doing Good Cause for Common man in Poor 😊
Gopal super Anna 🇮🇳🌾✌️🫲
Super Food Bro🥘🥘🥘
అన్నం పరబ్రహ్మ స్వరూపం 🙏 గొప్ప కార్యక్రమం
శ్రీకాంత్ భయ్యా... మంచి వీడియో చేశారు 👌
Neat gaa undi great 😊
మంచి పధకం 💚 భూమి ఉన్నంత వరకు ఈ పథకం కొనసాగాలి 🫡
Great initiative by CBN 🙏
🎉❤ Very nice 👍 Program to all needy people Jai CBN Long Live
Bro chala baga chepparu prajalu ardham chesukovaali e video chusaina sare andaru alochinchandi srikanth anna cheppindhi
గొప్ప కార్యక్రమం 🙏
❤❤❤❤
great job
మీరు చాలా బాగా అన్న క్యాంటీన్ గురించి వివరించారు .ముందు ముందు మీరు ఇంకా మంచి వీడియోలు చెయ్యాలి అని ఆశిస్తున్నాను
Nice!💓🔥
Chala santhoshaga vundhi Anna kani food Matram waste cheyodhu please meru kavalisnatha tinnadi kani waste Matram cheyodhu please😢😢
Great service by AP govt
తిరమల లో కూడా పెడితే బాగుంటుంది
Telangana lo pedthe bagundu
❤ అన్నదాత సుఖీభవ ❤
విరాళం ఇవ్వడానికి ఏ అకౌంట్ లో వేయాలో కూడా చెప్తే బాగుంటుంది
annacanteenstrust.ap.gov.in/CustomDonationform.aspx
Government vallaku mana tax amount nundi plate ki 68 Rupees pay chestundi Aadi 68 Rupees food kadu
Iskon temple... అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సహాయం తో....నిర్వహిస్తుంది ప్రభుత్వం...
Telangana people should learn from this how these anna canteens are
It's not run by people in AP, Government has to start...sry there are already running..but scope is limited
చాలా మంది ఆకలి తిరుస్తున్నారు 🙏🙏
very useful for poor people...but small correction 1 meal 70rs avadu....large pina it will come for less rate...
Good decision by government.
Nice review Srikanth garu. Some idiots will comment unnecessarily, just ignore them
Nice video
Super bro...
Very good work naidu
Nice video.good 🎉
Jai chandranna,jaitelugu desam
Super 😅❤🎉
Super cbn sir
very good initiative, but I dont think it will cost 70/- for govt for each meal plate (even including non-food related maintenance).
70 rupees for 3 times food..includes breakfast lunch and dinner
ఎవరు తిన్న ప్లేట్ వాళ్లే శుభ్రంగా కడిగి పెట్టాలి అనే నిబంధన కూడా పెట్టాలి ..
India lo ayedaina start easy kani maintenance cheyadam may kastam karanam aa maintenance andari valley sayadam .
Chinna chinna business cheskone vallaki manchi facility anna canteen
Super video
Super
Akshya patra vaalla cookin kaabatti food tasty gaane untundi,but 10/-20/rs pettochu,5/chalaa thakkuva
Anna canteen lo food try chesnu, parama chettha la undi.
Annadata sukeebava 🙏🙏👍👍
వైజాగ్ లో అన్ని canteen లా లో bageney వుంది kani గాజువాక canteen లో చాలా తక్కువ గ వడ్డిస్తూన్నారు ఏదో ముష్టి వేసినట్లు వేస్తున్నారు,, చిన్న పిల్ల వాడికి కూడా సరిపోదు, government ఎంత బాగా చేసిన ఇలాంటి వాళ్ళ వల్ల bad name vastindi,
Total 350 tokens ఐతే తక్కువుగా వడ్డించి 500 టోకెన్స్ అమ్ముకుంటున్నారు 150 టోకెన్స్ కి గవర్నమెంట్ కి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు 150*5 =750 rupees afternoon,750 rupees Night per Day 1500 extra collect చేసుకొని పంచకుంటున్నారు
Super super
5 రూపాయలు భోజనం దేవుడు కూడా పెట్టడం కష్టం.. కానీ ఎవరికన్నా ప్రభుత్వం 1భోజనం కోసం ఎంత ఖర్చు చేస్తుందో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి జై CBN.. PSPK... 🎉
Government vallaku mana tax amount nundi plate ki 68 Rupees pay chestundi Aadi 68 Rupees food kadu
In medical terms, Rice yepudu juicy gane thinali sir.. dry ga thinakudadhu.. digestion chala late inka dehydration ponu ponu avthadhi ... Chala chakkaga vlog lo chusamu ... Annadhatha sukhibhava
5 రూపాయలకి దొడ్డి కి కూడా వెళ్లలేము.... అలాంటిది భోజనం దొరికింది 👍🏻👍🏻👍🏻
అన్న కాంటీన్ పెట్టింది, పేదలకు, లేబర్ పని చేసుకునే వాళ్లకు, రోజు పని మీద టౌన్ కు వచ్చే కార్మికులకు. కానీ దయచేసి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, డబ్బు బాగానే వున్నవాళ్లు వెళ్ళకండి, మీ బదులు , ఆ ఫుడ్ పేదలకు చెందుతుంది, వాళ్ళవరకు వస్తుంది
Ee upper middle class ante evaru valla sampadana entha untadi?
Sreekanth garu hi
గ్రేట్ CBN
Anna kyantin annadu aa places lo vundhi, APState lo aa places lo vundhi , kyantin antunnaru 5rs dheeni valla jarige nasttam thelusukondi .clarity ga cheppali .
Super tdp
అన్న వీలు మెషీన్స్ తో తయారు చేస్తున్నారా మనుషులు చేస్తున్నారా మాది తెలంగాణ అన్న
Ani dhanamukala Annadhanamu gopa 👍🌹🙏
కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టడం చాలా మంచి విషయం. అలంటిది ఆ భోజనం గురించి కూడా సమీక్షలు పెట్టడం అవసరం ఆ?
Bro kapileswarapuram.. video pettandi..
IT WILL UPLOAD ON 12TH SEP !
@@NenuMeeSrikanth ok bro tq
తణుకు lo వీడియో చూసాక... భయం గా ఉంది bro
తణుకు అన్న కాంటీన్ లో తింటూ వీడియో పెట్టాల్సింది😢😢.
Alochana chala goppaga vundi Happy. Kani tappuga anoddandi pedala aakali teerche Goppaga vundi sir
it was implemented im tn by jaya lalitha, amma tea, amma water bottel ,amma salt, their they used women empower,
This is the Easiest and non controversial way to Siphon the Govt Money and Additional Public Money
U Pay 5Rps but I Sip 500rps Per Plate.
Rs 5 from jagan
First comment
Village లోకూడ పెట్టండి
20 rs chesi untei, bagunnu. Govt ki kuda loss undadhu ani na feeling. Anyway annacanteen aneidhi oka manchi padakam
Ma area lo start kuda chey ledu anna canteen
Hatsoff to TDP government
Why Anna canteens not operating in Vijayawada flood effected areas???
Valle konni lakshala food packets donate chesaru effected area lo
Super 👌👌👌
పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టలేదు అందరు ఓటు వేస్తే చంద్రబాబు సిఎం అయ్యారు .
Ivvey aapithey kalahaalu lekunda saafi ga paalana saagutundi. Anna canteens started in pre-coalition time. If there's a new programme, it would make sense to use both CBN and PK's photos. Please stop any effort which has the potential to create unnecessary tension in the alliance 🙏
Etuvanti canteens ma telangana lo kuda nirvahinchaala ni revanth reddy prabhuthvaanni koruthunnaamu.....😊
Parcels chesi istara intiki teesukelataniki
Baga drink chesi Annam matram ikkad thinakandi
Drink cheyataniki money untundhi
Thinataniki money ledha
లిమిటెడ్ టోకెన్స్ ఇవ్వడం వల్లన కొద్ది మందికే ఆకలి తీరుతుంది
Nijamee leni vallu matra me tinandi
Jai BABU anali ❤
70 నుంచి 80 అవ్తుంది అని నీకు ఎవడు చెప్పాడు...41rs కి..meals కాంట్రాక్టు iskon వాళ్ళకి...తెలుసుకొని చెప్పండి..కి ఊహలు ఒద్దు
Hi
Year by year oka 5 rupees penchi inkonchem quality gaa pettochhu
Ani chotalaki Akshaya Patra vale food provide chesthundi
Hydrabaad lo kuda undi kani daaniki congress oh trs ani peru pettaledu, al chesthe ne correct appudu ye govt vachina continue avthayi, ila perlu pettukunte kastam atleast pspk cheppinattu Dokka Seethamma gari peru pettaali🙏
అన్న క్యాంటీన్ భోజనం ధరలు పెంచవచ్చు కదా
yes meeru chepedi correct
minium 20-40 vundali
kadupu ninda pettali
food vrudha cheyakunda chusukovali
adharcard link chesi avasaram vunavalike pettali
3 gas cylinders 3 putala tinnavarki free vundakudhu
oka vela gas avasaram padithe 1 cylinder ivali free ga or discount lo ivali
naa drustilo anna canteen waste
chalavaraku food waste chestaru
అప్పుడు పేద వాళ్ళు తినలేరు మొన్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తా 5 rs కావాలని అడిగాడు నేను చిల్లర మార్చి ఇచ్చాను మీరు అన్నట్టు 20 rs ఎవరూ ఇవ్వరు తిన లేరు కూడా
✌️
Ji cbn ji pawan ❤
MEALS 20 . TIFFIN 10 CHESTE BEST. BURDEN TAGUUTUNDHI
ఫ్రీ అంటే పెనాయిల్ తాగుతారు ఏపీ లో అక్కడ పేదల కన్నా డబ్బు ఉన్న వారు కూడా వెళ్లి సిగ్గులేకుండా మెక్కుతారు 😅
Mettu tho kotti pampu dabbu unna vadu evadaina dooradante